Chandrababu Revanth Meet Update: చంద్రబాబు, రేవంత్ భేటీ! పదేళ్ల తర్వాత కొత్త ఆశలు.. | Gundusoodhi

  Рет қаралды 49,995

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

4 күн бұрын

#chandrababunaidu #revanthreddy #telangana #andhrapradesh #telanganacmrevanthreddy #apcmchandrababunaidu
Chandrababu Revanth Meet Update: చంద్రబాబు, రేవంత్ భేటీ! పదేళ్ల తర్వాత కొత్త ఆశలు.. | Gundusoodhi
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 74
@vanimannepalli9071
@vanimannepalli9071 2 күн бұрын
గురు శిష్యుల కలయిక ఆంధ్ర అభివృద్ధి కి అదిరిపోయే బాట అందివ్వాలని అందరి దేవుళ్ళను ప్రార్థిస్తున్నాను 🙏
@krishna2336
@krishna2336 2 күн бұрын
రేవంతన్న గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.మన విజనరీ గారికి తెలంగాణా లో ఎంతోమంది కన్నా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఇద్దరికీ రాష్ట్రల్లాలోని విషయాల మీద మంచి పట్టు ఉంది. రెండు రాష్ట్రాల్లో వచ్చే ఐదుసవంత్సరాలు పరిస్థితులు ప్రశాంతముగా ఉంటాయి. ఇది మాత్రం నిజం 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻✌🏻✌🏻✌🏻✌🏻జై తెలుగు రాష్ట్రాలు
@prasadbabu9256
@prasadbabu9256 2 күн бұрын
అక్కడ తెలంగాణలోనూ ఇక్కడ ఆంధ్రలోనూ చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు❤❤❤🎉🎉
@srinivasulu9054
@srinivasulu9054 2 күн бұрын
ఒకరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇంకొకరు ఆయన శిష్యుడై మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, 👌👌
@singupurammahesh4224
@singupurammahesh4224 2 күн бұрын
ఇది మన ఇరూ రాష్ట్రాలకు మంచి శుభ సూచికం
@dropbox2307
@dropbox2307 2 күн бұрын
CBN king of Indian politics
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 2 күн бұрын
సిబిన్ సార్ ❤️💛🙏☺️👏🚲✌️👌
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 күн бұрын
జై సీబీన్ జై రేవంత్ రెడ్డి
@nkotaraghu
@nkotaraghu 2 күн бұрын
మీ లాంటి జర్నలిస్ట్ ప్రస్తుతం కావాలి ..చాలా న్యూట్రల్ గా మాట్లాడుతూ ఉన్నారు స్వచ్ఛమైన జర్నలిస్ట్ మీరే
@suryabhagavan
@suryabhagavan 2 күн бұрын
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సాక్షి న్యూస్ పేపర్ సర్కులేషన్ మీద ప్రభావం ఎలా ఉంది , ఒక వీడియో చేయండి.
@Ramesh17B
@Ramesh17B 2 күн бұрын
Volunteers ki 200 money ichi Sachivalayam ki Paper vesina kuda Ennadu ni cross cheyalekapoyindi circulation lo.... Monthly 200 apesaru , Sachivalayam paper bill pay cheyalsina avasaram ledu amo ... A money ni Social welfare schemes ki use chasukovachu alage Salahadarulaki ichi Salaries migulutaye vatini same use chesukuntaru....
@sainikBharat
@sainikBharat 2 күн бұрын
Railway station ,bus stop ల్లో free ga ఇస్తున్నారు🤣😂
@user-eh8fk1rx1n
@user-eh8fk1rx1n 2 күн бұрын
ఏపీ కోసం జగన్ ప్రయత్నం చేయలేదు రెండు రాష్టాల సమస్య ల కోసం ప్రయత్నం చేయలేదు కెసిఆర్ జగన్ కలిసింది వాళ్ళ ప్రయోజనం కోసం వైసీపీ నీ ఎప్పుడు హాయిలెట్ చేసి మాట్లాడుతారు
@guntupallikishor1490
@guntupallikishor1490 2 күн бұрын
Yes
@vamsipoduri8291
@vamsipoduri8291 2 күн бұрын
గత ప్రభుత్వాలు నాటకాలు ఆడేయి
@bachichagarlamudi
@bachichagarlamudi 2 күн бұрын
Jai cbn jai tdp ✌️ jai revanth ana CM 🐅 jai seetha aka minister ❤
@subhash8143
@subhash8143 2 күн бұрын
Chala subhaparinamam srinu garu
@kvbrkvbr3865
@kvbrkvbr3865 2 күн бұрын
CBN revanth Reddy successful leaders
@kalyannandam4152
@kalyannandam4152 2 күн бұрын
Nothing like that tammudu tammude pekata pekatee, issues solve avvali.
@aravindreddim
@aravindreddim 2 күн бұрын
This meeting should be transparent as both the CMs have a lot to loose than gain.
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 2 күн бұрын
Jai CBN Jai RREVANTH REDDY
@RAMESH-js9lc
@RAMESH-js9lc 2 күн бұрын
అలా అనకండి... శిష్యుడు శిష్యుడు అని... అది మంచి పద్ధతి కాదు.
@user-rj8nh3ci5o
@user-rj8nh3ci5o 2 күн бұрын
Jai,cbn,Jai,revanth anna
@mahammadbasha9404
@mahammadbasha9404 2 күн бұрын
Your work is Great...your Information is Good and Crisp..Thank You for your contribution
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g 2 күн бұрын
👌
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 2 күн бұрын
ఆల్రెడీ హరీష్ రావు గారు ప్రారంభం చేశారు
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 күн бұрын
Namaste 💐 🙏🏻
@user-jo9xk5rq4j
@user-jo9xk5rq4j 2 күн бұрын
జై తెలుగుదేశం పార్టీ ❤❤❤
@ashokkumarb25
@ashokkumarb25 2 күн бұрын
ఈ విషయము ఇక్కడ చెప్పాలో చెప్పకూడది తలియదు కానీ ఎది ఏమైనా టీడీపీ నాయకులని తయారు చేసే కర్మాగారం
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 2 күн бұрын
👍👍👍👍👍🙃💐💐💐🙏🙏
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 2 күн бұрын
Ok
@narendrap7055
@narendrap7055 2 күн бұрын
శ్రీనివాస్ గారు ... మీ ఉపోద్ఘాతం అనిర్వచయం సర్ 😂😂😂 గురు శిష్యులు అనీ అనొద్దు అని... తెలంగాణ ముఖ్య మంత్రి గారు చెప్పకనే చెప్పారు... నువ్వు కూడా అదే పాడుతున్నావ్ .... ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. శుభ పరిణామమే... ప్రతి విషయం మీద కూలంకషంగా విశ్లేషణ జరపి... ఉపోద్ఘాతం ఇవ్వండి.
@Ramesh17B
@Ramesh17B 2 күн бұрын
Court permission or Sitting Judge ni appoint chasi commission or Committee form chasi andhulo AP and TS vallu commission or Committee members undi problem ni solve chasukovachu kada... Legal ga proceed ayaru kabati avariki problem undadu kada... Opposition parties comments cheyaleru kada....
@veer1062
@veer1062 2 күн бұрын
akkda persons kadu 2 states avi..
@kchandrasekharreddy3269
@kchandrasekharreddy3269 2 күн бұрын
Vote ko note case lo maathram Bandhan ledantav
@user-el4tv5ch9r
@user-el4tv5ch9r 2 күн бұрын
Cbn dad King of india poltics
@sudhakarmatta6960
@sudhakarmatta6960 2 күн бұрын
Kcr ఎం ప్రయత్నించలేదు బ్రో కమీషన్ కోసం ట్రై చేసారు సిబిఎన్ ఒప్పుకోలేదు అందుకే జగన్ కి అనుకూలం గా పనిచేశారు అందుకు గాను కేసీఆర్ బినామీ ఆయన మెగా కృష్ణా రెడ్డి కి ఏపీ లో ప్రాజెక్ట్స్ ఇచ్చారు ఇది ఫాక్ట్
@bharathym6934
@bharathym6934 2 күн бұрын
Iddaru kalasi suuper ga develop chestharu (Hyd)
@usharaj4108
@usharaj4108 2 күн бұрын
Vishyam chepandi sodi api
@rathnamyadav588
@rathnamyadav588 2 күн бұрын
ఆన్లైన్ ప్రజాభిప్రాయం తీసుకొని చేస్తే బాగుంటుంది
@vishnuvardhanvishnu6921
@vishnuvardhanvishnu6921 2 күн бұрын
Kendrapara emi peekutundi states vibhajana kanna edi pedda kaadu kaani 2 Rashtrapati madya chichhu pettukovdaaniki
@arjunyadav5156
@arjunyadav5156 2 күн бұрын
APSRTC Buses penchali anna, Private travels baga pinduthunnaru.Mari chala less Buses are available from hyderabad.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 2 күн бұрын
Votuki note gurinchi discuss chestaremo
@MahilaTelugu
@MahilaTelugu 2 күн бұрын
Sahacharudu sishyudu ni kadu annaru..ayana cm chair lo unnaru revanth we have to respect him
@korupolukrishnakumar2845
@korupolukrishnakumar2845 2 күн бұрын
Sir sir AP TET Gurinchi mataladandi sir please, time ivadamu ledhu asala, e party gelavali ani chala korukoni loss aiepoyamu.😊
@user-md9my8jh2c
@user-md9my8jh2c 2 күн бұрын
Vote ke note case discussion aa 😂
@chantybanty2500
@chantybanty2500 2 күн бұрын
Maa eria lo evaru konaka migilipoyina vatini patha paper vallaku ammuthunnaru
@srinivasagovindareddy3463
@srinivasagovindareddy3463 2 күн бұрын
VOTU:KU:NOTU:BHANDHAM:CHEPAV:JAGAN:PALACE:CHEPPUTAVU:VEDHAVA
@ashokkumarb25
@ashokkumarb25 2 күн бұрын
నిజమే సార్ కేసీఆర్ గారు రెండు సార్లు ap కి వచ్చారు నాకు తెలిసిన ఒక్క విషయము ఏంటి అంటే రోజా గారి ఇంటికి భోజనానికి వచ్చారు
@user-ji5wz9xm8m
@user-ji5wz9xm8m 2 күн бұрын
E..visyam lo revanth yem cheyaledu😊
@bamasaikumar2218
@bamasaikumar2218 2 күн бұрын
Inthakamundhu idharu poramboki vedhavalu undevaaru, vaallani prajale chepputho kotti, vaalla kovvu, ahankaaram anagabetti moolana koorchobettaaru...Ippudu unna idhari valla manchi jaragaalani hope...
@user-md9my8jh2c
@user-md9my8jh2c 2 күн бұрын
😂😂yes vote ke note case close Inka 😂
@rsreddysyamala911
@rsreddysyamala911 2 күн бұрын
అసలు రాజకీయం మొదలు అవుతుంది... ఒక్క రూపాయ్ kuda తెలంగాణ నుంచి రాదు ap కీ ఎందుకంటే వాళ్లకు తెలంగాణ రాష్ట్రము ముఖ్యం..
@bamasaikumar2218
@bamasaikumar2218 2 күн бұрын
Ee meeting lo CBN, Revanth tho paatu two states deputy CMs kooda undaali...
@jhonyraj2396
@jhonyraj2396 2 күн бұрын
nenu kuda vunta , adyaksha
@user-md9my8jh2c
@user-md9my8jh2c 2 күн бұрын
Emi undav time waste hype 😂😂
@KKol-ts3of
@KKol-ts3of 2 күн бұрын
Nenu ready maidga Naku Anni household works Anni nerparu ma peddavallu
@sivakommina
@sivakommina 2 күн бұрын
Jai TDP jai CBN jai Revanth ANNA ❤
@jogarao8610
@jogarao8610 2 күн бұрын
Cbn meda parliament lo jarigina dani gurinchi cheppu
@vishnuvardhanvishnu6921
@vishnuvardhanvishnu6921 2 күн бұрын
Hi gundusoodi anna gundusoodi name baga ledu bro nee vudyeshamlo nenu na matalu gundusoodi laga kuchhukumtaaini ala pettaRemo
@jyothi9882
@jyothi9882 2 күн бұрын
Kadandi gundusudi ante pin point telugulo pettaru anukuntunnanu
@jyothi9882
@jyothi9882 2 күн бұрын
Gundu soodi ante kluptamga sutiga chinnaga sodi lekunda
@sre658
@sre658 2 күн бұрын
ఏదైనా కంపెనీలు కోసం కానీ,నీటి ప్రాజెక్ట్స్ కానీ అయి ఉండచ్చు.
@prudviraz9682
@prudviraz9682 2 күн бұрын
Telangana ki bokka ... Andhuke KcR ye kaavalanedhi
@avantikavlogs9704
@avantikavlogs9704 2 күн бұрын
😂😂😂😂😂😂😂
@user-ki4uj6yq9l
@user-ki4uj6yq9l 2 күн бұрын
శిష్యుని పాలన బద్దలు పలుకుతుంది తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం స్టార్ట్ చేసిన 20 రోజులు అవుతుంది నీకు కనబడత లేదా అన్న రేవంత్ రెడ్డి పాలన 10 సంవత్సరాల కెసిఆర్ పాలన కంటే పాలన డేంజర్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగం నిరాహార దీక్ష
@krishnavamsi7344
@krishnavamsi7344 2 күн бұрын
Manthrigari bharya Racha asalu vishayam meeru kundabadhalu channel chusthe thelusthundhi
@narayanaps
@narayanaps 2 күн бұрын
వీరి కలయిక ఆహ్వానించదగిన విషయం. అయితే మనం కోల్పోయిన ఆరు మండలాలు, భద్రాచలం గురించి మీరు తప్పక వీడియో చెయ్యవలసిన అవసరం ఉంది. నిర్ద్వంద్వంగా, ఏకపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడదీసి, హైదరాబాద్ అభివృద్ధిలో ముఖ్య భాగస్వామ్యం వహించిన ఆంధ్రుల మనోభావాలను పట్టించుకోకుండా, హైదరాబాద్ లోని ఆస్తుల విభజన చెయ్యకుండా ఆనాడు కాంగ్రెస్, బీ.జె.పీ లు చేసిన తప్పిదాన్ని ఇరు రాష్ట్రాల ప్రజలకి ఇబ్బందిలేని విధంగా పరిష్కారించ వలసిన అవసరం ఇద్దరు ముఖ్యమంత్రుల మీదా ఉంది.
@reddyramesh7538
@reddyramesh7538 2 күн бұрын
అంతే నా బీజేపీ కి వెన్నుపోటు పొడుస్తారా
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 2 күн бұрын
నువ్వు వెళ్లి....మధ్య..లో...దూరు
@satyanarayanakunchala6134
@satyanarayanakunchala6134 2 күн бұрын
Ple.solve.interstatetansfars. ap.tg.emoplyes
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 20 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 39 М.
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН