No video

Combat Of Words Between R Narayana Murthy And BJP MLA @ Razakar Movie Pre Release Event | Filmylooks

  Рет қаралды 218,625

Filmylooks

Filmylooks

4 ай бұрын

Combat Of Words Between #RNarayanaMurthy And #BJPMLA @ #Razakar Pre Release Event
For Movie Promotions & Promotional Interviews
Email Us: filmylookslive@gmail.com
Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
Like Filmylooks on FB: filmylooks
Follow Filmylooks on Twitter: filmylooks
Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Пікірлер: 1 100
@comedyjaffarkuwait5236
@comedyjaffarkuwait5236 4 ай бұрын
ఇండియా అంటే ఇండియా నే ముందు ఇప్పుడు అలా కాదు ముస్లిం హిందూ క్రిస్టియన్స్ అని వేరువేరుగా చేస్తున్నారు మీలాంటి వాళ్ళు
@johnwisdom666
@johnwisdom666 4 ай бұрын
Ramayanam fakeyaanam
@fakecreater8695
@fakecreater8695 4 ай бұрын
We want this type of jokes 😂😂😂😂😂
@joshifindz1483
@joshifindz1483 4 ай бұрын
గుళ్ల నుండి వచ్చే టాక్స్ నుండే బడులు నడుస్తున్నాయి... ఈ టాక్స్ వేరే ఇతర మతాల స్థలాల నుండి రావట్లేదు.... 🙏
@GreenInfu
@GreenInfu 3 ай бұрын
Good ans
@basavabasavaraju9103
@basavabasavaraju9103 4 ай бұрын
Manipur lo 500 up peoples death మణిపూర్ లో 500 పైగా చనిపోయారు నీవు ఆరోజు ఎక్కడున్నావ్
@mohammadamairkhuraishi-oi8wj
@mohammadamairkhuraishi-oi8wj 3 ай бұрын
Alla adangandi dongalkuuu
@RamakrishnaPasupuleti-zr5jg
@RamakrishnaPasupuleti-zr5jg 2 ай бұрын
Manipur history telusa neeku ,chachinollu ekkadollu niku telusa ,evadu evadini dochukunnado telusa
@avusamdevanna8878
@avusamdevanna8878 4 ай бұрын
నారాయణ మూర్తి గారి పాదాలకు నా నమస్కారం❤❤
@user-eb4em8bi6l
@user-eb4em8bi6l 3 ай бұрын
మన మతం అంటే ఇతరుల మీద బురదచల్లుకుంటూ ఉండటం కాదు.. మనం మనతోటి వారితో కలిసి ఉండటమే...వారికి సాయపడుతూ మనకూ సహాయపడేటట్లు చూసుకోవాలి.. అదే నా హిందూధర్మం..
@najiyashaik4398
@najiyashaik4398 2 ай бұрын
❤❤❤
@munwerchand8521
@munwerchand8521 4 ай бұрын
కామెంట్స్ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది, అందరూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదర భావం ఉంటే ఇలాంటి వెధవ మాటలు చెల్లవు
@chapidivasudev9170
@chapidivasudev9170 3 ай бұрын
మోడీ గారు మతం పేరుతో, రాముడి పేరుతో, ప్రజల్ని ఉసిగొల్పుతూ దేశాన్ని మొత్తం అమ్మేస్తున్నాడు... సామాన్య ప్రజలకు ఇవి తెలియకుండా ఉండాలని రాముణ్ణి ముందుకు పెడతారు.... ప్రజలారా ఆలోచించండి ఓటు వేయండి.. జైభీమ్ ✊✊
@Akhandabharath1947
@Akhandabharath1947 2 ай бұрын
😂😂
@beowulf555
@beowulf555 2 ай бұрын
Em usi golpaadu raa?! Hindu Muslim godavalu pettindi Congress. Votes kosam. If anything Modi making the right moves.
@chapidivasudev9170
@chapidivasudev9170 2 ай бұрын
@@beowulf555గోద్రా railway ఘటన,.. గురించి తెలియదా రా... అందులో bilkisbano& family ని ఎంత కిరతకంగా చంపారో.. అలా చేసిన వారికి సన్మానాలు చేసింది మోడీ.. కాదా రా..
@YettiKondaiah
@YettiKondaiah 2 ай бұрын
Super anna
@beowulf555
@beowulf555 2 ай бұрын
@@YettiKondaiah Itlanti valla maatallo padaku tammudu. Desanni congress lanti vallu enno sarlu amme prayatnam chesaaru. Mumbai Taj attack koda Hinduvula meeda tose prayatnam chesaaru. Hindu muslim godavalu ekkuvaga Congress kaalam lone jarigaayi. Ippudunna politicians lo Modi best. Desa santibhdratalu merugu chesaadu. Raamudu modi sottu kaadu. Adi HC teerpu. Oka hindu samsta chandaala tho kattichindi. Modi oka hinduvugaa pujaki velladu. Tanani taanu gauravinchukune vyakti. Ee sannasi gaadu eppudaite jai bheem annado, appude manushulani kulaala peru tho vidadeese batch ani ardhamavutundi.
@prasadtejnaidu99
@prasadtejnaidu99 4 ай бұрын
మణిపూర్ లో అంత ధరణాలు జరుగుతుంది బీజేపీ mla లు మోడీ అమితాషా ఎం చేస్తున్నారు
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Yes brother you 100% Right
@reddyreddy3080
@reddyreddy3080 4 ай бұрын
మొడ్ద గుడు మాణిపూర్ ఇష్యూ అసలు తెల్సు రా నీకు
@salmabegum2018
@salmabegum2018 4 ай бұрын
Nice bro 👍
@reddyreddy3080
@reddyreddy3080 4 ай бұрын
అచ్చ అసలు మాణిపూర్ లో ఎందుకు అలా జరుగుతుంది తెల్సు రా సన్నాసి ఊరికే సన్నాసి మాటలు మాట్లాడకు వెదవ. మీకు అసలు చీము నెత్తురు ఉండవే ఎలా ఈ వేద భూమి లో పుట్టార్రా
@reddyreddy3080
@reddyreddy3080 4 ай бұрын
@@salmabegum2018 u think nice why dont u condemn attacks on kashmiri pandiths were they forced to leave their home land. Would u condemn it? Blindly hate bjp that's it u know
@ashokbandapalli7464
@ashokbandapalli7464 4 ай бұрын
నైజాం పాలనలో రజాకార్ల చేత ప్రజలు మాన ప్రాణాలను హరించి అకృత్యాలకు పాల్పడింది ముస్లింలు కాదు. ఆ పని చేసింది హిందూ వెలమదొరలు హిందూ రెడ్డిదొరలు హిందూ భూస్వాములు హిందూ జమీందారులు. రాకేశ్ రెడ్డి గాడిది అర్థం లేని ఆవేశంతో ఊగిపోతున్నాడు. . దేశ ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ సుద్దులు చెబుతున్నాడు.
@successbyworkingstudio1000
@successbyworkingstudio1000 4 ай бұрын
💯
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Exactly Bro
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
100% Right
@bablusmart5121
@bablusmart5121 4 ай бұрын
Nijam bro...Matham tho rajakiyam chesthundhi BJP..chiii
@ravip9891
@ravip9891 4 ай бұрын
ఔనా, నయా రాజకార్. Nijam కూడా రెడ్డి, వెలమ, హిందూ అనెయ్యి
@mohammedhassan995
@mohammedhassan995 4 ай бұрын
మనీపూర్లో దారుణాలు జరుగుతే కండ్లకు కనిపిస్తలేదా
@chinnus5009
@chinnus5009 Ай бұрын
Dani kosam ఎవడికి కావాలి అన్నా.....వాల కుటుంబాల్లో ఎవరికి ఏమి కాలేదు గా...అసలు వాల కి ఫ్యామిలీ లేదు గా....😢ఇలానే వుంటాది....
@nagireddymandadi3282
@nagireddymandadi3282 4 ай бұрын
నారాయణ మూర్తి గారి స్పీచ్ చాలా కరెక్ట్ రెడ్డి గారి ఉపన్యాసం wuka దంపుడు ఉపన్యాసము
@Naaradhaara
@Naaradhaara 4 ай бұрын
😂😂😂 నారాయణ మూర్తి దింపాడు లంబేగాలాకూ😂😂😂😂
@Rameshkumar-qw5ug
@Rameshkumar-qw5ug 4 ай бұрын
జిహాదీలు వణుకుతున్నరు
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. 4 ай бұрын
R narayana మూర్తి రాముడు ఒకడి సొత్తు కాదు అనగానే వాడి మొకం మొడ్డల పెట్టాడు.. బీజేపీ ఎక్కడ కాలిందో కానీ silent గ ఉన్నారు..
@mohammedafsar4244
@mohammedafsar4244 4 ай бұрын
ఇప్పుడు అధికారం మొత్తం హిందూవులదే కద మీ కు అన్యాయం ఎక్కడ జరుగుతుంది.
@venkatakonda6830
@venkatakonda6830 3 ай бұрын
ఆదాయం తగ్గింది బాపన వారికి...
@mohammedkhamruddin5906
@mohammedkhamruddin5906 3 ай бұрын
Good message bro..
@vkotireddy246
@vkotireddy246 3 ай бұрын
Kan grade cpi com...all saport muslims
@ManasaProperties
@ManasaProperties 2 ай бұрын
Super ​@@venkatakonda6830
@firozkhankhan6216
@firozkhankhan6216 4 ай бұрын
నారాయణమూర్తి చాలా బాగా మాట్లాడారు. మా రాముడు మా రాముడు కాదు అనాల్సింది,రాముడు అందరివాడు..
@u.muralimohan2852
@u.muralimohan2852 4 ай бұрын
Muslims & Christians ala anukuntaaraa, valla mathaalu very countries nundi vatcjhayi.
@mallikarjunarao2122
@mallikarjunarao2122 4 ай бұрын
Narayanaya moorthy oka mental.
@verygoodnewsforallbelagal3568
@verygoodnewsforallbelagal3568 4 ай бұрын
నల్లధనం తీసుకొచ్చి దేశంలో పేదలందరికీ పంచండి...ప్రజలను మతాల రొంపి లో దించి కుర్చీలు కాపాడుకోవడం మాని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
@THANKYOU36-d2h
@THANKYOU36-d2h 2 ай бұрын
Nice bro
@Ramu30news
@Ramu30news 4 ай бұрын
హిందువులు ముస్లిమ్స్ క్రైస్తవులు ఐక్యత కలిగి జీవించాలి అని నేర్పించండి, ఏ మతం వారు అయినా మనుషులే అందరూ ఒకరోజు సచ్చిభూమిలో కలిసేవాళ్ళే, కాకపోతే మనుషులు చెస్ తప్పులకు పాపం అనేది ఉంటుంది అని ఆ పాపం కు క్షమాపణ అనేది ఎవరు నమ్ముకున్న దేవునికి వారే మొక్కుకుంటారు, హిందువులు బలి చేసే గొర్రెలు మేకలు కొబ్బరికాయ లు కొట్టుకొని స్వర్గం పోతాము అని సంతృప్తి పడతారు శాంతి పొందుకుంటారు, అలాగే క్రైస్తవులు ముసిలిమ్స్ వారు అయితే పాపం క్షమాపణ కొరకు వారి దేవుడికి ప్రార్ధన చేసుకుంటారు,ఎవరి దేవున్ని భట్టి వాళ్ళు బతుకుతారు అందుకు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది. మరి కొంతమంది మతోన్మాదులు దేశం మొత్తం హిందువులే కావాలని కొట్టుకుంటున్నారు ఏంటికి, హిందూవులు అయితే మనిషికి శాశ్వత జీవితం avuthundha భూమి మీద ఆలోచన చేయండి ఒక్కసారి, ఎవరికీ జీవితం శాశ్వతం కాదు మనిషి అన్నాక స్వచ్ఛ ఉంటుంది ఎవరికీ ఎంత ఆయుష్ ఉందొ అంతవరకు ప్రతి ఒక్కరు బతకాలి ఎవరి మతం వారిదే అని మరొక కులం మతం మీద దాడులు అపి ఐక్యత కలిగి జీవించుదాము అని మతోన్మాద తో కొట్టుకుంటున్నవారికి చెప్పండి మనుషుల ప్రవర్తించండి 🙏
@nagarajuvadlamudi3577
@nagarajuvadlamudi3577 4 ай бұрын
హిందూలు, ముస్లింలు, క్రైతవులు సమానం అనే మాటలు ఒక ముస్లిం చెప్పాడు, ఒక క్రైతవుడు చెప్పాడు.. మనం తప్పు.
@u.muralimohan2852
@u.muralimohan2852 4 ай бұрын
Aa sangathi luchha NCAA kodukulu udayanidhi, zakeer nayak Soros laantivallaki cheppu.
@nbrcharyan
@nbrcharyan 4 ай бұрын
west bengal poyi bathuku raa half knowledge fellow
@nbrcharyan
@nbrcharyan 4 ай бұрын
perulo rama undi, Tamil nadulo ayodhya Ram mandir vyathirekinchinaru......tamilnadu, west bengal and Kerala in danger zone....no hindu event can be done properly as they are doing obligations and obstacles every time. no media shows these things. i.e most of the people don't know....
@nbrcharyan
@nbrcharyan 4 ай бұрын
first research the propoganda and you find what exactly going on ...
@srinivaskavali5686
@srinivaskavali5686 4 ай бұрын
కాషిం రజ్వీ ఒక ముస్లిం మత పిచ్చా నాయకుడు, కాశిం రజ్వీ కంటే దారుణంగా చూశారు మన అగ్ర వర్ణ హిందువులు సాటి దళిత హిందువులను ఇప్పటికీ వివక్షకే లోనూ అవుతున్నారు మన దేశంలో, ఫస్ట్ మన హిందు మతం లో సమానత్వం లేదు (సాటి మనుషులను కూడా సమానంగా చూడనీ మతాలు ఎందుకు అన్న)
@thandurimasala1364
@thandurimasala1364 4 ай бұрын
Arey pichi gorre.. Mee British kukkalu desamlo raaka mundhu yekkada Kula vivaksha ledhu Andhuku okka adharam kuda ledhu. Neelanti gorrela medhadu vash vibedhalu srushtincharu . Mee British kukkalu.
@srinivaskavali5686
@srinivaskavali5686 4 ай бұрын
@RameshBattu-xg2my ఎక్కడ సమానత్వం లేదు అనిపిస్తుంది చెప్పండి బ్రదర్
@YesumahimaMinistryoffcial
@YesumahimaMinistryoffcial 3 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ 👍👌🤝🙏
@mohammedkhamruddin5906
@mohammedkhamruddin5906 3 ай бұрын
Goodbto..
@ashokbandapalli7464
@ashokbandapalli7464 4 ай бұрын
తెలంగాణలో రజాకార్లతో పోరాడింది కమ్యునిస్టులు ప్రజలు అప్పుడు ఆర్ఎస్ఎస్ వారి పాత్ర ఏమాత్రం లేదు అప్పుడు బిజెపి పార్టీ పుట్టలేదు. ఆ పోరాటానికి వీరికి ఏమి సంబంధం. ప్రాణాలు త్యాగం చేసింది కమ్యూనిస్టులు ఇప్పుడు వీరు ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారు.
@KirshnaAluri
@KirshnaAluri 4 ай бұрын
Mari commilu endhuko cenima ni ban cheyyali antunnaru.
@lankaapparao9793
@lankaapparao9793 4 ай бұрын
Tappu ga cinema chesthe poratam chesinolla ki kopam vastundi
@reddyreddy3080
@reddyreddy3080 4 ай бұрын
తూ నీ బతుకు ఏడ పుట్టిండ్రా మీరు
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Exactly
@bablusmart5121
@bablusmart5121 4 ай бұрын
Nijam bro...Matham tho rajakiyam chesthundhi BJP..chiii
@user-nn5ep2pz7u
@user-nn5ep2pz7u 4 ай бұрын
మోడీ గారు వాలే మతాలు మధ్య గొడవలు ఎవడో చేసిన తప్పు కు అందరిని అని మతములను హేళన చేయకండి అందరం ప్రేమ తో ఉండాలి అదే కావాలి దేవునికి
@kattadaniel1944
@kattadaniel1944 4 ай бұрын
నిజమైన భారతీయుడు సార్ మీరు అందరు సమానత్వం కోరుచున్నారు ఐ హార్ట్ యు లవ్ యు సర్
@srinivaskavali5686
@srinivaskavali5686 4 ай бұрын
మన మతం లో వున్న వాళ్ళని ప్రేమగా చూసుకుంటే వేరే మతం లోకి ఎందుకు వెళ్తారు, ఫస్ట్ మనం మారాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే వివక్ష తీసివేసి అందరం సమానం అనే సోదర భావంతో ముందుకు సాగాలి
@RamakrishnaPasupuleti-zr5jg
@RamakrishnaPasupuleti-zr5jg 4 ай бұрын
Matha marinollaki ekkuva thakuva choodaru antava?valla samajam samanathvam patistunda?😂😂😂
@sreenivasulusreenivasulu5281
@sreenivasulusreenivasulu5281 3 ай бұрын
The Power full real message 😭 I m
@pitalaakhil7466
@pitalaakhil7466 2 ай бұрын
Well said bro... 🙌🙌🙌..
@ramakrishnamurthi2489
@ramakrishnamurthi2489 2 ай бұрын
Nuvvu British kaalam lo unnava inka
@m.a.sattarm.a.9230
@m.a.sattarm.a.9230 Ай бұрын
Oka mathani ki oka jathi ki kavalasina basic values entante samanate . Varna vyastha leni vyavastha e jaathi lo undo oka saari chusukondi
@sknagurbasha8733
@sknagurbasha8733 4 ай бұрын
సూపర్ అన్న నారాయణ అన్న థిస్ ఇస్ సూపర్ హీరో
@Bharath-yv4ic
@Bharath-yv4ic 4 ай бұрын
సూపర్ నారాయణా మూర్తి గారు.
@prathapmadala
@prathapmadala 4 ай бұрын
I support Murthy Anna and he is committed
@user-tr9qz7gw7h
@user-tr9qz7gw7h 4 ай бұрын
Rakesh Reddy ni erraggada lo veyandi
@jaisangareddy6494
@jaisangareddy6494 4 ай бұрын
నారాయణమూర్తి సర్ మీరు సూపర్...
@someshkethavath5717
@someshkethavath5717 4 ай бұрын
తెలంగాణ సాయుధ పోరాటానికి బీజెపి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు రజక సినిమాను తీసి ఏదో రాజకీయ లబ్ధి పొంది ఎల్లకాలం ఏం అభివృద్ధి చేశామో చెప్పుకోలేక హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ రాజకీయం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు రాజకీయ పబ్బం గడుపుతారు ముందుగా ఎలక్ట్రోరల్ బాండ్ గురించి అన్ని విషయాలు ప్రజల ముందు బహిర్గతం చేయండి
@ravip9891
@ravip9891 4 ай бұрын
ఎలాక్టరేల్ బాండ్స్ లో bjp తో పాటు ఇతర పార్టీ లు భారీగా లాభంపడ్డాయాన్నో.. అందుకే అన్ని మూసుకుచ్చున్నయి.. 😂😂😂
@nrcreddy4014
@nrcreddy4014 4 ай бұрын
మూసుకో ఆర్య సమాజ్ వాళ్లు పోరాడారు.
@saida5187
@saida5187 4 ай бұрын
It's real
@ashokbandapalli7464
@ashokbandapalli7464 4 ай бұрын
​@@ravip9891ఎలక్ట్రోరల్ బాండ్స్ అధికార పక్షానికి తాటాకు, ప్రతిపక్షాలకు ఈతాకు వేసినట్లు గా ఉంది. అవినీతికి మూలకారణం బిజెపి, దొంగలకు పెద్దన్న బిజెపి.
@sujithkumar6707
@sujithkumar6707 4 ай бұрын
Meku marakaladi baga kavalnnatundi Kara ………
@MohammedAli-tl2jz
@MohammedAli-tl2jz 3 ай бұрын
హిందూ ముస్లిమ్ క్రిష్టియన్ మనది భారత దేశం మనం భారతీయులం సొదరులం ఒకరిని ఒకరు గౌరవించు కుందాం మనదేశం ప్రపంచ దేశాలలో నంబర్ వన్ గా ఉండే విధంగా ఆలోచనలు చేద్దాం ఏ మతమూ కులము చెడు చెప్పదు ఒక మనిషి తప్పు కులానికి మతానికి పూయకుడదు ప్రతి ఒక్కరూ మన దేశ సమాజానికి ఉపయోగ పడేలా ఆలోచనలు చేద్దాం మన దేశం బాగపడుతుంది జై భారత్
@Physicsteslaindia
@Physicsteslaindia 4 ай бұрын
అంతా ఒక్కటే రా....... మనుష్య జాతి
@avusamdevanna8878
@avusamdevanna8878 4 ай бұрын
@RameshBattu-xg2my nalanti vari Valle desham dari thapputhundi.. nen oka hinduvune kaani.e desham hinduvula sothu kadu
@dsahasprince9987
@dsahasprince9987 4 ай бұрын
అరెయ బోసిడికే రాజకారులకు Rss BJP ki ఎమి సంబాదం అవులే తెలంగానా sayuda వీరులు పోరాటం దానిలో హిందువుల బ్రమనుల reddy kulala వారు మిగతా కులాలను పికటినరు అందులో రాజకారులకు suport సేసినవారిలో హిందువు వునారు Jay సవుడ వీరులు BJP rss naa బొంగులో సంబాదం ఉండ బోసిడికే Election's కోసం కదాలు dengavadu BJP కుకలరా మకు రాజకార్ history తేలుసు నవాబు కింద ప్రజలను దోషుకునది పటేల్ నిజామిన హిందువులు Maa అదిలాబాద్ nirmal mancherial lo పటేల్ అనే హిందువులు chala డురాగతలు సేసరు
@shaikimamimamrajayaan631
@shaikimamimamrajayaan631 3 ай бұрын
అప్పట్లో మతం మారిన ముస్లింల తాత వీడి తాత ఒక్కడే అని అంటున్నాడు కదా అయితే వీడి తాత నవాబ్ ఏ కావచ్చు అందుకనే ఆక్రోషం కోపం వెళ్లగక్కుతున్నా డు
@shankerb6749
@shankerb6749 4 ай бұрын
దోచుకున్న సొమ్మును హిందువులులందరికి పంచండి చాలు
@khadeerahamed
@khadeerahamed 4 ай бұрын
Anduke lalkhila kutubminar charminar usmaniyaa universiti ippeudu use chestunna State Bank of India alifhad universiti and most visited places echaru 950 years palinchina total religion safe sivaji synyapati yevaru Akbar synyapati yavaru appdu anduru kalisi melasi undi ekkade palinchi ekkade sacharu kani British laga yemi dochuko poledu ee bjp Gujarat valla la alochichandi bro ee kulam hindu danger only bjp hayam lo ne history telusukondi
@arshadshaik6405
@arshadshaik6405 4 ай бұрын
Narayana Murthi mamulga dimpaledu 😂🎉
@janumalarajeswari6514
@janumalarajeswari6514 4 ай бұрын
ఇండియా లౌకిక దేశమా అది చెప్పండి నిజం చెప్పాలి ఇండియా లౌకిక దేశం అయితే ఇన్ని మతాలు ఎందుకు ఇన్ని కులాలు ఎందుకు అందరు అన్నలు తమ్ముళ్ల లాగానే ఉండాలిగా మరి నరేంద్ర మోడీ గారు మేరా ఇండియా అన్నాడు మరి మణిపూర్ లో అల్లర్లు తిరిగితే ఎందుకు వెళ్ళలేదు ఇండియా బిడ్డలకు ఏదైనా జరిగితే ముందుండి యుద్ధం చేయాలి కదా శత్రువుల మీద ఇది మన ఇండియాలో ఉన్న స్వార్థం ఇండియాను లౌకిక దేశమంటారు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో మూర్ఖులకే వదిలేయాలి
@sreenivasulusreenivasulu5281
@sreenivasulusreenivasulu5281 3 ай бұрын
మూర్ఖులకి జ్ఞాన మందులు బ్రో 🤣
@ajaykrishnasalugu827
@ajaykrishnasalugu827 4 ай бұрын
Great words from Narayana sir. Hats off to you sir to be so clear on your opnion. Good Sir!!
@khaleelahmmed8017
@khaleelahmmed8017 4 ай бұрын
super narayana murty gaaru
@venkatakonda6830
@venkatakonda6830 3 ай бұрын
చెప్పు లేకుండా చెప్పుతో కొట్టాడు నారాయణ అన్న The great narayana అన్న బలవంతంగా మతం మార్చితే అసలు హిందూ మతం ఉంటుందా???? బాబర్ time లో మారిపోయేది లేదా బ్రిటిష్ వారి టైంలో మారిపోయేది... నగ్నంగా బతుకమ్మ ఆడించారు అంటున్నావు అన్న... మాతంగి అనేది ఎక్కడిది అన్న చరిత్ర మాకు తెలుసు అన్న మోసం కుట్ర తెలుసు మేము చదవ కూడదు అని అనర్హులం అని సంభూకుడు మొదలుకొని మొన్నటి వరకు మా వారిని చంపారు గ్రంధాల జ్ఞానం కూడా తెలుసుకున్నాం అన్న కాబట్టి మౌనం చాలా మంచిది
@ssudareddy3336
@ssudareddy3336 4 ай бұрын
Narayana Murthy garu u r too great 🎉🎉🎉❤❤❤
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Hat's off to Narayana Murthy Garu for ever
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Really such a great person is our Narayana Murthy Garu
@shareefyoutubechanel5094
@shareefyoutubechanel5094 4 ай бұрын
@sadiqmd9498
@sadiqmd9498 4 ай бұрын
అందరికీ నమస్కారం రజాకారులు నిజాం సైనికులే అది వాస్తవం కానీ నిజాం కింద ఎవరైతే పని చేస్తున్నారో దొరలు గాని పట్టేలు గాని మిగతా ఏదేదో నిజాం మోచేతులు తాగే ప్రతి ఒక్కడు నిజాం ని అడ్డుపెట్టుకొని వలవల గడియల్లో ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజల చేత పన్నులు కట్టిస్తూ ఆడవాళ్లను మానభంగాలు చేస్తూ నిజాం పేరును బద్లాo చేసినారు అంతేగాని నిజాం వచ్చి మానభంగాలు చేయలేదు నిజాముద్దీన్ ఏది హత్య చేయలేదు వాళ్ల పేర్లు వాడుకొని వాళ్ళ మోషే నీళ్ళు తాగి ముండాకొడుకులు చేసిన తప్పుకి ఈరోజు నిజం బలైపోతున్నారు నిజాం ప్రభుత్వం చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయి దాని మీద మంచిగా సినిమా తీయండి ప్రజలు కొడితే
@inayatullashaik5526
@inayatullashaik5526 3 ай бұрын
Hinduvulaku muslimlaku matapichhi ledu mi swardam kosam prjalani vidagodutunnaru
@user-ei9rl9mi1p
@user-ei9rl9mi1p 3 ай бұрын
అసలు 33 కోట్ల దేవుళ్లలో రాముడు ఒక్కడే దేవుడా అర్థం చేసుకో అసలు దేవుడు మనిషి లో ఉన్నాడు ముందు మనిషిని మనిషి గా చూడండి అప్పుడు మన దేశం ప్రజా స్వామ్య హిందూ దేశంగా మారుతుంది.గుర్తు పెట్టుకోండి
@VishnuRam-ro4fe
@VishnuRam-ro4fe Ай бұрын
E Jantuvulonu Devudu vundadu manalni Create chesadu Edavalam Manam Devudu Manalo Enduku Vuntadu
@perisatyanarayana817
@perisatyanarayana817 4 ай бұрын
శంకరాచార్య అద్వైత సిద్ధాంతం ప్రకారం అందరి మనుషులు లో ఉన్న బ్రహ్మం ఒకటే.ఇంకా మతాలు మధ్య గొడవలు ఎందుకో బోధపడటం లేదు
@sivakumarbera8202
@sivakumarbera8202 4 ай бұрын
ఈ సత్యం మీకు తెలుసు వాళ్లకు తెలియదు కదా, వాళ్లకు దేవుడంటే ఒక వ్యక్తి ,మనకు మాత్రం సృష్టి. ఓం.
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Well said
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 4 ай бұрын
Janam baganevuntaru palakulu padavula daahamtho chicchupedathaaru
@anandkumarmadari8352
@anandkumarmadari8352 4 ай бұрын
BJP ki ..Razakar ki sambandham enti... Patel pachi Congress vaadhi..bjp Patel ni own chesukundi.. Ippudu Communist lu Chesina poraatanni..veellu own chesukuntunnaru... Telangana yuvatha ki baaga telusu..eedhi north India Kadu.. emotional avvadaniki..vote veyyadaniki..
@Muhammadssali-by8xo
@Muhammadssali-by8xo 4 ай бұрын
Narayana Murthy neeku laal salaam Anna
@LiFe-mq5sf
@LiFe-mq5sf 4 ай бұрын
ఈ సినిమాతో జనాలకి ఏదో చెప్పి ఓట్లు రప్పిస్తం అనుకున్నారు, అలా అని నేను తప్పు అనట్లేదు, చేశారు రజాకార్లు ప్రజల పైన హింస, ఎవరు చేయించారు ఇందులో ఎవరు ఎవరు ఉన్నారు కేవం రజకరు చేశారా వాళ్లకు పిలిపించి చేయించార ఈది కూడా కరెట్ గా ఉండాలి, కెవం ఓట్లు కోసం హిస్టరీ తారుమారు చేయకూడదు అని న అభి ప్రాయం, కదా,😅 ఆ పైవడు నారాయణా మూర్తిని పంపాడు, 😂😂 సభ్క మాలిక్ ఏక్ హై........మనసులు అనుకుంటున్నారు ఆలోచించింది ఒక్కటి అయింది ఒక్కటి. .😢...తప్పుచేసిన వడు కి నరక్మ ఉంటుంది , మంచి చేసిన వాడికి స్వర్గం ఉంటుంది, అది ఎవరైనా సరే...... ఇలోజుల్లో షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవుతాం అని, ఏది అంటే అది చూపిస్తున్నారు అది అంటే అది చేస్తున్నారు......ప్లీజ్ మారండి
@mallikarjunarao2122
@mallikarjunarao2122 4 ай бұрын
Telangana prajala patla jarigina maranakanda neeku votla kosam chesindhiga vunda. History ni marchipothara . Muslims ippudu kooda Bharat ni Islamic state cheyyali ane lakhyam tho hinduvula pai dhadulu cheyyadam leda. Jihad,land jihad,love jihadlu cheyyadam ledha.
@Rayalasimha
@Rayalasimha 4 ай бұрын
Narayananna Super star .. ika alanti Hero puttadu😅
@user-gz1zs3if6i
@user-gz1zs3if6i 4 ай бұрын
స్వాతంత్రము రాక ముందు మన దేశానికి వేరే దేశాలు పాలించాయి. అప్పుడు RSS ఎందుకు బ్రిటీష్ వాళ్ళ వైపు ఉండి స్వాతంత్ర ఉద్యమము లో పాల్గొన లేదు.ఇప్పుడు సడెన్ గా హిందువుల మీద , దేశము మీద ఎక్కడ లేని ప్రేమ,ఆవేశము, కోపము తో కూడిన మోడీ తాత మార్క్ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. మానవులంతా సమానులే అయితే గుజరాత్ అల్లర్లు, నరహింస , మణిపూర్ ప్రజల మీద హింస గురించి ఎందుకుమాట్లాడరు ఎందుకు , ఈ బీజేపీ supporters కు ఏమీ కావాలి, దేశము ఐక్యము గా, ప్రశాంతముగా గా ఉండ కూడదా, ఎప్పుడో జరిగిన స్వాతంత్రము కు ముందు విషయాల వల్ల ఉపయోగము ఏమీ ఉంది.
@bablusmart5121
@bablusmart5121 4 ай бұрын
Nijam bro...Matham tho rajakiyam chesthundhi BJP..chiii
@thandurimasala1364
@thandurimasala1364 4 ай бұрын
Arey yerri gudda... Gandhi gaadu RSS sabhyudu, netaji Subhash Chandra boss RSS sabhyudu. Bhagat Singh RSS sabhyudu, yentho mandhi desa bhakthulu puttuku vachindhi RSS nundera gorre. Orey gorre Netaji gaaru lekunte desaniki swatantram vachendhi kaadhu. Mundhu charitra chadhuvu
@mallikarjunarao2122
@mallikarjunarao2122 4 ай бұрын
Waste maatalu matladaku. Appudu BJP puttaledhu.
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 4 ай бұрын
Appudu poradina communistulanu maravadam dharmama mukhyamga venakabadinavargalavaaru
@avulamaheshyadav5446
@avulamaheshyadav5446 4 ай бұрын
We hindu respect to all religions in India
@blazing09
@blazing09 4 ай бұрын
And muslim also respects all
@thulasipandram8450
@thulasipandram8450 4 ай бұрын
Christian also respect to all...if they are in respectful...
@KarunakarKk-lm7wm
@KarunakarKk-lm7wm Ай бұрын
Andhuke modda gudsi potunnam
@saida5187
@saida5187 4 ай бұрын
Naranamurthy sir well said. Focus on how to remove poverty in india. Please read history of who are involved in getting independence. Don't play the caste politics.
@kalamgajula328
@kalamgajula328 4 ай бұрын
Narayana murti anna superr🎉🎉anna
@user-qk3yj3fu2k
@user-qk3yj3fu2k 4 ай бұрын
భారతదేశం ఎవడి సొత్తు కాదు హిందూ,ముస్లిం,క్రిష్టియన్,అందరూ బతికే హక్కు ఉన్న దేశం మతం ముఖ్యం కాదు అంటూనే,,,,, చాలా చక్కగా మతం గురించి మాట్లాడారు
@shaiksaleem9461
@shaiksaleem9461 4 ай бұрын
Excellent murthy sir🎉🎉🎉
@jamalmohammed6838
@jamalmohammed6838 4 ай бұрын
Mla don't know history of nizam. Only otu politics.
@StandforRight1998
@StandforRight1998 4 ай бұрын
Narayan Murthy garu spoke correctly. If you want to serve religion become priest and serve. But as political leaders need to serve everyone equally (no caste, religion,rich, poor etc). See the problems and suffering of the people help them. TRUE GOD will save HIS Religion and his People. We cannot save anything. GOD will take care of it.
@joelprayerteam5169
@joelprayerteam5169 4 ай бұрын
Narayana murthy garu king, Excellent speech, thank you so much
@Nathaniel-ub2hn
@Nathaniel-ub2hn 4 ай бұрын
murthy 🎉🎉🎉
@gbarnabas5314
@gbarnabas5314 4 ай бұрын
అరే జరిగి పోయిన దానిని తవ్వి తీస్తున్నవి మరల గొడవలు పెట్టడానికేన
@ChilukooriVamshiKrishna-fq7sc
@ChilukooriVamshiKrishna-fq7sc 4 ай бұрын
Ucha posukuntu intala paduko godavu ayitunay ani vallu mana temple meda masijd kattukuntu potharu repu mekutumbani apada vasthe police station court lo nyayam jarugutada ani nuvvu nammu thunnava
@shamlal586
@shamlal586 4 ай бұрын
అదే లేకుంటే ఒకనాటి అవారా రౌడీలు గీనాడు రాజభోగమెలా అనుభవిస్థారు?
@Farukhabdulla7010
@Farukhabdulla7010 4 ай бұрын
Election vastunnai kada edo okata tera lepali
@srinumaggam7758
@srinumaggam7758 4 ай бұрын
Narayanamurthi sir super
@user-xt5fg4kx6s
@user-xt5fg4kx6s 4 ай бұрын
Good person is our Narayana Murthy Garu
@mdazaruddin3774
@mdazaruddin3774 4 ай бұрын
Elanti valla matala valle matha godavalu jarguthunnai... India is for every indian...
@gopithorthi9908
@gopithorthi9908 4 ай бұрын
Super exallent murthi garu
@shaikzikki8546
@shaikzikki8546 4 ай бұрын
What about Manipur and ladakh
@chakravarthisandyapogu8056
@chakravarthisandyapogu8056 4 ай бұрын
Avadaba sothu kadu RAMUDU VOTE BANK KOSAM RAMUDINI INKOKOKARI KOSAM vadakandi first dhalithula midha JERIGEY dhadulani apandi next inka ano jeruguthuntai dhani pai dhrusti petandi anna MLA anaka oka vargam varu votu vestey geluvaru anna ani kulasthulu votu aney ayudham thoney E prajasyam lo MLA kani MP KANI AVUTARU ANNA JAI BHIM JAI BHARAT
@mdazaruddin3774
@mdazaruddin3774 4 ай бұрын
Well said R narayana moorthy sir...
@abdulchotu9290
@abdulchotu9290 4 ай бұрын
Yeppudu Muslims midha yedustharu na ra bai . Guaranty ga chepthuna pak r China other countries tho Godava ayithe first menu Muslims border lo untham ma pillalni pamputham . Miki ye hakku ledhu . Nidhi yentho e desham nadhi anthe Jai hind
@vasanthrasabandham
@vasanthrasabandham 3 ай бұрын
నారాయణ మూర్తి గారు ఎవరికి భయపడని వ్యక్తి. సూపర్ sir మీరు
@NRinfra
@NRinfra 4 ай бұрын
నారాయణ మూర్తి అన్న👌👌👌👌👌👌👌👌
@News9teluguvlogs
@News9teluguvlogs 4 ай бұрын
ఎంపీ ఎన్నికల ప్రచారం సినిమా కర్మరా బాబూ
@abdulkhadir7777
@abdulkhadir7777 4 ай бұрын
90MM Rod Dempaadu Narayana Murthy... Battayi gallaki😅
@talluriramesh4885
@talluriramesh4885 4 ай бұрын
జై R మూర్తి అన్నా ❤❤❤
@prathapecotraveller1992
@prathapecotraveller1992 4 ай бұрын
Great narayanamurthy anna
@BalakrishnaRao-gl6bv
@BalakrishnaRao-gl6bv 4 ай бұрын
Narayana Murthy garu 🎉🎉🎉
@ansaaralimohammed7060
@ansaaralimohammed7060 4 ай бұрын
Narayana Murthy sir super
@tajunaz03
@tajunaz03 4 ай бұрын
I am proud to be Indian I love u my india
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Ай бұрын
*✅💯అన్నగారు హిందువులకు హిందువులే శత్రువులు అయినక లవ్ జిహాద్ లు ఎలా ఆపగలరు? వారి నిబద్ధత ముందు మన పిట్ట కథల ఆచరణ ఎంత? బ్రాహ్మణ బనియాలే మిగత BC SC ST లను మనుషులుగా చూడక మహిళలకు ఆదరణ చూపక పోతే వాడు ఎలా హిందూ మతాన్ని గౌరవిస్తాడు? అగ్రవర్ణాల వివక్షత స్వార్థమే ఇవన్నిటికీ కారణం? నీకు గౌరవం కోరకు మతం కావాలి, ఉద్యోగ అర్హతకు కులం కావాలి అన్నింటిలో ఎక్కడ అర్హత కావాలో అక్కడ విద్యా అర్హత మరియూ కులాన్ని వాడుకొని తొక్కేస్తున్నారు ఇంకెక్కడి సమానత్వం హిందూ మతంలో? ఇప్పుడు హిందూ మతం అంతరించిపోయే స్థితికి చేరుకుంది కారణం మీరే. హిందూ మతానికి బ్రాహ్మణ బనియాలే శత్రువులని అందరూ అబిప్రాయపడుతున్నారు. మీ నోటికి చేతలకు చాల తేడా ఉంది. సనాతన అంటే వెనక్కు తీసుకెళ్ళడమే కదా! మరి ఒక దిక్కు వానికి ఎక్కడ సమానత్వం ఇవ్వక నీకు లాభం ఉన్న దగ్గర హిందూ మతం అంటే ఎదుటోడు పిచ్చోడా?. అది మీ వల్లనే పూర్తిగా అంతరించి పోతుంది చుడండి. మహా అంటే ఇంకో 20-25 ఎల్లు ఎంత మంది తొడిలోచ్చినా ఇక ఆపలేరు కారణం సమానత్వం లేకపోవడమే. కథలు చెపితే విను కాలం పోయింది బ్రదర్. నీ పొక్క నిండదానికి కులం కావాలి మరి వాని పొక్క సంగతి వాని ఆత్మగౌరవం కథ?. మీకు సపోర్ట్ చేస్తున్నట్లు కనబడుతున్నార అసలు ద్రోహులు హిందూ మతానికి వారే. మీరు మారరు కనక అది మారిపోక తప్పదు. రాజ్యంగం మార్చాలని అనుకున్నప్పుడే మీ కథ RSS తోనే చివరి అంకానికి చేరింది. జైభీమ్ జైభారత్ 🇮🇳 అందరినీ గౌరవించండి అప్పుడే హిందువులo✅💯🇮🇳*
@ranjithvelpula5869
@ranjithvelpula5869 4 ай бұрын
Jai Bheem R narayna murthai Good message
@sudhakarworld4895
@sudhakarworld4895 4 ай бұрын
నారాయణ మూర్తి సూపర్
@Rameshkumar-qw5ug
@Rameshkumar-qw5ug 4 ай бұрын
వెదవ
@syedpeershaik1983
@syedpeershaik1983 4 ай бұрын
హైదరాబాద్ రజాకార్ల అరాచకాలను సిల్వర్ స్క్రీన్ పై చూపినట్లు ట్రావన్స్ కోర్ రాజుల అరాచకాలను ప్రజాస్వామ్యంలో గుజరాత్ మారణ హోమానికి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా వీరి అరాచకాలను కూడా సిల్వర్ స్క్రీన్ పై చూపండి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు కను సన్ననలో కారం చేడు చుండూరు అరాచక మూకుమ్మడి హత్యలు 2014 నుండి బీజేపీ ప్రభుత్వంలో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రిస్టియన్ బౌద్దా సామజిక వర్గాలను గోమాత పేరుతో ఎలా బ్రతికి వుండగానే నరకం చూపుతూ కిరాతకంగా చంపడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ మీదా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న సామూహిక మానభంగాలు హత్యలు దహనాలు మొదలైన మారణ కాండల ను కూడా సిల్వర్ స్క్రీన్ పై చూప గలిగితే నిర్మాత నారాయణ రెడ్డి గారికి సినిమా రచయితకు దర్శకుని ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తారు ప్రజలు చంపిన రజాకార్లు చనిపోయిన అమాయక ప్రజలు ఆ రాచరిక కాలం నాటి అరాచకాలను తిరగ దొడి ఏమి సాధిస్తారు బీజేపీ వారు అధికారం మారణ హోమం తప్పించి!? అఖండ భారత దేశంలో ఆసియా ఉపఖండంలో నే కాదు ప్రపంచం అంతా రాజరిక పాలనను చరిత్ర తిరగేసి చూస్తే ప్రతి రాజ్యంలో రజాకార్లు ఉన్నారు వారినీ వ్యతిరేకించే వారిపై అరాచకాలు కొనసాగించారు ఏ రాజ్యం ఎరాజు కుడా రజాకార్లకు తీసిపోడు అనేది జగమెరిగిన సత్యం చరిత్ర చెబుతున్న నగ్న సత్యం. ఇప్పుడు బీజేపీ చేస్తూన్న పాలన రజాకార్లను గుర్తు చెయ్యడం లేదు అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్ప గలరా నిజాయితీగా!? ఓక పార్టీ అధికారంలోకి రావాలి అంటే హిందూ VS దళిత గిరిజన బడుగు బలహీన ముస్లిం క్రిస్టియన్ అనే లా అయిపోయింది బీజేపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సమానంగా చూస్తే హిందూ మతాన్ని వదిలి ఇతర మతాలలోకి ఎందుకు వెళతారు!? మొదట మను ధర్మశాస్త్రాన్ని తగల బెట్టి భారతీయులు అంతా హిందువులే అందరికీ సమాన హక్కులు వున్నాయి ఒకరి బిడ్డలను మరొకరు వివాహాలు చేసుకోవచ్చు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర కడజాతి వారు అంతా కలిసి ఓకే కుటుంబంగా ఒకే కంచంలో తిన వచ్చు ఒకే మంచంలో నిద్రించే హక్కులూ ఇస్తే అమలు చేస్తే ప్రపంచం అంతా హిందూ మతము మాత్రమే ఉంటుంది. ఆర్యుల దేవుడు రాముడు పోయి హిందువుల దేవుడు శివుడు పరమ శివుడు ముక్కంటి ఏకేశ్వరుడు ఒక్కడే ప్రపంచం అంతా దేవుడిగా ఉంటాడు.ఓంనమః శివాయ.8919992641
@ramakrishnamurthi2489
@ramakrishnamurthi2489 2 ай бұрын
Hmm ala aite arhatha vunna vallaki niru pedha vallaki matrame reservation ivvali
@syedpeershaik1983
@syedpeershaik1983 2 ай бұрын
@@ramakrishnamurthi2489 సామజికంగా ఆర్థికంగా విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో వెనుక పడిన ప్రతి ఒక్కరికీ రిజర్వేషన్లు అమలు చెయ్యాలి
@ashusenbasha9226
@ashusenbasha9226 4 ай бұрын
బీజేపీ వాళ్ళ కి ఉచ్చ కారి పోయింది
@sanjayduttdutt8719
@sanjayduttdutt8719 4 ай бұрын
Aa uchha nuvvu taginava😂😂😂
@ashusenbasha9226
@ashusenbasha9226 4 ай бұрын
@@sanjayduttdutt8719 నువ్వు తాగుతున్నావు కదరా ప్రజ్ఞా సింగ్ తాకుర్ ది 😀
@krishpallapu5232
@krishpallapu5232 3 ай бұрын
కారేది ఉచ్చ కాదురా నీ పె... 0 పూ... లో రసం
@VaRuN.87
@VaRuN.87 4 ай бұрын
99% Hyderabadis don't know Deccan story...
@siddusiddu2934
@siddusiddu2934 4 ай бұрын
Hindhu muslim christians enti bro inka entha manchi education cheystu inka matam andhi raa Babu all catageri s all equal we are all Indians don't pulis religion s
@vinaykumartalari3138
@vinaykumartalari3138 4 ай бұрын
ప్రపంచంలో ఉన్న మనుషులందరి డిఎన్ఎ ఒక్కటే వి ఆర్ ఓ సిఫిలిస్
@jakeer55
@jakeer55 4 ай бұрын
Produce the evidence that babar destroyed temple and built masjid in ayodhya The Supreme Court had given the judgement not based on the evidence but the sentiments of people.
@mobadiah7752
@mobadiah7752 4 ай бұрын
Good massage thankyou Murthy Anna garu better society 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 good India great information
@vramana1471
@vramana1471 4 ай бұрын
ఎలక్షన్లకు దేవుని వాడకండి రా
@akbarmoghal6491
@akbarmoghal6491 4 ай бұрын
Super speech narayanamurti garu
@arvasantha7628
@arvasantha7628 4 ай бұрын
😂, aalage science and technology గురించి చెప్పండి సర్ జీ జై భీమ్
@telugupillavideos
@telugupillavideos Ай бұрын
సెక్యులర్ దేశం మనది...✊✊ అందరు కలిసి ఉండాలి..✊✊🇮🇳🇮🇳
@mattiprasad6095
@mattiprasad6095 4 ай бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 🤝🏼✊🏻🤝🏼
@DTeducations
@DTeducations 4 ай бұрын
Jai shree ram
@parribhaskar8256
@parribhaskar8256 4 ай бұрын
Narayan murthy super👍👍👍👍👍👌💐
@godalasunilkumarsunilkumar9524
@godalasunilkumarsunilkumar9524 4 ай бұрын
Anna super manashulu antha okkate Ani annavu yes v r Indians ❤
@mohdnaseeruddin8113
@mohdnaseeruddin8113 3 ай бұрын
Narayana Murthy gaari paadalaku Vela Vela vandaanaalu
@Chand.6872official
@Chand.6872official 3 ай бұрын
అన్ని దేశాలు ఆర్థికంగా అన్ని కులాలు కలిసి కట్టుగా ఎక్కడికో ముందుకు వెళుతుంటే మనం ఇంకా కులం కులం అని కొట్టుకు చూస్తున్నాం 🤦ఎవరు ఏం చెప్పినా ఇది ఇండియా 🇮🇳ఎవడబ్బ సొత్తు కాదు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ భాయ్ భాయ్ 🤝💪✊💚 జైహింద్ భారత్ మాతాకీ జై ❤
@ramakrishnamurthi2489
@ramakrishnamurthi2489 2 ай бұрын
Anni deshala prajalu mana kanna ekkuvaga matha pichi tho kottuku chastunnaru maname kastha better😂
@januharley3461
@januharley3461 4 ай бұрын
Your super sir we are one ☝️
@user-hr4iu1jg5w
@user-hr4iu1jg5w 4 ай бұрын
నారాయణన మీకు వందనం.
@telanganakurradu143
@telanganakurradu143 4 ай бұрын
మా విలేజ్ లొ కూడా బట్టలు విప్పి బతుకమ్మ ఆడించ్చారంట అన్న, మా తాత నానమ్మ ఓల్డ్ ఏజ్ తాతలు అమ్మలు చెప్తే,, విన్నాము,, ఓల్డ్ వరంగల్,, చేరియల్, ముస్త్యాల విలేజ్ లొ తెలంగాణ పోరు తెలంగాణ నినాదం స్టార్ట్ అయింది,, ఇ గడ్డ పై నే అన్న,, బట్ బయట కీ తీసుకొచ్చే నాయకులు లేరు అన్న,, బైరానుపల్లి మాకు 13 km అన్న 😭😭😭, చేరియల్, మద్దూర్, నరమెట్ట హుస్నాబాద్,, పోరు గ్రామాలు అన్న మావి 🙏🙏🙏🙏🙏, ఇంకా చాలా ఉన్నాయ్ అన్న,, చెప్పాలేనివి మూవీ తెలంగాణ పోరులు అందరు చూడాలి తెలంగాణ లొ ప్రతి ఒక్కరూ చూడాలి ఆదరించాలి ఇ సినిమా నీ
@therisasistersselvisofi9255
@therisasistersselvisofi9255 3 ай бұрын
అసలు ఈ మతాలు, కులాలు అనేవి వారి వారి పర్సనల్ విషయాలు... దయ చేసి ప్లీజ్ ఈ మత, కుల గొడవలు చేయ్యకండి 🙏🏻.. ఈ గొడవల వల్ల ప్రేమ వివాహాల కి, ఉద్యోగాలకి, స్నేహితులకి అందరికి ఇవి విబేధాలు తెప్పిస్తున్నాయి... అన్నీ మతాలు కలిసి సంతోషముగా ఉండగలము.. ఇలాంటి మతోన్మాధులు అందరూ మారినప్పుడు... మన మతాన్ని ఆచరించాలి, ఇతర మతాన్ని గౌరవించాలి.. ఈ ఒక్కటి అందరూ నేర్చుకంటే.. మన భారత దేశం ఒక ఆదర్శ దేశముగా మారుతుంది.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bharathdhonigoudvempalli8081
@bharathdhonigoudvempalli8081 4 ай бұрын
రాకేష్ రెడ్డి అన్నగారు నువ్వు గ్రేట్ అన్న నీ పదాలకు వందనాలు అన్న
@godalasunilkumarsunilkumar9524
@godalasunilkumarsunilkumar9524 4 ай бұрын
Ye ooru raa nidi
@funstar2812
@funstar2812 4 ай бұрын
@@godalasunilkumarsunilkumar9524needi ye oru ra ora kukka
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 2 ай бұрын
Andh bhakt
@funstar2812
@funstar2812 2 ай бұрын
@@AnantharaoMekala-lh5ij gorre bidda? 🐑
@mahommadamjathkhan6363
@mahommadamjathkhan6363 4 ай бұрын
Narayana murthi garu🙏
@AjayGangi-bb6ch
@AjayGangi-bb6ch 3 ай бұрын
హిందూ ముస్లిం ఒకటిగా ఉంది అన్న మాట లేదు నీ దగ్గర గడిచిన చరిత్రలు చెప్పుకుంటూ దూరం ఉంటే తప్ప ఏమీ లేదు ఇందులో ఏమైనా కష్టాల పాలు అయితే మేము అయినం దళితులు వివక్షకు గురైన తిండికి గురైన కట్టుబట్ట కు మర్డర్ లకు మానభంగాలకు నువ్వు ఏం గురైనా రా బాయి నీతులు చెప్పుడు తప్ప తెగ దుఃఖం వస్తుంది మాట్లాడితే
@faizahamedshaik6842
@faizahamedshaik6842 4 ай бұрын
Narayna Murthy super ga chepparu.....Mera Bharat Mahan
@shaikhafejullashaik7975
@shaikhafejullashaik7975 4 ай бұрын
Narayan Murthy super 💯 very good speech
@narendranath3529
@narendranath3529 20 күн бұрын
80% జనాభా హిందువులు ఉన్నపుడు మేం బతకాలి మేం బతకాలి అంటే కేవలం ఓట్లకోసం హిందువులను భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు .
@crownvarlas8583
@crownvarlas8583 2 ай бұрын
అబ్బా!!!! భౌతిక దేవాలయాన్ని కూల్చారని ఆవేదనతో కమిలిపోతున్నారే 50 కి పైగా వృత్తులవారిని అనగా శూద్రులను అణిచివేతకు పీడనానికి గురిచేసిన ఆర్యులు మీకు కానరాలేదా?? మా శూద్రులను దేవదాసీ పేరిట అత్యాచారాలు, బాల్య వివాహాలు, సతీసహగమనం ఎన్నో ఘోరాలను ప్రోత్సహించిన ఆర్యుల సంగతి ఏంటి??? ముస్లింలు, క్రైస్తవుల మీద పడి ఏడ్చి సావకండి అది ఎలా అందరిని ఆకట్టుకుందో దాన్ని పసిగట్టండి మన హైందవ ధర్మాలు ఏవైనా గొప్పవి ఉంటే వాటిని ప్రచారం చేయండి మత విద్వేషాలు కాదు ప్రచారం చేసేది😢
@universalgodsministries5256
@universalgodsministries5256 4 ай бұрын
Narayana garu🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏
@venkagounisrinivasgoud878
@venkagounisrinivasgoud878 4 ай бұрын
జై హిందూ జై బిజెపి రాకేషన్న సూపర్
@medical277
@medical277 4 ай бұрын
పాకిస్తాన్ ఒక వేస్ట్,అందులో మన గుడులు ఉంటే లాభం లేదు, కానీ అబుదాబి లాంటి గ్రేట్ రియల్ ముస్లిం కంట్రీ లో ఏ రోజు మా హిందూ గుడి కడుతున్నారు,ఓకే,పాకిస్తాన్ తో కంపేర్ చేయొద్దు,జై మోడీ ji
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 86 МЛН
R Narayana Murthy Speech At Mondodu Audio Release
3:31
TeluguOne
Рет қаралды 487 М.
Nandamuri Balakrishna Superb Speech @ Aravinda Sametha Success Meet
17:50
Haarika & Hassine Creations
Рет қаралды 1,6 МЛН