No video

చాగంటి గారి మాటలు షణ్ముఖ శర్మ గారి గురించి

  Рет қаралды 206,424

Hari Charitha Vlogs

Hari Charitha Vlogs

8 ай бұрын

Пікірлер: 206
@creative.thinker
@creative.thinker 8 ай бұрын
గురువులిద్దరిని ఒకే వేదికపై చూడడం కన్నుల పండుగగా ఉంది. తెలుగు వారిగా పుట్టి మీ ప్రవచనాలు వినే భాగ్యం దొరకడం మా పూర్వజన్మ సుకృతం. మీ ప్రవచనాలు వినకుండా మాకు రోజు గడవదు. ధన్యవాదాలు
@yass3263
@yass3263 8 ай бұрын
Yes you are correct. Please listen other videos of Chaganri garu, Shanmukha sharma garu in our channel. Sure you will like. I uploaded small videos for your convenience... Thank you
@ouruniverse2129
@ouruniverse2129 8 ай бұрын
Thease your mind words.. from all of us.. also..
@srinivaskumar3569
@srinivaskumar3569 8 ай бұрын
గురువు లిద్దరూ ఒకే వేదికపై కన్పించడం కన్నుల పండుగ లా వుంది .
@ramulusherla4285
@ramulusherla4285 6 ай бұрын
Maa adrustam
@umarakasi7310
@umarakasi7310 8 ай бұрын
శివుడు అంటే తండ్రి... మనుసు పులకించిపోయి ఆనంద భాష్పాలు వచ్చాయి స్వామి.... 🙏🙏🙏🙏
@bonammanibabu3616
@bonammanibabu3616 8 ай бұрын
ఓం నమః శివాయః🙏 ఓం శ్రీ గురభ్యోనమః🦶🦶 💐నేను కాశీ కి వెళ్లి శంకరుడు ను చుస్తానో లేదోగాని తెలియదు నేను పేదవాడిని , కాని గురువర్యులు ఇద్దరు, శ్రీ శ్రీ శ్రీ షణ్ముఖ శర్మ గారు 🦶🦶💐🙏శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు🦶🦶💐 🙏 శ్రీ శ్రీ శ్రీ రాధమనోహర దాస్ గారు 🦶🦶💐🙏బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు గా కాశీలో చూడడం నా అదృష్టం 💐🙏ఓం నమః శివాయః🙏 జయహో సనాతనః💪జై భారత్ 💪జై శ్రీరామ్🙏 ధర్మోరక్షతిః రక్షతః
@Kenny-kt5xs
@Kenny-kt5xs 8 ай бұрын
meeru thappakunda kaasi vellali devudi daya valla , kaala bhiravudani praardinchandi.
@sannibabukandala6933
@sannibabukandala6933 8 ай бұрын
Surely, you can visit Kadi temple and Lord Viswanadha 🙏
@sannibabukandala6933
@sannibabukandala6933 8 ай бұрын
Kasi
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 8 ай бұрын
మంచి మనసు. మంచి సంకల్పాలు. ఉన్న ఎవ్వరైనా. సర్వాన్ని వారిలోనే చూసుకో గలుగుతారు. వారే గొప్ప శ్రేష్టులు కూడాను.
@ponderamalingappa6905
@ponderamalingappa6905 8 ай бұрын
Nh
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 8 ай бұрын
శివకేశవుల ఇరువరికి పాదాభివందనములు 🙏👏🙏
@raghavvendra
@raghavvendra 8 ай бұрын
అద్భుతం రెండు మాట్లాడే సనాతన ధర్మ వాజ్రాలను పొందుపరిచి మాకు చూసే భాగ్యం కలిగించారు....మీకు ధన్యవాదములు🙏🙏🙏 సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
@jagadisbatchu7405
@jagadisbatchu7405 8 ай бұрын
ఒక వేదిక మీద గురువుల్ని చూడటం మా జన్మ ధన్యం
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 5 ай бұрын
ఆహా ! మహత్ ఆశ్చర్యం ! పుంభావ సరస్వతీ ద్వయం ఒకే వేదికపై దర్శనం ఇవ్వడం మహదానంద దాయకం. ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాం మేము. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb 8 ай бұрын
స్వయంగా గణనాధుణ్ణి మరియు షణ్ముకుణ్ణి ఒకేసారి చూసి విశ్వనాధుడుకి మళ్ళీ గణాధిపత్యం గుర్తుకు వస్తుందేమో..... 😄😄😄శివయ్యకి😄😄😄 మాకు చాలా నయనానందంగా ఉన్నది. 🙏🙏🙏
@yvr655
@yvr655 8 ай бұрын
గురువుగారి ఉపదేశం/ఉపన్యాసాలు వింటుంటే మనసుకు ఎదో తెలియని మహదానందం వర్ణనాతీతం... గురువులు ఇద్దరికీ మా ధన్యవాదాలు/ పాదాభివందనాలు 🌷🌹🙏
@chlakshmigiri7484
@chlakshmigiri7484 8 ай бұрын
గురువులు ఇద్దరు కు శతకోటి వందనాలు 🙏 నూరేళ్ళు కాదు వెయ్యేళ్ళు ఈ భూమిపై ఉండి మీరు ప్రవచనాలు చేస్తూనే ఉండాలి అని ఆ భగవంతునిని కోరుతున్నాను ❤🎉🎉🎉
@soudaminiv108
@soudaminiv108 8 ай бұрын
శ్రీ గుర్తులను నమః.ఉభయగురు బ్రాహ్మల పాదపద్మములకు నమస్సుమాంజలు🙏🙏🙏🙏
@prasadnune6209
@prasadnune6209 8 ай бұрын
పూజ్యశ్రీ గురుదేవులకు పదాభివందనములు 🌹🙏🍎
@gnanaprabhacholleti8742
@gnanaprabhacholleti8742 6 ай бұрын
ఇద్దరు గురువులను ఓకే వేదిక మీద చూడడం నయనానందకరంగా ఉంది మీ ప్రవచనాలు వినడం మా పూర్వజన్మ సుకృతం గురువు గార్లకు శతకోటి వందనాలు
@siveshbharadwaj
@siveshbharadwaj 8 ай бұрын
గురువుగార్ల పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🌹🌹🙏🙏 నిజమైన కన్నుల పండుగ అంటే ఇదే
@manoj1076
@manoj1076 8 ай бұрын
జై శ్రీమన్నారాయణ,,❤ మా గురువులు ఇద్దరూ ఓకే స్టేజ్ మీద ఉన్నారు,, ఆహా ఎంత కష్టపడినా ఇలాంటి దృశ్యం చూడడం మనకి దొరుకుతుందా,,
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 8 ай бұрын
🙏 మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. ఎదుటివారి గురించి గొప్పగా చెప్పడం. మాట్లాడవలసివస్తే భగవంతుని గురించి అత్యంత గొప్పగా మాట్లాడటం. నేను అనే స్వీయ అనుభూతికి దారి తీస్తుంది🙏
@vasudevanpotta7830
@vasudevanpotta7830 8 ай бұрын
గురువులిద్దరిని ఒకే వేదికపై చూడడం కన్నుల పండుగగా ఉంది. తెలుగు వారిగా పుట్టి మీ ప్రవచనాలు వినే భాగ్యం దొరకడం మా పూర్వజన్మ సుకృతం. మీ ప్రవచనాలు వినకుండా మాకు రోజు గడవదు. ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙆🙆🙆🙆🧓🧓☘☘☘☘☘☘
@anilbaburoddam2085
@anilbaburoddam2085 8 ай бұрын
శివకేశవ స్వరూపులు కి నా పదాబివందనాలు
@venkateswarammajavvaji9068
@venkateswarammajavvaji9068 8 ай бұрын
గురువుల పాద పద్మ ముల కు శిరసాభి వందనాలు
@monesh92
@monesh92 8 ай бұрын
జగతా పితృ పార్వతీ పరమేశ్వర 🙏🙏🙏
@kss4873
@kss4873 8 ай бұрын
శివ కేశవులకు నమస్కారములు!🙏🙏🙏🙏🙏
@parvathidevisristi1958
@parvathidevisristi1958 8 ай бұрын
ఉభya గురు దేవులు ఇద్దరికి ప్రణామములు. కన్నుల పండువ ga ఉంది ఇద్దరిని ఇలా చూడటం. Mee ప్రవచనములు వినే జన్మ nicina Eswarudiki krutagnathalu, ప్రణామములు. 🙏🙏🙏
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 8 ай бұрын
సత్ భావన
@yass3263
@yass3263 8 ай бұрын
Yes. Thank you for watching... Please listen our channel videos
@Ragamadhurima
@Ragamadhurima 8 ай бұрын
సరస్వతీ స్వరూపులైన ఇరు గురువులను ఇలా ఒకే వేదికపై దర్శించడం చాలా కన్నుల పండుగలా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yass3263
@yass3263 8 ай бұрын
Thank you for watching akka.. Watch our other videos and like subscribe share akka
@lakshmipaidi3375
@lakshmipaidi3375 8 ай бұрын
ఓం నమో నారాయణాయ 🙏🌺🙏🌺🙏 ఓం నమః శివాయ 🙏🌺🙏🌺🙏
@mylavarapulakshminarasimha3431
@mylavarapulakshminarasimha3431 8 ай бұрын
"విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్" ఇత్యేతత్ సుభాషితం సార్థకం భవత్యస్మిన్ వారాణసీ సదసి, ఉభాభ్యాం మహద్భ్యాం నమోవాకం ప్రశాస్యే,
@venkatlegend
@venkatlegend 8 ай бұрын
అపర సరస్వతి పుత్రులు ఒకే వేదిక మీద కలిసి మాకు కన్నుల పండగ చేసి మీ ప్రవచనామృతం తో మా చెవులుకి అదృష్టం కలిగించారు... మీకు మేము ఏమి ఇవ్వగలం... రెండు చేతులెత్తి సాంజలి బంధకం గా ప్రాణమాలు చెయ్యడం తప్ప... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
@sundarib8346
@sundarib8346 8 ай бұрын
Very very happy to see sri sarmagaruand koteswar rao gaaru on one stage. Om namassivaaya
@rajeswararaoviswanadha4464
@rajeswararaoviswanadha4464 7 ай бұрын
పరకాయ ప్రవేశం చేసిన అపర ఆదిశంకరులే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు.జన సామాన్యాన్ని కూడా ఆధ్యాత్మిక చైతన్య వంతులనుజేసి భగవదభిముఖులుగా మార్చ గలిగే అపర భగద్రామానుజులే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.
@DOCTORNEET2024
@DOCTORNEET2024 8 ай бұрын
గురువులద్దరి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏
@Bhargava_P
@Bhargava_P 5 ай бұрын
परागुणे प्रीतिः , ఇంకొకరి మంచి గుణాలను చూసి ఆనందించడం
@gayathrisonti3108
@gayathrisonti3108 8 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏
@yass3263
@yass3263 8 ай бұрын
kzfaq.info/get/bejne/lbGSeJyVvc6qinU.htmlsi=CNGFiurxZAmoBFxd
@yass3263
@yass3263 8 ай бұрын
Like our other videos
@kanakaraoduddu9686
@kanakaraoduddu9686 9 күн бұрын
ప్రవచన సూర్య చంద్రు లు గురువుగార్లకు పాధాభి వందనాలు
@arunagadudasu6348
@arunagadudasu6348 8 ай бұрын
Kannul panduga 😊sri guru byonamaha
@yass3263
@yass3263 8 ай бұрын
Yes. We too feel same. You watch our other videos of guruji
@k.bhavanarayna1343
@k.bhavanarayna1343 8 ай бұрын
పూజ్యులు అయిన గురువులకు పాదపద్మ ములకు నమస్సులు
@lakshminarayanapabolu748
@lakshminarayanapabolu748 8 ай бұрын
Very very happy to see both great legends at the same time.
@srinivasthonti4036
@srinivasthonti4036 8 ай бұрын
హరిహరులు ఐన ఇద్ధరు గురులకు నాయొక్క నమస్కారం
@rajendrakumar168
@rajendrakumar168 8 ай бұрын
Elanti mahanu bavulu mana Desam lo vundadam mana adrustam
@yass3263
@yass3263 8 ай бұрын
Yes we all in this era with gurujii.. Listen our other videos also.. Share and subscribe sir
@pailuramatirtha34
@pailuramatirtha34 5 ай бұрын
Aum Jai Sree Gurubhyo Namaha. The Most Auspicious and Divine Souls. Hrudaya poorvaka Namaskaramulu to both Divine Souls
@gandikotanarasimhaprasad6971
@gandikotanarasimhaprasad6971 8 ай бұрын
గురువులు ఇరువురు ఒక వేదిక మీద కలవడం తెలుగు వారి పుణ్యము namaste namaste namaste
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 8 ай бұрын
ఓం నమః పరమ ఋషభ్యో, నమః పరమ ఋషభ్యః! జయ శ్రీమన్నారాయణ!
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 6 ай бұрын
ఇద్దరు గురువు లకు మా తరుపు శతకోటి పాదాభివందనం బలం గురోః ప్రవర్దితం చాగంటి కోటేశ్వరరావు గురువు గా రి కీ సుబ్రహ్మణేశ్వ అమ్మ గారి కీ మా తరుపు గురువు దంపతులు లకు మా తరుపు శతకోటి పాదాభివందనం గురువు దంపతులు సుబ్రహ్మణ్యం శర్మగారు గురు పత్ని మాత కు మా తరుపు శతకోటి పాదాభివందనం గురు శిష్యులు కీ మా తరుపు శతకోటి కృతజ్ఞతలు
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 5 ай бұрын
SRI gurubyonamaha, SRI gurubyonamaha, jaigananadajaishanmukha nada.
@anupriyauvika9502
@anupriyauvika9502 6 ай бұрын
Iddaroo surya chandrulu meeku ma pranaamamulu matallevu sir 🙏🙏🙏🙏🙏
@kamalakshisai1139
@kamalakshisai1139 8 ай бұрын
Om namah shivaya om namah shivaya om shree maatre namaha om shree maatre namaha
@subramanyasarmab.v.s9382
@subramanyasarmab.v.s9382 7 ай бұрын
उभौ दृष्ट्वा नेत्रसार्थकता
@msnmurthy3890
@msnmurthy3890 8 ай бұрын
హరి హరాంసులని చూడడం మా అదృష్టం
@user-ks4be9qz4t
@user-ks4be9qz4t 8 ай бұрын
గురుస్వాములు ఇరువురుకి పాదాభివందనములు
@yass3263
@yass3263 8 ай бұрын
Please watch our other videos.. You will feel happy for sure. Share if you like... Thank you
@chayalaxmigatla2104
@chayalaxmigatla2104 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 बहुत बहुत धन्यवाद आपका प्यार हमेशा बनी रहेगी यही दुआ करती हुं इश्वर से प्रार्थना है
@m.venkateshm.venkatesh1290
@m.venkateshm.venkatesh1290 8 ай бұрын
Guruvu garu meeru chala chakaga vivarincharu shivudi gurunchi. Neenu danyudainanu.😊🤗
@egraju1334
@egraju1334 8 ай бұрын
గురువులకు పాదాభివందనం
@narayanakumar8742
@narayanakumar8742 7 ай бұрын
Vidhyut high voltage after seeing legendary spiritual leaders. Padabi vandanam
@neelapc5455
@neelapc5455 8 ай бұрын
Thlank you very very so much swamiji.
@BalavenkatareddyPalle
@BalavenkatareddyPalle 6 ай бұрын
Guruvuliruvurikipaadaabhivandanamulu.❤❤🎉🎉😮😮😮
@shankarmld3848
@shankarmld3848 8 ай бұрын
ఓం నమః శివాయ ❤❤❤❤💐💐❤️🙏🙏🙏❤️❤️
@vijayapesari4404
@vijayapesari4404 8 ай бұрын
Guruvugarlu edariki 🙏🙏🙏💖💖
@user-ko9gh1sc9q
@user-ko9gh1sc9q 6 ай бұрын
Shanmuka sarma gariki , chaganti Koteswarao gariki Namaskaram
@macharlaramakrishna6818
@macharlaramakrishna6818 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-lw2wp1ps4m
@user-lw2wp1ps4m 8 ай бұрын
om namo Sri guru buyaonamha
@yass3263
@yass3263 8 ай бұрын
Listen our other videos. Sure you will like...
@yass3263
@yass3263 8 ай бұрын
kzfaq.info/get/bejne/lbGSeJyVvc6qinU.htmlsi=CNGFiurxZAmoBFxd
@mangakumaritadinada6707
@mangakumaritadinada6707 8 ай бұрын
Om namasivaya❤
@padmabommaraju7806
@padmabommaraju7806 8 ай бұрын
Sri Gurubhyo namaha pahimam rakshamam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 7 ай бұрын
Shivaya gurave namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ksgtilak409
@ksgtilak409 6 ай бұрын
Sir,In my view shanmukha Sarma garu is dedicated man of philosophy of knowledge
@anasuyachintalapati6952
@anasuyachintalapati6952 7 ай бұрын
Om manchimata chepparu guru
@user-pk2ul4og6h
@user-pk2ul4og6h 5 ай бұрын
Gurvulu iruvuri paadha padhmamulak satha koti namskaaramulu
@ramuduharijana6753
@ramuduharijana6753 8 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమః శివయ
@asdpoi121
@asdpoi121 8 ай бұрын
Thank you for sharing this.
@jyothipinumalla1803
@jyothipinumalla1803 8 ай бұрын
Guruvugarulu iruvuriki shathakoti namaskaralu harhar gange har har mahadheva
@nistslagopalakrishna7626
@nistslagopalakrishna7626 8 ай бұрын
Om Shri Gurubyo namaha Sharma gariki Chaganti gariki Shastra Phadhabi vandhanam Om namah shivaya om Arunachala siva phahimam probho
@vikrambcca6243
@vikrambcca6243 7 ай бұрын
సంధ్యారంభ విజృంభితం శ్లోకం కావాలి... ఎవరైన పెట్టగలరా
@akkimsreenivas8042
@akkimsreenivas8042 8 ай бұрын
ఇసుమంతైనా ఈర్ష్యా ద్వేషాలు లేవు శ్రీ చాగంటి వారు పాద పద్మములు సహస్ర ప్రనామముములు..
@yass3263
@yass3263 8 ай бұрын
Please watch our other videos.. You will feel happy for sure. Share if you like... Thank you
@AT-yp4py
@AT-yp4py 8 ай бұрын
Hara Hara Mahadeva,Shambho Shankara 🙏
@revoorireddys5725
@revoorireddys5725 7 ай бұрын
Idharin Ala chusthunte shivudi rendu kallala unnaru garikapati garu kuda unte mudokannula undedhi 🙏🙏🙏
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 8 ай бұрын
మృత్యో: సః మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి౹౹ - ఇది శ్రుతి. - ఇక్కడ వివిధాలుగా చూసేవాడు మళ్ళీ మళ్ళీ మరణిస్తాడు. > తాను వేరు శివుడు వేరని, తాను వేరు విష్ణువు వేరని, తా ను వేరు మాత వేరని ఎవరైతే చూస్తారో కొలుస్తారో వారికి ఈ జన్మ పరంపర తప్పదని వేదాంతము ఘోషిస్తోంది. > మానవ మనుగడ మోక్షము. ఆ మోక్షము పొందాలంటే వేదాంతమే శరణ్యము.. అక్కడే - జీవుడే శివుడు, జీవుడే దేవుడు, నరుడే నారాయణ, మానవుడే మాధవుడు అనే వాక్యాలు ఉంటాయి. > ఇదే ప్రజలకు తెలియవలసింది మరియూ ప్రజలకు నేర్ప వలసింది. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@tubeinfoful
@tubeinfoful 8 ай бұрын
Very good ideals of performance thanks for your support very good ideals of performance thanks
@advaithyadavkondaveni5300
@advaithyadavkondaveni5300 8 ай бұрын
Om Sri gurubyo namaha ❤
@user-vp7mn6su3p
@user-vp7mn6su3p 8 ай бұрын
K thirumal Dhanyavadhamulu guruvugaru
@yass3263
@yass3263 8 ай бұрын
kzfaq.info/get/bejne/f8-parSEurPUko0.htmlsi=5lLPsiEDJUMruUcu Thank you all for watching our Guru videos... You will like our other videos also. Plz subscribe and share...
@vemarajushirisha8076
@vemarajushirisha8076 8 ай бұрын
😊😊😊0
@mohithkaku4351
@mohithkaku4351 8 ай бұрын
Bhagavadh samanulina guruvulu iddhariki padabhi vandhanalu🙏🙏🙏🙏🙏🙏
@sridevijoshi7592
@sridevijoshi7592 8 ай бұрын
Sri Gurubyo namaha🙏, Sri Gurubyo namaha🙏
@prabhakarasastrykommu6471
@prabhakarasastrykommu6471 5 ай бұрын
Namonamaha
@hemavathislreddy1725
@hemavathislreddy1725 8 ай бұрын
ఓం నమఃశివాయః❤
@vedagiriv2558
@vedagiriv2558 8 ай бұрын
Guruvu gariki naa vandanalu.
@jakkaramunaidu5295
@jakkaramunaidu5295 8 ай бұрын
Gurujilakupadabivadanamulu, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanarao4828
@ramanarao4828 8 ай бұрын
Guruvuliddaruki sashtanga pranamalu
@bhavanibaby9020
@bhavanibaby9020 8 ай бұрын
Jai gurudeva🙏
@lakshmirs8374
@lakshmirs8374 7 ай бұрын
What a beautiful sight. And a high soul speaking about another high soul..its soo good...which speech is chaganti garu talking about . Any link available?
@bollaganga7253
@bollaganga7253 8 ай бұрын
Guruvuliddariki padabi vandanalu
@rachakondaraghavandera7618
@rachakondaraghavandera7618 8 ай бұрын
Gurula ki padavbe vandanalu
@yass3263
@yass3263 8 ай бұрын
Thank for watching. Please watch our other videos sure you will like. 🙏
@madhusudhanuppala7530
@madhusudhanuppala7530 8 ай бұрын
OM NAMAH SHIVAYA NAMAHA
@venkateswarlukarakambaku9038
@venkateswarlukarakambaku9038 8 ай бұрын
Siva. Puthrullu. Kantitho. Chusinavarijanma. Danyam
@kvramananand8160
@kvramananand8160 8 ай бұрын
ఓం శ్రీ నమః శివాయ
@ahraoa
@ahraoa 8 ай бұрын
Om namashivaya 🙏🙏
@kartikgangisetty
@kartikgangisetty 8 ай бұрын
Na edaru Guruvu Garu 🙏
@vanishreevanishree9441
@vanishreevanishree9441 8 ай бұрын
Sri matre namaha 🙏♥️🙏
@sailajarudrapaka187
@sailajarudrapaka187 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@nirmalab4984
@nirmalab4984 7 ай бұрын
Omnamonamassivayanamaha🙏🙏🙏🙏🙏
@sistalakshmi7301
@sistalakshmi7301 8 ай бұрын
Om నమశివాయ
@thamadakamalakumari2974
@thamadakamalakumari2974 8 ай бұрын
Sri gurubhyonamah 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🍊🍏🥭🍎🍈🌼🌺🌸🌻
@sundarib8346
@sundarib8346 8 ай бұрын
Om namassivaaya
@SRITV123
@SRITV123 8 ай бұрын
నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏
గ్రహాలు ఎవరిని పీడించవు ?
27:11
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 153 М.
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 49 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
奧特羅羅 Ultraman
Рет қаралды 4,2 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 9 МЛН
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Vedanta
Рет қаралды 87 М.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 9 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 49 МЛН