No video

Chalunu | నీ కృపయే చాలును | Ps David Parla | Deepak Cherian |

  Рет қаралды 43,600

David Parla

David Parla

Күн бұрын

#davidparla #latestteluguchristiansongs2024 #oneness
We sacrificed so much of our daily lives to reach people with these songs. Please keep your comments kind and respectful.
Lyrics Tune Composition : Ps David Parla
Music Arranged and Produced: Deepak Cherian
Bass: Pastor Jonathan Joel
Guitars: Eric Gerald
Drums: Jared Sandhy
Violins: Francis Xavier
Initial sequences: Deepak Cherian and John Paul
Additional keys & Synths: Deepak Cherian and Paurav.
Melodyne, Mixed and Mastered: Deepak Cherian
DOP : SAMIR EL SWEFY (GOLDEN RATIO STUDIOS Dubai )
Follow Ps David Parla on social media
Facebook - / davidparla
Instagram - / davidparla_. .
@davidparla_
Email - parla.david28@gmail.com
Subscribe to our channel for more spiritual Music Videos
If you Would Like to Support Our Ministry, keep these details with you.
Name: David Parla
A.C No: 30360360538
State bank of India Gurunanak Branch
IFSC Code: SBIN0007955
℗ ©️ David Parla ( Unauthorized publishing and re uploading is strictly prohibited will be given Strike)
Lyrics :
Intro
అర్హతే లేని నాపై కృపను చూపితివే
కుమారుడని నన్ను పిలచినావుగా
తప్పిపోయి తిరిగినను తండ్రి నిన్ను విడచినను
నన్ను విడువక నీ భుజముపై మోసినావుగా
Pre Chorus
ఎనలేని ప్రేమను నాపై నీవు చూపినావుగా
ఏ రీతిగా నీ కృపను నే వర్ణింతు యేసయ్య
బలమైన నీ భుజములే నన్ను మోయుచుండగా
బలమైన నీ కృపనునే చాటేదన్ దేవా
Chorus
చాలును చాలును నీ కృపయే చాలును (4)
నిట్టూర్పు లోయలలో… నీ కృపయే చాలును
కష్టాల కొలిమిలో… నీ కృపయే చాలును
ఎత్తైన శిఖరముపై… నీ కృపయే చాలును
ఎగిసే అలలపై… నీ కృపయే చాలును
1. లోకాన్నే ప్రేమించినాను లోకాశలకు లోబడిపోయినను
నా తండ్రి నీ ప్రేమే నన్ను మార్చి వేసెను
స్నేహితులే విడచి వెళ్ళినను
పందుల పొట్టే మిగిలియున్నను
శాశ్వత ప్రేమే నా స్థితి మార్చి వేసెను
లేని వాటిని ఉన్నట్టుగా చేయు నా తండ్రి
దోషినని నన్ను చూడక నా దరికి చేరితివి (2)
చాలును చాలును నీ కృపయే చాలును (4)
2. పాపములో పట్ట పట్టబడితినే
అందరి మధ్యలో నిలువబడి తినే
రాళ్లు రువ్వి చంపవలెనని అనుకొంటిరే
పాపమే లేని వారిని మొదట రాయి వేయమంటివే
నీ అద్భుత కనికరమే నాపై చూపించితివే
పాపినని నన్ను చూడక క్షమించినావయ్యా
పాపమిక నువ్వు చేయకని చెప్పినావయ్యా (2)
చాలును చాలును నీ కృపయే చాలును (4)
నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును
కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును
ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును
ఎగిసే అలలపై నీ కృపయే చాలును

Пікірлер: 67
@vepurisusruthi
@vepurisusruthi Ай бұрын
Intro అర్హతే లేని నాపై కృపను చూపితివే కుమారుడని నన్ను పిలచినావుగా తప్పిపోయి తిరిగినను తండ్రి నిన్ను విడచినను నన్ను విడువక నీ భుజముపై మోసినావుగా Pre Chorus ఎనలేని ప్రేమను నాపై నీవు చూపినావుగా ఏ రీతిగా నీ కృపను నే వర్ణింతు యేసయ్య బలమైన నీ భుజములే నన్ను మోయుచుండగా బలమైన నీ కృపనునే చాటేదన్ దేవా Chorus చాలును చాలును నీ కృపయే చాలును (4) నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును ఎగిసే అలలపై నీ కృపయే చాలును 1. లోకాన్నే ప్రేమించినాను లోకాశలకు లోబడిపోయినను నా తండ్రి నీ ప్రేమే నన్ను మార్చి వేసెను స్నేహితులే విడచి వెళ్ళినను పందుల పొట్టే మిగిలియున్నను శాశ్వత ప్రేమే నా స్థితి మార్చి వేసెను లేని వాటిని ఉన్నట్టుగా చేయు నా తండ్రి దోషినని నన్ను చూడక నా దరికి చేరితివి (2) చాలును చాలును నీ కృపయే చాలును (4) నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును ఎగిసే అలలపై నీ కృపయే చాలును 2. పాపములో పట్ట పట్టబడితినే అందరి మధ్యలో నిలువబడి తినే రాళ్లు రువ్వి చంపవలెనని అనుకొంటిరే పాపమే లేని వారిని మొదట రాయి వేయమంటివే నీ అద్భుత కనికరమే నాపై చూపించితివే పాపినని నన్ను చూడక క్షమించినావయ్యా పాపమిక నువ్వు చేయకని చెప్పినావయ్యా పాపినని నన్ను చూడక క్షమించినావయ్యా పాపమిక నువ్వు చేయకని నాతో చెప్పితివే చాలును చాలును నీ కృపయే చాలును (4) నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును ఎగిసే అలలపై నీ కృపయే చాలును
@yasodachirumala5935
@yasodachirumala5935 28 күн бұрын
hrudayanni kadilinchindhee annaiah,devuni margam nunchee tholagi,papam lo jeevisthu,gulit tho vunnavallake entho nemmadhinee ,devuni prema entha goppadhoo,ayana krupa nerantharamundunanee ardhmaiahtluu chesthundhee🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anitastudios789
@anitastudios789 Ай бұрын
Heartouching Song. It is my life story song... thank you David Parla Anna for this beautiful wondrous song. Deepak Cherian has done a outstanding emotional music and mixing and mastering is a masterpiece.
@JimAadhi
@JimAadhi Ай бұрын
Fantastic song, Every line and instrument is beautiful. You are a BLESSING DAVID brother. This song has come in the correct time. Tears have filled my eyes on hearing.😢 Deepak bro Fantastic music and mastering🔥🔥 congratulation to full team.
@vijayaswaroop6029
@vijayaswaroop6029 Ай бұрын
Your grace is sufficient for me Lord. Heart touching song David. May God bless you and use more in the days to come for His Glory to be a blessing for many.
@davidkagana7956
@davidkagana7956 Ай бұрын
Awesome...how grace is sufficient for oyr lives who depend on him...thank you David parala anna...praise God
@shekharapple8684
@shekharapple8684 Ай бұрын
Heard the song brother. Very blessed song . Yes indeed His Grace sufficient for US all.
@v.esther546
@v.esther546 Ай бұрын
Awesome song Anna.....👏👏👏👏Glory to God alone.. I'm sure this song will touch many hearts Anna . Blessed to hear this wonderful song Anna .👏👏👏👏😊😊😊 Awesome lyrics....next level Anna...
@jeevanmulkalla9517
@jeevanmulkalla9517 Ай бұрын
It will be blessed to many brother 🙏 glory to God....
@bro.rayudu-official909
@bro.rayudu-official909 Ай бұрын
Praise the Lord Anna🙏🏻🙏🏻🙋🏻‍♂️ beautiful song♥️ wonderful song♥️
@devarajs6547
@devarajs6547 Ай бұрын
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore
@johnmark8281
@johnmark8281 Ай бұрын
❤Heart touching song🎵annaya 🤗glory to jesus 💞🧎‍♂️
@suhaslionel8920
@suhaslionel8920 Ай бұрын
Wonderful Anna Amazing Testimony May this Song Be a Blessing to So Many May God Use You More And More
@brothervasanthbandela4193
@brothervasanthbandela4193 Ай бұрын
Praise God 🙌 Brother 🙏 very heart ❤️ touching song ❤
@sweety.57
@sweety.57 Ай бұрын
Amen. Praise the lord brother. May God bless you.
@susansurabhi
@susansurabhi Ай бұрын
Heart touching words... 🥰❤️❤️Praise God ❤️
@tabithajupudi1725
@tabithajupudi1725 Ай бұрын
Praise God for a wonderful song David bhaiya!
@adapalamadhavi6734
@adapalamadhavi6734 Ай бұрын
Praise the lord very blessed to your family and lord👏👏👏🙏🙏
@hemanthbabupagolu9624
@hemanthbabupagolu9624 Ай бұрын
Heart touching words anna...Glory to God anna
@kingsway9672
@kingsway9672 Ай бұрын
Glory to God.beautifully portrayed ❤❤😊
@sarojinigunji4551
@sarojinigunji4551 Ай бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏
@LordJesusChrist143
@LordJesusChrist143 Ай бұрын
Praise & glory to lord jesus 🙏✝️🙇‍♂️
@roniesujeeth
@roniesujeeth Ай бұрын
The song of the season !!! Thank you ❤
@dushyanthkundanati3494
@dushyanthkundanati3494 Ай бұрын
Good work 👏👏👏 @Deepak Cherian
@nissyangel9618
@nissyangel9618 Ай бұрын
Heart touching nd comforting song......🙌
@NirmalaGella-qv5st
@NirmalaGella-qv5st Ай бұрын
Praise the Lord brother 🙏good song 🙌🙌🙌❤
@SFCministries
@SFCministries Ай бұрын
Praise the lord brother nice song
@user-iz2hn7uv7x
@user-iz2hn7uv7x Ай бұрын
Amen 🙏🙏
@ssk7777V
@ssk7777V Ай бұрын
Glory to God..... Santosh from vizag.....
@johnphilip6798
@johnphilip6798 Ай бұрын
Praise the lord sir wonderful song sir
@emmanuelpastor3528
@emmanuelpastor3528 Ай бұрын
Praise the lord DAVID PARLA Very nice
@dushyanthkundanati3494
@dushyanthkundanati3494 Ай бұрын
👌👏👏👏👏👏👏
@Hepsi779
@Hepsi779 Ай бұрын
Osam heart touching song anna
@TheMalikStudio25
@TheMalikStudio25 Ай бұрын
Brother.. Congratulations 👏🎉
@sunkapakaanil0007
@sunkapakaanil0007 Ай бұрын
Glory to God
@rameshm3562
@rameshm3562 Ай бұрын
Praise the lord 🙏 good song 💐💐💐
@bunyansharon8508
@bunyansharon8508 Ай бұрын
Glory to god ❤
@syamj8093
@syamj8093 Ай бұрын
🙏🙏🙏Glory to God 🙏🙏🙏🙏
@samasampath5941
@samasampath5941 Ай бұрын
Awesome 🎉
@ankandaraokattupalli
@ankandaraokattupalli Ай бұрын
Good bro ❤❤❤
@konathamkeerthana2262
@konathamkeerthana2262 Ай бұрын
All glory to god 🙌🙇 amen 🙏
@Ashokrajkumar-rc8lk
@Ashokrajkumar-rc8lk Ай бұрын
Praise the lord...🙏
@subbaraoprattipati9378
@subbaraoprattipati9378 Ай бұрын
Good song praise the lord 🙏🙏🙏🙏🙏🙏
@sarahjyothip
@sarahjyothip Ай бұрын
Praise the Lord 🙏
@rajeshkvr8422
@rajeshkvr8422 Ай бұрын
🙏🙏
@nandigamsuresh4533
@nandigamsuresh4533 Ай бұрын
Praise the lord
@jamesmartin3865
@jamesmartin3865 Ай бұрын
super brother
@JujjuvarapuHadassa
@JujjuvarapuHadassa Ай бұрын
Praise the lord anna🎉🎉
@johnvankara3940
@johnvankara3940 Ай бұрын
Thanks!
@poojarigangaraju228
@poojarigangaraju228 Ай бұрын
Fantastic song annayya
@RaviKumar-wl1be
@RaviKumar-wl1be Ай бұрын
✝️👋🛐
@gowrireviewoftouristplaces8996
@gowrireviewoftouristplaces8996 Ай бұрын
Nee krupaye chalunu ❤❤
@sarahjyothip
@sarahjyothip Ай бұрын
Godbless you 🎉❤
@pathurirajesh485
@pathurirajesh485 Ай бұрын
🎉
@user-mk7hn4jn3s
@user-mk7hn4jn3s Ай бұрын
Amen
@monicalayajoseph
@monicalayajoseph Ай бұрын
🙌🙌🙌🙌
@stephenparla7120
@stephenparla7120 Ай бұрын
❤❤
@johnlingam2719
@johnlingam2719 Ай бұрын
❤❤❤❤❤❤❤❤
@pathurirajesh485
@pathurirajesh485 Ай бұрын
Price and brother
@EtcherlaKrishnaveni
@EtcherlaKrishnaveni Ай бұрын
Lyrics pls
@DanielDani-nd9fd
@DanielDani-nd9fd Ай бұрын
Praise the Lord anna.. oneness 3 yeppudu anna..?
@WorshiwithJesus
@WorshiwithJesus Ай бұрын
I am also waiting
@sarahjyothip
@sarahjyothip Ай бұрын
October 🎊 🎉
@supriyasuprajaarts
@supriyasuprajaarts Ай бұрын
Naku track only kavale Annan
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 499 М.
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
Neeve Deva
7:01
John Vittney - Topic
Рет қаралды 11 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 7 МЛН
ANNI SAADHYAME YESULO | HADLEE XAVIER | KRANTHI CHEPURI
6:09
Kranthi Chepuri
Рет қаралды 406 М.
Neelanti Dhaivam | Telugu Christian Song 2024 | Raj Prakash Paul
10:15
Raj Prakash Paul
Рет қаралды 351 М.
Maha Devudu ll official Full song II Pranam Kamlakhar ll Dr.Negala Joshua
10:04
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН