Рет қаралды 4,301
ఆరు చక్రాల బండి నడిపి అలసిన ఆ చేతులు...మట్టి పనులు చేస్తూ సేదదీరుతున్నాయి. వ్యవసాయం మీద మమకారంతో..కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి కూరగాయల సేద్యంలో రాణిస్తున్నాడాయన. ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ ..సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ సమాజానికి స్వచ్ఛమైన , ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడు. పందిరి విధానంలో కాకర పంటను సాగు చేస్తూ.. మేలైన లాభాలు ఆర్జిస్తున్నాడు నల్గొండ జిల్లా రైతు వెంకట్ రెడ్డి.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------