No video

Chiranjeevi's Heroine Madhavi Interview - TV9 FlashBack

  Рет қаралды 781,708

 TV9 Live Updates

TV9 Live Updates

Жыл бұрын

Chiranjeevi's Heroine Madhavi Interview - TV9 FlashBack
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
Visit Website: www.tv9telugu....
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#ActressMadhavi #TV9FlashBack #Interview

Пікірлер: 211
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
(ఎ.పి)మాధవి గారూ మీరు "మాతృదేవోభవ " లో మీ నటన చాలా అద్భుతంగా ఉంది, ఆ పాట కె.చిత్ర గారు పాడిన మీ నటన చాలా అద్భుతంగా వుంది....ఎన్ని సంవత్సరాలు అయినా మరవ లేము.. సో మీకు జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటం ఆనందంగా ఉంది 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
చాలా చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు బంగారం లాంటి మనసుకు మీకు మంచి జీవితం ఇచ్చిన భగవంతుడు నూరేళ్ళు ఆరోగ్యం గా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ 🤝❤🤝💐💯😊😊😊
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
మాతృదేవోభవ సినిమా లో మీ కేరెక్టర్ నా నిజ జీవితం లో నేను అనుభవించి ఆరోగ్యం జయించి బ్రతుకుతున్నాను మీ కుటుంబానికి ఎవరి దృష్టిదోషాలు తగలకూడదు జై శ్రీరామ జై శ్రీ కృష్ణ
@banothusadashivashankar2061
@banothusadashivashankar2061 Жыл бұрын
మాధవి గారు మీరు ఎన్నో అద్భుతమైన మూవీస్ తీశారు. ఖైదీ మూవీ. ఆహా... ఏమి మూవీ అండి. అందరు పోటీ పడి మరీ నటించారు. మీ నటన అద్భుతం. ఇప్పటికి ప్రతి సాంగ్ ఎంజాయ్ చేస్తుంటాము. ముఖ్యన్గ వేదం నాదం పాట. అద్భుతమైన సాంగ్ ఇది. మీరిద్దరు డాన్స్ చేస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మల్లీ మీరు నటించాలని కోరుచున్నాను.
@kakeumesha8738
@kakeumesha8738 Жыл бұрын
మీరు తెలుగు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది మేడం..
@shivajanagonda8447
@shivajanagonda8447 Жыл бұрын
She belongs to Andhrapradesh..
@venkatesh.n7196
@venkatesh.n7196 Жыл бұрын
She is basically Telugu automatically come Telugu what is there special nothing
@vijaybanu6616
@vijaybanu6616 Жыл бұрын
మాతృదేవోభవ సూపర్ action
@chikkalasubrahmanyam456
@chikkalasubrahmanyam456 Жыл бұрын
ఇది కదా ఇంటర్వ్యూ అంటే సుత్తి సోది లేకుండా, సూపర్ 👏
@pnvdkomakula9130
@pnvdkomakula9130 Жыл бұрын
మాధవి గారు మిమ్మల్ని చూడడం చాలా సంతోషo గా ఉంది...మీరు తెలుగుని మర్చిపోకుండా ఇంత చక్కగా మాట్లాడం చాలా నచ్చింది...చిరంజీవి గారితో మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది...మీ మాటల్లో చాలా నిజాయితీ ఉంది ...God bless you and your beautiful family mam.. 👍👍💐💐💐
@trimurthulupeddimsetty1637
@trimurthulupeddimsetty1637 Жыл бұрын
మాధవి గారు మీ తెలుగు fluency చాలా భాగుంది మళ్ళీ మీరు తప్పకుండా వక మంచి మూవీ చెయ్యాలి మేడం
@bhaskarvanama4932
@bhaskarvanama4932 Жыл бұрын
మీరు అమెరికాలో నివసిస్తున్నా అంత బాగా తెలుగు భాష మాట్లాడే విధానం మాకు నచ్చింది. మీరు చిరంజీవి కలసి నటించిన అద్భుత చిత్రం""""ఖైదీ""" నాకు బాగా నచ్చింది.
@kalabolleddu
@kalabolleddu Жыл бұрын
❤❤❤❤
@Sridevi-ki7dp
@Sridevi-ki7dp Жыл бұрын
​@@kalabolleddu 04
@nemmadisatyanarayana1012
@nemmadisatyanarayana1012 Жыл бұрын
మీరు తెలుగు మాట్లాడే విధానం మీ పిల్లలపై మీ ప్రేమ మిమ్మల్ని పరిచయం చేసిన మీ గురువుగారు పైనే భక్తి మీరు నటించినా మీ సహచరన్నటులపై మీ అభిమానం మాకు స్ఫూర్తిదాయకం మేడం సూపర్ మేడం ధన్యవాదాలు
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy Жыл бұрын
Most awaited interview …glad to see her after long time …one of the charming actress Indian cinema ever had ..
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 Жыл бұрын
అదే స్వరం.అదే అందం, కొంచెం వయసు పైబడింది. ఖైదీ సినిమా లో ఈమె హావ భావాలు అత్యంత అద్భుతం. Emotional carrier in a perfect manner. 👌
@kiransaivalasa3062
@kiransaivalasa3062 Жыл бұрын
మాదవి మేడం గారు మొదటగా మీకు మా అభినందలు మీరు తెలుగు మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంటుంది మూవీస్ లో కూడా మీరు సొంతంగా నే డబ్బింగ్ చెప్పేవారు మీరు మళ్ళీ స్క్రీన్ మీద కనపడితే మేము చాలా హ్యాపీమీరు అలీతో సరదాగా షో ఎప్పుడో స్తారో అని ఎదుర చూస్తున్నాం మేడం రాజమౌళిగారు మహేష్ బాబు గారి మూవీలో మీరు కనిపిస్తే బాగుంటుంది మేడం
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
మీ తెలుగు భాష ముచ్చటేసింది మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ జై భారత్
@yvenkateswarluyarlaggadda3754
@yvenkateswarluyarlaggadda3754 Жыл бұрын
Decent Lady. Royal exit. Luckiest lady. No complaints, Happy with what she is having. God bless you for your contentment.
@twinsgaming494
@twinsgaming494 Жыл бұрын
Congratulations madhavi garu .We are very happy u have beautiful life.
@nbalaji1644
@nbalaji1644 Жыл бұрын
First my favourite heroine madhavi garu
@Hemanthb5
@Hemanthb5 Жыл бұрын
హాయ్ మేడం మీ వాయిస్ లో ఆ బేస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరంటే నాకు చాలా క్రష్ మేడం. ఖైదీ సినిమాలోచిరంజీవి గారు పక్కనే యాక్ట్ చేస్తుంటే సూపర్ గా ఉండేది.రగులుతుంది మొగలి పొద ఎప్పటికీ ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్.
@ananthanarayanannandhiala961
@ananthanarayanannandhiala961 Жыл бұрын
Happy to see you are enjoying a full pledged Life. ... Wishing to see you as pilot soon... All the best.
@vijayammakarusara602
@vijayammakarusara602 Жыл бұрын
Many many happy returns of the day madhavigaru i see today and you speach very nice childhood days memories your pictures iam very happy 👌👌 thank you
@drshyamuganta2604
@drshyamuganta2604 Жыл бұрын
Great interview with clarity on very thing.very impressive 👍🌹🙏
@sivaprasad3785
@sivaprasad3785 Жыл бұрын
Nice speech Madhavi garu
@balukanna6127
@balukanna6127 Жыл бұрын
Mega Star chiranjeevi sir madhavi good pair
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Madhavi birthday ni gurtunchukunna TV9 ki Legend ANR 99 th birthday gurinchi teleyaka povadam vicharakaram.
@palikapadma1216
@palikapadma1216 Жыл бұрын
Nice speech madamgaru lv u mam💐🌸🌺🌷🌹💕💕💕💕💕
@nrk2892
@nrk2892 Жыл бұрын
Very Happy to c dynamic Madhavi Gaaru , God bless 🙌u n your family, we telugu audience love you. Chiranjeevi gaaru Meeru gave us amazing hits we still watch golden movies and enjoy even now.
@bommanathimmareddy9705
@bommanathimmareddy9705 Жыл бұрын
Beauty queen ❤
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Жыл бұрын
ఈ ఫోగ్రం 2019. ఈ నెలలోనే వేసిన ఫోగ్రమ్ ఓల్డ్ వీడియో లేటెస్ట్ కాదు
@Hari9993.
@Hari9993. Жыл бұрын
yes
@kamesweraraovuppuluri5896
@kamesweraraovuppuluri5896 Жыл бұрын
Many many happy returns of the day -Kameswerarso and family
@ramunaidu9175
@ramunaidu9175 Жыл бұрын
My dear lovely heroin : Madhavigaaru enho samvathsaralu taravatha Mee darshana bhagyam T.V-9 Channel Anveshanam ane program dwara ,Mee darshana bhagyam maaku labee-Inchindi . I says special thanks to T.v-9 Channel. They done a great job . Madhavigaaru .Anattee me andham Mee natana Adbutham .Amogham..
@pujariraveendra557
@pujariraveendra557 Жыл бұрын
Nice to see u from long back... Madhavi garu...
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 Жыл бұрын
మీరు అంటే నాకు చాలా ఇట్టం మేడమ్ రగులుతున్న ది మగని పగ అన పాట ఎత్త బాగా చెంశారు మేడమ్
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 Жыл бұрын
Eantha baga telugu matladutunnaru Madavigaru ohh meku mugguru papala good👍 madam ❤👌🏻🥰🥰🥰❤💕
@sumanganjai9895
@sumanganjai9895 Жыл бұрын
Khaidi movie lo chala baga act chesaru madam telugu chala baga matladuthunnaru madam
@katterapallisrinivas9895
@katterapallisrinivas9895 Жыл бұрын
Wonderful to see you ...happy to listen more wonderful words from you.... 🙏
@srinivasavarmabhupathiraju8663
@srinivasavarmabhupathiraju8663 Жыл бұрын
Madhavi acted as Sister affectionately, and is remembered as a Sister !! Good Interview and Editing are Super !!
@pranavsiddhartha370
@pranavsiddhartha370 Жыл бұрын
So beautiful 😍❤️ heroine
@varsha2692
@varsha2692 Жыл бұрын
She looks so different.. She had acted in some of d best Malayalam movies.. Didn't knew she is Telugu
@Gayathri_8
@Gayathri_8 Жыл бұрын
మీ voice 👌👌
@sudhakartamarapalli9491
@sudhakartamarapalli9491 Жыл бұрын
Happy to see you after a long time.Despite so much success in every front,you are still grounded in your thoughts,and most importantly not forgotten your roots.That's great of you mam.
@chantichanti7351
@chantichanti7351 Жыл бұрын
Ma chiru gari khaidi heroine madhavi gariki puttina roju subhakankshalu.........🎂
@naraharisoppari6542
@naraharisoppari6542 Жыл бұрын
Beauty brain Lucky and wonder and very blissful lady you are...... God bless you....
@p.shyamprasadreddy5594
@p.shyamprasadreddy5594 Жыл бұрын
మీరు 100 సంవత్సారాలు బతకాలి
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
Nice to see you after long time mam
@radhakrishna5170
@radhakrishna5170 Жыл бұрын
Maathru devo baba wonderful medam Meeru Inka young gane kanipisthunnaru Any ho nenu Mee abimanini tq
@eslavathsreenivasulu3164
@eslavathsreenivasulu3164 Жыл бұрын
Happybirthday To U Ma
@thomasnathan1
@thomasnathan1 Жыл бұрын
Happy to see you after long time madhavi madam. I like your angery expression action. I like your long hairs, in the song " Ee chempaku selaveeyaku". Hope to see you again on the big screen maam.
@radhasurra9352
@radhasurra9352 Жыл бұрын
Happy birthday to u amma meeru chiranjeevi garu chesina move naku chala estam so meeru mee family happy ga undali
@premanathanv8568
@premanathanv8568 Жыл бұрын
மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு மாதவி அவர்கள் பேட்டி
@karipeedevaiah921
@karipeedevaiah921 Жыл бұрын
Madhavi madam garu parsanl speach is English very good family is about explain chesaru madhavi madam garu maathru devobhav movie best accting madam madhavi garu super excellent accting thankyou so much madam garu whene you're new movie acctting chestharu madam garu
@rowthuappanna3088
@rowthuappanna3088 Жыл бұрын
Wonderful actress. I admire you very much .
@ameshladdika8805
@ameshladdika8805 Жыл бұрын
Meeru kaidi movie Madulatha characters Super with Suryam
@kumarmadhireddy7026
@kumarmadhireddy7026 Жыл бұрын
Beautiful actor madhavi garu
@guruprasaad8770
@guruprasaad8770 Жыл бұрын
God bless you ma'am forever.
@rameshrangavidyarthi1136
@rameshrangavidyarthi1136 Жыл бұрын
ಅಮ್ಮ ನೀವು ಕನ್ನಡದ ಡಾ ರಾಜ್ ಕುಮಾರ್ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದು ತುಂಬಾ ಸಂತೋಷವಯಿತು.ದೇವರು ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ
@vanipalem7686
@vanipalem7686 Жыл бұрын
Rajkumar tho act chesinde movies choodacchu acting chaala baaga chesaru
@raviprasad6187
@raviprasad6187 Жыл бұрын
Madhavigari voic base chudalante khaidi movilo.voice base excellent ga vuntundi.
@vanipalem7686
@vanipalem7686 Жыл бұрын
Kannada movies lo kooda
@gundrathimayuri3355
@gundrathimayuri3355 Жыл бұрын
Talking about importantance family so nice
@madhavi5213
@madhavi5213 Жыл бұрын
My favorite heroine madhavi garu movie lo ki re entry plz
@maheshbobu7058
@maheshbobu7058 Жыл бұрын
అసలు ఎవడామ్మ సొమ్ము అని ఇలా ప్రభుత్వ పధకాలకీ & ప్రభుత్వ బిల్డింగ్ లకు పేర్లు పెట్టుతున్నారు.. . పొట్టి శ్రీ రాములు మాదిరిగా ప్రజల కోసం అమరణదీక్ష చేశారా .. లేక ఈ వైయస్ రాజశేఖరరెడ్డి గానీ & ఎన్టీఆర్ గాడు గానీ వాళ్ళ జేబులోంచి తీసి ఈ హాస్పిటల్ కట్టారా.. ప్రజల డబ్బులుతో కట్టిన హాస్పిటల్ కీ ఈ రెండు పార్టీల పెత్తనం ఏందిరా ... ఈ సీఎం & ఎమ్మెల్యే లు & ఎంపీలు ప్రజలు సొమ్ముకు * కాపలదారులు * మాత్రమే.. అసలు ప్రజలు డబ్బులుతో కట్టిన ఈ * యూనివర్సిటీలకి* వాళ్ళు పేర్లు పెట్టడం ఏందిరా , విగ్రహాలు కట్టాడానికీ ప్రజలు డబ్బులు ఖర్చు చేయడం ఏందిరా .. ప్రభుత్వం పధకాలకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ బ్యాచ్ గాళ్ళ పేర్లు పెట్టడం ఏందిరా.. అసలు ఈ స్వర్గీయ ఎన్టీఆర్ & వైయస్ గాళ్ళు కంటే స్వతంత్ర సమర యోధులు పేర్లు పెట్టాచుగా... అల్లూరి సీతారామరాజు & పింగళి వెంకయ్య & దుగ్గిరాల గోపాల్ క్రిష్ణయ్య మొదలైన వాళ్ళు పేర్లు పెట్టాచుగా ..
@murali2787
@murali2787 Жыл бұрын
Madhavi is great...very confident individual.. Very sensible actor.
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
We are proud of you as a telugu beautiful personality
@floweer2023
@floweer2023 Жыл бұрын
Megastar tho most popular song (Raguluthundhi mogalipodha) kaidi Movie
@yeddulasasibhushanreddy2295
@yeddulasasibhushanreddy2295 Жыл бұрын
I saw Bommarillu movie,from then onwards I became your lover
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 Жыл бұрын
Meeru chala baaguntaaru
@ankamgnaneshwar8235
@ankamgnaneshwar8235 Жыл бұрын
Happy birthday 🎂🎂🎂🎉 medam Telugu interview super madam
@tnvajji8560
@tnvajji8560 Жыл бұрын
Happy birthday to you Madam 🎂 You are my favorite heroin.Naaku ippatikee doubt meekante mee eyes baagaa navvuthayi.
@karipeedevaiah921
@karipeedevaiah921 Жыл бұрын
Madam madhavi garu super speeking intreview about movie accting khaidi one of the best accting madam madhavi gari ki ✋👌
@nenavathrajesh9814
@nenavathrajesh9814 Жыл бұрын
Super heroni.I.laked
@ramesshnaiidu462
@ramesshnaiidu462 Жыл бұрын
Madam Meeru chala great and you are one of the best actor's in telugu industry
@kishoresabbi7682
@kishoresabbi7682 Жыл бұрын
Great mother and wife and Good Actor 👌👌💐🌹🌺🏵️💐🌹🌺🏵️💕❤️💕❤️💕❤️💕❤️💕❤️
@g.tabithagudiyala4658
@g.tabithagudiyala4658 Жыл бұрын
Happy Birthday to you madhavi
@lachiburugu8978
@lachiburugu8978 Жыл бұрын
🎉🎉🎉 wish you happy birthday 🎂🎂🎂 Madhavi garu
@balajis5619
@balajis5619 Жыл бұрын
Madhavi speech english super
@pallaramesh4683
@pallaramesh4683 Жыл бұрын
Good morning madam good interview
@rajukumar-qw7bu
@rajukumar-qw7bu Жыл бұрын
Happy to see yu mam
@bhoomeshwar7478
@bhoomeshwar7478 Жыл бұрын
My favorite heroine Madhavi gaaru 💐💐🤝
@reganakarthik9986
@reganakarthik9986 Жыл бұрын
I am the big fan of you madam.
@nirmalabandaru7768
@nirmalabandaru7768 Жыл бұрын
Madhavi garu Mee voice ante chala istam
@subbareddy8280
@subbareddy8280 Жыл бұрын
Nice talking 👌👌
@lalithakavoori6715
@lalithakavoori6715 Жыл бұрын
U r great heroine. Both commercial and other . Matrudevobhava is unique. Congratulations Mrs. Madhavi.
@prasadkrish6942
@prasadkrish6942 Жыл бұрын
రిచ్ హీరోయిన్.... మాధవి గారు...
@floweer2023
@floweer2023 Жыл бұрын
Chiru madhavi act checina (intlo ramayya veedhilo krishnayya) 3 years Aadindhi.megastar tho (donga mogudu) black buster hit.(kaidi) industry hit.
@jupiter9123
@jupiter9123 Жыл бұрын
Interview chesina vidhanam chala bavundi..nice
@shaikjubedabegumshaik1720
@shaikjubedabegumshaik1720 Жыл бұрын
What a good natural beauty mam u are
@sravankumar3703
@sravankumar3703 Жыл бұрын
Very nice after seeing you big gap. You will be memorized..
@sudheeryv3216
@sudheeryv3216 Жыл бұрын
I love you madam
@bharathi6122
@bharathi6122 Жыл бұрын
Naku mirante chalaa eshttam Madhavi garu❤️💯
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Madhavi gharu chala good actor god blesess you madam
@ramanam6992
@ramanam6992 Жыл бұрын
Original. Telugu. Heroine.
@guruprasaad8770
@guruprasaad8770 Жыл бұрын
A marvellous stainless speech.
@badribhukya5158
@badribhukya5158 Жыл бұрын
Miru appuday bagunnaru
@sharmilamatani3802
@sharmilamatani3802 Жыл бұрын
Madhavigaru ur intelligent and talented
@FRZHD
@FRZHD Жыл бұрын
Beauty with Brains. She is the most talented and glamorous actor of our 80's generation.
@khatayy256
@khatayy256 Жыл бұрын
She is Intelligent & homely person...
@PrasadrtSirigiri
@PrasadrtSirigiri Жыл бұрын
me movi matrudaiobava super madavigaru
@movvaswapna5587
@movvaswapna5587 Жыл бұрын
Naku estam chala dear ga untundi a Chiru to action super
@showkathali2415
@showkathali2415 Жыл бұрын
HAPPY BIRTHDAY TOYOU GODBLESSYOU
@vasundharamarupalli2088
@vasundharamarupalli2088 Жыл бұрын
Very nice video mam 👌👌👌
@sandhyaranichepuri
@sandhyaranichepuri Жыл бұрын
I like u mam...my favorite
Actress Madhavi good  message. మంచి సందేశం | Telugu heroin
9:55
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
Legendary Actress Sridevi Exclusive Interview  - TV9
21:57
TV9 Live Updates
Рет қаралды 1,7 МЛН