subscribe for more videos Ashok raj t KZfaq channel
Пікірлер: 215
@christhenapaul.j.11303 жыл бұрын
Thank you brother for this good an eye opening message.మా తల్లి చనిపోయే ముందు దేవుడు నాకు ఒక స్పష్టమైన దర్శనం చూపించారు.అమ్మ హాస్పిటల్ ఉండగా నేను ఎంతో వేదనతో కనులు మూసుకుని ప్రార్థిస్తూ ఉండగా ఆకాశమందు ఎంతో వెలుగు నిండి ఉండగా, మెట్లు ఎంతో ఎత్తు నుంచి క్రిందకు వేసి ఉన్నాయి మెట్లు ఇరు వైపులా దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు.అపుడు యేసయ్య పైనుంచి నవ్వుకుంటూ కింది దిగి వచ్చి చివరి మెట్టు పై ఉన్న మా తల్లిని తీసుకెళ్ళు తుండగా దేవదూతలు సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉన్నారు.నాకు అర్దం అయింది అపుడే మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది అని ,ఆ రాత్రి ఒంటిగంట కు తాను ప్రాణం వదిలింది.దేవుడు ఎంతో గొప్ప తండ్రి.ఆయనను నమ్మిన మనము ధన్యులము నిజంగా.God bless you all.Amen. 🙏
@syambabu36673 жыл бұрын
మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక ఆమేన్.
@jessichaithu73913 жыл бұрын
Amen hallelujah tq Jesus Christ yes praise the Lord brother good msg tq God bless you
@murthysunkara0073 жыл бұрын
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏
@jesusprayerministries12643 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక
@thedivvugamer89213 жыл бұрын
Parishud aathma devudu meeku echina gyanam maha adbhutham.
ఈ message మాకు అందించినందుకు మీకు వందనాలు❤️❤️❤️❤️❤️❤️❤️
@disciplewhomjesuslovedjohn96633 жыл бұрын
9:53 👇 ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; ( వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ) ప్రకటన గ్రంథం 14: 13
@satyaanu41343 жыл бұрын
Na friends andaru devunni telsukoni baptism teeskunela prayer cheyandi pastor garu.... Praise the lord.. 🙏🙏
@hemadrisettipalli92953 жыл бұрын
Yesayyake Mahima Ganatha Kalugunugaka Amen 👍🙏
@srinukurala51833 жыл бұрын
దేవునికి మహిమకలుగునుగాక... మంచి ఆత్మీయమైన మాటలు చెప్పారు అన్నయ్యగారు..... ఆమెన్
@katakamsandhyarani63833 жыл бұрын
Amen praise the lord brother
@supriyaborugadda73323 жыл бұрын
Praise the lord ayyagaru
@BabuRao-lx9ut3 жыл бұрын
Amen praise the lord All glory to almighty god amen 👏👏👏👏👏👏👏
@samdevi45443 жыл бұрын
Devudiki sthothram
@santhiharsh83453 жыл бұрын
Praisethelord annayya 🙏🏻🙏🏻🙏🏻santhikumari abudubai
@bro.satish24483 жыл бұрын
యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు 🙏
@priyagaaru13063 жыл бұрын
O God hallelujah god bless you brother great msg for me thanks 👌👌🎈🎈♥️🌺🌺🌷🌹🌻🍀yes it's true praise the lord jesus
Yessaya neku vandhanalu sthuthi sothram chellisthunam thandri mahonathuda neku vandhanalu glory to God hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen
@anubandham3 жыл бұрын
Devunike mahima kalugunu gaka 🙏🙏🙏
@kumaridkumari73383 жыл бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ వందనాలు అన్నయ్య దేవుడు మీకు తోడైయుండును గాక🙏🏻🙏🏻🙏🏻
@vanitha68693 жыл бұрын
Glory to God..love u Jesus.
@posibabudevisetti34493 жыл бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-vv8li7nw7o3 жыл бұрын
దేవునికి మహిమా ఘనత ప్రభావం ,కృత్ఞతాస్తుతులు స్తోత్రాలు,వందనాలు.
@navaratnampitla79973 жыл бұрын
Praise the lord. Your topic is fact . my mother , my father and my brother also slept in God. your topic is true. Thank you pastor garu.
@durgaraonakka51753 жыл бұрын
Praise the lord brother amen
@AjayKumar-se8mq3 жыл бұрын
Brijitha Praise the Lord❤️🙏❤️
@karthiks45033 жыл бұрын
వందనాలనయ 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💖💖💖💖💖💖
@t.thanuja-01783 жыл бұрын
Praise the lord 🙏
@sidhufromindian69713 жыл бұрын
Brother i really shocked for ur msg,, &I'm soo blessed to lesten this word's,, nd I'll definitely try to spend more time with our God,, Price the Lord nd one request plz prior for me I'm waiting miracles for my life through God🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐💐💐💐Amen
@DeviDevi-cd5qk3 жыл бұрын
🙏🙏🙏 prese the Lord hallelujah thank you అన్నయ్య మీ వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లడినారు థ్యాంక్స్ దేవుడు మిమ్మల్ని బాహుగా దివించును గాక
@garnepudipraveen73063 жыл бұрын
Prise the Lord anna prayer for my sister marriage and brothers jobs kosam prayer cheyandi
@krupa....18483 жыл бұрын
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏 👍👍👍👍👍👍👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌
@Prem52893 жыл бұрын
యేసయ్య మిలో నన్ను వాడుకో నిజముగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆమేన్
@hareesh90063 жыл бұрын
Yesayya nuve kaapadu yesayya!
@nityanitya20093 жыл бұрын
Praise the Lord amen
@jayavardhan29653 жыл бұрын
Praise the lord ayyagaru..
@sreemuruvasamarasaradhi94503 жыл бұрын
Thank you pastor Garu.... Hallelujah 🙌 Glory to God 🙌 Hallelujah 🙌 Amen... Excellent message pastor Garu....ఎప్పుడు ఎక్కడ వినలేని మెసేజ్ ఇచ్చారు.....pls నా కోసం ప్రేయర్ చేయండి...2 రోజుల నుండి జలుబు...తలనొప్పి...మందులు వాడుతున్నాను...తగ్గలేదు...pls pray for me sir..
@kumarikakara50503 жыл бұрын
Praise the Lord Annaya 🙏 amen 🙏
@raviravi52993 жыл бұрын
praise the lord brother.🙏🙏🙏
@samdevi45443 жыл бұрын
Maa families lo nenu okkdaanne bapthism theesukunna brother avvariki thelidi
@sirishalingisetty67643 жыл бұрын
Praise the lord brother 🙏🙏
@lakshmiesarapu17633 жыл бұрын
God is great 🙏🙏🙏
@feebisweety5463 жыл бұрын
Praise the Lord Anna
@darshini2983 жыл бұрын
Praise the lord Anna 🙏🙏
@suvarnamarkl36853 жыл бұрын
Wonderful mesage Brother...🙏 we have to prepare ourselves that's it ......👍
@girijacherukuri47943 жыл бұрын
Praise the lord anna 👏👏👏👏👏
@indhuindira91813 жыл бұрын
Tqs anna e roju nirnyinchukunna nen dhevuni dhaggarki velleppudu em theeskellalo. Vandalu anna tqs🙏
@lillyjwala35293 жыл бұрын
Praise the lord anna 🙏
@antoniyelika96043 жыл бұрын
Thank you so much for your beautiful message anna
@naraddulsanthosh57983 жыл бұрын
Chala manchimatalu chepparu annayya chala thanks m janga meru matladutunte decide nato sutiga matladinattu undi
@jyothis.cjyothi47843 жыл бұрын
Praise the Lord brother🙏🙏🕊️🕊️
@player_121_83 жыл бұрын
Wonderful msg brother 🙏👍
@samdevi45443 жыл бұрын
Antha clarity ga cgepparu praise the lord
@nanin11883 жыл бұрын
Praise the Lord anna
@NirmalaDevi-vv8kz3 жыл бұрын
Praise the lord brother TQ for your good message 🙏🙏
@bro.satish24483 жыл бұрын
Praise the lord brother garu 🙏 watching from Vijayawada
@samdevi45443 жыл бұрын
Halleluya
@korrapolubrothersrajbhusha82093 жыл бұрын
Yes Truth Brother Praise The Lord
@nanikandikatla43803 жыл бұрын
Prasethe Lord 🙏
@sharonujwala62473 жыл бұрын
వందనాలు ఆశోక్ అన్నయ్య 🙏🙏
@podhilakanakaiah89493 жыл бұрын
Praise the lord anna
@arigelaribca31823 жыл бұрын
Praise the Lord🙏
@ravisekhar26183 жыл бұрын
Amazing msg god bless u
@supriyaborugadda73323 жыл бұрын
Valuable and useful words for today's real Christians....... Amen.
@ashokbouthu49113 жыл бұрын
Prise the lord Anna prayer
@NissyTimothyEsoffical3 жыл бұрын
Price the lord Annya super message
@Abhis6033 жыл бұрын
Amen amen praise the Lord sir's Holly spirit message
@mallarapuruthu61013 жыл бұрын
Yesss brother...meru chepindi true... Ma thamudu kuda elane ✝️nidrinchadu...appudu ma ammaki kuda darshanam kaligindii tanu tabala Baga vaestadu paralokam lo devadutala madya..tabala vaestuuu tellani vastralato anamdamga vunnadu...devuniki sthotram prise the lord..🙏✝️💐😊
praise the Lord brother nakosam prayer cheyandhi brother money tisukoni mosam chesaru 😢😢😢😢😢😢😢😢😢😢
@ratnazallakhl65843 жыл бұрын
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hannap86503 жыл бұрын
Praise the lord Annayya 🙏🙏🙏 please prey for my mother health Annayya ✝️✝️✝️
@vadithyanagarjuna24953 жыл бұрын
Praise the lord brother 🎇🙏🎇
@ankhitchiru94243 жыл бұрын
price the Lord
@prabavathits45143 жыл бұрын
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumaripushpalatha51523 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasaraomunaga10283 жыл бұрын
Praise the lord brother good message
@ravikumarnadipilli42333 жыл бұрын
Inspirational words
@harishhari1113 жыл бұрын
Amen amen amen
@sathwikraj93273 жыл бұрын
Praise the Lord Anna 🙏మీరు చెప్పినట్లు గానే మా డాడీ గురించి దేవుడు నాకూ dharshanam చూపారు అన్న. Dad jan 1st, 2015 న ప్రభువు వద్దకు వెళ్లిపోయారు.on Dec 31 night, he was in hospital, నేను thana చేయి నా చేతుల్లోకి తీసుకుని prayer chesthundaga ఎంతో ఆరోగ్యం గా, బలంగా ఉన్న ఒక young man ని దేవుడు చూపారు. నాకూ తెలుస్తుంది తాను మా dad అని but dad 70 yrs old and he was very weak (bed ridden) కానీ డాడీ ఇలా darshanam లో చూపిన వ్యక్తి లా ఎలా అవుతారు అనుకున్న.next day on jan 1st evening he asked somebody, did you bring file? k let us go అనడం మేము విన్నాము next second thala కిందికి valcharu. మా అందరి madyalo నుండి ప్రభువు చెంత కి వెళ్ళి పోయారు అన్న. On 3rd డే dad ని చూపాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మళ్లీ ఒక dharshanam కనబడుతుంది, నే చూసిన young man రూపంలో dad పరలోకము లో నిలబడి తన jivitha యాత్ర ని వివరిస్తున్నారు కొన్ని వేల మంది కూర్చుండి శ్రద్దగా వింటున్నారు. అన్న we only family believed jesus, మెమోరియల్ service lo నే ii సాక్ష్యం cheppaka మా బంధువులు చాలా మంది prayer cheyinchukovadam ఆరంభించారు అన్న.dad ni తన చెంత చేర్చుకోని దేవుడు nammadagina vadani తన vishwashyathanu చూపారు. దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతలు!!! 🙏
@vishalnv38943 жыл бұрын
Praise JESUS...HalleluYAH...Glory to God Anna...Praise the Lord