చందమామ కన్నుకొట్టే | వీడియో సాంగ్ | దొంగ అల్లుడు | సుమన్ | సౌందర్య | తెలుగు సినీ కేఫ్

  Рет қаралды 20,128,092

Telugu Cine Cafe

Telugu Cine Cafe

6 жыл бұрын

Watch And Enjoy Video Songs Donga Alludu. చందమామ కన్నుకొట్టే Video Song from Donga Alludu Telugu Movie on Telugu Cine Cafe, featuring Suman, Soundarya, Vani Sri, Rao Gopal Rao among others.
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe

Пікірлер: 1 400
@gangadharkante6270
@gangadharkante6270 2 жыл бұрын
ఎంత మంచి మెలోడీ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరట్లేదు 176 వ సారి వినడం
@premrajkommunuri9736
@premrajkommunuri9736 Жыл бұрын
Inka 177 time vinaledha bayya
@NM.23
@NM.23 Жыл бұрын
​@@premrajkommunuri9736bore kotintadi
@cthyagaraju6945
@cthyagaraju6945 11 ай бұрын
Super byya
@sarigommulasathish494
@sarigommulasathish494 6 ай бұрын
2024 kuda vinavaru oka like vesukondi
@K.K.VoiceWar
@K.K.VoiceWar 2 жыл бұрын
90's కిడ్స్ అదృష్టవంతులు ఈ పాటలు వచ్చే టైంలో పుట్టినందుకు సుమన్ గారు చాలా అందంగా ఉన్నారు ఈ సాంగ్ లో సుమన్ గారికి ఒక లైక్ వేసుకోండి
@sudhakarsangepu7378
@sudhakarsangepu7378 2 жыл бұрын
Do K oh iv
@hanumanthuhanumanthu2141
@hanumanthuhanumanthu2141 2 жыл бұрын
@@sudhakarsangepu7378 hi
@msrinu8992
@msrinu8992 2 жыл бұрын
@@sudhakarsangepu7378 ప్పో00ప్పొప్ప
@k.sethinaiduk.sethinaidu4561
@k.sethinaiduk.sethinaidu4561 2 жыл бұрын
@@sudhakarsangepu7378 a@)ll
@nagulmeera3179
@nagulmeera3179 2 жыл бұрын
Aa
@MohankrishnaGanji
@MohankrishnaGanji 2 жыл бұрын
ఆంధ్ర అందగాళ్ళు శోభన్ బాబు గారు ,సుమన్.... చాలా బావుంది ఈ పాట...
@achyuthanandan3614
@achyuthanandan3614 2 жыл бұрын
and then Prince Maheshbabu . Very first Andhagadu forever. Sr NTR.
@gandunaresh3048
@gandunaresh3048 2 жыл бұрын
Suman dhi Thamilnadu ra
@raghawpuramreddy6584
@raghawpuramreddy6584 Жыл бұрын
Suman and soundarya, both are belongs to Karnataka state, not andhra brother.
@jaibeemravambetkar675
@jaibeemravambetkar675 Жыл бұрын
@@achyuthanandan3614 ntr andagada😄😄😄
@achyuthanandan3614
@achyuthanandan3614 Жыл бұрын
@@jaibeemravambetkar675 Oka sari old movies chude. Gulebakavali katha. Or ask ur grand father or father
@shivarambollepogula4496
@shivarambollepogula4496 Жыл бұрын
ఏం చెప్పతమండి అప్పటి సంగీతం అప్పటి గాయకుల గురించి, ఎంత చెప్పిన తక్కువే అప్పటికి ముందుగా పుట్టి మనకు ఇలాంటి మంచి సంగీతం సందేశం అందించారు
@truthwillwin8
@truthwillwin8 Жыл бұрын
కోటి గారు మీరు నిండు కోటి సంవత్సరాల పైన నిత్య నూతన యవ్వనుడిలా బ్రతకాలి. మీ పాటలు వినని రోజులు ఉండవు 🙏🙏🙏
@narasimhasimha779
@narasimhasimha779 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@girishn1762
@girishn1762 6 ай бұрын
You talk very Beautiful bro
@VenkateshVenki-mm6dj
@VenkateshVenki-mm6dj 5 ай бұрын
L​@@narasimhasimha779
@dasarivinodkumar1586
@dasarivinodkumar1586 2 жыл бұрын
రోజులో ఒక్కసారి అయిన ఈ పాట వినే వాళ్ళు ఎంత మంది ఉన్నారు
@talarivenkataswamy3325
@talarivenkataswamy3325 Жыл бұрын
ఈ సాంగ్ నేను రోజు వింటాను
@diddlasravani1213
@diddlasravani1213 Жыл бұрын
Koi
@laxmanpenugonda6810
@laxmanpenugonda6810 Жыл бұрын
10.time Vintta
@ventertainment899
@ventertainment899 Жыл бұрын
Iam
@golijagathreddy9198
@golijagathreddy9198 Жыл бұрын
Avunu nenu kuda vintanu
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 3 жыл бұрын
"పాట" కోసం 🎧🎵🎶🎸🎷...... మంచి మనసు వున్నా "సుమన్" గారి కోసం...... అందమైనా మహ నటి "సౌందర్య" గారి కోసం 😢...... ఒక "లైక్" వేయండి ఫ్రెండ్స్ 👍 👇
@vanjarisravanthi9594
@vanjarisravanthi9594 3 жыл бұрын
Super song
@rathnakumari9631
@rathnakumari9631 3 жыл бұрын
Hai
@rathnakumari9631
@rathnakumari9631 3 жыл бұрын
Supar song
@omariweston5316
@omariweston5316 3 жыл бұрын
A trick: watch series on Flixzone. Been using it for watching loads of movies these days.
@caseybrady4571
@caseybrady4571 3 жыл бұрын
@Omari Weston Yea, I have been using Flixzone} for since november myself :D
@fanofhi5437
@fanofhi5437 Жыл бұрын
నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం
@anjuanji2413
@anjuanji2413 Жыл бұрын
01:40 తప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా what a line 🥰😘
@democracy2392
@democracy2392 2 жыл бұрын
మహానుభావుడు వేటూరి గారి సాహిత్యం మహా అద్భుతం, అయన లేకపోయినా కూడా అయన రాసిన పాటలు ఈ తరం లో కూడా అందరిని వినోదన్ని స్తున్నాయి
@mekalaramarao2752
@mekalaramarao2752 2 жыл бұрын
ఫండ్ p
@mekalaramarao2752
@mekalaramarao2752 2 жыл бұрын
ఫండ్ p
@sudhakimudu1223
@sudhakimudu1223 Жыл бұрын
Superu song
@bonagirisankarreddy9932
@bonagirisankarreddy9932 Жыл бұрын
ik on ➡ooh OOTYLUO ok for oooo OUOTOOUYUUOKOOOKOO KZfaq you Troy kiko
@bonagirisankarreddy9932
@bonagirisankarreddy9932 Жыл бұрын
@@mekalaramarao2752 OKOOKOOOOOOOOOOOO KOOOOOOOOOOOOOOOOOOOO okkoooooooooooooooooppuyoo9
@YOURGOWTHAM.SURYAPET.
@YOURGOWTHAM.SURYAPET. 2 жыл бұрын
ఈ సినిమాకి ముందు మా షాప్ ఓపెనింగ్ కి వచ్చినరు...ఈ పాటలోని సార్ వేసిన డ్రస్సు షాప్ నుంచి పంపించింది....జై సుమన్
@baridepothanna1127
@baridepothanna1127 Жыл бұрын
Wr
@mohanrathodmilky4154
@mohanrathodmilky4154 Жыл бұрын
Great where
@saimanivlogstelugu6584
@saimanivlogstelugu6584 Жыл бұрын
⁰⁰
@maheswararaopotnuru1029
@maheswararaopotnuru1029 Жыл бұрын
Nijam ga anna
@mattikathalu
@mattikathalu Жыл бұрын
మీకు జీవితకాల మధుర జ్ఞాపకం గా ఉండిపోయింది.💐💐💐💐💐👍
@durgaprasad5576
@durgaprasad5576 Жыл бұрын
భలే ఉంది ఈ పాట. ఇప్పటి జనరేషన్ అర్థం చేసుకొవాలంటే, నాకు డౌటే వాళ్ళకి ఈ పాట అందం తెలుసుకోలేరు.
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
2022 లో ఈ పాట వింటే ఒక్క లై కు కొట్టండీ
@uchappagariharish7331
@uchappagariharish7331 Жыл бұрын
Still in 2023
@Krishna-jc4xc
@Krishna-jc4xc Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@sampaththooti9615
@sampaththooti9615 6 ай бұрын
2040 lo kuda vintaaru e song
@lakshmigollapalli9599
@lakshmigollapalli9599 Жыл бұрын
2023 సంవత్సరo లో కూడా సుమన్ గారు ఈ సూపర్ హిట్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
@sriramn4148
@sriramn4148 Жыл бұрын
ఆ తరం లో మంచి అందగాడు, మంచి డాన్సర్, మంచి ఫైటర్ , మంచి నటుడు, వాస్తవంగా చిరంజీవి గారి కంటే అప్పట్లో అన్ని విషయాల్లో బెటర్ హీరో
@akabhikumar31
@akabhikumar31 Жыл бұрын
అందుకే కదా ముంచేసింది
@venkateshreddy6665
@venkateshreddy6665 Жыл бұрын
Kon nñ9 looking m
@teluguentertainment6546
@teluguentertainment6546 Жыл бұрын
Nice song
@anilnerumatla80
@anilnerumatla80 Жыл бұрын
Chiranjeev dance lo oka kalaa untadhi bro
@vijayasanthi.mallarapu9575
@vijayasanthi.mallarapu9575 Жыл бұрын
@@venkateshreddy6665c block l ok
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 жыл бұрын
సుమన్, సౌందర్య జంట కన్నుల పండువగా ఉంది.... కడుపు నిండుతున్నది ఆ జంట ను చూస్తుంటే
@narimallashankar3999
@narimallashankar3999 Жыл бұрын
సినీ చంద మామ మా సుమన్ గారు..పక్కన చుక్కలాంటి సౌందర్య.
@satyamkorra4184
@satyamkorra4184 2 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే చాలా హాయి గా ఉంటుంది,, మనసుకి. సుమన్ గారు చాలా అందంగా ఉంటాడు, i like Suman garu 👌👌
@mogulappaganjai4170
@mogulappaganjai4170 Жыл бұрын
I 66
@arragoninarsimha7522
@arragoninarsimha7522 2 жыл бұрын
ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు సుమన్ సూపర్
@sharada6179
@sharada6179 2 жыл бұрын
Avanu
@rameshpagolu582
@rameshpagolu582 2 жыл бұрын
All time my favourite song ఇప్పుడు కూడా ఇలాంటి songs వస్తే బాగుంటుంది
@yellaiahteku5048
@yellaiahteku5048 Жыл бұрын
సుమన్ సౌందర్యాలకు మ్యాచ్ అయింది ఈ పాట వింటున్నప్పుడల్లా మనసుకు హాయిగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టండి
@vsrinivas6115
@vsrinivas6115 26 күн бұрын
Right👍👍
@arunamajji4291
@arunamajji4291 4 жыл бұрын
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేళ మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ.. జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్లు పట్టు కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల చలి తీరాలి సాయంత్రం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాల వేళ మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంటా చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మా నీ కోసం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటేల మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం...
@vishalartist6154
@vishalartist6154 4 жыл бұрын
Super song aruna gaaru paata vinnakoddi vinalanipisthundi
@akulasahas2262
@akulasahas2262 4 жыл бұрын
Super hero.super song
@vishalartist6154
@vishalartist6154 4 жыл бұрын
@@akulasahas2262 brother good evening, suman great hero, no body can equal to suman in Telugu film industry
@samelusanelu2922
@samelusanelu2922 4 жыл бұрын
Super,m,d
@podileramesh2420
@podileramesh2420 4 жыл бұрын
Superhit song
@allaanjireddy565
@allaanjireddy565 2 жыл бұрын
ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటాది ఈ సాంగ్
@ramakrishmasigilirevu7375
@ramakrishmasigilirevu7375 Жыл бұрын
ఈ సినిమా టైమ్ లో నేను సుమన్ గారికి పెద్ద ఫ్యాన్ . తెలుగు మెగాస్టార్ కవల్షినవడు
@chayodhyavasu3240
@chayodhyavasu3240 2 жыл бұрын
సుమన్ గారి సాంగ్ నా మనసు దొచింది
@redyanaikbhukya.presidentd5853
@redyanaikbhukya.presidentd5853 6 ай бұрын
సౌందర్య గారి కోసం చూసిన వారు ఒక లైక్ చేయండి....
@mahalaxmi6318
@mahalaxmi6318 2 жыл бұрын
పాట సూపర్ మీ అందరు కామెంట్ స్ చదువు తుంటే ఇంకా హేపీ గా ఫిలివ్వాను 🌹🌹🌹🌹👌👌👌👌🤝
@sumankalyan7548
@sumankalyan7548 Жыл бұрын
Same to you bro.
@Ooooo531
@Ooooo531 Жыл бұрын
Tq
@-siddhu-9106
@-siddhu-9106 Жыл бұрын
Abboooo nijama.............maha
@haneefshavali930
@haneefshavali930 2 ай бұрын
2024 lo vinna vallu oka like vesukondi
@ShivaPrasad-ms6no
@ShivaPrasad-ms6no 2 жыл бұрын
సాంగ్ సూపర్ చాలా చాలా బాగుంది ఇప్పటికే 135 సార్లు విన్నాను
@gopalgujjula1703
@gopalgujjula1703 7 ай бұрын
❤ i love this super and sweet pair 🎉
@srinuresu9697
@srinuresu9697 Жыл бұрын
అద్భుతమైన పాటలను అందించారు వేటూరి గారికి ధన్యవాదాలు
@nagarajumamidi3550
@nagarajumamidi3550 2 жыл бұрын
మంచి అందమైన రొమాంటిక్ పాట ✍️ miss you సౌందర్య గారు 😔
@gaddamchinnaiah1908
@gaddamchinnaiah1908 5 ай бұрын
1:30
@gaddamchinnaiah1908
@gaddamchinnaiah1908 5 ай бұрын
2:46
@chintaramesh3650
@chintaramesh3650 3 ай бұрын
Nice
@sairam5673
@sairam5673 2 жыл бұрын
Soundarya ఈ లోకంలో తీరని లోటు మంచి హీరోయిన్ లేకుండానే పోయింది
@vasugoleti4379
@vasugoleti4379 4 ай бұрын
2024 lo kuda patavinevaru❤
@rajuvanthala561
@rajuvanthala561 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసుకి ఏదో తెలియని హాయి... ♥️
@maheshwarjannu4917
@maheshwarjannu4917 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంటుంది ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది
@chanukyaravupalli7144
@chanukyaravupalli7144 Жыл бұрын
ఆంధ్ర తెలంగాణ మెగాస్టార్ సుమన్
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 Жыл бұрын
2022 కాదు ప్రాణం ఉన్నంతవరకు నాకు ఇలాంటి పాటలు ఆలకిస్తాను. ఐ లవ్ సాంగ్స్ & మ్యూజిక్
@ramanagondesi3339
@ramanagondesi3339 Жыл бұрын
నిజం
@jaswanthramisetti8203
@jaswanthramisetti8203 Жыл бұрын
Aunu.. Nijame
@rangag3916
@rangag3916 3 жыл бұрын
సూపర్ సాంగ్...సుమన్ గారు సూపర్ హీరో రియల్ హీరో 👌👌👌
@sumanjagusetti
@sumanjagusetti Жыл бұрын
నిజం సుమన్ గారు అందగాడు.90లో సూపర్ హీరో ..
@mudurukollasrinivas5791
@mudurukollasrinivas5791 10 ай бұрын
ఇంత మంచి పాట❤❤❤❤❤❤❤ వింటుంటే ఇంకోసారి వినాలనిపించే ఈ పాట ఇంతక ఇంతవరకు ఇలాంటి పాటలు ఇక రావు
@kothapalliashok8914
@kothapalliashok8914 7 ай бұрын
మంచి నటుడు కానీ అదృష్టం లేదు. లేకపోతే అప్పట్లో టాప్ హీరో గా ఉండేవారు సుమన్ గారు ❤
@ramchandarnagula5042
@ramchandarnagula5042 Жыл бұрын
రోజు ఒక్కసారన్నా వినాలనిపిస్తుంది సాంగ్
@ramadairies994
@ramadairies994 2 жыл бұрын
ఎంత హాయిగా ఉందో మనసు ..
@agurusuresh2204
@agurusuresh2204 2 жыл бұрын
My favourite singer SP Balasubramaniam ks chithra garu 🙏🙏🙏🙏
@YALLAPPA316
@YALLAPPA316 13 күн бұрын
ఇలాంటి సాంగ్ రావాలంటే మల్లి 10 జన్మలు ఎత్తాలిసింది
@sivanakkidapu8013
@sivanakkidapu8013 Ай бұрын
ఈ పాట కొన్ని వందల సార్లు చూసిన తనివితీరాడం లేదు
@shareefshaik1643
@shareefshaik1643 3 жыл бұрын
సుమన్ గారి సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్ ❤️
@satishk9742
@satishk9742 3 жыл бұрын
Q
@satishk9742
@satishk9742 3 жыл бұрын
Q
@satishk9742
@satishk9742 3 жыл бұрын
q
@satishk9742
@satishk9742 3 жыл бұрын
Q
@satishk9742
@satishk9742 3 жыл бұрын
Q
@sreedurgamalleshwara6845
@sreedurgamalleshwara6845 3 жыл бұрын
2021 లో ఇ పాట చూసివారు ఒక లైక్ కొట్టండి
@yashwanthgoudvlogs6472
@yashwanthgoudvlogs6472 Жыл бұрын
7.11.2022
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 4 жыл бұрын
సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది
@tejateja6314
@tejateja6314 4 жыл бұрын
2020 లో చూసే వారు like kottandi🖤
@dulamthirupalreddy8017
@dulamthirupalreddy8017 4 жыл бұрын
ఇలాంటి చెత్త కామెంట్ లు అవసరమా
@prabhakarkv4546
@prabhakarkv4546 4 жыл бұрын
Ree Ree to the following Ree Ree Ree Ree Drummond Ree Ree Ree tee time
@veeraswamypanthadi4653
@veeraswamypanthadi4653 3 жыл бұрын
P.veerebebu
@kiran.Perasani
@kiran.Perasani 3 жыл бұрын
2040 kuda chustha
@sridarkattela6006
@sridarkattela6006 3 жыл бұрын
Super song
@ukkajisrikanth730
@ukkajisrikanth730 3 жыл бұрын
చందా మామ కన్ను కొట్టే సంధ్య వేళా సుమన్. సౌందర్య
@rajuraju-bv2jo
@rajuraju-bv2jo 2 жыл бұрын
2022 lo vintu మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఈ సాంగ్ వింటున్న వాళ్ళు like వేసుకోండి
@kyogesh9971
@kyogesh9971 2 ай бұрын
2025 loo song vintunaa vallu like cheyandi😊😊
@venuv5569
@venuv5569 Ай бұрын
😅😅
@manojkumarpottepalem7967
@manojkumarpottepalem7967 22 күн бұрын
2024 samy
@ramana9496
@ramana9496 2 жыл бұрын
Raj-Koti combination outstanding👌👌👌👌👌👌👌👏👏👏👍👍👍 actually we missing that type of music
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy Жыл бұрын
ఈ పాట,ఈ జంట ని చూడగానే కడుపు నిండుతుంది
@bhanu5389
@bhanu5389 4 жыл бұрын
My favourite childhood star still I'm big fan of suman sir
@venkatsubbareddynelaturi8027
@venkatsubbareddynelaturi8027 3 жыл бұрын
Yea. Maa village Lo suman nu baga like chesevallu.
@anjirapolu655
@anjirapolu655 3 жыл бұрын
Hi
@anjirapolu655
@anjirapolu655 3 жыл бұрын
Hi
@udaytechchannel347
@udaytechchannel347 2 жыл бұрын
Hi
@babavali9661
@babavali9661 2 жыл бұрын
Yes👌
@siripinki6445
@siripinki6445 6 ай бұрын
స్కూలుకు వెళ్లే రోజుల్లో ఈ పాటలు వింటూ సరదాగా పనిచేసుకునేవాళ్లం. ఆరోజుల్లో ఈ పాట సూపర్ హిట్..అప్పటికీ, ఇప్పటికీ..మెలోడీ పాటలు వినాలంటే 1990కి వెళ్లాల్సిందే..
@rathnavathkishan8064
@rathnavathkishan8064 10 ай бұрын
I miss you soundarya garu 😢 soundarya gari kosam oka like😊
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
చాలా బాగుంది ఈ పాట.
@malleswarimalli4553
@malleswarimalli4553 3 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి పాటలు లేనే లేవు సౌందర్య గారి లాంటి హీరోయిన్స్ కూడా లేరుwe miss you సౌందర్య గారు😢🙏
@indiaproductsbestviewservi8351
@indiaproductsbestviewservi8351 2 жыл бұрын
Songs kuda levu
@chapalavenkatesh8203
@chapalavenkatesh8203 2 жыл бұрын
@@indiaproductsbestviewservi8351 aaaàaaàaaa1111111
@satyanarayanae6440
@satyanarayanae6440 2 жыл бұрын
Nice
@prashanthshettipally126
@prashanthshettipally126 6 ай бұрын
Miss you madam
@Adavithalli
@Adavithalli Жыл бұрын
90s లో హీరోలకి ఎల్లప్పుడూ యవ్వనస్తులుగానే వుంటే ఎంత బాగుణ్ణు
@piridineelalatam6208
@piridineelalatam6208 Жыл бұрын
🙏
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
నేను ఈ పాటను 2020 లో Lock down lo టిక్ టాక్ లో చూశాను ఈ సాంగ్ కి చాలా మంది టిక్ టాక్ చేశారు
@varunuppuleti
@varunuppuleti 2 жыл бұрын
I was around 11 when this movie came out. I remember going to the theatre in Vizag seeing the ticket queue for Ladies twice as long as Mens ticket counter. Thats how popular SUMAN was in 80s and 90s.
@guvalamalleshmallesh3564
@guvalamalleshmallesh3564 4 жыл бұрын
ఈ సాంగ్ నా మనసు దోసేసింది
@rajusupersongeerkala3751
@rajusupersongeerkala3751 2 жыл бұрын
S
@aravavenkateswarlu8037
@aravavenkateswarlu8037 2 жыл бұрын
@@rajusupersongeerkala3751 of in vitro and of in to see
@songasuman6634
@songasuman6634 2 жыл бұрын
సుమన్ ఎంత అందగాడు మంచి యాక్టర్, మంచి ఫైటర్ 👌👌👌👌🌹🌹🌹🌹
@harikrishnamarati9769
@harikrishnamarati9769 2 жыл бұрын
Right
@srinivascheruku2566
@srinivascheruku2566 2 жыл бұрын
Ha jenareshan lo suman garu andhagadu suman gari tarvatane evaraina
@murthykrishna2760
@murthykrishna2760 2 жыл бұрын
@@srinivascheruku2566 !!
@sannidhikrishna1923
@sannidhikrishna1923 2 жыл бұрын
🔥
@sannidhikrishna1923
@sannidhikrishna1923 2 жыл бұрын
🔥
@nsmusic2328
@nsmusic2328 Жыл бұрын
నాకు రోజు ఈ పాట వినకుంటే నిద్ర పట్టదు
@balukotem9403
@balukotem9403 3 жыл бұрын
Nenu nachinnapudu etv lo 1978 lo mas into black and wait TV lo full movie chushanu my sweet memories but ilove my megastar Suman garu
@Mahivinni143
@Mahivinni143 3 жыл бұрын
Megastar suman garu and most handsome hero in tollywood
@patelpatel3003
@patelpatel3003 2 жыл бұрын
nejamaina viswavikyatha natasarvabouma Natudu
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 2 жыл бұрын
Vaadu megastar naa thu
@jaibeemravambetkar675
@jaibeemravambetkar675 Жыл бұрын
Yugapurushudu Suman natasarvabouma suman
@laxmanchelimela3409
@laxmanchelimela3409 Жыл бұрын
@@jaibeemravambetkar675 .n
@dasucherry5346
@dasucherry5346 Жыл бұрын
Lanjakodaka💦
@shankerkukkala6815
@shankerkukkala6815 2 жыл бұрын
ఆసక్తికరమైన పాయింట్ ఏంటి అంటే; ఇద్దరు కన్నడియన్లు...👍👌
@SurveyDeptNegligenceNlr
@SurveyDeptNegligenceNlr Жыл бұрын
90 youth అదృష్టవంతులు...
@sankarsivasankar2022
@sankarsivasankar2022 3 жыл бұрын
ఈ పాట వింటుంటే నా ఒంట్లో ఉన్న పాలు కూడా తోడుకొని పెరిగింది రా నాయనా
@PavanKumar-lk5vg
@PavanKumar-lk5vg 3 жыл бұрын
😆😄😆
@YOURGOWTHAM.SURYAPET.
@YOURGOWTHAM.SURYAPET. 4 жыл бұрын
సూపర్ సాంగ్ జై సుమన్
@kollisureshkumar9535
@kollisureshkumar9535 5 ай бұрын
బోట్ల్యిత్ కూడా అదే ట్రెండ్ సెట్టర్ ❤❤❤❤❤❤
@saydaamd3097
@saydaamd3097 2 жыл бұрын
సూపర్ సాంగ్స్ ఈ పాట చాలా ఇష్టం నాకు 👌👌🌹🌹❤️❤️
@kishoredussa3604
@kishoredussa3604 4 жыл бұрын
90's ultimate song's
@AdavibiddaSurya
@AdavibiddaSurya Ай бұрын
మా బావకి ఈ పాటంటే ప్రాణం. రోజులో ఒక్కసారైనా వినాల్సిందే
@barbha3796
@barbha3796 2 жыл бұрын
2022 e song nachhina vallu and vintunnavallu like kottandi 👌👌👌👌👍🌹❤💗💖
@naraharilinga1569
@naraharilinga1569 Жыл бұрын
సూపర్ సుమన్ సౌందర్య
@subhadrasubhadra2055
@subhadrasubhadra2055 3 жыл бұрын
One of my favorite song... N I lv old songs🎵🎵🎵🎵
@srinivasaraotenela2082
@srinivasaraotenela2082 2 жыл бұрын
My lovely hero mylifelo eppatiki Suman garu
@sivanagendraraj4361
@sivanagendraraj4361 2 жыл бұрын
Suman garu is a great actor then other heros on that time... he haves good personlity,height,acting,fights,dance better then that time of actors... 🥰🥰 He is the Main Compititor of Megastar Chiranjeevi..No doubt About it..but some Negative people spolied his career..other wise he is also become Megastar of on that decade... some industry people spoiled his carrer...
@seeraraju
@seeraraju 2 жыл бұрын
Brother....it is true....Suman great Hiro
@janardhanreddy3960
@janardhanreddy3960 Жыл бұрын
Yes it’s true
@bhaskarjampani1676
@bhaskarjampani1676 Жыл бұрын
సుమన్ గారి సినీ జీవితాన్నీ నాశనం చేసింది ఎవరో అందరికీ తెలుసు, కాలం ముందు ఎవరైనా తలవంచక తప్పదు, ఆయనకి అన్యాయం చేసినందుకు కాలం వాళ్ళకి ఎలా శిక్ష వేసిందో కూడా మనం చూశాం.
@bhanu8109
@bhanu8109 10 ай бұрын
Pulka Tamilnadu cm spoil chesindi
@hemarajesh9726
@hemarajesh9726 7 ай бұрын
True Bro
@vanjaribhoopathi1853
@vanjaribhoopathi1853 Жыл бұрын
అందమైన చందమమ
@annavarapujayashri868
@annavarapujayashri868 Жыл бұрын
సుమన్ గారు డాన్స్ గురించి ఎవరూ మాట్లాడరు,చాలా బాగా చేసారు.
@user-ke9wi7lz1o
@user-ke9wi7lz1o 6 ай бұрын
సుమన్ songs అంటే నాకు చాలా ఇష్టం, మంచి అందగాడు
@prasadvijji5365
@prasadvijji5365 2 ай бұрын
నేను రోజూ వింటా
@PT-iy7ep
@PT-iy7ep 2 жыл бұрын
1990's born are very fortunate!!!!!! 👌👌👌👍👍👍
@lolleswararaotumu4400
@lolleswararaotumu4400 2 жыл бұрын
సుమన్ సౌందర్య ఈ పాట చాలా బాగుంది ఎంతమంది నచ్చితే అంతమందికి ఒక లైక్
@muralijella5688
@muralijella5688 28 күн бұрын
చిన్ననాటి రోజులు తిరిగి వస్తే ఎంత బాగుండునో ❤️❤️❤️❤️❤️❤️
@TeluguIndian729
@TeluguIndian729 10 ай бұрын
KZfaq lo Suman gari Songs & Soundarya gari songs ki unna craze vere level🔥🔥🔥🔥
@bojjarani2252
@bojjarani2252 2 жыл бұрын
All ways my favorite heroine soundarya akka miss you akka Tollywood number one beautiful successful heroine mahanati soundarya garu nava rasa natana Mayuri one and only soundarya garu all languages moves songs super hits 1990s lo award winner heroine mahanati soundarya garu tq more videos please
@sagarbarkunta2136
@sagarbarkunta2136 2 жыл бұрын
సుమన్ సౌందర్య సూపర్ పాట
@djvamshi9206
@djvamshi9206 Жыл бұрын
Super song
@otggaming1961
@otggaming1961 2 жыл бұрын
Director sarathgari cinemolo songs chalabaguntai very good director
@mmraotalks9240
@mmraotalks9240 Жыл бұрын
Raju garu mana madhyalo lekapoina koti gariki saghakoti vandanalu...
@sreedurgamalleshwara6845
@sreedurgamalleshwara6845 3 жыл бұрын
దొంగ అల్లుడు సాంగ్స్ అన్ని సూపర్
@prasadd5626
@prasadd5626 3 жыл бұрын
Really Telangana Megastar Of you Suman Gaaru 👍👍👍
@pspk560
@pspk560 2 жыл бұрын
Suman di telangana ani yevaru chepparu Babu niku andhra
@RamalingamRama-yi3lw
@RamalingamRama-yi3lw 5 күн бұрын
2024 lo chusevallu oka like vesukondi
@user-wv5nx6kt2b
@user-wv5nx6kt2b 9 ай бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా, ఇంకా వీన్నాలన్ని ఉంటుంది
@kurhalivenugopal2850
@kurhalivenugopal2850 2 жыл бұрын
SP బాలు గ్రేట్ వాయిస్ 👌
@aftabhussain9534
@aftabhussain9534 Жыл бұрын
Super
@mdsayyed2182
@mdsayyed2182 4 жыл бұрын
Miss you soundharya gaaru......
Suman Super Hit Songs | Suman Songs Video Collection - TeluguOne
50:57
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 121 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН
Sr Ntr and Mohan Babu Ultimate Telugu Movie Scene | Telugu Videos
15:53
Telugu Videos
Рет қаралды 1 МЛН
Donga Alludu ||  Full Songs Jukebox ||  Suman, Soundarya
23:57
Aditya Music
Рет қаралды 2,8 МЛН
President Gari Pellam Songs | Nuvvu Malleteega | Nagarjuna | Meena
4:02
Hero Suman Tollywood Movie Songs || Jukebox || Birthday Special
47:49
Aditya Music
Рет қаралды 4,6 МЛН
Enniyallo
4:09
SP Balasubrahmanyam
Рет қаралды 9 МЛН
Помог🤣#сериалы #фильмы
0:28
Кинокомбо
Рет қаралды 2,5 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор #cat #топ
0:33
Лайки Like
Рет қаралды 2,2 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 4,9 МЛН
Кого она вытащила из воды?😱
0:51
Следы времени
Рет қаралды 2,1 МЛН
She got an idea 😂😂 #shorts #viralshorts #funny #comedy
0:46
HRA CHALLENGE
Рет қаралды 9 МЛН