CM Chandrababu Big Twist To YS Jagan | AP Legislative Council | YSRCP | TDP | AP Politics | WildWolf

  Рет қаралды 22,969

Wild Wolf Telugu

Wild Wolf Telugu

4 күн бұрын

CM Chandrababu Big Twist To YS Jagan | AP Legislative Council | YSRCP | TDP | AP Politics | WildWolf
#wildwolftelugu #wildwolf #cmchandrababu #aplegislativecouncil #ysrcp #tdp #csrao
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 23
@nagasundaryerramilli3867
@nagasundaryerramilli3867 2 күн бұрын
మండలిని రద్దు చేస్తేనే మంచిది. YCP నాయకులు ఎప్పుడూ మన రాష్ట్రం యొక్క బాగోగుల గురించి ఆలోచించరు. రద్దు వల్ల expenditure కూడా తగ్గి బడ్జెట్ మీద భారం తగ్గుతుంది.
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 2 күн бұрын
రద్దు చేయాలి
@kodavaliramu3277
@kodavaliramu3277 2 күн бұрын
Good
@venkateswararao2219
@venkateswararao2219 2 күн бұрын
AP legislative council should be abolished.
@hanumantharaon6583
@hanumantharaon6583 2 күн бұрын
Let CM &DCM decide on Mandali
@andranaidu3765
@andranaidu3765 2 күн бұрын
Mandal wipe out is right at present situation sir. That budget can be used for development of important projects.
@rangaiah7924
@rangaiah7924 2 күн бұрын
Dissolve the AP state council to minimize the state exchequer. It is only a birth to the political aspirants.
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 2 күн бұрын
Council will have to be abolished to save the money
@chennakesavuluthota5046
@chennakesavuluthota5046 2 күн бұрын
Raddhu cheyali,avineethiparulaku buddhi cheyppali.
@bhumaiah
@bhumaiah 2 күн бұрын
If everytime government changing same priblem is repeating, so it is better to abolish or llimit its power only for discussion on the bills not for its approval
@user-qv1ge5yg1k
@user-qv1ge5yg1k Күн бұрын
Mandalini raddu chesi, 3,months tarvata mandalini implement chste sari
@bathalasuresh5293
@bathalasuresh5293 2 күн бұрын
Mandalini raddhu chestay chala manchindi veriki echay facilities government ki amount migulutundi
@kumark3198
@kumark3198 2 күн бұрын
మండలి లో నిజమైన ప్రజా శ్రేయస్సు కోరే వాళ్ళు ఉన్నారా,
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 2 күн бұрын
మంచిని అడ్డుకొనే మండలి ఎందుకు 😅
@parvathichittineni620
@parvathichittineni620 2 күн бұрын
ఇక్కడ జగన్ ఆ పొరపాటు ఏంటి అంటే సెలెక్ట్ కమిటీ సెలెక్ అధికార పార్టీ నుంచి ముగ్గురు ప్రతిపక్ష పార్టీ నుంచి ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒక రిపోర్ట్ ఆరుగురు కలిసి ఇచ్చినప్పుడు దాన్ని మండలి సూచనల రూపంలో మరల శాసనసభకు పంపించినప్పుడు . వాళ్ళు ఆమోదించవచ్చు లేదా ఆమోదించలేకపోవచ్చు. కానీ ఆగలేని జగన్ రెడ్డి వెంటనే మండలి రద్దు అని అన్నారు. ఎలక్ట్రి కమిటీకి సభ్యుల్ని నియమించనివ్వలేదు మండల సెక్రటరీని బెదిరించి అప్పుడు షరీఫ్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్లినా కూడా, గవర్నర్ నిస్సహాయంగా ఉండిపోవటం మూలాన టిడిపికి మెజార్టీ ఉన్నప్పటికీ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. గవర్నర్ మండల సెక్రెటరీ శించానందున దీనివల్ల జగన్ రెడ్డికి నష్టం జరిగింది. అంటే ఆయన అనుకున్నది చేయలేకపోయారు ఎందుకంటే జగన్ రెడ్డి లాయరు ముక్కలు రోహిత్ హైకోర్టులో సెలెక్ట్ కమిటీకి పంపించారు అని అన్నారు ఆరోజు మండలి చైర్మన్ నిర్ణయాన్ని చెప్పారు ఇలా గవర్నర్ మండల సెక్రెటరీ నియమించనందున మా సెలెక్ట్ కమిటీ ఏర్పడలేదు. తర్వాత జగన్ రెడ్డి ఆరు నెలల తర్వాత మరల బిల్లు చేసిన కూడా హైకోర్టులో మెజార్టీ వచ్చిన తర్వాత మరల మూడు రాజధాని బిల్లు చేసిన గాని హైకోర్టులో అది సెలెక్ట్ కమిటీకి వెళ్లిందని అంతకుముందు వైసీపీ ప్రభుత్వం చెప్పి ఉన్నందున . కమిటీ రిపోర్టు ఇవ్వనందున అది బిల్లు చేసిన గాని కొట్టివేశారు హైకోర్టు అనేది మనం ఇక్కడ గమనించాలి రెడ్డి గనుక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు అంగీకరించడం లేదు అని బిల్లు పాస్ చేసే అవకాశం ఉండేద తన తొందరపాటు వలన పోగొట్టుకున్నాడు. ఇది నిజంగా మన అదృష్టమని చెప్పొచ్చు ఆయన తొందరపాటు ఇప్పుడు చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న ఆరునెల లోపల మండలి ఆమోదం లేకుండా కూడా ఆమోదించవచ్చు ఆర్డినెన్స్ ద్వారా (జగన్ రెడ్డి అనేక చట్ట విరుద్ధమైన బిల్లులు ఆ విధంగానే చేసాడు జీవో అయితే పబ్లిక్ కి చ వెళితే దానిమీద కోర్టుకు వెళ్లి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి కోర్టు కేసులకు వెళ్లకుండా) మండలిలో టీచర్స్ ప్రతినిధులు డిగ్రీల ప్రతినిధులు మరియు స్థానికల సంస్థల నుంచి ప్రతినిధులకు గవర్నర్ నామినేటెడ్ పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి అది మేధావుల విద్యావంతులతో కూడి ఉంటూ కాబట్టి చర్చ అర్ధవంతంగా జరగటానికి కాబట్టి మండలి రద్దు చేయకుండా ఉంటేనే ప్రజలకు మంచిది జగన్ రెడ్డి మీద కేసులు ముందుకు సాగితే చాలు ఆ పార్టీయే ఉండదు అందుకని జగన్ రెడ్డి ఏదైనా చేయగలడు అని భయపడిన అవసరం లేదు ఎందుకంటే అది భవిష్యత్తులో బిజెపి రూపంలో ఉంటుంది కాబట్టి జగన్ రెడ్డి శిక్ష పడటం రాష్ట్రంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం అందుకని చెప్పేసి తొందరపడి మండలిని రద్దు చేయకుండా ఉండటం మంచిది ఎందుకు అంటే రద్దు చేస్తే ఆ నిర్ణయం రద్దు చేయాలా వద్దా అని నిర్ణయం పార్లమెంట్ చేతిలో ఉంటుంది అదేటి నిర్ణయం వచ్చేటప్పటికి చంద్రబాబు గారికి మండల ఎన్నికలలో తప్పనిసరిగా మెజార్టీ వస్తుంది మండల రద్దు చేసిన కూడా గవర్నర్ కి ఇష్టం లేకపోయినా చాలా బిల్లులు పెండింగ్ పెట్టే అవకాశం ఉంది అంతకుముందు నరసింహనాదే చేస్తాడు అలాగే కెసిఆర్ ని కూడా తమిళ్ గవర్నర్ చాలా బిళ్ళలు ఆమోదించకుండా పెండింగ్లో పెడితే వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు కూడా గవర్నర్ ని మందలించారు అందుకని కేంద్ర ప్రభుత్వం ఏడిపించాలంటే ఏ రూపంలోనైనా ఏడిపిస్తుంది కాబట్టి చంద్రబాబు గారు మండలిలో తన బలం భవిష్యత్తులో పెరుగుతుంది కాబట్టి మండలి రద్దు చేయకుండా ఉండటం మంచిది. ఆర్డినెన్స్ చేస్తే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నిర్ణయం పార్లమెంట్లో ఉంటుంది కాబట్టి
@arunajyothi790
@arunajyothi790 2 күн бұрын
రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏది మంచి దో అదే చేయాలి భేషజాలకు పోకూడదు
@giridharkatikapalli9894
@giridharkatikapalli9894 2 күн бұрын
Everything is sensational - DONT WE HAVE. NEWS.
@rufuspnelson
@rufuspnelson 2 күн бұрын
Now a days evey one is professing themselves as socalled professor , and sr.journalist,analysts who doesn't do their home work at all before coming on these public platforms like this which creat a lot of ambiguity among viewers on certain given topic. With all due regards mr.cs rao is one among them. Council doesnot power to stall the proceedings of lower house ie.assembly indefinitely but can delay in form of seeking amendment or that sort of tricks in upper house if ruling party doenot enjoy the required majority. Ultimately assbly proposal will prevail.He should not quote irrelevant instances of previous occasion as it cannot be presidence and every case need to be examined on isolation in the larger interests of state's welfare and not on based on vested interests of a political party which works against the mandate of people.better he pull up his socks before coming to public platform like this.
@mnmohanbabu
@mnmohanbabu 2 күн бұрын
రద్దు చేయాలి
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 9 МЛН