చీర సారెలు పసుపు కుంకుమల Packing ప్రహసనం|Last time జరిగినట్లు ఈసారి జరగకూడదని ఇలా|ఇంత Planning ఉంది

  Рет қаралды 412,314

Mom and Me talks

Mom and Me talks

Жыл бұрын

Hi friends in this video I have shared about our packing of return gifts for house warming function. Check it out.
#momandmevlogs #returngifts

Пікірлер: 1 700
@lakshmisaroja6462
@lakshmisaroja6462 Жыл бұрын
అమ్మ మీరు అందరికీ సెట్ చేసిన గిఫ్ట్స్ చాలా బాగున్నాయి.నాకు ఒకటి miss అయినట్లు తెలుస్తోంది. అదేమిటంటే blouse piece.Saree లో వుంది కదా అని మీరు పెట్టి వుండక పోవచ్చు కానీ blouse piece ముత్తైదువులకు తప్పనిసరిగా ఇవ్వాలి అమ్మ. మిగిలినవి మన వేడుకగా ఏమైనా ఇవ్వ వచ్చు.next time నుండి అలా ప్లాన్ చేసుకొమ్మని నా సలహా అండి.Positive ga తీసుకుంటారని అనుకుంటున్నాను. మీరు హోల్ హార్ట్ గా చక్కగా అన్నీ ప్యాక్ చేస్తున్నారని చెప్పాను.All the best అమ్మ & సంధ్య గారు
@neeladevi949
@neeladevi949 Жыл бұрын
అమ్మ, సంధ్య మీరు పెట్టిన efforts కి వందనాలు. అమ్మా ఇన్నేళ్ళ మీ experience ఈ వేడుక నిర్వహించడంలో ప్రస్పుటమయింది, uncle గారి support కి patience కి 🙏
@chnagaparvathi9565
@chnagaparvathi9565 Жыл бұрын
అమ్మా మీ ఓపిక కి,మీ ప్లానింగ్ కి 🙏🙏🙏🙏🙏👌మాటల్లేవిక 😊
@konakallarenuka2336
@konakallarenuka2336 Жыл бұрын
మిమ్మల్ని చూ‌స్తే ఎంతో సంతోషంగా ఉంది మీ ఆప్యాయతలు చూసి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
@vimalavlogs4104
@vimalavlogs4104 Жыл бұрын
మీరు చెప్తుంటే మేము కూడా మీ బందువులు అయితే బాగుండు అనిపిస్తుంది అండి మాకు కూడా రిటన్ గిఫ్ట్ వచ్చేది😀
@kotagiribhavani7503
@kotagiribhavani7503 Жыл бұрын
Appudu iche cheyi la uvndali andi manam...
@ragalasiri9303
@ragalasiri9303 Жыл бұрын
Yesss
@ananthalakshmi7540
@ananthalakshmi7540 Жыл бұрын
Same Opinion
@vijaylakshmi6376
@vijaylakshmi6376 Жыл бұрын
Its current
@visalakshisista6959
@visalakshisista6959 Жыл бұрын
Truely said😀😊
@vasundaraborukati5023
@vasundaraborukati5023 Жыл бұрын
ప్రతిరోజూ మీ వీడియో ఎప్పుడూ వస్తుంది అని ఎదురు చూస్తున్న. మీరు చేస్తుంది చాలా వరకు బాగుంది. అందరూ నేర్చుకోని
@sathyanuligonda864
@sathyanuligonda864 Жыл бұрын
మీ ఆలోచన చాలా బాగుందమ్మా .ఓపికతో మీరు చేస్తున్న సెలక్షన్ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటున్నై. మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరుల లా మాకు ఆదర్శ దంపతులు. నీ వీడియోస్ చూస్తున్న ప్రతిసారి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. కంగ్రాట్యులేషన్స్ అమ్మ. మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా పలకలలాడుతూ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను అమ్మ, 🙏💐❤️
@rohitharaj833
@rohitharaj833 Жыл бұрын
Wonderful concept sandyagaru miru superb
@panugantisuma4361
@panugantisuma4361 Жыл бұрын
No word's Sandhya garu. Asalu Amma plan me plan's yevariki ravu. Antha manchi plans mevi. Really great
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 Жыл бұрын
ఈ రోజుల్లో మీ లాంటి happy family ni నేను చూడలేదు🥰👏😍 ,nd 💐💐💐 congratulations for new house🤗🎉👍👍
@bornforbeauty1865
@bornforbeauty1865 Жыл бұрын
S
@b.vijayalakshmib.v.lakshmi5433
@b.vijayalakshmib.v.lakshmi5433 Жыл бұрын
Super idea madam
@bbharathi2054
@bbharathi2054 Жыл бұрын
మీ idea చాలా బాగుంది.మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు 🎉
@sabithayoganarasimhan8492
@sabithayoganarasimhan8492 Жыл бұрын
I really appreciate the enthusiasm you show in organising for functions Andi. even I love to give gifts to others and see their smiles rather than receiving from them.all the best .my blessings and best wishes to both of you and to your family. 🙂
@padmalap9632
@padmalap9632 Жыл бұрын
Chala వెరైటీగా ఉన్నాయి గిఫ్ట్స్ సూపర్ ga unnayi Amma 😍👌
@puppalarakeswari2160
@puppalarakeswari2160 Жыл бұрын
సంధ్య మీ ప్లానింగ్ చాలా బాగుంది. చాలా మంచి గిఫ్ట్ తెచ్చారు మరి మాకు కూడా పంపించండి
@durgabhavanibogisetti1234
@durgabhavanibogisetti1234 Жыл бұрын
Wonderful concept amma chala బాగుంది suparb ma 💐
@shravzdiaries9102
@shravzdiaries9102 Жыл бұрын
I am a big fan of ur mother's voice and smile and for ur unsoppable energy,👏
@venkatavijayalakshmivarana5887
@venkatavijayalakshmivarana5887 Жыл бұрын
విత్ బ్లవుజ్ వచ్చినా మళ్ళీ బ్లవుజ్ పీస్ పెట్టి ఇవ్వాలని అంటారు కదా మేడం
@poornimamaradani4687
@poornimamaradani4687 Жыл бұрын
Nice concept andi ... me relatives happy ga feel avutharu....👌👌👌
@saradadevinalluri5544
@saradadevinalluri5544 Жыл бұрын
I am very happy Jaya Garu , Sandhya and Ramya. . No more words. Excellent family. God bless you.
@prasannakollipetslover4000
@prasannakollipetslover4000 Жыл бұрын
అమ్మ మీ ఆలోచన సంధ్య సిస్ ఆచరణ చాలా చాలా బాగుంది అమ్మ 😍😍😍😍😍
@koppulanithish5572
@koppulanithish5572 Жыл бұрын
సంధ్య గారు అమ్మ గారి వీడియో మీ వీడియో సీమ్ వున్న ఈ కానీ బాగుంది మీ ప్లాన్ సూపర్
@vasukitm9094
@vasukitm9094 Жыл бұрын
Aunty n Sandhya...Mee concept chala soooper 👌 meeru yedi chesina different useful n costly vi istaru....
@Dfgjjkhjkkjhj134
@Dfgjjkhjkkjhj134 Жыл бұрын
Hai amma
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Жыл бұрын
Chala manchi idea.super gifts Anni chala bhagunnai.meeru chepthuntte happy ga undi.
@sucharithach8930
@sucharithach8930 Жыл бұрын
Not only the gifts are precious the way you thought and prepared and the efforts you kept. The way you think for each and every person in the family. The way you presented written about each person and kept accordingly... Hatsoff to the thinking... Sandhya garu and amma super creativity 👌👌👌 ... Super se bhi uper vlog
@ammapaata3136
@ammapaata3136 Жыл бұрын
చాలా చాలా బాగున్నాయి సూపర్ అమ్మ
@spriya3215
@spriya3215 Жыл бұрын
Very very thoughtful idea of giving return gift mam. You people have thought each and every thing about everyone 's choice. No doubt everyone of your guest will love this gift and year's to come they will talk about your gift. Everyone will bless you all with good heart and go. Hope your function was a big success and for all the hardwork you all did, everyone were happy with it. God bless 🙏 Special pat to Sandhya for her maximum contribution in shopping.... and managing her family too.👏👏👏
@niharikaa_
@niharikaa_ Жыл бұрын
Ilanti gift idea first time chustunanu. upayogapedalaga icharu. Chusthunna nake chala manchega manasuki hattukunattu uni. Mee banduvulu chala santoshamga feel ayi untrue. Chala baga chestunaru fuction. Series laga petti mota chupistunanduku thanks 😍❤
@sanagdharahas3104
@sanagdharahas3104 Жыл бұрын
Wow idea bagundi.nenu elagey istapadathanandi.superrrr.
@radha.r9938
@radha.r9938 Жыл бұрын
ఇది సందర్భం కాకపోయినా, మీకు నేను ఒక విషయంలో థాంక్స్ చెప్పాలి, సంకట హర చతుర్ధి గురించి మీరు ఒక వీడియో చేశారు నేను చాలా విషయాలు తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడింది thank you so much అండి🙏...
@mangatayaru2964
@mangatayaru2964 Жыл бұрын
మంచి అలోచన అమ్మ చాలా సంతోషముగా వుంది అమ్మ చాలా బాగుంది అమ్మ👌🥰👏🌹
@sushmathodupunoori6209
@sushmathodupunoori6209 Жыл бұрын
Superb andi mi idea.chala baga plan cheskunaru.👏👏🙏👌👌🥰
@anubalaperuri3008
@anubalaperuri3008 Жыл бұрын
Chala chala baga nachhay me return gift idea chala mandhiki e idea use avthundhi
@ananthasayanamnalluru419
@ananthasayanamnalluru419 Жыл бұрын
చాలా చాలా బాగున్నాయి అమ్మ ఇట్లా పెట్ట దీనికి ఏంటి అని బా పోతారు ఇవ్వటం అనేది నా ఇళ్లలో మా వాళ్లు చెప్పుకొని నాకైతే శెట్టి శెట్టి రత్నాలు రంగు చీర రెండోది తీశారు వాళ్ళకి పెట్టడానికి ఫస్ట్ టైం ఫర్ కి ఎర్రబార్డర్ రెండో చీర దండలు పెట్టి పెట్టారు ఎక్కడో హ్యాండ్ బ్యాగ్స్ అన్ని తెచ్చిన చాలా చాలా బాగున్నాయి గాజులు ఎంత అందంగా ఉన్నాయో చిన్న బుట్ట అది నాకైతే మీ జాతకుడు పెట్టించుకోవాలి అనిపించింది ఆసెట్టి శెట్టి ఎంత అయిందో ఆ బ్యాగు ఆ చిన్న బుట్ట ఆ రత్నాలు చీర భలే బాగుంది అమ్మ చాలా నచ్చింది ఎంత అందమైన ఇస్తున్నారో అసలు మీకు తగ్గట్టే మీ ఇల్లు కుదిరింది కొన్ని చిన్న చిన్న నష్టాలు పోయినా అవి దిష్టికి పోయాయి అనుకోండి చాలా బాగుంది మీ విష్ణు తాబేలు కూడా నాకు గుర్తొచ్చింది క్షణంలో ఆ బావిలో ఉంటే బాగుండేది తాబేలు అనిపించింది అమ్మ కృష్ణుడు గోపికలు ఎంత బాగున్నాయో నా కళ్ళని అట్లనే ఉండేవి కానీ అందరికీ నెరవేరవు కదా అమ్మ మీకు నెరవేరినందుకు చాలా సంతోషపడుతున్నారు మీ పిల్లలు మీ వారు మీ మనసులో చూసి కదా అందరు ఉండాలి అమ్మ కమాండ్ చేస్తుంది దీనికి ఏంటి అంటారు భగవంతుడు కొంచెం సత్తి విచ్చిన అందరూ అట్లా అరేంజ్ చేసుకోలేరు ఇట్లా అవటం మీ జీవితం ధన్యం ఆ దేవుని విగ్రహాలు దేవుడు అన్ని నేనే మీలో ఉన్నాను అనుకోని సంతోషపడుతున్నారమ్మ రోజు చూసుకోని థాంక్యూ జై పరువు ఆనంద గారు మీరు అందరు బాగుండాలి సంధ్య గారు ముందుగానే మీకు గృహప్రవేశం దానికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు బాగుండాలని కోరుకుంటా అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను ఇది లెటర్ గానే భావించండి
@SHAMMALANADENDLAA
@SHAMMALANADENDLAA Жыл бұрын
Such a beautiful Family..God bless!
@chilakalapudisuguna3883
@chilakalapudisuguna3883 Жыл бұрын
Hi andi chala bhagundi mee concept ammayeelu sowjanyam tho heartful ga chesaru soooper andi.
@revathierra5961
@revathierra5961 Жыл бұрын
Well planed anndi అన్నీ చాలా baunnayee, ప్రతి విషయంలోనూ ఎంతో interst to checenaru your very lucky mam your daughter's also like you
@dugginisrijyothisri4853
@dugginisrijyothisri4853 Жыл бұрын
మీరు చేసేది చాలా బాగుందమ్మా. అమ్మ సూపర్
@prameelachennoju6051
@prameelachennoju6051 Жыл бұрын
అమ్మా ఇల్లు కట్టుకోవాలనే మీ కోరిక నెరవేరాలని నేను ఎంతో కోరుకున్నాను. నేను మా ఇల్లు చాలా కష్ట పడి కట్టాను. దాదాపుగా ఒంటరి పోరాటంతో. కానీ భగవంతుడు successful గా నాతో complete చేయించాడు. But నేను గృహప్రవేశం చాలా simple గా చేసాను. ఇందులో ఉన్న బాధ తెలిసీ మీది success కావాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ వీడియోస్ వల్ల ఎంతో మంది ఎన్నో traditional విషయాలు, ఎవరిని ఎలా treat చెయ్యాలో, ఆడ బిడ్డలతో ఎలా ఉండాలో కొంత మందైన తెలుసుకుంటున్నారు. మీకూ support చేసిన మీ పిల్లలకు, uncle గారికి, మీ మరిది గారికి చాలా చాలా ధన్య వాదాలు. మీ రిటర్న్ gifts చాలా బాగా ఉన్నాయి. వీటి total cost బట్టలతో సహా ఎంత అయిందో చెప్పరా please. అమ్మకి, uncle కి సంధ్యకి, రమ్యకి నూతన గృహ ప్రవేశ శుభా కాంక్షలు.
@akulashobharani2182
@akulashobharani2182 Жыл бұрын
Jaya garu chalabaga planchesaru namaskaram👌🙏🙏🙏🙏
@padmamaganti8790
@padmamaganti8790 Жыл бұрын
S
@annapoornauppu9642
@annapoornauppu9642 Жыл бұрын
Excellent. Mi return gift chala bagunnavi. Evvaru ippatilo anni ivvadam ledu. Great.
@anuradhavamaraju
@anuradhavamaraju Жыл бұрын
Return gifts plan is super.function ante entho happy ga vuntundi.chala bhariga chestunnaru.really I am soooo happy.sandhya is soooo talented. God bless you.
@yarallagadaprathyusha9749
@yarallagadaprathyusha9749 Жыл бұрын
అమ్మ మీ ఓపికకి ధన్యవాదములు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంధ్యగారూ, రమ్య గారూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అమ్మ కి సహాయంగా మీరు ఎప్పుడు ఉండాలి. నాకు ఇద్దరు కూతురులు.
@mekalapadmavathi8567
@mekalapadmavathi8567 Жыл бұрын
చాలా బాగుందండి మీ ఆలోచన return gifts లో కొత్త ఒరవడిని సృష్టించారు చాలా సంతోషం 😊
@ksarada3250
@ksarada3250 Жыл бұрын
Nice gifts nd very good thought amma
@pavitratalapureddy8514
@pavitratalapureddy8514 Жыл бұрын
Super. Very happy for you. Naku kuda ila gruhapravesam chesukovali ani vndi. I love giving 😊
@duggiraladurga6585
@duggiraladurga6585 Жыл бұрын
Mee concept very useful g vundhi Chala manchi alochana Thank you andi
@indirapapola144
@indirapapola144 Жыл бұрын
Amma entha orupu chala. baga chesaaru god bless you
@kmadhu8319
@kmadhu8319 Жыл бұрын
చాలా బాగా ఉన్నాయి అమ్మ సూపర్ మీ ప్లానింగ్ ప్యాకింగ్ చాలా బాగా చేశారు
@girijarani6854
@girijarani6854 Жыл бұрын
Super riturn gifts anni bagunnayi manchi aalocvhana
@anonymous3282
@anonymous3282 Жыл бұрын
Excellent ma, no comment. Goppaga ichharu
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Жыл бұрын
అమ్మ మీ రిటర్న్ గిఫ్ట్స్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది అది మల్ల యూస్ అవుతుంది కూడా చాలా బాగుంది ఇంత మంచి మీ హృదయానికి నాకు చాలా పెద్ద హ్యాట్సాఫ్ అమ్మ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్యులేషన్స్ 👌🏼👏👏
@prudhvipinnaka2496
@prudhvipinnaka2496 Жыл бұрын
మీ మనసు ,చెయ్యి రెండూ పెద్దవే అండి👍🏻
@durgapula3106
@durgapula3106 Жыл бұрын
చాలా బాగుంది మీ ఐడియా అమ్మ మీ మనసు లా మీ సెలక్షన్ 👌👌👌కొత్త గా ఉంది అమ్మ 🥰😘😘😘
@lavanyamadarapu2762
@lavanyamadarapu2762 Жыл бұрын
Chala bavundhi Amma meeru super 👌👌 asalu mi alochana opika yevarki vudadhu superoo super
@rafishaik8322
@rafishaik8322 Жыл бұрын
Wait chesthunna vedio kosam vachesindhi
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 Жыл бұрын
Haha chala bagundi amma idea... Super love u amma and sissy ❤️❤️❤️
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 Жыл бұрын
👌👌👌 అణువణువునా ఆత్మీయత ఉట్టి పడుతుంది , వర్ణించడానికి ఉపమానాలు లేవు మేడం , మరొక సారి శుభాకాంక్షలు 💐💐💐
@manisree1861
@manisree1861 Жыл бұрын
Woww. Me. Ritan. Gifts. Supar. Andi. Chala. Baavundi. Kotha ga. Vundi. Good. Ramya
@kollipakaprasanthi2250
@kollipakaprasanthi2250 Жыл бұрын
మీ వీడియో కోసం డైలీ చూస్తాను మీరు సరదాగా ఉంటారు అది నాకు చాలా ఇష్టం ఇలాగే ఎప్పుడు సరదాగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@chandrakalasrinivas3948
@chandrakalasrinivas3948 Жыл бұрын
అమ్మ మీరు ఏమి చేసినా సూపర్బ్ 👌
@jasvidevawithmom8691
@jasvidevawithmom8691 Жыл бұрын
Super amma & akka, really very impressed, meru iddaru naku chala motivate chestharu, adhi elago twaralo cheppthanu.
@nagaprasunak9696
@nagaprasunak9696 Жыл бұрын
Return gift planning Chala inspiring ga undi. It helps us too andi. Also, the way you are thinking about the relatives and guests is highly laudible. 👌👍
@pvsjagannadham5262
@pvsjagannadham5262 Жыл бұрын
Hatsoff to your thoughts Jayamma garu
@gayathrisuresh5527
@gayathrisuresh5527 Жыл бұрын
సూపర్ అమ్మ మీరు 🙏🙏🙏
@prasanthim7090
@prasanthim7090 Жыл бұрын
Return gifts super👌👌Mee selection excellent 🌹🌹🌹Mee relatives andharu chala happy feel avtharu
@subhadrayalamarthi9357
@subhadrayalamarthi9357 Жыл бұрын
Good. Concept chaala baagundi
@leelagullapalli8495
@leelagullapalli8495 Жыл бұрын
మీ గిఫ్ట్ చాలా బాగుంది అమ్మా మీవోపికకి మీ ఆలోచనకి 🙏
@swarnarajeshwari3106
@swarnarajeshwari3106 Жыл бұрын
Me video choosthonapudu, ala onde ma concept meru anpadu,ha bagundane na thala, oopaskontonanu.naku thalekondane, chala bagundndade. Chalahappyga onnaru, naku chala santhosham,ande.ananda nelayam lo allapodu, aarogyanga santhoshanga ondalane ashesthunanu me kootamba samaethanga. Jai jagnmatha.
@indhuperavali2815
@indhuperavali2815 Жыл бұрын
మీ ఐడియా చాలా బాగుందండి, గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి
@shilpareddy1454
@shilpareddy1454 Жыл бұрын
Concept chala bagundhi Andi miru select chesina prathi okati chala bagunnayi❤️
@anithaperabattula5198
@anithaperabattula5198 Жыл бұрын
Sarees Anand 💙 blue and red Naku chala nachinde saree all sarees super Amma...very nice video and thoughts
@lovelyanvesh8698
@lovelyanvesh8698 Жыл бұрын
Super Amma 🥰 nice concept chala bagunai
@kalpanamedidhi8311
@kalpanamedidhi8311 Жыл бұрын
Miru manchi manusutho chestunnaru kabati antha manchigane untundhi amma
@prakruthisahajam5968
@prakruthisahajam5968 Жыл бұрын
Mee function video chusamu maaku chala anadapaddamu Mee venukavundi nadipinvariki thanks
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 Жыл бұрын
Hello madam and daughters what a wonderful ideas and implement the whole function 👌 hatsoff
@tejasreddy8750
@tejasreddy8750 Жыл бұрын
Super Amma👌
@sarojadegala3352
@sarojadegala3352 Жыл бұрын
మీ ప్లానింగ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి
@rajanimunnangi3604
@rajanimunnangi3604 Жыл бұрын
Very nice 👌
@prathimasprime744
@prathimasprime744 Жыл бұрын
Chala bagundi aunty mi idea. Mi video s chusthunte ela kuda cheyacha anipisthundi
@vaniravilla3679
@vaniravilla3679 Жыл бұрын
Chaalaa chaalaa baagunnai amma 👌👌retunu gift laa levu amma...inti nundi pellikuthurni pellikodukuni musthaabu chesi pampisthunnattu vundhi 🙏🙏💐💐🌹🌹
@karuna4018
@karuna4018 Жыл бұрын
Congratulations to all the family members 👏 ❤️ 💙 🙌
@vkrish5515
@vkrish5515 Жыл бұрын
Meopekaku salut amma
@srinivasgajji6052
@srinivasgajji6052 Жыл бұрын
Amma sandy garu me return gift superrrr maku kuda me family members ithe bagundu a Nipistundhi chala bagundhi
@sarithamuriki2208
@sarithamuriki2208 Жыл бұрын
Very very nice return gift 👌👌 Nice collection Me idea chala bagundi
@poojithareddy5099
@poojithareddy5099 Жыл бұрын
Super super amma
@buddachandrambuddachandram4381
@buddachandrambuddachandram4381 Жыл бұрын
కామెంట్ పెట్టే వాళ్లకు కూడా చేస్తే బాగుంటుంది
@devi.n9607
@devi.n9607 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ వీడియో🙏
@lakshmirani5054
@lakshmirani5054 Жыл бұрын
Jaya garu and Sandhya me plan ki hat's off talli . Me ofikaku ku and me plan ki emani matladalo teleyatam ledu. Very very nice and congratulation Andi.
@radhikas770
@radhikas770 Жыл бұрын
Mee efforts ki hatsoff amma👏👏👏👏
@lakshmikallam3572
@lakshmikallam3572 Жыл бұрын
Super Sandhya garu mee return gift alochana
@nchakradhar1575
@nchakradhar1575 Жыл бұрын
చాలా బావున్నాయి అమ్మా
@user-Latha
@user-Latha Жыл бұрын
Hand bags చాలా బాగున్నాయి అండీ, mee gifts చాలా బాగున్నాయి అండి
@sandhyadurga1017
@sandhyadurga1017 Жыл бұрын
Gifts anny chala usefulga vunnai excellent
@chamundeswarimaruvada9017
@chamundeswarimaruvada9017 Жыл бұрын
Amma good afternoon Amma
@kurapatibharathi
@kurapatibharathi Жыл бұрын
👌Amma andharu happy ga feel avutaaru ❤️🤩
@jayasrichemudu3925
@jayasrichemudu3925 Жыл бұрын
Abba yemi return gifts andi chala rich ga vunnai sandhya talli patienceki johars memu kooda mee relatives aithe bavundunu👏👏👌
@varanasianita7610
@varanasianita7610 Жыл бұрын
Manchi alochana andi chala bagunaayi andi mee return gifts
@nfgmaskgamer.
@nfgmaskgamer. Жыл бұрын
సూపర్ అమ్మ మీ ఆలోచన బాగుంది 👌👌
@Lakshmi-cw2pt
@Lakshmi-cw2pt Жыл бұрын
సంధ్యగారు 👋,gift items cost mention చేయండి. వేరేలా అనుకోకoడి. చాలా సంతోషంగా ఉంది💐💐👏👏❤️❤️
@shanmukhivlogstelugu7700
@shanmukhivlogstelugu7700 Жыл бұрын
Bag cost 120
@challapallisita3270
@challapallisita3270 Жыл бұрын
idea bagundi sarees iepudu nadustunna model total me opika, me ammaye super andi 👍👌
@ramadevivalli1973
@ramadevivalli1973 Жыл бұрын
జయగారు మీ ఆలోచన అద్బుతం
@malathireddy7946
@malathireddy7946 Жыл бұрын
👌❤
@akuthothapadma8078
@akuthothapadma8078 Жыл бұрын
Super super Amma
@Shreyan899
@Shreyan899 Жыл бұрын
Ivvadamlo unde aanandham mee face prasputamga kanipisthundhi. God bless you amma
@nagulapallikalpana7445
@nagulapallikalpana7445 Жыл бұрын
item's anni bagunnie aunty garu idea super concept challa bagundi
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 2,4 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН