No video

చాగంటి ఒక్క ప్రవచనానికి ఎంత తెసుకుంటారో తెలుసా...? || Sri Chaganti Koteswara Rao Income || SumanTV

  Рет қаралды 358,561

SumanTV

SumanTV

Күн бұрын

చాగంటి ఒక్క ప్రవచనానికి ఎంత తెసుకుంటారో తెలుసా...? || Sri Chaganti Koteswara Rao Income || SumanTV
Watch #sumantv : goo.gl/TGweMx , ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం , అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి #SUMANTV , మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #KZfaq ఛానల్ #SUBSCRIBE చేసుకోండి ,
And Also Follow Us On :
Facebook : goo.gl/sdhSmx
Twitter : goo.gl/mJpfSh
Blogger: goo.gl/psTsdU
Google +: goo.gl/D8Q4hk
Playlist: goo.gl/NEAZ9l
Community: goo.gl/dLQRE0

Пікірлер: 706
@kanneswararaokanuri4913
@kanneswararaokanuri4913 6 жыл бұрын
మా గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గార్కి మాయోక్క పాదాభివందనం.
@bandishyam9583
@bandishyam9583 6 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం... దేవుడు మనకు ప్రసాదించిన వారం చాగంటి కోటేశ్వరరావు గారు....
@nagamalleswarigannu9559
@nagamalleswarigannu9559 6 жыл бұрын
చాగంటి కోటేశ్వరావు గారు మీకు సాష్టాంగ నమస్కారం స్వామి .ఈ కలియుగ భాగవంతులు మీరు. పూర్వ జన్మ సుకృతం మీ ప్రవచనం వినడం.
@burleramarao7833
@burleramarao7833 4 жыл бұрын
He is a legend in humanity.
@hanumantaraobaru4446
@hanumantaraobaru4446 6 жыл бұрын
ఈ జనరేషన్ కి గురువు గారి ప్రవచనాలు ఓ గొప్ప వరం
@lbvramulu5455
@lbvramulu5455 4 жыл бұрын
దైవదర్శనం చేసుకున్నంత పుణ్యం. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం నా భార్యకు నాకు చాలా ఇష్టం.గురువు గారికి వందనాలు
@sathyadiravikishore2302
@sathyadiravikishore2302 6 жыл бұрын
చాగంటి కోటేశ్వర రావు గారి గురించి చాలా గొప్ప విషయం తెలిసింది వినే వాళ్ళు కూడా అలా జీవించడం నేర్చుకోవాలి
@Jayaprakashvjpvemuri
@Jayaprakashvjpvemuri 6 жыл бұрын
ఈ కలియుగం లో కూడా సకాలంలో వర్షాలు పడటానికి కారణం గురువు గారిలాంటి పుణ్య మూర్తులు ఉండటమే, గురువు గారికి శత సహస్ర వందనాలు
@neelakantareddy4341
@neelakantareddy4341 6 жыл бұрын
జై గురుజి,జై జై గురుజి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు మాకు ఎంతో మార్గదర్శం వారికి మా నమస్కారాలు జై గురుజి,జై జై గురుజి కార్తిక మాసంలో "శివపార్వతుల " ఆశిస్సులు మీకు,మీ కుటుంబ సభ్యులందరికి ఉండాలని కోరుకోనుచున్నాము ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శివశంకర ఓం నమః శివాయ సర్వశతృవినాశనమ్ సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
@sundayschooljesus2903
@sundayschooljesus2903 6 жыл бұрын
Sir I am basically Christian. eventhough I appretiate you sir ...if all religion preachers follows your way GOD will honour....thanks sir
@srinivasaraog
@srinivasaraog 6 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి గురుంచి చాలా మంచి విషయములు తెలియ చేశారు,ధన్యవాదములు. దయచేసి వెంటనే title మార్చండి.
@vasudevarayalu7583
@vasudevarayalu7583 6 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి గారి గురించి బాగా చెప్పారు కానీ హెడ్డింగ్ బాగా లేదు ,మహనుభావులు గురించి చెప్పేటప్పుడు అన్ని విషయాలలొ జాగ్రత్త వహించడం మంచిది .హర హర మహదేవ ! ఓమ్ నమశ్శివాయః
@abhimanyuchandadi8809
@abhimanyuchandadi8809 6 жыл бұрын
అటువంటి మహామనిషికిఎటువంటికామెంటురాసినఅదితప్పే ఆయనకునాహ్రుదయపూర్వకనమస్కారములు
@srihariprasad6805
@srihariprasad6805 6 жыл бұрын
ala brathkadam mana valla kadhu kanisam try cheddam
@venkateswarlukovvada1345
@venkateswarlukovvada1345 6 жыл бұрын
Chaganti, A good personality
@saiin6324
@saiin6324 6 жыл бұрын
Abhimanyu Chandadi iìi
@HariBabu-kk1no
@HariBabu-kk1no 6 жыл бұрын
Really great..he is a god gift for this generation.
@bdl1tv
@bdl1tv 6 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు మాకు ఎంతో మార్గదర్శం వారికి మా నమస్కారాలు
@magnalym
@magnalym 6 жыл бұрын
మన పురాణ ఇతిహాసాలు మనకు ఎంతొ చెప్పింది. మనకు అవి చదవాలంటే మనకు మహా బద్దకం. చాగంటి గారి ప్రవచనాల ద్వారా మనకు అన్నీ తెలుసుకునే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు.
@subbaraomandhuri5954
@subbaraomandhuri5954 6 жыл бұрын
Sir pls ,మొదట మీ టైటిల్ మార్చండి మీరు పబ్లిసిటీ కోసం ఇలాంటి టైటిల్స్ పేటీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పేరు పా డు చెయకండి...ఇవన్ని ఛీప్ ట్రిక్స్ ....
@srinivasaraomotadaka9843
@srinivasaraomotadaka9843 6 жыл бұрын
Chaganti. Garu. Oka. Navayuga. Adhyatmika. Chakravarty
@chowdaryraokandimalla405
@chowdaryraokandimalla405 6 жыл бұрын
+Yella Srinu ohg6
@aprschoolmukkavaripalli674
@aprschoolmukkavaripalli674 6 жыл бұрын
l am very much immencef his Ethic lectures
@dmcprojects3843
@dmcprojects3843 6 жыл бұрын
Subba Rao Mandhuri q
@bharupooji1411
@bharupooji1411 6 жыл бұрын
అలాంటి అతన్ని మన గురువురగా బావించి అతని చెప్పిన మాటలలో నిజాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలిగితే ప్రతిఒక్కరి జీవితం దన్యమైనట్లే. నాకు నాకుటుంబ సబ్యులకు అతనే గురువు.
@sureshkumarvuchru7740
@sureshkumarvuchru7740 6 жыл бұрын
జై గురుజి,జై జై గురుజి
@raob121
@raob121 4 жыл бұрын
Iam non-hindu but I like your messages and enjoying the sweetness of summary of mythologies
@vvnrajuutube
@vvnrajuutube 6 жыл бұрын
Words are not enough to comment on this divine personality.
@magnalym
@magnalym 6 жыл бұрын
డబ్బు తీసుకుని ఏది చేసినా అది వ్రుత్తి కింద వస్తుంది. కాని డబ్బు తీసుకోకుండా చేసే ప్రతి విషయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి వీరి వాక్కు అంత స్పష్టంగా అనర్గళంగా దేవుడె మనకు చెప్పినట్లు అవుతుంది.చాగంటి గారి కుటుంబానికి నా ఆశీస్సులు..
@kodesankararao4102
@kodesankararao4102 2 жыл бұрын
Very good information about Sri Chaganti Koteswara Rao garu. Sir, you are a great human being with moral values. Now-a-days it seems no persons like you, sir. You are respecting your parents (mathru devobhava, pithrudevobhava). Your parents are so great. My heartful namaskaras to you, sir. Thank you, sir.
@gangadharreddy5000
@gangadharreddy5000 6 жыл бұрын
Guruvu gari pravachanalu vini Malo chala marppu vachindhi guruvu gariki padabi vandhanalu
@muralikrishnagandham9505
@muralikrishnagandham9505 6 жыл бұрын
గురువుగారి ప్రవచనాలు విన్న తర్వాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది.
@padmajachitirala2470
@padmajachitirala2470 6 жыл бұрын
chagantigari gurinchi chala baga chepparu
@santunukala4034
@santunukala4034 6 жыл бұрын
Dhanyavadamulu guruv garu. Chala chala great guruv garu meeru.
@MrCoooooooooooooolll
@MrCoooooooooooooolll 6 жыл бұрын
Very good
@MrCoooooooooooooolll
@MrCoooooooooooooolll 6 жыл бұрын
Dhanyavadhalu
@krantimadineni585
@krantimadineni585 6 жыл бұрын
Listening this my respect for him has grown up to a next level...He is the best person I have ever seen in Telugu states till now...I am very proud to belong to this generation where I can get the knowledge of both Sri Chaganti garu and ISKCON Founder Srila Prabhupada Ji without missing any of their videos & Freely available videos with great clarity...Thank You Guruji for giving us the knowledge we required for giving the meaning to this form of our human lives...I hope may always GOD blesses us to give me birth in a generation where these kind of people and their teachings are available to us...Jai Sri Ram
@Abc-nv7dn
@Abc-nv7dn 6 жыл бұрын
జి.శ్రీ నివాసు.జై.జై.జై.గురువు.గారు కి.నాశిరసు.వంసి.పాదాబి.వందనములు.గోప.యుదావషులు.మహను.భావులు
@srinivasaraokusuma7751
@srinivasaraokusuma7751 6 жыл бұрын
Video bavundhi kani heading bagaledbu aa mahanubhavudiki thaggatlu heading unte bavuntundhi
@mandava98
@mandava98 6 жыл бұрын
Baga chepparu.
@sujathasri3068
@sujathasri3068 6 жыл бұрын
Very excellent ga vunnayi chaganti vari pravachanamrutam lunch.
@Kolartelugu
@Kolartelugu 6 жыл бұрын
I have learnt many things from you sir....you are an inspiration to us..
@ramanarayanaraobandaru666
@ramanarayanaraobandaru666 6 жыл бұрын
Great personality!
@rajukota9705
@rajukota9705 6 жыл бұрын
my padabhivandanam to shri Chaganti Koteswara Rao gariki
@hemakumarkonka5095
@hemakumarkonka5095 3 жыл бұрын
Namaste Guruji Meku Na Attma Vandanalu Me pravachanalu Maha Adbutam Because of your Discourses Today All the World is changing you are like a Jothi Lit in a Drakplace and makeing All the Place Luminous (Like A SUN) Getting All the people From Agnanam To Gnanam We Hope This Journey Continues for Ever My The Almighty Showers His Blessings on You and your family Tanking you
@atchutapasumarthy1649
@atchutapasumarthy1649 6 жыл бұрын
guruvu garu ki na padabivandanam
@rudrarajendran8945
@rudrarajendran8945 6 жыл бұрын
great gurugare
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 6 жыл бұрын
ఒక మహా వ్యక్తి ని గురించి తెలియచేసినందుకు సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు , కానీ టైటిల్ అలా పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, ఒక రకం గా అలా పెట్టినందుకే మేము ఒక రకమైన కోపం గా చూశామేమో , ఓకే ఏది ఏమైనా కానీ మీకు మా కృతజ్ఞతలు, "శ్రీ చాగంటి కోటేశ్వర రావు గురుభ్యోమ్నమః"
@powerpawanism1248
@powerpawanism1248 6 жыл бұрын
బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ప్రదాబి వందనం🙏🙏🙏
@npreddy2449
@npreddy2449 4 жыл бұрын
Chalaa Baagundi..Chaalamandiki Chaaganti Koteswara Rao gariki chalaamandiki teliadu.Chaalamandiki ee sangati Andariki meeru Nijam cbeppinanduku meeku mee Chanal ki Sibbandiki Dhanyavaadalu..intati Tayaga Buddi unna Chaaganti Kotezwara Rao gariki Naa Abhinandana Kusumaalu..Koteswara Rao gaaru kotlu sampaadinchaaru ani chaalamandi vere pravachana kartala Nollu meeru muyinchi nanduku meeku mee Dharyaaniki marookasaari Dhanyavaadalu..N.PRASAD REDDY.X.COUNCELOR.ICHAPURAM....S.K.L.Dt..A.P.💗💗💗💗💗💗💗💗💗👌👌👌👌👌👌👌💗💗💗💗💗💗💗💗✌✌✌✌✌💗
@mohanrajudandu6291
@mohanrajudandu6291 6 жыл бұрын
Hara hara mahadeva shambho shankara. Mahadevudi swarupam aina Sri Sri Sri chaganti koteswara rao gariki ive naa sakutumbha hrudaya shubhabhinandanamulu mariyu namah Sumunjalulu
@jayachandrareddygajjala3961
@jayachandrareddygajjala3961 6 жыл бұрын
Unbelievable human being. Nothing is there to say about him. We wish him long life with health and energy to spread spiritualism among the masses. May God bless him.
@luckylucky9500
@luckylucky9500 6 жыл бұрын
Great person in india
@k.swapnak.swapna4912
@k.swapnak.swapna4912 5 жыл бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
@mohitha
@mohitha 6 жыл бұрын
Thanks ayana gopatanam gurinchi maku Inka telisinde.....
@asambasivarao7074
@asambasivarao7074 5 жыл бұрын
Ma guruvugaru koteswarao gariki padabivandanam.
@ChinnaChinna-ls1pe
@ChinnaChinna-ls1pe 6 жыл бұрын
Guruvugariki satha koti padhabhivandanalu
@annapureddybalireddy3209
@annapureddybalireddy3209 6 жыл бұрын
A great and exceptional personality of contemporary times.We are fortunate to have him in our midst.Variki sahasra vandanamulu.VINAYANJALI.
@nagachaithanyapathil8915
@nagachaithanyapathil8915 6 жыл бұрын
Guruvu gaaru meru pravachanaalu chebutunte time kuda teleyadhu.super ga explain chestharu.meru ma district lo puttinanadhuku memu garvapadutunnamu.ma andhari ayyussu posukuni 1000 years pravachanaalu chebuthu vundali.
@merrymerij813
@merrymerij813 6 жыл бұрын
Thanks sir nice info video
@appalanaidu8638
@appalanaidu8638 6 жыл бұрын
meeku danyavadamlu..guruvu garu
@RadhaK-tj4gc
@RadhaK-tj4gc 6 жыл бұрын
great sir,padabhivandanalu
@dileepreddy4957
@dileepreddy4957 5 жыл бұрын
Great person god has given to us
@senapatulahema4612
@senapatulahema4612 6 жыл бұрын
great sir melanti varu meru Matrame inkaevaru vundaru ma kosam a devudu pamparu mimlni meru nindu nurellu santosamga bathakali
@jwalliahjakkepalli8913
@jwalliahjakkepalli8913 3 жыл бұрын
Great pravachana karta guruvu
@ramakrishnaguruju
@ramakrishnaguruju 6 жыл бұрын
He's a great person.....🙏
@madhukiran1316
@madhukiran1316 6 жыл бұрын
thanks to suman tv.miru cheppe e vishayam already telusunnadi ainappatiki,motham video chala jagratha ga vinnanu.endukante ekkadyna guruvu gari gurinchi porapatuna tappu ga emyna cheppestaremo ani.endukante mi title antha bhayamesela undi.bt miru exact unnadi unnatlu chepparu. guruvu gari gurinchi comment cheyalem only liking from heart
@nageswararaonani5772
@nageswararaonani5772 6 жыл бұрын
Wow chaganti garu really great
@kgkdeepika1287
@kgkdeepika1287 6 жыл бұрын
Shaaradamaatha roopame aayaana👏👏👏👏
@maheshgoud323
@maheshgoud323 6 жыл бұрын
Guruvu gariki padabhivandanalu
@udayabanugayatri919
@udayabanugayatri919 6 жыл бұрын
danyavadalu Sir
@kolatiravi3427
@kolatiravi3427 5 жыл бұрын
Thanks bro..., Good person kosam android telicetatu chesav.......
@indiansoldier3155
@indiansoldier3155 6 жыл бұрын
very very good good Gurunugaru
@ambicaambica419
@ambicaambica419 6 жыл бұрын
Tittle marchu swamy.. Chaganti gariki namaskaram..mi pravachanala dwara maram...tq sir
@devendheryerra8298
@devendheryerra8298 6 жыл бұрын
Good person guruvu garu
@mahesharamadaka5747
@mahesharamadaka5747 6 жыл бұрын
Super chaganti garu
@shithaajnath4093
@shithaajnath4093 6 жыл бұрын
Guruvugaariki sathakoti vandanamulu
@mareddylaxmareddy3628
@mareddylaxmareddy3628 5 жыл бұрын
Guruvugaru meku. Shathakoti. Vandhanalu
@jyotiparimi4459
@jyotiparimi4459 6 жыл бұрын
Entha cheppina takkuve Guruvugaari gurinchi ....Meeku na padabhivandanalu.Mee pravachanalanu vini naa jeevitamlo Kotta Marpu vachhindi.Tq
@prasadseeram4959
@prasadseeram4959 6 жыл бұрын
Manaspurthiga paadhabhi vandhanam meeku guruvarya....
@krushnamanchala8614
@krushnamanchala8614 6 жыл бұрын
Chala manchi vishyam chappinaru. Chaganti gari padaalaku vandanalu
@proudtobeanindian3496
@proudtobeanindian3496 6 жыл бұрын
Wow chaganti garu, really you are a great person, innallu mee gurinchi theliyaka mimmalni chaala thakkuva anchana vasanu, yikapai mee pravachanalanni vintanu, meeku maa hrudhaya purvaka namaskaralu.
@kamsutonkadharchowdary6879
@kamsutonkadharchowdary6879 6 жыл бұрын
Very good Policy
@makamnagabhushanam2758
@makamnagabhushanam2758 6 жыл бұрын
very impressive
@AG-id5fj
@AG-id5fj 6 жыл бұрын
Thank you Chaganti Koteswara Rao Garu.after listening ur pravachan s I found change towards helping nature and devotion side.
@konamurali919
@konamurali919 4 жыл бұрын
Guruvu gariki padhabivandhanam
@radhakrishnamurthymadapaty8746
@radhakrishnamurthymadapaty8746 6 жыл бұрын
I don't find words to say about Sri Chaganti. A great source of inspiration. I request all spiritual speakers to emulate the example of Sri Chaganti.
@meenakshisawelge9819
@meenakshisawelge9819 5 жыл бұрын
Super. Fine excellent
@nallasheshubabu5960
@nallasheshubabu5960 6 жыл бұрын
Koteswarao gaaru meeku paadabivandanalu
@umashankar73
@umashankar73 6 жыл бұрын
Chaganti garu is a great person. Everyone is benefiting from his pravachanalu. Thanks guruji.
@plliganesh3846
@plliganesh3846 5 жыл бұрын
satha koti vandhanamulu 🙏👏🙏👏👏👏👏🙏🙏
@rahulsri1839
@rahulsri1839 6 жыл бұрын
Chagantikoteshwarao gariki padhabivandhanam
@vamsikrishna-sy5lf
@vamsikrishna-sy5lf 6 жыл бұрын
And i know you are good person,i know what the resson you put this tittel, but is good humans also in the world .not only selfish person. i belive you take this comment at good maner
@madhudhannapaneni2254
@madhudhannapaneni2254 6 жыл бұрын
Great big gift to Telugu people,
@philipreborn355
@philipreborn355 6 жыл бұрын
అయ్యాగారుకి మా వంధనములు తెలియపర్చకుంటున్నాను. మీ సేవకుడు (వైజాగ్)
@prasadmvss6208
@prasadmvss6208 6 жыл бұрын
శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
@venkateshwarluchimmiri139
@venkateshwarluchimmiri139 4 жыл бұрын
Padabivandanalu guruvugaru
@vishwanathramulu6129
@vishwanathramulu6129 4 жыл бұрын
good man chaganti.
@sasivaddi5222
@sasivaddi5222 6 жыл бұрын
మీకు బుద్ధి జ్ఞానం వుందా. మీరు పెట్టిన టైటిల్ చూసి అయన theesukodani ఉంది కదా. నిజముగా theesukuntaadaa అని అనుమానం వచ్చేలా చేసినందుకు చెప్పుతో కొట్టాలి nirvaahakudini. ఇంత దారిద్ర ద్రుష్టి ఉన్న మీరు manushulaa పసుఉళా
@narasimhamdvl
@narasimhamdvl 5 жыл бұрын
Yes u r right , Strong warning and last Warning to this channel .
@snmeesala1825
@snmeesala1825 6 жыл бұрын
Legendary of the Decade, Salute
@amarenderable
@amarenderable 6 жыл бұрын
Chaganti Gaaru meeku danyavadhamulu
@sarojapatagarla5596
@sarojapatagarla5596 6 жыл бұрын
meeku. satha koti vandhanalu
@kameswararao6872
@kameswararao6872 6 жыл бұрын
మా కాకినాడ ఒక పుణ్య నగరం అని నా చిన్నప్పుడు (50సం)క్రితం ఒక రీక్షవాలా చెప్పుతున్నప్పడు ,అతనిని ఒక పిచ్చివాడి గా చూసాను...ఈనాడు ఒక త్రిదళం (కోటి నరసింహాలు పరిపూర్ణం అవతారం ) వికాశించి .యావత్ ప్రపంచానికి సనాతన ధర్మ జ్ఞాన మార్గాలు ప్రభోదిస్తూ మూర్ఖుల మతులు మరిస్తున్నప్పుడు ఏమి చెప్పాను నా అదృష్టం...కాకినాడలో పుట్టినందుకు...చాలు ఈ జన్మకు శివా ...జై శ్రీరామ్.
@lakshmidhanam883
@lakshmidhanam883 6 жыл бұрын
Kameswara rao
@shirishabayagari9368
@shirishabayagari9368 6 жыл бұрын
Kameswara rao
@VenuGopal-gu5gz
@VenuGopal-gu5gz 6 жыл бұрын
hapy
@eathirrajaaddanki3022
@eathirrajaaddanki3022 6 жыл бұрын
hats off to chaganti garu
@vasudevaraopragada7275
@vasudevaraopragada7275 5 жыл бұрын
🙏🙏🙏 chaganti koteswarao gare ke na vandanalu
@gellaraosvs
@gellaraosvs 6 жыл бұрын
అయన ఒక మంచి పుస్తకం
@manulocal
@manulocal 6 жыл бұрын
Gella Rao Aayana chala costly pustakam thammudu nija swaroopam niku theliyadu
@dsimhachalam1499
@dsimhachalam1499 6 жыл бұрын
Gella Rao
@udayabhanumuralikrishnabad4038
@udayabhanumuralikrishnabad4038 6 жыл бұрын
The perfect " PURITY " The " SELF LESS SERVICES" ( with out expecting anything from any body) ... The " Love " on the general public... The cordial devotion on Saraswathi Mata... Is " CHAGANTI KOTESWARA RAO " ... We should not forget... His " ARDHANGI " who is also a part of his SUCCESS... They Cause root... The omnipresent Sri Saraswathi Mata' s Blessings... Always Showers on Sri CHAGANTI...
@mvramalakshmi942
@mvramalakshmi942 6 жыл бұрын
sri chaganti gariki kruthajnulamu
@rathnababai7810
@rathnababai7810 6 жыл бұрын
sir ur speech super
@AMahi-gt8iq
@AMahi-gt8iq 5 жыл бұрын
Great personality guruvu garu
@srinivasaraomanthripragada9715
@srinivasaraomanthripragada9715 6 жыл бұрын
varu super guruvu garu
@ratnaprasadvishnubhotla2515
@ratnaprasadvishnubhotla2515 6 жыл бұрын
Great person
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 15 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 21 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 15 МЛН