No video

Colonel Colin Mackenzie and Kavali Borrayya | కల్నల్ కొలిన్ మెకన్జీ - కావలి బొర్రయ్య

  Рет қаралды 26,095

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#kiranprabha #teluguhistory #history
Colonel Colin Mackenzie CB (1754-1821) was Scottish army officer in the British East India Company who later became the first Surveyor General of India. He was a collector of antiquities and an orientalist. He surveyed southern India, making use of local interpreters and scholars to study religion, oral histories, inscriptions and other evidence, initially out of personal interest, and later as a surveyor. Kavali Borrayya was a Telugu Scholar who helped Mackenzie in his collection of antiquities and interpreting them. Borrayya died at a very young age of 26 years. Mackenzie and Borrayya are the primary reason for today's south India history documentation. Borrayya's brothers Lakshmaiah and Ramasamy also helped Mackenzie after Borrayya's death. In this research based talk show, KiranPrabha covered the life sketches of these people as well as their selfless service towards collecting antiquities which finally helped historians.

Пікірлер: 82
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Жыл бұрын
మనదేశాన్ని ఆక్రమించుకొని మన సంపదలను కొల్లగొట్టిన ఆంగ్లేయులలో రాళ్ళల్లోరతనాలు వున్నట్టు ఇక్కడి వారికి ఎంతో ఉపయోగపడే సేవలు చేసిన కల్నలు మెకంజీ వంటి నిస్వార్ధసేవాతత్పరులు వుండడం ముదావహం!సాంఘిక సాహిత్య విషయాలలోఆయన నిరంతర సేవలో తోడ్పడ్డ కావలిబొర్రయ్య,లక్ష్మయ్య రామస్వాముల నిస్వార్థ సేవలను-ఈ వారం కార్యక్రమంలో విశదీకరించిన కిరణ్ ప్రభగారు ఎంతో అభినందనీయులు ! విషయ సేకరణను ఎంతో సూక్ష్మంగా విడమరచి శ్రోతలకు ఆసక్తికరంగా అందజేసిన మీకు మా కృతజ్ఞతలు!దక్షిణభారతచరిత్ర వ్రాయడానికి సహకరించే విషయాలను ప్రోగుచేసి తమ తరువాతి చరిత్రకారులకు అందించిన మెకంజీ,కావలి సోదరులు మహనీయులు!🙏
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
చాలా బాగా చెప్పారు..!!
@Naturalfarmers
@Naturalfarmers Жыл бұрын
Very valuable and more informative thK u sir
@krishnaiahg3350
@krishnaiahg3350 Жыл бұрын
Meque ji gaari gurinchi, alage kaavali sodharula gurinchi goppaga vishadheekarinchina meeku hrudayapoorvaka abhinandanalú.
@gopalakrishna5426
@gopalakrishna5426 Жыл бұрын
🙏🙏🙏 మంచి వారి చరిత్ర తెలియ చేసినందుకు కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు 🙏🙏
@venkataswamylanka1303
@venkataswamylanka1303 Жыл бұрын
గొప్ప చరిత్రను చారిత్రక మేధావులను పరిశోధకులను రచయితలను అద్భుతంగా ఆత్మీయంగా బాధ్యతగా అందించిన మీ అభిరుచికి ఆసక్తికి పరిశోధనా ప్రతిభకు పాఠకులపట్ల గౌరవానికి 42:24 అభినందనలు ధన్యవాదాలు సార్ మెకంజీ గారి కృషికి జిజ్ఞాసను త్యాగానికి మనం రుణపడి వున్నాం సార్ మీ విశేష పరిశోధనాంశం భద్రపరుచుకోవలసినంత ప్రాధాన్యత గలది మన తెలుగు వారైన సోదరులకు మహానుభావులకు కూడా రుణపడి వున్నాం అలాగే మీ అధ్యయనానికి రిఫరెన్స్ గ్రంథాల రచయితలకు కూడా రుణపడి వున్నాం సార్ నమస్త్కారం సార్
@prashanthsir6897
@prashanthsir6897 Жыл бұрын
నమస్తే కిరణ్ ప్రభ గారు.అరుదైన మీ సమాచార సేకరణకు ధన్యవాదములు.ఏనుగుల వీరస్వామి కాశి యాత్ర చరిత్ర రెండవ భాగము లింక్ పంపగలరని మనవి
@arkaya8859
@arkaya8859 Жыл бұрын
అద్భుతమైన స్వరం మీది , చక్కని తెలుగు ఉచ్చారణ , ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం మీ స్వంతం . ఒక తెలుగు భాషాభిమానిగా మీ టాక్ షోస్ విని ఎప్పుడూ గర్వపడుతుంటాను . మీరు మరన్ని టాక్ షోస్ చేసి , చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి ఉంటారని ఆశిస్తున్నాను . 🙏
@sucharithakotagiri3418
@sucharithakotagiri3418 Жыл бұрын
మాకు తెలియని తెలుసు కోవాలిసిన మహనుభావులెందరి గురించో తెలియ పరుచుచున్న మీకు హృదయపూర్వక కృతజ్జతలు తెలియపరుచుకొంటూ🙏🙏🙏
@shakuntalarao6287
@shakuntalarao6287 Жыл бұрын
కల్నల్‌ మెకంజీ మరియు అతనికి సహకరించిన కావలి సోదరుల గురించి నాలాంటివారికి అవగాహన చేసిన శ్రీ కిరణ్‌ ప్రభగారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@artisteyes1418
@artisteyes1418 Жыл бұрын
అరుదైన మీ సమాచార సేకరణకు ధన్యవాదములు
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
కిరణప్రభూగారు, అభివందనలుయ్ టాక్ లో ఎవ్వరికి తెలియని అతిముఖ్యమైన విషయం చేసక్కగా వివరించారు. చాలా సంతోషం.... Ssrao 84 వసంతాలు గుంటూరు....
@sureshkumaryadavalli916
@sureshkumaryadavalli916 Жыл бұрын
గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి కార్యక్రమం చేయగలరు కిరణ్ ప్రభ గారు.
@VIJAYKUMAR-wu6go
@VIJAYKUMAR-wu6go Жыл бұрын
Sir naaku 59 years neenu Mee talk show program 2 years nundi vini chala vishayalu telusuknnanu Mee ku shatakoti vandanaalu
@prince_premkumar
@prince_premkumar Жыл бұрын
చరిత్ర కూడా మరిచిపోయిన ఒక గొప్ప విషయాన్ని చెప్పారు.👏👏👏👏👏
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 Жыл бұрын
మీ కృప వలన ఎంతో చారిత్రాత్మక మైన చరిత్రను తెలుసుకున్నందుకు పిల్లవాడికి బోధించినట్లు మీరు చెప్పే విధానాన్ని మేము ఆస్వాదిస్తున్నాను మీకు మా పాదాభివందనములు
@laasyashravya2074
@laasyashravya2074 Жыл бұрын
నమస్తే , మీరు భారత పద్మ అవార్డ్ కు పూర్తి అర్హత గలవారు. మీ అభిమానులు/శ్రోతలు ప్రతిపాదనలను పంపగలము,మీరు అంగీకరించగలరు 🙏🏻-Raj Goteti
@Prudhvi1709
@Prudhvi1709 Жыл бұрын
Meeruchase eekrushiki chala chala dhanyavadalul
@sankarsingk
@sankarsingk Жыл бұрын
Thank you KiranPrabha గారు, ఎంతో అపురూపమైన చరిత్ర సూక్ష్మం గా మాకు అందజేసినందుకు!
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
చాలా గొప్ప విషయాలు తెలియ పర్చతున్నారు కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు సార్❤❤❤❤❤❤
@kusumakumari5121
@kusumakumari5121 Жыл бұрын
అద్భుతం, నా మనసు ఆనందంతో నిండినది 🎉 📒📗📘📚📖
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 Жыл бұрын
ఓ అద్భుతమైన వ్యక్తుల సమాచారం అందించారు బహు సంతోషంగా ఉంది.
@sherlockwatson4469
@sherlockwatson4469 Жыл бұрын
ధన్యవాదాలు సర్ 🙏 Episode మొదట్లో చెప్పినట్లు గా తెలుగు dictionary, ఇంకా తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన సి.పి.బ్రౌన్, గారు స్మరణీయులు🙏 . మా ఊరు కడపలో సి.పి.బ్రౌన్ library వ్యవస్థాపకులుగా , library ఉన్నతికి ఎంతో కృషిచేసిన కీ.శే.జానమద్ది హనుమచ్ఛాస్త్రి (మా తాతగారి మిత్రులు) గారి ప్రస్తావన చాలా ఆనందాన్నిచ్చింది సర్.
@baburao684
@baburao684 Жыл бұрын
Colonel Mackenzie investigated the sites at Harappa Indus valley civilization.thanks sir for your valuable presentation.
@dwarakanath1527
@dwarakanath1527 Жыл бұрын
Sir, It is we who have to thank you. When I read Samgra Andhra by late Arudra I was wondering who will recognize this indelible history. Today, by bringing this in your programme atleast somewhere someone will listen. Feel extremely sorry for most of the youngsters
@mouliparidala4663
@mouliparidala4663 Жыл бұрын
నేను chaalaa కాలం క్రితం mee voice ఇష్టపడి radio lo అనుకుంటా venni vjnnau mallie eemadyana vintunnanu naa chavulu tuppu vadali amrutam పోసినట్లు వుంది. Mee ku ధాన్యవదాలు
@ramakrishnagadepalli8677
@ramakrishnagadepalli8677 Жыл бұрын
కైఫియత్తులుగా మెకంజీ చేసిన చారిత్రకపరిశోదనతో భారతీయులకు ప్రాతస్మరణీయుడు. 🙏
@Savarkar819
@Savarkar819 Жыл бұрын
ఈరోజు మెకన్జీ-బొర్రయ్య గార్ల గురించిన ఈ కార్యక్రమం వినటం నా సుకృతంగా భావిస్తున్నాను. మన జాతి వారికి తీర్చలేని విధంఋణపడి ఉన్నాము. మానసికంగానే వారి చరణాలకు తలమోపి నమస్కరిస్తున్నాను. తమరికి అనేకానేక అభినందనలు.
@chandramoulir
@chandramoulir 10 ай бұрын
I. Am. From. Bangalore. Happy. To. Know. About. Srirangapattans. War
@ushaprasad5244
@ushaprasad5244 Жыл бұрын
Excellent information, thanks for the pains taking collection.
@harimadduri4074
@harimadduri4074 Жыл бұрын
Kiranprabha garu, అద్భుతం!!Thank you so much!
@venkateswarluk1570
@venkateswarluk1570 Жыл бұрын
Thanks a lot kiran prabha garu.కలనల్ kolin మేఖంజి, కావలి బొర్రయ్య వీరిద్దరినీ గురించి వింటున్నాను sir. Vusulade jabilataa ను గురించి ఈ రోజే నా comment పంపించాను sir. Late అయింది ఇప్పుడు వింటున్న కలనల్ మెచంజీ, కావలి బొర్రయ్య లను గురించి మధ్యాహ్నంలోపు పంపిస్తాను sir. అది నా duty.
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Жыл бұрын
I think this was finished in one episode, though in the narration he said there will be a second episode
@krishnaiahg3350
@krishnaiahg3350 Жыл бұрын
Sir.meeru kaavali sodharula gurinchi goppaga vishadheekarinchina meeku hrudayapoorvaka abhinandanalú 🎉🎉🎉
@MAARPUINDIA
@MAARPUINDIA Жыл бұрын
కిరన్ ప్రభు గారు మీకు ధన్యవాదాలు...
@charantejkorrapati778
@charantejkorrapati778 Жыл бұрын
Kiran sir the research you made for this presentation is more then any discovery 👏👍
@jani6300
@jani6300 Жыл бұрын
Kiran prabhagaru chala amulyamaina teliya chesaru muku danyavaadalu kaavali sodarula munl muni manavala varasulu yevarina vunnara v,m,Reddy,,visakha,a,p,
@kittugaming_yt2709
@kittugaming_yt2709 Жыл бұрын
మన గుట్టు వాళ్లకు అర్దం అయ్యే విధంగా పాటుపడ్డారు.
@tsnbabuji2612
@tsnbabuji2612 Жыл бұрын
Dhanyawadamulu Kiran Prabha garu. Namaste 🙏
@ramaraobandikallu8500
@ramaraobandikallu8500 Жыл бұрын
Hats off Kiran Prabha Garu
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks Kiran Prabha garu.🙏🏼🙏🏼🙏🏼
@venkateshamadepu9313
@venkateshamadepu9313 Жыл бұрын
Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli telagana 26.04.2023.
@gowrishankernemani9611
@gowrishankernemani9611 Жыл бұрын
THANK YOU FOR YOUR HARD WORK AND INFORMATION NGS ADVOCATE HYDERABAD
@geetaganesh2435
@geetaganesh2435 Жыл бұрын
Sir I am learning a lot from each and every video of you Sir. I never got such knowledge before it Sir. Thank you very much Sir. No words to explain how I utilizes this knowledge to get my maturity Sir.
@vasantharaju5057
@vasantharaju5057 Жыл бұрын
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 3 ай бұрын
Very very excellent information, Sir.
@chandramoulir
@chandramoulir 10 ай бұрын
I. Am. Astonished. About. The. Knowledge. You. Have
@_Maanava_AR
@_Maanava_AR Жыл бұрын
చాలా బాగుందండి! ధన్యవాదాలు!🙏
@vrattaluri9045
@vrattaluri9045 11 ай бұрын
Thank you very much sir,🙏
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Great information. ThanQ for bringing great personalities to light.
@drap3872
@drap3872 Жыл бұрын
Marvelous!
@user-bq1ek3pb4r
@user-bq1ek3pb4r Жыл бұрын
Late Digavalli Sivarao garu wrote various books on the History of British rule n wrote so many historical incidents. For your information
@srinivasaraorayani26
@srinivasaraorayani26 Жыл бұрын
Great Director Late T Krishna gari gurinchi oka episode cheyandi...
@Templebells9099
@Templebells9099 Жыл бұрын
Thanks Sir
@apparaothota2318
@apparaothota2318 Жыл бұрын
Sir నీడ సినిమా 1979 లో వచ్చింది దానిగురించి మీరు చెప్తే బాగుంటుంది సార్ చాలా మందికి ఆ సినిమా గురించి తెలియదు
@ramayya1954
@ramayya1954 Жыл бұрын
You always stand Numero Uno in whatever you undertake to explain. Moreover you are gifted with a metalic voice.
@ramachandramurthyammanabro7112
@ramachandramurthyammanabro7112 Жыл бұрын
You have given wonderful information thankyou sir
@seshagiriraomadhavapeddy2653
@seshagiriraomadhavapeddy2653 Жыл бұрын
Excellent sir , great information
@balabhadrapatruniramani2251
@balabhadrapatruniramani2251 Жыл бұрын
Wonderfull programme andi🎉🎉🎉🎉🎉🎉
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri Жыл бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@harishchandrachalla7799
@harishchandrachalla7799 Жыл бұрын
Wonderful work sir.
@mkrishna1062
@mkrishna1062 Жыл бұрын
Wonderful story sir
@shivaprasadshivaprasad6378
@shivaprasadshivaprasad6378 Жыл бұрын
Great work.
@ratnamd7301
@ratnamd7301 Жыл бұрын
You are great sir
@user-wk4xs6og3u
@user-wk4xs6og3u Жыл бұрын
మీ కృషి అమోఘం.
@gantanandu421
@gantanandu421 Жыл бұрын
Sir meeru karl marx gaaru inka chalam gaari biographies chepparu kadha, Meeku veelu unte Steve Jobs dhi kuda cheppara konchem.
@suribabukaranam4260
@suribabukaranam4260 Жыл бұрын
సార్ మీరు జాబ్ చేస్తూ ఇవన్నీ ఎలా సేకరిస్తున్నారు మీకు పాదా బి వందనాలు
@rajeshpv6283
@rajeshpv6283 Жыл бұрын
Good morning Kiranprabhagaru, Happy Wednesday
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Жыл бұрын
Pleasantly you are touching too varied genres oflate
@visalakshipinapala1820
@visalakshipinapala1820 Жыл бұрын
🙏🙏
@parameswarara0569
@parameswarara0569 Жыл бұрын
Please make a video about jayaprada
@bsekhar981
@bsekhar981 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sri_nivas
@sri_nivas Жыл бұрын
🙏🙏🙏
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
🤝🙏
@raavilakshmisujatha9242
@raavilakshmisujatha9242 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapriyaperavali1388
@krishnapriyaperavali1388 Жыл бұрын
Intaki lekkalagurinchikada bayaluderindi ante lekkalu indialo modalindi ani telustondi
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Жыл бұрын
🙏🙏🙏🙏
@jagrebelsg9655
@jagrebelsg9655 Жыл бұрын
Ayana kallu mokkuta
@mutupurunagender4570
@mutupurunagender4570 Жыл бұрын
Kaifiath లు mathlabulu
@agrasenpagadala2854
@agrasenpagadala2854 Жыл бұрын
సాక్ష్యాల నాశనం
@raovempaty2474
@raovempaty2474 Жыл бұрын
Hope the bjp mEdia won't come after you, as you have praised a britishman😁😁
@puttaguntavenkateswararao5907
@puttaguntavenkateswararao5907 Жыл бұрын
🙏
KiranPrabha Talk Show on Enugula Veeraswamayya
42:13
Kiran Prabha
Рет қаралды 22 М.
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 11 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 32 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 4,1 МЛН
Vincent van Gogh | విన్సెంట్ వాన్ గో
56:23
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН