No video

Coldest Village On earth🌎| Pole of Cold -71,2C🥶 | Yakutia Oymyakon Russia 🇷🇺 | Uma Telugu Traveller

  Рет қаралды 603,655

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 613
@saikrishnasangubhatla8304
@saikrishnasangubhatla8304 8 ай бұрын
ఉమా గారు నిజంగా మాకు ఎంతో కష్టం మీద ఈ లొకేషన్స్ చూపిస్తున్నారు మీకు పెద్ద ❤ చూస్తుంటే ఆ చలిలో ఎవరైనా సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. అలాగే ఉమా గారు నిజంగా అక్కడికి వెళ్లి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే అది అతి తక్కువ భారతీయులు మాత్రమే వెళ్ళారు అందులో మీరు ఒకరని చెప్పటానికి మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.
@bossteki2591
@bossteki2591 7 ай бұрын
మన తెలుగు వారైన మీరూ ఇంత కష్టమైన.. అతి తక్కువ మంది visit చేసిన ప్రదేశానికి వెళ్లినందుకు చాలా గర్వంగా ఉంది.... Keep it up.and take care
@shrirameluri4570
@shrirameluri4570 8 ай бұрын
ఉమా అన్నా నాకు చాలా సంతోషంగా వుంది. నిన్న నా ఫ్రెండ్ నల్లపాటి. పూర్ణ మొబైల్ నుంచి మీ వీడియో చూసి అక్కడి జీవనసైలి, వ్యవసాయం, ఆహారపు అలవాట్లు మొదలయినవి చెప్పమని కామెంట్ చేశాను. అడిగిన వెంటనే వీడియో పెట్టినందుకు చాలా సంతోషం 🙏.
@ushabhasutkar8266
@ushabhasutkar8266 8 ай бұрын
First Telugu youtuber reached oyamkon Proud of you uma ❤
@AhamedSamhan
@AhamedSamhan 3 ай бұрын
Collab with backpacker kumar tamil youtuber bro ... He is also a genuine youtuber like you ❤😊
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 8 ай бұрын
ఆ నరకాన్ని అనుభవిస్తూ మేం చూడలేని వెళ్ళలేని ప్రదేశాలను మీరు చూపిస్తున్నారు థ్యాంక్స్ అన్న ❤😍
@ChootaBheem617
@ChootaBheem617 8 ай бұрын
ఈ series లో మీరు కరెక్టుగా చూపించలేకపోయారు అనిపిస్తుంది ఎందుకంటే ఎంతసేపటికి మంచు మంచు మంచు అంత మంచులో వారు ఎలా బ్రతుకుతున్నారు వ్యవసాయం ఎలా చేస్తారు అంత విలాసవంతమైన భవనాలు ఎలా నిర్మించ గలిగారు వారి యొక్క ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారు ఎందుకంటే రష్యా చాలా రిచ్ కంట్రీ. వాళ్ళు చేసే ఉద్యోగాలు ఏమిటి అసలు మనుషులు ఎలా సర్వ్ అవుతున్నారు ఎలాంటి మెయిన్ మెయిన్ విషయాలను పక్కనపెట్టి ఎంతసేపటికి మంచు మంచు మంచు అది మీరు చెప్పకపోయినా మాకు కనిపిస్తుంది వాళ్లు బ్రతకడానికి ఎలా వీటి గురించి తెలుసుకోవాలని ఎంతో ప్రతి వీడియోలో ఎదురు చూస్తూ ఉంటాను నేనే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి ట్రావెల్ వీడియోస్ చూసేది అందుకోసం దయచేసి ఫోకస్ మార్చండి
@Indra_700R
@Indra_700R 7 ай бұрын
నాలంటోడు వెళ్తే ఒక్క రోజు కూడా బ్రతకలేడు... ఆ చల్లికి... హమ్ పట్....very good video bro...nice location
@flickt573
@flickt573 7 ай бұрын
In my opinion I saw uma as a first Telugu traveller and now also I think he is the only genuine youtuber
@nimmakayalavenkatasubbarao8884
@nimmakayalavenkatasubbarao8884 8 ай бұрын
Don't Risk Coldest Countries. Ur Explanation is very good 👍
@surendrasurendra2068
@surendrasurendra2068 8 ай бұрын
హాయ్ ఉమా గారు-60 డిగ్రీల్లో కూడా మీరు వీడియో తీసి మాకు చూపించడానికి మీరు పడే తాపత్రయం ఆనందదాయకం కానీ మీ హెల్త్ గురించి కూడా ఒకసారి చూసుకోండి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం బాగా హెవీ గా ఉంటుంది మీరు నెక్స్ట్ సిటీ వెళ్లినప్పుడు ఇండియన్ సూపర్ మార్కెట్లో కర్పూరం బిళ్ళలు గాని పచ్చ కర్పూరం గాని దొరుకుతుందేమో చూడండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది వాసన చూడటం వల్ల మీకు ఫ్రీ గా ఉండేది🎉❤ svgn 🇮🇳 Ap
@swamygoud6497
@swamygoud6497 8 ай бұрын
ఏ దేమైనా మీరు సర్టిఫికేట్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది బ్రో😊
@varshithponugoti1435
@varshithponugoti1435 8 ай бұрын
Anna a small suggestion anna..Meeru insta lo kuda reels upload cheyandi anna..reach ostundhi inka meeku revenue ki sahayam paduthundhi..❤
@manjunathpoojar1659
@manjunathpoojar1659 8 ай бұрын
ಅಣ್ಣಾ...love from karnataka❤
@bharathijyothiyeruva979
@bharathijyothiyeruva979 5 күн бұрын
Thanks uma garu..ఇంత అద్భుతం గా ఉన్న ప్రదేశాన్ని యెంతో శ్రమించి మాకు చూపించారు..❤❤
@bethanyconstructions677
@bethanyconstructions677 8 ай бұрын
క్రిస్మస్ శుభాకాంక్షలు ఉమా పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. 1 తిమోతికి 1:15
@subbaraogamer2580
@subbaraogamer2580 8 ай бұрын
హాయ్ ఉమా బ్రో వరల్డ్ ట్రావెలర్ చాలా చాలా కోల్డ్ టెస్ట్ ప్రదేశాన్ని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది
@SAHITYATV
@SAHITYATV 8 ай бұрын
మొత్తానికి మమ్మల్ని కూడా మీతోపాటు రోజూ మంచులో ముంచెత్తుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా వణకాలి బాబోయ్... హ హ హ....నిజంగా ఆ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని అక్కడ మీరు ఉంటున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఆరోగ్యం జాగ్రత్త ఉమాగారూ. వీలయినంత తొందరలో అక్కడి నుంచి బయటపడండి. అభినందనలు🎉🎉
@Priyanka-be6yg
@Priyanka-be6yg 8 ай бұрын
చాలా jaagratta ఉమ గారు first mee health చూస్కోండి తర్వాతే video చూడండి....Happy Christmas 🎄🎄😍 ❤❤
@shanmukhshannu31
@shanmukhshannu31 8 ай бұрын
Very proud of u brother 🎉 really ala survive avuthunnaro manaki india lo 15 degrees ke bayataki vellaleka pothunam miru -60 degrees ante chala dare vunte matram ila sahasam cheyaru really mi kastaniki hands off bro. ❤
@sivaramasarmajonnabhatla4153
@sivaramasarmajonnabhatla4153 4 ай бұрын
Super ఏ హే. నేను నమ్మలేక పోతున్న ఉమా అంత చలి లో ఆ సాహసం. జోహార్. ఇంతకంటే మాటలు రావటం లేదు మీ చలికి.
@-BVPRASAD
@-BVPRASAD 8 ай бұрын
మంచి వీడియోలు అందిస్తున్నారు. ఎంతైనా అంత మంచులో ఎక్స్ప్లోర్ చాలా కష్టసాధ్యం. ఆరోగ్యం జాగ్రత్త ఉమాగారు.❤
@upender5138
@upender5138 8 ай бұрын
Happy journey anna... Videos 👌👌 ఉన్నాయి అన్నా.....
@jaya7790
@jaya7790 8 ай бұрын
Bathroom neatness gurinchi meeru chepputhunte naaku kadupulo thipputhundhi bro paapam ela untunnavo bro great Appudyna edhyna hotel lo stay cheyalante mundhu washroom neat ga untene theesukuntam. Baboy 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@gattisharma5395
@gattisharma5395 8 ай бұрын
గ్రేట్ ఉమా గారు గ్రేట్ మీరు దానికి సర్టిఫికెట్ సంపాదించారు ఒక ఇండియన్ ఎంత మంచి ప్రయాణం చేశారంటే దేశానికి గర్వకారణం ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఇది భయంకరమైన ప్రయాణం దాన్ని మీరు సాధించారు హాట్సాఫ్ హాట్సాఫ్ సెల్యూట్ టాయిలెట్ కి వెళ్లే బాధ మేము చూడలేకపోతున్నాం ఏది ఏమైనా మీరు సాధించారు సాధిస్తారు కొండలు ఎక్కగలరు లోయల్లో భూమి లోపలికి దిగ గలరు మంచి పర్వతాలు ఎక్కగలరు మంచు మంచు తిరగ గలరు
@PadmaRatnam-bo4pw
@PadmaRatnam-bo4pw 8 ай бұрын
Superrrr aa temparature ki hands bend ayye ప్రమాదం ఉంది వీడియో తీయడం కూడా కష్టమే
@praveennkumar6511
@praveennkumar6511 8 ай бұрын
అద్భుతం మీరు సాధించినది... రిస్క్ తీసుకోవడం ద్వారా అన్ని ప్రదేశాలు చూపెడుతున్నారు....tc... thank you
@BalramJanni-oz9cm
@BalramJanni-oz9cm 8 ай бұрын
ఉమా గారు బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా
@Mrmadhan108
@Mrmadhan108 8 ай бұрын
ఇప్పటిదాకా ఇలాంటి వీడియో లు చూడలేదు... అన్నా జాగ్రత్త
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 8 ай бұрын
One of best achievement in your travel history.. Congratulations sir. Take care of yourself 😊
@shanthismart1783
@shanthismart1783 8 ай бұрын
Hi bro super 👌 chala struggle face chestunaru 😮kani mee opikaki hatsof🎉take care bro
@rksecurityservices9225
@rksecurityservices9225 8 ай бұрын
U have done great job You are the first Telugu traveller who visited omicron
@opaleshwarcherupalli6284
@opaleshwarcherupalli6284 8 ай бұрын
సో గ్రేట్ ఉమా గారు చాలా చాలా రిస్క్ తీసుకొని వీడియోలు చేస్తున్నారు ఇది లైఫ్ అండ్ డెత్ రిస్క్ వీడియో మీ వీడియోల అన్నిటికన్నా ది బెస్ట్ మేము మీ వెంటే ఉంటాము ఆల్ ది బెస్ట్
@gowthamorton
@gowthamorton 8 ай бұрын
Mr. U....waaaat tha sun doing there🤩😅🤣😉💚
@ravikumarvps1526
@ravikumarvps1526 8 ай бұрын
Super sir chala kastapadi video maku chupistunnaru
@user-fg9rg7yw2x
@user-fg9rg7yw2x 8 ай бұрын
Bro naku snowfall challa estam enjoy the video 🎉🥳
@MadhuInfo
@MadhuInfo 8 ай бұрын
త్వరగా అక్కడినుంచి వెళ్లిపోండి బ్రో 😊
@srinivasuanusuri2405
@srinivasuanusuri2405 8 ай бұрын
ఉమ గారు రష్యా లో పెట్రోల్ & డీజిల్ ధరలు తెలియచేయండి
@user-eq4jo8xu1b
@user-eq4jo8xu1b 8 ай бұрын
Nenu every day wait chesthu unta Mee videos kosam uma bro👌😍
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 8 ай бұрын
Super RAJU Bangalore ❤️👌👍👌
@ankalladasu1982
@ankalladasu1982 8 ай бұрын
దేశ సైన్యం కనీసం మౌళిక సదుపాయాలు కూడా లేకుండా బోర్డర్స్ లో ఇదేవిధంగా చలి ప్రాంతం లో దేశ రక్షణగా ఉన్న వారికి ఎటువంటి అనుభూతి కలుగుతుంది అని ఒకసారి ఊహించుకోండి
@pitchaiahmedandravu1546
@pitchaiahmedandravu1546 8 ай бұрын
మీరు చెప్తున్నది బాగానే వుంటుంది. అయితే అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారు? ఏం పని చేస్తారు? ఏం ఉద్యోగాలు చేస్తారు? లాంటి విషయాలు కూడా చెప్తే మీ వీడియో సంపూర్ణంగా వుంటుంది. అంటే మిమ్మల్ని హోస్ట్ చేసే వారి యొక్క జీవన విధానం తో పాటు అక్కడి ప్రజల అందరి విషయాలు మీ హోస్ట్ ని అడిగి మాకు తెలియచేయండి.
@Lostlife2021
@Lostlife2021 8 ай бұрын
personal vishalu couch surfing adagaru sir and they dont want to disclose their personals to strangers. Experience
@sadhusireesh5404
@sadhusireesh5404 8 ай бұрын
Cheppadugaa raitulani
@kvisred
@kvisred 8 ай бұрын
Cattle farming (horse, sheep, buffaloes ) and catching fish..
@talarinagaraju3286
@talarinagaraju3286 8 ай бұрын
Good question
@Kuttis371
@Kuttis371 8 ай бұрын
Yes
@sridharkumarpulipati4568
@sridharkumarpulipati4568 8 ай бұрын
Maku kotthha prapanchamu chupin charu ధన్యవాదాలు ఉమగారు
@murthysatyam521
@murthysatyam521 8 ай бұрын
సోదరా ఆరోగ్యం జాగ్రత్త, నీ కష్టానికి తగిన ఫలితం తప్పక పొందుతావు, త్వరలో 1 M పూర్తి చేసుకొని 2M వైపు అత్యంత వేగంగా పరుగులు పెట్టాలని కోరుకుంటున్నాను.
@rameshkicha1762
@rameshkicha1762 8 ай бұрын
థాంక్స్ మిత్రమా నేను అదే కోరుకుంటాను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఉమ
@umadevivengala855
@umadevivengala855 8 ай бұрын
P]😊​@@rameshkicha1762
@ganeshrao9128
@ganeshrao9128 8 ай бұрын
Congratulations uma garuI think mire first Telugu youtuber
@bramesh1529
@bramesh1529 8 ай бұрын
Russia series super uma bro
@srinivasreddy6262
@srinivasreddy6262 8 ай бұрын
Really Adventurous!!! Keep it Up bro…❤
@JayaLakshmi-es5kt
@JayaLakshmi-es5kt 8 ай бұрын
Hi uma brother, take care.. And u r a good explorer.. To visit these all places. We're so happy & so lucky to see these all places..
@tajangicellpoint8448
@tajangicellpoint8448 8 ай бұрын
ఉమా బ్రదర్ మాది లంబసింగి గ్రామం చింతపల్లి మండలం విశాఖపట్నం జిల్లా మాకు 3' 4' డిగ్రీల చలి ఉంది దీనికి మేము చాలా ఇబ్బంది పడుతున్నం నువ్వు మైనస్ 50, 60 డిగ్రీలు ఎలా ఉంటున్నావ్ బ్రదర్
@rajvideos6255
@rajvideos6255 8 ай бұрын
అన్న చలేస్తుంది...❤❤
@kirankumar-mu5gx
@kirankumar-mu5gx 8 ай бұрын
ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి వస్తుంది అందుకే అక్కడ జీవించడానికి బాగా అనువుగా వుంది అంతరక్తిఖ కంటే
@anithag8572
@anithag8572 8 ай бұрын
uma laga evaru chupichtledu so thanks please like and share milin view s
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 8 ай бұрын
Congratulations sir 💐 very Happy to see "Russia" and your discription is like a lecturer.god bless you Happy and safe journey.
@murtylolla7928
@murtylolla7928 8 ай бұрын
Great Boss, to bring the amazing facts, normally we donot bother to give a thought. Thanks. Good Job.
@sg-hu5xq
@sg-hu5xq 8 ай бұрын
Bhaya manchi color ostunav ga chali ki. Inka few days lo Mahesh babu laaga aytavu ee chaliki 😂
@bhanuchamakuri8831
@bhanuchamakuri8831 8 ай бұрын
Forst view from Hyd and i like your punctuality in uploading videos 08AM in India
@user-vg9zo5vn8h
@user-vg9zo5vn8h 8 ай бұрын
Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai
@Kumar-xp8oy
@Kumar-xp8oy 8 ай бұрын
Congratulations certificate pondi nandu ku 👏🙂🌷🌷❤💜💙💚👍🌈🌈💐💐💐💐
@kadalinarayana5106
@kadalinarayana5106 8 ай бұрын
మీరు ఎలా ఉంటున్నారో గాని చాలా కష్టం బయ్యా
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 8 ай бұрын
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡ 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 🌟🎄🎋🏕️🎇🧑‍🎄🎁☃️❄️☃️🎁🧑‍🎄🎇🏕️🎋🎄 ⚡⚡వీడియో👌సూపర్ BR☺️ మనం డీఫ్రిజ్లో వస్తువులు పెడితే రష్యావాళ్లు ఏకంగా డీఫ్రిడ్జ్లోనే నివసిస్తున్నారు ⁉️
@Joedoe-234
@Joedoe-234 8 ай бұрын
Extreme Adventure, Dangerous journey " Take care
@sahurehana4418
@sahurehana4418 8 ай бұрын
Hi uma garu nenu khammam dist kothagudem me video ane chusthamu uma garu chala daring man congress🎉
@gudipativenkatanagendrarao196
@gudipativenkatanagendrarao196 8 ай бұрын
ఈ విడియో ఇలా చేసి చూపిస్తున్న మీకు, ధన్యవాదాలు🙏🙏
@skkhaja95735
@skkhaja95735 8 ай бұрын
Super 👍 Anna excellent video location chala bagundi
@maheshreddy8399
@maheshreddy8399 8 ай бұрын
నిన్న మన A.P లో +14 డిగ్రీ .C చలి కే వానికి పోయాము బ్రో -71 అంటే మీరు చాలా గ్రేట్
@karrijnanadeepu
@karrijnanadeepu 8 ай бұрын
Video chala bagundi after a long time u will be back
@prasadchiliveri351
@prasadchiliveri351 8 ай бұрын
Health important bro love you and God bless you.. your great success all time 🎉🎉🎉🎉
@Shreya91770
@Shreya91770 8 ай бұрын
HAPPY CHRISTMAS andharikii ❤
@room5079
@room5079 8 ай бұрын
Bro toliet ice avvada
@d.kiranpandu9774
@d.kiranpandu9774 8 ай бұрын
వీడియో చాలా బాగుంది ఉమా గారు. ఆరోగ్యం జాగ్రత్త
@MsVenkatakumar
@MsVenkatakumar 8 ай бұрын
Anna yemi dare anna meedi. Love you brother❤❤❤❤❤
@ashokkishore2161
@ashokkishore2161 7 ай бұрын
Bro superb 👌 👏..bro nu cigarette smoke vadultunnava leda oopiri vadultunnava ..ilanti place chupichav superb...
@krishnamraju0310
@krishnamraju0310 8 ай бұрын
Good morning Uma.. మీరు చూపిస్తున్న places చాలా బాగున్నాయి TIME LAPSE ,DRONE videos try చేయండి ఇంకా బాగుంటాయి..
@amarendra2969
@amarendra2969 8 ай бұрын
Bro for you rest required.. See your eyes... Full of black spotsss.
@Gadipudisisters
@Gadipudisisters 8 ай бұрын
Hai bro I am in guntur bro Europe ki tourism ki package vunna best trav el agency name chepthara
@krishnaprasad4913
@krishnaprasad4913 8 ай бұрын
Malempati bro...super
@advaithasmiles2473
@advaithasmiles2473 8 ай бұрын
Me total travel vlogs lo naku Mangolia and Russia series eppati varaku most favorite. Ae country ayinaa visi cheyyagalamu evi thppa anipistundi. Expedition la undhi.. Try to explore more about locals and their lifestyle.. Take good care of yourself. Meku kuda me life lo milestone ee series.. All the very best for your endeavours Uma bro. 😊
@sameeranemani3400
@sameeranemani3400 2 ай бұрын
❤ very good, you are a true hero and got the guts to travel in extreme weather conditions
@MR_INNOCENT_BOY_RAJU
@MR_INNOCENT_BOY_RAJU 8 ай бұрын
Merry Christmas Anna 🎄❤
@dhurga18
@dhurga18 8 ай бұрын
Excellent Uma Garu.. No nonsense traveller.. only focusing on ethics and spreading knowledge and positivity with your videos.. Gaining more respect day by day..
@indusmartin
@indusmartin 8 ай бұрын
ఫోన్ ఆపరేట్ చెయ్యడానికి మాటిమాటికీ గ్లోవ్స్ తీయనవసరామ్ లేకుండా గ్లోవ్ చూపుడు వేలు మీద స్కిన్ స్ట్రిప్ అతికించిన గ్లోవ్స్ దొరుకుతాయి . ప్రయత్నం చెయ్యండి
@kothuresudhakar8731
@kothuresudhakar8731 7 ай бұрын
చాలా కష్టతరమైన పని మీరు బాగా రిస్క్ చేస్తున్నారు అనుకుంటున్నా
@thulasiraman4117
@thulasiraman4117 8 ай бұрын
Aa place numchi vellipo uma first health problem vachela undhi...
@kasarlanaresh
@kasarlanaresh 8 ай бұрын
Good uma garu
@craj3084
@craj3084 7 ай бұрын
Enadu paper sunday lo e - place gurinchi chadivanu photos kuda chusanu, mana vallu ekkada unte akkadi meyor garu manaku oka prashanshaoatra award istaru 🙏🙏
@fashiondesigner9621
@fashiondesigner9621 8 ай бұрын
Congratulations Anna from kurnool and the video is just aowsome
@venkatavenkey3842
@venkatavenkey3842 8 ай бұрын
🎉PUBG game lo una location real ga chupinchav Annaya✊🤗🎉🙏🙏🌄🙏...
@malleshofficial9997
@malleshofficial9997 8 ай бұрын
Successes full journey ❤
@bhartiv9991
@bhartiv9991 8 ай бұрын
Nice video uma garu. Meeru certificate tiskunnaru chala santosham ga unnadi. China valli ki chali alavtu unnadi Indians ki kadu. Specially southindians.
@maheshkumar-jd7ko
@maheshkumar-jd7ko 8 ай бұрын
Anna ur great.No-01 KZfaqr in Telugu traveling.we love ur dedication
@BakkaAravind
@BakkaAravind 8 ай бұрын
చాలా రోజుల తర్వాత నీ వీడియో బాగున్నాయి
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 8 ай бұрын
Love from Tenali.stay safe
@sirishraju1542
@sirishraju1542 8 ай бұрын
Super super such a great video
@Am-1111x
@Am-1111x 7 ай бұрын
GOD BLESSES YOU BROTHER. GOD WITH YOU.
@TheSoulOfWind999
@TheSoulOfWind999 8 ай бұрын
Nice ❤❤❤🎉🎉🎉
@dalavaimuralidhar6883
@dalavaimuralidhar6883 8 ай бұрын
Genuine Content vante views vachestai bro nuvve proof ...
@sivathota3073
@sivathota3073 8 ай бұрын
Hi Halo love you lik you fast coment fast coment god bless you stay healthy stay strong keep smiling enjoy the day
@vinaykumar3748
@vinaykumar3748 8 ай бұрын
Annna oka request annna ma inti lo tv lo chustunnnaa kanii ammma valllu koncham Telugu looo aniii adugutunnnaruuu Max English words vadutunaruu
@shankar7435
@shankar7435 8 ай бұрын
You should have shown the fishing part.
@nithyavenky9820
@nithyavenky9820 8 ай бұрын
Soo nice Uma Garu Take Care....Good Persons 🙏💕👌
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
Cooking tandoori lamb with saffron and vegetables on a snowy winter day!
20:23
CAMPING WITH A CAMPER TRUCK WITH STOVE IN HEAVY SNOW
39:02
Atik Ailesi
Рет қаралды 20 МЛН