No video

CM KCR MOST FUNNY Jokes On PM Modi Vande Bharat Express Train | KCR Comedy Speech | Assembly |YOYOTV

  Рет қаралды 317,769

YOYO TV Channel

YOYO TV Channel

Жыл бұрын

CM KCR MOST FUNNY Jokes On PM Modi Vande Bharat Express Train | KCR Comedy Speech | Assembly |YOYOTV
#TelangaanaAssembly #yoyotvchannel #yoyomedia #telanganaassembly #telanganaassembly
Download YOYOTV App Now
Android: play.google.co...
iOS: itunes.apple.c...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook:
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 818
@ksheerasagarappana5994
@ksheerasagarappana5994 Жыл бұрын
మన వజ్ర బస్సులు ఆర్టీసీ భవన్లో తుక్కు బట్టి వున్నాయి వాటి సంగతి చూడు 90 ml
@jagannathaboini4955
@jagannathaboini4955 Жыл бұрын
నేను ఇంకొక ఐదో నెల అయితే బృందము మొత్తం తీసుకొని న్యూ కథలు చెప్పుకునే బతకాలి అంతే కానీ వేరే ఆప్షన్ లేదు
@vickyvikshithdancer9910
@vickyvikshithdancer9910 Жыл бұрын
దేశని బాగుపడాలి ఆంటే మన కెసిఆర్ వాలే సాధ్యం అవుతుంది. తాను అనుకున్న దోవెలపమెంట్, గాలి కి ఒక బార్ ఓపెన్ చేయాలి ప్రాజెక్ట్ ల మీద ఎలా దోచుకోవాలి. కరెంట్ తో ఎలా దోచుకోవాలి. భూముల మీద ఎలా దోచుకోవాలి. ప్లాట్ ల మీద ఎలా దోచుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ పొతే మస్తున్నై, జై కెసిఆర్ నాకు పని ఉంది ఉంట.
@mandalojuchakradharrao6394
@mandalojuchakradharrao6394 Жыл бұрын
తెలంగాణ లో RTC ని దివాలా తీయించి మాట్లాడుతున్నవా
@guptanare391
@guptanare391 Жыл бұрын
Hlo saru labam lapaddade kcr vachinaka
@hariharish9090
@hariharish9090 Жыл бұрын
Modda ra...
@thirumaleshnaram9921
@thirumaleshnaram9921 Жыл бұрын
@@guptanare391 siggundali cheppaniki ticket retlu enni sarla penchidura rtc Valli entha stroke chesarra 😡
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
@@guptanare391 inkoka sari geliste rtc close ,kavitha akkha busulu road ekkuthayi.
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 Жыл бұрын
అసెంబ్లీ కేవలం ప్రధాని మంత్రిని..మోడీని తిట్టడానికి...వాడుతున్నవు...యేమి స్వామి ఇది...ఇదేనా నీ విజ్ఞత...
@joguajay5096
@joguajay5096 Жыл бұрын
పార్లమెంట్ లో మోడీ ఎం చేస్తుండు మరి ....నిజాలు మాట్లాడితే ఇట్లనె ఉంటది అన్నా
@ms-qb8dj
@ms-qb8dj Жыл бұрын
@@joguajay5096 avuna 90ml emmatadtunadu modi emimataldutunado telusokoni malatdu
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 Жыл бұрын
@@joguajay5096 Modi world no.1 లీడర్
@saisunkari8022
@saisunkari8022 Жыл бұрын
@@chvjayadurgacharychirravur5727 vaandi mo... Kudvu poyi nuv kuda avtav
@saisunkari8022
@saisunkari8022 Жыл бұрын
Mari chenetha meeda GST vesinapudu nuv m anna peekutunnava eda undi...enka bajana chestunnav modi goppa ani thu
@gsrin6256
@gsrin6256 Жыл бұрын
Vande Bharat was at speed of 130 KM per hour built by Indian Engineer at ICRF , Chennai with a cost of 100 CR Per train. Same train when requested from Europe quoted for Rs 400 CR . Hope CM KCR Know this information. Please don’t screw indian innovation.
@nageshkunkumma5648
@nageshkunkumma5648 Жыл бұрын
These are haters of india .they dont know its engineering marvel in swadeshi technology.
@bhadrigorantala6321
@bhadrigorantala6321 Жыл бұрын
Who cares this 90ml idiot
@plato791
@plato791 Жыл бұрын
🥱🥱 kk express speed 140km per hour Vandebharat exp speed 120 km perhour ika em difference.. only one purpose is publicity.. ☝️
@PraneethKannegolla
@PraneethKannegolla Жыл бұрын
It's not overrated
@ramprakashaitha
@ramprakashaitha Жыл бұрын
వేస్ట్ సీఎం
@tummalcherlanarayana2163
@tummalcherlanarayana2163 Жыл бұрын
కెసిఆర్ సాబ్ మీరు ఎప్పుడ సోది చెప్తూనే ఉంటారు సార్ సార్ మీరు ఏమైనా సూపర్ సార్ చెప్పండి సార్
@kandurisudhakar296
@kandurisudhakar296 Жыл бұрын
నీ లాగా బార్లు ఓపెన్ చేయాలా తాగుబోతు లను చేయాలా
@naveennayak7346
@naveennayak7346 2 ай бұрын
Lekapothe oka vandebharat ni yennisarlu open chestharra . Dhanikibadhulu 2cr jobs, 15lacs evvamanuga ne samsari pm ni
@hydroyal
@hydroyal 25 күн бұрын
epud congress ochindi bjp MPs gelsinru barulu bandh ayinai ah
@laxmanm1998
@laxmanm1998 Жыл бұрын
నీకు పాలన చేత కాదు కాని ఇలా మైకులు ముంది చిల్లరా మాటలు మాట్లాడానికి kcr ktr దీనికే పనికొస్తారు ఒక్క cm పదవిలో వుంది ఇలా చిల్లరా మాటలు ఎండి సారు
@suvarnasiri6262
@suvarnasiri6262 Жыл бұрын
Nuvvu chey poii mari
@venugopalreddy6142
@venugopalreddy6142 Жыл бұрын
Kcr waste fellow
@suvarnasiri6262
@suvarnasiri6262 Жыл бұрын
Andhukr thanu akkada.. Nuvvu ikkada 🤣
@laxmanm1998
@laxmanm1998 Жыл бұрын
@@suvarnasiri6262 నిలాంటి లోఫర్ గాళ్ళు వాని సంక నాకుతున్నారు కాబట్టే ఇలా ఉంది రాష్ట్రం కొంచెమైన బుద్దు వుండలి కదరా కడుపుకి అన్నము తింటున్నవా ఇంకా ఏమైనా తింటున్నవా వాళ్ళది
@laxmanm1998
@laxmanm1998 Жыл бұрын
@@suvarnasiri6262 నేను ఇక్కడే ఉంటాను కానీ నువ్వు ఏందిరా వాణి సంకలో వితావుట్ షుగర్ సంక నకుతున్నావు ఛి ఎం బ్రతుకురా నిది
@bhakthavatsalam8647
@bhakthavatsalam8647 Жыл бұрын
మాటలతో గారడీ ఎక్కువ రోజులు చెయ్యలేం సారూ......... మనం ఏం చేస్తామో మాట్లాడాలి అధ్యక్ష.... పక్కోడిని ఎత్తి పొడవకుడడు..
@yerriswamyyerriswamy6447
@yerriswamyyerriswamy6447 Жыл бұрын
మన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవమానం చేస్తున్నారు కదా సర్
@errojulaxminarayana6166
@errojulaxminarayana6166 Жыл бұрын
వాస్తవానికి సభలో ప్రస్తావించాల్సిన అవసరం అయితే లేదు ❤️
@Crk-f9b
@Crk-f9b Жыл бұрын
Why not?!
@yuchiha2227
@yuchiha2227 Жыл бұрын
Sabha roju jarigey di prastavinchochu.... modi thata laga pani kattukoni vachi chappadam avsaram ledu
@prakat1082
@prakat1082 Жыл бұрын
మరి హిండెన్బర్గ్ మాట్లాడగానే ,మోడీకు పూనకం వచ్చి రాహుల్ గాంధీ మీద పడి ఎలా వంశ చరిత్ర పిచ్చిగా అసందర్భంగా మాట్లాడాడు పార్లమెంట్లో.
@ponnasuresh1130
@ponnasuresh1130 Жыл бұрын
దీని బట్టి నాకు అర్ధం అయింది తెలంగాణే సీఎం కి ఏమీ బొక్క తెలియదు
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 Жыл бұрын
నీ బృందం నవ్వుకొడానికి బాగుంది సారు.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Enthina Ne BANGARU TEGLANA Lo Laga OLD RTC DOKKU BUS Lu ithey kadhu Ley VANDHEY BHARATH Trains TEGLANA GORREY Lu & BURREY People's Guddhithey Pachadi Pachadi Kavadaniki* 🤭🤭🤭🤣🤣🤣 _BATHALA POSEYTTI KCR_ 😂😂😂 *KT RAKUL* 🤗🤗🤗
@anantharaomekala8775
@anantharaomekala8775 Жыл бұрын
Desham kuda bjp ni chusi navuu thunnadi, yedustunnadi. Bjp hatavo desh bachavo
@anantharaomekala8775
@anantharaomekala8775 Жыл бұрын
@@ganeshrao7526 ask central government to release " our" funds. Our 400+ cros of rupees are transferred to andhra , since 8 years telangana is asking to transfer to us but no response . Go and bring that money we will buy new buses.
@anantharaomekala8775
@anantharaomekala8775 Жыл бұрын
Andh bhakth yedavadaaniki kuda
@srinivasmongolu5070
@srinivasmongolu5070 Жыл бұрын
@@anantharaomekala8775 Mari electricity discom ki anni raashtralakanna mana rastram 1,00,000 kotla paina top lo undi bakiyi lo mana raastram avi eppudu teerustaranta? Petrol diesel 10/- migitha rashtrala kanna ekkuva tax mana raashtramlo undi adi endhi? Kaleshwaram project motorlu munigi motham padainay daani sangathendi? Itla tavukuntu pothe chaala baitapadtay. Oka velu eduti vaadi meeda chupiste migita naalugu vellu manaku chupistay mari.
@MuraliKrishna-ew1tm
@MuraliKrishna-ew1tm Жыл бұрын
కెసిఆర్ నీకు సిగ్గు లేదా మనదేశంలో తయారైన ట్రైన్ గురించి అవమానంగా మాట్లాడటానికి
@SRNews...7
@SRNews...7 Жыл бұрын
కళ్ళు అమ్మినవడికి అవన్నీ ఎలా తెలుస్తాయి
@neerajdubey3782
@neerajdubey3782 Жыл бұрын
😅 good point
@ASHOKSINHAKARANAM
@ASHOKSINHAKARANAM Жыл бұрын
Shatabdi express, Rajadhani express are all of same old technology borrowed from other countries. The technology used in Vande Bharat trains is indigenous and completely experimental and daring step in decades by Indian Railways. We should all appreciate at least the courage our railway employees showed, who didn't think conservatively to do a 9-5 signature jobs to call it a day. These are one of such rare stories where our government employees do something challenging within the given budget and time. Let's not forget all their efforts and sacrifices.
@snipershots6597
@snipershots6597 Жыл бұрын
India lo chesru ani chepi ekadaina rail kinda padukunevu…ekkada chesina deshaniki upayoga padali thamudu…vandebharath lanti trains baita goods trains la vadutharu adi thelusko malla sankalu guduko
@satyakopparthyy7854
@satyakopparthyy7854 Жыл бұрын
అలాగ అయింటే ప్రపంచంలో ఎవరూ చేయని పని మోడీ చేశారు. వందే భారత్ ట్రైన్ కనిపెట్టి. ఆ ట్రైన్ పట్టాలు ఎక్కినప్పటి నుండి అన్ని ట్రైన్ లు లేట్ అవుతున్నాయి. పోనీలే మోడీ చెప్పుకోవడానికి ఇదన్న ఉంది
@josephmagi3769
@josephmagi3769 Жыл бұрын
Since many days Secbad to Visakha VB service is running too late....... Very bad, they are telling 130km speed, but most of the time, just maintaining 125km speed orelse upto 130. Datsal. Gatiman express is alrdy running at 160km top speed. VB shd also maintain minm 150kmph, unless dat passengers will not hav any use. Average speed shd hav for VB at minm 95kmph atlst.
@josephmagi3769
@josephmagi3769 Жыл бұрын
Alrdy rajdhani and durontos are running at 130kmph.... Den wats d special in VB speed????
@rajukv2223
@rajukv2223 Жыл бұрын
Ppp
@laxmanm1998
@laxmanm1998 Жыл бұрын
దీపం అరిపోయే ముందు ఇలా వుంటుంది kcr
@hariharish9090
@hariharish9090 Жыл бұрын
Niku kuda 7oclock blade poem chesthunav bro...
@ms-qb8dj
@ms-qb8dj Жыл бұрын
@@hariharish9090 vadi suliga roju chiki notolo pettako atante gani podaku vadi istate prajalani emi lambanschesdu nelanti waste fellow 90Ml gadini pudtutaru tappu vadu telanganku chesdi emledu ani telusko
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Enthina Ne BANGARU TEGLANA Lo Laga OLD RTC DOKKU BUS Lu ithey kadhu Ley VANDHEY BHARATH Trains TEGLANA GORREY Lu & BURREY People's Guddhithey Pachadi Pachadi Kavadaniki* 🤭🤭🤭🤣🤣🤣 _BATHALA POSEYTTI KCR_ 😂😂😂 *KT RAKUL* 🤗🤗🤗
@hariharish9090
@hariharish9090 Жыл бұрын
@@ganeshrao7526 bochu nuve ichhe 10 ki airbus kuda waste...india lo modi anni luxury bus le unai.. telangana lo levu...annam thine matlu matladu bro...
@Nishant_bhuvan
@Nishant_bhuvan Жыл бұрын
Indian railways is the world largest railways you can't make fun on Indian railways Kcr is criticising Indian railways is completely wrong Rip kcr
@prasadpeddhi4311
@prasadpeddhi4311 Жыл бұрын
వందే భారత్ మన దేశం లో తయారు చేసారు.. అందుకే.. మోదీ గారు... స్టార్ట్ చేసారు......
@mustigollarakesh9835
@mustigollarakesh9835 Жыл бұрын
What about state govt running rtc buses siru........dokku buslu
@rameshmatta1306
@rameshmatta1306 Жыл бұрын
దగ్గర పడింది కెసిఆర్ గారికి 🤩🤩🤩
@prashanthacademy8513
@prashanthacademy8513 Жыл бұрын
Poyi chiku mari
@ms-qb8dj
@ms-qb8dj Жыл бұрын
@@prashanthacademy8513 nevu chkutunava vadidi roju
@prashanthacademy8513
@prashanthacademy8513 Жыл бұрын
@@ms-qb8dj nikipinche type nenu . Niku nadhi istha le chikuthuv gani
@ms-qb8dj
@ms-qb8dj Жыл бұрын
@@prashanthacademy8513 roju chitunavu kada nevu
@hariharish9090
@hariharish9090 Жыл бұрын
1lakh 10k cr moddala kalipesaaru ra bjp adi telusa ra.. jaffa ... vande Bharat ki
@kothakapugopalreddy8654
@kothakapugopalreddy8654 Жыл бұрын
సచివాలయం వదిలేసి ఫార్మహౌస్ లో పడుకునే మీరా మాట్లాడేది 🥃
@hemakumarsurabathula4250
@hemakumarsurabathula4250 Жыл бұрын
మన కర్మ... దేశంలో.... నీ లాంటి... ముఖ్య మంత్రులు... ఉన్నారు
@srinivaskoudagani8956
@srinivaskoudagani8956 Жыл бұрын
1 lac crores Kaleshwaram project gates antha strong kadhule , nuvvu ne............
@muralimohanpragada7063
@muralimohanpragada7063 Жыл бұрын
అక్కడ రైల్ ముఖ్యం కాదు *వందే భారత్* ముఖ్యం నీ కళ్ళకి అన్ని దేశాలు గొప్పగా కనిపిస్తాయి భారత్ తప్ప ఫాంహౌస్ లో తాగి పడుకున్న నీకు దేశం విలువ ఏం తెలుస్తుంది వందే భారత్ ఆ పదాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాలి భారతదేశం మొత్తం తో బాటు ప్రపంచం భారతమాతకు వందనం చేయాలి.అది మోడీ గారి లక్ష్యం నీలాంటి దేశద్రోహులుకు ఏం అర్థమవుతుంది అన్ని దేశాలలో అభివృద్ధి లో మనం ముందు ఉండాలి అనేది మోడీ గారి లక్ష్యం మీకు లక్ష్యాలు అర్థం కావు దోపిడి దొంగతనాలు తప్ప
@YG-ib1ho
@YG-ib1ho Жыл бұрын
మనం liquor scams చేస్తాం... దేశ ప్రగతి చేసే వాళ్ళ మీద... మన దేశ సంస్కృతి మీద జోకులు వేస్తాం... మన జనాలం ఎర్రి పూసలాగా నవ్వుతాం...
@nobelraju
@nobelraju Жыл бұрын
నువ్వేం పికినవ్ మరీ 🤣🤣
@madan4292
@madan4292 Жыл бұрын
India,s no 1 party BRS
@ganeshmanthena
@ganeshmanthena Жыл бұрын
Antha maata annaventi broh Gully gully ki wines open chesindu. Polices ni photographers ni chesadu
@madan4292
@madan4292 Жыл бұрын
@@ganeshmanthena meru e rasthraniki belong chestharo naku telidhu brother but TRS is far better all state rules in India... Am not a fan of any party am saying it practically 1) 24 hours uninterrupted power to farmers mundu Ela jariginda?? 2) All important equipments in govt hospitals free pregnancy kits to poor women 3) 5 rupees rice to poor people 4) mission bagitharatha connections to every part of village 5) Roads, flyovers,IT hubs,metro mundu unaya?? 6) kalyana lakshmi to poor girl families 7 ) rythu beema to farmers 9) rythu bandu to farmers You go to Village brother entha wonderful ga undo greenary you will understand
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
@@madan4292 dentlo number one ,ohh scam la llana.
@govindlama8608
@govindlama8608 Жыл бұрын
పిట్టల దొర...90ml
@biradarshekarshekar6936
@biradarshekarshekar6936 Жыл бұрын
Ts RTC bus speed 50 Karnataka bus 80
@rajeshwarraju4121
@rajeshwarraju4121 Жыл бұрын
పోయేకాలం దగ్గరపడ్డాది,,,నీ తొట్టిగ్యాంగును,,,,,చానా ఆనందపరుస్తున్నావు,,,,,,,,,,,,
@t.abhishekkumaryadav1426
@t.abhishekkumaryadav1426 Жыл бұрын
మీరు, మీ పార్టీ నాయకులు కాళేశ్వరం నీళ్ళు అనేకసార్లు విడుదల చేయలేదా?
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao Жыл бұрын
నీపిచ్చికూతలు నమ్మేస్తితిలో ఎవ్వరూలేరు
@narasimharaju1262
@narasimharaju1262 Жыл бұрын
90 ml Este mana bandi 150 km per hour potadi
@narasimharaju1262
@narasimharaju1262 Жыл бұрын
Kcr technology ayte KALESWARAM
@venkatn5014
@venkatn5014 Жыл бұрын
We should be proud of our Indian railway work. Just to garner votes , the cheap comments looks like a slap to our country's development.
@murtymn1921
@murtymn1921 Жыл бұрын
Om Sai Ram Swami. Please praise our India. Why politics unnecessarily
@rameshramamurthy3090
@rameshramamurthy3090 Жыл бұрын
Only KCR is aim to be PM by criticizing, All the Best
@speak6243
@speak6243 Жыл бұрын
Better if u had told what Modi did and doing for the country also Every one is watching Every one is educated Politicians should keep this in mind when talking to media
@ksaikiran2438
@ksaikiran2438 Жыл бұрын
What he done?
@speak6243
@speak6243 Жыл бұрын
@@ksaikiran2438 That's what I am asking I am eager to hear
@ksaikiran2438
@ksaikiran2438 Жыл бұрын
@@speak6243 nothing done
@speak6243
@speak6243 Жыл бұрын
24 hrs electricity Rafale deal Article 370 Railways development Defence projects Non corruption Superb in foreign affairs Ayodhya Ram mandir Yogi rule in UP Vande Bharath Demonization Stand off with china North East development Sagaramaala New highways No violence in Kashmir G20 summit in next few days Covid control in the country No 2G scam No coal scam No daana scam No family politics No corruption and a lot more to happen in future Can you expect more than this
@narendherrao9646
@narendherrao9646 Жыл бұрын
He has done nothing
@maheshinfo
@maheshinfo Жыл бұрын
ఎవరికో మోగిలి పువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నాడట
@VijayKumar-vk3yd
@VijayKumar-vk3yd Жыл бұрын
MUDLO .
@SridharSridhar-oh7wm
@SridharSridhar-oh7wm Жыл бұрын
మనతోనే కాదు ఎదుటివారి మీద ఏడ్చే మన పని
@RMadhu-lj1kf
@RMadhu-lj1kf Жыл бұрын
వీడు పోయిన జన్మలో పిట్టల దొర ఐ ఉంటాడు
@rajanikanthboosanamoni6015
@rajanikanthboosanamoni6015 Жыл бұрын
నీకు రైళ్ల కాంట్రాక్ట్ ఇవ్వాలి వేల కోట్లు చేస్తవ్. ఇతర దేశాల రైలు 250 కోట్లలోో ఉంటే మనదేశంలో అవి 80 నుంచి 90 కోట్ల మధ్యలో తయారు చేశారని తెలుసుకో.
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
మిత్రులారా....రైల్వే లలో వందే భారత్ వెనుక మోడీ గారి కృషి చాలా వున్నది అని అందరూ గుర్తించాలి అని.....టాపిక్ వేరు అయినా ....మీ కోసం....రాస్తున్నా.... వందే భారత్ రైలు ..ఒక విప్లవాత్మక మైన నిర్ణయం....ప్రయత్నం. ...ప్రయాణీకుల పాలిట కల్పతరువు ...ఇక వేగం పెరిగే కొద్దీ engine హార్స్ పవర్ పెరుగుతుంది... అరుగుదల , తరుగుదల వుంటుంది..అది సర్వ సాధారణం... సీనియర్ సిటిజన్స్ కు రాయితీ నీ కూడా కొనసాగించారు... సాధారణ ప్రయాణీకులకు రైళ్లు ను కొనసాగిస్తూ , కొత్త రైళ్లు వేయుట వలన , పాత రైళ్ల లో రద్దీ తగ్గింది... కొత్తగా మెట్రో రైళ్ళను కూడా వేస్తున్నారు అత్యాధునిక ఫీచర్స్ వున్న వందే భారత్...అనగా మునుపు ఎన్నడూ లేని అనగా గత 70 ఏళ్ల లో కనీ వినీ ఎరుగని ...గట్టి నిర్ణయం ..మోడీ గారిది...దానికి తగు రీతిన planning చేయబడటం ... అది ప్రయాణీకుల మన్నలను అందుకొనుట అందరూ చూసిందే.... కొత్త రైల్వే ట్రైన్ లు అనగా duranto express , వందే భారత్ , ఇలా ఎన్నో ప్రవేశ పెట్టుట హర్షణీయం ... ఇక గత 60 , 65 ఏళ్లలో రైల్వే లను శాసించిన కొన్ని దరిద్రపు సంఘాలు ఆదే కార్మిక రూపం లో , అవినీతి రూపం లో , రాజకీయ పట్టుదల కారణంగా ....ఎన్నో ఎన్నో చిక్కులు వచ్చాయి....మొత్తం వెరసి ఆధునికత కు అడ్డంకులు గా మారాయి... ఉదాహరణ కు వందెభారత్ రైలు రూపకర్త మీద కొన్ని కేసులు పెట్టారు ..అవన్నీ అధిగమించి ఇదిగో ఈ రోజు మన మధ్యలో , మన మన్నలను పొందుతా...దేశం కోసం పరుగులు పెడుతున్నది... కాంగ్రెస్స్ నిధుల లేమితో వుండే భారత్ రైల్వే లు...ఈ రోజు 100% విద్యుదీకరణ ను మోడీ గారి వలన సాధించాయి... ఇన్నాళ్ళూ అనగా 1991 వరకు కేవలం రైల్వే అంటే సర్కారు డబ్బు ఇవ్వాలి ..నడవాలి.... అనగా అదేమీ వికలాంగ సంస్థ కాదు...అనేది ఇక్కడ గుర్తించాలి .. ప్రపంచీకరణ , సరళీకరణ చేసిందే 1991 లో మన్మోహన్ సింగ్....కారణం ఆయన మాటల్లోనే....చెప్పారు. ..మొట్టమొదటి ప్రసంగం చాలు...విధి విధానాలు అమలు...ప్రధానిగా P.V. నరసింహారావు గారు వున్నారు...ఇద్దరూ కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు శాస్త్ర చికిత్స చెయ్యాలి అని అన్నారు కూడా...... సోషలిజం , కమ్యూనిస్టు పంథా ఛాయలు కొన్ని వున్నాయి..అని...అనగా ఒక 30% వున్నా ...అనగా 1947 నుండి 1991 వరకు సాధించింది ..ఏమీ లేదు ..నష్టాలు , చివరికి ఆర్థిక వ్యవస్త యే కుప్ప కూలింది ...దేశం లోని బంగారాన్ని విదేశాలకు తరలించారు కూడా..అంతటి దయనీయ స్తితి ఆ నాటి కాంగ్రెస్స్ పాలన... దేశం లో జీతాలు ఇవ్వడానికి సర్కారు వద్ధ డబ్బు లేదు...అనేక రాజకీయ హామీలు , ఇక్కడ పెట్టుబడి పెట్టిన రంగాల్లో , ప్రతిఫలం రాక, అప్పులే పెరిగి , దిగుమతులు పెరిగి ..వారికి విదేశీ మారక ద్రవ్యం లో చెల్లింపులు చేయలేక.... చతికిల పడ్డ దేశాన్ని...చూశాం కదా ..!! ఆనేక కోణాలలో విశ్లేషణ చేసి మీరే చెప్పాలి... అందరూ ఎదగాలి....కొన్నీ పిచ్చి విడియో ల తో కేంద్ర సర్కారు మోడీ గారి పై బురదజల్లే ప్రయత్నం తగునా ?? మోడీ మహా నాయకుడు అని తెలుసుకోవాలి ..ప్రపంచ నాయకుడు అన్నది ...తెలుసుకొనుట ముఖ్యం...అని చెపుతూ ..... మిత్రులారా ఇదే రైల్వే లకు విద్యుత్ ఇంజన్లు కావలసి వచ్చి, దిగుమతి చేసుకున్నాము.... అనగా ఇక్కడే దేశం లో engines తయారు అవుతున్న నేపథ్యం లో ....కనీసం Bhel వారు చేస్తారు ..కాంట్రాక్ట్ ఇవ్వవచ్చు కదా అన్నది ఆరోజు పత్రికలలో ఒకటే గోల ....అండి... కానీ కాంగ్రెస్ సోనియా గారు మాత్రం ...దిగుమతి కే ప్రాధాన్యం ఇచ్చి ...contract కమిషన్ ల కోసం ఆశ పడ్డారు ...సరే....ఆ విషయం పక్కన పెడదాం... ఇక రైల్వే మంత్రి అయితే మా రాష్ట్రం కు ఇవ్వాలి...అని ఒకటే డిమాండ్ అండి... కనీసం నియమాలు , నిబంధనలు వుంటాయి కదా , వాటిని తుంగ లో తొక్కి .... దేశా నికి భ్రష్టు పట్టించారు... లాలూ ప్రసాద్ ఆయన నియోజక వర్గం లో స్టేషన్ వేసుకుంటాడు .. రైలు మార్గం లేక పోతే. కొత్తది ఆఘ మేఘాల మీద తయారు ..అది లాభమా , నష్టమా అనేది దేవుడికి తెలియాలి...అండి... ఇక ఎందరో రైల్వే మంత్రులు కేవలం ఇదే పని అండి ... Continue .......
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
ఇక లాలూ భార్య అయితే టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కుట , ఆపై మీడియా లో రచ్చ కూడా నడిచింది ....సరే కొంచెం పక్కన పెడితే ... ఇంతకీ దిగుమతుల కు ప్రాధాన్యం ఇస్తే...ఎలా అండి...కనీసం ఇక్కడి పరిశ్రమ ను నిర్లక్ష్యం చేసి...వారి మాట వినకుండా చేస్తే ...విజ్ఞులు గా మీరే చెప్పాలి.... ఇక లాలూ గారికి మద్రాస్ ఐఐఎం వారు సత్కరించి పొగడ్తలతో ముంచెత్తారు అండి... అంత లా వుంటుంది కాంగ్రెస్స్ ప్రచారం....మీరే చెప్పాలి ... ఆయన టాప్ బెర్త్ కు లోయర్ బెర్త్ కు మధ్య లో ఇంకొకటి బర్త్ అనగా సింగిల్ seating row lo పెట్టారు అండి.... సుప్రీం కోర్టు ఆ కొత్తగా వేసిన బెర్తులు తీసేయాలి అని తీర్పు ఇచ్చింది .. , ఇక సర్కారు ఏమో... అలా సీటింగ్ capacity పెరిగి ఆదాయం వస్తుంది అంట...అని వాదించిన , పిచ్చి తుగ్లక్ గా చెప్పవచ్చు.....ఇదండీ విషయము..... మిత్రులారా చైనా వాడు లేదా జపాన్ వారు...బుల్లెట్ ట్రైన్ చేసి .. చూసి....ఏదో పేపర్ లో చదువుతాం.... పొగుడుతాం..... ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు లక్ష కోట్ల అప్పును జపాన్ వారు , మోడీ మొహం చూసి పావలా వడ్డీ కి ఇచ్చారు ..!! కెసిఆర్ తొక్కుడు బిళ్ల కు లేదా వోడ్కా కల్వ కుంట్ల కు , మమత , కు ఇస్తారా ..?? నిజమా ?? మన దేశం లో బుల్లెట్ ట్రైన్ కల ను సాకారం చెయ్యాలి...మన దేశం లో కూడా బుల్లెట్ ట్రైన్ రావాలి...చూడాలి.... అన్నది ముఖ్యం ...తద్వారా....దేశం లాభ పడుతుంది....అత్యంత సంపన్న స్థితి వుండే పట్టణాలు కలుపుతూ , లాభదాయక త వుండును... ఉదాహరణ కి విమానాల్లో వెళ్లాలి అంటే పెద్ద మొత్తం లో ఇంధనాన్ని ఖర్చు చేయాలి....పర్యావరణ హితం కాదు అన్నది మనం గుర్తించాలి.... ఇప్పుడు అదే బుల్లెట్ ట్రైన్ ను భారత్ కు పరిచయం చేయాలి అన్నదే ....మోడీ గారి తపన ... రైల్వే లలో సేవ ను పెంచారు ..మరిన్ని శుభ్రత కు పెద్ద పీట వేశారు ... ఇక AC train లలో కరెంటు వుత్పత్తి కి వేరే generator Van వుండాలి...తద్వారా...కరెంట్ తో మొత్తం ట్రైన్ యే AC లో వుండాలి...ఉదాహరణ కు రాజధాని , లేదా duranto, లేదా గరీభ్ రధ్ ఎక్స్ప్రెస్ అను కొండి.... ఇప్పుడు ఆ diesel generator vaan ... బదులు పైన వున్న విద్యుత్ లైన్ నుండి విద్యుత్ నీ సంపాదించి బదిలీ చేస్తే ఆనీ మరో కొత్త ఆలోచన చేస్తున్నారు ... తద్వారా...ఖర్చు తగ్గి , లాభం పెరుగుట , డీజిల్ తగ్గుట ముఖ్యం అని భావన ...., రిజర్వేషన్ కోసం server సామర్థ్యాన్ని పెంచారు..తద్వారా రిజర్వేషన్ సులువు అయినది... , ఇక వెయిటింగ్ లిస్ట్ వుండ కుండా కూడా ప్రయత్నం .. ఇక రైల్వే లలో ప్రయాణీకులు తినే ఆహారాన్ని మొత్తం , digital payments వైపు కు , తీసుకేళు తున్నారు... సిగ్నలింగ్ వ్యవస్థ ను పటిష్ఠం చేశారు ... ఇలా ఎన్నో ...ఎన్నో మార్పుల కు శ్రీ కారం చుట్టిన మోడీ ...యే మహాన్...అండి.... ఇక దేశానికి ధృడమైన నాయకత్వం కూడా ముఖ్యం...అనగా ఒక గుజ్రాల్ , VP Singh , దేవ గౌడ వంటి అసమర్థులకు చోటు లేదు ..పోనీ వచ్చి ఏమీ చేశారు అంటే ....దేశాన్ని అనేక రుగ్మత లలో కి నెట్టారు అండి... కాంగ్రెస్స్ , GST పెడతాం , అగ్నిపద్ ను 2010 లోనే రూపొందించి దాచిన కాంగ్రెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నే వున్నాయి అండి... దేశానికి కావలసింది సమయస్పూర్తి పాలన , క్రమశిక్షణ తో , పట్టుదలతో , తలవంచని నాయకత్వం తో ముందు కు దూసుకెళుతున్న మోడీ గారు...చివరికి విదేశీయులు సైతం మోడీ అంటే ఒక strong man అని కీర్తించారు అండి... రష్యా నుండి చమురు వస్తున్నా ( అదేమీ మామూలు విషయం కాదు ) , జపాన్ సాయం చేసినా ...క్వాడ్ దేశ కూటమి కట్టినా..., కాశ్మీర్ లో 370 , శత్రు పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలినా.... ,సర్జికల్ strikes చేసినా, ఐక్య రాజ్య సమితి లో భారత్ అనగా 140 కోట్ల దేశం కి జరిగే ఇన్నేళ్ళ....అన్యాయం పై గర్జించిన ..నాయకుడు ...మహనీయుడు ..మన మోడీ గారు.... విజ్ఞులు గా మీరు ఆలోచన చేసి గుర్తించాలి ..అని కోరుతున్నా....
@ashokindiakumarindia829
@ashokindiakumarindia829 Жыл бұрын
Endiraa naayana story 500rs Max.. Lol🇮🇳🙏then ryt about how au started 10pages u cn gadidha kodaka do u know history bosede 👍
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
​@@ashokindiakumarindia829 నీ లో ఏమన్నా సబ్జెక్ట్ వుంటే రాయి....చూస్తా....కానీ ఇలా దేశం మీద ఉమ్ము వేయుట తగదు...ముందు నీ నీచమైన ఆలోచన మానాలి...ముందు అది సరిదిద్దుకునే క్రమం లో వుంటే నువ్వే బాగుపడే వీలువుంది....
@narayana311
@narayana311 Жыл бұрын
నిన్ను పిలవలేదు అని బాధపడుతున్నావు గూడ్సు రైలు స్పీడ్ ఎవరికి కావాలి మీ కుటుంబాన్ని సాగనంపే కాలం దగ్గరికి వచ్చింది
@rajulakkadi5328
@rajulakkadi5328 Жыл бұрын
Meeru pm I the india ni ammestaru
@pppmuralidhar4297
@pppmuralidhar4297 Жыл бұрын
గమ్యం చేరే సమయం ఎలా ఉందో చెప్పండి సార్
@kothakapugopalreddy8654
@kothakapugopalreddy8654 Жыл бұрын
Only వైన్స్ లను ప్రారంభించవలేనా
@pavansai9810
@pavansai9810 Жыл бұрын
reason y train damaged: vandebharat train has no engine unlike regular trains it is specifically built to run on motors where every coach has its own motors so in order to make passengers safe the train front part is made of fiber where if anything happened the fiber is only damaged and passengers will be safe and fiber is low cost easily replacable ,,,,,, the regular trains have engines front made of iron the engine makes it strong but this system will not fit for high speed trains... manchi chestey mechukokapothey vadileyandi anthegani chedagotabakandi the train standards is equal to european and us standards..... and every part of train is made in india
@bharathkumar19
@bharathkumar19 Жыл бұрын
Main point is not train damage,,main point is how one prime minister 14 times open same type of train,,
@ss-ms3wj
@ss-ms3wj Жыл бұрын
@@bharathkumar19 because it's not on same route it's in different routes and different parts of India If pm doesn't open all vandebharat then you people will shout again by differentiating on basis of region .
@bharathkumar19
@bharathkumar19 Жыл бұрын
@@ss-ms3wj if first train open by pm ,it's ok,,but 14 times ,it's not normal,one pm one hour cost is very expensive,,
@bitkuri23
@bitkuri23 Жыл бұрын
@Bharath Kumar next time u will open sir, if u do some good work, we will show up to public else public will not know what we did for people and opposition should show case the problems that people are facing.
@bitkuri23
@bitkuri23 Жыл бұрын
@Bharath Kumar In Telangana and Andhra, we are paying more money for petrol and diesel then BJP ruled states.
@srinivassrinivas-nz2mc
@srinivassrinivas-nz2mc Жыл бұрын
గూడ్స్ మీరు నడపంది సార్ ఫ్యాట్ గా వెళుతుంది
@prashantc6715
@prashantc6715 Жыл бұрын
These are average speeds. It depends on the number of stops and duration of each stop, too (as we have learnt in high school and intermediate class physics). If the rail line is denser with frequent stops, the average speed is bound to decrease. And this means the connectivity of goods rail to intermediate stops is quite high, which can improve business and freight logistics. It is also important to note that given the extent of land and the lower density of populated cities, the rail lines in the other countries are less denser than in India.
@govindlama8608
@govindlama8608 Жыл бұрын
కొత్త సచివాలయం.. నిప్పు అంటుకుంది. మరీ... దాని మీద మాట్లాడారా రా బాబు
@bR-xp3nm
@bR-xp3nm Жыл бұрын
ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదు లే చంద్రబాబు నాయుడు కూడా ఇంతే చేశాడు
@user-zo4xg9io8o
@user-zo4xg9io8o Жыл бұрын
వందభారత్ రైలు స్వదేశీ తయారీ కాబట్టి మోడీజీ ప్రారంభించారు దానికి తప్పు ఏమున్నది.
@jayhind3731
@jayhind3731 Жыл бұрын
అస్సలు అవగాహన లేకుండా సిగ్గు లేకుండా రైలు స్పీడ్ గురించి మాట్లాడటం అవివేకమా లేక మూర్ఖత్వమా? బెస్ట్ అండ్ నెంబర్ ఒన్ కమెడియన్.
@abdulrazak5570
@abdulrazak5570 Жыл бұрын
KCR SIR really your always right correct and yours English speech specially Hindi explained nice 30years dhaka mana india key Meray pm untay manchidi 🌄🌈👍
@sanjaymadhwa2
@sanjaymadhwa2 Жыл бұрын
First learn proper english.. lol
@ganeshg9813
@ganeshg9813 Жыл бұрын
బర్రె గుద్దితే వందే భారత్ రైలు ముందు భాగం అనిగిపోయింది ఇంతకంటే దారుణం ఏముంటుంది low quality అని చాలా మంది ఇంజనీర్స్ తేల్చిపడేసారు 😂
@reddypnarasi4823
@reddypnarasi4823 Жыл бұрын
Give feed back to improve, instead shameless criticism on Indian innovation
@shivagaru123
@shivagaru123 Жыл бұрын
Mari pitta takidi ki plane kooda damage aithadi...Adi kooda naasirakam emo mee lekkana
@kpkr1971
@kpkr1971 Жыл бұрын
Such idiotic comment regarding vandebharath .. it's of if first kind of train made in India and developed in india
@HimaKumar1978
@HimaKumar1978 Жыл бұрын
ఈ పిట్టలదొర కి అవన్నీ(made in India) అనవసరం.
@paulmarikanty3700
@paulmarikanty3700 Жыл бұрын
కేసీఆర్ సర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురించి చాలా చిప్ మాట్లాడుతున్నారు,ఆహ్ ట్రైన్ డిజైన్ చేసిన ఇంజనీర్లు ఎంతో కష్టపడి పని చేసారు,18 నెలల రైలు సెట్ రెడీ చేసారు
@BALAKRISHNA-ff6ir
@BALAKRISHNA-ff6ir Жыл бұрын
ఇంత కంటే మూర్ఖపు సీఎం మన దేశంలో లేనే లేడు... అనడం లో అతిశయోక్తి లేదు.
@suryasrinivas226
@suryasrinivas226 Жыл бұрын
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చావు మీరు
@Vigneshofficial286
@Vigneshofficial286 Жыл бұрын
Nee ayya 160 kmph raa howlee gaa
@bharadwajramana2125
@bharadwajramana2125 Жыл бұрын
Rajadhani/ shatabdi kuda anthe speed eltai...congress vallu arustunnara
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Жыл бұрын
@@bharadwajramana2125 Nagarjuna Sagar,. Hirakud, Bakra Nangal, Srisailam lanti dams kattaru. Papam vallaku dappu kottukune alavatu ledu.
@sreenivasulunichenametla4481
@sreenivasulunichenametla4481 Жыл бұрын
What about ur drainage system in Hyderabad
@rajannanagunuri6748
@rajannanagunuri6748 Жыл бұрын
Let it be enemy, we should appreciate for the dare step taken by railways.
@kiran_0001
@kiran_0001 Жыл бұрын
There is nothing to make fun of ...it is Indian technology, we should feel proud of ourselves....no politics when it comes to national interest...Jai Hind
@yuchiha2227
@yuchiha2227 Жыл бұрын
If there is nothing we can proud of, these small small things will make us proud😂
@kiran_0001
@kiran_0001 Жыл бұрын
@@yuchiha2227 small things make big difference......
@yuchiha2227
@yuchiha2227 Жыл бұрын
@@kiran_0001 😂 Andhbhakt
@kiran_0001
@kiran_0001 Жыл бұрын
@@yuchiha2227 being proud bhakth is better than ....Chamcha like you 🤣
@yuchiha2227
@yuchiha2227 Жыл бұрын
@@kiran_0001 why are you using proud in every term man.. real proudness will come when you do something for your parents or helping those in need giving support … NO you andhbhakts will be proud of Modi like he is your father .. you dont know him he will burn you and your families ass up .. be practical learn nd interrogate things there are other things beyond just blindly believing
@maddireddyjagan2129
@maddireddyjagan2129 Жыл бұрын
The 16-coach 'Gati Shakti' train will be able to run at 160 km/hour. To tap the growing freight sector, the Railways is aiming to introduce the country's first semi-high speed freight train by December 2022.27-May-2022
@yosa_2022
@yosa_2022 10 ай бұрын
Neeku average speed to top speed ki Theda telidu entra??
@devunoorinaresh3686
@devunoorinaresh3686 Жыл бұрын
తెలంగాణా కి మీరు శని
@srinivasmunugaanu4572
@srinivasmunugaanu4572 Жыл бұрын
పొరుగింటి పుల్లకూర బాగుంటుందని మన ఇజ్జత్ మనమే తీసుకొనుడు..😀😀🙏
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 Жыл бұрын
ఎంత సేపు ఎదుటి వారిపై పడి ఏడవడం తప్ప మనకు ఏమొచ్చు సారూ, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రన్ని అప్పుల పాలు చేసిన మీరు దయ్యాలు వేదాలు వల్లించడం అంటారు
@agyarapuvenkateshwarlu4551
@agyarapuvenkateshwarlu4551 Жыл бұрын
విమర్శలో నిత్య దరిద్రుడు.. తెలంగాణ శని
@sivashankar4049
@sivashankar4049 Жыл бұрын
మీకు వీడ్కోల్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది
@ashokprasadprasad4783
@ashokprasadprasad4783 Жыл бұрын
సాలు ఇక సాలు నీ ముచ్చట మాకు అంతా తెల్సు
@ashokapannala4461
@ashokapannala4461 Жыл бұрын
All your observations should be on national media, seminars, in collaboration with expert economists extensively across India , continously.
@prudhvivankineni4880
@prudhvivankineni4880 Жыл бұрын
Nuvvu marii economist Manmohan Singh level lo oohinchukuntunnav maa chicha ni ...just vache mundu naluguri daggara nalugu matalu appu techukuntadu anthe....malli appudina adugu neneppudanna antadu.
@phanivutukuri7285
@phanivutukuri7285 Жыл бұрын
Pichi na madda Vande Bharat Indian made self technology… KCR pichi na madda … facts ni marching jokes chestunadu..
@phanivutukuri7285
@phanivutukuri7285 Жыл бұрын
Forget about truck speed , new roads media Bokkalu sarichesko tarvata mataladada,…Asan BJP MLAs Peru Akkada untay telsidddi
@karthikd1238
@karthikd1238 Жыл бұрын
First Telangana gurunchi cheppandi sir
@chandranathanshanmugam9644
@chandranathanshanmugam9644 Жыл бұрын
Kcr looted telengana. People of telengana will give be fitting reply to kcr
@tallapakanataraja6164
@tallapakanataraja6164 Жыл бұрын
వందే భారత్ మాకొద్దు ... మందు భారాత్ మాకు ముద్దు .
@ksheerasagarappana5994
@ksheerasagarappana5994 Жыл бұрын
Dabbul dekkar బస్ లకు innagration చేసింది ఎవరో మర్చి పోయిండు 90ml
@ShashidharJujjuru
@ShashidharJujjuru 5 ай бұрын
Old is gold.
@srinivasreddynaini5295
@srinivasreddynaini5295 Жыл бұрын
Foreign liquor taagithe itlanti matake vastaayi.. Vande Bharat train is indegenious technology saved hundreds of crores tax payers Money. So it's a pride moment for the country .. any thing Indian Modi will promote as brand ambassador..
@tsvenkateshts3035
@tsvenkateshts3035 Жыл бұрын
Being a CM of a state you are commenting our Railways, don't forget our Railways are the largest system in the world. Vandana Bharat technology is ours it's equal to world standards. In Hyderabad there is no traffic rules, people are not following one-ways there is no police to chick this, its better to sett right the traffic rules in Hyderabad not our goods train how it should run, don't forget our goods train are running at the average speed of 66.3 KM per hour not 25 km. One more thing don't compare India to China. India is a democratic country not China.
@ramalaxminarayana1232
@ramalaxminarayana1232 Жыл бұрын
ఆత్మ స్తుతి పరనింధ
@ajay_pn
@ajay_pn Жыл бұрын
Well said
@SRNews...7
@SRNews...7 Жыл бұрын
తెలంగాణా లో పికిందెంటో చెప్పండి రా అయ్యా సెంట్రల్ లో ఎందుకు నీకు
@nvadd
@nvadd Жыл бұрын
తాగి పడుకుని సక్కగ ఇక్కడికే వచ్చినవా కాకా?? కొంచెం బుర్ర బుధ్ది వాడాలిగా
@beheravenkatabalanagendra4301
@beheravenkatabalanagendra4301 Жыл бұрын
It’s uncalled for a CM statute person . He has become nervous . BRS should contest all 543 parliament seats and show his mettle .
@parthasarathir2990
@parthasarathir2990 Жыл бұрын
Stupid CM in india
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Жыл бұрын
You are absolutely correct. But he, Mamta, Stalin etc win abusing center and national parties. All started when TDP was formed. Of course fault lies with congress party then where it used to change CMs frequently. High corruption in politicians was also a cause.But nothing changed at ground level after NTR became CM. Digitisation is the only way out it seems.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Enthina Ne BANGARU TEGLANA Lo Laga OLD RTC DOKKU BUS Lu ithey kadhu Ley VANDHEY BHARATH Trains TEGLANA GORREY Lu & BURREY People's Guddhithey Pachadi Pachadi Kavadaniki* 🤭🤭🤭🤣🤣🤣 _BATHALA POSEYTTI KCR_ 😂😂😂 *KT RAKUL* 🤗🤗🤗
@dailycharm6917
@dailycharm6917 Жыл бұрын
Kcr talk about what you are done for Telangana instead of blaming other parties.vanda mataram built by indian technology we need to appreciate for that
@chinnuavin108
@chinnuavin108 Жыл бұрын
Nayam oka train anna vachindi ... Jagrartha ga patkuni undandi ayntha secundrabad railway station kuda ammuka minguthadu vadu .
@user-jo3ue3og3t
@user-jo3ue3og3t 8 ай бұрын
Watching this after telangana results
@webmasterjd
@webmasterjd Жыл бұрын
మీరు(KCR గారు) తెలంగాణాను కేటీఆర్ కు అంకితం జేయ్యలే.
@maredusagarkumarsagarkumar4012
@maredusagarkumarsagarkumar4012 Жыл бұрын
ట్రైన్లో జఫర్సన్ ,క్లౌడ్ బరస్ట్ పెట్రోల్ పోస్తే 500 స్పీడ్్ తో పోతది అధ్యక్షా
@ambatipudimadhu9713
@ambatipudimadhu9713 Жыл бұрын
This man wants to please those who donn the skull caps. When economy of various nations are facing a night mare , with few in our neighborhood , we are better off ; hats off to the central government. The man who came to power by drawing a wedge would do anything to hang on to it. This gentleman who objected to the metro rail in Hyderabad now mud slings a statesman.
@venkateswararaoperi4400
@venkateswararaoperi4400 Жыл бұрын
In America cars go @ 100kms/hr In Hyderabad city you can go only 25kms/hr. Don't talk about CM convoy
@pebbetigopal3799
@pebbetigopal3799 Жыл бұрын
ఎందుకు ఇ పనికిరాని సోధి, తెలంగాణ అభివృద్ధి పనుల గురించి చెప్పు
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 Жыл бұрын
Please introduce. TELANGANA train
@reddyramana2134
@reddyramana2134 Жыл бұрын
Hyderabad lo city bus speed cheppaka potivi saaru.😁
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 Жыл бұрын
మోడితో స్నేహం ఉన్నంతవరకు ఆయన హీరో, వైరం వచ్చేవరకు జీరో అయ్యాడా? ఆయన చేసిన చాలాపనులకు సై అని జై అని అనింది ఈయనే ఇపుడు అసెంబ్లీలో కామెడీ చేస్తున్నది ఈయనే. కాల మహిమ
@nagireddy9905
@nagireddy9905 Жыл бұрын
You should discuss with the engineer KCR
@shankarp07799
@shankarp07799 Жыл бұрын
ఈ గారడి మాటలు చాలా రోజుల నుండి వింటున్నాము.
@rajukengiri4506
@rajukengiri4506 Жыл бұрын
KCR Sir Happy Birthday 🎉
@mudavathhanmanthu6086
@mudavathhanmanthu6086 Жыл бұрын
Superb sir
@ms-qb8dj
@ms-qb8dj Жыл бұрын
Bochuemikadu
@dharmasurivaranasi2847
@dharmasurivaranasi2847 Жыл бұрын
Vande bharat meeda padi edavakandi
@atmakurpradeep
@atmakurpradeep Жыл бұрын
Why Feku is opening same train 14 times.?
@srinivaskatta124
@srinivaskatta124 Жыл бұрын
తెలంగాణ వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకున్నాం ..... తెలంగాణ వచ్చాక నాటి కాంగ్రెస్ ఏ bettar అనుకుంటున్నాం...నేడు బీజేపీ రావాలి అనుకుంట్టునం ఒకవేళ బీజేపీ వస్తే రాష్ట్రo 20 years వెనక్కి వెళ్తది కాబట్టి కెసిఆర్ ఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఇది నా వ్యక్తి గత అభిప్రాయం మాత్రమే
@dr.baluschemoscience7992
@dr.baluschemoscience7992 Жыл бұрын
దేశ రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత కెసిఆర్ లో వచ్చిన మార్పు.
@balajikv1310
@balajikv1310 Жыл бұрын
I love ktr speech...fit for nothing.but jokes are funny...we enjoyed a lot.
CM KCR Counter To Revanth Reddy in Telangana Assembly || V6 News
8:22
V6 News Telugu
Рет қаралды 5 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 56 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,5 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 30 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 34 МЛН
K. Chandrashekar Rao Speech At ANR Awards
7:30
Annapurna Studios
Рет қаралды 1,6 МЛН
CM KCR funny Punches on Reporter in Press Meets | V6 News
4:21
V6 News Telugu
Рет қаралды 6 МЛН
Unfiltered by Samdish ft. K. T. Rama. Rao (KTR) | Telangana Elections Special
1:04:47
Hyderabad will soon be 'Film Hub Of India' : CM KCR @TV9 NSS Awards
29:23
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 56 МЛН