No video

Comedian and Director Lanka Satyam - హాస్యనటుడు, దర్శకుడు లంక సత్యం

  Рет қаралды 28,760

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Пікірлер: 61
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 2 жыл бұрын
నాకు అత్యంత ఇష్టమైన నటుడు. ఆయనంటే అత్యంత అభిమానం.ఇష్టం.. ఆయనేమైనారా అని నాకు పజిల్ గా ఉండేది. ఆయన గురించి సమగ్ర సమాచారం మీరు పరిశోధించి మాకందించినందుకు మీకు సదా కృతజ్ఞుడిని
@challasatyanarayana8782
@challasatyanarayana8782 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది సార్, మరుగునపడిన అరుదైన కళాకారులు సత్యం గారు.మీ ఎపిసోడ్ చూసే వరకు ఆయన పేరు తెలియని అభిమాని పి.ధన్యవాదములు సార్.మీకృషి అధ్బుతంగా ఉంది.
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
విది సహకరించని ప్రతిభ కలిగిన దురదృష్టం వెంటడిన మంచి నటుడు మరియు దర్సకుడు.
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 2 жыл бұрын
నింగి కెగసిన తారా జువ్వలు కొన్నయితే, నేలకొరిగి సినీ ప్రవాహం లో కొట్టుకు పోయి న తారలు చాలా , దురదృష్టం ను ఎవరు సరిదిద్ద లేరు కదా , లంకసత్యం గారి గురించి చక్కగా వివరించారు 🙏👍
@narsimharao7400
@narsimharao7400 2 жыл бұрын
ఎప్పటి నటులు ,ఎప్పటి సినిమాలు మీ పరిశోధన అద్భుతం సర్.ఈ నాటి తరానికి మీరు అందిస్తున్న విశేషాలకు hatsuap సర్. ఒకే టికెట్ పై 3 సినిమాలు సూపర్. ఈ సినిమాల పేర్లు కూడా ఫస్ట్ టైం వినడం.అభినందనలు సర్
@gurralasankarrao6239
@gurralasankarrao6239 2 жыл бұрын
మీరు chala great Sir. దయచేసి మిక్కిలినేని గారి GURINCHI చెప్పండి SIR🙏🏻🙏🏻🙏🏻
@mandadiapparao5462
@mandadiapparao5462 2 жыл бұрын
మీకు,నమస్కారాలు సర్,ఎంత కష్టపడ్డారు సర్. హాట్సాఫ్.
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
మంచి నటుడు.. విశిష్టమైన వాచకం, హావభావాలు ఆయన ప్రత్యేకత..!! ప్రతిభ ఎక్కువ.. అదృష్టం తక్కువ ఉన్న ఓ ఆణిముత్యం.. మన లంక సత్యం..!!
@g.r.smurthy2542
@g.r.smurthy2542 2 жыл бұрын
చాలా గొప్ప పరిశోధన చేసి ఈ లంక సత్యం గారిని గూర్చి చెప్పడం అసాధారణ మైన విషయం గురువు గారు
@cmani8616
@cmani8616 2 жыл бұрын
Kiran prabha gaaru dhanyavaadaalu your presentations are excellent. You are doing a great job Tq.I am a great fan of Mahanati Savitri gaaru Eeroju Lanka Satyam gaari gurinchina mee talk show vinnanu Satyam gaaru still photo grapherSavitri gaaru vachina kottalo aame photos teesharani chadivaanu. Atuvanti Great director,actor ,allrounder Satyam gaarini gurinchi vini santoshinchaanu meeku naa blessings. 1940 to 1963 varaku adi oka golden period atuvanti actors actressess& directors future lo malli puttaru Thankq sir Mrs Mani Devaraj Sec'bad
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
👍👍👍👍Thanks Kiran prabha garu. He is good actor.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹
@raojayaram3821
@raojayaram3821 2 жыл бұрын
I appreciate your efforts to know the life of artists of and their service to the industry from the early period of cinema. Lanka is a good comedian than a director. I salute to the veteran artist.
@venkataraov9684
@venkataraov9684 2 жыл бұрын
కొన్న సినిమాలు చూశాం .కానీ, ఇంత ప్రతిభ వున్న వ్యక్తి అని ఇప్పుడే తెలిసింది.
@venkatasatyaarunakumar2477
@venkatasatyaarunakumar2477 2 жыл бұрын
కిరణ్ గారు నల్ల రామమూర్తి గారి జీవిత చరిత్ర గురించి చెప్పండి. ఓల్డ్ పిక్చర్స్ లో చాలా సినిమాల్లో నటించారు. డ్రామా ఆర్టిస్ట్ సీన్ యాక్టర్.
@satyavathidevi7477
@satyavathidevi7477 2 жыл бұрын
Kiran prabha garu i wants to see you once i know your wife kanti garu mee menakodalu diyejoyti iam aged 83 years if you will come to Hyd bad. on any occation i will try to see you may sai bless you babu
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 2 жыл бұрын
జన గామ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో లంక సత్యం బయట పడిన విషయం మీరు చెప్పిన దానికంటే భిన్నంగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. పత్రికల ప్రకారం మొదటి తరగతి లో ప్రయాణిస్తున్న సత్యం గారిని పరామ ర్మించ డానికి వచ్చిన అతని స్నేహి తులు అతని " పరిస్థితి" ని గమనించి అతణ్ణి రైలు నుంచి దింపుకొని తమతో తీసుకెళ్లారనీ తరువాత రైలు ప్రమాదానికి గురైందని సమాచారం.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
రామచంద్రగారూ.. ఆ సమాచారం నేను కూడా చదివానండీ.. ఐతే సత్యం గారి కుమారుడు ఆ వార్తను ఖండించారు. అందువల్ల వారి అబ్బాయి చెప్పిన వెర్షనే నేను టాక్ షోలో చేర్చాను..
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 2 жыл бұрын
@@KoumudiKiranprabha గారూ! కృతజ్ఞతలు
@venkatappaiahgudipudi7378
@venkatappaiahgudipudi7378 3 ай бұрын
😮😊​@@ramachandrasrikantam5878
@klknowledgehub8821
@klknowledgehub8821 2 жыл бұрын
అద్భుతంగా వివరించారు సర్... ధన్యవాదాలు..
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
Really good video.Very few people know Lanka Satyam as good comedian and director. Idea of Kiran prabha ,novelty.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
ధన్యవాదాలండీ..
@guthirajeswaararao7823
@guthirajeswaararao7823 2 жыл бұрын
అద్భుతమైన సమాచారం సేకరించి... అరటిపండు వలిచిపెట్టినట్టు లంక సత్యం గారి గూర్చి నేటి తరానికి తెలియజేసిన మీకు శత సహస్ర వందనాలు... ధన్యవాదాలు.... నమస్కారాలు !!
@sudhakaryadavilli8584
@sudhakaryadavilli8584 2 жыл бұрын
Hectic work gave fruitful results to Sri Kiran Prabha garu.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
ధన్యవాదాలు.. సుధాకర్ గారూ..
@venkatrao8617
@venkatrao8617 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు.. ఇలా వె లు గులోకి రాని మహనీయలు ఎందరో... ఎంతటి ప్రతిభ వున్నా... పిశారంతా అదృష్టం కూడా vundali
@prasadkvs7424
@prasadkvs7424 2 жыл бұрын
Oh ! My God What a talent artist at those time technology in progress. I salute gems of film industry.
@mallikarjunamarthati6981
@mallikarjunamarthati6981 2 жыл бұрын
మీ వ్యాఖ్యనంలో భాష చక్కగా ఉంది.
@santhikhande1900
@santhikhande1900 2 жыл бұрын
నమస్తే అండి కిరణ ప్రభ గారు 🙏🏻 లంకా సత్యం గారి గురించి ఇంత వరకు చాలా మందికి తెలియదు meeru Mee vlog dwara andariki teliyacheseru 🙏🏻 dhanyvadalu meeku 😊 నేను వీరిని gulebhakavali కథ లో ఇంకా jagadekaveeruni కథ లో చూసేను ఇంకా మీరు చెప్పిన బారిస్టర్ paarvateesem novel ni nenu KZfaq channel audio lo vinnanu sir naaku chala nachindi🙏🏻
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Bhishma lo Sakuni ga aayana baga natinchadu Jagadekaveeruni katha lo dushtabuddhi gala tammudia aayana natana chala bavuntundi
@Pulihara
@Pulihara 2 жыл бұрын
Your introduction of veteran artists is so great. Really thankful to you indeed
@pushparao6922
@pushparao6922 8 ай бұрын
Good narration. ThanQ Sir.
@bapatlanageswararao7640
@bapatlanageswararao7640 2 жыл бұрын
బారిష్టర్ పార్వతీశం సినిమా చూడలేదుకాని వరలక్ష్మి గారి "వెళ్ళిరావోయీ ప్రియుడా ,లండన్ వెళ్లి రావోయి ప్రియుడా " ...పాట విన్నాను సర్ ..(పాట లో కొన్ని పదాలు నేను తప్పు రాసి ఉంటె సారీ సర్ )
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 2 жыл бұрын
Great person , thank you sir
@sharmagub5433
@sharmagub5433 2 жыл бұрын
Chaala goppa research chesaru. LS Gary direction chesaru Anna vishyam chaalaa mandiki theliyadu
@ponnurisambasivarao2691
@ponnurisambasivarao2691 2 жыл бұрын
Tnq sir
@muralidharholla7699
@muralidharholla7699 7 ай бұрын
Great man's story
@narayanamurthyvelamuri812
@narayanamurthyvelamuri812 Жыл бұрын
🙏Maa Thathagari cinima 🪗prasthaanam gurinchi 🎻 yentho Adbutham ga vivarinchinandhuku kruthajnathalu Sir @NarayanaMurty🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pinnintisekhar10
@pinnintisekhar10 2 жыл бұрын
సార్ SV రంగారావు గారు గురించి కూడా చెప్పండి
@kdeekshitulu31
@kdeekshitulu31 2 жыл бұрын
Excellent sir
@wisdomstar1238
@wisdomstar1238 2 жыл бұрын
Raam. Kurnool Naa age 72 years mee program Ippude choisanu. Chala Chala krishi Chris vishalau Chala kastapadi. Sekarichararu
@nagavenil7584
@nagavenil7584 2 жыл бұрын
Thank u for the valuable information about Lanka satyam I have seen some movies but did not know about him some people have yogaytha but yogamu udediledu have so much talent but not recognized by the people thank u once again for ur efforts waiting for the next week.
@venkatappaiahgudipudi7378
@venkatappaiahgudipudi7378 6 ай бұрын
Very much gratefull for the information. I guess the role of Lanka satyam in Uyyala Jampala as Tata Rao
@KrishnaKumar-sn5qp
@KrishnaKumar-sn5qp 2 жыл бұрын
Excellent efforts sir , you are great.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
శ్రీ లంక సత్యం గారి గురించి అనేక విషయాలను తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@khajavali2971
@khajavali2971 2 жыл бұрын
Thaks, alot, sir. Khajavali. Gooty.
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
Pl.correct the role of Lanka Satyam inSri Venkateswara mahattam.
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
👌
@sunithan4368
@sunithan4368 2 жыл бұрын
🌹🌹
@g.kstudeos7485
@g.kstudeos7485 2 жыл бұрын
Sir MGR gari meeda, NTR gaari meeda chesinatte Dr.Rajkumar gari meeda oka video cheyyandi please
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
Pl.make episode on Kolla Satyam,acted in quite a good no.of films in Madras Telugu Cinema.
@wisdomstar1238
@wisdomstar1238 2 жыл бұрын
Sailaja. Kurnool Chala kastapadi vishayalu Sekaricharu
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
వీలు చూసుకుని.. M. బాలయ్య గారి గురించి కూడా చెప్పగలరు..!! కృతజ్ఞతలతో..!!
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
Pl.make video on JV Ramana Murthy,early actor from Vijayanagaram,Later,his brother JV Somayajulu.
@rajaryan6795
@rajaryan6795 Жыл бұрын
Why Bangla ads in Odisha?
@muralibantu9244
@muralibantu9244 2 жыл бұрын
Sir meeru chestuna help chala goppadi mi videos chala bagunnuay alage Business man life stories books chepandi please
@gonthinaramarao2627
@gonthinaramarao2627 2 жыл бұрын
SEEN FULL ON 23-11-2021
@ravi281
@ravi281 2 жыл бұрын
is Mala Pilla released in 1938 the first Telugu movie based on a novel? Mala Pilla is also a novel written by Unnava Lakshminarayana garu. Though some have given the credited to Sri, Gudipati Venkata Chalam, Kiran Prabha Garu please clarify. Regards
@tkrishnakumar9000
@tkrishnakumar9000 2 жыл бұрын
Hindhi movie Paakeeja lo photo graphy gurinchi koolankushamu ga vivarincha valasinadiga praardhana.
@SubrahmanyamNishtala
@SubrahmanyamNishtala 2 жыл бұрын
రెండవ కుమార్తె విజయనగరం దగ్గర నెల్లిమర్ల. మూడవ కుమార్తె సీతాదేవిది హైదరాబాదు.
@h.vnagalakshmi5753
@h.vnagalakshmi5753 2 жыл бұрын
Kiran గారు మీ మొబైల్ no పెట్టగలరు
KiranPrabha Talk Show on first movie of Sri.SP Balu
41:48
Kiran Prabha
Рет қаралды 32 М.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 23 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 18 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 23 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44