CM YS Jagan Interaction With Bendapudi Govt School Students | Greatandhra #greatandhra #bendapudi #bedapudischool #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
Пікірлер: 2 100
@pnvdkomakula91302 жыл бұрын
ఇలాంటి విద్యార్థుల వల్ల గవర్నమెంట్ స్కూల్స్ గౌరవం ఇంకా పెరుగుతుంది....ఇటువంటి విద్యార్థులను ఇంత చక్కగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయులకు అభినందనలు
@vadthavathnagesh5521 Жыл бұрын
ఇలాంటి స్టూడెంట్స్ ను తీర్చిదిద్దిన ప్రతి ప్రధానోపాధ్యాయులకు న నా యెక్క ధన్యావాదాలు...💐💐 All the best బెండపూడి స్టూడెంట్స్ 🤝🤝🤝🤝
@devaraju4957 Жыл бұрын
మంచి మనసున్న మంచి సీఎం సార్ గారికి మన కృతజ్ఞతలు
@sankarammanarayana4723 Жыл бұрын
😂😂😂 morning comedy
@commanman330 Жыл бұрын
విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ప్రోత్సహించిన తల్లి దండ్రులకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@mangalgirimunicipalitymang64392 жыл бұрын
పిల్లల ని ఈ విధంగా తీర్చి దిద్దిన గురువులకు ఎంతో ఆశక్తి తో నేర్చుకున్న పిల్లలకు నా హృదయ పూర్వక అభినందనలు 👌👌👌👌🙏🙏🙏👏👏
@bsbmmsriganesha88242 жыл бұрын
👍👍
@evilroyff2 жыл бұрын
🙌🙌👌👌👌🙏🙏🙏🥰
@rancidensign4062 Жыл бұрын
🤣🤣🤣🤣
@orlando_kawaii Жыл бұрын
em padoo😂😂😂😂 indian accent eh better. lepote my name is megahna sir meme la avthadii🤣🤣🤣🤣🤣🤣
@kathiprashanth8042 Жыл бұрын
Super
@Nagur-dk2zd2 жыл бұрын
సర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఈ విధంగా వుండేల చూడండి సర్ మీకు మా కుటుంబాలు అన్ని రుణపడి ఉంటాయి.
@bhanuprakashkandhikonda2118 Жыл бұрын
తల్లిదండ్రులు, గురువులు,జగనన్న అందరికి ధన్యవాదాలు
@mallikarjunasandhu8322 Жыл бұрын
ఈ ఇంగ్లీషు నేర్పిన గురువు అక్షరాలా అభినందనీయుడు👏👏👏👏👏
@meeraiahpatnam13642 жыл бұрын
గ్రేట్ స్టాఫ్ 🙏🙏🙏 god bless you
@anandkumargolla98362 жыл бұрын
🙏🙏🙏🙏
@meeraiahpatnam13642 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹
@KitchenforDiabetics2 жыл бұрын
👍👌
@rajyalakshmi47772 жыл бұрын
God bless you
@dammushyamala5994 Жыл бұрын
Moddagoadand.420cm
@krishnaraovankala74122 жыл бұрын
ముందుగా బెండపూడి స్కూల్ స్టాప్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని govt scroll స్టాప్ ఈవిధంగా కష్టపడి చెప్పాలి
@ratnababukuchipudi34382 жыл бұрын
👍💐💐💐 Thanks to the teachers with my full of heart ❤️❤️❤️❤️
@meenachannaiah7782 жыл бұрын
👏👏👏
@meenachannaiah7782 жыл бұрын
Maa oorlo ila unte baaguntundhi anna
@gangakumar78342 жыл бұрын
Vala nana amama poto patnde
@luckysri20402 жыл бұрын
@@ratnababukuchipudi3438 pppp
@suneethac818 Жыл бұрын
ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడలేరు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిన గురువు గారికి పాదాభివందనం మిగతా ఇంగ్లీష్ టీచర్స్ కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్పితే వల్ల జీవితాంతం ఆ గురువును గుర్తుపెట్టుకుంటారు
@Kartik-pp1xy2 жыл бұрын
Putting all the trolls aside, they are doing a commendable job to be honest.I have seen many of my friends struggling due to English when they move to the city.The future is definitely bright for the students who are showing interest to learn and massive respect to the AP government just for this intiative.God bless you young kids.
@Rumiesque2 жыл бұрын
if the kids move to the city with this accent, they'll be made fun of. everywhere.
@solok4150 Жыл бұрын
@@Rumiesque yes that is for sure😂
@shaiksss1352 Жыл бұрын
Hii
@kodandaramakolatam Жыл бұрын
సూపర్ బాగా చెప్తాను మామ
@anemanem57072 жыл бұрын
పిల్లలు చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడారు వాళ్ళ స్కూల్ టీచర్స్ బాగా వర్క్ చెస్తున్నారు cm గారు చాలా హ్యాపీ పిలయ్యారు👍
@@Mani-rq7rh sir pillalu matladaru CM kadu y can't v appreciate the kids may be they are scripted let's next generation lay they own way politics policies only politicians sir
@ramumandha91642 жыл бұрын
@@shankarswmiecexpert1036 q
@parasaaruna7198 Жыл бұрын
నిజంగా అభినందనీయం వారికి నేర్పించిన గురువులకు 🙏
@manikanta.17172 жыл бұрын
ఈ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దిన గురువులకు పాదాభివందనం
ప్రతి స్కూల్ లో ప్రతి క్లాస్ లో... ప్రతి విద్యార్థి ఇలానే ఉండాలి.... అందుకోసం టీచర్స్ అందరూ కేర్ తీసుకోవాలి 🙏
@Sateesh_Sir_Official Жыл бұрын
ఈ పిల్లల్ని ఇలా తీర్చిదిద్దిన మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మీరు చాలా గొప్ప వారు మాష్టారు
@hanumantharayudu2832 жыл бұрын
Goosebumps are coming when I'm see this video .great future is there for that children nd hats off to that staff nd especially that English teacher
@hfhddjvxhxhxhx5877 Жыл бұрын
Really.
@jannarapusabitha66012 жыл бұрын
Ee credit mottam aa school english teacher ki, , elanti teachers anni school's lo vundali Hatsuff to u sir 🙏🙏🙏🙏
@kkrboya6759 Жыл бұрын
Correct But JAGAN Idi nene kattanu ade nene cheppatledu
@Anilkumarbabji3702 жыл бұрын
మంచి చదువులు
@ssrinivas77022 жыл бұрын
Prabhuthvame kadu thechers kuda patinchali ? Champestunnaru gadara a pillani ...... .e ammai matladi nattu cm kuda matlada ledu anni nelalu practice cheicharo ...........
@Itsmyway1912 жыл бұрын
chanduvate english aa babai.....?????
@Dk_7173 ай бұрын
@@Itsmyway191 even u don't know ur mother tongue (chanduvate) kaadhu babu "chadhuvante"..!!😂😂😂noob!!
@URM6315 Жыл бұрын
Excellent Students - Excellent English - Excellent Confidence - These students will succeed in all they do...English builds confidence in students particularly during interviews...
@naziyatabassum28752 жыл бұрын
Hatsoff to teachers those who teach the students very well.No words to express in words
@yeruv12 жыл бұрын
మా చిన్నప్పుడు మీరు ఉంటే సీఎం గా భలే ఉండేది సార్...... గవర్నమెంట్ స్కూల్స్ తల రాత నే మార్చేశారు మీరు...... Goosbumps సార్ 👌👌👌👏👏👏👏
@manjulamakam75822 жыл бұрын
GREAT TEACHER GOOD STUDENTS IN EDUCATION 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@manjulamakam75822 жыл бұрын
THANKS To CM WHAT A BEAUTIFUL INTER ACTON WITH STUDENTS IN OTHER WORDS OUR CM TO STUDENTS LIKE OUR GREAT SCIENTIST APJ ABDUL KALAM GARU THANKS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@arunkumarippili95632 жыл бұрын
Techers ki vandanalu
@devotionaldairytelugu39442 жыл бұрын
మనకు లేకపోతే నేం.. మన పిల్లలు కి ఉంది అవకాశం...30 ఇయర్స్ q🤣🇱🇸💞💞💞
@thekingoflion26732 жыл бұрын
Amma baboi denga leka athulu addam vachinai annadanta nelantode Vallu eppudu tenth class ma thuglak gadi cm ayye 3 years avuthundi e 3 years lo vellaku Skills nerpichada ni guddaku Siggu undali chepanike
@murthybathina14202 жыл бұрын
Government school ల విషయంలో ఈ సీఎం గారు ప్రత్యేక కేర్ తీసుకున్నారు... అన్ని వసతులు కల్పించారు.. ఈ విషయంలో మాత్రం సీఎం గార్కి ప్రత్యేక ధన్యవాదాలు
@madhunarava12212 жыл бұрын
అద్భుతం జగన్ గారు vision💐💐💐💐💐
@jayatikkisetty47402 жыл бұрын
Truly superb !! You children are so brave to speak infront of so many elders and the chief minister. Very best wishes to you all and to your teachers.
@SIVAKUMAR-re2kh2 жыл бұрын
Very good children. Great efforts by Teachers and students of Bendapudi School. I wish you all the best for your future.
@CANagarjunaReddy2 жыл бұрын
Yes yes yes kzfaq.info/get/bejne/a6-Tq9aoldGVlIE.html Narayana education Dt 13 May 2022 Viewed by 40,000 kzfaq.info/get/bejne/f7SqZdCarJrecWw.html Best education @ 35 paise
@naveenajoseph54022 жыл бұрын
Wow, what a fluence ఇన్ ఇంగ్లీష్. Well done children, god bless u
@bhavanishankar8300 Жыл бұрын
Its really amazing to see the children here speaking very confidently, at this age I was not even confident and not well behaved as how to speak to people....very great, keep up the good work!
@tummamarayyareddy3203 Жыл бұрын
Great C.M. దేవుడు ఎల్లవేళలా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ
@dr.ezrarayapatiharanath58742 жыл бұрын
It’s a great sign for AP …. One day these students will shake the world. Thanks to CM Sir
@vijaycliff50242 жыл бұрын
అసలు పాఠశాలలు తెరిచిందే లేదు. మరి ఇంగ్లీష్ నేర్పింది ఎప్పుడు? జనం చెవుల్లో పూలు పెట్టడంలో మీకు మీరే సాటి జగన్ రెడ్డి గారూ!. @ysjagan
@sandeepkingdom49772 жыл бұрын
Veedi okka mukham choosi shake aipoyaru
@ntrimurtulu40002 жыл бұрын
వాళ్లకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి అభినందనలు.... మట్టి లో దొరికిన రాయి అయినా సాన పెడితేనే వజ్రం గా మారుతుంది
@bhanureddyyeduru30812 жыл бұрын
S really catsup sir
@rancidensign4062 Жыл бұрын
🤣🤣🤣🤣
@laxminandita4825 Жыл бұрын
😁
@ramakrishnapalla9971 Жыл бұрын
100%
@ramakrishnapalla9971 Жыл бұрын
100%
@simbusan3026 Жыл бұрын
Awesome to see all these students efforts in learning English and spoke very well in front of CM and big crowd.. hats off to their Teacher...
@pikkilimaddilety92652 жыл бұрын
పిల్లలను ఈ విధంగా తీర్చిదిద్దిన గురువులకు మరియు cm sir కు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు పిల్లలను తయారు చేస్తే ప్రవేట్ స్కూల్స్ మొత్తం మూతపడాలి అప్పుడే సొసైటీ బాగుపడుతుంది.👌👌👍
@homiebaba2 жыл бұрын
సీఎం జగన్ గారికి అభినందనలు... మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే పిల్లలందరూ చదువుల్లో బాగా రాణిస్తారు.... శాస్త్ర సాంకేతిక రంగాలలో పిల్లలు బాగా అభివృద్ధి సాధిస్తారు. 👍🏻👌🙏🏻
@satyakitchenintelugu57502 жыл бұрын
Yes sir
@sirihasatippavaram41992 жыл бұрын
Excellent kids
@bandarusrinivash4284 Жыл бұрын
Ilu.jaganu
@bandarusrinivash4284 Жыл бұрын
suppr
@venkataramanareddy26612 жыл бұрын
I ma very happy jagan Mohan Reddy garu as you are very heartfelt enjoy with students . I AM VERY HAPPY TO SEE YOU AS SEE HEARTFUL LAUGHING 😃 WITH STUDENTS
@priyapriyanka14832 жыл бұрын
Chala baga cheparu ande
@madhukalapaka6782 жыл бұрын
Yes sir
@TELUGU_APEX Жыл бұрын
Puku pakaataaa
@CHALANTIDAVIDRAJU-eq2eyАй бұрын
పిల్లలూ మీకందరికీ అభినందనలు,మీ టీచర్లకు నా నమస్కారాలు, సిఎం గార్కి వందనాలు
@parandhawan45752 жыл бұрын
Great improvement. This improvisation will take students and state to next level 👍
@elisharani992 жыл бұрын
I can't control myself to don't give comment on this video..........such a wonderful teacher u have .....😍🤝
@arunabhavanasi56262 жыл бұрын
Jagan sir decision to introduce English medium in Government schools is very appreciable. It makes both Teachers and society happy.
@commanman330 Жыл бұрын
ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈవిధంగా అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడగల్గు తున్నారంటే దానికి ప్రధాన కారకులు మన సీఎం జగన్ గారే thank you so much sir 🙏🙏🙏
@bhagavatulaadithya4334 Жыл бұрын
SIR I CONGRATULATE YOU AND YOUR STAFF FOR DEVELOPING GOVERNMENT SCHOOLS. RECENTLY I VISITED I GOVERNMENT SCHOOL IN PRAKASAM DISTRICT I COULD SAY UNDOUBTEDLY YOU CHANGED THE SCHOOLS A LOT. CONGRATS TO ALL OF YOU
@avanitv82742 жыл бұрын
CM Jagan Mohan Reddy brought a lot of change in Education System. Especially introducing English Medium in School Education .👌👏
@guntojuvenkatachary42222 жыл бұрын
Great......
@srilakshmipolumati21052 жыл бұрын
Yes
@KitchenforDiabetics2 жыл бұрын
Yes
@sakemohan3102 жыл бұрын
Sir please give me English teacher number send me sir all people usefull
@user-en1qu4bm9l2 жыл бұрын
ante one year lone motham nerchukunar antav
@Anils_view2 жыл бұрын
సీఎం గారితో పాటు....ఇలా తర్ఫీదు ఇచ్చిన టీచర్ కూడా ఈ ఘనత దక్కుతుంది.
@nagireddykarnati27822 жыл бұрын
ముమ్మాటికీ ఇది నిజం
@KitchenforDiabetics2 жыл бұрын
It's true
@satyakitchenintelugu57502 жыл бұрын
Yes
@MrMrelsons2 жыл бұрын
What A Language , Excellent Rolling No Words to say Iam Completely Speech less. 💐💐💐👏👌🙏❤️❤️❤️😎
@glancysharon77462 жыл бұрын
Very great contribution given by the teachers...Kudos to the great CM sir.👍👍👍💐💐💐
@syamram98192 жыл бұрын
ఈ విషయం లో మన cm గారు చాలా గ్రేట్ సార్
@satyakitchenintelugu57502 жыл бұрын
Yes
@kurmavydugu19292 жыл бұрын
Bokka emi kaadu
@prasadtompala65312 жыл бұрын
Em aina itchada enti puku gadu
@satishkumarankam17902 жыл бұрын
@@kurmavydugu1929 hahaha
@prasadkarumuri9116 Жыл бұрын
Dheniki great c m garu
@manideepgunda16962 жыл бұрын
సూపర్ sir, perform చేసిన స్టూడెంట్ అద్బుతం గా చేసాడు, all the best for your future. Sir మీరు అతనికి ఇచ్చిన ప్రోత్సాహం కూడా సూపర్. అలాగే, తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళని అంటే కవులను, అధ్యాపకులను, రచయితలను ప్రోత్సహించి మన మాతృ భాష అభ్యున్నతి కి మరింత వైభవం తేవాలని కోరుకుంటున్నాను..
@rajkumarmoothirockyrajkuma91632 жыл бұрын
Such a brilliant students u made sir.. it's really awesome thing🔥✨
@Its_me_Prasanna... Жыл бұрын
Very proud to see all the students with a lot of dedication 🥰and very fluently they are speaking with out any fear hat's off to their sir and my hearty wishes to all these upcoming stars
@kompellavenkataramana86992 жыл бұрын
Congrats to the students. My sincere pranamam to the masters . As a parent I feel proud to see the children with their beautiful accent and pronounciation in English from a Government school.🙏
@sujathawilson95432 жыл бұрын
Wonderful kids and Prasad sir bendapudi... Very glad to listen this kind of English accent....God blessed u all And students understood CM Jagan perfectly than elders in our society.. Bcz they are feeling what CM Jagan implementing how nicely they expressed their ideas to help Jagan extraordinary kids and Jagan.
@kotivallamkonda19872 жыл бұрын
Its soo awesome to hear and see...👏👍👏👏👏👏👏👏
@harishreddy26892 жыл бұрын
Kudos to their mentors and Teachers prior, Award of Excellence deserved to the students for their dedication levels.... Keep it up and Rock on guys 👏👏👏👏👏 To be precise i was emotional and Speechless when I watched this video 📸
@thimmappap.n.74912 жыл бұрын
Goosebumps vastunnay…proud moment for all
@Rumiesque2 жыл бұрын
for what?
@NarutoUzumaki-ru3vt2 жыл бұрын
😂😂😭
@infernoyt39342 жыл бұрын
🤣🤣🤣🤣
@PAVAN-gb5wh2 жыл бұрын
🙏🤣
@nimmayashwanth8564 Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@ramravan59802 жыл бұрын
The entire credit goes to teacher you did a great job Prasad sir
@simsonpeak3119 Жыл бұрын
first thing government students are bringing some change in the game. hats off to their teacher. Second thing the Chief Minister is humble enough to encourage them. Leaders like him are much need
@prasanthipendurthi97972 ай бұрын
వామ్మో.... చాలా బాగా మాట్లాడుతున్నారు .....
@akhilsharmaseethamraju55962 жыл бұрын
I have never seen government school children speak English so well and we can proudly say that our CM YS Jaganmohan Reddy has succeeded in this regard .... thank u CM SIR
@dasannarokkam43592 жыл бұрын
నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్ చదివినాను కానీ నాకు ఇంగ్లీషు పూర్తిగా రాదు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో సీఎం గా జగన్ అన్న ఉంటే బాగుండేది నెక్స్ట్ సీఎం కూడా మీరే ఉండాలి
@Vamsi_krishna_boina2 жыл бұрын
Avunu iyya veedu next cm ga vunti inka map lo mana AP state e vundhadhu...conform edi.
@harshavardhan75222 жыл бұрын
English tusion petuko Anna maku enduku e cm
@sravanijimmdi840 Жыл бұрын
Wow thanqq soo much jagan sir giving opportunity, for govt school childrens nd techars sir's thanqq for ur caring
@pendyalasaritha2432 Жыл бұрын
Tqq...air
@j.anandswamidas11152 жыл бұрын
School children speaking wonderfully keep it up... We are proud of you children... Appreciate amazing CM of AP... And all over Indians will never forget Jagan Anna... From, Hubli, Karnataka
@vzcvideos52242 жыл бұрын
జగన్ అన్నా మజాకా
@chandu7898 Жыл бұрын
Wowww. Good to see .. I wish the bright future for these kids..
@anumulapurikavya27612 жыл бұрын
It's really great..... greatest... speaking....by govt school all the compliments will belongs to teachers
@rasoolbhai67622 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు పిల్లలు .. ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్లాలి
@mohammadasif15942 жыл бұрын
Perfectly resembling foreign accent... Really hats off to the teachers of that school...
@rickyfnb2 жыл бұрын
Yerripuka. She is trying to be someone else rather than being her selves
@user-qd3nq7xj3h11 ай бұрын
Students is great you are most Great Jagan sir 🙏🙏🙏. Lucky students.God bless all students and CM sir 🎉🎉
@abdulsabee73552 жыл бұрын
Really amazing.. feeling happy to see this students.. the girl is very Lovely 😊
@deva-uw9uf2 жыл бұрын
Great, Children Great English. Hats of to English Teacher s of AP.we really appreciate Honorable CM Jagan, Mohan Reddy. For this Great delight n Happy ness children really I delighted listen to your English.
@ramakrishnaaarepalli42242 жыл бұрын
Ori devudo Yentaa confidence Dear students ur spoken English excellent amazing Goosebumps vastundi Anna realy nvuv maa time loo vachinatu ayetaye definitely I will completed my PhD My dream
@maryjamndalmudi32752 жыл бұрын
Very proud of Bendapudi High school. Congratulations to staff and students. You have great future. We will see you settle in international jobs. God bless you all.
@anilp4636 Жыл бұрын
....Wow wonderful 👌
@dr18702 жыл бұрын
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెండపూడి వారికి అభినందనలు
Very proud of the kids! It shows how much effort the teachers put in. Well done!
@vasanthakumar-nv9fq2 жыл бұрын
Amma meeru andharu cm gari dagara American English matladuthunnarante really proud moment for who studied in telugu medium like me ....love u children meeru life lo inka hights ki reach avutharani korukuntunna ...mimalni inspiring teesukuni inka chala govt school pillalu andharu baga chavali memu avi aithe school lo miss ayyamo avi meeru andharu nerchukuni padhi mandhiki inspiration ga vundali thank you cm sir
@mindrelaxingvidoos10962 жыл бұрын
Vasantha Kumar ji I too studied in Telugu medium till 10th but not worried like you, i started to learn Tenses & slowly turn towards communicative English I have struggled only for 1 year later on I used to phrase sentence on my own and now I was working in MNC Even so many my English medium friends too not got jobs till now so my dear friend English medium is just an communication between two professionals but while you are working then definitely you should know local language
@medikondayakobu38302 жыл бұрын
Very good jagananna 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 30.years.cm
@masbathulaniharika2 жыл бұрын
This is what I expect from the Government schools and colleges. Even private educational sectors doesn't provide such a fluent English classes for students.
@navyavarnika7072 жыл бұрын
Excellent bendapoodi. It's not a govt school. It's a international School. Loved it. Keep it up. God bless you
@srividyagollapudi2 жыл бұрын
I got tears my eyes unexpectedly. That's great
@Srividyyavadala26092 жыл бұрын
Great job sir.it is want to Indian education system. 👏👏👏
@battulasivanandam75286 ай бұрын
Excellent presentation studens thank you teachers to develop students abilities Congratulations sir you and your students also
@suneelreddy94812 жыл бұрын
Great! Wonderful progress
@solomonraju6092 жыл бұрын
MA,BED చేసినా,కేవలము English లేక నీను నిరుద్యోగిగా మిగిలాను sir,మీరు మ TIME లో వుంటే మాకు బాగుండేది SIR🙏🙏🙏🙏🙏
@madhavi2explore7362 жыл бұрын
చాల మంది ఉన్నారు sir ala...
@mokshicreations4512 жыл бұрын
Only 1 or 2 schools maatrame ala maatladutunaru because of teachers
@naramsettijagadish60112 жыл бұрын
Orey mari neku job icchada
@medaupendra2 жыл бұрын
Only బెండపూడి వల్లే వున్నారా state lo inka vere school vallu leraa
@kodurisuhasini29882 жыл бұрын
Teacher's ki koti dandalu
@hanumareddy27172 жыл бұрын
one of the Best and excellent policy of this government, irrespective of caste creed and religion it will help.
@princens282 жыл бұрын
Orey reddy munda..state sankanaki poyaka excellent entra..more districts, more capitals..but no funds, no development
@manjulamakam75822 жыл бұрын
@@princens28 BAD COMMENT ON CM ENGLISH POLICY ON EDUCATION IS VERY Good PRISED BY GREAT NITIZENS
@princens282 жыл бұрын
@@manjulamakam7582 you must think before you comment, CM is also a human being. And he committed mistake by negatively commenting on court verdicts
@ramalaxmid3685 Жыл бұрын
సూపర్ రా కన్నా ఐ లైక్ యు రా 👍👍👍👍
@vijaiorchestra2839Ай бұрын
Wow its really great Movement n time. Very glad to our C.M sir, n Teachers.
@CANagarjunaReddy2 жыл бұрын
My god
@parvathamramesh99852 жыл бұрын
Good students. Keep learning 👍👍👍
@pendyalasaritha2432 Жыл бұрын
Sir tq
@sreepragnapanchangam60502 жыл бұрын
One of the best thing saw in internet today...!!!!
@scienceandvlogs42792 жыл бұрын
I'm very happy to see these gems. I'm very proud that they are our government school children. I'm a physical science teacher from Nellore district.
@kumarvara79082 жыл бұрын
Welldon English Sir thanku for giving wonderful education to ur students god help u.. God bless to childrenns
@duddelaraju1990 Жыл бұрын
Wow....No words .....
@anuprasad3590 Жыл бұрын
Hatsoff children I got tears in my eyes it's my uncountable happyness,i feel i also want to send my children's to government school and finally me school teachers ki na padhabhi vandanam
@chaithanyahm5102 жыл бұрын
A small suggestion from our side. So much happy to see the children talking very fluently with good accent in English. It will help to grow better for future if govt introduce the same language learning skills in intermediate studies. Thank you Jagan sir for introducing good program