Drama : Chintamani Telugu Drama Released in 1970 Artists Chirala Subbaih V Latha Lakshmi V V Swamy K V kondala Rao
Пікірлер: 405
@lakshmaiahravella10953 жыл бұрын
లతా లక్ష్మి గారి గానం, కంఠస్వరం అద్భుతం. చాలాసార్లు ఈ నాటకం చూడటం జరిగింది. అంతర్లీనంగా చింతామణి నాటకం ఎంతో నీతిదాగుంది. భార్యా భర్తల పవిత్ర బంధాలను విస్మరించి వేశ్యల సంపర్కం కోరు మగవారికి చివరకు ఏ గతిపడుతుంది అనేది చెబుతుంది.అలాగే కాసులకోసం పాపకూపాలలో కూరుకుపోయి, చివరకు రోగాలపాల బడి నికృష్ట స్థితికి చేరే వేశ్యల గతి ఏమవుతుందో కనువిప్పు కలిగిస్తుంది. కాళ్ల కూరి నారాయణ గారు వ్రాసిన నాటకం ఆంధ్రరాష్ట్ర మంతటా దశాబ్దాలపాటు మారుమోగుతోంది. ఆ రోజులు ఎంతగొ ప్పవో !
@dommetisrinivas39152 жыл бұрын
మా గ్రామంలో మట్టి రోడ్డుపై గొనె పట్టా వేసుకుని కూర్చొని చూసిన ఏమి నా మానవ జన్మ సుకృతం. ఏమి ఈ మృదు మధురమైన స్వరం .తర్వాత ఆడియో క్యాసెట్ రూపంలో అప్పట్లో ఎంతో అద్భుతమైన నాటకం.
@blaxminarayana73354 ай бұрын
పవిత్రమైన నాటకం కానీ మన ఖర్మ నాటకం బ్యాన్ చేశారు
@chittibabu22942 жыл бұрын
నేను విన్న మధురాతి మధురమైన గొంతులలో లతా లక్ష్మి గారి గొంతు ఒకటి. వారికి నా 🙏🙏🙏🙏
@malakondaiahtalapaneni76432 жыл бұрын
No 1 artist
@mulkavenkatreddy137 Жыл бұрын
OK
@rangaswamynamala5183 жыл бұрын
ఇలాంటి స్టేజీ నాటకాలు చూసే రోజులు ఇక వస్తాయా? నేడు కళాకారులను పోషించే వారు కరువయ్యారు,మనుషుల జీవన విధానం మారిపోయింది అవినీతి, దుర్మార్గపు పనులు, తప్ప సమాజ శ్రేయస్సు ఆలోచించే వారుకరు అయ్యారు,పాలించే సన్నాసులు కూడా అలాగే వున్నారు. మంచిది అనే పదం మరచిపోవాలి.😄😆😀😄😆
@SatyaNarayana-du2km3 жыл бұрын
7th
@nandipatiraghunadhareddy50442 жыл бұрын
Yes sir
@mulkavenkatreddy137 Жыл бұрын
OK OK
@kaluvairamanareddy66932 жыл бұрын
లతాలక్ష్మి మధుర గానం ఇప్పుడు ఎవరు పాడె వారు లేరు ఇప్పుడు అంతా హార్మోనియం తోనే
@harikrishnakatakam96642 жыл бұрын
YAS. 100 P.
@chittibabu22942 жыл бұрын
Correct
@amanimannem6509 Жыл бұрын
😮😮❤🎉😢 Gn😮
@amanimannem6509 Жыл бұрын
😮
@blaxminarayana73354 ай бұрын
లతా లక్ష్మి గారు గొంతు పినలకర్ర
@mulkavenkatreddy137 Жыл бұрын
లతా లక్ష్మి గారు గొప్ప ఆర్టిస్టు
@kanakaraju40692 жыл бұрын
Golden పద్యాలు ఛానల్ వారికి కృతజ్ఞతలు
@nittasastry40672 жыл бұрын
నేటి సమాజానికి ఆ నాడే కనువిప్పు చే సిన గొప్ప అనుభూతి కలిగించిన నాటకం చింతామణి.
@pvnarasimhulu8633 жыл бұрын
చింతామణి పద్యాలు చాల చక్కగా ఆలపించారు. హార్మోనియం సహకారం చాల బాగుంది. హాస్యం వినోదంగా ఉంది. మొత్తం నాటకాన్ని రక్తి కట్టించారు.
@HemanthheKumar3 жыл бұрын
In
@HemanthheKumar3 жыл бұрын
Hv
@mosaanikiviluvekkuva2 жыл бұрын
పోయేకాలవస్తే ఇలాగే పాలనచేస్తారు, చింతామణి నాటకంలో ఒకజాతి కాదు నీతివుంది ఒకమగాడు వేశ్యల వ్యాసనానికి గురైతే ఏమిపోగొట్టుకుంటాడో అని కనువిప్పు కలగాలని నీతి ఉంది, నాటకం నిషేదించి కాసినో తీసుకొచ్చారు కదా కాసినో పార్టీ తుగ్లక్ పాలన అని అందుకే పేరొచ్చింది.
@mulkavenkatreddy137 Жыл бұрын
OK
@RamaKrishna-mb3kk2 ай бұрын
నిజం ఇదొక కళాఖండం
@bh.vramadevi56052 жыл бұрын
అద్భుత మైన నాటకం! ఎప్పుడూ కొత్తదనం కనబడుతుంది.
@malayappa7777 ай бұрын
Super, tone of all artists. నభూతినభవిష్యత్ ఏ ఇతరుల చింతామణి నాటకాలు దీనికి సరికాదు.
@ksn4947 Жыл бұрын
పాత బంగారము చాలా బాగుంది
@kondaiahmaddu9511 Жыл бұрын
మా చిన్నవయస్సులో. పెళ్ళి లో. మైక్ సెట్. తెచ్చేవారు హరిశ్చంద్ర చింతామణి ఇవి. పెద్దవారు. వినవారు. ఆరోజులు మరల రావు కదా. మరుపురాని రోజులు
@nagabhushanaraobonu5877 Жыл бұрын
చింతామణి నాటకం అంటే Latalaxmi గారే 🙏🙏
@fy8xp3 жыл бұрын
అద్భుతమైన నాటకం 🙏 ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు 🙏 అలాంటి మహనీయులు మళ్ళీ పుట్టరు,,ఆ గొప్ప రోజులు మళ్ళీరావు 🙏🙏🙏
@yedlurinageswarao31303 жыл бұрын
Weriinrtstlathalaksmj
@rajendraprasadtiriveedi7573 жыл бұрын
Most memarable it everlasting
@acharisrungaram70582 жыл бұрын
సామాజిక రుగ్మత లను కథాంశం గా తీసుకుని, ప్రదర్శన లకు నాటకాలను రచిస్తే, వాటిని సుప్రసిద్ధ నటీనటులు... కడురమ్యంగ.. ప్రదర్శించేవారు.. నేడు చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుండా,, నిషేధించారు.. దారుణం...
@raja.k16502 жыл бұрын
ఆ చింతామణి వాయిస్ ఇప్పుడు ఎవరికి లేదండి.నటకలేమో వేస్తున్నారు కానీ అంత గా నామృతం ఆహా.
@jagadeeshr23955 жыл бұрын
ఈ పాటలు, పద్యాలు ప్రస్తుతం ప్రదర్శింపబడుతున్న నాటకాలలో ఎక్కడ వినిపించడం లేదు.. ఈ నాటకంలో హాస్యం ఉన్నా, ప్రధాన ఉద్దేశం వేశ్యా సంపర్కం చేసే వారి కష్టాలు తెలియజేయడం.. ఎంతటి మనీయులైనా వేశ్యల బారిన పడితే వారి గతి అధోగతే అని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం.. కానీ ప్రస్తుతం ఆ ఉద్దేశాన్ని వదిలేసి కేవలం హాస్యమే ప్రధానంగా ప్రదర్శింపబడుతోంది ఈ చింతామణి నాటకం.. ఈ నాటకంలో చింతామణి పాత్ర పోషించిన విదుషీమణి గాత్రం ఈ రోజుల్లో ఆ పాత్ర దరిస్తున్న వారికి లేదు.. కడప రత్నశ్రీ గారు కొంత వరకు న్యాయం చేకూరుస్తున్నారని నా ఉద్దేశం..
@umeshbonu7744 жыл бұрын
Yu tube dayavalana malli chintamani vinagaligaamu thank's
@raghuramasharma4 жыл бұрын
నేను కడప రత్నశ్రీ గారితో 2008-2009 లలో అనుకుంటా సావిత్రీ సవాల్ హాస్య నాటిక వేయడం జరిగింది. అందులో ఆమెది హీరోయిన్ పాత్ర, నాది ఆమె భర్త పాత్ర.
@raghuramasharma4 жыл бұрын
ఆవిడ మంచి నటి...
@user-yk4rv5qv4r2 жыл бұрын
Ban చేసారు
@bhanumurthy90622 жыл бұрын
లతా లక్ష్మి గారి కి 🙏🙏🌷🌷👌
@pchvenkateswarlu53532 жыл бұрын
😀😀
@hussainpidem43633 жыл бұрын
నాకు ఇష్టమైన నాటకం చింతామణి.నేను చిన్నప్పుడు టేప్ రికార్డులలో ఈ నాటకము వింటూ పరవశించేవాడిని.
@suneethkumarmylabathula8724 Жыл бұрын
Most magnificent play full of facts
@nabraham6051 Жыл бұрын
@@suneethkumarmylabathula8724 8
@subbaraob18594 жыл бұрын
ఇంట్లో ఉండే పాత గ్రామ్ ఫోన్ రికార్డు గుర్తుకు వస్తుంది. ఎంతైనా ఇరోజుల్లో గానమే గానము.గాత్రమే గాత్రము ఈరోజు లో హర్మనీ గోల తప్ప పధ్యం ఒక్క ముక్క అర్థం కాదు
@parvathiu19104 жыл бұрын
Click h
@durgaraokasthala43983 жыл бұрын
Old is gold.
@munagalakrishnareddy39372 жыл бұрын
Voice.chella.super🙏🙏🙏🙏🙏💋💋💋💋
@govindraod53282 жыл бұрын
Pp
@harikrishnakatakam96642 жыл бұрын
YAS. YAS. YAS.
@srinivasrao91662 жыл бұрын
100 years Evergreen drama. Good msg to people.
@harikrishnakatakam96642 жыл бұрын
Yas.
@harikrishnakatakam96642 жыл бұрын
❤️❤️❤️❤️100. YEARS. 🙏🙏🙏🙏🙏🙏
@raampraas3 жыл бұрын
అద్భుతం.. 1980 90 మద్య కాలం లో బహు ప్రాచుర్యం పొందిన నాటకం.. Cassette లో వినే వాళ్ల0... మంచి హాస్య0.
@venkatraomaddiguntla11912 жыл бұрын
@@KrishnaChaitanya2428 lbbbb uk j j
@kurminaidubakku81782 жыл бұрын
@@KrishnaChaitanya2428 ji
@shaikhimam91322 жыл бұрын
@@KrishnaChaitanya2428 v * mmahamadrafitelugusongs
@MR-hemanth2 жыл бұрын
@@kurminaidubakku8178 hi77
@yanamadnikoteswararao18782 жыл бұрын
@@KrishnaChaitanya2428 q1qqq1qqq1qqqqqq1qqqqq1
@usharamsundru25593 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను... మళ్ళీ ఇప్పుడు వినటం.. ఎంతో సంతోషంగా ఉంది.. 👌👌👏👏
qz a q a aas as ×,! aas qa a, aw , a a s a ,a q ad s a s 1s a11 1, ,z @@thajunsk9740
@harikrishnakatakam96642 жыл бұрын
LATHA. LAKSHAMI. GARI VOICES. 🙏🙏🙏🙏🙏
@nageswararaomekala8 ай бұрын
My grand father: Sri Pitla Apparao garu played Subbi Setty Character along Anjali Devi and Jamuna Rani garu. More than 15 districts for 25years he played that.
@goodthinking57683 жыл бұрын
నిజంగా రాజనీతి ఇందులో ఉంది
@ggovindaiah96552 жыл бұрын
It is both philosophical as well. .as moral drama. Which .hints the people who treads .wrong paths .g Govindaiah Turmella.prakasam dist
@harikrishnakatakam96642 жыл бұрын
YasSIR.
@akugajendra16382 жыл бұрын
Original what i knew from my childhood . wonderful
వేశ్య వద్దకు వెళ్లి తన జీవితం నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. గొప్ప కథ.kallakurinarayanarao.
@mulkavenkatreddy137 Жыл бұрын
OK
@moyilisriramulu3614 Жыл бұрын
ఎన్నో విరాట్ ప్రదర్శనలు విజయవంతం ప్రదర్శనలు ఇచ్చి నా ఈ సోషల్ ఎవేర్నస్ , భాగంగానే చూడాలి తప్ప వ్యంగ్య హాస్యాన్ని ఈసడించుకోవడం తెలుగు నాటక రంగం విభాగానికి ఉచితం కాదు. వర్తమాన ప్రభుత్వానికి ఇష్టం. లేకపోతే ఇదే సామాజిక ఇతివృత్తం రచయితను మార్చి ఆధునిక ర ఉంచు కోవచ్చు.APCSC Covinor now APPSC:: Vijayawada Andhra Pradesh India
@nageswararaomekala8 ай бұрын
Thank you for sharing with us the spectacular Indian drama of Chintamani.
@vattikutivenkataratnam604111 күн бұрын
The only female artist who can sing padyams as clear and as sweet as male artists is Latha Lakshmi garu.
@gowrisankarbojja17402 жыл бұрын
చింతామణి పుస్తకం లో ఉన్న సంభాషణలు కన్నా సొంత డైలాగులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
@bellamkondapparo20104 жыл бұрын
నా చిన్నప్పుడు.. మా నాన్న.. ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తు.. మైక్ సెట్ పెళ్లికి.. మైక్ లేకుండా.. వేడుకలు జరిగేవి కావు.. అప్పుడు.. కంపల్సరీ గా సీతారాముల కల్యాణం చూతంరారండి జయకిృష్ణా ముకుందామురారి.. పాట చింతామణి.. రికార్డులు.. వేసేవాళ్ళం ఇలాంటివి వింటున్నప్పుడు.. మా నాన్న గుర్తుకు వస్తాడు.. అప్పుడు అనిపిస్తుంది పాతకాలం రోజుల్లో ఏంతో బాగుండేదని ఇప్పుడు తెలుస్తోంది.. మా నాన్న విలువ
లతాలక్షి్మిగారి చింతామణి నాటకం పద్యములు ఎన్నీ సార్లు విన్న విసుగు పుట్టదు.సుమధుర గాత్రం.
@lakkireddyrajagopalreddy8238 ай бұрын
Ever green drama. All the artist’s performance excellence.
@ramanakadiri63033 жыл бұрын
This drama I have seen several times hatsApp to sri Kallakurinarayanagaru rachayitha let us encourage this drama
@vsethavareddy7101 Жыл бұрын
One of the best drama
@dr.vijayasaradhigaddam3065 жыл бұрын
The Trio Mrs.Latha laxmi, sri.chirala subbaiah , sri.v.v.swamy... need no introduction in Telugu Drama history... after Sri.Arvapalli subbarao ..vv swamy troup ... made CHINTHAMANI natakam v popular ... Lathalaxmi voice , chirala subbaiah vv swamy ( own brothers ) .. .... live in the hearts of telugu people for ever... Sorry to inform smt. Lathalaxmi admitted in ggh guntur 8 yrs back with diabetic gangrene of L great toe... while I am making arrangements to operate .... she passed away with massive heart attack ...later chirala subbayya... n 3 yrs back sri.vv swamy passed away... I am fortunate enough to extend medical help n felicitate them once in sattenapalli. Though they hail from chirala, settled in Narsaraopet.I am happy to share that sri.upputuri (chirala) subbaiah n vv swamy are my mother's cousign brothers.... Sura lokam vinathi pampa ariginata vv swamy troup... amarapuriki.... achata CHINTHAMANI tho AMARULA NAMARIMPA.... MAY THEIR SOUL REST IN PEACE.... to my knowledge there is no video of their play... regards... Dr.G.Vijaya Saradhi..Prof of surg rtd...
@venkateswarludr5 жыл бұрын
Poorthi natakam audio unte pettagalarani maa manavi
@SivaKumar-ip3po4 жыл бұрын
Dr garu miru chepina e vishayalu anni chadivenu na manasu chala kalichivesindhi sir manchi vallu chanipoyina valla teepi gnapakalu manaki appatiki gurtundela migilchi vellipoyaru i miss you three starts vallu alokalo vunna valla atmaki santi kalagalani korukuntunnanu sir
@jayasirikonda78824 жыл бұрын
MOST VALUABLE VOICE IN LATHA SRI AND ALL PATISPENTS HATS UP MY REQUEST VIDEO UP LOAD CHEYANDI
@premkumar-bl5hl4 жыл бұрын
Thanks for info, doctor Garu..
@srinivas85904 жыл бұрын
Thank you for your information sir What a beautiful and such a melodious voice of Latha laxmi garu specially at high pitch very sweet to listen And a nice comedy by Subbaiah Gary and Swamy garu If Any photos of this team available please place in public domain for the next generations
@subbaraoduggirala4856 Жыл бұрын
Sensational super duper hit drama between the period of 1970-1980.This is my childhood memories
@malyadrinunna29543 жыл бұрын
In contemporary society valuable message.No more words.It is gift of Telugu people And message.Thanks to entire top to bottom crew members.
@venugopalreddyyeduguri64032 жыл бұрын
ఈ నాటకం ఒరిజినల్ గా ఉత్తర దేశములో ఎక్కువ గా ప్రాచుర్యం చెందినదనీ, కాల్లకూరి వారు తెనిగించినారనీ అంటారు. పేర్లు కూడా " బిల్వ మంగళ" " భవానీ శంకర్ " మన తెలుగు పేర్ల లాగు లేవు. నిజమేమిటో మరి?
@doddojuveerabharachari9254 жыл бұрын
నాటకముచాలబాగుంది
@subbaraopanthangi8983 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ సామెత చక్కగా సరిపోతుంది కదా
@srinivasu36383 жыл бұрын
హాస్యం రంగరించిన అద్భుత సందేశాత్మక నాటకం అందించిన కాళ్లకూరి నారాయణ రావు.
Excellent drama. !! Every dialogue is good and valuable to the now a day’s society. I used to listen these dialogues from 1980s
@venugopalreddyyeduguri64032 жыл бұрын
ఇలాంటి నాటకాన్ని బాన్ చేయటమెందుకో! అనంతకాలం నుండి, సంఝానికి ,మంచి ఉపయోగపడిన, సందేశం ఇచ్చిన ఈ నాటకం మీద అంతటి కక్ష్య ఎందుకో?
@kalyanamkamma8087Ай бұрын
అందమైన వాడు చందమామ గాడు సాంగ్ సూపర్ గా ఉండేది
@kukkapallilakshminarayanan69782 жыл бұрын
మేము చిన్నపుడు మొత్తం బట్టిీ బట్టాము.
@srinivasreddypeddireddy10084 жыл бұрын
Thanks for uploading this evergreen Telugu play. Childhood days are remembered. It gives us a good lesson that moral values should be followed.
@sreenuyepuri90593 жыл бұрын
chinthamani ga chesina aavida peru latha lakshmi garu only audio not video lezendry latha lakshmi garu hatsoff
@rkv66252 жыл бұрын
SUPER VOICE AND SUPER SINGING. NO RECOGNAZATION
@venkateshamadepu93135 жыл бұрын
1975 naaku record player lo roju vnnevani. thanks.adepu Venkatesham age62 Bellmpalli 02.04.2019.
@annadath69 Жыл бұрын
Old memories recollected.
@vattikutivenkataratnam60412 жыл бұрын
Jeevita satyalu telipe natakam Chintamani. All time great artists. Thank you for uploading sir.
@bh.vramadevi56052 жыл бұрын
ఈ నాటకం వింటే బాల్యం లో.దసరా ఉత్సవాలు లో. చూసిన జ్ఞాపకాలు.గుర్తుకొస్తాయి.
@sureshpukkalla8014 Жыл бұрын
Super
@bankabhaskarreddy45202 жыл бұрын
Chintamani dram is powerful padyalu 💖🍎👌🏿🎉❤️
@pagoluprasad18873 ай бұрын
గొప్ప అనుభవం తెలి పే నాటకం
@malyadrinunna29543 жыл бұрын
Upto Living Telugu people Lata madam voice ever green (Telugu legend and milestone)
@-kanipinchani-4go-Meku Жыл бұрын
Exlent voice 😊
@gonnabattulakanakaraju93485 ай бұрын
Exlent story
@allinonechannel31992 жыл бұрын
అప్పుడు కాస్సేట్స్ కొనుక్కుని వినేవాళ్ళం
@sreehari19573 жыл бұрын
Nice voice old is gold
@pullaraoc98633 жыл бұрын
Adbhuta vinodam. Chinnappudu schoollo menu subbisetti ekapaatra vesanu. Aapaatha madhuraalu.
@meghasandesam5 жыл бұрын
naa chinnappudu ante 1980s lo maa voollo ye function ayina mike pettevallu, munduga Ghantasalavari Edukondala Swamy paata inka konni bhakti geetalu, tarvatha Ghnatasala gari records 2 or 3 vesins tarvta ee Naatakkani pettevaadu. appatike Janalu deenikosam kachuku koorchunevallu, inka adi pettagane janalu aa dialogues vinukuntu tega navvukonevaru. appudu manaku ardham kadukada...vishyam emito
@mohankumar-fj7wm3 жыл бұрын
Songs 🎵are very nice to listen, voice is very good
@raob1213 жыл бұрын
This drama i have seen many times in my childhood and I by heart the dialogues in 1970s and told to my friends many times
@ramaraorao91683 жыл бұрын
⁶⁶⁶⁶⁶⁶6o7⁷
@ramaraorao91683 жыл бұрын
Hhģģģģg
@munagalakrishnareddy39372 жыл бұрын
Hddy
@padamatavenkateswararao53493 жыл бұрын
Ee Natakam pattinavariki danayavadalu padenavaru danyavadalu super voice e nati samajaniki ami taliyadu
@rameshganapathi3138 Жыл бұрын
Super drama chinnappatinubdi vintunnanu Padyalu and voice adbhutham
@DrRao-sf6no Жыл бұрын
Very good voice lata laxmi
@srinivasrao91669 ай бұрын
Anta KZfaq daya, village lo chinna naati memories
@sumanuppelli47792 жыл бұрын
Super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sureshsaul88245 жыл бұрын
Excellent voice of Lathalakshmi.
@satyanarayanach30385 жыл бұрын
Which character?
@sureshsaul88245 жыл бұрын
@@satyanarayanach3038 : Chinthamani character.
@rachamantisrinivasarao31282 жыл бұрын
Excellent actors 👏
@malyadrinunna29543 жыл бұрын
The Latalaksmi voice is super
@prabhudaskathi24332 жыл бұрын
Latha Lakshmi voice super
@jeevanbabu10943 жыл бұрын
Awesome drama..
@sambasivaraoadapa91759 ай бұрын
Very good Drama
@ramakrishnac71843 жыл бұрын
Long awaited Kala khandam. Thanks uploading. Csramakrishna.
@peraiaheamani55204 жыл бұрын
Great voice of Lathalakshmi..andhra Pradesh ni vurruthalu vuginchina drama
@gbprao93803 жыл бұрын
Excellent msg
@ramaraopodalakuri71183 жыл бұрын
Excellent drama
@Vijay_gaming4 жыл бұрын
Old is gold super natakam
@veeraveni3351 Жыл бұрын
Thank you.
@cnreddy65844 жыл бұрын
చాలా బాగుంది నాటకం
@arjunrajonteru18012 жыл бұрын
నాకు మరో ప్రపంచం
@harisatyannarayana38513 жыл бұрын
Super satirical drama with excellent female voice padayalu