No video

Chatrapati Shivaji Biography In Telugu | Chatrapati Shivaji Real Story | Ismart Shiva Facts

  Рет қаралды 604,063

iSmart Shiva Facts

iSmart Shiva Facts

Күн бұрын

#shivajimaharaj #chhatrapatishivajimaharaj #ismartshiva #ismartshivafacts
Disclaimer : The Footage used in the video is for Educational Purpose Only. Not intended to Hurt Anyone, or Anyone's Feelings. Hope you all Understand this. Thank You.
*****************************************
iSmart Shiva Facts Full Videos : youtube.com/@I...
INSTAGRAM : www.instagram....
FACEBOOK : www.facebook.c...
TWITTER : x.com/ismartsh...
WHATSAPP CHANNEL : whatsapp.com/c...
#shivajimaharaj #chhatrapatishivajimaharaj #ismartshiva #ismartshivafacts
#Ismartshivafactsfullvideos
iSmart Shiva Facts in Telugu, iSmart Shiva Facts telugu, Facts iSmart Shiva, iSmart Shiva facts new, ismart shiva facts full Videos, ismart shiva facts channel, ismart shiva facts full video,
Top 5 interesting facts in Telugu,
Facts in Telugu short new,
Amazing facts in Telugu,
Real Telugu facts,
Real interesting facts in Telugu,
Interesting facts about food in Telugu, interesting facts about history in Telugu,
interesting facts about students in Telugu,
interesting facts about love in Telugu,
Funny videos in Telugu facts,
Interesting facts in Telugu short video,
Interesting facts about earth in Telugu,

Пікірлер: 634
@rajunelli5582
@rajunelli5582 22 күн бұрын
శివాజీ మహారాజ్ వల్లే అనుకుంట మనం ఇపుడు హిందూ ధర్మం లొ ఇంకా వున్నాము. అతనే మన మతాన్ని పూజించండి వేరే వాళ్ళ మతాన్ని గౌరవం ఇవండీ అని చేపిన ఛత్రపతి శివాజీ మహారాజ కి జై హోం 🙏🙏🙏🙏
@PawanKumar-fo6kr
@PawanKumar-fo6kr 7 күн бұрын
Anukunta kadhu bro shivaji garu Valle Inka mana dharmam vundhi .... Jai bhavani jai shivaji
@srinivassns9591
@srinivassns9591 4 ай бұрын
జై భవాని... జై శివాజీ... 💪✊😤🚩🌍
@Chirisha8080
@Chirisha8080 3 ай бұрын
🕉️knt knife knife 🗡️🗡️ Jay Shivaji Jay Bhawani 🗡️🗡️🗡️🗡️🚩🚩🚩🚩🚩🚩
@kolluriprakasarao1098
@kolluriprakasarao1098 4 ай бұрын
నేను హిందువుగా ఈరోజు ఉన్నాను అంటే దానికి కారణం శివాజీ మహారాజ్
@shaikrajiya6258
@shaikrajiya6258 3 ай бұрын
Tq soooooooooo much అన్న చాలా గొప్ప వీరుడు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మీకు
@bandhuchodevissu1987
@bandhuchodevissu1987 4 ай бұрын
చత్రపతి శివాజీ గురించి చెప్తుంటే గూస్ బమ్స్ వస్తున్నాయి అన్న 🚩🕉
@kethavathramchander3489
@kethavathramchander3489 Ай бұрын
Har Har mahadev
@Bhimavarampilla1406
@Bhimavarampilla1406 3 ай бұрын
ఇప్పుడు హిందవులు బ్రతికివున్నారు అంటే దానికి కారణం శివాజీ మహరాజ్ జై శివాజీ జై భవాని✊✊ హిందువుగా జీవించు హిందువునని గర్వించు జై సనాతన ధర్మ ✊ జై శ్రీ రామ్ ✊ జై శివాజీ ✊✊
@mr_rocky_sagar
@mr_rocky_sagar 4 ай бұрын
అన్నా నువ్వు చెప్పేది ఒక సామాన్యుడు గురించి కాదు. దేశ ప్రజల్లో ప్రత్యేక పేరు గాంచిన శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి ❤.. అతడు అంటే నాకు దేవుడితో సమానం. అతడు ఆడవారి పట్ల మరియ ఇతర మతాల పట్ల గౌరవించే. విధానం నా నిజజీవితంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు...🙏🏻 నేను బతికినంత కాలం అతడి జాడలోనే నడుస్తానని మనస్పూర్తిగా ప్రమాణం చేస్తున్నాను 🙏🏻... శ్రీ శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్ 🚩 మరాఠా సామ్రాజ్యయోధుడు...🚩 Jai Shree Ram 🚩🙏🏻
@MahipalreddySurakanti
@MahipalreddySurakanti 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Telugammayi164
@Telugammayi164 Ай бұрын
Great commitment Brother!! All the best
@mr_rocky_sagar
@mr_rocky_sagar Ай бұрын
@@Telugammayi164 thank you 😊❤️ brother
@AppalanaiduYelisa-cf7tm
@AppalanaiduYelisa-cf7tm 5 күн бұрын
Super brother 👌👌👌👍🙏
@prasadbunnyofficials7278
@prasadbunnyofficials7278 4 ай бұрын
ఈ రోజుల్లో ఇలాంటి రియల్ స్టోరీ మూవీ రావాలి ❤❤❤❤❤❤❤
@sureshreddy5709
@sureshreddy5709 4 ай бұрын
Adhi raja mouli garu thiyyali unnadhi unnatluga super ga untadhi..👍
@mudrakolasanthosh9167
@mudrakolasanthosh9167 3 ай бұрын
Super
@Ujffyied
@Ujffyied 3 ай бұрын
చత్రపతి శివాజీ గారి సినిమా తీయాలని ఎంతో మంది చూస్తున్నాము ఎవరు తీయడం లేదు మన తెలుగు నిర్మాతలు దర్శకులు
@pravibilla198
@pravibilla198 2 ай бұрын
రాజమౌళి , రాం చరణ్ చేస్తే బాహుబలి ఔట్ అవుద్దీ
@rameshp5880
@rameshp5880 2 ай бұрын
Andhulo Prabhas hero ga vundali. Yetuvanti Rajainaa, aa paatra Prabhas ki maatrame sari thooguthundhi...
@akhandbharat6982
@akhandbharat6982 4 ай бұрын
భవ తల్లి జై 🕉️🚩 నా నిజమైన హీరో జై ఛత్రపతి శివాజీ మహారాజ్❤🕉️🚩
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 4 ай бұрын
అత్యద్భుతమైన వివరణ అందించారు అన్నగారు 🎉🎉
@kotaarunkumar1344
@kotaarunkumar1344 4 ай бұрын
ఇలాంటి వీడియోస్ కి మాత్రం రీచ్ ఉండదు..............నా దేశం లో
@venugopal6405
@venugopal6405 4 ай бұрын
True bro...
@AllinOneTeluguchannelindia
@AllinOneTeluguchannelindia 4 ай бұрын
yes correct
@Ragu977
@Ragu977 4 ай бұрын
Kani yem chestham, hindhuvulu ayina correct ga chusthe chalu
@SVL.Tejasri
@SVL.Tejasri 3 ай бұрын
First ten yrs oka maraka vyakti. Mana education minister ga unnaru. Andukye akramana darulanu heros ga chuparu History ananganey Mugala remind ayyawla a tharbatha congress palan unndo modi vachey varaku miru Gangadhar nehru story chudandi giasuddin ghazi Peru marchukoni Gagashar nehruga maradu
@harishkumar-tw6wk
@harishkumar-tw6wk 3 ай бұрын
Okay reason manam chudakapovadam inko main reason ilantivi youtube company lavalane reach rakunda chestadi
@Ujffyied
@Ujffyied 2 ай бұрын
చత్రపతి శివాజీ మహారాజు జీవిత చరిత్ర మొత్తం తెలుసుకున్నా తర్వాత సినిమా తీయండి దమ్ము ధైర్యం ఉన్న తెలుగు దర్శక నిర్మాతలు ఉన్నారా ఎవరైనా
@lakshminandula5303
@lakshminandula5303 4 ай бұрын
ధర్మాన్ని.. ఉద్ధరించడానికి … సమరద్ధలైనవారు పోనుకోనప్పుడు, భగవంతుడు స్వయంగా పూనుకుంటాడు…(తన అంశ తో)…🤝👌👍👏🙌
@yaramsettydeepak-et4yy
@yaramsettydeepak-et4yy 4 ай бұрын
జయహో జయహో జయహో చత్రపతి శివాజీ
@ManaintloAmmai
@ManaintloAmmai 3 ай бұрын
🇮🇳🤗
@neelakantaherur2407
@neelakantaherur2407 4 ай бұрын
జై హింద్ జై భారత్ జై భవాని జై శివాజీ 🕉️🚩⚔️🗡️⚔️
@ManaintloAmmai
@ManaintloAmmai 3 ай бұрын
🇮🇳🤗
@msrajeshtv
@msrajeshtv 4 ай бұрын
🙏Shivaji Maharaj ⚔️శివాజీ మహారాజ్ 🐴शिवाजी महाराज 🚩
@haranathraju9311
@haranathraju9311 4 ай бұрын
జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు కి జై భారత్ మాతా కీ జై ❤
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 4 ай бұрын
అలాంటి వాడే మన మోడీ జయహో చత్రపతి శివాజీ మహారాజ్ జై మోడీ 🚩🚩🚩
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 4 ай бұрын
@@bhanuyadav4311 ఎస్ బ్రో🚩🚩🚩
@GaneshKumar-qh2ze
@GaneshKumar-qh2ze 4 ай бұрын
Yes❤
@ravigravinder5680
@ravigravinder5680 4 ай бұрын
Jai shivaji maharaj ki jai 🚩🚩🚩🚩🚩🙏🙏
@gunasekhardhanala928
@gunasekhardhanala928 4 ай бұрын
Godra?
@viswadeepika7580
@viswadeepika7580 3 ай бұрын
Nenu alage anukunnanu ammavari krupa eppudu alanti vala midha untundhi
@SureshKumar-pk4gv
@SureshKumar-pk4gv 4 ай бұрын
ఇప్పుడు మన మోడీ గారు శివాజీ లాంటి ధీరుడు జై శివాజీ జై శివాజీ జై మోడీ జై బిజెపి
@psubbalakskmi4764
@psubbalakskmi4764 4 ай бұрын
Jai jai Sivaji.. Jai jai Modi.. Jai jai Yogi.. Jaijai jai Bharath
@Mallesh_creations
@Mallesh_creations 4 ай бұрын
🚩💪Jay Shivaji Jay Bhavani 💪🚩
@srinivasaraog4755
@srinivasaraog4755 4 ай бұрын
Good Information abou ఛత్రపతి శివాజీ. 👌🌹🌻💐
@nagarajubarre3245
@nagarajubarre3245 4 ай бұрын
జై శ్రీ రామ్
@avvkumarkumar3682
@avvkumarkumar3682 4 ай бұрын
Super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 bro good explanation
@NiroshaMittapally-yv4fv
@NiroshaMittapally-yv4fv 4 ай бұрын
Meeru great Anna intha busy day’s lo meeru valuable information gather chesi matho panchukuntunnanduku🙏🏻
@maimaheswari4399
@maimaheswari4399 4 ай бұрын
నా వైదికదర్మం అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గొప్పేదే ❤❤❤ మన మతాన్ని ఆచరించు పరమతని గౌరవించు అనే మాట మన వైదిక ధర్మం ఆచరించే వారే చెప్తారు అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు ❤❤
@satuvenkatesh3653
@satuvenkatesh3653 3 ай бұрын
మన మతాన్ని ఆచరించు పర మతాన్ని గౌరవించు
@satuvenkatesh3653
@satuvenkatesh3653 3 ай бұрын
@srishailamyadav06
@srishailamyadav06 4 ай бұрын
Thank u for making video on Shivaji Maharaj 🎉❤
@sankarkumar2788
@sankarkumar2788 4 ай бұрын
మీ videos చాలా బాగా ఉన్నాయీ
@shiva12k
@shiva12k 4 ай бұрын
👌🙏💪జై చత్రపతి
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 3 ай бұрын
చాలా వీడియోలో ఆయన గురించి విన్నాను కానీ మీరు చెప్తుంటే ఒళ్ళు పులకించి మీకు ధన్యవాదాలు బ్రో
@hemanthsaketh
@hemanthsaketh 4 ай бұрын
Jai chatrapati shivaji maharaj
@sureshreddy5709
@sureshreddy5709 4 ай бұрын
Jai shivaji 🦁🙏jai bhavani 👑🔱🙏hara hara mahadev 👑🔱🙏
@learn_with_san
@learn_with_san 12 күн бұрын
We need Chatrapati once again . అమ్మా భవాని .... మరొక్కసారి శివాజీ మహారాజ్ ను భారత దేశానికీ పంపు తల్లి 🙏🙏🙏
@vinaymudhiraj16
@vinaymudhiraj16 4 ай бұрын
Devudu 🙏🏻
@anilbusa2769
@anilbusa2769 4 ай бұрын
జై ఛత్రపతి శివాజీ మహారాజు కి జై జై జై శ్రీరామ్ జై హింద్
@chappu3343
@chappu3343 4 ай бұрын
చత్రపతి శివాజీ కి జై 🙏🙏🙏
@rachakondaaravind9089
@rachakondaaravind9089 4 ай бұрын
హిందు సమ్రాట్
@user-hi8fp4qq8t
@user-hi8fp4qq8t 4 ай бұрын
Super shivaji mee vala memu chala nerchukuunam thanks your information ☺️
@kotaarunkumar1344
@kotaarunkumar1344 4 ай бұрын
జై భవాని జై శివాజీ.....🔥🔥💥
@kishoremachani8094
@kishoremachani8094 4 ай бұрын
జై భవానీ వీర శివాజీ ❤
@tharun__kumar__36
@tharun__kumar__36 4 ай бұрын
Very nice explanation ❤❤❤❤❤❤ Jai shivaji maharaj ki ❤❤❤❤❤❤❤
@RaghavendraRaghavendra-fh2fw
@RaghavendraRaghavendra-fh2fw 3 ай бұрын
Jai shivaji jai bhavani superb bro.inka chala videos cheyyandi bro
@skt22345
@skt22345 4 ай бұрын
Jai shivaji maharaj..... 🚩🚩❤️❤️
@venkatammaboya3239
@venkatammaboya3239 4 ай бұрын
జై శివాజీ 🙏🏽🙏🏽🚩🚩🚩
@bhaskaryadavjvvbryadav2747
@bhaskaryadavjvvbryadav2747 4 ай бұрын
జయహో జిజియా భాయ్ యాదవ్ ఒక తల్లి మాత్రమే తన పిల్లలను సరైన మార్గంలో పెంచగలదు తండ్రి కుటుంబ పోషణ కోసం బాధ్యతలు తీసుకుంటే ఒక తల్లి మాత్రమే ఎటువంటి స్వార్థం కల్మషం లేకుండా తన బిడ్డను ఒక మంచి మార్గంలో నడిపించగలిగే ఒక మంచి యోధురాలు 🙏🙏🙏
@jacksgaming1010
@jacksgaming1010 4 ай бұрын
Nv anukunnatu shivaji yadav kadhu
@jacksgaming1010
@jacksgaming1010 4 ай бұрын
Nuvu anukuntunnattu shivaji yadav kadhu😂
@kondaveniyellaiah9418
@kondaveniyellaiah9418 4 ай бұрын
​@@jacksgaming1010shivaji mother yadav not shivaji yadav
@kondaveniyellaiah9418
@kondaveniyellaiah9418 4 ай бұрын
​@@jacksgaming1010shivaji mother and father inter caste marriage cheskonnaru
@bhaskaryadavjvvbryadav2747
@bhaskaryadavjvvbryadav2747 4 ай бұрын
@@jacksgaming1010 శివాజీ గారు వచ్చి భోస్లే కులానికి చెందినవారు నాకు తెలుసు బ్రదర్ కానీ వాళ్ళ అమ్మగారు యాదవ కులానికి చెందినవారు అర్థమైందా బ్రదర్
@sandeep.c
@sandeep.c 4 ай бұрын
Good video good explain bro, elanti videos cheyandi chala ,real histories meeda 👏
@mallimallikarjuna761
@mallimallikarjuna761 4 ай бұрын
శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓంనమః శివాయ జైహింద్ 🚩🚩🚩
@prakashdakekar1528
@prakashdakekar1528 4 ай бұрын
భీమా కోరేగావ్ స్టోరీ వీడియో కూడా చెయ్యు బ్రో 500 మల్లాలు 28000 మంది బ్రాహ్మణులను చాపారు జై శివాజీ జై భీమ్
@venkivenkateshu5507
@venkivenkateshu5507 4 ай бұрын
ఎందుకుదకోసం యుద్ధం జరిగింది ఎందుకోసం చంపారు
@user-gn8qf4of5g
@user-gn8qf4of5g 3 ай бұрын
Super your video's ❤❤❤❤ Good information history shivaji maharaj ki Jai ❤❤❤❤❤
@mnrlifestyle1757
@mnrlifestyle1757 4 ай бұрын
పరమత సహనం, పరస్ట్రీ గౌరవం శివాజీ గొప్పతనం
@GovardhanSiva
@GovardhanSiva 2 ай бұрын
శివాజీ మహారాజ్ అని సంబోధించాలి, ఛత్రపతి శివాజి మహారాజ్ గురువు బైరాన్ఖాన్ కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు దాదాజీ కొండదేవ్ గారు.
@Suryacharan0405
@Suryacharan0405 4 ай бұрын
meeru caption thappu raasaru bro you should write Chatrapati Shivaji ❌ Chatrapati Shivaji Maharaj ✅
@user-ty5sr3wc3
@user-ty5sr3wc3 4 ай бұрын
క్షుద్ర మహారాజ్ ఛత్రపతి శివాజీ గారు
@sheikshafi2105
@sheikshafi2105 4 ай бұрын
Correct
@kupplisaikiranreddy1938
@kupplisaikiranreddy1938 4 ай бұрын
No you write Sri chatrapati shivaji maharaj 🚩🚩
@saivardhini7197
@saivardhini7197 4 ай бұрын
Lite tesuko
@anilkumarmodiboina
@anilkumarmodiboina 4 ай бұрын
Yess
@amithavjilade850
@amithavjilade850 3 ай бұрын
Jai shivaji 🔥🧡🗡️⚔️
@ArjunAadhi-hj1rt
@ArjunAadhi-hj1rt 15 күн бұрын
ఈ నిజాన్ని వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంతున్నాయి💪 శివాజీ మహారాజ్ కి జై 🙏🙏🙏🙏
@User30585
@User30585 4 ай бұрын
Good information about Chtrapti Shivaji
@user-ls6fb9bv8q
@user-ls6fb9bv8q 4 ай бұрын
Chatrapatishivaaji Maharaj anaali aa mahaanubhaavudini.mana jaatini kaapaadina vaariki aa maatram maryaada ivvaali kadaa!
@asrsons6553
@asrsons6553 4 ай бұрын
Jai shivaji 🚩🕉️🚩☪️🚩
@user-ck8jp9vh8z
@user-ck8jp9vh8z 4 ай бұрын
Good information vintunte goosebumps vastunai bro ❤❤❤❤
@sidheshwarirabatti9148
@sidheshwarirabatti9148 4 ай бұрын
The don chatrapati shivaji maharaj
@pvt.nanduuuu
@pvt.nanduuuu 4 ай бұрын
THANK'S FOR TELLING ABOUT THE LEGEND *CHATRAPATI SHIVAJI* BIOGRAPHY
@sirishasanganaboina102
@sirishasanganaboina102 4 ай бұрын
Jai chatrapati shivaji maharaj ki🙏🙏🙏🙏🙏
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 4 ай бұрын
100%కరెక్ట్ గా చెప్పావు 👌🙏🌹🇮🇳
@nagkishor
@nagkishor 4 ай бұрын
Legend of our Hindu national hero sivaji maharaj
@DegaGopichand
@DegaGopichand 4 ай бұрын
జై శివన్న 👌
@vidyaks1656
@vidyaks1656 3 ай бұрын
Thank you for information sir.ಧನ್ಯವಾದಗಳು.
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 19 күн бұрын
మంచి విషయం ధన్యవాదాలు
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 4 ай бұрын
Jai Ho Chatrapati Shivaji Maharaj ki Jai 💐💐💐
@SubbuReddyKothapati
@SubbuReddyKothapati 10 күн бұрын
హిందువునని గర్వించు హిందువుగా జీవించు జయహో చత్రపతి శివాజీ మహారాజ్ ❤️🙏❤️
@sateeshvaram1847
@sateeshvaram1847 28 күн бұрын
జై భవాని జై శివాజి జై శ్రీరామ్.....🚩🚩🚩🚩🚩
@Satish_369A
@Satish_369A 4 ай бұрын
అద్భుతం ఎన్నెన్ని విశేషాలు ఎన్నో విజయగాథలు వింటుంటేనే ఇంకా ఇంకా వినాలని ఉంది 🙏 అసలు ఛత్రపతి శివాజీ గారి గురించి ఇంత వివరంగా మనం ఎప్పడు వినలేదు ! అసలు మన పాఠ్యాంశ పుస్తకాల్లో తుగ్లక్ లాంటి పిచ్చి రాజులు గురించి మా సోషల్ స్టడీస్ లో ఉండేవి 😅 దానికి కారణం నెహ్రూ. అసలు ఛత్రపతి శివాజీ లాంటి వీరుల గురుంచి పిల్లలకు తెలిసేలా చెయ్యాలి 🙏 చాలా మచ్చి వీడియో చేసినందుకు ధన్యవాదములు మిత్రమా ✌️👍👌 మీరు చాలా బాగా నరేట్ చేశారు, మీరు గనుక డైరెక్ట్ చేస్తాను అంటే నేను ప్రొడ్యూస్ చేస్తాను ❤
@SrinivasSrinivas-ub8mg
@SrinivasSrinivas-ub8mg 3 ай бұрын
Thank you BROTHER for explaining everything clearly to the World about GREATNESS OF 🙏 CHATHRA PATHI SHIVAJI 🙏
@user-ng3cp4hm1z
@user-ng3cp4hm1z Ай бұрын
Super video bro Jay shivaji maharaj
@sivajiyadav910
@sivajiyadav910 Ай бұрын
జిజియా భాయ్ 🙏🙏🙏 Jai Chatrapati Sivaji Maharaj 🙏🙏🙏
@Narendhar-s3e
@Narendhar-s3e 4 ай бұрын
Super video
@noobgamingff6918
@noobgamingff6918 3 ай бұрын
Jai shree ram jai shivaji jai bhavani 🚩🙏
@Ssk95422
@Ssk95422 2 ай бұрын
Jhai Bhavani ,Jai Shivaji . Live like a legend .
@kannakanna8561
@kannakanna8561 3 ай бұрын
ఒక ఆశకి.... ఒక ఆశయం తోడు అవుతేనే అదే మార్పు... Cm ఆయన ఆశయాన్ని బతికించాడు....ఆయన ఇంకా జనాల్లో బతికున్నాడు..,
@vaishnavirvaishu8504
@vaishnavirvaishu8504 4 ай бұрын
Nice information brother
@Srilatha17
@Srilatha17 4 ай бұрын
❤❤ super
@prakashdunna8926
@prakashdunna8926 4 ай бұрын
మీరు చాలా మంచి వీడియో లు చేస్తున్నారు బ్రదర్ 🙏🙏
@Greyglitch645
@Greyglitch645 2 ай бұрын
Great king Shivaji maharaja and great information bro thank you...
@user-lb1bb7cu9m
@user-lb1bb7cu9m 4 ай бұрын
Power of chatrapati shivaji ❤❤❤
@lakshmijanapaneni5539
@lakshmijanapaneni5539 4 ай бұрын
I am impressed this video content good first time e channel chusa subscribe chesa
@Ganaboinasaiteja
@Ganaboinasaiteja 4 ай бұрын
Jai chatrapati shivaji 🙏🙏🙏
@sandhyareddy8405
@sandhyareddy8405 4 ай бұрын
Very nice anna..short n sweet
@neelinaveen6860
@neelinaveen6860 4 ай бұрын
ఇప్పటి తరానికి ఈ చరిత్ర చాలా అవసరం
@reddygaariabbaisingleonly1379
@reddygaariabbaisingleonly1379 20 күн бұрын
Brathikithe aa Mahanu bhavunila bratakali a mataniki talavanchakunda JAI CHATRAPATI SHIVAJI MAHARAJ KI JAI
@user-hw4mt7yj2g
@user-hw4mt7yj2g 4 ай бұрын
నాకెంతో ఇష్టమైన రాజు చత్రపతి శివాజీ మహారాజ్ గారు❤❤❤❤❤
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv 4 ай бұрын
Jai Shivaji 🙏🙏🙏🙏🙏🙏
@srinivasuppu7663
@srinivasuppu7663 5 күн бұрын
హిందూ సామ్రాట్ జై శివాజీ 🙏✊
@prasadmaloth7051
@prasadmaloth7051 4 ай бұрын
Super bro
@lovelyraju4637
@lovelyraju4637 2 ай бұрын
జై చేత్రపతి శివాజీ మహారాజ్ కీ .చేత్రపతీ శివాజీ గురించి చెప్తుంటే రక్తం మరిగిపోతుంది అన్న . నీనుంచి ఇలాంటి మరెన్నో రియల్ స్టోరీస్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఈ విడియో లో నువ్వు చెప్పిన విధాన.మరియు ఈ రియల్ స్టోరీ వేరే లెవల్ . Thank you అన్న "చేత్రపతీ శివాజీ "జీవిత చరిత్ర మాకు తెలిపినందుకు 💙🙏🙌
@gandisathrugnudu8003
@gandisathrugnudu8003 4 ай бұрын
Super sir e la ti videos cheyadi sir ma ku chala vupayi padathayi history❤❤🎉🎉😮😮😊
@gandisathrugnudu8003
@gandisathrugnudu8003 4 ай бұрын
Tq sir 🙏 ☺️ 😊 ❤🎉
@sivachoppavarapu5690
@sivachoppavarapu5690 2 ай бұрын
Kummesav Anna super ga cheppav E ఈ జనరేషన్ కి
@AnandKumar-gx8xi
@AnandKumar-gx8xi Ай бұрын
Jai shivaji jai bhavani
@rajanagendrakanakam786
@rajanagendrakanakam786 4 ай бұрын
అన్న శివాజీ మహారాజ్ కి అమ్మవారు కత్తిని ప్రసాదంగా ఇచ్చారు కదా దాని గురించి ఒక్కసారి చెప్పండి రాజు రాజే అయితడు కాని రాక్షసుడు కాడు రాజా శివ ఛత్రపతి మహారాజంచ 💐💐💐💐✊🏼✊🏼✊🏼✊🏼జయహో 🙋🏼‍♂️🙋🏼‍♂️
@anandauk
@anandauk Ай бұрын
మీ వీడియోలు అన్ని సూపర్ 👌👌 కానీ అవన్నీ ఒకేత్తు ఈ వీడియో ఒక్కటి ఒకేత్తు బ్రదర్ మీరు ఇలా ముందుకు దూసుకెళ్ళండి, ఇక మీకు తిరుగులేదు. I wish you all the best 💐🤝🏼🙋🏻🚩
@swapna568
@swapna568 12 күн бұрын
Chala baga cheparu🎉
@PavanPavan-us9bm
@PavanPavan-us9bm 3 ай бұрын
జై భావని....జై శివాజీ...,🙏🙏🙏
@vishalbasutkar6223
@vishalbasutkar6223 4 ай бұрын
good video boss..keep it up
@maheshkumar.8516
@maheshkumar.8516 4 ай бұрын
Good information bro
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 42 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
Swami Vivekananda Biography in Telugu  Life Story of Swami Vivekananda  Telugu Badi
20:33
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 2,9 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 42 МЛН