No video

ఛార్జింగ్ స్టేషన్లు వ్యాపారం ప్రజల్ని పిచ్చోల్ని చేస్తుంది 😠

  Рет қаралды 106,569

EV Telugu

EV Telugu

Күн бұрын

Electric Vehicles Charging Stations Business explained in Telugu.
To reach India's 2030 mission electric, electric cars , electric bikes and electric scooters should have proper charging infrastructure.
EV News Telugu Channel: / @evnewstelugu
EV Shorts Channel: / evshorts
Our EV Regional Channels:
EV India English Channel: / electricvehiclesindia
EV Hindi Channel: / evhindi
EV Tamil Channel: / evtamil
EV Kannada Channel: / evkannada
EV Marathi: / @evmarathi
EV Odia: / @evodia-india
EV Punjabi: / @evpunjabi
EV Malayalam: / @evmalayalam
EV Urdu: / @evurdu
EV Bangla: / @evbangla
EV Gujarati: / @evgujarati
For More Info - Follow us on:
EV Telugu Facebook: / evtelugu
EV Telugu Instagram: / electricvehicles.intelugu
ElectricVehicles India :
Visit our EV Website for latest news: ElectricVehicles.in
Facebook : / electricvehicles.in
Twitter : / evehiclesindia
/ electricvehicles.in
Presenter: Krishna Chaitanya Mandela
Owned by: ElectricVehicles.in
#chargingstations
#evtelugu

Пікірлер: 513
@EVTelugu
@EVTelugu 2 жыл бұрын
EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest KZfaq Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
@lawjwab
@lawjwab 3 жыл бұрын
అదే అండి చిల్లర వాళ్లకు TATA కి ఉన్న తేడా
@rameshkadamanchi
@rameshkadamanchi 3 жыл бұрын
Yes
@ramusuryadevara0007
@ramusuryadevara0007 3 жыл бұрын
ఒక వైపు ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహిస్తూనే అవి తయారుచేసే కంపెనీలు ఏమైనా తప్పులు చేస్తుంటే దమ్ముగా నిలదీయటం మీ నిజాయితీ కి నిదర్శనం .. అందుకే మీరంటే మా అందరికి ఇష్టం మండేలా బ్రదర్💖
@upputurinarasingarao4919
@upputurinarasingarao4919 3 жыл бұрын
అందరికీ ఒకటే ఛార్జింగ్ పిన్ ఉండాలి 👍
@sukhavasiyaswanth5603
@sukhavasiyaswanth5603 3 жыл бұрын
Need standard charging port for all EVs
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks
@prodarling5620
@prodarling5620 3 жыл бұрын
Yes bro
@kasyap9966619816
@kasyap9966619816 3 жыл бұрын
అసలు కార్ పైన సోలార్ pannel fix చేస్తే .. charge ఇబ్బంది రాదు గా
@aloneworrior2077
@aloneworrior2077 3 жыл бұрын
Okka plate padutadhi ... Power assal saripodhu
@khadarbasha8640
@khadarbasha8640 3 жыл бұрын
మొబైల్ ఫోన్ లో UNIC ఛార్జర్స్ ఉన్న విధంగా ఎలెక్ట్రానిక్ బైక్/కార్ లకు కూడా UNIC/ADOPTABLE/COMPACTABLE ఛార్జింగ్ స్టేషన్లు/పిన్ లు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని ఎలెక్ట్రానిక్ వాహన తయారీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలి
@143ilu4
@143ilu4 3 жыл бұрын
అప్పుడు వాళ్లకు డబ్బులు రావు కదా. డబ్బులు రాని బిజినెస్ వాళ్ళు చేస్తారా
@rajanaddanki7765
@rajanaddanki7765 3 жыл бұрын
అది ఆటోమేటిక్ గా వుంటుంది ....
@pvchalam
@pvchalam 3 жыл бұрын
Batery swaping points వచ్చే వరకు electrical vehicles కేవలం లోకల్ లో తిరగడానికి మాత్రమే కొంటారు. అలా లోకల్ లో తిరగటానికి మాత్రమే కొనేవాళ్ళు ఎవరూ పెద్దగా ఛార్జింగ్ స్టేషన్ ల పైన ఆధార పడరు. చక్కగా ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. Battery తయారు చేసే కంపెనీలు కొన్ని ముందుకు వచ్చి EV కంపెనీలతో మాట్లాడుకుని వాళ్ళ బ్యాటరీ వాడితే కొన్నేళ్ల పాటు వాళ్ళ battery swaping point లో అయిపోయిన బ్యాటరీ ఇచ్చేసి ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ తీసుకెళ్లే లాగా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేస్తే అప్పుడు మాత్రమే లాంగ్ జర్నీలకు కూడా EV వాడటం ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు ఒక స్థాయి వరకు వీటి అమ్మకాలు పెరుగుతాయి. తర్వాత తగ్గిపోతాయి. దీని విషయం లో సరైన strategy buildup చేసుకోకుండా ఉంటే కొద్ధి కాలానికి EV అనేది ఒక ఫెయిల్యూర్ కిందికి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.
@noconversionhindu7419
@noconversionhindu7419 3 жыл бұрын
గవర్నమెంట్ కలగచేసుకుని, universal chargers తప్పనిసరి చేయాలి.
@pruthviraj8764
@pruthviraj8764 3 жыл бұрын
East or west TATA is the best Love you Rathan tata ji ❤️
@gk622
@gk622 3 жыл бұрын
Good info. TATA Proud to have you. We need common charging points. I haven't bought EV due to some of these issues.
@punyalokam519
@punyalokam519 3 жыл бұрын
నేను ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకున్నాను. కానీ పెద్ద కంపెనీలవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్లు పెడితే పోటీవల్ల నేను ఇబ్బంది పడతానేమో. పెట్టక పోవడమే మంచిదేమో..
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Maybe
@tarunp.2057
@tarunp.2057 3 жыл бұрын
90%
@narasimhaannamneninarasimh6067
@narasimhaannamneninarasimh6067 2 жыл бұрын
Same thought
@karthikkanchi6934
@karthikkanchi6934 3 жыл бұрын
Ofcourse, we need universal charging point Why government is not making mandatory
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Yes
@sumanthbonda
@sumanthbonda 3 жыл бұрын
Vallu petrol prices peche panilo busy bro next Dani chustaru le bro price penchatani ki
@neekosamey6471
@neekosamey6471 3 жыл бұрын
@@sumanthbonda mari govt subsidy istundhi electric vehicles ki burra lenoda
@sumanthbonda
@sumanthbonda 3 жыл бұрын
@@neekosamey6471 baya paytem Google pay ilantivi kuda mundu baga cash backs ithyae kada Mari ippudu enduku rare ga vastunari cash backs Full knowledge tho Edina cheppali bro shop ki poyee 10 rs cover kosam fight chysee vadi la comments petaku neku venka poina money chusuko 10 rs cover kosam kadu
@neekosamey6471
@neekosamey6471 3 жыл бұрын
@@sumanthbonda petrol is also same konchem economy stable ayyyaka petrol kuda thagguthundhi every thing has cycle gold also gone 57k and come down to 47k now per 10gms similar case with petrol, please study some micro&macro economics and understand why petrol prices are hight don't just behave like fool and comment on govt actions
@k.m.chopra910
@k.m.chopra910 3 жыл бұрын
Our government is not taking responsibility of environment and health of a people, its a shame on us to make that use less people as political leaders. 😠😡
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Fault is from both manufacturers and govt
@satheeshkumartelagamsetti
@satheeshkumartelagamsetti 3 жыл бұрын
@@EVTelugu Nope. Manufacturers follow their own charging protocols, to reduce cost (of royalty) on existing connectors, or charging protocols. If Ola wants to design their battery so that it can be charged with Aether charger, Ola has to pay to Aether. Why would it do that, if it can reduce the cost by designing their own charger. If government standardizes common charging protocol ( and also battery controllers & BMS), there will be more manufacturers of the chargers. There will be bulk vendors of chargers for EV manufacturers. This reduces the cost, because of the scalability. I strongly believe the mistake is with the Govt. for not standardizing the connectors, charging protocols, Battery controllers & BMS. Imagine if there is no standard AC plug for Indian electricity system, there will be hundreds of connectors in the market for appliances.
@harshaman7312
@harshaman7312 3 жыл бұрын
@@EVTelugu Yes😞
@RatanKumar-hx5xp
@RatanKumar-hx5xp 3 жыл бұрын
Govt. Can bring in a law to ask all manufacturers to have atleast 40% of their vehicles are electric..so they soon find innovative methods to bring down costs of electric vehicles at the same time providing durability like the petrol 2 wheelers that last atleast for 8- 10 years if well maintained.
@aduripradeep6198
@aduripradeep6198 3 жыл бұрын
Government has to give a strict rules for companies like v4 to v6
@smahadeva1982
@smahadeva1982 3 жыл бұрын
కార్ చార్జింగ్ స్టేషన్స్ పెట్టడం వల్ల వచ్చే లాభాల గురించి పెట్టే విధానం గురించి తెలియజేస్తే చాలా మంది చార్జింగ్ స్టేషన్ పెట్టే అవకాశం ఉంది కృష్ణచైతన్య గారు.తద్వారా ఎక్కువ మంది కార్లు కొనే అవకాశం ఉంది. పొల్యూషన్ తగ్గుతుంది.
@vasuyalla5973
@vasuyalla5973 3 жыл бұрын
మీ రివ్యూస్ అన్ని బండి కొనా లనుకునెవారికి చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా మంచి విషయాలు చెప్పారు అభినందనలు తొందరగానే మీరు ఈ ప్రెసినించె సాయికి‌ఎదుగుతారు‌ , ‌‌ కి ఎదుగు తారు దద
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@allinoneanjaneyulu2124
@allinoneanjaneyulu2124 3 жыл бұрын
Govt కి మాత్రమే ఇది సాధ్యం ఎవరూ దీనిని సాధించలేరు
@ravinaga9435
@ravinaga9435 2 жыл бұрын
శబ్ద కాలుష్యం ఉండదు, వాయు కాలుష్యము ఉండదు.
@yadadribhongirbcsangamkoth6760
@yadadribhongirbcsangamkoth6760 3 жыл бұрын
మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి..bro
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks
@KrishnaSaichannel
@KrishnaSaichannel 3 жыл бұрын
Standard charger correct to support all types of the company vehicles.
@vijjuvijay9261
@vijjuvijay9261 3 жыл бұрын
Charging connectors vasthayi bro. So we can charge anywhere...no worries For ex: multiple mobile charging pins are available in market. But we can convert using connectors to charge
@srinivastechtelugu8557
@srinivastechtelugu8557 2 жыл бұрын
Enni multiple charders unna mobile ki vachinna charger vadataaru kabatti ev ki kooda annintiki oke rakamyna chargingers undaali....
@balajirefrigeration8751
@balajirefrigeration8751 3 жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్,అన్ని ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ వాళ్ళు యూనివర్సల్ చార్జర్ తయారు చేస్తే అందరికి ఉపోయాగం గా ఉంటది
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 3 жыл бұрын
Super bro.good Analysis.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thank you so much 👍
@bsvprasadarao6315
@bsvprasadarao6315 3 жыл бұрын
Nice video 👍. universal charger adapter my suggestion ఎ చార్జర్ ఏయినా పిన్ యూనివర్సల్ ఉంటె కనెక్టర్ చేంజ్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు ga😀🙏
@praswanthreddy2673
@praswanthreddy2673 3 жыл бұрын
I have been following EV telugu channel for quite sometime. Excellent content. Appreciate your work.
@jyothiprasadmaddipati5677
@jyothiprasadmaddipati5677 3 жыл бұрын
All manufacturers should give one type of charging port.
@vanshikachannel8439
@vanshikachannel8439 3 жыл бұрын
bro okavela nenu extra battery maintain cheste vache problem gurenchi video cheyyandi example =naki Okinawa bike hundi 60 to 70km Range but naki extra range kavali nenu Okinawa showroom lo battery purchase cheste naki vache benifit and problems
@mahipalreddyvannela6784
@mahipalreddyvannela6784 3 жыл бұрын
Completely support your ideology and feel that it can improve the overall sales of electrical vehicles irrespective of brands available .itcan remove lot of doubts in minds of electric vehicle enthusiasts
@venkatapranav
@venkatapranav 3 жыл бұрын
what if they provide converting extention for charging any scooter. is it possible or not bro...
@phanikumar2253
@phanikumar2253 3 жыл бұрын
తమ్ముడూ.....మనం ఏమీ ద్వాపర యుగంలో లేము....లాభం లేదా స్వార్దం లేకుండా ఎవరూ ఏమీ చేయరు...
@praaasssaaaddd2741
@praaasssaaaddd2741 3 жыл бұрын
Great idea. To increase sales in EV... Without difficulty
@AVAnil
@AVAnil 3 жыл бұрын
If electricity is not generating as eco-friendly then how come electric vehicles are eco-friendly??
@MrAskar-ub7oh
@MrAskar-ub7oh 3 жыл бұрын
electric vehicles are being used in the place of petrol and diesel vehicles. This fuel is highly polluting comparing to other source of energies.
@erridhanalakshmi1234
@erridhanalakshmi1234 3 жыл бұрын
Meeru charging stations kosam Cheppandi begun dhi, kani jio example bagaledhu endhuku ante one gb 190/- ki konevallam. Dayachesi telusukondi dochukunevallu evaro
@miriyalakishore
@miriyalakishore 3 жыл бұрын
తమ్మి, మనం ev లో ఇంకా మొదటి స్టెప్ మీద మాత్రమే వున్నాం, పుట్టిన రోజునే ఆవకాయ తో తినాలి అనుకోవడం తొందర పడటం అవుతుంది. Let begun the movie 🎥 క్లైమాక్స్ అదురుతుంది. Airtel 1GB 3g data కు 250 రూపాయిలు వసూలు చేసేది, JIO వచ్చి 1GB data ను ఫ్రీ చేసి పడేసింది, అప్పటి వరకు ప్రజలను దోచుకున్న Airtel,idea, vodafone etc, address కూడా లేకుండా పోయాయి. ఫైనల్ గా ప్రజలు లాభ పడ్డారు.
@Sreekanth.Polasa
@Sreekanth.Polasa 3 жыл бұрын
good Channel.informative. ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళే బైక్ one ఛార్జింగ్ తో, అండ్ ఎక్కువ స్పీడ్ వెళ్ళే బైక్, brands(tvs,hero,ather,ola,revolt...) lo which electrical bike best milage paramga and speed paramga. Plz do 1 video or answer
@simhadripanigrahi9992
@simhadripanigrahi9992 3 жыл бұрын
Definetely after 4-5 years every company will give same charger.
@k.v.seshasai1412
@k.v.seshasai1412 3 жыл бұрын
Yes brother U're right We also have same question
@venkateshg3569
@venkateshg3569 3 жыл бұрын
Need standard charging port for all Electric Vehicles.
@sateeshphotography6185
@sateeshphotography6185 3 жыл бұрын
BRO "" TATA "" MEANS LOYALTY ,and patriotic COMPANY
@krprithvik
@krprithvik 3 жыл бұрын
Good Point. Well Said.
@raghunadharao4111
@raghunadharao4111 3 жыл бұрын
Your opinion is absolutely correct
@tat_twam_asi2990
@tat_twam_asi2990 3 жыл бұрын
మీరు చెప్పింది నిజమే, టాటా వాళ్ళు కామన్ ఛార్జింగ్ పాయింట్ వల్ల టాటా vehicles business జరుగుతుంది అలాగే కమర్షియల్ ఛార్జింగ్ బిజినెస్ కూడా sustain అవుతుంది, two wheelars వాళ్ళు కూడా ఇలాంటి business strategy try చేయాలి.
@aujxj
@aujxj 2 жыл бұрын
Good information Sir. Excellent. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@siddhu4991
@siddhu4991 3 жыл бұрын
Super Super Super Experience Mandela Bro 👏👏👏
@user-wo4ym4gc7q
@user-wo4ym4gc7q 6 ай бұрын
100% correct .any other cars one charging pin untene baguntadhi.
@venkatrao2570
@venkatrao2570 3 жыл бұрын
ఇది కూడా ఛార్జ్ చేయలేని మొబైల్ ఫోన్‌ల వంటిది. కానీ ఇది సమస్య కాదు.
@jayakrishna00
@jayakrishna00 3 жыл бұрын
Supper anna good idea
@thumukishore3899
@thumukishore3899 3 жыл бұрын
అన్నా నేను మీ వీవర్ ని 2 ఇయర్స్ నుండి. ఐతే నేను కూడా e pluto 7G తీసుకున్న.మనం పర్యావరణం మీద ప్రేమ తో తీసుకోవాలి తప్ప ప్రభుత్వం కోసమో లేక మనం డబ్బులు సేవ్ చేసుకోవడం కోసమో (పెట్రోల్ కాస్ట్ తో )ఐతే వేస్ట్. రేపు పూర్తి గా ev లోకి అందరు మారిన ఛార్జింగ్ కి 1యూనిట్ కి gst + టాక్స్ పేరుతొ 1km కి 2రూపాయలు కచ్చితంగా అవుతుంది.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your feedback
@roopkumar8476
@roopkumar8476 3 жыл бұрын
Best point thammudu
@ramakrishna7974
@ramakrishna7974 3 жыл бұрын
Currect 👍
@TheNagendra24
@TheNagendra24 3 жыл бұрын
Good point Even govt also keep regulation on this point.
@sudhakarravilla5398
@sudhakarravilla5398 6 ай бұрын
Good information and questions
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb 3 жыл бұрын
Bro I have old activa . Electric Bosch hub motor fix chesi 40km range set cheyyadaniki yanta cost avutundi...??? Plz tellme
@shivbrown9413
@shivbrown9413 3 жыл бұрын
20k
@vaibhavgowda9068
@vaibhavgowda9068 3 жыл бұрын
Ah Last 50sec 👌💯
@rambabubattini
@rambabubattini 3 жыл бұрын
I have some land beside of NH... I want to arrange one charging station in that place... It is possible....???
@anil8093
@anil8093 3 жыл бұрын
Indian economy is dependant on this. govt should take a decision to encourage EV
@ayyappakumar2022
@ayyappakumar2022 3 жыл бұрын
ఎలక్ట్రికల్ స్కూటర్లు వానకాలంలో పని చేయమంటారు దీని గురించి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా ఓకే థాంక్యూ
@raogd538
@raogd538 3 жыл бұрын
అన్ని కంపెనీలు ఒకే టైప్ చార్జింగ్ పిన్ ఇస్తే బాగుంటుంది
@rambabudasari5417
@rambabudasari5417 3 жыл бұрын
You raised point is very valied plz share this question to all social media .. share to central ministry its is very useful fore further ....
@shreenarayanaastronumerolo7240
@shreenarayanaastronumerolo7240 3 жыл бұрын
UNIVARSAL CHARGING POINTS మాత్రమే ఉండాలి, ఇలా ఎవరికివారు సొంత చార్జింగ్ పాయింట్స్ కి ప్రభుత్వమే అనుమతి ఇవ్వకూడదు. ఈ నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి. కంపెనీలు అన్నీ ఒక మాటమీదకు రావు, ఎవరి స్వార్ధం వారికుంటుంది.
@SaiKiran-ef9ng
@SaiKiran-ef9ng 3 жыл бұрын
Not only the connector but also the fast charging hardware in all the scooters should be standardised so that it will fast charge at any company's station. We not only need charging, we need Fast Charging at public places.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Yes
@bnayaksen4674
@bnayaksen4674 3 жыл бұрын
I agree with ur information for universal charger
@sandysndu
@sandysndu 3 жыл бұрын
Nice video bro. Please also do a video on how to setup a charging station (like petrol bunk), cost and income?
@chaithukisan3495
@chaithukisan3495 2 жыл бұрын
ఎలక్ట్రికల్ కార్ ఆగిపోతే ఎలక్ట్రికల్ కొటేషన్ తీసుకొచ్చి మన దగ్గర ఉంటావా
@Raj-im5gi
@Raj-im5gi 3 жыл бұрын
ఛార్జింగ్ స్టేషన్లు తొందరగా పెడితే ఎలక్ట్రికల్ వేహికిల్స్ సేల్స్ పెరిగి పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు
@vaddenarasimhamswathi826
@vaddenarasimhamswathi826 3 жыл бұрын
Your right decision
@krisryali
@krisryali 3 жыл бұрын
Govt should look into this matter
@JHASH_PETS
@JHASH_PETS 3 жыл бұрын
డబ్బు బాబు డబ్బు. మనవి పీతబుర్రలు. ప్రపంచంలో ప్రతి మనిషిది అదే బుర్ర. వాళ్లు మాత్రమే ఎదగాలి. మిగిలిన వారు వాళ్ల కింద పడి ఉండాలి. వాళ్లలాగా ఇతరులు ఎదిగితే తట్టుకోలేరు. ప్రభుత్వాలకు ఎంత లంచమైనా ఇచ్చి వాళ్ల గుత్తాధిపత్యాలే చెలామణి అయ్యేలా చేసుకుంటారు.
@kalyankumar2035
@kalyankumar2035 3 жыл бұрын
Good 👍 information
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@chethantech4877
@chethantech4877 3 жыл бұрын
Yes bro you correct and excellent video 👏👏👏👏
@krishnags1
@krishnags1 3 жыл бұрын
Ather is giving 3 pin socket for charging free at their grid
@indiaonellp
@indiaonellp 3 жыл бұрын
మొదట్లో USB కూడా చాలా రకాల standards తెచ్చారు. ఒకే స్టాండర్డ్ కోసం ప్రభుత్వం కృషి చెయ్యాలి. ప్రభుత్వం ఏమి చేయచ్చు అంటే స్టాండర్డ్ follow అయితేనే టాక్స్ సబ్సిడీ ఇస్తాము అనచ్చు. అప్పటి దాకా నాలాంటి వాళ్ళు కొనరు.
@leelanagarjungubbala3
@leelanagarjungubbala3 3 жыл бұрын
అన్ని వెహికల్స్ కి ఒకే రకం సార్జింగ్ పాయింట్ ఉండాలి అప్పుడే అందరూ అన్ని రకాల పళ్ళు కొంటారు
@alismd05
@alismd05 3 жыл бұрын
What you said is absolutely correct, sir. The need of the hour is Universal charger for two wheelers for their promotion. Govt. should make a policy on this aspect.
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 3 жыл бұрын
You are right
@subhashch7581
@subhashch7581 3 жыл бұрын
See....vallu thousands of crores pettubadi.... priority valla vehicles ki evvali ga ....so different charger. If it's common....one station always full and their customers won't find charging stations. Solution is... government should install huge number... appudu...they will come with common charger
@venkatakrishnad2208
@venkatakrishnad2208 3 жыл бұрын
Nice explanation bro.. it's correct.
@sateeshum8342
@sateeshum8342 3 жыл бұрын
In another couple of years govt will bring a GO that every one should provide universal charger..
@madhusudhanmurkambattu6987
@madhusudhanmurkambattu6987 3 жыл бұрын
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని ఛార్జింగ్ పిన్ కన్వర్టర్.ఎలాగైతే మొబైల్స్ లో లాగా వస్తే సరిపోతుందేమో
@dsdomanu8333
@dsdomanu8333 3 жыл бұрын
Common charging point is essential and necessary.
@sureshsingasani7828
@sureshsingasani7828 3 жыл бұрын
సన్నపిన్ను ఛార్జర్ ఇవ్వండి
@gantasrinivas5881
@gantasrinivas5881 3 жыл бұрын
All in one fast charger kuda vastundiii market pegithe avi kuda vastaiii,ippudu unna petrol price ki inka fast gane electric motor sector develop avtundii.
@worldofabhi
@worldofabhi 3 жыл бұрын
Govt should make the manufacturer to provide compatible charger mandatory for all the ev companies.
@bhaskarkarapati2062
@bhaskarkarapati2062 2 жыл бұрын
Nice Message Sri Good job 👌
@EVTelugu
@EVTelugu 2 жыл бұрын
Thanks
@chandrashekareluri
@chandrashekareluri 3 жыл бұрын
installed 5k solar On Grid system and I am running 2 AC moderately, refrigerator, Lights, TV, Mixer and " Tata nexon EV " all free of cost I mean Zero rupees power Bill🤩😍
@shivashivamc1577
@shivashivamc1577 Жыл бұрын
భవిష్యత్తులో ఛార్జింగ్ స్టేషన్ సమస్య ఉండదు ఎందరో ఇంజనీర్లు సెల్ఫ్ ఛార్జింగ్ విషయంలో తీవ్ర కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నీను కూడా సెల్ఫ్ ఛార్జింగ్ విధానం కనుగున్నాను ప్రస్తుతం పేటెంట్స్ కంట్రోలర్ పరిశీలన లో ఉంది.. అది పూర్తి ఔతే సెల్ఫ్ ఛార్జింగ్ ప్లాన్ విధానం ప్రజలలోకి తీసుకురడం జరుగుతుంది.. ప్రస్తుతం ప్రోటోటైప్ చేయడానికి ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం..
@jagadeeshwarreddy1124
@jagadeeshwarreddy1124 Жыл бұрын
💯💯💯💯💯useful video 👍👍
@gampasrinubabu5023
@gampasrinubabu5023 Жыл бұрын
ప్రతి పెట్రోల్ బంక్ లో ఛార్జింగ్ పాయింట్ పెడితే సరి పోతుంది
@RandomMatters22
@RandomMatters22 3 жыл бұрын
Road meeda 30 min to 1hr charging kosam wait cheyalem. House degara andariki charging infrastructure problem,
@chandrashekareluri
@chandrashekareluri 3 жыл бұрын
I travel to Tirupathi with full 4 people load from ongole. its given me 254km range from home with speed of 60km. I found hotel in near Tirupathi where charging is available. Now most of hotels allow normal ev charging like other facilities(ac, wifi and parking) in hotal.
@Basicvlogger
@Basicvlogger 3 жыл бұрын
we are agree with you
@Basicvlogger
@Basicvlogger 3 жыл бұрын
Brother self made cheskunna ev scooters use cheskodaniki RTO permission kavala ? etuvanti jagarthalu teeskovali ? and elanti permissions undali maker ki self use only not selling .. pls do video pls
@harilal686
@harilal686 3 жыл бұрын
thank u bro nijam cheppav
@Plotsflats
@Plotsflats 3 жыл бұрын
you are correct bro 100%
@gundreddysrinivasreddy5997
@gundreddysrinivasreddy5997 3 жыл бұрын
U r correct
@mata.rameshramesh3468
@mata.rameshramesh3468 3 жыл бұрын
you are correct sir
@nomenderreddy203
@nomenderreddy203 3 жыл бұрын
Best e bike .. company name & price chypandi.. please
@graghuveer999
@graghuveer999 3 жыл бұрын
Yes Sir your correct
@lavanreddy8971
@lavanreddy8971 3 жыл бұрын
It's exactly true
EV Charging Stations Business Cost - Bolt Earth - MVS Auto Telugu
21:46
EV Charging Station Business in Telugu - Axonify - EV Kurradu
24:08
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 25 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 18 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 25 МЛН