చంద్రబాబుగారిని చూసి కి భయపడుతున్న IAS ఆఫీసర్స్ Political Chess With Lakshmi | mahaanews

  Рет қаралды 7,025

Mahaa News

Mahaa News

29 күн бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
చంద్రబాబుగారిని చూసి కి భయపడుతున్న IAS ఆఫీసర్స్ Political Chess With Lakshmi | mahaanews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 17
@rajukandakatla398
@rajukandakatla398 27 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా కొంత కాలం ఉచితాలను త్యజించి ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి plz
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 27 күн бұрын
ఆర్టీసీ లో ఫ్రీ ఇవ్వఖర్లేదు ప్రజలేమి చచ్చిపోవటం లేదు, విద్య, వైద్యం ఫ్రీ ఇస్తే చాలు, మంచి వైద్యం ఉంటే చాలు. పెన్షన్స్ కూడా వడ్డీలకు తిప్పుకునేవాళ్ళు కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు నిజం గా అర్హత వున్నవాళ్లకివ్వండి
@khajashaik3279
@khajashaik3279 26 күн бұрын
Very good Message Sir To All,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rajasekharpolavaram6529
@rajasekharpolavaram6529 27 күн бұрын
Jaicbn jainaralokesh
@lakshmis3950
@lakshmis3950 26 күн бұрын
AP prajalu andaru Govt ki support cheyyandi. Adhikarulu Syco daggara chesinatlu cheyyakandi. AP ni Mee pillala bhavishyath ni alochinchandi.
@lakshmis3950
@lakshmis3950 26 күн бұрын
Prathi niyojakavargamlo MLA’s prajalu daggara aamodam theesukoni, vaaru accept chesi, vuchitha lu kanna, rashtram development, nirudyogulaku jobs ilantivi parugulu petti chali ani prajalu accept cheyyandi.
27 күн бұрын
ఉచిత ప్రయాణానికి కల్పించే డబ్బులను నిత్యవసర వస్తువులు తగ్గించేందుకు ఉపయోగిస్తే ప్రజలు సంతోషిస్తారు
27 күн бұрын
rtc ఉచిత ప్రయాణం మహిళలకు అనేది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏ పౌరుడు ఉచిత బస్సు ప్రయాణం కల్పించమని అడగలేదు ఎవరు కూడా పేదవాళ్లు కూడా ఉచిత ప్రయాణం కల్పించమని ఇష్టపడటం లేదు కేవలం ఓట్ల కొరకు రెండు రాష్ట్రాలు ప్రకటించాయి తెలంగాణ కర్ణాటకలో చూసిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కల్పించక పోవడమే మంచిది మేము తెలంగాణలో మహిళలతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు వారి అనుభవాలను గమనించినప్పుడు ఆడవాళ్లు స్పష్టంగా చెబుతున్నారు మేము ఉచిత ప్రయాణం ఎవరు అడిగిందని ఇచ్చారు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రయాణం కల్పించక పోయిన పెద్దగా మహిళలు ఇబ్బందులు పడరు అర్థం చేసుకుంటారు ఆంధ్ర ఆర్థిక పరిస్థితిని
@rajukandakatla398
@rajukandakatla398 27 күн бұрын
రూల్ ను పాటించి పనిచేస్తాఅని ప్రమాణం చేసివాడెవ్వడికి భయం ఎందుకు
@vijayakrishna226
@vijayakrishna226 26 күн бұрын
హామీ ఇచ్చారు కాబట్టి మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వక తప్పదు. నా అభిప్రాయం ఏమిటంటే బస్ కండక్టర్ మహిళలను టికెట్ తీసుకోమని అడుగుతాడు కానీ అది మహిళల ఇష్టానికి వదిలివేస్తాడు తీసుకుంటారా లేదా అని. ఒక వేళ మహిళ టికెట్ తీసుకుంటే టికెట్ మీద వారు చేసిన పనిని ప్రోత్సహించే విధంగా ఏదైనా రాసిఉండాలి. ఉదాహరణకు "ఉచిత ప్రయాణాన్ని తిరస్కరించి రాష్ట్రాభివృద్దికై మీరు చూపిన చొరవ అభినందనీయం".
@lakshmis3950
@lakshmis3950 26 күн бұрын
AP vishayamlo first Moshalu,tharuvatha Syco meeda SC action theesukovali. Ilanti vaarini High Cout laku longaru, SC CJ action theesukovali.
@lovarajugonnabathula8962
@lovarajugonnabathula8962 27 күн бұрын
Sir vaallu chasena appulu recovari pattande oka offecer tappu chsty recory chasthaaru mare veelaake undadaa pragala sommu mee estamgaa vaaduthasraa sir rtc free vaddu patha chaargeelu evvande panchenave taggenchande adee kaakundaa echhy uddaasyam unty local evvande sir anthy kaakundaa pragalne adagande sir vaaluuchapthaaru connaallu time adagande
@lovarajugonnabathula8962
@lovarajugonnabathula8962 27 күн бұрын
Sir mamu retired officers ne pelavande andarm free gaa roojoo work chasthaamu mamu meeku shakreshaamu sir prajallooke rande
27 күн бұрын
ఉచిత ప్రయాణం డబ్బులు రోడ్లు బాగు చేయడానికి ఉపయోగించండి
27 күн бұрын
ఉచిత బస్సు ప్రయాణానికి కల్పించే డబ్బులు వేరే నిరుద్యోగులు పడుతున్న బాధలకు కానీ కానీ వేరే కంపెనీల మీద పెట్టుబడులకు ఉపయోగిస్తే వారందరికీ ఉద్యోగాలు వస్తే ఉచిత బస్సు ప్రయాణం అందించిన దానికంటే ఎక్కువ సంతోషిస్తారు
@koribillibabji5185
@koribillibabji5185 26 күн бұрын
Ladies ki 50% concussion iste chalu
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 30 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
Interview 6 Kuppel Abraham
5:07
IUFRO Headquarters
Рет қаралды 54 М.