Chandrababu Govt diluting Talliki Vandanam scheme?

  Рет қаралды 24,983

Ramesh Kandula

Ramesh Kandula

24 күн бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 97
@HTS21281
@HTS21281 21 күн бұрын
Sir TDP వారికి నా విజ్ఞప్తి, only govt school చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం స్కూమ్ ఇవ్వాలి,
@anilraju6749
@anilraju6749 21 күн бұрын
Avuna appulu chesi private school ki pampisthunna thallulu votlu veyyaledhaa meeku
@ramaraovd8393
@ramaraovd8393 22 күн бұрын
ఎంత మంచిగా చేసినా అవతలి వాళ్లకు ఏదోలా ప్రభుత్వాన్ని నెగటివ్ గా చిత్ర్తీకరిస్తారు. కావున future లో మరింత clarity తో రమేష్ కందుల గారు చెప్పినట్టు GO లను ఒకటికి పది సార్లు పరిశీలించి issue చేస్తే better
@vanimannepalli9071
@vanimannepalli9071 21 күн бұрын
మొగుడే అనుకున్న పెళ్ళాం కూడా పేపర్లు కాపీ కొట్టిన బాపతేనా?!!!🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
@kpr8697
@kpr8697 21 күн бұрын
Vyasu perigi gnanam kolpohina comment
@MNC29-10
@MNC29-10 21 күн бұрын
వైసిపి పార్టీ చానల్ సాక్షి టీవీ, వారి పార్టీ దినపత్రిక సాక్షి లో అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయాయి. వారు మారరు.
@factanalyser5021
@factanalyser5021 22 күн бұрын
YSR gadi family bathuke oka abadham
@pasempuspalatha5388
@pasempuspalatha5388 21 күн бұрын
Sir,,,nakoka సందేహం,,,,, ప్రతి గ్రామం లో,,,, ప్రతి పట్టణం లో,,,, ప్రభుత్వ పాఠశాలలు ఉచిత విద్యను,,,, పుస్తకాలను,,,, యూనిఫాం,,,, మధ్యాహ్న భోజనం,,,అందిస్తున్నప్పుడు,,,,,,,, పేదరికం కారణంగా,,, విద్యార్థులు బడికి ఎందుకు దూరం అవుతారు???? ఈ అమ్మ వొడి కావొచ్చు,,,, అమ్మకు వందనం కావొచ్చు,, కేవలం ఓట్ల కోసమే కదా,,,,,,,ఈ సత్యం అందరికీ తెలుసు కదా,,,,,,అన్ని వేల కోట్లు,,, ఇంకేదైనా అభివృద్ధి కి వినియోగించవచ్చు కదా,,,,,,,,
@pasala123
@pasala123 21 күн бұрын
Avunu andi kani okka development ante votes veyyaru andi prajalu
@Since_1989
@Since_1989 21 күн бұрын
Miru cheppindi correct andi, but once any major scheme start cheste danini apeyatam kastam.
@ANDHRAKESARI
@ANDHRAKESARI 21 күн бұрын
అందుకే నేను చెబుతూ వుంటాను ప్రజల లో " రక్తం" మారాలి. అంటే జనం మొత్తం చచ్చి పోవాలి, కొత్తగా మళ్ళీ ( జనరేషన్, రాయి రాయి కొట్టి నిప్పు వెలిగించే స్థాయి నుంచి) పుట్టాలి.
@muderavinaik238
@muderavinaik238 21 күн бұрын
Excellent idea
@satyanarayanap4957
@satyanarayanap4957 21 күн бұрын
Govt బడు లలో చ ది వే పిల్లలకు ఇవ్వలసిన ది గా కోరుతున్నాం. అప్పుడే ప్రభుత్వ బడులు నిలబడతాయి
@saraswatidurgavajhula8444
@saraswatidurgavajhula8444 21 күн бұрын
Very beautiful analysis as usual Ramesh garu . I keep waiting for your videos.
@rvv1599
@rvv1599 22 күн бұрын
ఈ సర్క్యులర్ లో క్లారిటీ లేదు..... ఇటువంటి విషయాలను రెండు మూడు సార్లు పరిశీలించి విడుదల చేయాలి... ఎందుకంటే, గోతి కాడ నక్కలు కాచుకు కూర్చున్నాయి....
@govindavula8993
@govindavula8993 22 күн бұрын
Please do the video about medtech zone in vizag it's important to people of ap
@ramaraovd8393
@ramaraovd8393 22 күн бұрын
Good analysis
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 21 күн бұрын
ఎంతమంది ఉన్నా అని కాదు , ఎంతమంది చదువుకునే వారు అని ఇవ్వాలి
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 21 күн бұрын
ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి స్పష్టమైన, ఏ విధమైన గందరగోళం లేని విధంగా, ఉత్తర్వులు జారీ చేయాలి. గోతికాడ నక్కలు ఎల్లప్పుడూ కాచుక్కూర్చునుంటాయి.
@bapanaiahpemmasani7105
@bapanaiahpemmasani7105 21 күн бұрын
సర్..mనాకు తెలిసి విధి విధానాల్లోనే స్పష్టత ఉండాలి .జీవో లో అన్ని వివరాలు ఉండవు.
@durgaprasadmungamuru2338
@durgaprasadmungamuru2338 21 күн бұрын
గుడ్ ఎక్సప్లయినేషన్
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 21 күн бұрын
Any written communication by the Govt should be beyond any ambiguity. People who implement with zeal and emotion would be caught on wrong foot by auditors and courts, not to mention politicians.
@sskprl
@sskprl 21 күн бұрын
🎉you are right
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 21 күн бұрын
Managing day to day routine is also difficult with the previous government huge Appula Kuppalu...
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC 21 күн бұрын
ప్రభుత్వము క్లారిటీ గా విధి విధానాలు ఎవరు అర్హులు అని కొంచం క్లారిటీ గా చెప్పి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 21 күн бұрын
Fact presentation.
@jais6027
@jais6027 21 күн бұрын
హలో కందుల గారు, మీటింగుల్లో ఎక్కడ దారిద్య రేఖ దిగువన వున్నా ఫామిలీస్ మాత్రమే అని చెప్పలేదుగా? ఇది "U" టర్న్ బాబు గారి తొండాట.
@gorantlasurendra920
@gorantlasurendra920 21 күн бұрын
Better to give only for the students studying in Govt. Schools
@bysanikamalhaasan329
@bysanikamalhaasan329 21 күн бұрын
జగన్ గారి ప్రభుత్వం మొదటి సంవత్సరం 15000 రెండో సంవత్సరం 14000 మూడో సంవత్సరం 13000 ఇలా నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కొంచెం దీన్ని కూడా చెప్పండి
@saraswatidurgavajhula8444
@saraswatidurgavajhula8444 21 күн бұрын
Idi kooda andariki ivvaledhu ani chala manchi antunnaru.
@Hinduball
@Hinduball 21 күн бұрын
జలగ గాడు. ఇచ్చింది. 2 or 3 కుడా ఉన్న. ఒకరికే. ఇచ్చాడు. ఇంట్లో. Adi కూడా బేస్ ఆన్ కరెంటు bill రేషన్ కార్డు. . ఇన్కమ్ సర్టిఫికెట్. . సీబీన్ చెప్పింది. 2 kids ఉన్న 2 kids ki ఇస్తారు 15000 ..జలగ లాగా 15 cheppi 13 14 ఇలా yearly తగ్గించటం కాదు..jalaga కరెంటు బిల్స్ 4 times పెంచాడు. Entha మందికి అమ్మ vodi పోయి untadi ఆలోచించు. . 200 ఉబటిస్ దాటితే. Ye పథకాలు. రావు. . Malli మేము biscuits వేసాము. ఆంధ్రకుక్కాలకి మాకు ఓటు.వేయలేదు ani పబ్లిక్ గా అన్నాడు. .. Thu
@srinivasu406
@srinivasu406 21 күн бұрын
Sir, Provide Free education up to 10th class with CBSE standards and merge or remove the private schools. Calculate the teachers salary vs scheme amount.
@user-mh2eq9bg4q
@user-mh2eq9bg4q 22 күн бұрын
Sir fake news ni arikattalema...
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 21 күн бұрын
పంగానామాలు - చాలా పవిత్రం దురుపయోగించవద్దు
@ramaraotirumalasetty6098
@ramaraotirumalasetty6098 21 күн бұрын
Sir, Ramesh Garu this is Meager issue while implementing everything is rectified. Especially Govt employees prepare like this
@ramanakv3272
@ramanakv3272 21 күн бұрын
కొంచెం ఓపిక పడితే పధకం అమలు మొదలు పెట్టినతర్వాత కనిపించే లోపాల్ని విమర్శించవచ్చూ
@sudheeridupuganti7054
@sudheeridupuganti7054 21 күн бұрын
Jai tdp Jai cbn Jai lokesh
@ghantajyothi4694
@ghantajyothi4694 21 күн бұрын
Children is plural to child. They don't know English
@vijayakrishna226
@vijayakrishna226 21 күн бұрын
Correct Sir. That part of circular is drafted poorly. It could have been drafted without any ambiguity. Officers might be in hurry in preparing them as soon as possible. I am not a lawyer but it could be something like "The government provides a direct annual financial assistance of Rs. 15,000/- per child to mothers for those children who are studying in Class-I to Class-XII"
@srajgopalrao
@srajgopalrao 21 күн бұрын
Good work andi
@kodavaliramu3277
@kodavaliramu3277 21 күн бұрын
Jai tdp
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 21 күн бұрын
Ambothu Ram babu
@RaviSangubotla
@RaviSangubotla 21 күн бұрын
all it required was to add "15000.00 per child"
@bapanaiahpemmasani7105
@bapanaiahpemmasani7105 21 күн бұрын
సార్ ముందు జీవో ఇవ్వాలి . ఆ తర్వాత విధివిధానాలు ఇవ్వాలి
@mkt1988
@mkt1988 21 күн бұрын
5 years lo okka pani cheyledu YSRCP, siggulekunda ippudu blame chestunaru, this karma itself will destroy YSRCP
@boppudivenkatarayudu32
@boppudivenkatarayudu32 21 күн бұрын
11 ichina siggu raledu
@ChandraShekhar-vh6pq
@ChandraShekhar-vh6pq 21 күн бұрын
Well said sir
@daramkrishna3621
@daramkrishna3621 21 күн бұрын
Sir, "Children" is plural, "Child' is singular. If they know the difference between singular and plural, No one will talk about this.
@venugopaladivivenugopal8592
@venugopaladivivenugopal8592 21 күн бұрын
Children అన్న ప్పుడు morethan వన్ అని అర్థం కదా.
@user-xp9st4hz2h
@user-xp9st4hz2h 21 күн бұрын
Chandrababu ki Brahma Vishnu mahiswarulu prathiroju dhannam pedatharu afterall jagan
@lakshmimalineni4638
@lakshmimalineni4638 22 күн бұрын
Babu garu ❤❤❤
@RS-ql1iv
@RS-ql1iv 21 күн бұрын
ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినకూడా, పేదలకు, ధారిద్య రేఖకు దిగువున వున్న కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలి
@sriharimgb9532
@sriharimgb9532 22 күн бұрын
Legal language alane untadi. Children ani vadaru kada sir. Plural.
@sureshbabu7638
@sureshbabu7638 21 күн бұрын
Children word denotes each one will get Rs.15000/-
@mungraravikumar9421
@mungraravikumar9421 21 күн бұрын
Open fact cheputunna cbn edo super six ani cheppadu istadu ani evadu vote veyyaledu jagan jamana lo 3000 tisukunna old voters cbn edo 4000 istadu 1000 penchadu anduku vote veyyaledu every sector cbn 14yrs cm ga chusina valley epudu edo istadu ani voters asha ledu kani cbn vastey oka paddathi padu untundi anthey anthaku minchi emi ledu
@user-md9my8jh2c
@user-md9my8jh2c 21 күн бұрын
Aboo then why he never won continuously 2 times ??
@user-vm4bp3xx3h
@user-vm4bp3xx3h 22 күн бұрын
I think frist time you spoke little bit like journalist 😂😂 I hope you will continue this little bit journalism in future videos.
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 22 күн бұрын
"పంగనామాలు" అనేవి హిందువులకు చాలా పవిత్రమైనవి. కమ్యునిస్టు జర్నలిస్టుల పైత్యం ముదురి ఇలాంటి పదాలను తప్పుడు భావంతో పత్రికలలో రాసి రాసి వాడుకలోకి తీసుకోని వచ్చారు.
@nagamohankowtha2263
@nagamohankowtha2263 21 күн бұрын
Govt could have made a specific mention of " per child" in the circular instead of making it ambiguous and giving a handle t to the opposition .
@rak9822
@rak9822 21 күн бұрын
Namminchi mosam cheyadam lo siddha hasthudu.
@kodathalasiddu5640
@kodathalasiddu5640 21 күн бұрын
English langauge lo children ante plural ane artham. child is the singular. Vallu correct gane mention chesaru ycp vallu eppudanna school ki poye unte thelisede ....
@user-wp1zu6ub5s
@user-wp1zu6ub5s 21 күн бұрын
Andhuke ramesh gaaru , Memu gatha nela nundi maa abhipraayaalanu prathi vedios lo comments roopamlo theliyajesthunnamu. CBN gaaru mundhu secretariat ni prakshaalana cheyyali. Appude ituvanti contraversy circulars raavu.more over yekkuva mandhi mantrula peshillo inkaa paatha vare konasaaguthundatam tdp aalasthwaaniki nidarsanam. Yeppudu prabhutwaanni gatilo pedhathaaro ardham kaavadam ledhu. inkaa ycp vassanale vasthunnayi.yinttha peddha democratic country lo ayya paapam ante maata vinaru, karru kaalchi vaatha peduthene employees maata vintaaru.dhadam dasabhava gunam saametha vundhi kadha. Yee cbn yeppatiki ardham chesukuntaado ?
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 21 күн бұрын
Strictly circular is misleading. Sir, it should have been avoided. It has given a scope to comment upon.
@balajiviswanadh4367
@balajiviswanadh4367 21 күн бұрын
2019 ycp manifesto lo kooda yentha mandhi pillalu vunte antha mandhiki ammavadi annaru
@TeluguPrajaSamithi-z2z
@TeluguPrajaSamithi-z2z 21 күн бұрын
what is the need for this circular
@SambaLanke-bj3dl
@SambaLanke-bj3dl 21 күн бұрын
Yadhavulaku manchi kanapadadu
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 21 күн бұрын
Ambati Rambabu has to be Declared ( by Govt.) To be Knowledgeless and big Fool . Further the Officials of that Dept. May misslead the Readers like foolish YCP leaders .
@nagarajua3251
@nagarajua3251 22 күн бұрын
Children meaning jagan ku theliyadu. Children is flural more than one.
@asunil9807
@asunil9807 22 күн бұрын
Schemes are ruining state development, doesnt matter YCP or TDP. For how long can they run this scheme. Target for govt should be reduce the BPL families by reducing poverty, but these schemes are not doing, they are increasing the BPL count .
@sudhakarare6577
@sudhakarare6577 21 күн бұрын
Sceam implementation lo time padutunnadi
@SuperVenkat111
@SuperVenkat111 22 күн бұрын
Indulo aspasthata nakemi kanipincha ledu. 75 percent attendence vunna school pillala tallulaki istamannaru kanuka tappanisariga school ki regular ga velle pillala tallulaku padhakan andutundi. School ki vellani attendence sariga leni pillalaku padhakam andadu.
@rao8714
@rao8714 21 күн бұрын
Can seek clarification before criticizing. Instead even can demand for every children. The interest is political not about fees to children.
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic 22 күн бұрын
Fake media sakshi media....
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp 21 күн бұрын
సర్కులర్ జారీ చేసినపుడు జాగ్రత్తగా ఉండాలి కదా? అది 7:21 రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కాదు. అది రాంగ్ వర్డింగ్ ఆఫ్ సర్కులర్! లోకేష్! బీ విజిలంట్! బొక్కలు వెతికి హెచ్చరించే ఆఫీసర్లను పెట్టుకో!
@gattupallivenkateswararao3018
@gattupallivenkateswararao3018 22 күн бұрын
Sir what is vage mother whose children is clearly mentioned tappudu pracharalu Sakshi ki alvate
@bathalarajkishore4783
@bathalarajkishore4783 22 күн бұрын
Children anedi ardam kani nayallu unnaru
@parvathichittineni620
@parvathichittineni620 22 күн бұрын
సర్కులర్లు చైన్లు అనకుండా చిల్డ్రన్ అన్నారు కదండీ !చిల్డ్రన్ అంటే పిల్లలు అని అర్థం కదా! ఏక వచనం కాదు. బహువచనం కెందే వస్తుంది కదా అంటే ఒకటి కంటే ఎక్కువ కిందే వస్తుంది కదా. అయినా ఇక ముందు తెలుగులో సర్కులర్లు విడుదల చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి మీ ద్వారా మా సూచన. ఫీడ్ బ్యాక్ ఎందుకు అంటే! ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని ఏ అంశం గురించి ప్రస్తావించినా కూడా మే అని రాశారు కంపల్సరీ అని రాయలేదు. మే అంటే ఇవ్వచ్చు అవకాశాన్ని బట్టి అన్న అర్థం వస్తుంది అన్నట్టుగా చాలా అభ్యంతరాలు పెట్టారు. అలాగే ఏ అంటే ఒక రాజధాని కాదని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏ అంటే ఎన్ని రాజధానిలకైనా వర్తిస్తుందని కూడా రాజధాని విషయంలో కేంద్ర హోమ్ ఇచ్చేటప్పుడు చెప్పారు. అదేవిధంగా మనకి తెలుగును ప్రోత్సహించడం ఒకటి . రెండవది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది రెండోది స్పష్టమైన పదాలు ఉంటాయి ఏ మాత్రం అనుమానం లేకుండా రేపు బడ్జెట్ 16వ తేదీ తర్వాత పెడతారు కాబట్టి ,చాలా వరకు దానికే గురించి స్పష్టమైన వివరణ వస్తుంది. కాకుంటే 75% హాజరు అనేది గత సంవత్సరం హాజరును బట్టి ఇస్తారు. మరి ఈ గత ప్రభుత్వంలో చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు.. మరియు ప్రవేట్ పాఠశాలలో చదివిన దాని గురించి స్పష్టత లేదు అన్నారు. కానీ మనం గమనించాల్సింది ఆర్థిక అంశమే ప్రాధాన్యతగా ఆ సర్కులర్ ఇచ్చారు .అంటే ఏ పాఠశాలలో ఉన్నా కూడా పేదరికం కింద ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను అని. ఇప్పుడు గనక జాయిన్ అయితే ఆ 75% గురించి హాజరు కూడా ఎలా అనేది కూడా వివరణ ఇస్తారు అని అనుకుంటున్నా
@asap19980
@asap19980 21 күн бұрын
Mr.Ramesh, this is not for you, if any person who knows proper grammar of ENGLISH and who can able to read and understand ENGLISH, this circular itself is so clear it explains that what Mr.CBN promised for Talliki Vandanam and he will keep his commitment as promised, my humble request to the all media, all networks and even to the public also, don't give importance to YSRCP's bad propaganda, let them be vocal or by writing or by any means of communication, dogs keep barking at the back of a ELEPHANT, they dont dare to bit, so in this issue or in future issues also it's better to leave them barking.
@syamala54
@syamala54 22 күн бұрын
Whose children annaru kada whose child Ani mention cheyaledu. Ardham chesukovali
@ramaraoakula2818
@ramaraoakula2818 21 күн бұрын
Hindu jansabha ratio bhareega padipothuvundi. Kabatti ee scheme hinduvulaku matrame varthimpacheyyali. Modati iddari santhananni minahainchi mudu apina unna hindu thallulaku ee scheme amalu cheyali
@ghantajyothi4694
@ghantajyothi4694 21 күн бұрын
Don't put ?mark in your thumbnail
@brahmaiahdondapati
@brahmaiahdondapati 22 күн бұрын
Ala ichukunta pote development ki money ekkada nundi testaru only welfare ni nammukoni ycp sankanakanakipoindi
@boppudivenkatarayudu32
@boppudivenkatarayudu32 21 күн бұрын
Lafut vallu edyna maatladataru
@sudhakarare6577
@sudhakarare6577 21 күн бұрын
Just one month government vachhi enduku andharu over ga react avutunnaru
@MrPuvvada
@MrPuvvada 21 күн бұрын
9000 cr avachu per yr
@lakshmiappaji5325
@lakshmiappaji5325 21 күн бұрын
Aa mokalaku chdavadamu raadu
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 35 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,3 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 16 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22