No video

[CC] A powerful mantra to subdue enemies | శత్రువులను అణచివేసే శక్తివంతమైన మంత్రం

  Рет қаралды 42,697

Vastavam

Vastavam

Жыл бұрын

#prasadthota #vastavam #spiritualtalks
ఎలాంటి శత్రువుల ను అయినా అణచి వేసి వారి నుండి మనలను కాపాడే శక్తివంతమైన మంత్రం
ఏకాక్షరి మంత్రం : " ధూం "
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science. Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, advices, or questions,
Please email to vastavam2016@gmail.com,
I will respond in my free time. Please do not expect an immediate response for your emails or comments.

Пікірлер: 193
@Karthikdyuthi
@Karthikdyuthi Жыл бұрын
నమస్తే సార్ 🙏 ఈ కాలం లో శత్రువు కాంటెయ్ ఆర్ధిక బాధేయ్ పెద్ద శత్రువు.... ఆర్ధిక పుష్టి సమృద్ధి కోసం అందరూ చేస్కునేలా..... ఒక మంత్రం చెప్పగలరు..... 🙏ధన్యవాదములు సార్ 🙏
@lavakumar9154
@lavakumar9154 Жыл бұрын
Exactly
@Rajendra9771
@Rajendra9771 Жыл бұрын
దుర్గా దేవి 🙏 ధూం
@rajathegreat387
@rajathegreat387 Жыл бұрын
దుం:- దుర్గా బీజం. ధూo:- దుమావతి బీజం.
@laksshmilakp182
@laksshmilakp182 Жыл бұрын
గంగమ్మ తల్లి బీజ మంత్రం చెప్పండి దయచేసి
@malleshsampangi7967
@malleshsampangi7967 Жыл бұрын
ఇప్పుడు రాబోయే గుప్త నవరాత్రుల గురించి ఒక వీడియో చేయండి సార్ మాతంగి అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది తెలియజేయగలరు
@charynuthalapati4587
@charynuthalapati4587 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@Sandhyavenkat7082
@Sandhyavenkat7082 Жыл бұрын
మీరూ చెప్తుంటే నాకు మోసం చేసిన నష్టం కలిగించి వాల మీద ఇలా చేయాలనిపిస్తుంది అండి.. కానీ అలా చేస్తే వాలకు మనకు తేడా ఏముంది.. అంత మహా దేవుడు వలాకు పక్కా శిక్ష వేస్తారు అనుకుంటూనే
@vastavam
@vastavam Жыл бұрын
చాలా మంచి భావన .. అలాగే వుండండి. శ్రీ మాత్రేనమః 🙏
@phanisurya6689
@phanisurya6689 Жыл бұрын
చాలా మంచి ఆలోచన అమ్మ
@hemasrinivas22
@hemasrinivas22 Жыл бұрын
I think this mantra will not destroy them, rather make them stay away from the person chanting, and helps in distroying enemies. But I think it's better to use mantras for spiritual and personal advancement,then using mantras for destroying enemies.
@jayareddy5973
@jayareddy5973 Жыл бұрын
Yes valla karma varike edhookaroju vallake chuttukuntundi
@user-do1no1gx4z
@user-do1no1gx4z Жыл бұрын
@@vastavam ధుమ్మవతి మంత్రమ. సామి
@rayalapadmaltha5688
@rayalapadmaltha5688 Жыл бұрын
🙏🙏🙏 మంచి విషయం చెప్పారు .మంత్ర సాధన చేసే ముందు బాగా ఆలోచించి కానీ ఎవరూ కూడా మొదలు pettaru.
@Jayapadala05
@Jayapadala05 3 ай бұрын
మంచి విషయం చెపారు అండి. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మములిని మూడు సార్లు బాధ పెట్టారు.
@user-xg4qm3zb7l
@user-xg4qm3zb7l Жыл бұрын
కృతజ్ఞతలు చాలా కృతజ్ఞతలు సార్.
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 6 ай бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
@rayanakrishnapriyagowd43
@rayanakrishnapriyagowd43 Жыл бұрын
భార్య భర్త మధ్య తలెత్తిన మనస్పర్థలు తొలిగిపోయే మంత్రం చెప్పగలరు... ఈ రోజుల్లో ego problems ఎక్కువ వస్తున్నాయి... Divorce వరకు వెళ్తున్నాయి...
@prasadchundi8696
@prasadchundi8696 Жыл бұрын
ప్రస్తుతము ఎక్కువగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపించండి స్వామి .. ఒక వీడియో చేయండి .. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా బాధలు పడుతున్నారు, అత్త , మామ , ఆడపడుచు మూకుమ్మడిగా తమ కోడలిని కొడుకు నుంచి దూరం చేస్తున్నారు..... ఒక ప్రక్క అల్లుడిని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని దుష్ట ప్రయత్నం చేస్తున్నారు ..... ప్రతి ఇంటిలో ఒక సమస్య ..... ఒక నిర్దిష్టమైన పరిష్కారం చూపించండి.....
@Laxminarayana.Gottipamul
@Laxminarayana.Gottipamul Жыл бұрын
Soundarya Karahi parayanam cheyandi
@chintugadu9577
@chintugadu9577 Жыл бұрын
​@@prasadchundi8696నేను ఇలాంటి సమస్యలు పది చూశాను పదిలో 7వరకు..అమ్మాయిలు దే తప్పు
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 Жыл бұрын
శ్రీ మాత్రే నమః సార్
@anushakarra9637
@anushakarra9637 Жыл бұрын
చాలా బాగా వివరించారు అన్నయ్య ధన్యోస్మి
@saitejapvcdoors107
@saitejapvcdoors107 Жыл бұрын
నమస్తే గురువు గారు... చాలా మంచి విషయం చెప్పారు 🙏🙏🙏కానీ ఎన్ని వేలు జపం చెయ్యాలి... శత్రువులు ఎక్కువగా ఉంటే వాళ్ళని ఎలా తలచుకొని చెయ్యాలి దయచేసి చెప్పగలరు 🙏🙏ఓం శ్రీ మాత్రేనమః
@manimiracles9803
@manimiracles9803 Жыл бұрын
Amma vaari dayavalla meeru ee video chesina Naa gurinche Ani pisthundhi🙏🙏🙏🙏
@PADMAREDDY.
@PADMAREDDY. Жыл бұрын
Oh... అందుకేనేమో అండి, తెలుగు ప్రాచీన కాలం నుంచి వస్తున్న వొక తిట్టు మాట కూడ అలా వాడుతారు. బాగా కోపం లో 'నీ ధూమ్ తగల ' అనే తిట్టు వాడడం విన్నాము. May be every curse word also holds meaning🤔. Good explanation Prasad garu
@user-do1no1gx4z
@user-do1no1gx4z Жыл бұрын
ధుమవతి మంత్రం మా సామి
@sskumarji
@sskumarji Жыл бұрын
Sri Gurubhyo Namaha 🙇🙏
@nagarajumarri4316
@nagarajumarri4316 Жыл бұрын
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏
@vanisrinayudu9769
@vanisrinayudu9769 Жыл бұрын
Sree mathri namaha amma 🌹🌹🌹
@malleswarikaturu3172
@malleswarikaturu3172 Жыл бұрын
Om srimatra namaha 🙏🙏🙏
@gudirammohan7333
@gudirammohan7333 Жыл бұрын
Me videos chala Baga use full ga untayi andi.
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Жыл бұрын
Srimatre namah sri syamaladevi namah vaaru meeru ela unnaaru .chala baga chepparu sodarulu prasad gaaru
@arunamurarisetti582
@arunamurarisetti582 4 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Жыл бұрын
🙏స్వామి అప్పులు వాసులు మంత్రం స్వామి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
@rupakumarikota492
@rupakumarikota492 Жыл бұрын
Om om om om om om om om om om om om om om om om om omomom
@swathikaturi453
@swathikaturi453 11 ай бұрын
"ధూం ధూం ధూం ధూం ధూం" అనుకుంటూ కూర్చుంటే చాలా.. అండి
@ganeshbabu2133
@ganeshbabu2133 Жыл бұрын
Sir రుణాలు బాధలు తీరడానికి మంత్రం చెప్పారు గురువు గారు please sir
@lllllllll..
@lllllllll.. Жыл бұрын
Bagalamukhi mantram ni teeskondi sidheswarananda bharati swamy vaaru daggara
@nagakumari4668
@nagakumari4668 Жыл бұрын
Guruvu garu meetho matlade avakasam eevvandi Guruvu Garu
@kishorebabugolla229
@kishorebabugolla229 Жыл бұрын
Sri Mathre Namaha 🙏 Sri Gurubhyo Namaha 🙏
@arunachalasiva1457
@arunachalasiva1457 Жыл бұрын
good information sir very simple power full Mantra thank you sir.
@telugudevotional86
@telugudevotional86 Жыл бұрын
Thank you so much sir
@gangadhargangadhar830
@gangadhargangadhar830 Жыл бұрын
Thanku sir nuvu chopydhe 100% nijam nenu chesanu
@prakashsreddy3624
@prakashsreddy3624 Жыл бұрын
Nijama
@dsoujanya8860
@dsoujanya8860 Жыл бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏🙏 Thank you for your valuable information sir 🙏
@dasojupramodini4202
@dasojupramodini4202 Жыл бұрын
Thanks you sir🙏
@sivaprasad1764
@sivaprasad1764 Жыл бұрын
thank you Prasad gaaru
@srinikadesigners1341
@srinikadesigners1341 Жыл бұрын
Thank you be blessed by devine
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Жыл бұрын
Sir... Thank you....🙏.
@sureshdasari2348
@sureshdasari2348 Жыл бұрын
Good sir....nenu kuda japam chestuna mantra konni prabhavalu jarigai....mitho konni vishayalu shere chesukovali anukuntuna
@sunandhasunandha4677
@sunandhasunandha4677 Жыл бұрын
Namaskaram guruwar
@amarnatha6125
@amarnatha6125 Жыл бұрын
Bagalamukhi also destroy enemies
@kganesh6021
@kganesh6021 Жыл бұрын
Thank you sir
@Bakkaiah612
@Bakkaiah612 14 күн бұрын
దుర్గ లేక దూమవతి బీజం చాలమంచి బీజం
@swarnalathasarraf2
@swarnalathasarraf2 Жыл бұрын
Thankyou sir
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree mathre namaha
@nandiworks1980
@nandiworks1980 Жыл бұрын
Thank you guruvugaru, for beusiness development remedies, cheppandi sirr
@aswinanig3915
@aswinanig3915 Жыл бұрын
Naa bhartha 1year nundi naaku dooram ga vuntunnaru. Aayana manasu mari natho ishtamga memu happy ga vundalante em cheyali. Reply ivvagalaru
@vivekg2560
@vivekg2560 Жыл бұрын
Namaskaram gurugaru
@rameshsriramadasu5834
@rameshsriramadasu5834 Жыл бұрын
Namaskaram sir health problems povadaniki adhaina margam cheppandi please
@mamatham7805
@mamatham7805 Жыл бұрын
🙏🙏🙏
@helareddy2193
@helareddy2193 Жыл бұрын
sir discription lo dhoom annaru. paliketapudu dhroom annaru. edi right?
@Sndr9
@Sndr9 Жыл бұрын
మీరు చెప్పిన విషయం బాగుందండి కానీ మంత్రాలంటే వాటికి చాలా నియమ నిష్ఠలతో,యజ్ఞాలు ఇంకా ఎన్నో కటినమైన పద్ధతులను ఆచరించాల్సి వుంటుంది, అవి అందరూ పాటించకపోవచ్చు కానీ మీరు చెప్పిన ఫలితాలతో పాటుగా మనల్ని ఇబ్బంది పెట్టే వారి మాయలో వున్న మనవాళ్ళు అలానే వారి మాయ మాటలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా వారు చేస్తున్న పాపాలలో భాగమవుతున్న కొందరు అమాయకులకు కూడా వారి నిజస్వరూపం తెలిపి వారిని ఆ దుష్ట మాయ నుండి విడిపించి, ఆ దుష్టులు ఇన్నేళ్ళు మనపై వేసిన పన్నాగాలన్ని జనులందరి ముందు వారంతట వారే ఒప్పుకుని, వారి దుష్ఠత్వమంతా బయటపడి వారికి ఆ దేవుడు వేసే శిక్షలకు ఇంకెవ్వరూ కూడా అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెట్టకుండేలా దైవాన్ని,ధర్మాన్నే నమ్ముకుని జీవిస్తున్న తన బిడ్డలను ఆ జగన్మాతయే కాపాడుకుంటూ వాళ్ళింకా లోకహితార్థం జీవించేలా చేయగలిగే అమ్మవారి స్తోత్రం ఏదైనా ఉంటే చెప్పండి, అది కూడా అందరూ పాటించగలిగే నియమాలతో (భూ శయనం,శాఖాహారం లాంటి కనీస నియమాలతో) శ్రీ లలితా దేవికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన స్త్రోత్రం, దానిని ఎన్ని రోజులు పాటించాలి, గొప్ప గొప్ప పూజా విధానాలు చేసుకోలేని వాళ్ళు కూడా చేయగలిగి ఆ జగన్మాత కృపకు పాత్రులయ్యేలా ఏదైనా స్త్రోత్రం వుంటే చెప్పండి ప్లీజ్ ఓం శ్రీమాత్రే నమః 🙏
@Sndr9
@Sndr9 Жыл бұрын
Please Reply Sir
@allareequal3601
@allareequal3601 Жыл бұрын
Kattu vipe mantram chapandi
@lalithamr5461
@lalithamr5461 Жыл бұрын
Sir Please maalo itharula paina chedu aalochanalu, vaariki chedu jaragaalaney aalochanalu raakunda vundey bheeja mantras cheppandi. Maa karmalu manasa vaacha karmana yeppudu andari yandu swachanga vundelaa beeja mantram saada smarinchela vundatatuvanti mantram cheppandi. Kutumbhabhadhathalo meeru cheppey samayaalu maaku veelu kaanappudu sadaa smarinchey mantram maaku baavuntundi.
@babloosony
@babloosony Жыл бұрын
Thank You Guruvu garu .... 1) What if we are under illusion that someone is our enemy if in reality he may not be. How to overcome such Maaya or illusion ?................... 2) In general, whosoever be our enemy, how to protect ourselves from our enemies in general ?
@Sundarammastaaru
@Sundarammastaaru Жыл бұрын
Thn u can recite "om namah shivaya"....
@ravikumarravikumar461
@ravikumarravikumar461 Жыл бұрын
Tq sir
@katakamrajesh9921
@katakamrajesh9921 Жыл бұрын
ఓం నీ ,ధూం కి ముందు చేర్చలా?? Sir
@vastavam
@vastavam Жыл бұрын
No
@LalithaLalitha-bj4nv
@LalithaLalitha-bj4nv Жыл бұрын
Naku teliyani sathruvulu, naku chala chala anyam chesthunnaru, yevarani teliyadamledhu, kani okkarythe kaadhandi, nenipudu vaarivalla challa ebbandhullo vunnaanu, e manthram chesthe phalisthundha andi, Kevalam nenu e manthraanni na ebbhandhulo nundi bayata padataniki mathrame andi Reply me sir
@princemurthy2881
@princemurthy2881 Жыл бұрын
dustashakti nundi protection kosam mantras chepandi sir
@rajasekharrqchapudi5219
@rajasekharrqchapudi5219 Жыл бұрын
నేను ప్రేమించిన వాళ్ళు డబ్బు కోసం లక్షల రూపాయలు తీసుకుని నన్ను మోసం చేశారు నా డబ్బు నాకు రావాలి చాలా అవసరం నా జీవితానికి ప్లీజ్ హెల్ప్ మీ
@dlepakshaiah4045
@dlepakshaiah4045 Жыл бұрын
It is only for one enemy or more persons or entire family
@maithrimb9100
@maithrimb9100 Жыл бұрын
Good morning sir naaku nenu tappa na jeevithamlo vacche prathi oka manishi kooda nannu shtrula bhavisthaadu ela cheyali sir please replay evvagalaru andariki na mida shatru bhavana ekkuva undi sir😮
@gvfashions4828
@gvfashions4828 Жыл бұрын
🙏 sir matangi mantra japam chesevallu E japam cheyavocha pls telliya cheyandi
@fasakgamer8170
@fasakgamer8170 Жыл бұрын
Sir chinna masta manthra sadhana cheyalanukuntynnanu manchi guruvulu unte cheppandi.
@shailaja.
@shailaja. Жыл бұрын
Sir, Pl tell remedy only to protect ourself, without harming others.i don't want to harm anyone even enemy.i think God will punish them.can we chant this only for our immediate & ultimate protection & to Save us immediately like an umbrella .
@vastavam
@vastavam Жыл бұрын
In that case just trust in goddess, she will take care of you according to your karmas and actions
@pavanishakerpavanishaker8976
@pavanishakerpavanishaker8976 Жыл бұрын
sir dhum bijaniki mundu om chepi jampinchala please urgent. 5 year nundi nanu naa mother ni dorjanyam ga anividaluga bada pedthunadu magadu ane pogarutho . Help less stitilo unaa
@arunamandapaka361
@arunamandapaka361 Жыл бұрын
Pills pass kosom please talli ki chepandi
@pavanharish1430
@pavanharish1430 Жыл бұрын
hi guruji nenu varahi mathanu poojisthanu dhoom bheejam ivale 1,25,000 complete ayyindi so devatha nu prana prathishta chesi samarpinchanu aythe last 3 to 4 days nunchi naku fingers and teeth paina ippudu motham body edho some kind of power or electricity type flow avthundhi edhi emaina side effecta leka pothe edhi ilane untundha tarwatha taggipothundha cheppagalaru thankyou
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 Жыл бұрын
Sir manthram evatam marchepoyaru bottem lo evalydhu, ధృమ్ సార్.
@varalakshmioruganti2020
@varalakshmioruganti2020 Жыл бұрын
ఆరోగ్యం కలగడానికి
@kavitharani1759
@kavitharani1759 Жыл бұрын
Namaste guruvu gaaru... Nenu lalitha devi mantra japam start cheyalanukuntunnanu Naaku guru upadesam ledu... So nenu anganyasam karanyasam cheyala vadaa...
@panatulaaprabhaakar6706
@panatulaaprabhaakar6706 Жыл бұрын
IT Job kosam try chestunna tvaraga ravadaniki mantram cheppandi guruji
@princemurthy2881
@princemurthy2881 Жыл бұрын
beej akshara mantralu guvu upadesham lekunda cheyadam avadu ga
@venkateswararaokoppu695
@venkateswararaokoppu695 Жыл бұрын
guruvugaru marrage mantra pleas tel my brother 35 years but marrage set avatamledu
@vamsidigitals9578
@vamsidigitals9578 Жыл бұрын
Sir marriage gurunchi mantramu teleuacheyendi sir please
@panatulaaprabhaakar6706
@panatulaaprabhaakar6706 Жыл бұрын
Job pondadaniki mantram cheppandi guruji
@rammohanraoch5884
@rammohanraoch5884 Жыл бұрын
Dhommavathi beejaksharam . Direct ga korika kudadu. Indirect ga korika korali
@kk-yu1bg
@kk-yu1bg Жыл бұрын
సార్ నా పేరు అశోక్ అండి నాకు ఇద్దరు పిల్లలు పాప పేరు అక్షర బాబు పేరు అర్జున్ మా మామగారు మే 5కు మా భార్యని పిల్లల్ని తీసుకొని ఒక 20 డేస్ తర్వాత పంపిస్తా అని చెప్పి ఇప్పటివరకు అమ్మాయి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు మా బామ్మరిది దగ్గర ఉన్నారని చెబుతున్నారు విలేజ్ వెళ్తే ఇది నేను చేయవచ్చా నా భార్య నా దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి
@vastavam
@vastavam Жыл бұрын
ముందు మానవ ప్రయత్నం చెయ్యండి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్ర జపం చేస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. శ్రీ మాత్రేనమః 🙏
@kk-yu1bg
@kk-yu1bg Жыл бұрын
@@vastavam 100 సార్లు ప్రయత్నించాను
@sunlight2764
@sunlight2764 Жыл бұрын
Ma intlo Dhobi vallu ma intiki black magic chesi ma dad chanipoyela chesaru and andariki negative ga spread chesaru valle ila chesaru ani evariki doubt rakunda undataniki... Vallaki thinadaniki thindi lenapudu nuchi valla ni blood relation laga chusukunna after 20yrs tharuvatha ma family ki ila chesaru ...okkaroju kuda pani valla laga chudaledu ma permission lekinda ma intlo anni use chesukunentha chanuvu icchamu vallaki
@LalithaLalitha-bj4nv
@LalithaLalitha-bj4nv Жыл бұрын
Sir edhi beejakshara manthram kadha Mari manthropadesham avasaram ledha
@vijayalakshmi-vm7oz
@vijayalakshmi-vm7oz Жыл бұрын
Maa place occupie chesi ebbandi pedutunnadu 3yr nunchi Can I try this
@saitejapvcdoors107
@saitejapvcdoors107 Жыл бұрын
సార్ ఏ దిశ ముఖం గా కూర్చోవాలి,,, ఏ రంగు వస్త్రాలు ధరించాలి.... 🙏🙏🙏
@vastavam
@vastavam Жыл бұрын
Usually East facing.. dress color does not matter here.
@jaimathabhavaniammadhaya
@jaimathabhavaniammadhaya Жыл бұрын
Sir naku negative energe undhi Kani evaru chesthunaro thelavatledhu guruvu garu Kani naku health bagundatledhu pl reply.
@pv4384
@pv4384 Жыл бұрын
Namaskaram sir. Mari yevaru chesaro thelidhu kani manthra prayogalu jarigina..yentha mandhi chesaro andhari nunchi aa prayoga Parinamalu agipovali ani muru cheppina e Manthram tho cheyavachha..yentho mandhi ela chesaru ma family ki..still aavve repeated ga jarugu thunnayi
@saee5646
@saee5646 Жыл бұрын
సర్ బిజాక్షర సాధన క్లీమ్, హ్రీం, దుం, శ్రీం, ఎలా చేయాలి, వీటికి గురువుగారి ఉపదేశం అవసరమా, వీటికి హోమం, తర్పణం ఉండాలా సర్,, ఇలాంటి వివరాలతో ఒక వీడియో చేయండి సర్.
@vastavam
@vastavam Жыл бұрын
అవసరం లేదు
@umeshumeshgb552
@umeshumeshgb552 Жыл бұрын
Namaskaram gurugaru Manthram emiti.ekkadundi
@sagark4313
@sagark4313 Жыл бұрын
In description
@srikanthballa
@srikanthballa Жыл бұрын
Sir ede mantrani lopala setruvula meda vadocha.. ?
@venkataramana2941
@venkataramana2941 Жыл бұрын
Dhumavati mantram
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasundharagoniguntla5786
@vasundharagoniguntla5786 Жыл бұрын
Namaskaram andi nice vedio🙏🏻 tq for the vedio...Naku shatruvulu antu yevaru leru but naku prathi chinna vishayaniki yekkuvaga bhayam vesthu untundi alaanti bhayanni naa nundi compleat ga pogottukovalante e mantram yemaina pani chestunda..plz tel me...
@vastavam
@vastavam Жыл бұрын
అది మీ సంకల్పంగా ధ్యానం లేదా మాతంగి అమ్మ వారి మంత్ర జపం చెయ్యండి. అలాంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి. శ్రీ మాత్రేనమః 🙏
@machilipatnamammai6897
@machilipatnamammai6897 Жыл бұрын
Sir my husband and family members cheated me and he took all my properties now I am shultering to my parents house I have two daughters one is 3 year's old and another one is 5 years old pls give me any information about financial problems to clear all my financial problems Nadi properties bank swez ki ready ga vumdi help cheyamdi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@pavanishakerpavanishaker8976
@pavanishakerpavanishaker8976 Жыл бұрын
Updesam teskovala e beejam jappinchadaniki....?
@knaresh7528
@knaresh7528 6 ай бұрын
ఇ మంత్రం సిద్దే చెప్పండి ఆన్న
@kurakulasuresh2629
@kurakulasuresh2629 Жыл бұрын
గురువు గారు మనీ మంత్రo చెప్ప అండి ప్లీజ్
@LalithaLalitha-bj4nv
@LalithaLalitha-bj4nv Жыл бұрын
Night 9pm tarvatha ante bojanam chesi manthra sadhana cheyoccha
@supriyap9426
@supriyap9426 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@user-sd4em2iv7v
@user-sd4em2iv7v Жыл бұрын
ఫోన్ నెంబర్ కావాలి అన్నగారు
@varalakshmi3706
@varalakshmi3706 Жыл бұрын
Sir I have vibrations into my head during japam. Is it kundalini
@tirunagariuttam
@tirunagariuttam Жыл бұрын
What if I don’t exactly know who it is and how many of them are doing it. In that case is there any other mantra which can detect and do the things and protect me? Please let me know. JaiSrimanNarayana
@vastavam
@vastavam Жыл бұрын
Yes, all enmity will go away.
@malleshsampangi7967
@malleshsampangi7967 Жыл бұрын
ఒక లక్ష చేస్తే మంత్రం సిద్ధి వస్తుందా సార్
@tadicreatorstelugu
@tadicreatorstelugu Жыл бұрын
గురు ఉపదేశం లేకుండా ఈ మంత్రం చేయవచ్చునా సర్
@vastavam
@vastavam Жыл бұрын
yes