Chandrababu 5 Promises is Fake : YCP MLA Tatiparthi Chandrasekhar Comments | Reality Check | EHA TV

  Рет қаралды 99,214

Eha TV

Eha TV

20 күн бұрын

Chandrababu 5 Promises is Fake : YCP MLA Tatiparthi Chandrasekhar Comments | Reality Check | EHA TV
#chandrababu #TatiparthiChandrasekhar #apgovt #realitycheck #ehatv
#NewsToday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : profile.php?...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 459
@apsaramedicals3978
@apsaramedicals3978 18 күн бұрын
ప్రజలకు సరి అయినా అవగాహన ఉంటే చం.బా. చేసిన విషప్రచారాన్ని నమ్మే వారు కాదు.
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
Akkade YCP failed to convince the people
@SrinivasaRaoGarapati-so5ln
@SrinivasaRaoGarapati-so5ln 18 күн бұрын
ఇంత క్లారిటీ గా ycp వారు ఎలక్షన్ ముందు చెప్పి ఉంటే బాగుండేది
@venugopalreddy1727
@venugopalreddy1727 19 күн бұрын
Very good MLA garu
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 19 күн бұрын
శభాష్ MLA గారూ, మీరు జగన్ గారి badge shirt కు పెట్టుకొన ఈ డిబేట్ కు రావడం మీకు వారిపై వున్న అభిమానం
@trave903
@trave903 19 күн бұрын
2019 నుండి 2024 వరకు ఇచ్చిన 1,36,000 మంది సచివాలయ ఉద్యోగులు మరియు 1,20,000 ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఉద్యోగాలు. ఉపాధ్యాయుల మాత్రమే ప్రభుత్వం లో భాగం కాదు.
@designermunikumar
@designermunikumar 19 күн бұрын
Yes
@pmuthu4295
@pmuthu4295 19 күн бұрын
Meeru maararu ra😂😂😂😂
@kvramana966
@kvramana966 19 күн бұрын
​@@pmuthu4295మారాల్సింది ఎవడ్రా మీరు మారాలి.. ఆయన చెప్పిన లెక్కలు తప్పు అని చెప్పు చూద్దాం.. అది చేతకాదు... ఏమంటే కేవలం DSC అంటున్నారు...
@VemaChandu
@VemaChandu 19 күн бұрын
Ni Yama sankarajathi nakodakalara 😂
@vamsiganta3502
@vamsiganta3502 19 күн бұрын
​ Teacher జీతం 80 వేలు. సచివాలయం జీతం 20 వేలు యెవడి స్థాయి యేమిటో ప్రజలకు తెలుసు అందుకే 11 ముష్టి పడేశారు
@kotireddy8975
@kotireddy8975 19 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤మా ఎరగొండపాలెం నియోజకవర్గం అభ్యర్థి చంద్ర శేఖర్ గారు 1000% కరెక్ట్ గా చెప్పారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కృషి , ఇంకా టిడిపి బండారం బట్టబయలు ఇంక నారా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ మెంట్ చేసి రాష్ట్రం మొత్తాన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇంక దబిడి దబిడె మానవత్వం లేని విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు టీడీపీ వీధి రౌడీలుగ ప్రవహిస్తున్నారు
@venugopalreddy1727
@venugopalreddy1727 19 күн бұрын
Very good explain MLA garu
@bujjimanager
@bujjimanager 18 күн бұрын
రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టింది, మూడు వేలు నుండి నాలుగు వేలు ఒకసారి చేస్తే అది దగా? ఏం సెప్పేరు??
@susimithasusimitha8634
@susimithasusimitha8634 18 күн бұрын
Ore miku dandam ra abivrudhi Ani vagakandi ra Babu mi jaggu gadu బాటన్ Ane abivrudhi thappa inkka emi cheya ledhu
@MAA143-xj8ki
@MAA143-xj8ki 18 күн бұрын
Ycp Rip
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
Adhi TDP inka valla leaders art adhi kuda tappa what is this brother prajalaki telusu kani yedho mayalo padaru votes vesaru mari ah kasi teeruchokavali kadha
@jyothiprakash4434
@jyothiprakash4434 18 күн бұрын
ఇవి నిజాలు అంటే. సూపర్ 👍
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 19 күн бұрын
అయ్యా MLA గారు వారు చేసిన EVM లు మోసంలో, మీరు ఎలా బతికి బట్ట కట్టేరు. మీరు వైసిపి నీ వదలకండి. అసెంబ్లీ లో జగన్ గారికి సహాయం గా టీడీపీ వారితో పోరాడండి. బెస్ట్ wishes
@bujjimanager
@bujjimanager 18 күн бұрын
అంటే 2019 లో అలాగే గెలిచారా ఏంది? ఓటమిని ధైర్యంగా ఒప్పుకోండి
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
@@bujjimanager Bujjimaster appudu clear ga janalu mundhu govt against unnaru ayina kuda EVM mosam pracharam chesaru appudu esari alaga govt against antha pracharam kani aah symptoms kani levu andhuke kada kutami kattaru
@naidueducationalchanal8787
@naidueducationalchanal8787 15 күн бұрын
మా వైఎస్ఆర్సీపీలో ఇలాంటి నాయకులు కూడా ఉన్నారా
@ManojKumar-wq3ex
@ManojKumar-wq3ex 18 күн бұрын
Superb
@ramugundumelli9860
@ramugundumelli9860 19 күн бұрын
Best wishes sir
@chandrakalakomara7501
@chandrakalakomara7501 19 күн бұрын
Super speech sir
@RajendraPrasad-cv5dv
@RajendraPrasad-cv5dv 16 күн бұрын
Very good speech . AP public will realize.
@ramugundumelli9860
@ramugundumelli9860 19 күн бұрын
Great m l a chandrasekhar garu exactly correct sir
@surajmatta2544
@surajmatta2544 19 күн бұрын
Chandra sekhar sir, chela baga chepparu. Good luck sir
@sankarkumar2788
@sankarkumar2788 19 күн бұрын
50,000 ఖాళీ లను పూర్తి చెయ్యాలి కాని ఇది 16,000 మాత్రమే
@subbammag422
@subbammag422 18 күн бұрын
Mata thappina chandrababu
@rockyrockrj7035
@rockyrockrj7035 17 күн бұрын
Babu gaadi asalu rupam munmundhu bayataki vasthundhi
@jagankumarprasanna7953
@jagankumarprasanna7953 16 күн бұрын
Kaneesam 16000 posts kooda 5yrs lo Tuglak psycho gadu ivvaledu 👹👹 kada PAVAN 3 WIFES PAI PETTINA INTEREST DSC ASPIRANTS PAI PEDITE BAGUNNU [ THOSE WHO SUPPORT YSRCP PAYTM PARTY APPPLY CHEYAKANDI , DSC JOB KI 😡😡 🤭🤭 OK 👍 NA INCLUDING WELFARE SCHEMES ALSO CHAKKAGA JAGANANNA SAKSHI TV CHOOSTU ENJOY CHEYANDI [ JAGAN PHOTO KI BHAJANA CHEYANDI ] YEDAVALLARA AYINA MANA YSRCP PAYTM BATCH KI JOBS YENDUKU?? CHAKKAGA [ YOU TUBE CHANNEL PETTUKONI JAGAN KI BHAJANA CHEYANDI ME BHARATHI VADINA BANK ACCOUNT NUNCHI DIRECT GA AMOUNT TRANSFER AVUTADI🤣🤣🤭🤭👍👍
@manchanpallydayakarreddy4426
@manchanpallydayakarreddy4426 18 күн бұрын
Just wait 3momths ap prajalu thiraga bhadtharu
@rajd9406
@rajd9406 19 күн бұрын
Super analysis sir🎉🎉🎉🎉
@SRR-555
@SRR-555 18 күн бұрын
TRUE WORDS
@KumarK-hb3wl
@KumarK-hb3wl 12 күн бұрын
సూపర్ aమ్మెల్యే garu
@sankarkumar2788
@sankarkumar2788 19 күн бұрын
బాబు సంతకాలు మాత్రమే పెడతారు వెంటనే గాని పూర్తిగా గాని నెరవేర్చరు
@rajtarun7785
@rajtarun7785 19 күн бұрын
😂 uucchaa aapukoovali ycp vallu
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
@@rajtarun7785 Uchaa aapkuna posukuna vadu cheyadu adhi vadi charithra cheputhundhi inka nuvvu vadi venakaveskoni vachi erripuvvu avaku
@rajtarun7785
@rajtarun7785 18 күн бұрын
@@Rams-wr3bt guddha muyyara pukaa....govt sommu dengi tinadaniki ready ipoyava appude...kastapadi sampadinchu...govt sommu tinakarledhu.... Last 5 years evadi modda gudisav...? jagan gadu cheppinivi Anni chesada?
@brahmareddy760
@brahmareddy760 12 күн бұрын
Super Anna meeru
@mnvsraju7937
@mnvsraju7937 17 күн бұрын
ALL THE BEST MLA 🎉GARU.
@Kshatriya345
@Kshatriya345 19 күн бұрын
ఇప్పుడు ఇస్తారు సార్ ఎందుకంటే..... ఎక్కడ జగన్ అన్న తిరిగి వస్తారు అని భయం ఈ విధం గా పుణ్యం జగన్ అన్న కే వస్తుంది
@Goldenwarrior5359
@Goldenwarrior5359 19 күн бұрын
Avunu jagan ki bayapade ivvali vere daari ledu
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
@@Goldenwarrior5359 Ivaru brother just bhrama anthe konni rojulu aagu motham bhrama toligipothundhi melliga pacha media lo leaks vasthai choodu twaraalo
@LakshmiGorela
@LakshmiGorela 18 күн бұрын
Exlent sar baaga vivarincharu.
@user-fk8hr2pb2b
@user-fk8hr2pb2b 10 күн бұрын
అయ్యా మీకు ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు
@Swapna-pv1cp
@Swapna-pv1cp 19 күн бұрын
T Chandrasekhar. Garu Very Absolutely Correct. and Supar 👌👌👌👌👌👌👌👌
@venkataratnakumar6968
@venkataratnakumar6968 19 күн бұрын
VERY nice PRESENTATION SIR YNR GARU..VERY NICE MLA GARU..PERFECT ANALYSIS..
@sreenunethala525oficial
@sreenunethala525oficial 19 күн бұрын
సర్ కి 5200 మెజారిటీ వచ్చింది ఆయనకి వచ్చిన ఓట్లు 91741, రాష్ట్రంలో 1 కోటి 28 లక్షల 76 వేలా 434 సర్ వైసీపీ వచ్చిన ఓట్లు
@devakidevibhattaram3935
@devakidevibhattaram3935 19 күн бұрын
Super analysis
@user-od4ci1wn6m
@user-od4ci1wn6m 19 күн бұрын
Chandra sekhar analysis super sir
@pseshaiah9808
@pseshaiah9808 18 күн бұрын
Excellent analysis.
@ramugundumelli9860
@ramugundumelli9860 19 күн бұрын
One man in army m l a garu
@ravikumar-ug2bh
@ravikumar-ug2bh 19 күн бұрын
Jai chandra shekhar anna , mee thammudu, jagan thone ma prayanam ma upiri unnantha varaku
@user-pu8vj2kh8q
@user-pu8vj2kh8q 7 күн бұрын
అబద్దాల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ఎం చేసాడు
@venkatramareddy2209
@venkatramareddy2209 18 күн бұрын
Hats off MLA Garu.I urge be stand with Jagan Anna.
@Atmanandachalla
@Atmanandachalla 19 күн бұрын
Super Speech Anna
@gedelayogendra1339
@gedelayogendra1339 19 күн бұрын
Excellent sir 👍
@kdayakar3785
@kdayakar3785 19 күн бұрын
Ippudippude terukuntunnaru
@pemmarajugopalakrishna3344
@pemmarajugopalakrishna3344 19 күн бұрын
Nice MLA గారు. బాగా మాట్లాడేరు. Keep it up. Abhinandanalu.
@bonelalaxman1603
@bonelalaxman1603 13 күн бұрын
SUPER REALITIES EXPLAINED BY MLA SIR, SUPER REALITY ❤❤❤
@anjammayalakapati8844
@anjammayalakapati8844 17 күн бұрын
sir..chandrashekargaarumeeruchalabagachepparu
@kcchaganti
@kcchaganti 18 күн бұрын
CBN leaning from others. He doesn’t have his own impression
@sreenivas9880
@sreenivas9880 17 күн бұрын
Land Title Acting TDP kuda Assembly lo accept chesindi. Payyala kesav speech chudavochu Assebly lo...
@ramanapatrudu166
@ramanapatrudu166 19 күн бұрын
Chandrasekhar Sir. Your presentation of the subject material is highly qualitative. U have handled the subjects in a very cool n decent manner. Wei wish u to participate in such debates this way only without any irritation, or loosing temper.KEEP IT UP SIR. Congrats
@rambabubokka5521
@rambabubokka5521 12 күн бұрын
Verygoodtakingmlasir. Brb.
@user-hl9od8kr4h
@user-hl9od8kr4h 11 күн бұрын
Good comments. Chala baga vivarincharu. Jai jagan. ❤❤❤❤❤❤
@Thelegacyoflife786
@Thelegacyoflife786 11 күн бұрын
ఏంటి సార్ YNR గారు మీ వాణి బాణి ఇలా మార్చేశారు... అప్పుడే గొంతు టీడీపీ వైపు సవరించుకున్నారా నేను మీ నుంచి ఇలాంటిది అసలు ఊహించలేదు YNR గారు 🤔🤔🤔
@user-or8xn3yj6m
@user-or8xn3yj6m 12 күн бұрын
Wonderful speach sir🙏
@aksharasoftwaretechnologie8308
@aksharasoftwaretechnologie8308 11 күн бұрын
You are true leader.... please argue in assembly all your points....all the best with respect sir
@user-ww1bq8kw1j
@user-ww1bq8kw1j 10 күн бұрын
Chala baga vivarincharu sir
@suribabukatchalla7180
@suribabukatchalla7180 11 күн бұрын
Good speash yCP ml a garu
@muthyalarajubarre9306
@muthyalarajubarre9306 17 күн бұрын
Chandrashekhar garu very good analysis sir
@chandrasekhart3075
@chandrasekhart3075 9 күн бұрын
అయ్యా land title లో మన వాళ్ళు మార్చి నారు MLA గారు. మీకే తెలియదు. మాకు తెలుసు
@margaretyellapa2992
@margaretyellapa2992 10 күн бұрын
Excellent discourse. MLA THIRUPATHICHANDRASEKHER GARU EXPOSED THE DUPLICITY OF THE OF THE PRESENT SITUATION.
@chandrasekhart3075
@chandrasekhart3075 9 күн бұрын
ఈ అప్పను ఎవరు ఎన్నుకున్నారు. ఆశ్చర్యము
@Rajannabiddajagananna123
@Rajannabiddajagananna123 19 күн бұрын
Per year 4 lakhs jobs anta 5 years lo 20 lakhs istharu anta😂😂😂 wait and see sir
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 10 күн бұрын
చంద్రశేఖర్ గారితో మరిన్ని వీడియోలు ఒక్కొక్క సబ్జెక్టుపై మాట్లాడితే బాగుంటుంది వై ఎన్ ఆర్ గారు
@rajupadumuttam8813
@rajupadumuttam8813 19 күн бұрын
ఎన్నికల ప్రచారం లో...లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి యీ మాత్రమైనా వివరించి వుంటే.... వైసీపీ.కి కొంత మేర తప్పక లాభం చేకూరేది.? అప్పుడేమైంది మీ తలకాయ.!?
@srikanthreddyism
@srikanthreddyism 19 күн бұрын
Dikkulu pikkatillela arichi Chepparu..chevulundi maname vinadaluchukoledu..
@itismeonly
@itismeonly 18 күн бұрын
Chandrashekhar chepevi ani Sollu
@nallabothulamallikarjuna5040
@nallabothulamallikarjuna5040 11 күн бұрын
మా mla గారు సూపర్ సార్ జై జగన్ అన్నా జోహార్ ysr గారు
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 19 күн бұрын
అమరావతి బూములు గురించి వాళ్ళు ఈ ఆక్ట్ అడ్డు లేకుండా తొలగిస్తున్నారు
@ramugundumelli9860
@ramugundumelli9860 19 күн бұрын
Great m l a in y r c p jaijagan
@Sonu-oh1tj
@Sonu-oh1tj 11 күн бұрын
సూపర్ స్పీచ్ అన్న జై జగన్
@lnbnalluru5913
@lnbnalluru5913 18 күн бұрын
వాడిది వాడు అందక పోయినా కుడుస్తాడు మనకెందుకురా!
@bommanalakshmi6568
@bommanalakshmi6568 17 күн бұрын
ఆపండి రాంబాబు కొన్ని రోజుల లుముసుకొనిఉడండి
@user-gl1np3ip6j
@user-gl1np3ip6j 4 күн бұрын
Good. Mla. Garu
@nadendlasrinivasarao5772
@nadendlasrinivasarao5772 11 күн бұрын
Good analysis sir I appreciate
@HemAnth-jc8so
@HemAnth-jc8so 11 күн бұрын
Land titeling act must should continue chayali
@maddiralarajagopal1738
@maddiralarajagopal1738 18 күн бұрын
రాజు గారు టీచర్లు దేశంలో ఇంత రాస్ట్రల్ కంటి ఆంద్రప్రదేశ్‌లో ఎక్కువ ఉన్నారని చెప్పారు 16 వేలు ఎక్కడ ఇస్తారు
@rajasekharkollapu3645
@rajasekharkollapu3645 19 күн бұрын
Mr. Chandra Sekhar. Never expected that he would win, but he won as.he's genuine, how many are we? Jai Jagananna ❤
@jyothis8860
@jyothis8860 18 күн бұрын
Sir 1998 lo Chandrababu garu mosam cheste Avi 25 years tarvatha jagan garu 4072 posts fill chesaru alage 2008 posts kuda 1900 jagan garu fill chesaru
@chandrasekhart3075
@chandrasekhart3075 9 күн бұрын
అయ్యా teachers posts అందరి కంటే ఎక్కువ మంది కి ఇచ్చినాడు. ఇంక మూసుకో. మీరు అనుకున్నట్లు ఎవరూ అనుకోవడం లేదు MLA గారు. మీరు చెప్పే అవసరం లేదు. మాకు తెలుసు. సచివాలయం గురించి చెప్పు. ఒప్పు కుంటాము
@pereshbabubutti6350
@pereshbabubutti6350 11 күн бұрын
Congralation anna🎉
@bosureddy1779
@bosureddy1779 10 күн бұрын
మెగా డీఎస్సీ కాదది. దగా డిఎస్సి అది
@brahmareddy760
@brahmareddy760 12 күн бұрын
Ysrcp vallu telusukovali Chandrasekar garu exlent ga matladuthunnaru adi telusukovali andharu
@vsnvsn8338
@vsnvsn8338 18 күн бұрын
Excellent sir
@borakarunakarreddy3277
@borakarunakarreddy3277 12 күн бұрын
We'll said guru
@manjugudi8466
@manjugudi8466 18 күн бұрын
I have been watching thiis MLA. ONE OF THE BEST IN AP POLITICS
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 18 күн бұрын
Excellent Assessment sir, Dear YnR garu please support what ever the True, Jagan garu is True Great Leader with Humanity
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
Sakshi media is big failure and Jagan should start review and restructure it and then should focus on the party as he has plenty of time for that
@LakshmiV-zz4kx
@LakshmiV-zz4kx 18 күн бұрын
Siggu undadu . Meeku .
@jayakargiripragada2266
@jayakargiripragada2266 18 күн бұрын
Hope you came out of shock ynr garu
@mattapaparao1541
@mattapaparao1541 19 күн бұрын
Jai jaganna ❤❤
@rambabubokka5521
@rambabubokka5521 12 күн бұрын
Chandrasekarisagoodmla. Brb
@user-yj4ek5or1c
@user-yj4ek5or1c 19 күн бұрын
❤❤❤
@apsaramedicals3978
@apsaramedicals3978 18 күн бұрын
M.L.A. గారు నిందలు లేకుండా చక్కగా వివరించారు. మీలాంటివారు జగన్ గారి టీంలో ఉండాలి
@user-xr1iv2ri9n
@user-xr1iv2ri9n 18 күн бұрын
Super speech Anna
@baburaomathangi2184
@baburaomathangi2184 15 күн бұрын
Aunusir Jai jagan jai ysr
@RajendraPrasad-cv5dv
@RajendraPrasad-cv5dv 16 күн бұрын
Except pensions hike , all other signed are false signatures
@vasundarikoladi1238
@vasundarikoladi1238 12 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rosaiahkondepu4213
@rosaiahkondepu4213 18 күн бұрын
Do you think YSR cp will come again??..
@kamarssatyanarayana1245
@kamarssatyanarayana1245 19 күн бұрын
Mari jagan icchina haamilu yendhuku amalu cheyyaleydhu ,cps raddhu ,job calender ,sampoorna madhya nishedhamu, special status
@designermunikumar
@designermunikumar 19 күн бұрын
ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం కూడా ఎన్టీఆర్ గాంధీ ఏమైనా సొమ్ము అంతా ఇస్తున్నారు ఏమి ప్రజల సొమ్మే కదా ఇచ్చేది వాడైన కరెక్ట్ అడిగినాను
@baskararao7156
@baskararao7156 19 күн бұрын
Mari YSR Peru pettaru vadi somma
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 19 күн бұрын
Dongalu ante sir
@krishnarao8252
@krishnarao8252 18 күн бұрын
Please continue your fight against fake falses and fane Govt of Worst Kootami.
@bosureddy1779
@bosureddy1779 10 күн бұрын
టిడిపి వారిని వీధి రౌడీలుగాపోల్చడం!,,,, తక్కువ చేసి మాట్లాడడం అవుతుందేమో
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd 18 күн бұрын
Very good explanation by MLA garu.
@user-ry5ik9ld2n
@user-ry5ik9ld2n 14 күн бұрын
Supertalintsir🎉..
@rajeshkumarbonda
@rajeshkumarbonda 19 күн бұрын
ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా 2గా విడిపోయింది. ఒకటి వైసిపిని బలంగా నమ్మే సోషల్ మీడియ. రెండు టీడీపీ + జనసేనని బలంగా నమ్మే సోషల్ మీడియా. కూటమిని బలంగా నమ్మే వాళ్ళు జగన్ గారి చేసిన మంచిని వాళ్ళకి సోషల్ మీడియా లో వచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తున్నారు తప్ప చూడ్డానికి ఇష్టపడటం లేదు.
@bujjimanager
@bujjimanager 18 күн бұрын
అసలు చేస్తే కదా మంచి. అసలు సంక్షేమ పథకాలు అనేవాటికి ఏదో జగన్ ఆద్యుడు అన్నట్లు చెప్పొద్దు. ఇంతకన్నా ఎక్కువగానే తమిళనాట ఇస్తున్నారు.
@shantakumari2975
@shantakumari2975 18 күн бұрын
మంచిని చూస్తే బరించలేరు వాళ్ళు బతుకంతా ఎదుటివాళ్ళకి హాని చెయ్యటమే వాళ్ళు బతుకు
@Rams-wr3bt
@Rams-wr3bt 18 күн бұрын
@@bujjimanager Remove your yellow specs and you can see
@gadilaramarao604
@gadilaramarao604 18 күн бұрын
Very nice talk
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,4 МЛН