China Strange Street Food | Uma Telugu Traveller

  Рет қаралды 186,645

Uma Telugu Traveller

Uma Telugu Traveller

7 ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 297
@User__9963sr
@User__9963sr 7 ай бұрын
ఉమా గారు మీ చైనా చాలా చాలా అద్భుతంగా వుంది కాని ఈ రోజు చాలా భాధగా ఉంది.ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం ఏపీ లో తుఫాన్ భీభత్సం తో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీట మునిగి అన్నదాతలకు చాలా చాలా నష్టం జరిగింది.ఈ విషాద సమయంలో మీ వీడియో చూడలేక పోతున్నాను.అన్నదాతలకు సహాయ సహకారాలు అందించమని మన followers ki విజ్ఞప్తి చేయండి ఉమా గారు.మన తెలుగు ఛానెల్స్ మొత్తం తెలంగాణా రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టాయి.ఇది మరింత బాధాకరమైన విషయం.సర్వే జనా సుఖినోభవంతు.
@IrmaiahMasipogu
@IrmaiahMasipogu 7 ай бұрын
🤔 uma gari china na
@User__9963sr
@User__9963sr 7 ай бұрын
@@IrmaiahMasipogu హలో మేధావి గారు టూర్ అనేది మధ్యలొ మిస్ అయ్యింది.కోడి గుడ్డు మీద ఈకలు ఏరటమే నీ పనా?
@IrmaiahMasipogu
@IrmaiahMasipogu 7 ай бұрын
@@User__9963sr 🤣🤣🤣🤣🤣🤣🤣
@Movies.to.you.
@Movies.to.you. 7 ай бұрын
Puku musko nuv ivvu raw
@vaanakka
@vaanakka 7 ай бұрын
అవునండీ ఎంతో అవసరమైన సందేశం. అన్నదాతలకు నష్టం అంటే, ఆ దానం పుచ్చుకునే మనం అందరం నష్ట పోయినట్టే. తలచుకుంటేనే భయంగా ఉంది. నష్టం అందరిదీ అంటే , తరచుగా వచ్చే ఈ వరదల్ని నివారించే పని మన అందరిదీ. నాకే డబ్బు ఉంటే real estate స్థలాలు కొని పొలాలుగా మార్చే దాన్ని, నీటిని పీల్చుకునే భూమి కావాలి, లేకపోతే ఈ ప్రమాదాలు ఇలా తరచుగా జరుగుతూనే ఉంటాయి.
@gattisharma5395
@gattisharma5395 7 ай бұрын
విజయవంతంగా చైనా టూర్ కంప్లీట్ చేశారు కానీ చాలా అద్భుతంగా చూపించారు చైనా
@nandu7815
@nandu7815 7 ай бұрын
Extraordinary series bro.. China మీద general ga ఉండే నెగిటివ్ ఒపీనియన్ పోయి పాజిటివ్ సైడ్ కనిపించింది.. పబ్లిక్ ఎప్పుడూ మంచి వాళ్ళే.. పొలిటీషియన్ లే తేడా గాళ్ళు.. చైనా సీరీస్ అయిపోయింది అంటే మేం ఒప్పుకోమ్.. 😂 part 1 గానే చూస్తాం.. part 2 త్వరలో చేయాలని కోరుకుంటున్నాం🎉
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 7 ай бұрын
ఇన్ని రోజులు మీ వీడియోల ద్వారా మేము కూడా చైనాలో తిరుగుతున్నట్లుగా అనిపించింది చైనా టూర్ అప్పుడే అయిపోయింది అంటే కొంచెం బాధగా ఉంది మొత్తం మీద చైనా టూర్ బ్లాక్ బస్టర్ కృతజ్ఞతలు సోదరా❤❤❤
@amaranath.
@amaranath. 7 ай бұрын
సూపర్ వాళ్ళు Street food చాలా విచిత్రంగా ఉంది సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
@Priyanka-be6yg
@Priyanka-be6yg 7 ай бұрын
We miss చైనా 😢😢.... చాలా బాగుంది చైనా series appude ayipoyinda ani అనిపిస్తుంది ❤❤... అక్కడ people,places anii miss అవుతున్నాం❤❤
@veereshjanu2919
@veereshjanu2919 7 ай бұрын
Yesss but umagariki views raavatledhu ade naaku baadaga undi.....from karnataka.❤
@Priyanka-be6yg
@Priyanka-be6yg 7 ай бұрын
@@veereshjanu2919 అవునండీ 😔
@Ambika107
@Ambika107 7 ай бұрын
👊హాయ్ 🤚ఉమా అన్నయ్య ❤️మీ వీడియో చూడడానికి రెండు కిలోమీటర్లు 🚶నడుచుకుంటూ వచ్చాను 🧎 ఎందుకంటే మా కర్ణాటకలో సిగ్నల్ ఉండదు🙆
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 7 ай бұрын
Thankyou ❤️
@prashanthlastplayer3860
@prashanthlastplayer3860 7 ай бұрын
Miru yea janmalo punyam chesukunnaru china velli baaga enjoy chestunnaru pudite china lo ne puttali anipistundi bro😊😊😊
@ShaikShameer-vq2ou
@ShaikShameer-vq2ou 7 ай бұрын
ఉమాచైనా వీడియోస్ చాలా బాగున్నాయి ఉమా నెక్స్ట్ కంట్రీ జపాన్ ట్రై చెయ్ బెస్ట్ ఆఫ్ లక్
@TeluguSmartLearner
@TeluguSmartLearner 7 ай бұрын
వాళ్లు తినకూడనివి అన్ని తింటున్నారు అమ్ముతున్నారు కానీ వాళ్ళ దేశం ఎందుకు అంత క్లీన్ గా ఉంది😢
@Srilakshmikanchisilks
@Srilakshmikanchisilks 7 ай бұрын
మీకే కాదు ఉమా గారు మాకు కూడా చైనా సిరీస్ అంతా చాలా ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది🙏🙏🙏
@nasarvalli4064
@nasarvalli4064 7 ай бұрын
China food street super. Tea powder cost adigi cheppi unte bagundedi uma garu. Location's excellent. Video editing bagundhi🎉🎉🎉
@Adhitya999
@Adhitya999 7 ай бұрын
మీరు చైనా ను చూపిస్తుంటే నెన్ కూడా చైనాలో ఉన్న ఫీలింగ్ kaligingindhi... టూర్ ముగిసింది అంటే నే కొంచం బాధగా అనిపిస్తుంది..అన్న ... మీరు వీడియోలో అన్ని చాలా బాగా explain చేశారు....
@luckyram1641
@luckyram1641 7 ай бұрын
5:01 ఇంటికి Parcel పెట్టండి Uma గారు మీ ఫ్యామిలీ Member's కూడా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు 😋🍵🍵
@vignatheerdarock3436
@vignatheerdarock3436 7 ай бұрын
You are the most decent youtuber... Keep going... Don't speak politics... Just show the world free of cost ..
@RupeshTeja
@RupeshTeja 7 ай бұрын
Chaala baaaga chooopisthunaru china ni uma gaaru...thank you
@srinukovvasu105
@srinukovvasu105 7 ай бұрын
హాయ్ ఉమా గారు, వీడియోస్ చాలా బాగున్నాయి కంటిన్యూ చెయ్యండి
@ajayreddysuruguri3343
@ajayreddysuruguri3343 7 ай бұрын
China tour chala wonderful ga undhi..uma bro..enjoyed a lot..konchm disappointed appude ayipoyinanduku..malli okasari china visit part 2 cheyandi..
@B-TOWN.295
@B-TOWN.295 7 ай бұрын
billboard screen 3D
@sreenivasaraoalla6223
@sreenivasaraoalla6223 7 ай бұрын
Super
@bhartiv9991
@bhartiv9991 7 ай бұрын
Nice video uma garu local food exploring n meeting with Michael. Bye bye China. China videos chala bagunnayee. Happy journey for next country.
@philipchew9253
@philipchew9253 7 ай бұрын
The Chinese actually don't eat those bugs or insects. 😅 it is meant for publicity, tourism and perhaps ignorant tourists who want to try, don't be simply fooled.
@shaikfarhana9672
@shaikfarhana9672 7 ай бұрын
Complete china people and their lifestyle for everything about explaining is awesome. Nice 👍 go ahead for other exploring
@gangadharadatravu549
@gangadharadatravu549 7 ай бұрын
Thank you uma garu we enjoyed china a lot all the best for next country
@mattm7766
@mattm7766 7 ай бұрын
China series excellent Uma bro!
@K.suseela
@K.suseela 7 ай бұрын
Super brother super video brother.china video's Baga enjoy chesamu.thank you brother
@deviindia5482
@deviindia5482 7 ай бұрын
Very nice Uma garu
@sravanbudumuru6574
@sravanbudumuru6574 7 ай бұрын
thanks uma anna mi dhayavalla china chusamu chala bagundhi chela baga chupincharu 🎉🎉🎉
@vijayagaddam5418
@vijayagaddam5418 5 ай бұрын
Chala bagunnayi mee vedios thanks
@user-xy3in8zd7k
@user-xy3in8zd7k 7 ай бұрын
welcome to china,it's perfect!
@K.S.RAMESHMUSIC
@K.S.RAMESHMUSIC 7 ай бұрын
Anna intiki vacchetappudu saranya gaariki rendu teesukondi❤😂
@ansbrother9224
@ansbrother9224 7 ай бұрын
Good morning We enjoyed Chaina trip ready to watch Next Country
@chvenky674
@chvenky674 7 ай бұрын
ఉమా అన్న వీడియో చాలా బాగుంది
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 7 ай бұрын
Very beautiful vedio beautiful place n china people r very frdly n helpful ❤😅
@anandkumar647
@anandkumar647 7 ай бұрын
Uma bro ee china last video chala bagundhi, mukhanga Beijing nagaram adbutham, so beautiful, so nice👍👌
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 7 ай бұрын
Uma bro, Beautiful video of street food of China 🇨🇳. They eat all variety of animals. Beautiful video 👌 ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@nithyavenky9820
@nithyavenky9820 7 ай бұрын
Soo Nice. ..Good Person 🙏💕👍Take Care Uma Garu
@dompakasanthoshi202
@dompakasanthoshi202 7 ай бұрын
Nice video uma Bro 😊😊
@lakshmanaraoyalamanchili9592
@lakshmanaraoyalamanchili9592 7 ай бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు 🌹🌹🌹🌹🌹 👍👍👍👍👍 👌👌👌👌👌
@shaikmasthan4597
@shaikmasthan4597 7 ай бұрын
Super video uma garu
@sekharbanisetty3826
@sekharbanisetty3826 7 ай бұрын
Good morning health careful good video
@iamvamsi483
@iamvamsi483 7 ай бұрын
Super china series ❤❤
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 7 ай бұрын
మీ వీడియో కోసమె ఎదురు చూస్తున్న సోదరా ❤
@vinodreddy4177
@vinodreddy4177 7 ай бұрын
Hi bro all the episodes were super thanks for showing all the places and video clarity was super each moment i enjoyed in your videos felt like I was traveling with you and watching all the places god bless you and your family brother love from Bangalore
@cricfoodfanatic1947
@cricfoodfanatic1947 7 ай бұрын
Wow 😲
@user-pq3oj1wm4s
@user-pq3oj1wm4s 7 ай бұрын
*pls visit JAPAN bro....* ❤❤❤
@lakshmanaraoyalamanchili9592
@lakshmanaraoyalamanchili9592 7 ай бұрын
ఉమా గారు చైనా వీడియో చాలా బాగుంది
@boddusurya
@boddusurya 7 ай бұрын
Hi UMA very interesting last vlog from China. All the best UMA Sharanya
@vbsvastrala9537
@vbsvastrala9537 7 ай бұрын
Good morning🌞 uma anna
@tasubillivenki2179
@tasubillivenki2179 7 ай бұрын
China trip super anna
@mallikarjunagorava9518
@mallikarjunagorava9518 7 ай бұрын
Super videos uma bro
@miriyalaramarao1277
@miriyalaramarao1277 7 ай бұрын
Super explain bro
@narreypin9665
@narreypin9665 7 ай бұрын
Superb vlog
@sanjulimbu1751
@sanjulimbu1751 7 ай бұрын
Osm bro 😱😱
@kirannamburi6788
@kirannamburi6788 7 ай бұрын
సూపర్ బ్రదర్
@srinivasarka5077
@srinivasarka5077 7 ай бұрын
Very nice
@suryanarayanaraju8803
@suryanarayanaraju8803 7 ай бұрын
super Uma bro
@KKS14338
@KKS14338 7 ай бұрын
china trip successful ga complete aende congratulations bro ❤❤❤
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 7 ай бұрын
Super RAJU Bangalore ❤️👌👍
@Vikkistar1
@Vikkistar1 7 ай бұрын
We want more china videosWe want more china video's
@user-bs3tq2hv6s
@user-bs3tq2hv6s 7 ай бұрын
China vlog super bro
@luckyram1641
@luckyram1641 7 ай бұрын
3:41 Tq Sooo Much Uma Garu నేను మిమ్మల్ని ఎప్పటి నుండో అడుగుతున్న Chinese Traditional Green Tea 🍵🍵🍵🍵 ని Try చేసినందుకు చాలా Tanks అండీ 👍🙂
@panditprem4998
@panditprem4998 7 ай бұрын
నేను ఉమా గారి చైనా ట్రావెలింగ్ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాలేదు నాలాగే ఒక్క వీడియో కూడా మిస్ అవ్వని వారు ఎంతమంది ఉన్నారో
@user-zv4qu9pe3s
@user-zv4qu9pe3s 7 ай бұрын
Me🙋
@vrdasari3299
@vrdasari3299 7 ай бұрын
Like India China is very big in size and it takes few months to explore. Your Chinese vlogs are very nice Uma.
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w Ай бұрын
సూపర్ ఉమా గారు చైనా అని చాలా అద్భుతంగా చూపించారు
@everythingisusefulgopi2235
@everythingisusefulgopi2235 7 ай бұрын
Good Morning Uma Garu
@parimianilanil1122
@parimianilanil1122 7 ай бұрын
Super Anna ❤❤❤❤😊😊😊😊
@suryapetyoutuber
@suryapetyoutuber 7 ай бұрын
Love u so much Anna thanks for showing us this world love u ❤️✨
@SantoshDoppa-ob8vf
@SantoshDoppa-ob8vf 7 ай бұрын
Super sir ❤
@sirishanalla2817
@sirishanalla2817 7 ай бұрын
Adharagpduthunnaru bro vlogs love from VIJAYAWADA bro
@nagk-yv7jz
@nagk-yv7jz 7 ай бұрын
Nice video
@venkatappayakesani5156
@venkatappayakesani5156 7 ай бұрын
Good video
@SrinivasRaoM-db1lb
@SrinivasRaoM-db1lb 2 ай бұрын
Super adventurous trip
@paiah143
@paiah143 7 ай бұрын
Next country videos kosam full waiting anna 😊🌞👍
@habeebamohammed6841
@habeebamohammed6841 7 ай бұрын
Love for vijaywada
@sivaponugumati7192
@sivaponugumati7192 7 ай бұрын
Hai uma bro vidio chala bagundhi
@nadavapallivenkataramana66
@nadavapallivenkataramana66 7 ай бұрын
Nice bro
@chinnadancevlogs5082
@chinnadancevlogs5082 7 ай бұрын
Nice videos sir
@sanakakavitha7588
@sanakakavitha7588 7 ай бұрын
Hi uma garu nice video ❤❤❤
@subbaraogamer2580
@subbaraogamer2580 7 ай бұрын
వరల్డ్ ట్రావెలర్ ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో గుడ్ లోకేషన్ ఇన్ చైనా
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 7 ай бұрын
Very nice video🎥🎥👌🙏
@usharanivattikonda3995
@usharanivattikonda3995 7 ай бұрын
Nice video Uma! That food looks scary {scorpion’s}
@limmadarajinthkumar7080
@limmadarajinthkumar7080 7 ай бұрын
Supper
@dubbakasrikanth4377
@dubbakasrikanth4377 7 ай бұрын
good
@VenateshKaparaboyina-zo8ls
@VenateshKaparaboyina-zo8ls 7 ай бұрын
Good🎉
@anjianii9269
@anjianii9269 7 ай бұрын
ಅಣ್ಣಾ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಸೂಪರ್❤❤❤❤
@rajuking2557
@rajuking2557 7 ай бұрын
Hiiiii 😍Anna❤❤❤❤❤❤ love you super videos TQ🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑
@naveenkumar12nk89
@naveenkumar12nk89 7 ай бұрын
Nice anna ❤
@durgarao1991
@durgarao1991 7 ай бұрын
👍
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 7 ай бұрын
Good morning bro Super super video 😍
@Adhitya999
@Adhitya999 7 ай бұрын
మీరు ఇండియా కు వచ్చినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అన్న
@ashokanjali8225
@ashokanjali8225 7 ай бұрын
Video super bro 💐🍫🍫
@abbiram5992
@abbiram5992 7 ай бұрын
V v good bro
@ptharun3014
@ptharun3014 7 ай бұрын
Ni videos chuste chaina vellala nundi anna ❤❤
@sandeepsunny0007
@sandeepsunny0007 7 ай бұрын
Love from Karnataka bengaluru ❤
@kalyanenterprises4227
@kalyanenterprises4227 7 ай бұрын
Good Morning Annaya
@trinadhrao874
@trinadhrao874 7 ай бұрын
Sorry Anna duty uand ne video miss authunu nauau super anna
@ommikumarikumari4908
@ommikumarikumari4908 7 ай бұрын
Hi anna today video super
@manojhmkumar2135
@manojhmkumar2135 7 ай бұрын
❤😊❤love from Chittoor Anna❤😊❤
@meethovyshuakshi
@meethovyshuakshi 7 ай бұрын
Super anna
విచిత్రమైన China 🇨🇳 Food | Uma Telugu Traveller
31:44
Uma Telugu Traveller
Рет қаралды 225 М.
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 20 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 54 МЛН
Worlds Biggest Electronic Market in Shenzhen China
24:46
Naa Anveshana
Рет қаралды 2,2 МЛН
The Great wall of china 🇨🇳 | 7 Wonders of The World | Uma Telugu Traveller
24:36
Tantalizing Tastes of Karachi | Street Food Sensations #ravitelugutraveller
27:40
Ravi Telugu Traveller
Рет қаралды 145 М.
Muslim Quarters in Xian China 🇨🇳 | Street Food | Uma Telugu Traveller
26:36
Things To Do In Taipei Taiwan
25:16
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Armenian Food in Armenia | Street Food Armenia
19:30
Naa Anveshana
Рет қаралды 528 М.
Hong Kong Street Food | Macao Street Food
15:01
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН