CM and Deputy CM Pawan Kalyan Very Serious On Muchumarri 8 Years Old Girl Incident | Minister Anitha

  Рет қаралды 112,785

TeluguCinema Brother

TeluguCinema Brother

Күн бұрын

CM and Deputy CM Pawan Kalyan Very Serious On Muchumarri 8 Years Old Girl Incident
#PawanKalyan #ChandrababuNaidu #VangalapudiAnitha #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Пікірлер: 74
@ramanavepati2112
@ramanavepati2112 Ай бұрын
చంపకండి పనికిరాకుండా కోసేది జీవితంలో మళ్లీ ఏ ఆడదాని జోలికి రాకుండా కోసేయాలి ఇది చేస్తేనే మిగతా వాళ్ళకి అందరికీ బుద్ధి వస్తది
@user-un8ld1zw4n
@user-un8ld1zw4n Ай бұрын
Avunu
@sivaramaneelkantham9064
@sivaramaneelkantham9064 Ай бұрын
S
@user-kt8nh4lo8x
@user-kt8nh4lo8x Ай бұрын
మేడం వాళ్ళ ఏజ్ పరిగణలోకి తీసుకోకండి.... వాళ్ళు చేసిన తప్పు మాత్రమే పరిగణలోకి తీసుకొని శిక్ష వెయ్యండి.... తప్పుచేసిన వాళ్లే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడాలి
@hamedelsyed-ns3wh
@hamedelsyed-ns3wh Ай бұрын
ఇలా కొసేటప్పుడు ప్రతి చానల్ లైవ్ పెట్టి పబ్లిక్ లో చెయ్యాలని కొరుక్కుంటున్నాను🙏 అది టైం చెప్పి చేయాలి
@kakarlajhansi134
@kakarlajhansi134 Ай бұрын
ముగ్గురు కి koseyyandi వాళ్ల parents కూడా. అన్నాడు కదా మీరు నెల వెతికే నా పాప దొరకదు అని first వాడిది koseyyandi
@user-kt8nh4lo8x
@user-kt8nh4lo8x Ай бұрын
దేవుడా ఇలాంటి లోకం లో నన్నెందుకు పుట్టించావు.... నిజంగా నువ్వు ఉన్నావా తండ్రి 🙏
@muraliunique
@muraliunique Ай бұрын
Don't say madam, please make the justice
@ramakrishnakota8648
@ramakrishnakota8648 Ай бұрын
నిందితుల అనగాన్ని కొయ్యాలి అని చాలా మంది తీర్పు చెపుతున్నారు.ఇది కరెక్ట్ . కాని అసలు ఇలా ఎందుకు జరుగుతున్నది? మనుషుల ఆలోచనలు ఇంత వికృతంగా ఎందుకు ఉంటున్నాయి. పసికండు అన్న ఆలోచన కూడా ఉండటం లేదు. మెయిన్ గా ఇంటర్నెట్ అందుబాటులో లో ఉండటం అని అనుకోవచ్చు. మన govt ఈ ఇంటర్నట్ accessibility pai controle undela ante pillalu edi choodachu daanni matrame choosela unte baguntundi
@harinathacharikasarajpeta975
@harinathacharikasarajpeta975 Ай бұрын
ఇది ప్రజాస్వామ్యం నేరస్తులకు స్వర్గధామం. ఇ దిక్కు మాలిన ప్రజాస్వామ్యం లో సామాన్య ప్రజలకు ఏలాంటి భద్రత లేదు. అరేబియా దేశాల ల్లో నేరం చేయాలంటే నేరస్తులకి కింద మీద తడిచిపోతుంది. భారతీయ చట్టాలు నేరస్తులకు ధైర్యం, అత్మవిశ్వాసాన్ని కల్గిస్తుంది. క్రూరమైన చట్టలే, కృరమైన వారికి .
@suresh_sanathan
@suresh_sanathan Ай бұрын
భలేవాళ్ళే షరియా లా తెస్తే మన ముసలమాను సోదరులు ముందే వద్దంటారు
@vijaykamesh4163
@vijaykamesh4163 Ай бұрын
దిశ చట్టానే. ప్రేవేశపెట్టకుండా చేశారు అధికారం లో ఉన్నపుడు ఎప్పటికన్నా దిశ చట్టాని తీసుకువచ్చి మహిళల భద్రత ని నిలపెట్టండి
@sriramanjaneyuluthota168
@sriramanjaneyuluthota168 Ай бұрын
గంజాయి మత్తులో యూత్ చాలా బయందనులు చేస్తున్నాను కాబట్టి హోంమినిస్టర్ చొర్వ తీసుకోవాలి ఒకటి చెప్పనా కూటమి ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఈ అగస్త్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అమ్మ అనితమ్మ మీరు ఎంత మందిని శిక్షించారు. యు ఆర్ ఫెయిల్ జడ్జి మెంట్
@raop6376
@raop6376 Ай бұрын
వాళ్ల angaalu కోసి padeyyandi
@RevathiReddy22
@RevathiReddy22 Ай бұрын
ముందు గవర్నమెంట్ మందు తీసివేయండి ఎనో జీవితాలు బాగుంటాయి
@satyamdathu5068
@satyamdathu5068 Ай бұрын
Madam meru super
@avinashseera9241
@avinashseera9241 Ай бұрын
Natu Sara arikattandi pls 🙏🙏🙏🙏🙏🙏
@krishna54538
@krishna54538 Ай бұрын
Minor lu ante chesedhi thappu ani telisi chesthu unte valla nu minor lu ga treat cheyyakudadhu siksha veyyali
@GunnikuntlaRamanaiah
@GunnikuntlaRamanaiah Ай бұрын
Medam mee kallu pattukuntanu Facebook Instagram KZfaq etc cut cheyyandi only mana teligram ki preparense ivvandi please
@venkatapadmaraokavuru-zj8yj
@venkatapadmaraokavuru-zj8yj Ай бұрын
👌
@muraliunique
@muraliunique Ай бұрын
If minor what... Madam this is too wrong please
@mayar901
@mayar901 Ай бұрын
What is wrong?
@user-if1ip9up9p
@user-if1ip9up9p Ай бұрын
మేడం గారు వీళ్ళని గల్ఫ్ కంట్రీ లో శిక్షించేలా ఉండాలి సౌదీలో పబ్లిక్ లో కోసి పడేస్తారు అదే మాదిరిగా ఒకరిద్దరిని జరిగితే ఎంత మత్తులో ఉన్న ఆడపిల్ల జోలికి వెళ్తే ఇది పరిస్థితి అన్నట్లు ఉండాలి మేడం జరిగే విపత్తు ఇది 🙏🙏
@padmabilla415
@padmabilla415 Ай бұрын
నిజం గా భయం ఉండాలి అంటే వాడికి కోసి ఎందుకు పనికి రాకుండా చెయ్యాలి అలా చేస్తే గానీ బుద్ది రాదు చెప్తారు చేయరు చేయండి మేడమ్
@laxmidurgalaxmidurgalaxmi9424
@laxmidurgalaxmidurgalaxmi9424 Ай бұрын
Alaga jaragalamte vallaki Gulf paddadi ravalli apude bayam vettumdi ventane sampetharu leda kosipadetharu
@somasundaram1784
@somasundaram1784 Ай бұрын
Indian Hindu traditional famous daily saree wearing women r rare in our country. Long live Indian tradition. Not praising or not blaming anybody. God bless all human beings.
@sridurga9184
@sridurga9184 Ай бұрын
Savegirls🎉🎉🎉
@komaraeswarrao3893
@komaraeswarrao3893 Ай бұрын
Correct medam
@giridhar4935
@giridhar4935 Ай бұрын
Spot lo gun teesi కాల్చేస్తే next ఒక్కడు కూడా చేయడు.....మీరు కోర్టు లు శిక్షలు అంటున్నారు
@krishnachaitanya5889
@krishnachaitanya5889 Ай бұрын
మి govermet నెంబర్1 బాడీ కూడా పట్టుకోలేకపోతే మీరు ఏమి చేస్తున్నారు
@Mahi-nl2hw
@Mahi-nl2hw Ай бұрын
School lo physiology teacher ni pettinchandi Mam first nunchi manchi alavatu pillalaku ravali
@user-nh5ob1zl8o
@user-nh5ob1zl8o Ай бұрын
Encounter చెయ్యరు WHY?
@user-dm8te8tl3v
@user-dm8te8tl3v Ай бұрын
Home minister kuda Pawan tisukuni unte thata tistadu
@sridurga9184
@sridurga9184 Ай бұрын
Wabash. Pavan🎉🎉🎉
@m.ravikumar5341
@m.ravikumar5341 Ай бұрын
Govt Hospital ki teesukelli , akkade chepincheyandi
@dualmediatrends
@dualmediatrends Ай бұрын
cell phones ni restrict cheyali
@m.ravikumar5341
@m.ravikumar5341 Ай бұрын
Vaalla parents ki political support vunnadi, vaallaki mundu punishment evvandi
@vijaykrishna8531
@vijaykrishna8531 Ай бұрын
పాతకాలంలో ఇటువంటి వాళ్లకి కొరత అనే శిక్షణ విధించే వాళ్ళు అటువంటి శిక్షణ ఇప్పుడు విధిస్తే మంచిది. ఎవరైతే అపరాధం చేసి ఉన్నారో వాళ్ళని మర్మ స్థానాల్లో నిలువునా కర్ర పై దించే చేసేవాళ్లు వాళ్లని అలా వదిలేసేవాళ్ళు అదే సరైన శిక్ష. అప్పుడే మిగతా వాళ్ళు కూడా చేయడానికి భయపడతారు. ఇది కచ్చితంగా అమలు చేయాలి. చిన్న పిల్లల పై అత్యాచారం చేసిన వారిపై జాలి దయ ఏంటి. మీనమేషాలు లెక్క వేయవద్దు.
@sakeanitha4949
@sakeanitha4949 Ай бұрын
అలాగే చేయాలి, కిందవే కోసెయ్యాలి ఇంకోడు అలాంటి పని చేయడానికి భయపడాలి.
@user-nh5ob1zl8o
@user-nh5ob1zl8o Ай бұрын
Anitha గారు హోమ్ మినిస్టర్ అయ్యాక రేప్ కేసెస్ ఎక్కువ ఐయ్యాయి press meets తప్ప no use She failed 100%
@m.ravikumar5341
@m.ravikumar5341 Ай бұрын
Meeru anni rojulu action teesukokapothe, enka jaragatune vuntae
@m.ravikumar5341
@m.ravikumar5341 Ай бұрын
Dabbu main kadu, justice evvandi
@appumanohar6742
@appumanohar6742 Ай бұрын
T D P government weiste
@T136-b3g
@T136-b3g Ай бұрын
Mundhu pellala star ni yem cheyalo choodandi 🙏🥺
@user-vk6mw4gc8i
@user-vk6mw4gc8i Ай бұрын
Quality. Mandhu. Eenti. Eentiki. Eevvali. Meeru. Thagaali
@akulachandravathi2289
@akulachandravathi2289 Ай бұрын
Aa vedavulaki adi koseyali medam
@muralichalla5602
@muralichalla5602 Ай бұрын
Why are u using these kind of headings in your channel???
@naveenkumarponde4179
@naveenkumarponde4179 Ай бұрын
Kinda gurthulu koseyandi
@Vennu872
@Vennu872 Ай бұрын
Amma sodhi api thoraga pani chey anni matalu thappa ame ledhu
@madhurama6401
@madhurama6401 Ай бұрын
18 below Vallaki mobiles evvakudahu esthy talli dranuralanikuda indulo chorava tesukovali ...tabs laptop lu pillaaku evvakudhu...
@djbalu729
@djbalu729 Ай бұрын
మేడం ఫస్ట్ జగన్ గాడు మత్తుమందు తీసేయండి బ్యాన్ చేయండి మేడం
@mayar901
@mayar901 Ай бұрын
Madam ee roju thallidandrulu cinemalu choopisthunnaru kani manchi chedu , daiva bhakti nerpatledu..
@9-d-35-ppavankumar6
@9-d-35-ppavankumar6 Ай бұрын
Papa eppudu dorukutundi andi em chestunnaru
@kishansundaragiri598
@kishansundaragiri598 Ай бұрын
Thaginavanni. RoadmeedapaddavanniPolice dept. Varu. Lift chesl. Ideal placekithisukelli24hours abservation cheyali
@akulachandravathi2289
@akulachandravathi2289 Ай бұрын
ఇలాంటి vedavulani uri tiyyali medam
@bhavanimanne3259
@bhavanimanne3259 Ай бұрын
మేడం ఈ రెండు కేసులకి సెపరేట్ కోర్టు కాదు ఇటు వంటి కేసులు అన్నిటికి సంబంధించి పరిమినంటుగా ఒక కోర్టు ఉంచండి, నిజంగా ఈ లాంటి కేసులు విషయంలో నిందుతుడు తప్పు 💯 ఉంటే వాడు బతకటం అనవసరం, వీళ్లు నీ జైల్ లో పెట్టి మేపటం దండగ, కౌన్సిలింగ్ లో మారిన వాళ్ళు అసలు స్వరూపం అలానే ఉంటుంది. వీళ్ళు తో సమాజానికి ఇబ్బందులు తప్పవు, ‌సౌధీ దేశం లాంటి చట్టం మనకి వస్తేనే తల్లి తండ్రి కి బుద్ధి వస్తుంది,ఆ ముసలోడు బతికి ఎం ఉపయోగం చిన్న బిడ్డ లో అమ్మవారిని చూడలేని వాడు సమాజానికి బరువు.
@user-jt4ov9pz9b
@user-jt4ov9pz9b Ай бұрын
Miru petroling ki orders evvandi Raatri thommidhi tharavaatha avasaramunte thappa raakudadhu roadla midhaki Afternoon 2to 4 petroling vundali police beats vundaali area lo vunde roudy sheeters jathakaalu station lo vundali Airport Busstand Raily stations Brothal houses toll gates highway connected roots cinimaa Halls grounds nirmanusya pradesaalu beach lu special ga mafti lo police yantrangam vundaali
@sujatasujata6946
@sujatasujata6946 27 күн бұрын
First me decision cheypandi amma meeru chudandi yenta easy ga matladuthunnaro meeru oka home minister position lo vunnaru kada Mari yenduku inta time tesukuntunnaru amma meeku oka challenge aneydi vundada meelo oka home minister aney feelings vundava meeku chi chi meeku asalu navvu yenduku vasthundi amma meeku adhey mee daughter Ku ela jarigitey meeru yemi cheysivundeyvaru cheypandi first vallanu uri or encounter cheyandi chalu adhi aa shiksha padali ani epudu teylisinda amma super thalli yemi home minister Andi meeru
@gantasimhachalam3310
@gantasimhachalam3310 Ай бұрын
నాటు సారా ముందు ఆపండి.. గ్రామాల్లో plz
@ksureshsuresh2876
@ksureshsuresh2876 Ай бұрын
Chi edhi rita body kuda kanipatalakapotunaeu😡😡😡
@sudhabangaram7616
@sudhabangaram7616 Ай бұрын
Oka edariki kosi paresthe rest of the people think cheyadaniki kuda bayapadtharu
@haribalavani5294
@haribalavani5294 Ай бұрын
Khaini gutka,kesari palukulu jarda,pan masala pan,ilantvi kuda vaddu, immediately ban them mam compulsory meeru cheyandi please send to that 8 years girl photo all the states,and countries', please ask help to C.I.D. and para military persons,detectives help take immediately mam.
@bhunarapur5760
@bhunarapur5760 Ай бұрын
Eme inko roja tdp pani kante videos aa ekuva chestundi Pani takkuva show ekuuva
@BavanasiSolomon
@BavanasiSolomon Ай бұрын
Pani thakkuva matalu Akkuva
@ravindrababu9259
@ravindrababu9259 Ай бұрын
Video title lo pawan kalyan Peru yendukra, ee chanel ni report cheyandi
@haribalavani5294
@haribalavani5294 Ай бұрын
Ivanni kaadu main first BAN the all products of ganjayi,nallamandu chutta,bidi cigarette, alcohol,kallu,Sara, total ga ivanni life long Ban cheyandi, fruits and vegetables and dry fruits juices andariki available ga cheyali,each and every person ki Rape meeda awareness programmes prepare cheyandi,chattam cases gurinchi cheppali health family gurinchi cheppali, organic farming cheyandi please, not educated people andariki awareness cheyandi, appudu thelusthundi. Konchem bhayam vuntundi.
@amarkv7604
@amarkv7604 Ай бұрын
Ganjaaa ammevaallani koseyyandi
@9849801343
@9849801343 Ай бұрын
Good dicejan
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН