CM YS Jagan Cuts Down Liquor Rates | Ntv

  Рет қаралды 880,326

NTV Telugu

NTV Telugu

2 жыл бұрын

CM YS Jagan Cuts Down Liquor Rates | Ntv
--
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
#YSJagan Cuts Down #LiquorRates | #Ntv
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 623
@srinevaslusrinevaslu6818
@srinevaslusrinevaslu6818 2 жыл бұрын
వీటి బదులు పెట్రోల్ సుంకం 10 రూపాయలు తగ్గించి ఉంటే కొంచెం నిత్యావసర సరుకులు రేటు తగ్గి ఉండేది గవర్నమెంటు ఇసుక రేటు తగ్గితే బాగుంటుంది ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది
@suryaj8858
@suryaj8858 2 жыл бұрын
మద్యం ధరలు పెంచారు కనుక తాగించారు.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలు మీద ఒక్క నయాపైసా పెంచలేదు అందుకే తగించలేక ఉన్నారు
@veerendrasehwag300
@veerendrasehwag300 2 жыл бұрын
@@suryaj8858 pakka states kante 15 rupees ekkuva AP lo
@sirkumar3881
@sirkumar3881 2 жыл бұрын
@@suryaj8858 sir state cess lo mana state ki 45rs undhi andulo 15 daginchina chala better
@suryaj8858
@suryaj8858 2 жыл бұрын
@@veerendrasehwag300 తెలంగాణ కంటే 15₹ ఎక్కువ ఉందా?
@suryaj8858
@suryaj8858 2 жыл бұрын
@@sirkumar3881 Sir మీ దగ్గర తప్పు ఇన్ఫర్మేషన్ ఉంది, సరిగా కనుక్కోగలరు.
@srikrishnadthsodashop4011
@srikrishnadthsodashop4011 2 жыл бұрын
ఇక నుండి మన రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా అవతరిస్తుంది
@sivaji-6070
@sivaji-6070 2 жыл бұрын
Anaarogya pradesh
@crazyrams4082
@crazyrams4082 2 жыл бұрын
@@sivaji-6070 Madda Gudavandi Rates penchite Pencharu Antaru leda penchaledu antaru
@satyadevtirupati
@satyadevtirupati 2 жыл бұрын
@@crazyrams4082 allu antaru nuv ami peekutunnav? Ninnaidaka ne brands annuku dobbi allu antunnaru illu antunnaru kadhu...
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 2 жыл бұрын
@@crazyrams4082 who r alcohol adducters benefit to them not for normal people's. .normal people's reduce to petrol & groeceries rate petrol rate reduce remaining rates will reduce transport & import charges high due to petrol
@shan2980
@shan2980 2 жыл бұрын
@@crazyrams4082 ⛽dharalu taginchamanu mee cheeM Jagan ni chudaam...
@dhanubabu1
@dhanubabu1 2 жыл бұрын
దిక్కుమాలిన బ్రాండ్స్ అమ్మడం ఆపండ్రా బాబు. స్పిరిట్స్ తాగలేక చస్తున్నాం...
@traditionalthantra7088
@traditionalthantra7088 2 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు.
@harishtalaribugganipalle1735
@harishtalaribugganipalle1735 2 жыл бұрын
Elections time vacche sari ki vasthayi le , vote lu kaavali kadaa
@Ramana-uc1ir
@Ramana-uc1ir 2 жыл бұрын
Avunu bro
@rameshplr2819
@rameshplr2819 2 жыл бұрын
S bro 🤣
@bhaskarp8702
@bhaskarp8702 2 жыл бұрын
ముందు 10 చెంపదెబ్బలు కొట్టు. చెంప వాచిపొద్ది. ఆ తరువాత...కొంచెం గ్యాప్ ఇచ్చి ఈసారి 5 చెంపదెబ్బ కొట్టు. సమ్మ గా ఉంటది. భారీగా తగ్గిన జగన్ చెంపదెబ్బలు.
@RAJA-7678
@RAJA-7678 2 жыл бұрын
Super brother
@traditionalthantra7088
@traditionalthantra7088 2 жыл бұрын
😂😂😂😂😂
@birivasu3532
@birivasu3532 2 жыл бұрын
😂😂😂👏😭
@anil9708
@anil9708 2 жыл бұрын
Well said
@mahendranaidu6668
@mahendranaidu6668 2 жыл бұрын
Hi
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 2 жыл бұрын
ఈ ప్రభుత్వం వచ్చాక 100 వుండే బాటిల్ ధర 370 అయింది ,370 నుండి 320 కి వచ్చింది బాగానే తగ్గాయి 👏👏👏👏👏🌹🌹🌹👍👌
@Suryaprakash-es5pb
@Suryaprakash-es5pb 2 жыл бұрын
Vidini kuda valla Babu daggaraki pampinchithe Prajalu baguntaru
@sdfhmj6462
@sdfhmj6462 2 жыл бұрын
ఇది వ్యూహాత్మక ఎత్తుగడ......పండుగలలో ఎక్కువ గా అమ్మకం జరిపి ఎక్కువ ఆదాయం పొందవచ్చు అనే దుర్మార్గపు ఆలోచన ఆది
@rameshm6124
@rameshm6124 2 жыл бұрын
గతంలో, రేట్లు పెంచితే తాగట్టము మానేస్తారు అన్నారు. ఇప్పుడు తగ్గించారు, ఇంకా తాగమని...ప్రభుత్వానికి ఆదాయము పెంచుకావడని ఇంకా తగ్గించారు...a ప్రభుత్వము అయిన ఆదాయము పెంచుకోవడం కొరకు ఇండస్ట్రీస్ ని తీసుకువచ్చి ప్రజల ఆదాయము పెంచి govt revenue పెంచుకుతుంటుది. Kani ఇక్కడ ఇతర మార్గములు లేక జనాలు జేబులు ఖాళీ చేయడానికి, మద్యం రేట్లు తగ్గుచారు. ఇంతకు మించి ఈ ప్రభుత్వము చేయడానికి ఇంకా ఏమి మిగలలేదు..,దీనికి ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు....
@anil9708
@anil9708 2 жыл бұрын
Anthega anthega
@387SRIKANTH
@387SRIKANTH 2 жыл бұрын
Ycp followers ki blind mask kattadu jagan ....em cheppina nammestahru
@yuu6917
@yuu6917 2 жыл бұрын
Penchithey penchesadu ani yedustgaru thaggisthey thaggichesadu ani yedustharu ikkada common point entantey manchi chesina chedu chesina memu yedusthuney untam maa brathukulu inthey antaru super super
@anil9708
@anil9708 2 жыл бұрын
@@yuu6917 ముందుగా ప్రభుత్వం ఈ మార్పుకు సరైన కారణం చెప్పాలి...1) 2020 లో, ధర పెంచినప్పు చెప్పిన మాట - మద్యం ధర చూస్తే షాక్ కొట్టేలా ఉండాలి, అప్పుడే ప్రజలు మందు తాగరు అని చెప్పారు 2) ఇప్పుడు ధర తగ్గిస్తున్నారు అంటే, ఇది dheni కి సంకేతం?...2020 లో ఈ ప్రభుత్వం చెప్పిన మాట ని వెనక్కి తీసుకుంటుందా? ...3) ఇంధన ధర, ఇసుక, కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ప్రజలకి ఉపయోగం అవుతుంది...ఆకస్మాత్తుగా మద్యం ధర తగ్గడానికి కారణం ఏమిటి?
@bhaskarp8702
@bhaskarp8702 2 жыл бұрын
@@anil9708 to divert people from అమరావతి movement
@srinivasmanyala6021
@srinivasmanyala6021 2 жыл бұрын
Tughlaq paalana ani 100% proved🌹🌹🌹
@MANU-555
@MANU-555 2 жыл бұрын
భారీగా తగ్గించాలని పెద్ద సౌండ్ తో వేశారు ఎంత తగ్గించాడు సార్ 2014 15 లో వున్నంత రేట్లు వచ్చాయా సార్ అలానే పెట్రోల్ రేట్లు అత్యవసర సరుకులు వస్తువుల రేట్లు తగ్గించమని నుండి ntv గారు
@kavaliramu6454
@kavaliramu6454 2 жыл бұрын
It's correct
@sivaramakrishnaangati9057
@sivaramakrishnaangati9057 Ай бұрын
Yemito ap lo schools baguchesi chakkati eduction isthanu nannugelipisthe ani jagan ante liquor tagginchi vichcalavidiga andubatuloki thesthanu annavariki vote vesaru janalu.
@rkraop7512
@rkraop7512 2 жыл бұрын
Very good. Great festival to some people. Thanks and good wishes.
@venkateshchowdarygangavara1687
@venkateshchowdarygangavara1687 2 жыл бұрын
Not for someone even U r also happy 🤣🤣🤣
@peddapoojarlasankaraiah7667
@peddapoojarlasankaraiah7667 2 жыл бұрын
Shop lo unnavaallu baga dochukuntunnaaru
@sumangupta0211
@sumangupta0211 2 жыл бұрын
New year gift
@avulajayasankar3327
@avulajayasankar3327 2 жыл бұрын
120rs vunde brands 260rs chesadu, Ippudu 230rs chesadu, kani ikkada brands levu antha jagan anna brands kalthimandu ,e jaggareddy yeppudu chasthado yento chettha na koduku 😂🤣
@bhaskarp8702
@bhaskarp8702 2 жыл бұрын
అమరావతి ఉద్యమం నుండి ప్రజల ఆలోచన పక్కకు మరల్చడానికి.
@suri278
@suri278 2 жыл бұрын
అమరావతి రైతులు కాదు వారు వారిని పాటించుకొనే పని నాకులేదు
@anil9708
@anil9708 2 жыл бұрын
ఒక ప్రక్క కరెంటు ఛార్జీలు పెంపు, ఇటు ప్రక్క మద్యం ధర తగ్గింపు...ఏమి రాజ్యం ఏమి రాజ్యం
@rajasekharkollipara771
@rajasekharkollipara771 2 жыл бұрын
అంటే లే ఈ విధంగా ఆనంద పడాలి అంటా రన్న మాట.
@bonthudevadasu2944
@bonthudevadasu2944 2 жыл бұрын
All ready jagan midha prajallo negative VACHHESINDHI... Am chesina upayogam ledhu.... All the best jagan garu
@tamminedikrishnamohan6155
@tamminedikrishnamohan6155 2 жыл бұрын
All the best for what ? He should have reduced petrol prices.
@sarkarivaripaata1145
@sarkarivaripaata1145 2 жыл бұрын
Avunaaaa
@nanichunduru974
@nanichunduru974 2 жыл бұрын
Nuvvu sarve chesava erri puka
@ravigoud3376
@ravigoud3376 2 жыл бұрын
@@nanichunduru974 survey endhku ra pichipuka..that is open secret..70 rs cheap 250 rs bonus ga liver damage, fertiliser 950 to 1950 now, 1400 sand 6400, 200 rs power bill 400 now, memu chaduvukunna aided colleges nashanam,annitelo commission, ministers 30 min kama kelulu, super roads many more, people of telengana are laughing on us, veti gurinche matladaru. Only reddy tag will support donga reddy.
@pampachinnibabu8245
@pampachinnibabu8245 2 жыл бұрын
U r right brother
@babujid9267
@babujid9267 2 жыл бұрын
పెట్రోల్ డీజిల్ పై సుంకం, కరెంటు బిల్లులు , వీలైతే నిత్యావసరాల ధరలు తగ్గితే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కానీ ఇలాంటిది కూడానా NTV వారు
@8newschannel349
@8newschannel349 2 жыл бұрын
అసలు గత ప్రభుత్వం టిడిపి ప్రభుత్వంలో చాలా మంచి స్వచ్ఛమైన ముందు అదే టైంలో ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు చాలా ధరలు తక్కువ ఏదైనా టిడిపి కే సాధ్యం అవుతుంది
@alliswellssr5074
@alliswellssr5074 2 жыл бұрын
మందుబాబులు ఒక్కరు కూడా ఓటు వేయరని తెలిసిపోయినట్లుంది మన జగనన్నకు
@bhumaiahgude8709
@bhumaiahgude8709 2 жыл бұрын
అంటే మద్యనిషేధం లేదా?
@samubabumanchala5956
@samubabumanchala5956 2 жыл бұрын
ఇప్పటికే కొన్ని సంఘాలు ,రాజకీయ పార్టీలు గొడవ. ధరలు పెరిగి నందుకు. ఇక పూర్తిగా నిషేధం అంటే జనాలు ఆత్మ హత్యలు జరుగుతాయి
@kunchalaramu4052
@kunchalaramu4052 2 жыл бұрын
ఆహా jagan saaru janalani pichollani cheyalante nee tharuvathe, pichi జనాలు paapam. 🤭🤭🤭🤭🤭
@lokeshmamidipaka4877
@lokeshmamidipaka4877 2 жыл бұрын
Aa janalaloo nv kuda vunnavu gaa marichipoyavaa anti anna.....?
@danninaraviprasad1854
@danninaraviprasad1854 2 жыл бұрын
Slowly , Jagan KD No 1 will bring back Liquor rates as before 2019 . Again to go to elections.
@traditionalthantra7088
@traditionalthantra7088 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@UNBEATABLE241
@UNBEATABLE241 2 жыл бұрын
Neekanna cbn Gari kanna kd I unte janalaku dabbing panchakunda cbn LA dochuku I thinevaadu
@nansatish7498
@nansatish7498 2 жыл бұрын
100% right
@Kotipallisatyadevnaidu
@Kotipallisatyadevnaidu 2 жыл бұрын
@@UNBEATABLE241 ఏంటి బ్రో మీ ఉద్దేశం జగన్ అన్న నిజాయితి పరుడు అనా ?
@UNBEATABLE241
@UNBEATABLE241 2 жыл бұрын
@@Kotipallisatyadevnaidu ani nenu jagan ne kaadu e political leader ni annual but janalaku thisipettatam o political leader and cm ga jagan great antunna...cm ipoyam inkenti emchesina 5yrs adigevaadevadu anukune dayslo ela cheyatam I like it
@Jay-wh8is
@Jay-wh8is 2 жыл бұрын
Upcoming 2yrs lo elections unai.. That's y right.. 🤔
@ntr5761
@ntr5761 2 жыл бұрын
100 ని 200 చేసి రెండేళ్ల తర్వాత 50 తగించి 150 అంటే దానిని తగింపు అంటారా 🤔🤔🤔🤔
@jp_thoughts
@jp_thoughts 2 жыл бұрын
మాట తప్పడం మడమ తిప్పడం అంటే ఇదే అనుకుంటాను . రేట్లు పెంచితే తాగుడు తగ్గుతుంది అని చెప్పి ఈరోజు మీరు చేసింది ఏమి సార్ .
@Tech_skill
@Tech_skill 2 жыл бұрын
Madyam penchithe thagaru annav , eppudu rates thagichav , madyapana nishedam annav , madyam thaktu petti appu thechav 😂🤣😂🤣😂😂. Jalaga anna maaya.
@pawankalyandevotes2748
@pawankalyandevotes2748 2 жыл бұрын
😂😂
@Tech_skill
@Tech_skill 2 жыл бұрын
@@pawankalyandevotes2748 dongalu CM ayithe donga bubbule vastaye 🤷
@srinivasdesu2080
@srinivasdesu2080 2 жыл бұрын
There is no reduction of essential goods, what is benefit to common people...
@venkateswararaog1203
@venkateswararaog1203 2 жыл бұрын
Common people always how to their lives geting along, other than nothing. But CBN how to cheating the AP people and how to get his personal benifits.
@apparaobandaru4362
@apparaobandaru4362 2 жыл бұрын
NTV great news for you. Like wise why don't you media people demand for reduction of prices of petrol and diesel.
@power-sriraj7366
@power-sriraj7366 2 жыл бұрын
Already penchina rates nundi baga collect avvindi gaa....Aina vellu tagginchindi Penchi 💯% rate lo 25%.. ...Enni jimmiks chesina Janalu nammaru inka
@rambaburam6455
@rambaburam6455 2 жыл бұрын
మొన్న పెంచితే మద్యం తాగడం మానేస్తారు అన్నారు ఇప్పుడు తగ్గిస్తే మద్యం తాగమని వైసీపీ చెప్తున్నాటె గా 😅
@sivaji-6070
@sivaji-6070 2 жыл бұрын
Antega antega
@suri278
@suri278 2 жыл бұрын
దొరకని బ్రాండ్ అందుబాటులోకి తీసుకో రావాలని ధర్నాలు చెయ్యాలి లేకపోతే TDP వారు హై కోర్టుకు వెళ్లి తెప్పిస్తారులే బయపడకండి
@giribabumummadi...9632
@giribabumummadi...9632 2 жыл бұрын
క్రిస్మస్ బంపర్ ఆఫర్...... 💐💐💐💐పండగ చేసుకోండి.... 🍻🍻🍻🍻🍻
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 2 жыл бұрын
🙏🙏🙏పెంచితే తాగరు అన్నారు ఇప్పుడు తగ్గించింది తాగడానికేనా ఏమిటో జగన్ మాయ 🙏🙏🙏
@PavanKumar-vd6cs
@PavanKumar-vd6cs 2 жыл бұрын
President medal lanti thopu brands are available 😂
@danninaraviprasad1854
@danninaraviprasad1854 2 жыл бұрын
All Brands are local made spurious Liquor. Branded Liquor like Blenders pride , Signature , IMFL not reduced & not available in AP.
@venkipavali480
@venkipavali480 2 жыл бұрын
పనికిమాలిన మందు ఎంత తగ్గినా అనవసరంలే
@arunkumarg1854
@arunkumarg1854 2 жыл бұрын
దీని గురించి ycp వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టలి
@ANTARVEDI.
@ANTARVEDI. 2 жыл бұрын
డిసెంబర్ 31 వస్తుందోచ్! మందు బాబులకు పండగే!
@aadikvm2420
@aadikvm2420 2 жыл бұрын
Happy New year 😎🔥
@bhaskarraogull2585
@bhaskarraogull2585 2 жыл бұрын
ఇంకా తగ్గించాలి
@anil9708
@anil9708 2 жыл бұрын
Reduce prices of essential items like petrol, diesel, Sand, groceries etc...Madhaya paana nishedam ante idhenaa?
@amarreddy4561
@amarreddy4561 2 жыл бұрын
Ok good
@sureshpolipilli4606
@sureshpolipilli4606 2 жыл бұрын
Enduku sir tagincharu tax collections tagutayi pls increase for double
@sridharreddy2297
@sridharreddy2297 2 жыл бұрын
Should increase in festivals season..
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 2 жыл бұрын
పక్క రాష్ట్రంలో ఇంత కన్నా తక్కువగా గా వున్నాయి
@alliswellssr5074
@alliswellssr5074 2 жыл бұрын
రివర్స్ పాలన
@chandrasekharreddy9467
@chandrasekharreddy9467 2 жыл бұрын
Shops closed at Tirupati
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 2 жыл бұрын
December 31 night ఎక్కువ మంది త్రాగడానికి ప్రోత్సాహకాలు.
@unknownhunter7961
@unknownhunter7961 2 жыл бұрын
Dont know what AP Government trying to prove.
@sr.reddy.96
@sr.reddy.96 2 жыл бұрын
Government also don't know
@MuraliKrishna-rv8hl
@MuraliKrishna-rv8hl 2 жыл бұрын
Abba...very good relief...AP development started...now too much inflow of investments into state...
@srinupantagolusula3380
@srinupantagolusula3380 2 жыл бұрын
Very good. Manchi pani chesaru
@mangaraju402
@mangaraju402 4 күн бұрын
కష్టపడి పనిచేసే పేదవారికి కాస్త ఊరటనిచ్చే వార్త.130 రు,,లు ఉన్న బ్రాండ్ని ఏకంగా 270చేసారు. 100రు,,దాన్ని 180చేసారు.తరువాత తగ్గించి 200,150 చేసారు. ఇప్పుడు 130,150 త్వరలో బ్రాండ్లు కూడా మంచివి ఇవ్వండిబాబు.
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 2 жыл бұрын
Preparing for elections soon expect a decrease in petrol rates too next will be increase in House tax and road tax alternate income planned
@sivapadala8797
@sivapadala8797 2 жыл бұрын
అన్న బూమ్ బీర్ మీద ఎంత తగ్గింది
@gudavalligiri4213
@gudavalligiri4213 2 жыл бұрын
Good think
@balahanumnaik7106
@balahanumnaik7106 2 жыл бұрын
Tagi chavandi... Beer hyd lo 150 andhra lo 300....adi kuda brand kadu... Kevalam jagan brand
@madhavareddynarala128
@madhavareddynarala128 2 жыл бұрын
Money penchite pedavaallu taagadam kontha taggincharu. Maa Apartment watchman antaku mundu daily taage atanu ippudu weekly twice inkem kaavali. Miku rates tagginchi pedavaallani manduku baanisalani chyyadaniki udyamalu chyyandi
@balahanumnaik7106
@balahanumnaik7106 2 жыл бұрын
@@madhavareddynarala128 neeku dandam swamy
@anil9708
@anil9708 2 жыл бұрын
దశలవారీ మధ్యనిషేదం అన్నాడు.!అటు తర్వాత ధరలు పెంఛాడు,షాక్ కొట్టే ధర వుంటే మధ్యం మానతారు అన్నాడు,జల గలాగ దోపిడీ చేశాడు.బినామీ దారులని పెట్టుకొని,సొంత మధ్యం కంపెనీలు,పిచ్చి బ్రాండ్ ల మధ్యం అమ్మకాలు,ఇప్పుడేమెా మళ్ళీ మధ్యం ధరల తగ్గింపు. ఇరుగు పొరుగు రాష్ట్లాల వారి మాట ఒక్కటే.!ఆంధ్రా లో అంతే..ఆంధ్రాలో అంతే..🤔
@kirankumarpappu6319
@kirankumarpappu6319 2 жыл бұрын
మధ్యపాన నిషేధం లేదు
@srinivasgupta2364
@srinivasgupta2364 2 жыл бұрын
GooD. GooD👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👌🏻👌🏻👌🏻👌🏻
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 2 жыл бұрын
ఏంటి 10, 20 రూపాయల కే..... ఇంత పబ్లిసిటీ నా.....
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 2 жыл бұрын
Haha already ycp earn money from what they spend 2 terms & upcoming 2 terms election money 🤣😂..
@traditionalthantra7088
@traditionalthantra7088 2 жыл бұрын
మీరు మారిపోతున్నారు సార్ మెల్ల మెల్లగా మీరు మారిపోతున్నారు 😂😂😂. చంద్రముఖి నుండి గంగ లా మారిపోతున్నారు🤣🤣🤣. నా ❤️డా ఏం తగ్గించినా ఏం లాభం ఇంకొంచెం ఎక్కువ స్పిరిట్ కలిపి అదే చీప్ లిక్కర్ అమ్ముతారు. govt కి ఆదాయం తగ్గినా పర్వాలేదు మా జలగన్న ఆదాయం మాత్రం తగ్గకూడదు🤣🤣🤣
@RajKumar-hn7ii
@RajKumar-hn7ii 2 жыл бұрын
Super news
@venkatasubbaiah3460
@venkatasubbaiah3460 2 жыл бұрын
What about petrol
@anil9708
@anil9708 2 жыл бұрын
వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది అంటే మూడు రాజధానులు అంటే జై అంటారు. ఆ బిల్ వెనక్కి తీసుకున్నా జై అంటారు. మండలి రద్దు అంటే జై అంటారు. మళ్ళీ ఆ మండలి రద్దు బిల్లు వెనక్కి తీసుకున్నా జై అంటారు. మద్యపానం నిషేధం చేయడానికి మద్యం మీద రేట్లు పెంచాము అంటే జై అంటారు. ఇప్పుడు అదే మద్యం మీద రేటు తగ్గిస్తాం అంటుంటే జై అంటున్నారు. అసలు వీళ్ళు రాష్ట్రం బాగు కోసం జగన్ ని సమర్థిస్తున్నారో లేకపోతే గజ్జి తామర ఉన్నందుకు చేస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి 😂😂
@SantoshKumar-cg3ry
@SantoshKumar-cg3ry 2 жыл бұрын
Christmas gift to ap people from Christian government
@visweswararaoestamsetti1600
@visweswararaoestamsetti1600 2 жыл бұрын
News channels should think befor telecasting any thing. That what news will educate the common man and help to public to think themselves before utilising the vote.
@kadapacreation284
@kadapacreation284 2 жыл бұрын
మమోయ్🤔 ఓయ్ మందు రేట్లు దగ్గయ్😃😃😃 అంట 😂😂😂
@srinivasaraothatha1556
@srinivasaraothatha1556 2 жыл бұрын
N TV garu main news vadilasi government ki mandu advertisements istunatundi
@somaraju8683
@somaraju8683 2 жыл бұрын
రాజమండ్రి ఎం ల్ ఏ గారు గతంలో అసెబ్లీలో పోరాడింది ఇందుకేగా, అలాగే బ్రాండ్లుకొత్తవి వచ్చి ,మందు బాబులు మనసేరిగి కొన్ని బెల్టుషాపులు పెర్మిషన్ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచి బాబు బాటలో ప్రయాణం చేస్తే మడమ తిప్పిన విజయం మాత్రం మీదే
@srinivashrdbase96
@srinivashrdbase96 2 жыл бұрын
బ్రాండ్స్ మార్చండి... తగ్గిన రేట్.....పెరిగే ఆదాయం.... బ్యూటిఫుల్ డెవలప్మెంట్.... ఆంధ్రా ప్రాంతం...
@user-lc2yh2yu5p
@user-lc2yh2yu5p 8 ай бұрын
అవసరమైన నిత్యవసర సరుకులు కరెంటు తగ్గిస్తే బాగుంటుంది
@SureshThalari-qs5jc
@SureshThalari-qs5jc Ай бұрын
30 రూపాయలు తగ్గేస్తే భారీగా తగ్గినట్ల బ్రదర్ ఇంక్కా కొద్దిగా రెస్ట్స్ తగ్గి ఉంటే బాగుందేది
@manafoodvog7296
@manafoodvog7296 2 жыл бұрын
120 una beer 220 chesi 20 rs taginchadu 😂😂 Jai Boom boom
@sriramjairam1196
@sriramjairam1196 2 жыл бұрын
ఏడిచావ్ మందు తాగే వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు 30 రూపాయలు దాన్ని 70 రూపాయలు అమ్ముతున్నారని దానిని 250 రూపాయలు చేసి ఈరోజు 50 రూపాయలు తగ్గించారు అంటే అది మందు రేటు తగ్గడమా ఏంటి ప్రజలను ఎర్రిపప్పలు చేయడం తప్ప పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయాయి వాటిని తగ్గిస్తే ప్రజలందరూ బతుకుతారు తగ్గించి మనండి
@prasadkss108
@prasadkss108 Ай бұрын
మద్యం కుడా free గా ఇస్తే పోలా చాలా మంది ఓటేసి గెలిపించినోళ్ళు సంతోషిత్తరుగా. మళ్ళీ వచ్చే ఎన్నికలు కు కుడా ఓట్లు వేస్తరుగా
@venkateshgujjala5387
@venkateshgujjala5387 2 жыл бұрын
పెన్షన్ పెరిగింది మద్యం తగ్గింది సూపర్
@meesalavenkataramana1211
@meesalavenkataramana1211 2 жыл бұрын
Prajalu tittina titlu vinnattunnaru petrol, diesel, extra avikuda tagginchali roadlu kuda veyyali panchatam apeyyali
@387SRIKANTH
@387SRIKANTH 2 жыл бұрын
2019 ...power Loki ragane madyapana nishedam ...cm aipoyadu ....2020.....rates penchithe janalu tagadam manestaru .......2021....rates taggisthe saara tagaru .....em government ra Nayana ....Tuglak ena ilnati decisons teesukole ......UTURN HERO
@venkatgattu9537
@venkatgattu9537 Ай бұрын
తెలంగాణలో కూడా ఉన్న ధరలు తగ్గిoచాలి
@tarunkumarIndia369
@tarunkumarIndia369 2 жыл бұрын
254 chandra babu Naidu 🥃 liquor, alcohol 🥃 brand
@kakamadamadhu9290
@kakamadamadhu9290 2 жыл бұрын
Good
@asichiranjeevi9355
@asichiranjeevi9355 2 жыл бұрын
Next month sallery s kasatamey....
@grohith907
@grohith907 2 жыл бұрын
But wine shop lo rates marchatam leydu KF beer 190 at my area
@vijaymerugu1871
@vijaymerugu1871 2 жыл бұрын
🙏👌👌👌👌
@techsupportworld
@techsupportworld 2 жыл бұрын
First madya nishedam annadu tarwatha rates penchadu enduku ante rates penchithe tagaru anaru 😂😂ipudu tagichadu ante inka baga taagandi anaa 😂😂 anna chepadante chestadante 😂😂 kakapothe reverse lo 😂
@damapavankumar86
@damapavankumar86 2 жыл бұрын
ఆ ముందు ఒక్క రూపాయి కి ఇచ్చిన తాగద్దు. అది విషం!
@nandhukumar4161
@nandhukumar4161 2 жыл бұрын
👌🤝👏
@vijayawadadreamvijayawadad291
@vijayawadadreamvijayawadad291 2 жыл бұрын
Prices tagginchi gov em message estundi people ki
@hasinim1135
@hasinim1135 2 жыл бұрын
No development no roads no education no employment no jobs no industries no projects
@skesavali6581
@skesavali6581 2 жыл бұрын
20,,40,,,60,,రూపాయల తగ్గింది భారీగా ఎలా అవుతుంది ntv
@saaikrishnab7114
@saaikrishnab7114 2 жыл бұрын
Due to Jan 1st preparations....
@venkannavenkanna584
@venkannavenkanna584 Ай бұрын
@PONGULETIARMY
@PONGULETIARMY 2 жыл бұрын
Boom boom Damm damm
@sam07chinni67
@sam07chinni67 2 жыл бұрын
Jai Jagan Anna 💪
@RRSR-we6dm
@RRSR-we6dm 2 жыл бұрын
Thise is good
@chaitukota8010
@chaitukota8010 2 жыл бұрын
Ante ippudu thagamani thagginchara 🤣😂😜
@kamarthiraghunath4238
@kamarthiraghunath4238 2 жыл бұрын
Bhariga kadhu Sir, only 30/- ani anali... Bhariga ante 220 unna beer 120 or 100 rupees cheste bhariga anali... Red flowers...
@tennetivenusreehari6155
@tennetivenusreehari6155 2 жыл бұрын
Please band all shops
@gunasekhardama6347
@gunasekhardama6347 2 жыл бұрын
President medal , special status rate lu yentha anna
@sankar44444
@sankar44444 2 жыл бұрын
ఇది మాత్రం చంద్ర బాబు, పవన్ బాబు, RRR బాబు ఇంకా ఎంతో మంది బాబులు విజయం. మందుబాబుల తరపున వకాల్తా పుచ్చుకుని ప్రతి విషయం లో ఈ మందు రేట్ ప్రస్తావించారు. సినిమా టిక్కెట్ రేట్లు, ots స్కీం, పెట్రోల్ రేట్ ఇలా ప్రతి విషయం లో మందు రేట్ ప్రస్తావన తీసుకొచ్చారు. సూపర్ బాబులు👍🙏 ఇప్పుడు మొదలెడతారు బాబులు - దారుణం, అన్యాయం, ప్రజలను మద్యానికి బానిసలు చేస్తున్నారు అని. బాబులు మీరు అరుపు తగ్గించక్కర్లే 👍🙏
@megha8783
@megha8783 2 жыл бұрын
Wow superr😂
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 511 М.