Christian Roasting Channel Part 4| Re Counter Video

  Рет қаралды 749,235

Christian Roasting Channel

Christian Roasting Channel

Жыл бұрын

మీకు తెలిసిన దొంగ సేవకుల, బడా సేవకుల దారుణాల తాలూకా ఆధారాలను christianroastchannel2@gmail.com మెయిల్ చెయ్యండి. మీ వివరాలు రహస్యంగా ఉంచుతాం. దేవుని సంఘాన్ని నాశనం చేస్తున్నవాళ్ళ ఆగడాలను బహిర్గతం చేస్తాం. మాకొఱకు మరింత ప్రార్ధన చెయ్యండి.

Пікірлер: 4 800
@christianroastingchannel8314
@christianroastingchannel8314 Жыл бұрын
షాలేం రాజు కొడుక్కి పెళ్లి అయిన విషయం నాకు తెలీదు అని కొందరు షాలేం ఆరాధకులు అనుకుంటున్నారు. మనోడిది లవ్ మ్యారేజ్ అని కూడా తెలుసు. బేటా చిలకని పట్టడం అంటే అదే. ఇకపోతే సినిమా క్లిప్ పెట్టినందుకు కొంతమంది అభ్యంతరపడ్డారు. నేను సినిమాలకు పూర్తి వ్యతిరేకిని. కానీ మూర్తి రాజు విషయంలో ఆ వీడియో పెట్టాల్సివచ్చింది. ఆ వీడియో అక్కడ సడన్ గా ఎందుకు వచ్చిందో "ఆలోచించే" ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఆలోచించండి. అర్ధం అయినవారి కామెంట్ చెయ్యండి.
@jesuscoming386
@jesuscoming386 Жыл бұрын
Anna praise god..., deva neku mahima
@subhashkalla188
@subhashkalla188 Жыл бұрын
తమ్ముdu ప్రభువు మిమ్ములను అబిషేకంతో వాడుకొనును గాక.ఆమెన్
@Ravipedamuthevi080
@Ravipedamuthevi080 Жыл бұрын
part-3 kanna dhini మసాలా కొంచెం తగ్గింది anna... Next Part fast ga chai Anna....
@hemanthreddy-gj2gk
@hemanthreddy-gj2gk Жыл бұрын
యూత్ పాస్టర్లు చాల మంది అమ్మాయిలని ట్రాప్ చేసి వాడుకుంటున్నారు బ్రో, అలాంటివి వారిని కూడా బయట పెట్టండి. వాళ్ళ వాళ్ళ సఫర్ ఐన వారికి ఏదైనా మీడియం తాయారు చేసి వీడియో పెట్టండి, దాని ఈ ఫ్రాడ్ పాస్టర్లు నేమ్స్ మరియు ఆధారాలు వస్తాయి బ్రో. ఆలోచించండి.
@user-kb2oj1fd1n
@user-kb2oj1fd1n Жыл бұрын
మూర్తి రాజు ని వదిలేసారు మరి
@rajibabujampa4040
@rajibabujampa4040 11 ай бұрын
దేవాది దేవునికి వందనాలు ఇంత భయంకరంగా ఉన్నా దైవజనులు కి దేవుడు సరైన రీతిగా మీ ద్వారా మందులు ఇస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు
@vijaykumarnalli5850
@vijaykumarnalli5850 Жыл бұрын
Rosting brother వందనాలు 🙏 చాలా సంతోషం బ్రదర్ క్రైస్తవ్యంలో ఉన్న కలుపు మొక్కల్ని పికేస్తున్నారు.గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళను బయట పెడుతున్నావు.చేప్పుకోవాలి అంటే సహాసమే అనాలి కానీ బ్రతుకుట క్రీస్తే చావైతే లాబం అని దేవుని పని చేస్తున్నావు. Good job దేవుడు మీకు ఇచ్చిన పని దేవుడు మీకు తోడుగా ఉంటాడు.ఎంతోమంది సేవకులు లో లోపల బాధ పడుతున్నారు. కానీ మీరు దైర్యంగా చేస్తున్నారు.వాళ్ళ బోక్కలు బయట పడుతున్నాయనే గుండెల్లో రైళ్లు పరిగేడుతున్నాయి.ఒక్కోక్కరికి God bless you brother ఒక్కోక్కరికి గుండెల్లో వాక్య ఖడ్గం దిగుతుంది.👌🤝🙏🔥
@swarnalatha1700
@swarnalatha1700 Жыл бұрын
Asalu vadu devuni manishi ayyite ela matladadu
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@munaipalysudhaarrao5460
@munaipalysudhaarrao5460 Жыл бұрын
Bro ok manchi pani chesthunav Kani e.. Vishayalu anyulu chusthe Christians medha chala bad ga vuntadhi bro chala thapu bro
@vireshenosh5806
@vireshenosh5806 8 ай бұрын
ఇన్నాళ్లు నీలంటివాల్లు తగలక ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వారు రెచ్చిపోతున్నారు. నీ రోస్ట్ వాళ్ళ వాళ్ళ ఓవర్ యక్షన్ స్పీడ్ కి బ్రేక్లు పడ్డాయి super bro నువ్వు 👏👏👏👏🥳🥳🥺
@prasannajkote4546
@prasannajkote4546 Жыл бұрын
దేవుని కోసం నిలబడరు బ్రదర్ మీరు దేవుడు మీ తరుపున ఉన్నారు మేము కూడ బ్రదర్ మాకు నిజాలు తెలుస్తున్నాయి
@bandadevadas7706
@bandadevadas7706 11 ай бұрын
Dhulam manisi
@sudharani-eq2uz
@sudharani-eq2uz Жыл бұрын
Anna భయం వేస్తుంది ఎవర్ని నమ్మాలో తెలియడం లేదు tq anna మీ పోరాటంలో దేవుని కృపా మీకు తోడుగా ఉండును గాక
@aurachinnu3257
@aurachinnu3257 11 ай бұрын
FOLLOW GOD not humans ...
@wilsonallu7265
@wilsonallu7265 10 ай бұрын
It is better not to go church BC they preach what they know. Goa nd study or learn a course built career for yourself. Have a personal relationship with God.
@kkdasari9839
@kkdasari9839 Жыл бұрын
Correctga అలోచిచే ఎవరికైనా ఇతను చెప్పేదాంట్లో చేసే దాంట్లో ఉన్న నిజం పడుతున్న ప్రయాస అర్థం అవుతుంది. నలుగురికి చెప్పే వాళ్ళు గొప్పగా ఉంటున్నారు వాళ్ళను నమ్మిన వాళ్లు ఇంకా అడుక్కుంటున్నారు, అందరూ తెలుసుకొని నీతిగా బ్రతిగితే గొప్ప సువార్త నితికలిగిన సేవ అందరికీ అందుతుంది, అడిగేవాడు ప్రశ్నించేవారు లేకపోతే కొంత మంది చెప్పేది చేసేది కరెక్ట్ అనుకుంటారు.
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@neerajaneeraja8318
@neerajaneeraja8318 Жыл бұрын
Suvartha cheppinavallu nithiga undi suvarthacheyali but villandaru devudi peru cheppi business chestunnaruuu ....anyulu ... anyulu....ani bhodistunnaruu ...🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️.
@JNVP115
@JNVP115 Жыл бұрын
Anthega mari
@hannahsandeep5984
@hannahsandeep5984 Жыл бұрын
ముసుగు తప్పక వేస్కోవాలి.
@CrochetrecipeinTelugu
@CrochetrecipeinTelugu 8 ай бұрын
అవును ప్రశ్నించే వారు లేకపోతే మిమ్మల్నే అనుసరించాలి అనిపిస్తూంది అందరికీ కానీ పేదవారికి అది సాద్యంకాదుగా మరి.
@vireshenosh5806
@vireshenosh5806 8 ай бұрын
సేవకుల పిల్లలు చేస్తే తప్పుకాదు. అదే విశ్వాసి పిల్లలు చేస్తే తప్పు అని మాట్లాడుతారు.
@chravi3951
@chravi3951 8 ай бұрын
అన్న సూపర్ ఇన్ని రోజులుగా నాకు నిజం చెప్పే పాస్టర్ గారు పరిచేయం చేసావు
@Bro.suresh77
@Bro.suresh77 Жыл бұрын
అన్న కుదిరితే ప్రేయర్ చేయండి ఇలా పబ్లిక్ గా విమర్శ చేయడం తప్పు దేవుని ఎరుగని ప్రజలు లో తప్పు అభిప్రాయం ఏర్పడి రక్షణ పొందరు అని ప్రేమతో తెలియ చేస్తున్న ❤
@jonagella5193
@jonagella5193 8 ай бұрын
అవును అన్నా ప్రార్ధన చెయ్యాలి
@nallibabybhunum8682
@nallibabybhunum8682 7 ай бұрын
Yes 💯💯💯 brother
@prasannawinget949
@prasannawinget949 7 ай бұрын
Please pray for them brother. Don't argue in public. Glory to god alone
@jashuvajashuva9241
@jashuvajashuva9241 Жыл бұрын
ఎవరో ఒకరు ఇలా చెబితేనే అందరికీ అర్దం అవుతుంది...
@machanaresh9934
@machanaresh9934 Жыл бұрын
అన్నా సేవ అంటే వరాసత్వం అనుకొని దేవుని పిలుపు లేకున్నా సేవకు వస్తుర్రు వీటి మీద కూడా రోస్ట్ చెయ్
@voiceofjesusvjm6206
@voiceofjesusvjm6206 Жыл бұрын
Yes brother
@sudhakarrao8981
@sudhakarrao8981 8 ай бұрын
ఫీనెహస్ బ్రదర్ చేస్తున్న పోరాటానికి హాట్స్ఆఫ్.🙋‍♂️🙏వందనములు👏. ప్రతి ఒక్కరు(సేవకులు,మహిళా సేవకులు,కార్పొరేట్ బోధకులు,వారివారసులు, మొదలైనవారు) ఒడ్డునపడిన 🐠చేపలాగా 🐟గిలగిల కొట్టుకొంటున్నారు.
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
మీ గద్దింపు ద్వారా చాలా బాగా వాక్యం నేర్చుకోవచ్చు.
@riderofroasting
@riderofroasting 10 ай бұрын
Me Too
@dasarianilkumar6234
@dasarianilkumar6234 Жыл бұрын
సమాజంలోనైనా సంఘంలో నైనా ప్రశ్నించేవారు తప్పకుండా ఉండాలి, తప్పకుండా అది సమాజానికి సంఘానికి చాలా ఉపయోగపడుతుంది
@jcbabujoda4661
@jcbabujoda4661 Жыл бұрын
మంచి విశ్లేషణతో ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలు మాట్లాడారు. దేవుడిచ్చిన BIBLE జ్ఞానమును , ధైర్యమును బట్టి I Really apriciate your. Nice video 👏👏🙏🙏
@Jerusalem-.
@Jerusalem-. 10 ай бұрын
అన్న ఇలాంటి గద్ధింపు లేకనే ఎలా వీరు తయారయ్యారు అన్న praise the lord ❤
@shreyaraj8585
@shreyaraj8585 9 ай бұрын
Shut up stop this nonsense
@undatianjaiah8636
@undatianjaiah8636 Жыл бұрын
ఎవరైనా దేవుని సేవ చేసే వారు వాక్యానుసారం గా వెళ్లడం మంచిది
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
దేవుని ఆజ్ఞలు పాటించండి మీరు నన్ను ప్రేమించిన యెడల న ఆజ్ఞలు గైకొందురు యోహాను14:15 1. విశ్రాంతిదినము (నిర్గమ 20:8)(విశ్రాంతిదినము శనివారము (మత్తయి 28 : 1)) 2. పస్కాపండుగ (మత్తయి 26:17-18, 26: 26-28)(దేవుని శరీరం రక్తం సంత్సరానికి ఒక్కసారి తిని తాగాలి (లేవీయకాండము 23: 5)) పరలోకరాజ్యము చాల సమీపంగా ఉంది ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21) దేవుడు మిమ్మలని దీవించు గాక ఏమైనా తెలుసు కోవాలంటే నాకు రిప్లయ్ ఇవ్వండి
@gilelapramod9444
@gilelapramod9444 Жыл бұрын
చాలా చాలా ఆసక్తికరంగా ఉంది మీ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ వీడియో ఎప్పుడు ఎప్పుడు అని ఆసక్తిగా చూస్తున్నాం బ్రదర్
@pattejohnsubhakar1770
@pattejohnsubhakar1770 9 ай бұрын
అన్నా... అందరూ దేవుని స్వరూపం లోనికి మారాలి అనే మీ ఆలోచన చాలా మంచిది. కానీ మీరు దానిని ప్రకటించే విధానం దేవునికి అనుకూలం గా లేదు అనిపిస్తుంది. ఒకవేళ దేవుడు మీ స్థానం లో వుంటే ఇలా చేసే వారు కాదేమో అన్నా. దేవుడు మీరు చేసినదానికి సంతోష పడతారు అని మీరు అనుకుంటున్నారా...??? నిజం గా దేవుడు మీకు భారం పెడితే ఆయన పద్దతి అనుసరించి ఆయన పని చేస్తే బాగుంటుంది అన్నా. ఒకప్పుడు చాలా మంది మిషనరీస్ మన భారత దేశం వచ్చారు చాలా పరిచర్య చేశారు ఆ పరిచర్య చేసే సమయంలో లో మన భారత దేశం లో వున్న చాలా సంప్రదాయాలు, ఆచారాలు చూసారు. చాలా ప్రేయర్ చేశారు, ప్రాణాలు విడిచారు కానీ వాటిని రూపుమాపడానికి ఇలా వ్యవహరించలేదు. అందుకే అంటున్నా అన్నా ఒక్కసారి ఆలోచించండి.
@Jaya_agnes
@Jaya_agnes 8 ай бұрын
తీర్పు తీర్చుట మీ పని కాదు అని దేవుడు చెప్పాడు నీకు అంత దేవుని భయం ఉంటే వాళ్లకోసం ప్రేయర్ చేయండి అంతే కానీ ఇలా చేయడం ఎంత సమాంజసం
@jesuslovegospelministries
@jesuslovegospelministries Жыл бұрын
ఇలాంటి సేవకుల ద్వారా దారితప్పుతున్న అనేక మంది విశ్వాసులను చూసి ఎంతో బాధ,భారం కలుగుతుంది,భయపడకుండా కొనసాగించండి.
@dasarianilkumar6234
@dasarianilkumar6234 Жыл бұрын
అన్న మీరు జాగ్రత్తగా ఉండండి, మనుషులు కాదు మీకు దేవుడే తోడున్నాడని నమ్మండి జీవముగల దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
@vijayavalluri4867
@vijayavalluri4867 Жыл бұрын
Amennnnn
@kevinanand94949
@kevinanand94949 8 ай бұрын
Super comment
@chinnubest
@chinnubest 8 ай бұрын
Is God told to do this...read the word. Let's not judge. He his high authority. Who we are to judge. Antha badha ga unto it is better to speak personally.
@easyone2437
@easyone2437 Жыл бұрын
Good work brother. Great job. They are not the followers of Jesus. If they were, They would be like Jesus but not blood drinkers.
@aminute4u922
@aminute4u922 11 ай бұрын
నిజంగా వాళ్ళు తప్పు చేస్తే, తప్పుని తప్పు అని చెప్పడం తప్పేమి కాదు బ్రో. You go ahead.👍
@kurapatisrilakshmi
@kurapatisrilakshmi 9 ай бұрын
Vademaina pathitha chepadaniki thapu cheyanivadu vaadu .mali mi bongulu encouragment Vadiki
@prasanthkumar7504
@prasanthkumar7504 Жыл бұрын
నేటి కార్పొరేట్ సేవకులకు అనుకూల బోధకులు పెద్ద పెద్ద సంఘాలకు ఫీనెహస్ కరెక్ట్
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@rajeshpaulholyfireministry3648
@rajeshpaulholyfireministry3648 Жыл бұрын
పినేహస్ గారికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ ద్వారా మంచి వర్తమానాలు ఇస్తున్నారు అలాగే ఏది తప్పు ఏది కరెక్ట్ అర్థమవుతుంది అందరూ అంతటా మారుమనస్సు పొందుదురు గాక
@anusha2846
@anusha2846 Жыл бұрын
దయచేసి సేవ చేసేవారు సరిచేసుకోవచ్చు కదా బ్రదర్ అండ్ సిస్టర్స్
@singojichinnari7929
@singojichinnari7929 9 ай бұрын
Yes anna
@PanduGudimetla-ft5sv
@PanduGudimetla-ft5sv 7 ай бұрын
నీ కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను 💪💪💪
@satyasruthibandi0079
@satyasruthibandi0079 Жыл бұрын
Praise the lord అన్నా, happy to listen again, పౌలు మానక ప్రతిదినం కన్నీటితో ప్రార్ధిస్తున్నాను అంటే మన సేవకులేమో మానక ప్రతిదినం youtube live చేస్తున్నారు. పౌలు పరసంభందమైన ఆశీర్వాదం గురించి చెబితే మన సెవకులేమో భూసంభందమైన ఆశీర్వాదం కోసం ప్రసంగాలు చెబుతున్నారు. మరీ కొంతమంది సేవకుల ఆరాధనలు చూస్తుంటే bts కన్సర్ట్లు తలపిస్తున్నాయి.ఏంటో ఈ ఆధునిక క్రైస్తవ ప్రపంచం. ఆత్మీయతకు అర్థాన్ని మర్చేస్తు,సేవను ఒక proffession గా మార్చేశారు. సేవా అంటే proffession కాదు నశించే ఆత్మల పట్ల దేవుడు ఇచ్చే భారం.
@saibabajntukjntu1531
@saibabajntukjntu1531 Жыл бұрын
ఆగి పోక సాగిపో బ్రదర్
@swarooparani2329
@swarooparani2329 Жыл бұрын
Praise the lord Brother 🎉 I agree with your judgement 🙏 God bless you Every one change this one
@cbmadhukar777
@cbmadhukar777 9 ай бұрын
Bro,మొదట్లో ఎదో అనుకున్నాను గాని దైవ సేవకులలో ,సంఘాలలో దిగజారిపోతున్న ఆత్మీయ విలువలను గూర్చి మీరు పడుతున్న తపన అంతా ఇంతా కాదు . ఇది తెలిసి,గ్రహించి నా ప్రార్థనలలో మీలాంటివారిని ఎత్తి పట్టాలని నిర్ణయించుకున్నాను . దేవుడు మీకు తప్పక తోడైయున్నాడు. మీ ప్రయత్నం దేవుని ప్రజలలో,సంఘాలలో వాక్యానుసారమైన మార్పును కలిగించును గాక.ఆమెన్
@prasanthkumarmukiri9789
@prasanthkumarmukiri9789 8 ай бұрын
చూడు బ్రో ప్రభు పరలోక ప్రేయర్ చెపితే కొంతమంది చేయరు ప్రభు చెపితేనే దిక్కు లేదు వీరు బోధ కులా అందరు కాదు సుమా
@ziontechnologies9580
@ziontechnologies9580 Жыл бұрын
తమ్ముడు ఈ రోజుల్లో దేవుని సేవ అని చెప్పి ఎవరికి వారు సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. గుంపును పోగేసుకుంటున్నారు కానీ ఆ గుంపులో ఉన్న వారు ఎంతమంది పరలోకం వెళతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు నిండుగా కావాలి కానీ రక్షణ మారుమనస్సు అనే విషయాలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ముఖ్యంగా బాధకుడికి భజన చేయటం అలవాటైపోయింది. దేవుని స్తుతించడం అంతంత మాత్రం అయిపోయింది
@joshuaaleti971
@joshuaaleti971 Жыл бұрын
ఫీనెహాస్ గారికి ప్రభు నామములో వందనములు పాడైపోతున్న సమాజాన్ని నిలువబెట్టుటకు దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఇలాగే సమాజం లోని సాతాను అడుగుజాడల్లో తెలిసి/తెలియక నడుస్తున్న దైవసేవకులను అలాగే విశ్వాసులను కళ్ళు తెరిచేలా /నిద్ర మేల్కొనేల నిజ దేవుని వాక్యమును బోధిస్తున్నందుకు మీకు వందనములు🙏 ఏర్పరచ బడిన వారు సైతం తొలగిపోతారు/విడువబడుతారు అంటే బహుశా ఇదేనేమో.... (దేవుని పేరు చెప్పి మోసాలు చేసే దరిద్రులందరికి గట్టి హెచ్చరిక ఇకనుండైన మారండి అనేకులను మార్చండి.....🙏)
@GiriNaidu
@GiriNaidu 7 ай бұрын
Bro I am hindu and looking true Christian! Today I found a person I am looking for !! I will pray to my god to give u all strength and courage to fight on this mafia !! Our fight is only on mafia and fake pastors !! We respect real pastors who never teach hate on other religions!! We Hindus will respect every religion if they also respect us !! Keep going tiger 🐅!! Go and get them !!
@bethala.susanthihoney8307
@bethala.susanthihoney8307 11 ай бұрын
I really appreciate your effort 🙌...May God bless you more 🙏 we will support you..
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
బ్రదర్ మీ ఓపిక కు నిజంగా🙏 రోషం కలిగిన పరిచర్య చేయాలి బ్రదర్ అప్పుడే నేటి యువత నుండి మంచి క్రైస్తవ సంఘాలు కట్టబడతాయి... నేను మీ పరిచర్య నీ 4 years నుండి చూస్తున్న బ్రదర్..నేను యెహోవా సాక్షుల పై సందేహాలకు సమాధానం కోసం వెతుకుతున్న అప్పుడే యెహోవా సాక్షుల పై వీడియో కనిపించింది అధి కూడా మీ ఛానల్ లోనే వుంది బ్రదర్ యూ ట్యూబ్ మొత్తం మీద చాలా వివరంగా చేశారు ఆ వీడియో వల్ల చెన్నై లో వుండే ఒక యెహోవా సాక్షిని రక్షించ కలిగాను ..వందనాలు అన్న.. మాకు నిజమైన పరిచర్య చావుని తెగించే పరిచర్య కావాలి ..god bless you Anna ..
@bhavanibhanu1352
@bhavanibhanu1352 Жыл бұрын
Vandanamulu Brother 🙏🏾 meru చూసిన ఆ వీడియో లింక్ share చేయండి possible ayithe 🙏🏾
@Balusiri
@Balusiri Жыл бұрын
నిజంగా వీళ్ళు చేసేవన్ని మనసులో తిట్టుకోవడం బాధ పడటం అంతే చేయగలుగుతున్నాం అన్న నిజంగా నువ్వు మా మనసులో ఉన్నవన్ని అడుగుతున్నావ్ ఇదే నేను first time చూస్తున్న e vedio ని channel ని నిజం గా సంతోషం గా ఉంది prise the lord అన్న
@jogirushisailaja
@jogirushisailaja 10 ай бұрын
బ్రదర్ ! మీ ధైర్యానికి భయమేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించు గాక !
@nagesharika9261
@nagesharika9261 8 ай бұрын
హయ్ అన్న, దయ చేసి రోస్టింగ్ చేసి ఏదో మేమే సాధిచేస్తున్నాము అని మాత్రం అనుకోవొద్దు ,యిలా మీడియా ముందు విమర్శించటం మీకు కూడా కరెక్ట్ కాదు అని గ్రహించండి...యిది మీకు గెలిచినట్టు కాదు దీని వల్ల దేవునికే అవమానం అని మరచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు...చాలా బాధాకారంగా ఉంది ప్రేయర్ చెయ్యండి కాని ఎవరిని గూర్చి యిలా మీడియా ముందు పెట్టడం మంచిది కాదు...యిదే పనిలో ఉండటం కూడా మంచిది కాదు అని మీరు గ్రహించాలని నా మనవి 🙏🙏
@subbubaby5385
@subbubaby5385 7 ай бұрын
Yes naku idhe అనిపిస్తుంది ఎప్పుడు ఈయన vedios చూసిన
@rojadammu863
@rojadammu863 Жыл бұрын
నిజంగా అన్నింటికీ వాక్యం తోనే సమాధానం చెప్పావు సూపర్ brother
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
దేవుని ఆజ్ఞలు పాటించండి మీరు నన్ను ప్రేమించిన యెడల న ఆజ్ఞలు గైకొందురు యోహాను14:15 1. విశ్రాంతిదినము (నిర్గమ 20:8)(విశ్రాంతిదినము శనివారము (మత్తయి 28 : 1)) 2. పస్కాపండుగ (మత్తయి 26:17-18, 26: 26-28)(దేవుని శరీరం రక్తం సంత్సరానికి ఒక్కసారి తిని తాగాలి (లేవీయకాండము 23: 5)) పరలోకరాజ్యము చాల సమీపంగా ఉంది ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21) దేవుడు మిమ్మలని దీవించు గాక ఏమైనా తెలుసు కోవాలంటే నాకు రిప్లయ్ ఇవ్వండి
@karunakumari975
@karunakumari975 8 ай бұрын
This is not correct .meeru kuda seva cheyyandi anthegani elaa vimarshinchukuntu vundatamenti?
@sathvikshreyans9612
@sathvikshreyans9612 Жыл бұрын
దేవాలయం ను వ్యాపార పుటిల్లుగా చేసినవారిని ఏసుప్రభు స్వయంగా తానే కొరడా అల్లి ఆ కొరడాతో వాటన్నిటిని పడగొట్టినట్లు మీరు కూడా దేవుని వాక్యాన్ని ప్రక్కదోవ పట్టిస్తున్న వారిని ఫినేహాసు రూపంలో వచ్చి ప్రాణాలకు తెగించి మీరు చేస్తున్న ఈ పోరాటం ఫలించాలని దేవుడు మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.
@chokkamsrinivasarao3731
@chokkamsrinivasarao3731 9 ай бұрын
క్రైస్తవ్యం విలువలు కోల్పోకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు వుండాలి బ్రదర్.....
@kirankoduru6839
@kirankoduru6839 11 ай бұрын
తప్పే లేదు అన్న రోస్ట్ చేయి క్రైస్తవ్యం మనకు నేర్పింది తప్పు చేసిన వారిని అడగటానికి
@vijaykumarnalli5850
@vijaykumarnalli5850 Жыл бұрын
మేము supportగా ఉంటాము బ్రదర్ ఎందుకు అంటే 💯నిజం కాబట్టి సత్యన్ని బోదించే సేవకులు కూడా మీకు support గా ఉన్నారు. ఇంతకు మించి దేవుడు support గా ఉన్నారు..బ్రదర్ God bless you 🔥
@itsdannyscut7249
@itsdannyscut7249 Жыл бұрын
Picha Emaina meeku judgement ivvataniki devudu unnaru....manam evvakudadhu....
@snehapradeeptalagana105
@snehapradeeptalagana105 Жыл бұрын
@@itsdannyscut7249 He is not judging he is correcting.
@naninagabathula4589
@naninagabathula4589 Жыл бұрын
Abboo amii pikutjavuu raaaa
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@sureshgalli7872
@sureshgalli7872 Жыл бұрын
Praise the lord, 11 తిమోతి 3:16,17. దైవజనుడా నీకు నా వందనములు, ఈ కడవరి దినాల్లో ఈ మాటలు కచ్చితంగా అవసరం
@Anandraju77
@Anandraju77 10 ай бұрын
పిన్ని హౌస్ గారు వాక్యానుసారం గా మాట్లాడుతున్నారు praise the lord 🙏 brother
@sukanyakiran105sukiranya5
@sukanyakiran105sukiranya5 9 ай бұрын
Anna నేను మీకు చాలా సపోర్టు చేస్తాను క్రైస్తవ్యం మారాలి అంటే పాస్టర్లు మారాలి బోధించే వాళ్ళు మారితే చాలు సంఘం మారుతుంది 🙏🙏🙏🙏👍👍👍
@faithfellowshipchurch2834
@faithfellowshipchurch2834 Жыл бұрын
నువ్వు ఎవరో గాని brother.. నీతో roast చేయించుకుని మారడమే బెస్ట్.. అదే దేవుని చేతిలో పడుట ఇంకా భయంకరం.. నేను కూడా ఇంకా నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటాను.. Thank you brother...
@truthvideos8456
@truthvideos8456 Жыл бұрын
అవును
@jeevanjyothikanumuri7371
@jeevanjyothikanumuri7371 Жыл бұрын
Yes
@balukolaka5950
@balukolaka5950 Жыл бұрын
అవును నిజమే
@RM-iv3ty
@RM-iv3ty Жыл бұрын
👍🏻Nice
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq Жыл бұрын
రెగ్యులర్గా బైబిల్ చదివి వాక్య ప్రకారంగా జీవిస్తే ఎవరితో రోస్ట్ చేయించుకోవలసిన అవసరం ఉండదు
@vnageshwarao7824
@vnageshwarao7824 Жыл бұрын
అన్న వందనాలు గట్టి గా పట్టుకొని ఉతకండి no హేబ్రొను no పెంటకోస్త తోడేళ్ళు ను పటుకో సంఘాలు కూడా మేకప్ నరకం అంచులో ఉన్నాయి పడుతాయి ఊబీలో దీగీన మనీషినీ కాపాడటం ఊపీరీ పోయినా పరువలెదు నీద్వర కొందరైనా బయిటకు రావలీ పెనిహస్ అన మేం సంఘం అంతా ప్రార్థన చెస్తం చేస్తూనం వందనాలు
@user-xy9nd3zx7h
@user-xy9nd3zx7h 10 ай бұрын
Supar anna 🙏🙏praise the lord anna ఆ సేవకులు అందరు వాక్యను సేవ చేయాలనీ దేవుని వేడుకున్నాను అన్న దేవుడు వారందరిని చేయేమినిచ్చును గాక అన్న 🙏🙏
@vimalachitti9183
@vimalachitti9183 10 ай бұрын
We'll be rooting for you brother ,whatever your doing is right, keep it going praise the lord🙏🏻
@adithyaaadhi5265
@adithyaaadhi5265 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సార్వత్రిక సంఘం మీకు తోడై ఉంటారు
@ammananna8030
@ammananna8030 Жыл бұрын
బ్రదర్ మీరు క్రైస్తవ్యాన్ని క్రిస్టీయన్స్ ని అవమాన పరుస్తూ బూతులు తిడుతూ వల్గర్ గా మాట్లాడుతూ ఉన్న హిందు మతోన్మాదులు రాదామనోహర్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ కరాటె కల్యాని గురించి ఏమి విడియోలు చెయ్యలేదు? kzfaq.info/get/bejne/g6uTq8Zo1N3JZGQ.html kzfaq.info/get/bejne/rpOiqbepyt2woas.html
@shivajimadupuri3156
@shivajimadupuri3156 Жыл бұрын
దయచేసి సోదరుడికి మద్దతుగా ఉండండి ఫినెహాస్ గారు దేవుని పని చేస్తున్నారు మరియు అతను చేస్తున్న పని దేవుని వాక్యం ప్రకారం ఉంది వాక్య ప్రకారం ఖండిస్తున్నారు ఇలాంటి వారు ప్రస్తుత కాలానికి చాలా అవసరము, లేకపోతె భక్తి ముసుగులో అనేక మోసాలు, దుర్బోధలు,భయంకరమైన ధనాపేక్ష,సుఖాబోగాల్లో మునిగి తేలడం మరియు నిజాయతీ కలిగిన సేవకుల్ని తొక్కివేయడం, జరుగుతున్నాయి మనమెలాగో అపలేము కనీసం ఆపే ప్రయత్నం చేసేవారికి కచ్ఛితంగా సపోర్ట్ చెయ్యాలి bro.phenehas keep it up దేవుడు మీతో ఉన్నాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు మరియు నేను మీకు మద్దతు ఇస్తున్నాను ప్రార్ధనతో వెళ్లండి మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు ఈ కాలంలో సత్యం పక్షాన పోరాడే వారికి శ్రమలు ఎక్కువ వస్తున్నాయి Eagerly waiting for your next vedios తదుపరి వీడియోల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను ముఖ్యంగా ఫేక్ పాస్టర్స్ గురించి మరియు మతోన్మాద హిందూ, ముస్లిం భోదకుల గురించి చెయ్యండి బ్రదర్ దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమేన్.
@sagarm3439
@sagarm3439 Жыл бұрын
Yes... we will support to bro phinehas...
@christiankrupagrace4640
@christiankrupagrace4640 Жыл бұрын
Yes 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@naniourman1489
@naniourman1489 Жыл бұрын
Yes currect anna 🙏👍
@boddusampath4681
@boddusampath4681 Жыл бұрын
బ్రదర్ ఒక్క ప్రశ్నకు జవాబుని ఇవ్వండి నాకు మీరు దేవుని నమ్మినవారే దేవుని వాక్యం ని మరచిపోయారా పరుని తీర్పు తీర్చుటకు నీవేవాడవు అని దేవుని వాక్యం చెప్పడం మీరు చదవలేదా పాస్టర్స్ చెడ్డవారైనా మనుష్యుల మైన మనము చెప్పకూడదు ని సేవ నువ్వు చెయ్యి నీకు పాస్టర్స్ చేసిన పని తప్పుగా అనిపించినా నువ్వు వారి కొరకు ప్రార్ధించి దేవుణ్ణి అడుగు అనేకులను రక్షణలోకి నడిపించుటకు దేవుని సేవ చెయ్యి మీరు సర్వలోకానికి సర్వస్రష్టికి సువార్త ప్రకటించామని దేవుడు చెప్పాడు కానీ సర్వ సృష్టికి వెళ్లి తప్పు వారిని తప్పు సేవకులని విమర్శించు అని చెప్పాలే మొదటగా ని పని నీవు చెయ్ దేవుని కొరకు నిలబడు
@shivajimadupuri3156
@shivajimadupuri3156 Жыл бұрын
@@boddusampath4681 బ్రదర్ మీకు బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు చెప్తా మీరు కూడా బైబిల్ ప్రకారంగా ఆలోచించండి ఆ కాలంలో యేసుప్రభువు కూడా కోసం ప్రార్థించాడు మరియు వారి వక్రీకరణ బోధలను ఖండించాడు,దేవుని ఇంటిని వ్యాపారపుటిల్లుగా చెయ్యొద్దు అన్నాడు పాస్టర్స్ చెడు చేస్తున్న మనమేమి అనకూడదు అనే మీ ఆలోచన తప్పు బ్రదర్ పాస్టర్స్ ఏమి దేవుడు కాదు వాళ్ళు మనలాంటి మనుష్యులే అసలు పాస్టర్లను దేవుడు అనే రేంజ్ లో చూడటం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అందుకే ప్రభువు ఇలా అన్నాడు ఒక్కడే మీ బోధకుడు మీరంతా సహోదరులు( మత్తయి23:8) ప్రభువు సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించండి అన్నాడు మరియు గొరెచర్మం కప్పుకున్న తోడేళ్ళు మీ మధ్యకు వస్తారు వారు మందను కనికరించరు కనుక ఎవడును మిమ్మును మొసపరచకుండ చూచుకొనుడి అని అన్నాడు కదా (మత్తయి24:4,మార్కు13:5,ఎఫెసి5:6) కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయడం ఎంత అవసరమో వారి అబద్దపు బోధను ఖండించడం కూడా అంతే ముఖ్యం రెండు వాక్యప్రకారం కరెక్టే ఇది తీర్పు తీర్చడం కాదు కేవలం సరిచేసుకొమని హెచ్చరించడం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను
@chikilemounika4111
@chikilemounika4111 10 ай бұрын
You are the true Christian bro We always with you
@user-lk7uo2fz6q
@user-lk7uo2fz6q 9 ай бұрын
అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో వందనములు God bless u tammudu
@ishtamtho
@ishtamtho Жыл бұрын
నిజం బ్రదర్ దేవుని పెరుచెప్పి చాల మోసం చేస్తున్నారు.. సేవకులు
@ItsMyKitchen-rf5ii
@ItsMyKitchen-rf5ii Жыл бұрын
Hi బ్రదర్ మీ వీడియో కోసం గత కొన్ని నెలలుగా wait చేస్తున్నాను యూట్యూబ్ కి రావటం మీరు వీడియో పెట్టరా లేదా అని search చేయటం చాలా wait చేశాను బ్రదర్ మీ వీడియో కోసం thankQ soooo much బ్రదర్ పాధభి వందనాలు brother
@rojaroja9116
@rojaroja9116 Жыл бұрын
🙏👏👏👏 karat Anna Jesus bless you 🙏👉💪⛪
@santhik9001
@santhik9001 9 ай бұрын
God bless you brother . Thanks for speaking about trues and false
@mkjonesbabu1061
@mkjonesbabu1061 Жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏 ప్రభువుకు స్తోత్రం. మీరు చెప్పినది వాస్తవం. మనం ప్రభువుకు మహిమార్థంగా (అనగా జీవము గల దేవుని సంఘానికి) జీవిద్దాం. 👍 ధన్యవాదాలు 🙏
@ammananna8030
@ammananna8030 Жыл бұрын
నీ లాగా దైర్యం జ్గ్నానం ఉన్న వాల్లు మత మూర్ఖత్వం తో యెసయ్యను దేవుని వాక్కు బైబిల్ ను దేవుని సంఘం క్రైస్తవులని బూతులతో అసబ్యంగా నిరంతరం అమాయక విస్వాసుల మనోభావాలు దెబ్బ తీస్తున్న రాధా మనోహర్. లలిత్ కుమార్. కరునాకర్ ఇంకా చాలామంది కి సరైన రోస్టింగ్ ఇవ్వకుండా వొదిలి వేస్తున్నారు. అది ఎందుకొ అర్దం కావట్లేదు.
@SweetySweety-ts1lu
@SweetySweety-ts1lu Жыл бұрын
అన్నయ మీరు చెప్పింది కరెక్టో కాదో నాకు తెలీదు కానీ మీరు e వీడియో చూపించిన విషయాలకి విశ్వాసులు తప్పకుండ చెదరిపోతారు . వెయ్యి మందిలో కనీసం పది మంది చెదరిన దేవునికి దూరం ఐపోతారు. మీరు ఎవరి కోసం చెప్పారో వాళ్ళ చర్చిస్ లో చాల ఎక్కువ మంది విశ్వాసులు ఉంటారు సో వాళ్ళు అందరు a చర్చి కి వెళ్లాలో తెలియక కన్ఫ్యూషన్ లో చర్చ్ki వెళ్లటం ఆపేస్తారు . ఇdhi మాత్రమే కాదు అన్యులు kuda మీరు ఎవరి కోసం చెప్పారో వాళ్ళని బట్టి దేవుణ్ణి అంచనా వేస్తారు . *జీసస్ బ్రతుకులో లోపాలు చూపించలేక పోస్టర్స్ లోని లోపాలని ప్రజలకు చూపించి విశ్వాసులnu చెదరగొడుతున్నావ్* . ఏదేమైనా గాని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు . గాడ్ బ్లెస్స్ యు ❤️
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@akhilambedkardivanapu6669
@akhilambedkardivanapu6669 Жыл бұрын
సంఘం లో మార్పు కాదు అన్న.. క్రైస్తవ సమాజం లో మార్పు తెస్తున్నారు.. థాంక్యూ 🎉🎉❤
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
దేవుని ఆజ్ఞలు పాటించండి మీరు నన్ను ప్రేమించిన యెడల న ఆజ్ఞలు గైకొందురు యోహాను14:15 1. విశ్రాంతిదినము (నిర్గమ 20:8)(విశ్రాంతిదినము శనివారము (మత్తయి 28 : 1)) 2. పస్కాపండుగ (మత్తయి 26:17-18, 26: 26-28)(దేవుని శరీరం రక్తం సంత్సరానికి ఒక్కసారి తిని తాగాలి (లేవీయకాండము 23: 5)) పరలోకరాజ్యము చాల సమీపంగా ఉంది ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21) దేవుడు మిమ్మలని దీవించు గాక ఏమైనా తెలుసు కోవాలంటే నాకు రిప్లయ్ ఇవ్వండి
@prasanthkumarmukiri9789
@prasanthkumarmukiri9789 8 ай бұрын
ప్రభు ఎన్నో మేళ్లు చేసాడు ఎక్కడైనా తన్ను 👍తాను ఆది చేశాను ఇది చేశాను చెప్పుకున్నాడా ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి ఎంత పబ్లిసిటీ ఉంటే అంత పేరు ఇది మన సేవ తగ్గింపు లేదు దేవుడికి అన్ని తెలుసు జాగ్రత్త బోధకులారా
@-PANTALEPRANADHARAM
@-PANTALEPRANADHARAM 9 ай бұрын
సూపర్ భయ్యా.. మంచిగా ఖండించే వాడివి వచ్చావ్... 🙏🙏🙏..
@SBhaskik-nf6xp
@SBhaskik-nf6xp 11 ай бұрын
Always we will support you anna
@usharanikundeti9953
@usharanikundeti9953 Жыл бұрын
Praise the lord Brother. మీరు ఈ Roasting channel ఎందుకు పెట్టారో. మీ కాన్సఫ్ట్ అన్ని విన్నాను. బాగుంది బ్రదర్. కాని బ్రదర్ ఎవరి భావాన్ని వారు వ్యక్త పరుచుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి మీ channel మీద నా opinion చెప్పాలనిపించి చెపుతున్న. బ్రదర్ మీ main conspect. అలంకరణ. దేవుడు పై రూపాన్ని చూడను అన్నారు. హృదయాన్ని కోరుకున్నారు. సెకండ్. మీ సహోదరులలో ఎవరైనా తప్పు చేసినట్లు నీకు అనిపిస్తే. అందరి ముందు గద్ధించమనలేదు. గదిలోకి తీసుకెళ్లి అతనికి బుద్ది చెప్పామన్నారు. మీరు హైలెట్ చేస్తున్న. ప్రతి దైవజనుడు, దైవజనురాలు. దేవుని పని జరిగించుటలో వారి శక్తి లోపం లేకుండా చేస్తున్నారు. ఒకవేళ వారు చేసే సేవ కరెక్ట్ కాకపోతే కాకపోతే.దేవుని చేతిలో చేట ఉన్నది ఆయనే చేరిగేస్తాడు. దేవుడు చేయాల్సిన జడ్జిమెంట్. మనమే చేసేస్తే ఎట్లా. Pls నన్ను క్షమించండి.
@user-gk2ru5bg7e
@user-gk2ru5bg7e Жыл бұрын
Yes
@jasminkalangi
@jasminkalangi Жыл бұрын
Veellu vaakyamu theliyani vaallu kaadu kadaa...vaallàki chaatuna cheppe avasaram emundandee.Andarinee thappudu maargam lo nadichi nasinchinaa pothunte parledaa??
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
దేవుని ఆజ్ఞలు పాటించండి మీరు నన్ను ప్రేమించిన యెడల న ఆజ్ఞలు గైకొందురు యోహాను14:15 1. విశ్రాంతిదినము (నిర్గమ 20:8)(విశ్రాంతిదినము శనివారము (మత్తయి 28 : 1)) 2. పస్కాపండుగ (మత్తయి 26:17-18, 26: 26-28)(దేవుని శరీరం రక్తం సంత్సరానికి ఒక్కసారి తిని తాగాలి (లేవీయకాండము 23: 5)) పరలోకరాజ్యము చాల సమీపంగా ఉంది ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21) దేవుడు మిమ్మలని దీవించు గాక ఏమైనా తెలుసు కోవాలంటే నాకు రిప్లయ్ ఇవ్వండి
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
manam devuni vakyam baible lo unnattuga chaili appude manam paralokam vellagalam @@jasminkalangi
@posttensioningprestressing2189
@posttensioningprestressing2189 Жыл бұрын
నిజాలు చెప్పినారు.... దేవునికే మహిమ కలుగును గాక...
@SweetySweety-ts1lu
@SweetySweety-ts1lu Жыл бұрын
అన్నయ మీరు చెప్పింది కరెక్టో కాదో నాకు తెలీదు కానీ మీరు e వీడియో చూపించిన విషయాలకి విశ్వాసులు తప్పకుండ చెదరిపోతారు . వెయ్యి మందిలో కనీసం పది మంది చెదరిన దేవునికి దూరం ఐపోతారు. మీరు ఎవరి కోసం చెప్పారో వాళ్ళ చర్చిస్ లో చాల ఎక్కువ మంది విశ్వాసులు ఉంటారు సో వాళ్ళు అందరు a చర్చి కి వెళ్లాలో తెలియక కన్ఫ్యూషన్ లో చర్చ్ki వెళ్లటం ఆపేస్తారు . ఇdhi మాత్రమే కాదు అన్యులు kuda మీరు ఎవరి కోసం చెప్పారో వాళ్ళని బట్టి దేవుణ్ణి అంచనా వేస్తారు . *జీసస్ బ్రతుకులో లోపాలు చూపించలేక పోస్టర్స్ లోని లోపాలని ప్రజలకు చూపించి విశ్వాసులnu చెదరగొడుతున్నావ్* . ఏదేమైనా గాని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు . గాడ్ బ్లెస్స్ యు ❤️
@heavenlygospelprayerhouse9151
@heavenlygospelprayerhouse9151 Жыл бұрын
God bless you brother, for your truthful speech, God will use you to stand for the truth.
@joykiran6773
@joykiran6773 10 ай бұрын
నువ్వు ఒక్కడివి చాలు అన్న వాళ్ళకి బుద్ధి, చేపడనికి ..... సంఘంలో చిడ పురుగులు ఉన్నారు.... వలదరికి..... నీ... వకాయం తో బుద్ది చేపవు.... అన్న నవు సూపర్.......👍
@emimahajay1455
@emimahajay1455 Жыл бұрын
బ్రొథెర్ ఒక చిన్న రిక్వెస్ట్.. సోషల్ మీడియా అన్నది, క్రైస్తవులు మాత్రమే కాదు, అందరూ చూస్తున్నారు.. మనల్ని కొంత మంది టార్గెట్ చేశారు అన్నది నిజం.. వాళ్ళ బలం మన అనైక్యత. దయచేసి ఇలా చేయడాన్ని బట్టి లాస్ట్ కి క్రైస్తవ్యం నష్టపోతోంది. తప్పులు సమర్ధించమని కాదు.. మనమే చులకన అవుతున్నాము. అనవసరమైన కంటెంట్ వాళ్ళకి అందిస్తున్నాము. మీరు ఏమన్నా వాళ్ళకి ప్రైవేట్ గా చెప్పొచ్చు.. అందరిని ఒక తాటి మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేయండి బ్రదర్.. ఎందుకంటే రాబోతున్న రోజులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి.. ప్లీస్ ఈ సిద్ధాంతాలు, ఇవన్నీ పక్కన పెట్టి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, సువార్త ఎలా ఇంకా effective గా చేయాలి అన్న విషయాలు మీతో ఉన్న వారిని కలుపుకొని డిస్కస్ చేయండి. అన్నీ సోషల్ మీడియా లో పెట్టొద్దు. ఒక స్ట్రాంగ్ సేవకుల సర్కిల్ ఏర్పాటు చేయండి.. బ్రదర్ కొద్దీ రోజుల్లో మతమార్పిడి బిల్లు ఇండియా మొత్తం వస్తుంది.. అప్పీడు official గానే దాడులు కేసులు అన్ని జరుగుతాయి.. మీలాంటి చైతన్యం కలిగిన వారు, కంటెంట్ కలిగిన వారు దీని కోసం టైం వేస్ట్ చేయొద్దు. Please, christians are going to face a horrible situations in this country.. start to protect our church, plan and form a good team for Evangelism.. You are Phinehas... Try to lift the Glory of our Lord's "Church" from the enemy attack.. Plan and move to protect our Church from outer enemies..First.. Please 🙏🙏🙏
@vijayl9371
@vijayl9371 Жыл бұрын
Avnu brother em chepali manolla ki' Manollu okari ni okaru theerpu thirchukovadam lo busy ga unnaru
@thamas.m2879
@thamas.m2879 Жыл бұрын
మీకు దమ్ముంటే బైబిల్స్ ని తగల బెట్టే మతోన్మాదులమీద చూపించండి మీ ప్రతాపం
@ammananna8030
@ammananna8030 Жыл бұрын
బ్రదర్ మీరు క్రైస్తవ్యాన్ని క్రిస్టీయన్స్ ని అవమాన పరుస్తూ బూతులు తిడుతూ వల్గర్ గా మాట్లాడుతూ ఉన్న హిందు మతోన్మాదులు రాదామనోహర్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ కరాటె కల్యాని గురించి ఏమి విడియోలు చెయ్యలేదు? kzfaq.info/get/bejne/g6uTq8Zo1N3JZGQ.html kzfaq.info/get/bejne/rpOiqbepyt2woas.html
@vennakishore9528
@vennakishore9528 8 ай бұрын
నువ్వు సూపర్ బ్రో నిన్ను దేవుడు దివిచుంగ🙏👍👍👏👏👏🙌🙌🙌🙌క
@patnamvijay7287
@patnamvijay7287 8 ай бұрын
అన్నా నేను మీరు చెప్పిన ఏ ఒక్క బొదకుడి వాక్యము వినడం మానేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది.
@user-hi8ko8wr3p
@user-hi8ko8wr3p 7 ай бұрын
Very good read KREESTU ANUKARANA Book
@amulyayeluri9652
@amulyayeluri9652 Жыл бұрын
నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు...... ఎవ్వరినీ వేలెత్తి చూపించాల్సిన అవసరం మనకి లేదు మనలో మనమే ఇలా తిట్టుకుంటే నువ్వంటే నువ్వూ అని గొడవలు పడితే ఎలా.... మనం మాట్లాడే ప్రతీ మాటకి దేవునిదగ్గర లెక్కా అప్పచెప్పల్సిన వారము అవుతాము
@bulajoseph9162
@bulajoseph9162 Жыл бұрын
సొమ్మసిల్లిపడినవారికి మనమే సహాయం చేయాలి. ఆడపిల్లలని ఏడిపించే వారిని ఎవరు అడ్డుకోకుండా దేవుడే శిక్షించునని ఊరకుందామా?
@jashuvajashuva9241
@jashuvajashuva9241 Жыл бұрын
కానీ నిజాన్ని గ్రహించి జీవితాన్ని మర్చుకున్నవారు ధన్యులు
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@Godsmercy1313
@Godsmercy1313 Жыл бұрын
@jashuvajashuva9241 ఆ నిజాన్ని phinehas ఏ గ్రహించి మార్పు చెందాలి
@sailudevathana1303
@sailudevathana1303 Жыл бұрын
Nijamina devunni vyaparaganaa marusthunnaru kadhaa...phinehas cheppina dhantlo thappu em ledhuu
@GMK321
@GMK321 Жыл бұрын
For ur efforts❤❤❤❤❤❤❤❤❤i will definitely remember you in my daily prayers.
@cbtvelgode9423
@cbtvelgode9423 Жыл бұрын
బ్రదర్ మీకు చాలా చాలా వందనాలు మీ పరిచర్య వెనుక దేవుని శక్తి ఉన్నది భయపడకు మా ప్రార్థన ఉన్నది
@hanumaiahp7997
@hanumaiahp7997 Жыл бұрын
Avunu brother
@ramaiahkumbha5545
@ramaiahkumbha5545 Жыл бұрын
వాక్యానుసారమైన రోషముగల ఫినేహాసు ని మరల జ్ఞాపకం చేసావు. నా ప్రార్థన సపోర్ట్ మీకు ఉంటుంది. దేవునికే మహిమ.
@sujathapaul449
@sujathapaul449 10 ай бұрын
Praise the lord Brother 🙏 Jesus Christ be with you and protect u. We will pray for ur hard work and true Ministry 🙏🙏🙏 praise god
@savaramrani7577
@savaramrani7577 10 ай бұрын
Hi
@ponnuriphanindra7219
@ponnuriphanindra7219 Жыл бұрын
WE ARE WAITING FOR PART 5
@sudhakarbalusupati5986
@sudhakarbalusupati5986 Жыл бұрын
ఏది ఏమైనా మన క్రిష్టియన్స్ లోని కలహాల వల్ల ఒకరిపై ఒకరు చేసుకొనే కామెట్స్కు ఇతరమతస్దులకు తేలికైపోతున్నాము. దేవుని వాక్యమును ప్రచారానికి బదులుగా వ్యర్థమైన మాటలతో మనవారలపపై మనమే బురదచల్లుకుంటుంన్నాము.
@devisree9017
@devisree9017 Жыл бұрын
దేవుడు నిన్ను కాపాడి రక్షిస్తాడు అన్న దేవుని తరుపున నీవు చేస్తున్న ఈ పోరాటం మంచిది ఆయనే నిన్ను ఆ దుష్టుల చేతినుండి తప్పిస్తాడు 🙇‍♀️
@manimora751
@manimora751 11 ай бұрын
Super annaya
@tejakondru3584
@tejakondru3584 Жыл бұрын
God bless you 😇 Dear brother, God is with you always.
@pothinasekhar9288
@pothinasekhar9288 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, రోస్టింగ్ వీడియో బాగుంది, కానీ రెండు విషయాలు... ఒకటి డబల్ మీనింగ్ డైలాగ్స్, కొన్ని బూతు పదాలు, రెండు సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... సినీ యాక్టర్స్ వీడియోస్ ఇవేవీ లేకుండా ఉంటే చాలా బాగుంటది.
@crosszone11
@crosszone11 Жыл бұрын
ఫినేహాస్ బ్రదర్. Very good వీడియో,2తిమోతికి 4: 3 ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
@nageswararaojakkamsetti1676
@nageswararaojakkamsetti1676 Жыл бұрын
Tkuo
@calvarygospelofficial2791
@calvarygospelofficial2791 9 ай бұрын
Praise the Lord Brother 🙏🙏🙏God Use More Brother 🙏🙏
@macherlaprince5727
@macherlaprince5727 11 ай бұрын
Praise the lord.....దేవుడు నినూ దివించును గాక... ఆమేన్...😢😢😢
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
దేవుని ఆజ్ఞలు పాటించండి మీరు నన్ను ప్రేమించిన యెడల న ఆజ్ఞలు గైకొందురు యోహాను14:15 1. విశ్రాంతిదినము (నిర్గమ 20:8)(విశ్రాంతిదినము శనివారము (మత్తయి 28 : 1)) 2. పస్కాపండుగ (మత్తయి 26:17-18, 26: 26-28)(దేవుని శరీరం రక్తం సంత్సరానికి ఒక్కసారి తిని తాగాలి (లేవీయకాండము 23: 5)) పరలోకరాజ్యము చాల సమీపంగా ఉంది ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21) దేవుడు మిమ్మలని దీవించు గాక ఏమైనా తెలుసు కోవాలంటే నాకు రిప్లయ్ ఇవ్వండి
@nakkadanielnakkadaniel7795
@nakkadanielnakkadaniel7795 Жыл бұрын
రోషం కలిగిన సేవకుడా నీకు నా వందనాలు
@humanbeing4187
@humanbeing4187 Жыл бұрын
సాత్వికంగా , మృదువుగా చెప్పాలి అన్న ఈ చేకొడి , ఒక వీడియో లో జాన్ పాల్ గారిని బెదిరిస్తూ, బూతులు తిడుతూ శాపనార్థాలు పెట్టాడు .. నీతులు మందికి తప్ప చెకొడి కి సూట్ అవ్వవు అనుకుంట.. 😂😂
@poornakaikala5020
@poornakaikala5020 Жыл бұрын
Yes brother nijam eppudu chedugane vuntadi aaa chede medicine ani teliyadu chala mandiki
@sudheer6919
@sudheer6919 Жыл бұрын
Hats off Brother
@anildadi3205
@anildadi3205 Жыл бұрын
రోమీయులకు 14: 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
@veeruadapa6022
@veeruadapa6022 Жыл бұрын
మీరు చేసే పోస్ట్ చాలా బాగుంది బ్రదర్ ఇంకా బాగా పోస్ట్ చేయండి𓽤😅
@newlaunch1041
@newlaunch1041 10 ай бұрын
దేవుని ఆజ్ఞలు పాటించండి మీరు నన్ను ప్రేమించిన యెడల న ఆజ్ఞలు గైకొందురు యోహాను14:15 1. విశ్రాంతిదినము (నిర్గమ 20:8)(విశ్రాంతిదినము శనివారము (మత్తయి 28 : 1)) 2. పస్కాపండుగ (మత్తయి 26:17-18, 26: 26-28)(దేవుని శరీరం రక్తం సంత్సరానికి ఒక్కసారి తిని తాగాలి (లేవీయకాండము 23: 5)) పరలోకరాజ్యము చాల సమీపంగా ఉంది ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21) దేవుడు మిమ్మలని దీవించు గాక ఏమైనా తెలుసు కోవాలంటే నాకు రిప్లయ్ ఇవ్వండి
@pgloree4750
@pgloree4750 9 ай бұрын
Suparna super bro 🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏻
@adaranakarthachurchnandyal3347
@adaranakarthachurchnandyal3347 Жыл бұрын
Good job Anna we with you . good Answer all Pastors.& Sister s..god bless you Anna ..love you feenehas Anna
@JCBT3931
@JCBT3931 Жыл бұрын
👐🏻👐🏻👐🏻👐🏻 మీగురించి ఎపుడు ప్రేయర్ చేస్తుంటాము ముందుకు వెలండి 👐🏻👐🏻👐🏻🙌🙌🙌
@SupriyanSupi
@SupriyanSupi Жыл бұрын
U also go and join
@JCBT3931
@JCBT3931 Жыл бұрын
@@SupriyanSupi👐🏻👐🏻
@VENKEYGOPI
@VENKEYGOPI 10 ай бұрын
Praise the Lord Brother,
@saich8100
@saich8100 Жыл бұрын
వీళ్ళకి సరిపోదన్న ఇంకా దెబ్బకి యెహోవా తండ్రి గుర్తుకు రావాలి
@suvarnarajuchilakapati3978
@suvarnarajuchilakapati3978 Жыл бұрын
ఉతుకు ఉతుకు తమ్ముడు ఉతుకు ఒక్కోక్క రికి పట్టీన దుమ్ము ధూళి వదిలి పొవాలి.💗💐💗💐💗💐💗🎁🎁🎁🎁👍👍👍👍
@hshayahshhahs897
@hshayahshhahs897 Жыл бұрын
మూర్తి గారు మీకు పోలీస్ లు అందరూ తెలిస్తే మతోన్మాది క్రైస్తవ సోదరులు మీద క్రీస్తు మీద అవమాన కరంగా మాట్లడి నప్పుడు ఎక్కడ పోయింది నీ పలుకు బడి
@vijayat413
@vijayat413 Жыл бұрын
🙏 మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక మైన వందనాలు అన్నా ప్రత్యేకంగా నీకు నా హృదయపూర్వక మైన వందనాలు అన్న మీరు మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యమునకు ఆయన చిత్తమునకు సంబంధించినదా లా ఉంది మీరు పెట్టిన ఈ ఒక తప్పేమీ లేదు వాక్యం తెలిసి అనేకులు లోకంలోకి పాపం లోకి ఇలా వేషధారణ భక్తి చూసి వాళ్లు కూడా అలానే తయారవుతున్నారు ఐబ్రోస్ చూపించుకుంటే తప్పు అని బైబిలు చెబుతుంది స్త్రీ తన తల వెంట్రుకలు అన్ని కప్పుకోవడం బైబిలు చెబుతుంది ఉన్న ప్రతి మాట ఒక అజ్ఞాని వాళ్ళ తెలుసుకుంటే చాలా డబ్బులు కోసం వాళ్లు పరిచర్య దేవుని కోసం పరిచర్య చేసేవారు వారి ప్రాణాలు ఇవ్వడానికైనా నువ్వు వెనక్కి తిరిగి రాని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరందరూ క్రైస్తవులు మీరందరూ వాక్యం మరి మీవల్ల అనేకులు నరకంలోకి వెళ్తున్నారు ముస్కు లేని భక్తి జీన్స్ ప్యాంట్లు చూసి నాకే వర్షం పడుతుంది చర్చి లోకి జడలు జడల మీద జడలు అల్లుకొని స్త్రీ తన తల వెంట్రుకలు అన్ని కప్పుకోవాలి కనీసం ఎదుట నుదుటి మీద ఉన్న తల వెంట్రుకలు కూడా ఇది కథ క్రైస్తవ అన్నా నేను ఫుల్ సపోర్ట్ ఎవరు ఏమనుకున్నా వాక్యం కొరకు మాత్రమే బ్రతకండి ఆ వాక్యమే మేము పరలోక మొదలు పెట్టింది నేను ఎనక సపోర్ట్ చేస్తున్నాను మీలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నా పేరు విజయ్ రాజ్
@SanthoshMarpu-ht6zu
@SanthoshMarpu-ht6zu Жыл бұрын
Brother. Good video. Meeku. Devuni krpa. Meeku yelapudu undunu. Gaka. Prise lord. God bless. You .
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Shalem Raju Roasted
33:57
Christian Roasting Channel
Рет қаралды 311 М.
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН