చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అర్ధం ఇదే..!| SRI SRI SRI ADITHYA PARASRI SWAMY |

  Рет қаралды 626,966

ManamTv

ManamTv

11 ай бұрын

Watch ►చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అర్ధం ఇదే..!| SRI SRI SRI ADITHYA PARASRI SWAMY | #manamtv

Пікірлер: 203
@pachunurishyamala6618
@pachunurishyamala6618 Ай бұрын
నాకు చిన్నప్పటి నుంచి నాకు చాల కలలు నిజం అయ్యాయి మా నాన్న గారు 2 ఇయర్స్ అవుతుంది చనిపోయే నెల ముందు మా ఇంట్లో దీపం వెలిగినట్టు కల వచ్చింది నాకు నేను కడుపుతో ఉన్నాను అప్పుడు నెల తరువాత చనిపోయారు అమ్మ 9 నెలలు అవుతుంది సడన్ గా నిద్రలోనే చనిపొంది అమ్మ నాకు రోజు కలలో కనిపిస్తుంది నాకు ఎవరు లేరు న భర్త బిడ్డ తప్ప అమ్మ కోసం రోజు ఏడిస్తే నిద్రలో నన్ను వచ్చి తాకుతుంది నాకు తెలుస్తుంది 😭😭😭😭
@lakshmiprasannagunji9319
@lakshmiprasannagunji9319 9 ай бұрын
Sir నాకు వచ్చిన ప్రతి కల నిజమైంది అవును మీరు చెప్పింది నిజం, ఎవరు నమ్మరు కానీ దైవం, ప్రకృతి చెప్తుంది
@rahulreturns3744
@rahulreturns3744 9 ай бұрын
Naku kaleadu
@srikanthalpukonda7138
@srikanthalpukonda7138 7 ай бұрын
I Agree
@yagnabatreddytrinadh3130
@yagnabatreddytrinadh3130 6 ай бұрын
Same problem
@Startingnewlife2024
@Startingnewlife2024 4 ай бұрын
Correct
@sudhakarmediboina2509
@sudhakarmediboina2509 4 ай бұрын
Same to andndi
@pbasheer3198
@pbasheer3198 10 ай бұрын
జై గురుదేవ 🕉️💐🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః 🕉️💐🙏
@Durgabhavani818
@Durgabhavani818 8 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ముందుగా గురువు గారికి వందనాలు నాకు విపరీతమైన కలలు వొస్తాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం దుర్గమ్మ కలలోకి వొస్తుంది. అమ్మవారి ని నమ్మొకొక ముందు నా జీవితం ఒకలా ఉండేది, అమ్మన్ని ని పూజించక జీవితం మారింది. నాకు కలలు పడటం start అయ్యాయి ఏమోలే కాలే కదా అనుకొన్న కానీ అవి నిజం గా జరిగేవి. చాలా మందిని ప్రమాదల నుండి కాపాడిన రోజులు ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో నిద్రించినప్పుడు ఆ ఇంట్లో వారికీ ఏమైనా ప్రమాదాలు, ఇంట్లో దుష్ట శక్తీ ఉన్న నాకు కల రూపంలో అమ్మవారు తెలుపుతుంది, ఎవరైనాతే నాతో ఎక్కువగా frdly గా ఉన్న వారికీ ఏమైనా ప్రమాదం జరగబోతున్న కల రూపంలో తెలుస్తున్నది. అసలు నమ్మలేకున్న జరగబోయే నిజాలు కలలు enti అని. నాకు ఈ అదృష్టం ఎలా వొచ్చిందో ఇప్పటికి తెలియదు. సంత్సరము నుండి మంగళవారం, శుక్రవారం దుర్గమ్మని ఆరాధిస్తా. పూర్తిగా భవానిలో ఉంటా. కానీ ఈ స్వప్న అదృష్టం ఎలా వొచ్చిందో తెలియదు. ఒక్కోసారి మనసులోనే అనిపిస్తుంది పలానా వారికీ గండం ఉంది అని. అలా అనిపించినా నిజంగానే జరుగుతుంది. స్వామి నాకు ఎందుకు ఇలా జరుగుతోందో చెప్పగలరా 🙏🙏🙏
@hanmanlakadirohini1817
@hanmanlakadirohini1817 6 ай бұрын
Ammavari anugraham danikem bayapadalisina avasaram leadu
@ShivaKumar-rj9cq
@ShivaKumar-rj9cq 9 ай бұрын
Its true.. I am a spirutual person I experienced many times Thank you..
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
మా కోడలి విషయం లో కూడా తను వెనకనుండి same కనిపించింది కలలో అబ్బాయి కోడలిని తెచ్చాడని చెప్పాను కలలో ఆవిడే వచ్చింది ఎవరో ప్లాన్ చేసే విషయాలు నాకు కనిపిస్తూ జరుగుతూ ఉంటున్నాయి
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
few years చేశాను oneday శివరాత్రి టైం లో సహస్ర నామాలు చేస్తూ ఉన్నాను అన్నినామాలు చదివాను నాకు తెలవకుండ మత్తు లోకి కూర్చున్నాను దిగ్గున మెలకు వ వచ్చింది వెంటనే నా తల పై తేమ వచ్చింది ఏమిటి అనుకున్నాను పుస్తకం పై శివపార్వతులు గా సగం బొమ్మ లో శివుడి గా మిగిలిన సగం పార్వతి గా మధ్య లో గీత లా కదులుతూ కనిపించారు
@bodasrinivas7325
@bodasrinivas7325 4 ай бұрын
నేనూ నిజంగా చెప్తున్న స్వామీజీ చెప్పింది 100 శాతం నిజం నాకు ముందే ఒక ఒక సారి చూపిస్తుంది ❤❤
@lathikamanala9018
@lathikamanala9018 3 ай бұрын
Naku kuda
@ippilipandu5764
@ippilipandu5764 9 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@alltraditionsofvillagenall4966
@alltraditionsofvillagenall4966 10 ай бұрын
గురువు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు🙏
@ramana4794
@ramana4794 9 ай бұрын
Great man adhbuthamaina sambashana visleshana
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 9 ай бұрын
చాలా నిజం గురువుగారు మీరు చెప్పేది.
@paladuguamaresh2881
@paladuguamaresh2881 9 ай бұрын
Maa daddy and maa Annayya Iddaru chanipoy 7 years avthundi weekly two or three times dreams Loki vastharu
@NikhilAkhirala
@NikhilAkhirala 7 ай бұрын
Same my father
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
nenu arishdvargam జయించాను చాలా సంవత్సరాల నుండి నేను స్వామి సేవలోనే ఉంటున్నాను అయినా యిన్ని రకాల భాదలా పరీక్ష రాస్తున్నట్టు ఆ పరీక్ష బాగా రాయ నట్టు కలలు వస్తువుందేవి ఇదంతా నా విషయం లోనే ఎందుకు జరుగుతుంది చుట్టూ ఎవరు తప్పు చేసినా titte దానిని ఆ రకం గా నాకు శత్రువులు తయారు అయ్యి బాధలకు గురి చేస్తూ ఉన్నారు న్యాయం గా ఉండటం నా తప్పా గురువు గారు చెప్పిన కలలు విషయం కుండలినీ జాగృతం విషయం నిజం గా నిజం అక్షరం తప్పు పోకుండా చెప్పారు గురువు గారి పాదాలకు నమస్కారం TQ Manam TV and sri గురువు గారు అండ్ UTube Channel వారికి TQ very much
@ramavathmenakagandhi.7388
@ramavathmenakagandhi.7388 9 ай бұрын
Namaste guruji chala baga chepinaru
@dharmavathianisingaraju-cj8oe
@dharmavathianisingaraju-cj8oe 5 ай бұрын
science today మాసపత్రికలో (before1976 ) REP, REM అంటూ చాలా విషయాలు చెప్పారు.
@lakshmiyadav4905
@lakshmiyadav4905 11 ай бұрын
చాలా చాలా చాలా బాగా చెప్పరు గురు వు గా రు
@venkateshwarluravula2955
@venkateshwarluravula2955 11 ай бұрын
Hundred percent correct. Naaku maa amma naannalu kanipinchaaru. But yedo cheppaalani prayatnichaaru. Kaani cheppaleka poyaaru. Kaaranam teliadu. Ee vishayanni yevaritoti cheppaleka poyaanu. Swamy jee mee valla asalu reason telisindi. Santosham. Maa amma naannalaku yedo runapadi unta, cheppaleka poyaaru. Chaala badaga undi. Prashantata koraku, mee darshanam kosam, twaralo mee daggaramu vostaamu guruvu gaaru. Jai bhavaani.
@anusha8129
@anusha8129 6 ай бұрын
thankyou guruji...chala baga chepparu. miku manchi knowledge undhi
@aavaninaidu6556
@aavaninaidu6556 5 ай бұрын
Kanada vikthi kada anduke 😊
@user-fh1qw1bp4d
@user-fh1qw1bp4d 4 ай бұрын
నిజం చెప్పారు స్వామీ నాకు 2,3,రోజుల ముందు నాకు. కలలో తెలుస్తుంది. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
@venkyrolupalli2767
@venkyrolupalli2767 8 ай бұрын
You are 100%curect gurujii garu thanks for u
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
Manam TV Telugu Hi namaste mom Adithya parasri s గురువు గారు కి నమస్తే sir కలలు ఎందుకు వస్తాయి ప్రకృతి మనకు help చేస్తుంది అది నిజమే గురువు గారు చెప్పింది
@ChSandhya-mw7fr
@ChSandhya-mw7fr 9 ай бұрын
Nijam guruvu nakuda ochiina kalalu chalasarlu nijam ayyayi alage mundhu edhythe jaragabothundho konni vishyalu naku mundhe thelisipothayi avi okasari nanu na friend's adukuntu undaga na friend thala midha nanu sudenga cheyi pettanu apudu nalo edho theliyani bayam dhukkam gonthuloki ochhindhi na kallalo niru edho oka udhvegam asalu naku ardhamyndhi apudu nti ante thanu samvastharam thirige lopu chanipotundani nijanga thanu chanipoyindhi, enka okaroju nanu dutylo unnanu afternoon 3 avthondhi kani na manasulo keedu edho avthondhi manasantha badhaga undhi thwaraga entiki vellipovali anipisthondi kani nduku ala anipisthundo thelidu cl chedhamanna Mobile allow undadhu maku ala 4.30 varaku opikaga undi na time avagane evaritho matladakunda fastga entiki bayalderi vellipoyanu entiki vellaka ma ammatho annanu amma eroju nanu dutylo unna na manasantha entiki thondarga ochheyali ani anipinchindhi nijaniki dutylo nanu edchanu work chesthune ani cheppanu apudu ma amma chepindhi eroju thammudiki dhaggu Chala ochhindhi sudenga hospital ki thiskellanu sariga vadiki upiri kuda thisko raledhu antu badha padthu cheppindhi kani nakentho vichitranga anipinchindhi entlo ela jaruguthunte ekado unna naku entlo edho jarguthundhi anipinchadam edhila unte resentga ma thathaya chanipoyaru repu mng 6 tharvatha thatha chanipoyarani maku cl osthundhi kani eroje nyt 2.30 aa timelo edchanu nakendhuko Chala badhaga anipincindi nijaniki ma thatha ki elanti health essue ledhu Chala strong poni thanaki health baledhu epudu m avthundho thelidhu anukoni badha padaniki ledhu sudenga heart attack tho chanipoyaru edhila unte memu oka entlo hyd lo rent house lo undevallam oka 5 years andhulone unnam naku mundhu nunde edho anipinchedhi aa entlo edho undani nijaniki mundhu 3 years elantivi asalu m jaragaledhu kani nanu duty nundi night entiki ochetapudu daily kodhhi dhuram nundi enti vypu ala chusedhanni nijaniki naku thelidhu kani edho undhi anipinchedhi ala 3 years gadichayi kani migilina 2 years nanu ontariga oka pretha athma tho sahavasam chesanu narakayathana paddanu aa entlo nijangane edho undhi kani entlo nundi baytaki raleni parishithulu erpaddayi ndukante correctga adhi corona time ela chepukuntu pothe enkenno vishyalu
@madhavii9454
@madhavii9454 10 ай бұрын
Thank you 🙏🙏 sway
@VENKAT_111
@VENKAT_111 8 ай бұрын
Hi
@gangadharmandara4206
@gangadharmandara4206 9 ай бұрын
💯పర్సెంట్ నిజం నాకు జరిగింది 👍👍👌👋
@nareshgajula2627
@nareshgajula2627 8 ай бұрын
యాంకర్ గారు సేమ్ హీరోయిన్ శ్రీలీల లాగే అనిపిస్తుంది వాయిస్ అయితే అచ్చం అలానే ఉండి ♥️🫶
@bantuanji7315
@bantuanji7315 6 ай бұрын
Naku ma father chanipovadaniki mundu roju chanipoyinattu kala vachindi ma intlo valaki cheppa ma father mathram nammaledu lorry diving ki velladu accident ayi chanipoyaru.i miss himm
@SwapnaRamaswamy-wj6zs
@SwapnaRamaswamy-wj6zs 8 ай бұрын
Naku ma nana ostadu adustadu ochi em cheppadu miss you naa😢
@rajesh5699
@rajesh5699 7 ай бұрын
Same bro
@v-rgaming7670
@v-rgaming7670 20 күн бұрын
Nice
@JayalaxmiNarrolla
@JayalaxmiNarrolla 5 ай бұрын
😢😢😢😢😢 swamyy naku mundu roju vastunayee tarvata roju adi jaruguthayee naku chala bayam vestundi😢😢😢
@user24165
@user24165 5 ай бұрын
Same nakkuda andi😢
@ymsr9919
@ymsr9919 Ай бұрын
Same for me
@maddurshiva99
@maddurshiva99 10 ай бұрын
పులిమామిడి పక్కనే మా ఊరు చెల్లాపూర్
@SaiSai-zs8qn
@SaiSai-zs8qn 7 ай бұрын
Guru garu naku kalalo ma purvikuralu kani pinchindi gurugaru emi chayali
@padmalatha4527
@padmalatha4527 11 ай бұрын
Miru..chala.baga.chepparu..yekkaduntaru
@801938368
@801938368 10 ай бұрын
Bijwar Narayanpet distric
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 11 ай бұрын
*welldone🕉manam tv good** Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZfaq channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@kasthurim1948
@kasthurim1948 8 ай бұрын
💯 nijam guru garu naku Sem 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothsnakiran3293
@jyothsnakiran3293 10 ай бұрын
Guruji tho interview cheyandi madam inka kotha vishayalu gurinchi chala baga vivaristhunnaru
@flavouroflifebyneeha546
@flavouroflifebyneeha546 6 ай бұрын
Yes. True. Naaku abortion nd ma ammama thataya chanipotaru ani kala vachindi. Within one month everything happened.
@srikanthmanne9695
@srikanthmanne9695 9 ай бұрын
Correct Naku vache kalalu chala jaruguthayi Naku oka kala vasthe bayam asthadi
@durganath1160
@durganath1160 11 ай бұрын
S, u r rt Swami nakochch prathiksla dadaapu nijamouthai, konnisaarlu nirlaksysm chesi vala nasta poyanu.
@neelambutchibabu6033
@neelambutchibabu6033 5 ай бұрын
1000% correct, Thank you....
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
latest ga temple ki వెళ్లి రుద్రాభిషేకం చేయించి వచ్చాను పగలు పడుకున్నాను ఒకడు నన్ను వెంబడిస్తూ తరుముతూ చిత్ర హింస పెడుతున్నాడు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారని ఆశ తో అరుస్తున్నాను అలా పోరాడుతూ పోరాడుతూ నిజం గానే అరుస్తూ మా పిల్లలు వచ్చి ఏమి జరిగిందని లేపి అడిగారు కలలు నిజం అవుతూ హింస కూడా నిజం గా జరుగుతూ ఉన్నాయి ఇపుడు నేను ఏమి చేయాలి మీ no ఇవ్వగలరు Address కూడ ఇవ్వగలరు నా కలలు నిజం అవుతూ ముందుగానే జరిగేవి తెలిస్తే manaadiga ఉంటుంది దీనికి పరిహారం చెప్పగలరు
@ShyamalaSai-ih3jd
@ShyamalaSai-ih3jd 5 ай бұрын
Same naku edhaina kala vosthe kacchittanga nijam avuthundhi100%....
@khaleelmd4729
@khaleelmd4729 Ай бұрын
Swami ji namaskaram andi, ma baabhu helth bagalenappudu memu hospital lo unnamu appudu naku evaro vachi me babhu ela chanipothadu annattu na kanulaku kattinattuga chupincharu same alane jargindhi, ma babhu 9years thana dreams anni alage undi poyaye, ma son mundhu amouthundho ani bayapadi adisthe maa nuvvu adavaddhu neanu malli vasthanu ani cheppindu 1year dhaate poyendhi malli na kosam ma son vasthara swami ji cheppandi plz😢😭😭🙏
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 9 ай бұрын
Anubha vagnulu
@reddypaka
@reddypaka Ай бұрын
🌹🙏🙏🙏🌹
@manimeesala4155
@manimeesala4155 Ай бұрын
Swami naku ala chala sarlu jarigindi...kaani nenu evariki cheppaledu.. inka ma intidevudu kalalo kanipincharu ..ma nayanamma devudu osthaadi thanu naku amvasya prathisari kanipistharu...swamijilu kanipistu untaru..andi..kaani edantha nenu pattinchukonu..nenu laxmipooja amavasya సూర్య ఘ్రాణం roju మంగళవారం puttanu antaru...
@mekalamokshagna7935
@mekalamokshagna7935 5 ай бұрын
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandhyaranisandiri3466
@sandhyaranisandiri3466 11 ай бұрын
🙏🙏🙏🙏
@rahulreturns3744
@rahulreturns3744 9 ай бұрын
I love you
@sravsvlogs4472
@sravsvlogs4472 9 ай бұрын
Sir I am experiencing this
@GovindaRaju-ct3sj
@GovindaRaju-ct3sj Ай бұрын
🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹🌹 నీలాంటి దొంగ బాబాల వల్ల సమాజం సర్వనాశనం అవుతున్నది 😳😳
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 11 ай бұрын
యాంకర్ లు విరబూసే కోనేది మానేయండి. Program చూడలనీ ఉన్న మిమ్మల్ని చూసేందుకు చిరాకుగా ఉంది.
@lathikamanala9018
@lathikamanala9018 3 ай бұрын
Avunandi guruvu garu ... Naku kuda edo sixth sence laga kondarini chuste suddenga strike avutundi edo hint ichinattuga .... Tarvata konnirojullo valla death aindi.... Ila andariki jarugutunda .... Cheppagalaru
@hariharish9090
@hariharish9090 10 ай бұрын
Maa friend vala daddy naku kallalo vastaaru kani vala family valaki radu anta ndhuku
@yesuyesu3795
@yesuyesu3795 8 күн бұрын
Ma village yem jarigina naku mundhu gane testundi swami
@vimlam5491
@vimlam5491 4 ай бұрын
Gurujinkudabbusamasyachalaundiemainamargachepanipls guruji❤
@krishnanadella9314
@krishnanadella9314 4 ай бұрын
Naaku kuda jaraga poyedi mundare telustundi ade jarugutundi evarikanna jaregedi kuda mundare telustundi alane jarugutundi vallaki konni rosula taruvata
@bonthuvaralakshmi11j53
@bonthuvaralakshmi11j53 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@anshu2649
@anshu2649 9 ай бұрын
Ma పెద్ద నాన్న chani poi 6month's అవుతుంది but ninna na dream' lo vachi adigi mari భోజనం చేసి వెళ్ళారు దీనికి meaning ఎంటి స్వామి...
@mohammedkhan4774
@mohammedkhan4774 9 ай бұрын
Yes 🙏🙏🙏
@sabavathanitha8211
@sabavathanitha8211 22 күн бұрын
💯 nijam edi.... Avaraina chanipoye mundu Naku khachithanga kala vasthundi .... Kala vachindante bhayam vesesthundi Naku chavu vartha vinalsi vasthundi ani.... And na manasulo kuda ado andolanaga anipisthundi vuntundi yedo jaragabothunattu
@srinidhi864
@srinidhi864 8 ай бұрын
😢
@bhavaninoti4769
@bhavaninoti4769 Ай бұрын
Swami naku kalalo bhumiki edo pramadam rabotunattu kanipinchindi chala bayam ga vundi a kala nijam ga jarugutunda swami enduku ala kanipinchindi
@user-ud2ps8pq4b
@user-ud2ps8pq4b Ай бұрын
2:26 is the perfect
@vimalanicholas204
@vimalanicholas204 8 ай бұрын
Gangaaaa mamaaa 😭😭😭ok👌👌
@meghavathuanu4950
@meghavathuanu4950 4 ай бұрын
Sir naku exam lo oka subject fail ainatu vochindhi adhi nijam avuthadaa
@Mnlakshmi
@Mnlakshmi 2 ай бұрын
Swamy Kundalini jaagrutam aina vaallu ee bhoutika prapamcham lo undaleru. Vaallu ika sareeram vadile roju daggara ki vachindi ani artham. Chaganti garu pravachanam lo asalu Shatchakraala gurinchi maatlaadatam gaani, sadhana cheyadam gaani cheyaddu ani cheppaaru.
@user-fo7qv2hl9f
@user-fo7qv2hl9f 22 күн бұрын
Yes naku kuda vochina కలలు అన్నీ నిజం auvthaie
@LavanyaKatta-dj2yq
@LavanyaKatta-dj2yq 10 ай бұрын
SIR MA DAUGHTER 2022 SEPTEMBER 18 TH NA CHANIPOYINDHI OKASAREE KUDA KALALOKI RALEDHU SIR 21 YEARS SIR ACCIDENT AYINDHI ANDI GURU GARU MI PHON NMBR MSG CHYNDI
@sanjula27
@sanjula27 9 ай бұрын
Guruvu garu maa Nana garu chanipoyi one month avutunnadi aayina three days appudu pitta raledu alage nine days ki raledu peddavallu nannu Mee nanaku athma shanthi ledu Ane annaru kaani evvariki kuda aayina baadanu kala roopamlo cheppatam ledu okkasari Mee number nee reply cheyandi
@rameshnerella5074
@rameshnerella5074 8 ай бұрын
Same problem maku
@bsrilakshmi5619
@bsrilakshmi5619 7 ай бұрын
Gurugaru namaste mi fonn nanbaru pattandi
@NikhilAkhirala
@NikhilAkhirala 7 ай бұрын
My dady died years ago nd coming in to dream's
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
గురువు గారి నంబర్ అడ్రెస్స్ TV varu number కూడ ఇవ్వ గలరు ప్లీజ్ TQ
@sofia1177
@sofia1177 8 ай бұрын
Namaste guru ji garu me tho matladali antee me contact number evara swamy
@user-si4gs8zv6m
@user-si4gs8zv6m 7 ай бұрын
Hi❤
@baganollaswapna
@baganollaswapna 5 ай бұрын
Miru cheppindi 💯 nijam sir nak kuda chala anubhavalu edhuru ayyai
@thodetisrinivas2022
@thodetisrinivas2022 9 ай бұрын
I like u Anchor ❤❤
@lathikamanala9018
@lathikamanala9018 3 ай бұрын
Guruvu garu ... Naku ma chellellaki ma amma taruchuga kalalo kanipistu untundandi ... Ippatiki ma amma vellipoi 3 years avtundandi . Kani inka maku kothagane undi . Ippatiki kuda maku amma gurturani roje ledu .. Edustu untamu .. Ma nanna rendo pelli one year lope chesesukunnadu . Tana valla mem chala manasika kshobha anubhavistunnam andi ... Bahusha idenemo karanam .... Meremantarandi ... 😢
@ajaybabu415
@ajaybabu415 2 ай бұрын
Talli Prema ekada unna manani kapaditundi.. miku benga lekunda cheyadaniki ayinuntundi
@user-se3mm5rn2r
@user-se3mm5rn2r 5 ай бұрын
Naku jarigipoinade vastadi swamy
@kamalanagalaxmi5716
@kamalanagalaxmi5716 8 ай бұрын
Baku.kuda.kalalalu.padathai.kani.avaru.nammaru.👍🏻
@aavaninaidu6556
@aavaninaidu6556 5 ай бұрын
Guru ji me juttuki em shampoo vestharu .🤔
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
Hi గురువు గారు మీ పాద పడ్మాలకు నమసుమాంజ లి నేను ఎవరు నమ్మినా నమ్మక పోయినా చెప్పేది నిజం నేను few years water kuda తీసుకోకుండా Lunch time after noon daaka దేవుడి పారాయణ అండ్ లలిత సహస్ర నామాలు చేసే దానిని
@nagasrinivasg5812
@nagasrinivasg5812 10 ай бұрын
Naaku monna okaa kalla vachindhii "Pammu intloo unteyy, dhannini nenu pattukonni road meedha padesanantaa,, malli aa paamu, na house door mundhii vachii padageethi undhii untaaa"...
@Pavithra_kokatam
@Pavithra_kokatam 5 ай бұрын
Ivvani nammakandi
@arunatallam519
@arunatallam519 7 ай бұрын
Suddenly my father expired I misss you so much nanna
@aakaramnaveenkumar8064
@aakaramnaveenkumar8064 10 ай бұрын
కలల గురించి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూతీసుకుంటూ.... పుట్టుమచ్చల శాస్త్రానికి ఎందుకు వచ్చారు మీరు యాంకర్ గారు.... ఏ విషయంపై ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ విషయంపై పట్టు లేకపోతే ఎలా..... గురువుగారు ఏదైతే.. చెబుతున్నారో మధ్యలో ప్రశ్నించకుండా... కంప్లీట్ గాచెప్పనివ్వాలి....
@ramana4794
@ramana4794 9 ай бұрын
Manishi jeevitham annititho mudi padi untundhi bro examples anthe vinu.
@dharmavathianisingaraju-cj8oe
@dharmavathianisingaraju-cj8oe 5 ай бұрын
యాంకర్ ఉండే లక్షణాల్లో కప్పగంతులు సహజ లక్షణం. మారరు, విననివ్వరు
@penchalaprasad4397
@penchalaprasad4397 2 ай бұрын
Mire manchi guruvu ni kuda cheppandi
@geethaankari3251
@geethaankari3251 5 ай бұрын
Ma chelli and dady chanipoyaru but daily natho kanipisthunnaru
@ranikarru7325
@ranikarru7325 6 ай бұрын
Na husband chanipoyadu naku kalalo vasthunadu naku ardham kavadam ledhu naku cheputhara pls
@babueslavath7944
@babueslavath7944 10 ай бұрын
Hi
@sureshyadav4738
@sureshyadav4738 11 ай бұрын
It's true
@PabbaHemalatha
@PabbaHemalatha 9 ай бұрын
Nejaga
@GovindaRaju-ct3sj
@GovindaRaju-ct3sj Ай бұрын
🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹🌹
@venkataramana3467
@venkataramana3467 12 күн бұрын
Em ledu pani pata lekapothe pichikalalu vasthayi. Ourvikulu naku prarhi varam vasthayi. No meaning in that. But 90% other than this the dreams may be correct.
@MamathaKotha-md3iq
@MamathaKotha-md3iq 6 ай бұрын
Naku prati rujo vastunvuntayi. Kallu. Kani. Nenu. Apudu ado. Oka samasya. Padutune vunta. Karanam anti
@tccharankumar5522
@tccharankumar5522 8 ай бұрын
Challa Thanks Swamy Chalaa Bagaaa Chepparu
@ramatadivalasa8590
@ramatadivalasa8590 3 ай бұрын
Naaku masibogglu vastunnapudu avarokaru chanipotunnaru😢 inkaa bojanalu
@akkiakhila9747
@akkiakhila9747 3 ай бұрын
Anchor voice same like sree leela
@bhavaninoti4769
@bhavaninoti4769 Ай бұрын
Swami devudu kanipinchi manaki future lo edaina pramadam vastundi ante dani meaning enti adi jarugutunda swami enduku ala kanipinchi chepagalara venkateswara swami , anjaneya swami kanipinchi cheparu swami em jarugutundu swami naku ardam kavatam ledu swami
@bhattujyothi2624
@bhattujyothi2624 8 ай бұрын
Mari chanipoina vallu kalalo vachinappudu asalu em matladaru enduku swamy
@poojahoney5833
@poojahoney5833 11 ай бұрын
Naku vachina prathi vokka kala nijam avtuney vundhi . iroju Ratri kala vastey marusati rojuke nijam avtundhi
@rajgada7473
@rajgada7473 11 ай бұрын
Njiam ga avutunaya
@satyanarayanarayasam3972
@satyanarayanarayasam3972 10 ай бұрын
Meeto pooja
@poojahoney5833
@poojahoney5833 10 ай бұрын
@@rajgada7473 ayyo nijam Andi Vokkosari nskey bhayam vestundhi ee kalalu ravatam valla
@rajgada7473
@rajgada7473 10 ай бұрын
@@poojahoney5833 Edi super andi vachina Kala nijam avadam ...Repu am jaruguthundi ani mundu ganay manaki telustundi...u r so lucky...
@rakeshrocky2710
@rakeshrocky2710 10 ай бұрын
Meeru mahha sadvi
@UppraBanuPriyaGunasri
@UppraBanuPriyaGunasri Ай бұрын
Shamshanam lo Matti intilo vesthe em jaruguthadhi
@utfvjudcnb
@utfvjudcnb 5 ай бұрын
అపుడు నేను onetime గరిక పాటి గారు ఒక హోటల్ కి వచ్చారని ఖమ్మం వెళ్ళాను అడిగాను నాకు స్వామి కనిపించాడు అని అపుడు గురువు గారు స్వామి కనిపించటం ఏమిటి ఇది ఒట్టి మాట అని చెప్పి పంపించారు
@rajesh5699
@rajesh5699 7 ай бұрын
Ma nanna garu COVID lo chanipoyaru. ..1 month lo 6&7 time pakka vastaru...miss you nanna❤
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 49 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
It’S So Fun To Wash My Son’S Hair! #funny #baby#cute  #funnybaby
00:14
Amazing Children Toys
Рет қаралды 8 МЛН
SRI KARUMARIAMMAN ASTROLOGY #skmastrology
1:19
SRI KARUMARIAMMAN ASTROLOGY
Рет қаралды 3,4 М.
వంటగదిలో ఇదీ ఉండకూడదు||@Sri sri sri Adithya parasri swamy||
13:53
SRI SRI SRI ADITYA PARASRI GURUJI THO bv reddy
1:45:27
Vgc Creations B v reddy
Рет қаралды 129 М.