చిరుసంచుల దశలో సత్ఫలితాలనిస్తున్న కేఎన్ఎం 1638

  Рет қаралды 809

ETV Jaikisan

ETV Jaikisan

3 жыл бұрын

రైతు సంక్షేమం.. లాభసాటి సేద్యం.. అధిక దిగుబడి సాధనే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లాలోని కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం ముందుకెళ్తోంది. వరిలో సన్న రకాల రూపకల్పనలో ఉన్న ఈ కేంద్రం.. సన్నరకాల సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తోంది. బీపీటీకి ప్రత్యామ్నాయంగా కేఎన్ఎం118, కేఎన్‌ఎం-733 రకాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా రూపొందించిన కేఎన్ఎం-1638 సన్న రకం చిరుసంచుల దశలో ఉంది. నూతన రకం చీడపీడలను తట్టుకుని మంచి దిగుబడిని అందిస్తుండటంతో సాగు చేసిన రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Пікірлер
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 51 МЛН
KVK Adilabad Inter cropping in Cotton (Cotton+Green gram)
1:11
Kvk Adilabad
Рет қаралды 23 М.
9 PM || ETV Telugu News | 20th July 2024
24:37
ETV Andhra Pradesh
Рет қаралды 427 М.
Mafia Boy Gets Revenge 🖤
0:38
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
Fun Fun TV short film: 🙏baby save water😍
0:28
Fun Fun TV
Рет қаралды 7 МЛН