No video

Chandrababu corruption cases to CBI! | YSRCP | Ys Jagan | TDP

  Рет қаралды 33,106

NIDHI TV

NIDHI TV

Күн бұрын

Chandrababu corruption cases to CBI! | YSRCP | Ys Jagan | TDP #NidhiTv
#YsJagan
#ChandrababuNaidu
#Tdp
#Ysrcp
#NaraLokesh
#PawanKalyan

Пікірлер: 44
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Ай бұрын
Chandrababunaidu వ్యవస్థలు కాపాడును.. చట్టం చుట్టం.. జిందాబాద్..! సామాన్యుల కోసమే చట్టాలు.. శిక్షలు!! Chandrababunaidu ను కొందరు జడ్జీలు కాపాడతారు.. చట్టం లో లేని పాయింట్లు తెరమీద కు తెస్తారు.. Chandrababunaidu ను ముత్యం వలె నిలబెడతారు.. లక్షల కోట్ల ఆస్తి ని కూడా కాపాడతారు.. కోట్ల రూపాయల ఫీజు తీసుకొని!
@mohandantuluri4191
@mohandantuluri4191 Ай бұрын
ఈయనకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యవస్థ లో, పైగా ఇపుడు కేంద్ర ప్రభుత్వం సహకారం పూర్తి గా లభిస్తుంది,ఈయన ఎన్ని స్కాం లు చేసినా ఏం కాదు లెండి
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Ай бұрын
స్కిల్డ్ కేసు కేంద్ర జియస్టీ సంస్థ కు సంబంధించినది!
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn Ай бұрын
ఎం జరగదు కేసులు కొట్టేస్తారు అధికారం లో ఉన్నది వాళ్ళు
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 Ай бұрын
C. B. N. కు ఆ వ్యవస్థ లో బానిసలు ఉన్నారు భయం లేదు అందుకే 23 ఏళ్ళనుండి 23 కేసు లపై స్టే లు ఇవి వేకెట్ కావు
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Andhuke gada b11 caselu Cbi vi unna. 11 years nundi bail meeda unnadu. Ychipi kukkalu yemi cheyyalevu. CBN ni 10: years. CBN cm.
@iti791
@iti791 Ай бұрын
Arrest Chandra Babu Naidu immediately
@rameshbusetty
@rameshbusetty Ай бұрын
గొప్ప visionery వున్న నాయకుడు కదా మరి ? కదా మరి ?
@v_srteluguvlogs
@v_srteluguvlogs Ай бұрын
CBN ని ఈ కేసులు ఏమి చేయలేవు. బాగ MANAGE చేస్తాడు. VYAVASTALNI
@user-xp8hu4fm5x
@user-xp8hu4fm5x Ай бұрын
CBI కి ఇచ్చిన ఏమి లాభం, బీజేపీ ఉందిగా 23 years లో 23 కేసు లు stay
@venkataraosondi4078
@venkataraosondi4078 Ай бұрын
Skill cases lo full evidence unnai chuddam court yemi chestundo
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Ай бұрын
Good
@nagireddy9847
@nagireddy9847 Ай бұрын
Asa lu vyavastha lu vunnaya
@adig5274
@adig5274 Ай бұрын
Baabu go to jail, Pawan or Puramdheswari to sit in CM chair. This is bjp plan....
@oortcloud5029
@oortcloud5029 Ай бұрын
Capital cases to be handed over to cbi,then only proper enquiry possible
@wuritichantibabu7328
@wuritichantibabu7328 Ай бұрын
హమ్మయ్య, ఇంకేం భయం లేదు.
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 Ай бұрын
సిబిఐ అయినా సిఐడి ఐనా ఒకటే రాష్ట్రం లోను కేంద్రం లోను ఉన్నది ఒకటే ప్రభుత్వం. పెట్టిన కేసులు రివర్స్ అయ్యి జగన్ కే చుట్టుకుంటై. టిడిపి,వైసిపి దొందూదొందే. ప్రజలను ఓట్లు రూపంలో పావులుగా వాడుకుంటున్నారు. చివరికి మనమే రెండుగా చీలిపోయి ఎవరో ఒకరిని భుజానికెత్తుకుని. పల్లకీలు మోస్తున్నాం. వాళ్ళకోసం కొందరు తమ జీవితాలను ఫణంగా పెట్టిన వాళ్ళూ ఉన్నారు. వాళ్ళు మాత్రం మాపార్టీ కార్యకర్త పార్టీకోసం ప్రాణత్యాగం చేశాడు అని ఒక (కపట) కన్నీటి బొట్టు రాల్చి తన పనిమీద తానెళ్ళిపోతాడు. చచ్చిన వాడి కుటుంబం మాత్రం జీవితాంతం దిక్కుతోచని జీవితం గడుపుతూ ఉంటారు.
@user-nw5zb8it4v
@user-nw5zb8it4v Ай бұрын
Court lu politicians save cheyadamulu first line lo vuntayi
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 Ай бұрын
Anni vyavasthallo cbn vadi manushulni natadu.
@mandamusenuraju3435
@mandamusenuraju3435 Ай бұрын
Yeleswaram lands case verry old case Vote for note case and all other cases should transfer to CBI And E D😊
@hamadbaloshi3735
@hamadbaloshi3735 Ай бұрын
T D P NOTGOOD CHANDRABABUNAYUDU GO.M. NOTGOOD 😂😢😮😅😊
@ramugundumelli9860
@ramugundumelli9860 Ай бұрын
JUDGES Pra maanam Enduku seastaaru
@sekheruc-hq1eb
@sekheruc-hq1eb Ай бұрын
Is it true,,,if yes, soon some CBi officers economical statuses may change from rich to super rich
@mdn_7106
@mdn_7106 Ай бұрын
Papam Babu ni cases ventadutunnayi. TMC MPs banalu yekkupettaru parliament lo
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t Ай бұрын
పెదబాబు 🤣
@keshavprasadkomali678
@keshavprasadkomali678 Ай бұрын
Sigguleni political party's judiciarylo ammudupoye vyakthulu indani dhochukuntunnar
@HanumanthaReddyGottam
@HanumanthaReddyGottam Ай бұрын
Inni casulu cbn gaari paina unda batte kadupu mandi mana west bangal tmc mp kalyan benerjee gaaru.parliament lo washing powder nirmaa tho subhranga kadigesharu.desham nivverapoyindi.democracy vardhillali. 2:11 2:11
@bhaskarraomalla7143
@bhaskarraomalla7143 Ай бұрын
Chandrababu dabbutho anni vyavastalanu manage chestadu andaru dasoham.
@user-nw5zb8it4v
@user-nw5zb8it4v Ай бұрын
Gst ki 300 crores fraud chesina cbn ni gst dept emi cheyaleka pothundhi its same to the central govt
@althaf.2619
@althaf.2619 Ай бұрын
Modi lanty world most corrupted leader pm ga undaga chamba ji ki tension enduku dandaga
@AHK358
@AHK358 Ай бұрын
జగన్ గారి హయాంలో బాబుగారి మీద చాలా కేసులు నమోదయ్యాయి కానీ వాస్తవం నిరూపించే ఆధారాలు అసలు లేనేలేవు.....కానీ జగన్ మీద ఉన్న కేసులు మాత్రం అలా కాదు, ఆధారాలు ఉన్నాయి, జప్తులు జరిగాయి, 16 నెలలు జైలు జీవితం + అన్ని కేసుల్లో బెయిల్ మీద ఉన్న A1 ముద్దాయి. బాబాయ్ గొడ్డలి వేటు, కోడి కత్తి, గులకరాయి అదనం....3000+ సార్లు కోర్టుకి గైర్హాజరు అనేది భారత దేశ చరిత్రలో అల్ టైం రికార్డ్.....😂😂😂
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ Ай бұрын
Naku okka doubt asalu CBI ,Cid, Ed, anni samsthalu chandrababu nayudu gari muda case lu marury stay lamidha ichina judje garla aasthulu okkasari check cheyyali appudu kani ee paddu lokam maa chandram thatha nippu telavadhu ooorike adiposukuntunnaru.
@ulabalasatyanarayana2490
@ulabalasatyanarayana2490 Ай бұрын
Jagan ki 32kesulu gurinchi nuvvu v dia cheyya baguntundi dani
@CBI538
@CBI538 Ай бұрын
పోనీ నువ్వు చెప్పు జగన్ పై ఉన్న కేసులేమిటో
@kadalaadinarayanareddy7010
@kadalaadinarayanareddy7010 Ай бұрын
CBI chethulu ethhiindhi YS Jaganmohan Reddy gari cases lo, now CBI depends on ED cases only, Because in ED case victim only prove his cases,
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 Ай бұрын
ఆ కేసులన్నీ చంద్రబాబే తన చేత లక్షకోట్లు దోచుకున్నారు జగన్ అని రాయించారని మైసూరారెడ్డి గారే చెప్పారు.అప్పట్లో ఆయన హోమ్ మినిష్టర్ గా ఉన్నారు
@harishginka7849
@harishginka7849 Ай бұрын
Arey laffot ga already cases ani investigation lo unai dantlo 3 cases close ayyai ra
@darlingjunnu1502
@darlingjunnu1502 Ай бұрын
Prabhuthvam vadidhi kadha ippudu vadiki happy
Ys Jagan Huge Win in Supreme Court : PDTV News
20:52
PDTV News
Рет қаралды 46 М.
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,8 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 42 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 30 МЛН
Supreme Court Decision on EVM Re Counting : PDTV News
11:15
PDTV News
Рет қаралды 21 М.
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50
LIVE : YSRCP Perni Nani Press Meet | Tadepalli @SakshiTVLIVE
11:55:01
Sakshi TV Live
Рет қаралды 63 М.
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,8 МЛН