No video

CM Revanth Reddy | సేఫ్టీ కిట్స్ చేసిన వారికీ దావత్ లేదా | Katamayya Raksha Kavacham | BIG TV

  Рет қаралды 94,846

BIG TV Live

BIG TV Live

Ай бұрын

CM Revanth Reddy | సేఫ్టీ కిట్స్ చేసిన వారికీ దావత్ లేదా | Katamayya Raksha Kavacham | BIG TV
#cmrevanthreddylive #cmrevanthreddy #bigtvlive
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 120
@user-st9op9in7w
@user-st9op9in7w Ай бұрын
ఇదెంది ఇది, గౌడ్ కాబట్టి తాటి చెట్టు మీద ఉంచి మాట్లాడు తున్నారు బెస్త వారు ఐతే గొదాట్లో ఉంచి మాట్లాడుతరా ఏంది...
@ramzone6040
@ramzone6040 Ай бұрын
😂😂😂😂😂
@rajeshlakma3792
@rajeshlakma3792 Ай бұрын
😂😂😂😂😂
@HariKumar-vo8no
@HariKumar-vo8no Ай бұрын
🤐🤐🤐🤐🤐🤐😳😳😳😳😳😳
@_______bkr1884
@_______bkr1884 Ай бұрын
😂😂😂
@ChswamyChswamy-od4et
@ChswamyChswamy-od4et Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂 super super
@AnilKumar-dq3ky
@AnilKumar-dq3ky Ай бұрын
మాకు కల్లు తగుదమంటే నే బయమయితుంది.కొంతమంది గౌడ్స్ మందు కలిపి ప్రజల ప్రాణాలు కోల్పోయారు
@charanram3791
@charanram3791 Ай бұрын
Enni mandhulu kalipina mandhu tagadaniki matram bayam vundadu
@ajjuajji219
@ajjuajji219 Ай бұрын
​@@charanram3791డిపో కాళ్ళు కన్నా వైన్స్ లో ఉన్నవి డేంజర్ ఏమీ కాదు లే బ్రదర్
@vishnumamidi7122
@vishnumamidi7122 Ай бұрын
Anduke meeru thallallaku poyi thagale (means thati chetlu unna daggariki meeru vellali) Kallu compound lo thagoddu
@HappyAirplane-bp2zi
@HappyAirplane-bp2zi Ай бұрын
గౌడన్న లో కుంభకోణం కల్తీకల్లు పోసి పెద్దపెద్ద బిల్డింగులు ఫైనాన్సు లు నడుపుతూ నడుపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో నూటికి 99 శాతం గౌడ్ అన్నలు అన్యాయమైన కల్తీకల్లు పోస్తున్నారు
@kumarpaidi9272
@kumarpaidi9272 Ай бұрын
వైన్స్ తాగు సరే తాగు గుడువు ega
@sekharyampalaku2959
@sekharyampalaku2959 Ай бұрын
ఉదయం నీరా ప్యాకింగ్ సిస్టం చేసేలా ప్రభుత్వం కల్పించాలి
@LaxmiPrasad-xv1sb
@LaxmiPrasad-xv1sb Ай бұрын
అతన్ని అక్కడ ఎంతసేపు కూర్చోపెడతారు sir వట్టకాయలు పగిలుతాయో ఏమో పాపం దించండి సర్
@Ashok_42
@Ashok_42 Ай бұрын
Awesome 😂
@veeramallamadhu9467
@veeramallamadhu9467 Ай бұрын
😂
@LingaswamyGadda
@LingaswamyGadda Ай бұрын
😂😂😂😂😂😂😂😂
@bingirammurthy2037
@bingirammurthy2037 Ай бұрын
సీఎం సార్ నమస్కారం సార్ అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు మా kallu ను కూడా కొనుగోలు చేయండి
@siggireddyramanareddy5046
@siggireddyramanareddy5046 Ай бұрын
ప్రతి ఊరిలో 10 20 బెల్ట్ షాపులు వాళ్ళవే ఉన్నాయ్
@nagarajugandikota4733
@nagarajugandikota4733 Ай бұрын
ఏమి తెలియని వాడిని అడిగితే ఏం చెప్తాడు అదే కేసీఆర్ నీ అడుగు చెప్తాడు పుట్టు కథ చెప్తాడు 😂😂😂
@RajputQueen99
@RajputQueen99 Ай бұрын
ఓ అయ్య ముందు చెట్టు మీద నుండి కిందికి దించండి ఆయన్ని ఎంతసేపు వుంచుతారు పైననే...పిల్లల్ని బాగానే చదివిస్తున్నారు లే కానీ నువ్వు సదువుకోడానికి టైం ఇచ్చి నోటిఫికేషన్ వేయ్ ముందు🤦🤦
@SV-fk2rd
@SV-fk2rd Ай бұрын
రోడ్ల పక్కన ఎందుకు అన్నీ ప్రభుత్వ ఆఫీసులు ఆసుపత్రుల చుట్టు తాటి చెట్లు, ఈత చెట్లు పెట్టించండి సారూ, అందరు ఆఫీసర్లు తాగి పంటరు, బాజాప్తా మెయిన్ రోడ్ల పై, బస్టాపుల దగ్గర బెల్ట్ షాపులు నడుపుతున్నరు కదా కాంగ్రెస్ అండా దండలతో అది చాలాదా ప్రజలని నిండా ముంచడానికి, ఇదే గౌడన్నల పిల్లలు నిరుద్యోగులగా ధర్నా లు చేస్తున్నారు వారి సమస్యలు మాత్రం పట్టించుకోరా?
@AnilKumar-dq3ky
@AnilKumar-dq3ky Ай бұрын
మీరు కల్లులో మందు కలిపి ప్రజల ప్రాణాలు తీయకండి జరా.
@arellipunnam2214
@arellipunnam2214 Ай бұрын
Meeru kallu thagalanukunte thaati chettukadiki vellu
@prudhviraj1996
@prudhviraj1996 Ай бұрын
​@@arellipunnam2214 super cheppinav gaa
@villagevibes1811
@villagevibes1811 Ай бұрын
రోడ్ల పక్కన చెట్లు పెడితే ఆ రోడ్డు మీద నుంచి వెళ్లే వారి పై తాటి ముంజలు పడితే చస్తారు.
@vasurenuka1629
@vasurenuka1629 Ай бұрын
❤❤❤❤❤❤❤
@shaiktajminoddin84
@shaiktajminoddin84 Ай бұрын
Mega DSC& Postpone Gurinchi Matladu😡
@ravistagore7477
@ravistagore7477 Ай бұрын
Akkada dharna chesthunnaru kadupu maadchukoni​@@universecreation2134
@sravankumar4513
@sravankumar4513 Ай бұрын
Why postpone.. Lets have it as planned
@SaicharanRRP
@SaicharanRRP Ай бұрын
ప్రకృతి ప్రసాదించిన కల్లుని నాణ్యంగా గీయండి మంచి కలు త్రాగండి thank you CM Revanth Reddy garu for supporting
@pandu_gaming_ff3859
@pandu_gaming_ff3859 Ай бұрын
రేవంతన్న గారు కాస్త క్యాబ్ డ్రైవర్లను కూడా పట్టించుకోండి ఉబర్ వాలో కంపెనీల అరాచకాలతో డ్రైవర్స్ బతకలేక పోతున్నారు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి మీరు కూడా న్యాయం చేయగలరు మీ ట్రాన్స్పోర్ట్ర్ట్ డిపార్ట్మెంట్ కి చేయ రేవంతన్న జై పొన్నం ప్రభాకర్ జై డ్రైవర్ అన్న
@satheeshkoppera-po6gp
@satheeshkoppera-po6gp Ай бұрын
నిరుద్యోగులు అర్ధరాత్రి రోడ్లమీద dsc 45 రోజులు వాయుదా వేయండి అని ర్యాలి చేస్తుంటే తాటి చట్ల ముందు కూర్చోని కల్లు గురించీ మాట్లాడు తుండు మన సీఎం .ఇది తెలంగాణ అంటే😢😢😢😢😢😢
@Followviyan
@Followviyan Ай бұрын
సార్ చెట్టుమీది నుండి ఎంతసేపు మాట్లాడుతారు.. దించి మాట్లాడితే సరిపోతాది కదా..
@maheshbisagoni8670
@maheshbisagoni8670 Ай бұрын
అయ్యా సీఎం గారు ఉపాధి కల్పించడం అంటే కులవృత్తి చేసుకునే వారికి అంతేకానీ మీ నాయకులకు కాదు ఊరిలో ఉపాధి లేక ఎంతోమంది గౌడ కార్మికులు వలస వెళుతున్నారు
@satya_ekofficial879
@satya_ekofficial879 Ай бұрын
మందు మాదక ద్రవ్యాలు లేని సమాజం కావాలి. అలా చేస్తే సామాన్య గౌడ్ సోదరులు బతుకుతాడు
@rameshgoudkathakonda340
@rameshgoudkathakonda340 Ай бұрын
అట్లనే జర గ్రామాలలో బెల్టుషాపులు కూడా నడపకుండా బాగుంటుంది కల్లు అమ్ముడుపోతుంది
@ravipagilla
@ravipagilla Ай бұрын
సదువు రానీ CM
@isolatedgamerytteluguengli9616
@isolatedgamerytteluguengli9616 Ай бұрын
Neeku enni languages occhu brother?
@user-es6qc3sw7b
@user-es6qc3sw7b Ай бұрын
అరేయ్ బాగానే వుంది కానీ ఆ గౌడన మిమ్మలిని సార్ మీరు వారు అనాలి మళ్ళీ మీరేమో నువు ఆయన ఈయన ఎంది రా బాబు మర్యాద కి ప్రతి మర్యాద లేదా సీఎం గారు మీకు మీరు రెస్పెక్ట్ ఇవండీ మళ్ళీ మా నుండి తీసుకోండి రెస్పెక్ట్
@pallepavangoud8302
@pallepavangoud8302 Ай бұрын
Super sir
@rajutallapelli7017
@rajutallapelli7017 Ай бұрын
Postpone DSC
@nepalreddy9494
@nepalreddy9494 Ай бұрын
కళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత బెల్ట్ షాపులు పెట్టి ఇంటికి ఒకటి
@RajaRaja-bq2qj
@RajaRaja-bq2qj Ай бұрын
నిరుద్యోగుల దగ్గరికి పోయి రా. ఇట్లనే అడుగు,సమస్య విను సాల్వ్ చెయ్. డీఎస్సీ వాయిదా వేయ్.
@naveen_9-8--_
@naveen_9-8--_ Ай бұрын
రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు నువ్వు చేసిన పాపము ఇ రోజు పలించ క పోవచ్చు కాని ఇంకా 4-4 మంత్స్ ఇయర్స్ ఉంది
@vishnumamidi7122
@vishnumamidi7122 Ай бұрын
Thatikallu year motham untadi Eetha kallu matrame rainy season lo stop untadi
@shekarshekar5626
@shekarshekar5626 Ай бұрын
ప్రతి సొసైటీ కి 5 ఏకరల ,భుమి ఇచ్చి, ప్రతి సభ్యునికి 5 లక్షలు ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు రుణం ఇప్పించగలరు,
@saivaraprasad1810
@saivaraprasad1810 Ай бұрын
గొర్రె కసాయి వాడిని నమ్మటం అంటే ఇదే .. సిఎం గప్పాలు అబద్దాలు అడుతున్నాడు ఆ మాత్రం అర్థం అయిపోయలేదు ... అసలు నువ్వు చెప్పింది ఏమి చేసాడు.. మా ఊర్లో కరెంట్, నీళ్ళు సక్కగా వస్తలేదు 10 years lo apudu ila kaaledu నువ్వు కూడా నిజాయితిగా చెప్పు అన్నా మీ ఊర్లో కరెంట్ నీళ్ళు ఎలా వస్తున్నాయ్
@naveen_9-8--_
@naveen_9-8--_ Ай бұрын
చికితే రావటం లేదు రేవంత్ రెడ్డి కి
@mysagoudbattupalli7534
@mysagoudbattupalli7534 Ай бұрын
Shebash🎉revanthu👍 mopeds evvale
@PR20145
@PR20145 Ай бұрын
పొన్నం ప్రభాకర్ గారికి సమస్య అర్ధం కాలేదు గౌడ్ 6 నెలలు ఉపాధి లేకుండా ఖాళీగా వుంటున్నము అంటే రోడ్ల వెమ్మటి చెట్లు పెట్టాలి అంటున్నారు
@koppulasravankumar546
@koppulasravankumar546 Ай бұрын
Kindha kurcho betti matladhavachu
@koppulasravankumar546
@koppulasravankumar546 Ай бұрын
Chalu ra eka me comedy
@srinivasnagelli6613
@srinivasnagelli6613 Ай бұрын
ఆర్థిక సహాయం చేయండి
@manideep1081
@manideep1081 Ай бұрын
Rodla vembati pettedhi ayithe appudo pette vallu Safe kaadhu kabatti pettaledhu Baaga gaali vasthe thati kaayalu and vaatiyokka leaves padipothayi Not safe for people and other animals too.
@anjaiahgoud9941
@anjaiahgoud9941 Ай бұрын
గౌడ సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయించి లేని దగ్గర కొంచెం స్థలం కొని యిచ్చి చెట్లు నాటితే రాబోయే కాలంలో కల్తీ లేని కల్లు పుష్కలంగా లభిస్తుంది.... సార్ ఆదిశగా ఆలోచించండీ.్.
@pavankalyan8733
@pavankalyan8733 Ай бұрын
Kallu mida unna intrest Sadukunetolla mida ledu 😢
@akshat1182
@akshat1182 Ай бұрын
Group 2, 3 postlu penchalsinde
@kumarrangam7651
@kumarrangam7651 Ай бұрын
Abbo Sir ki bhale charcha pettukonu samayam vachindhi Kaani nirudyogula thoni matladaniki samayam lekapaaye😂😂😂
@rajeshreddy9600
@rajeshreddy9600 Ай бұрын
kcrrrrrrrrr asthadu next 6 months lo ❤bjp cm pakka
@annapurnakammari5783
@annapurnakammari5783 Ай бұрын
Please post pone dsc 🙏🙏🙏😭🙏😭🙏
@Teacher3897
@Teacher3897 Ай бұрын
😂😂😂 ని అవా నీకు dsc వారితో మాట్లాడే time లేదు కానీ 😂😂😂
@Nagaraju-mj1di
@Nagaraju-mj1di Ай бұрын
TVs bikes kuda ivvandi sir
@rohan_gaming687
@rohan_gaming687 Ай бұрын
Camera ela paiki vellindi
@naveenreddy9392
@naveenreddy9392 Ай бұрын
Canals pakkana govt lands miguluthunnai etha chitlu tati chitlu penchi vallaku esthe ayyipothundi
@srinu132
@srinu132 Ай бұрын
😂😂😂😂gontemma korkelu😂😂😂😂
@namanisrinivasulu5410
@namanisrinivasulu5410 Ай бұрын
సార్ సీఎం గారు మీరు వారితో వాళ్ళ క్షేమ యోగ క్షేమాలు తెలుసుకోవడంలో మంచి ఉంది సార్ కానీ వాళ్లను చెట్ల పైన ఉంచి ఇలా మాట్లాడడం అది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ వాళ్ళ దిగి కూర్చోబెట్టి మాట్లాడటం మంచిది సార్
@sidduthandugoud2510
@sidduthandugoud2510 Ай бұрын
Mi marketing endira
@VandeAkhandaBharatam
@VandeAkhandaBharatam Ай бұрын
Group 1 1:100 Group 2 postpone
@nmeducationalchanelnmeduca7131
@nmeducationalchanelnmeduca7131 Ай бұрын
First dsc exam postpone kavali Sir
@challasatyam1821
@challasatyam1821 Ай бұрын
తష్య్ మాటలు
@RegulaKishore
@RegulaKishore Ай бұрын
Nee ekashekalu mamulugaa levu kada revanth Reddy..😂😂
@nmeducationalchanelnmeduca7131
@nmeducationalchanelnmeduca7131 Ай бұрын
Dsc exam postpone kavali Sir time laddu Sir
@VallapuSaiduluChinna
@VallapuSaiduluChinna Ай бұрын
Pamulu kuda unnaya anna
@maheshgoud8371
@maheshgoud8371 Ай бұрын
Atanu kinda padute avadu responsibility
@poch1312
@poch1312 Ай бұрын
Chettu ekkinchi matladipistara????... senseless officers
@user-kh3jm5nu4t
@user-kh3jm5nu4t Ай бұрын
Adhi abadham. Epudu unntindhi kallu
@vinay.nakidi7049
@vinay.nakidi7049 Ай бұрын
Postponed dsc
@ttttitdgkoy
@ttttitdgkoy Ай бұрын
Pathakaalu anni konni kulalakena
@SURAJDJ6013
@SURAJDJ6013 Ай бұрын
Gaoudannaku onnantha adyam evvadki ledu idandta drama vyavasam tho patu kallu ambukuntaru manam lesi mokam kadigey lopu 500sampadinchukuntaru telsa minimam 500nunchi 1500 varaaku ambutaru chudu😢😅
@kiranreddykarra1207
@kiranreddykarra1207 Ай бұрын
Prathi village ki oka ten aekars land government echhi andhulo tatichettulu penchali government
@VallapuSaiduluChinna
@VallapuSaiduluChinna Ай бұрын
Idi ninna training ayendi ani ponnam anna cheputhunnadu
@k5321
@k5321 Ай бұрын
Scripted
@RajaRaja-bq2qj
@RajaRaja-bq2qj Ай бұрын
DSC postpone cheyali
@sravankumar4513
@sravankumar4513 Ай бұрын
No..
@RajaRaja-bq2qj
@RajaRaja-bq2qj Ай бұрын
@@sravankumar4513 No అంటున్నావ్ బ్రో.దారుణం 3months postpone cheyali.nuvvu revision chesuko బాగుంటుంది.
@sravankumar4513
@sravankumar4513 Ай бұрын
@@RajaRaja-bq2qj 3 months delay valla whole year delay avutundi. Already 10 year wasted and now again you people are forcing to waste one more year. By the way I am private employee and I am good with it.
@TR._.181
@TR._.181 Ай бұрын
Kindiki ochinaka adgochu kada questions
@maheshgoud8371
@maheshgoud8371 Ай бұрын
Telangana ezath motham poyeeee😂😂
@rajugoud5186
@rajugoud5186 Ай бұрын
GOUDS. KU. 5EKRS EAYALA
@ShravikaMarelli
@ShravikaMarelli Ай бұрын
Buildup
@dilgoud425
@dilgoud425 Ай бұрын
Wines lo 60℅ reservation gouds ki ivvali
@aravindhkasthuri9007
@aravindhkasthuri9007 Ай бұрын
Ayane peda realstar nuvh ayneki cheputey yetlaa
@kalyankt4801
@kalyankt4801 Ай бұрын
Mari Job aspirants ni enduku kalusta levu ra , em enjoy chestunav ra memu biksham estey bathukutunav ma paisal ni salary siggu undali konchem chi, tagu kallu tagi dawath chesuko, KCR anukuntunava ra nuvvu
@trimurthulu1185
@trimurthulu1185 Ай бұрын
Ni mokam thati chetlu padithe janalu chastara
@kadigalladilip4895
@kadigalladilip4895 Ай бұрын
Em cm ra nuv thu
@saibathini1482
@saibathini1482 Ай бұрын
Niku tatichettlu meda unna soye nirudyogula meda lekunda poinde😢
@teluguglobalfacts4148
@teluguglobalfacts4148 Ай бұрын
Road prakkenna taati chettu peduthy tagi road meda paduthy?
@BHAIBHAI-c6h
@BHAIBHAI-c6h Ай бұрын
Na moda lo kallu
@koppulasravankumar546
@koppulasravankumar546 Ай бұрын
Avra laft ga
@naresh03436
@naresh03436 Ай бұрын
Ayiopoyinatte po mee panulu.. Matale kaadu, chethallo chupu. Tussu matallaga cheyaku
@crazyunemployee5506
@crazyunemployee5506 Ай бұрын
Me gouds e pekthunaru
@rajesh7469
@rajesh7469 Ай бұрын
Erri sanasi maa gurichi patichukora gumpu mestri students gurinchi patinchuko ra
@turkayamjalrealestate4549
@turkayamjalrealestate4549 Ай бұрын
😂😂😂😂😂😂😂
@kengarllaanand9357
@kengarllaanand9357 Ай бұрын
వీడిని నమ్మకండి రా బాబు అన్ని దొంగా మాటలు రా వాడివి 😂😂😂
@saivaraprasad1810
@saivaraprasad1810 Ай бұрын
Correct Anna kaani Telangana prajalu kasayi vaadine nammutharu
@sampathmanda1198
@sampathmanda1198 Ай бұрын
Edivaraku okadu dawath adigindu vadi naddi irgindhi
@rajutallapelli7017
@rajutallapelli7017 Ай бұрын
Postpone DSC
@akshat1182
@akshat1182 Ай бұрын
Group 2, 3 postlu penchalsinde
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 72 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 72 МЛН