Class - 1 | Sarali Swaras -1 | Carnatic Music Lessons For Beginners

  Рет қаралды 242,636

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

2 жыл бұрын

#musicclassical #carnaticmusic #classicalmusic #saraliswaras #saralivarisai #geethanjali #sangeethasadhanjali
Class - 1 | Sarali Swaras -1 | Carnatic Music Lessons For Beginners
►Follow us: profile.php?...
►Follow us: / sangeethasadhananjali
►Follow us: / ssadhananjali
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
saraliswaralu 1
simple carnatic music
how to practice swaras
singing classes for beginners
song practice singing telugu
singing practice telugu
online singing classes
online singing classes in telugu
online singing classes app
online singing classes telugu
online music classes in telugu
song practice singing telugu
online classical music classes for beginners in telugu
telugu sangeetham classes
carnatic music lessons in telugu
easy carnatic songs for beginners
how to learn carnatic music in telugu
how to learn karnatic music in telugu
how to learn music for beginners in telugu
how to learn music
how to learn music for beginners
how to sing a song in telugu
easy singing songs for beginners telugu
singer kavalante em cheyali telugu
simple carnatic songs for beginners
simple carnatic krithis for beginners
free music class
classical music
classes for beginners
classical music classes
classical music classes near me
classical music lessons for beginners in telugu
sarali swaralu in telugu
sarali varisai carnatic music
sarali varisai carnatic music
sarali varisai carnatic music
janta swaralu in telugu
janta swaralu carnatic music
janta swaras carnatic music
janta swaras carnatic music
basic swaras of carnatic music
basic music classes in telugu
basic music notes for beginners
basic music lessons for beginners
basic carnatic music lessons
carnatic music in telugu
carnatic classical music vocal
carnatic music vocal
carnatic music idol 2024
carnatic music vocal lessons for beginners
carnatic music lessons janta varisai
carnatic music lessons geetham
free telugu karnataka music
carnatic music lessons for beginners
carnatic music classes for beginners
music classes for beginners
carnatic music lessons for beginners in telugu
telugu sangeetham classes
Introduction to Carnatic Music
#music #musicclass #musicclassical #musicvocal #onlinemusicacademy #onlineearning #onlinemusicschool #onlinemusiclessons #onlinemusicclass #onlinemusicfestival #carnatic #carnaticmusic #carnaticmusiclessons #carnaticvocals #carnaticmusicchannel #swaras #swarasati #jantaswaras #vocal #vocalmusic #musiclessons #musiclovers #musicclassesfortoddlers #musicclasses #musicclassical #classicalmusic #classical #vocal #classicalmusic #classical #musiclassroom #carnatic musicidol2024
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Пікірлер: 626
@vgkacharyulu7852
@vgkacharyulu7852 10 ай бұрын
మాలాంటి మధ్య తరగతి వారికీ డబ్బులు చెల్లించలేక సంగీతం నేర్చుకోవాలనే ఆశను మీ వీడియోల ద్వారా సులభమైన పద్దతి లో అందజేసే మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@srilaxminammi3696
@srilaxminammi3696 Жыл бұрын
నాకు వచ్చిన దాని ని పది మందికి పంచాలి అనుకో వాడం చాలా గొప్ప విషయం మీది చాలా గొప్ప మంచి మనస్సు మీకు నా శతకోటి వందనాలు అమ్మా
@user-py5cc3qo2n
@user-py5cc3qo2n 10 ай бұрын
Zchreyt
@priyap5737
@priyap5737 7 ай бұрын
Really great work
@krishnaprasad631
@krishnaprasad631 Жыл бұрын
వెలపాటలు పాడిన వారి కంటే, వేల మందికి నేర్పించటం గొప్ప కదా,,, మీకు కలిగిన గుణం గొప్పది,,, విద్య ను,,సంపదను పంచినప్పుడే సార్ధకధ,,, మీకు భగవంతుడు దీర్ఘాయువు అష్ట ఐశ్వర్యాలు,,,ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లు మీ,,,,,,,
@satyasrinivas5231
@satyasrinivas5231 3 ай бұрын
🙏
@rukminiteja5374
@rukminiteja5374 Жыл бұрын
Madam మీరు చాలా great .. సంగీతం అందరికీ అందించాలని మీరు start చేసిన channel 👏👏👏👏 beautiful voice
@padmavathiyerragudi2975
@padmavathiyerragudi2975 Жыл бұрын
అమ్మా మీరు నేర్పించు విధానం చాలా సులభంగా ఉన్నది... మీకు కోటి ధన్యవాదములు అమ్మా.... ఎప్పటినించో నేర్చుకోవాలని అన్న కోరిక తీర్చినందులకు ప్రణామములు అమ్మా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@KrishnaPrasad-ly7yb
@KrishnaPrasad-ly7yb 2 жыл бұрын
చక్కటి సెలయేరు వంటి గాన ప్రవాహం చాలా బావుంది పాటల పేరు తో పోటీ ల హోరు తో మురికి ప్రవాహాన్ని అందిస్తున్నాయి అనేక ఛానెళ్లు వాటికి దూరంగా గా స్వచ్చమయిన ప్రకృతి లో చల్లటి సెలయేటి సౌందర్యం మీ సంగీత సాధనాంజలి మీకు అభినందనలు సువర్ణ లక్ష్మీ విశాఖ పట్నం
@geetanjalipulagam632
@geetanjalipulagam632 2 жыл бұрын
🙏
@chigullapallynarsimulu518
@chigullapallynarsimulu518 2 жыл бұрын
మేడం మీకు సాయిరాం
@malkusuma1188
@malkusuma1188 Ай бұрын
Very nice voice msm
@shobharani3165
@shobharani3165 2 жыл бұрын
గురువుగారికి నమస్సుమాంజలి🙏🙏🙏 మీరు సంగీతం నేర్పేవిధానం చాలా సులభంగా, సరళంగా ఉందండి. మీరు మాకు దొరకడం మా అదృష్టం. సంగీతం నేరుచుకోవాలన్న నా కోరిక మీ videos ద్వారా సరళంగా నేర్చుకోవడం అవుతుంది. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. ఎంతో వినమ్రతతో చెప్తున్నారు. ధన్యవాదాలు🙏🙏
@sujathaayyapu4624
@sujathaayyapu4624 Жыл бұрын
గువుగారికి నమస్సుమాంజలి 🌹🌹
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
Thank you andi
@devi5923
@devi5923 Жыл бұрын
@@SangeethaSadhananjali tq medam god bless you
@ramakrishnaprasadnalluru5339
@ramakrishnaprasadnalluru5339 Жыл бұрын
సంగీత సరస్వతి ప్రియ పుత్రిక అయిన మీకు నా అభినందనలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. సంగీతము నేర్చుకొనవలెనన్న నా చిన్ననాటి స్వప్నం మీ ద్వారా సాకారమగు చున్నందులకు నాకు సంతోషంగా ఉన్నది. కనుక నాకు సమగ్రమైన విధానమును బోధించ వలసినదిగా మనవి.
@vasireddyveerabhadram316
@vasireddyveerabhadram316 Ай бұрын
అమ్మా మీకు శతకోటి వందనాలు. అంతా కమెర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో, మీరు ఇలా సంగీత పాఠాలు నేర్పడం మీ గొప్ప మనసుకు తార్కాణం మరియు మాలాంటి పెద్దవాయసు వాళ్లకు మరియు అందరికి ఉపయుక్తంగా ఉంది. మీకు మరియొకసారి ప్రాణామాలు.
@SLVTextilePulivendula
@SLVTextilePulivendula Ай бұрын
చాలా వివరంగా చెప్పారు మేడం లెసెన్... అభ్యాసం మీ పర్యవేక్షణలో ఈ రోజు నుండి మొదలు పెట్టాను... ఆల్రెడీ టచ్ ఉంది.కానీ... మీరు చెప్తుంటే అలానే వినాలనిపిస్తుంది. నెక్ట్ ఏం చెప్తారు అని కుతూహలం కలుగుతోంది.Thank you so much madam...🙏🙏🙏🥰🥰
@vaniimadabathina213
@vaniimadabathina213 Жыл бұрын
నమస్తే గీతాంజలి గారు సంగీతం నేర్చుకోవాలి అని తపన నాకు వుండేది మీ విడియో చూసాను మీ స్వరం చాలా బాగుంది సంగతులు చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు
@kedarichary9332
@kedarichary9332 Жыл бұрын
చాలా చక్కగా నేర్పి స్తున్నారు సంతోషంతల్లి మీరు ఎక్కడ ఉంటారో తెలియచేసి దర్శనభాగ్యం కలిగించండి
@KMAGHAM
@KMAGHAM 2 ай бұрын
🙏జై శ్రీ రామ్ 🪷🪷🪷అమ్మ. మీరు నాకు సంగీతం గురువుగారు గా నేను భావించి సంగీతం నేర్చుకున్నటున్నాను , మీరు నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం ఉంటే నేను బాగా నేర్చుకో గలుగు తాను అమ్మ. 🙏🙏జై శ్రీ రామ్ 🪷🪷😊
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 2 ай бұрын
🙏👍
@meruvasrihari6631
@meruvasrihari6631 2 жыл бұрын
అమ్మగారు.... మీరు ఏ పూర్వ జన్మ పుణ్యమో గాని అమ్మ, మీరు ఆ సరస్వతి మాత బిడ్డగా పుట్టారనిపిస్తోంది, మీ పాట వింటుంటే మా కడుపు నిండి పోయింది తల్లి.. ఇంకా ఏదో చెప్పాలని ఉంది, కానీ ఇంతకు మించి ఏమి చెప్పలేక పోతున్నాను అమ్మ...మీకు 🙏🙏🙏🙏🙏💐💐💐💐.
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 2 жыл бұрын
Thank you andi
@satyajayasuryam9237
@satyajayasuryam9237 2 жыл бұрын
మీ గానం అద్భుతః మేడం గారు 💐 🙏
@jayachendrapp2335
@jayachendrapp2335 Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🌹🙏 అమ్మ చాలా బాగా చెప్పారు మీ శిష్యులలో నేను ఒకరిని 🙏
@aparnak9739
@aparnak9739 Жыл бұрын
Thank you amma menu chala baga nerpistumnaru
@ChandraSongs302
@ChandraSongs302 Жыл бұрын
Nenuneruchkuntunnanu Ama
@honeyboomi6135
@honeyboomi6135 Жыл бұрын
సంగీతం చాలా మంది డబ్బులు కోసం నేర్పిస్తూ ఉంటే మీరు అందరికీ సంగీతం నేర్చుకోమని ఇంత చక్కగా మంచిగా అర్థం అయ్యేలా నేర్పిస్తున్నారు మీకు సంగీతం మీద ఉన్న గౌరవం ప్రేమ తెలుస్తుంది అమ్మ 🙏😊😙 నాకు చాలా ఇష్టం చాలా videos చూసా కానీ నాకు రాలేదు మీ videos చూశాక ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని పట్టుదల చాలా ఉంది ... Thank you so much అమ్మ......
@venkatasubbalakshmiallamra4997
@venkatasubbalakshmiallamra4997 11 ай бұрын
గురు భ్యేనమః,🙏
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
Sister, thank you for teaching music online to all those who missed to learn and to all those who want to learn music. Your sincere effort and melodious voice are superb. God bless you.
@srinivasaraodevineni9935
@srinivasaraodevineni9935 Жыл бұрын
మీ వల్లనే కొద్దిగా సంగీత జ్ఞానం కలిగింది. ధన్యవాదములు.
@vishnujayanti1599
@vishnujayanti1599 Жыл бұрын
అద్భుతంగా వుందండి ,మీరు నేర్పేవిధానం ,,మాట ,ఆపద్దతి ,వినయంగా, సరస్వతీ జ్ఞానాన్ని ,ఆభగవంతుడు మీకు ,ఇచ్చిన, గొప్ప, వరమండి, నేను కూడా ,నేర్చుకుంటున్నానండి , మీకు ,శుభ్బాశీసులండి..🌷🌷
@lakshmivenkat41
@lakshmivenkat41 Жыл бұрын
నాకు సంగీతం నేర్చుకోవాలంటే చాలా చాలా ఇష్టం అమ్మ నా చెల్లి లాంటి దానివి గురువై సంగీతం నేర్పుతున్నావు ధన్యవాదాలు తల్లి
@ratnavasanth3826
@ratnavasanth3826 21 күн бұрын
చాలా చాలా బాగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు.అభినందనలు
@vijayalakshmichakilam3372
@vijayalakshmichakilam3372 2 жыл бұрын
చాలామంది కి నే నేర్చుకునే అవకాశం ఉంది అమ్మ ధన్యవాదములు
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 2 жыл бұрын
🙏
@vardhaniguttikonda3735
@vardhaniguttikonda3735 Жыл бұрын
Madam meru online claslu chputara
@nagamalleswaripadala7356
@nagamalleswaripadala7356 Жыл бұрын
👌👌👌👌
@ramadevivadavalli8006
@ramadevivadavalli8006 11 ай бұрын
​@@SangeethaSadhananjali😅 pp
@duddukuripadmavathi6036
@duddukuripadmavathi6036 Жыл бұрын
మీ స్వరం చాలా బాగుంది
@pradeepm6180
@pradeepm6180 Жыл бұрын
అంజలి (madam) గారు సాధనాంజలి కార్యక్రమం ద్వారా సంగీత సాధన చేయిస్తున్న మీకు నమస్సుమాంజలి.. 🙏🙏
@praveenkumar-hk3el
@praveenkumar-hk3el Жыл бұрын
చాలా బాగుంది మేడం🙏 సంగీతం నేర్చుకోవడానికి చక్కగా చెప్పారు దన్యవాదాలు 🙏🙏
@vijaybhupathi8390
@vijaybhupathi8390 2 жыл бұрын
Thank you so much gurvu garu. Your way of teaching is really superb 🙏🙏🙏
@sridevirudraraju6913
@sridevirudraraju6913 11 ай бұрын
అమ్మా మీ స్వరం మా మనసులను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అమ్మ నేను ఈరోజు. వారాహి కీర్తన విన్నాను అత్యంత అద్భుతం 🙏🙏🙏
@anushaknv906
@anushaknv906 2 жыл бұрын
Geetanjali garu.. chala bagundi andi.. mee alochana, mee searamu🙏
@krmmadhurageetalu285
@krmmadhurageetalu285 2 жыл бұрын
చాలా బాగా నేర్పిస్తూన్నారు దన్యవాదాలు!
@user-xo1lb7eq1h
@user-xo1lb7eq1h 10 ай бұрын
Amma entha chakkaga paadavu niku koti namaskaraalu . Sangeetham ante naku pranam. Mi paatalu vintunte manasu paravasinchipothundi
@shamcherry9869
@shamcherry9869 2 жыл бұрын
చాలా చక్కగా నేర్పిస్తున్నారు అండీ 🙏🙏💐💐
@penchalaiahmahimaluru8354
@penchalaiahmahimaluru8354 2 жыл бұрын
Melody voice madam it is very great spiritual divine bakthi
@prabhulingamm6503
@prabhulingamm6503 Жыл бұрын
Thanks. Explained in an easy to understand way.
@sadgurusai6485
@sadgurusai6485 2 жыл бұрын
Chala bagundi madam🙏🏻👌🏼👏🏻
@jayalakshmimarella4497
@jayalakshmimarella4497 Жыл бұрын
Chala Baga cheptunnaramma Dhanyavadamulu
@MANIKANTA007Talks
@MANIKANTA007Talks 6 ай бұрын
ఆఆఆఆ మహా గణపతిమ్… శ్రీ మహా గణపతిమ్ శ్రీ మహా గణపతిమ్… మనసా స్మరామి మహా గణపతిమ్… మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిమ్… మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిమ్… ఆ ఆ మహాదేవ సుతం…ఆ ఆఆ ఆఆ మహాదేవ సుతం…గురుగుహ నుతం మహాదేవ సుతం…గురుగుహ నుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటకాది ప్రియం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహా గణపతిమ్… మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిమ్… ఆ ఆ ఆఆ సరిగమ… మహాగణపతిమ్ పనిస సరిగమ… మహాగణపతిమ్ పమగ మరిస సరిగమ… మహాగణపతిమ్ పనిసరిస నినిపమస సరిగమ… మహాగణపతిమ్ నిసనిపనిపమ రిసరిస సపసమని… మహాగణపతిమ్ నిసరిససస నిసరిసస నిసనిససస నిసరిసస పమపమగమ రిసని సరిగ మగమ రిసని సనిస నిపమ నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిసని సరి సని సరిస నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిసని సరి సని సరిస ససరిగ గమపప గమమప మపగని పనిసరిస నిపమ సరిగమ మహా గణపతిమ్… మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిమ్, ఆ ఆ ఆఆ
@gsrinuvasarao8151
@gsrinuvasarao8151 2 ай бұрын
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@narayanamchalamayya6601
@narayanamchalamayya6601 Жыл бұрын
Madam chala bags chebu tunnaru God bless you
@sheshikalachennoju8467
@sheshikalachennoju8467 Жыл бұрын
Danyavadalu guruvu gariki 🙏🙏🙏🙏🙏
@adilakshmialla7137
@adilakshmialla7137 8 ай бұрын
Chala baga chepparu andi, dhanyavaadamulu andi.
@padmalathabendhi1953
@padmalathabendhi1953 Жыл бұрын
గురుభ్యో నమః..🙏🙏
@anithakrishna9084
@anithakrishna9084 Жыл бұрын
Chala bagundandi mee voice ❤
@kakinadateluguvlogs
@kakinadateluguvlogs 2 жыл бұрын
చాల బాగా పాడారు గురువు గారు 🌹🙏🙏🙏🌹
@sailajagonemadathala5402
@sailajagonemadathala5402 2 жыл бұрын
Chala Baga nerpistunnaru madam. Chala clear ga ardamavutundi
@the20fpsgamer10
@the20fpsgamer10 Жыл бұрын
మంగళ హరతులు పాటలు అద్భుతం గా నేరుప్తున్నారు ,🙏🙏🙏
@radhikapedduri6723
@radhikapedduri6723 2 жыл бұрын
చాలా బాగా నేర్పిస్తున్నారు.theory కూడ చెప్తున్నారు మీకు ధన్యవాదాలు.🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 2 жыл бұрын
Thank You
@girijajaddu2209
@girijajaddu2209 Жыл бұрын
Amma,mee swaram ento madhuram. Meeru nerpe vidhanam chaala bagundi. Chinnapillaliki ardhamayyela nerputunnaru. Naa chinnatanamlo nerchukunna sangeetam gurtuku vastundi. Dhanyavadamulu talli.🙏
@mohanakrishnachinnam2860
@mohanakrishnachinnam2860 Жыл бұрын
చాలా బాగా నేర్పు chunnaru thanks
@manaswinigarimella4608
@manaswinigarimella4608 10 ай бұрын
Chala Baga chepparu medam Inta srdavantamgs chepparu
@ammugreengarden5115
@ammugreengarden5115 4 ай бұрын
Chala ధన్యవాదములు మేడం గారు
@hemalathapenjarla
@hemalathapenjarla Жыл бұрын
I like your voice teacher garu!! ❤
@sandhyajamalapuram2038
@sandhyajamalapuram2038 7 ай бұрын
గీతాంజలి గారు మీరు చాలా ఓపికతో పాటలు భక్తి కీర్తనలు సంగీతం అన్ని చాలా ఓపిక నేర్పుతున్న అందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండి
@nagalakshmiakella9524
@nagalakshmiakella9524 11 ай бұрын
చాలా బాగా నేర్పిస్తున్నారు madam
@vishalam1589
@vishalam1589 2 жыл бұрын
Sister your melodies voice and music to so good
@yamunachintapalli457
@yamunachintapalli457 2 ай бұрын
అద్భుతం..ఎటువంటి ప్రక్క వాయిద్యాలు లేకుండా కేవలం శృతి తో ఎంత బాగా పాడారో..మనసు ఆనందంతో పొంగి పోయింది. అభినందనలు & ధన్యవాదాలు మేడమ్ !
@abhaskar9665
@abhaskar9665 Жыл бұрын
చాలా బాగుందమ్మా నేర్చుకోవడానికి చాలా సింపుల్ గా సరళంగా అర్థమయ్యే రీతిలో సంగీతాన్ని పంచుతున్నారు ధన్యవాదాలు అమ్మ నేను ఈ మధ్యనే సంగీతాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నా ఆధ్యాత్మిక ప్రయాణానికి సంగీతం చాలా అవసరం అనిపించింది
@kay-emspectra9971
@kay-emspectra9971 2 жыл бұрын
Hi geethanjali garu, My 5yrs old daughter has become your fan and addicted to your music classes. She wants to learn from you, if possible kindly let me know. Thank you
@repalahyma3011
@repalahyma3011 2 жыл бұрын
Guvuvu gariki sastanga pranamam🙏🏻
@rajanikumarjonnada7975
@rajanikumarjonnada7975 Жыл бұрын
Dhanyavadamulu medam.
@bangarupapa5430
@bangarupapa5430 Жыл бұрын
Chala bagundi guruvugaru
@ramsaicharan9302
@ramsaicharan9302 6 ай бұрын
Chala baga cheputunnarandi elage continue cheyandi memu nertukuntunamu
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 Жыл бұрын
U are great Amma.Happy Mothers Day🙏🙏🙏🙏🌹
@devibodupu255
@devibodupu255 Жыл бұрын
Dhanyavadamulu madam garu
@buragaddav.k.maruthidevi5417
@buragaddav.k.maruthidevi5417 9 ай бұрын
ధన్య వాదములు madamgaru🙏
@d.vlakshmi7080
@d.vlakshmi7080 2 жыл бұрын
Mee teaching Chala baundi mee Voice kuda chala baundi. God bless you.
@sitalakshmi-gi3me
@sitalakshmi-gi3me 9 ай бұрын
Thank you so much guruvu garu
@skmlprasad4835
@skmlprasad4835 8 ай бұрын
విపులంగా విశదీకరించి చెప్పడం బహు అభినందనీయం💐 స్వర సాధన ఔత్సాహికులకు గొప్ప వరం మీ సత్సంకల్పం 🙏
@srilatha5865
@srilatha5865 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ సూపర్ ☕🌹🙏🌹
@shashikalathatikonda5833
@shashikalathatikonda5833 2 жыл бұрын
Chalabaga nerputhunnavamma Thanks Amma
@hemajaldu1593
@hemajaldu1593 Жыл бұрын
Chaala aanandanga undi madam eerojey choosanu class 1 🙏🏻vinayakuni aasisslatho vignalu lekunda munduku saagataniki chaviti mundu choodagaliganu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srilalithakitchen270
@srilalithakitchen270 9 ай бұрын
Chala bavundandi thanku meeru nerpe ppadhathi chala bagundi mee videos tappakunda follow avtam dhanyavadalu
@somavarapupadma6382
@somavarapupadma6382 3 ай бұрын
Thank you madam 🙏 Mee video's anni chala baagunnavandi sulabanga nerchukovadani anuvuga vunnavi dhanyawadamulu Guruvugaru 🙏
@shailajaram100
@shailajaram100 2 жыл бұрын
Chalaa thanks Andi nenu saadhana start chesaanu ,naaku 53 age ,nerchukovaalane korika theerutundi mee valla , god bless you
@geetav5054
@geetav5054 2 жыл бұрын
Thankyou so much mam naaku chala eshtam nerchukovalani Ela Mee valla sangeetam nerchukune avakasham doriki mandulu chala thanks 🙏🙏🙏🙏🙏
@paperpencil1989
@paperpencil1989 8 ай бұрын
❤ love the way you explain mam thank you so much 🙏🏻
@hymawathihyma4083
@hymawathihyma4083 4 күн бұрын
చాలా అద్భుతంగా ఉంది
@mutukulaabhijith4616
@mutukulaabhijith4616 4 күн бұрын
Thanks for today class guruvu garu
@vijayabhasker7207
@vijayabhasker7207 Жыл бұрын
👌👌madam , ధన్యవాదాలు🙏💐
@priyakrishna2349
@priyakrishna2349 2 жыл бұрын
Very nice video mam for beginners thanq so much mam
@Suji8733
@Suji8733 8 ай бұрын
Chala thanks medam 🙏🙏
@garalalavanya2435
@garalalavanya2435 2 жыл бұрын
Thanks a lot Amma 🙏
@karunak4510
@karunak4510 8 ай бұрын
Chala.super....🙏🙏🙏🙏🌹🌹🌹
@alavijaya4909
@alavijaya4909 2 жыл бұрын
Jai Srimannarayana Dasohamulu Amma🌷🌷👏👏 Adiyen
@djmanisrpt5980
@djmanisrpt5980 Жыл бұрын
Tq madam garu
@battulasreenivasulu2244
@battulasreenivasulu2244 2 жыл бұрын
Gurubhyo namaha naamaskaram mam chala bagundi meeru ila classes cheppadam naku mee daggara sangeetam nerchukovalani undi mam
@buddavaralakshmi3672
@buddavaralakshmi3672 Жыл бұрын
Madam garu thanks andi
@k.vishnuvardhan6663
@k.vishnuvardhan6663 5 ай бұрын
Amma mi voice chala chala bagundi mi video s chusi patalu nerchukuntunnanu miku na danyavadamulu
@laxminarayanatallapaka7407
@laxminarayanatallapaka7407 Жыл бұрын
Challa baga undi me analysis of music lessons beginners
@amruthavanga3477
@amruthavanga3477 5 ай бұрын
God bless you amma
@ayyannas4499
@ayyannas4499 2 жыл бұрын
Àrambhamu adbhuthamu.Namasthe
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Chaala adbhutanga chepaaru madam.practice cheyadaaniki nenu download chesukunnanu thanks
@arunabasani
@arunabasani 10 ай бұрын
Chala baga vivarincharu 👏👏👏🙏
@Sravanthi08
@Sravanthi08 2 жыл бұрын
Very nice mam 👌👌
@jayalakshmikonathala6499
@jayalakshmikonathala6499 Жыл бұрын
చాలా బాగా పాడారు మేడం
@immadisettyvijayalakshmi3104
@immadisettyvijayalakshmi3104 2 жыл бұрын
Dhanyavadalu amma
@bharathianjanikumar2467
@bharathianjanikumar2467 3 ай бұрын
Amma meeru chala great,..nenu Sangeetha nerchukontanu Amma...
@julurisnehasri5316
@julurisnehasri5316 2 жыл бұрын
I like ur music class es aunty am so lucky to learn this class aunty thank you so much aunty.....
@hemajaldu1593
@hemajaldu1593 Жыл бұрын
Dhanyavadamulu madam
@beerendherkandhukuri9444
@beerendherkandhukuri9444 Жыл бұрын
wow.super duper.
@vijayanv.k139
@vijayanv.k139 Жыл бұрын
Hai,,good morning,,,very nice and beautiful lessons,,,congratulations
Class - 2 | Sarali Swaras -2,3,4 | Carnatic Music Lessons For Beginners
17:07
Sangeetha Sadhananjali
Рет қаралды 118 М.
Nihal Maatangi School  Saraliswaras- Lesson-1 |  Scale -  A. 4-speeds
2:33
Nihals Maatangi School of Arts Official
Рет қаралды 1,9 МЛН
WHY IS A CAR MORE EXPENSIVE THAN A GIRL?
00:37
Levsob
Рет қаралды 18 МЛН
The Worlds Most Powerfull Batteries !
00:48
Woody & Kleiny
Рет қаралды 26 МЛН
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 48 МЛН
BEST OF KANDA SAMI BALAK - BA BHAJANIYA
57:36
Fiji ke Sitare
Рет қаралды 20
Sarali varisai 1 to 14  | Third speed | Carnatic Music | Adi thalam
3:21
vani ramachandran
Рет қаралды 4,8 М.
Class - 3 | Sarali Swaras -5,6,7 | Carnatic Music Lessons For Beginners
20:13
Sangeetha Sadhananjali
Рет қаралды 77 М.
ABOUT THALAM  || INTRODUCTION OF THALAM || MUSIC THEORY FOR EXAMS ||
6:03
Sangeetha Sadhananjali
Рет қаралды 19 М.
Jaloliddin Ahmadaliyev - Yetar (Official Music Video)
8:28
NevoMusic
Рет қаралды 4,5 МЛН
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 175 М.
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 67 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 625 М.
Artur - Erekshesyn (mood video)
2:16
Artur Davletyarov
Рет қаралды 343 М.