CHRISTMAS SUBHAVELALO TRACK | TELUGU CHRISTMAS SONG TRACKS

  Рет қаралды 12,048

SURESH NITTALA

SURESH NITTALA

8 ай бұрын

Experience of almighty jesus love

Пікірлер: 31
@prabhakermortha3405
@prabhakermortha3405 7 ай бұрын
ఆనంద గీతము నే పాడేద క్రిస్టమస్ శుభవేళలో సంతోషముగా నే కీర్తించేద క్రీస్తు యేసుని సన్నిధిలో (2) దుతల స్త్రోలతో గొల్లాల నాట్యలతో పుడమే పులకించేను రక్షకుడే జన్మించెను (2) "ఆనంద " ప్రభువు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప బారము తొలగింపును ఈ భువికే దిగివచ్చేను(2) దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో పుడమి పులకించేను రక్షకుడే జన్మించెను (2) " ఆనంద " దర్శించిరి పుజించిరి జ్ఞ్యానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బొలములు ప్రభు యేసునకు అర్పించిరి (2) దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో పుడమి పులకించేను రక్షకుడే జన్మించెను (2) "ఆనంద" జన్మించెను మనల రక్షింపును రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభు పుట్టెను ప్రవచనమే నెరవేరేను (2) దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో పుడమి పులకించేను రక్షకుడే జన్మించెను (2) "ఆనంద"
@jesusismysaviour8467
@jesusismysaviour8467 7 ай бұрын
Aananda geetamu ne paadeda - Christmas subhavelalo… Santoshamuga ne keerthincheda - Kreesthesuni sannidhilo “Dootala stotraalato - Gollala naatyaalatho Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda// 1. Prabhuvochhenu narudai puttenu, rakshakudu janminchenu Manapaapa bhaaram tolagimpanu ee bhuvike digivachhenu “Dootala stotraalato - Gollala naatyaalatho Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda// 2.Darshincihiri poojinchiri - jnaanulu keerthinchiri Bangaaru saambraani bolamulu, Prabhu Yesunakarpiunchiri.. “Dootala stotraalato - Gollala naatyaalatho Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda// 3.Janminchenu manala rakshimpanu raaraaju janminhenu.. Kanyaka garbhaana Prabhu puttenu, pravachaname neraverenu.. “Dootala stotraalato - Gollala naatyaalatho Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda//
@rameshgospelsongs-kurnool2091
@rameshgospelsongs-kurnool2091 8 ай бұрын
waiting for christmas song, your songs very natural and hit, with christmas nativity, and flavour that makes people enjoy the feel of christmas.
@sureshnittala
@sureshnittala 7 ай бұрын
Thank you 😊 Glory be to God
@rameshgospelsongs-kurnool2091
@rameshgospelsongs-kurnool2091 8 ай бұрын
Praise God, Tnq brother for upload this track God bless you
@sureshnittala
@sureshnittala 8 ай бұрын
Thank you 😊
@Mary-cu1sf
@Mary-cu1sf 7 ай бұрын
Praise the lord 🙏
@RS-bg6ef
@RS-bg6ef 7 ай бұрын
Praise the Lord brother Maku, "Mariya thanayudai song track kavali ""
@arunaphilip4249
@arunaphilip4249 8 ай бұрын
Nice music
@sureshnittala
@sureshnittala 8 ай бұрын
Thanks akka ☺️
@nandininandu233
@nandininandu233 8 ай бұрын
Praise the lord sir🙏🙏
@nandininandu233
@nandininandu233 8 ай бұрын
Super track
@prasanthidekka3475
@prasanthidekka3475 8 ай бұрын
Praise the Lord sisters 🙏🙏
@johnsonkathula7438
@johnsonkathula7438 7 ай бұрын
సురేష్ గారు! పాట మంచిగా వ్రాశారు. సిస్టర్స్ బాగా పాడారు. క్రిష్టాఫర్ గారూ! మీ మ్యూజిక్ కంపోజ్ గూర్చి 15 సం,, క్రితం నుండే తెలుసు, చాలా వినసొంపుగా ఉంటుంది. హనుమాన్ జంక్షన్ లో మేము రికార్డింగ్ చేశాము. Thank you so much All of you.
@sureshnittala
@sureshnittala 7 ай бұрын
Glory be to God 😊 Thank you
@karotirani
@karotirani 8 ай бұрын
హలేలుయ హలేలుయ హలేలుయ🙏 హలేలుయ🙏🙏 హలేలుయ🙏🙏 హలేలుయ🙏 హలేలుయ🙏🙏🙏🙏🙏
@NageshBalemla
@NageshBalemla 7 ай бұрын
😊
@jesusworshipsongs3377
@jesusworshipsongs3377 8 ай бұрын
Thank you so much sir Suresh . Nittala garu .
@sureshnittala
@sureshnittala 7 ай бұрын
Thank you 😊
@sureshnittala
@sureshnittala 7 ай бұрын
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం|| 1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం|| 2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం|| 3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||
@parrililly8346
@parrililly8346 8 ай бұрын
praise the lord sisters
@emmanuelthegreat007
@emmanuelthegreat007 7 ай бұрын
Hi. Chords for this song please
@sureshnittala
@sureshnittala 7 ай бұрын
E minor
@sureshnittala
@sureshnittala 7 ай бұрын
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం|| 1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం|| 2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం|| 3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||
@swamypalem7608
@swamypalem7608 7 ай бұрын
Telugu lo song kavali

@sobharani6465
@sobharani6465 7 ай бұрын
​@@sureshnittalathanks for track and lyrics..
@deepikalavanya9550
@deepikalavanya9550 7 ай бұрын
Thank you bro
Oohakandhanantha Unnatham
8:09
Akshaya Praveen Official
Рет қаралды 56 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН
RARAJU PUTTADOI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs
7:20
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,4 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 285 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,5 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 15 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 959 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 20 МЛН