Creative thinks lo andhuku cheyadam ledhu🤔?// Gangajala battu //gangajalavenkyofficial//

  Рет қаралды 139,091

GanGaJala,Official

GanGaJala,Official

27 күн бұрын

Song :fivili-tropical bird
Music provide by vlog no copyright music
Song link : • FIVILI - Tropical Bird...

Пікірлер: 222
@ajaygoud1
@ajaygoud1 22 күн бұрын
Venkatesh bro rakapote ni life baguntunde ...😮
@laduGopal201
@laduGopal201 15 күн бұрын
Right answer 😭
@rishwanthofficial1432
@rishwanthofficial1432 3 күн бұрын
Paka bro
@reddyca199o
@reddyca199o 24 күн бұрын
Creative thinking lekhapothe miru yavaro telidhu....life ichina valaki mosam cheyaku.....
@rajkiranreddy6773
@rajkiranreddy6773 24 күн бұрын
హాయ్ గంగా జల... ఎలా ఉన్నారు బాగుండాలని నే కోరుకుంటాను.... ఒకప్పటి అభిమానిగా. ఈ రోజు ఎందుకో గుర్తువచ్చావు. తీరా చూస్తే.... శ్రీ గురించి గూర్చి చెప్పే విషయం ఎందుకో అబ్బెట్టు లేదు గంగా.. ( ను ఏమనకున్నా ...సరే ) అది మాకు చెప్పడం కన్నా... నీకు నువ్వు చూసుకుంటూ చెప్పుకో ... అప్పుడు నీ కళ్లను చూడు. వాస్తవం నీకు కనిపిస్తే చాలు. ఇక చివరగా నే చెప్పేది ఒక్కటే.. క్రియేటివ్ అనేది ఒక పాఠశాల వంటిది. అందులో గురువు ఆశీస్సులు అంటే మరింత భవిషత్తు బాగుటుంది. శ్రీ ఆశీర్వాదం తో కథలను సృష్టించు వీడియో లను తీయు... కష్టపడు...... మీరిద్దరూ అనుకున్నది సాధించండి. నాదొక కోరిక .... శ్రీ తియాలనుకున్న సినిమా కు మీరంతా ( క్రియేటివ్ నుండి వెళ్లిన వాళ్ళు ) కలిసి తనకి సాయంగా ఉంటామని ఒక్కమాట ఇస్తే తనకి. కొండంత బలం తో అతి త్వరలో నాకు తెలిసి శ్రీ తప్పకుండా ఒక వండర్ సృష్టించగలడు. ఆ నమ్మకం నాలో కొండంత ఉంది. నాకు కథలను సృష్టించడం.. వీడియోలను డైరెక్టెడ్ చేయడం చాలా ఇష్టం సినిమాలపై ప్రేమ ఏర్పడినప్పుడు నుండి. ఇంకా చెప్పాలంటే.... శ్రీ గెలిస్తే నేను సాధించాను అని నాలో గర్వంగా అనుకుంటాను. మొత్తానికి ... ఈ రోజు గుర్తుకువచ్చి ( పాత వీడియోలను అన్ని చూశాను ) ను కూడా బాగుండాలి.... అందరితో కలిసి ఉండాలి.. అందరిలో ను ఉండాలి.... బై.. గంగా జలా నా మాటలు తప్పో ఒప్పో తెలీదు కానీ.. మన చుట్టూ ఉండేవారిలో ఇలా చెప్పేవారు ఉండాలి . ఉండాలి కూడా.. మొత్తానికి నా మాటలను స్వాగతిస్తావని ఆశిస్తున్నా ...
@gstejapatel7723
@gstejapatel7723 25 күн бұрын
అన్నము పెట్టిన వాళ్లని😢 మరచిపోవద్దు.. God bless you
@A_ram-ke8ux
@A_ram-ke8ux 25 күн бұрын
మేం శ్రీని ఒప్పిస్తాం మీరు మళ్ళీ క్రియేట్ థింగ్స్ లో జాయిన్ కండి మీరందరూ కలిసి వీడియోస్ తీస్తేనే బాగుంటుంది
@rajeshwaribathini3275
@rajeshwaribathini3275 26 күн бұрын
Bayam enduku first a chanel gurinchi sri ki chepte sathwikanu support chesinattu ninnu support chesevallu
@JaiChittiAkka
@JaiChittiAkka 26 күн бұрын
Antha fake ah channel siri a create chesi sathwika dhi own ani annad..but kadhu revenue athanike velthadhii
@sathishuppulamudhiraj2176
@sathishuppulamudhiraj2176 26 күн бұрын
Neeku cheppinda​@@JaiChittiAkka
@rajendharrachamalla915
@rajendharrachamalla915 24 күн бұрын
​@@JaiChittiAkka Sri Alantivaadu kadu aa chanel sathwika de andulo vacche mani kuda thanake isthunnadu
@rajkumarmudhiraj4793
@rajkumarmudhiraj4793 24 күн бұрын
​@@rajendharrachamalla915avunu bro
@memesrajaa301
@memesrajaa301 23 күн бұрын
Noo chyadu andi swathikaa ante sri okaaa lover lagaa gangajal lani kavali anee dhooram petinduu chemmaa gadu sri
@vinnyvinitha2900
@vinnyvinitha2900 26 күн бұрын
Don't worry dear come back to creative thinkss we always love uuuuu ❤❤❤❤❤
@kiranvlogs6080
@kiranvlogs6080 25 күн бұрын
చూడండి గంగాజల గారు మీరు బాగానే చెప్తున్నారు ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఫేమస్ కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఒకటి మంచిది ఇంకోటి చెడుగా నీకు అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఎక్కడ ఉండే దానివి అవకాశం ఇచ్చాడు కదా అప్పుడు గురువుగా తనకు ఒక మాట చెప్పాల్సింది కదా నవ్వుకుంటూ నవ్వుకుంటూ కూడా చెప్పొచ్చు నువ్వు youtube ఛానల్ స్టార్ట్ చేసిన అని మల్ల వాళ్ల పేరు వాడుకొని క్రియేటివ్ థింగ్స్ గంగాజలాన్ని పెట్టుకోవడం ఎందుకు మరి అంతా గురువు మీద ప్రేమ ఉంటే నమ్మకం ఉంటే నువ్వు ఎప్పుడు ఇలా అవుతుంది ఇలా జరిగింది అని చెప్పే దానివి ఓకే ఇప్పటికైనా నీ వీడియోస్ నువ్వు చేసుకో నేను ఎందుకు వచ్చినా క్రియేటివ్ థింగ్స్ నుంచి అన్ని చెప్పి వ్యూస్ కోసం అవన్నీ దయచేసి మారండి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి శ్రీ అన్న నువ్వు అన్నతో పాటు నాలుగు సంవత్సరాలు పని చేసినావు కదా నిన్ను ఒక్కరోజు నీ మనసు నచ్చినట్టుగా ఒక మాట అన్నాడా లేదు కదా ఇంత పెద్ద కామెంట్ పెట్టిండు ఎవడు వీడు అని అనుకోకండి డబ్బులు ఇచ్చి పెట్టినది కాదు అభిమానంతోనే ఒక అభిమానిగా నేను రాస్తున్న కామెంట్ తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డాను అంటున్నావు ఒక వీడియోలు ఏమన్నావ్ ఐదు సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోను అన్నావ్ కదా బావ అయినంత మాత్రాన లవ్ చేస్తా పెళ్లి చేసుకుంటా అంటున్నావ్ మంచిది చేసుకో కానీ పెద్దవాళ్లు మన మంచి కోసమే ఏదైనా చెప్తారు సరే ఇవన్నీ ఎందుకు గాని చల్లగా బతుకు ఆ క్రియేటివ్ థింగ్స్ అని పేరు తీసి అప్పుడు నీ సొంతంగా డెవలప్ కా ఓకే తల్లి అర్థమైందా కంగ్రాట్యులేషన్స్ యువర్ ఫ్యూచర్
@venkeyveera9497
@venkeyveera9497 23 күн бұрын
Evari life valladi brother manam vanda uhinchukutam vallu enduku vidipoyaaru ani... Kani Valla madyala em jarigindo vallake telusu... Nuv ekkuva badha padaku bro....
@kiranvlogs6080
@kiranvlogs6080 23 күн бұрын
@@venkeyveera9497 నాకెందుకు బ్రదర్ బాధ శ్రీ వీడియోస్ నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్న నాకు తన గురించి తెలుసు డబ్బులు లేనప్పుడు ఆయన టీం లో కొందరు పనిచేసి తర్వాత ఆయనని బ్యాడ్ గా ఇంటర్వ్యూలలో చెప్పారు అయినా కూడా అన్నిటిని మర్చిపోయి తన వీడియోస్ తను చేసుకుంటూ పోయాడు వాళ్ల లాగానే ఈ అమ్మాయి తనని మోసం చేసింది అని అనుకున్న అంతే తన మీద ఏం కోపం లేదు నాకు నేను కూడా ఆమె subscribe ని ఎందుకు చెప్తున్నానంటే అన్నం పెట్టినవారిని మర్చిపోవద్దు ఒక వీడియో లో శ్రీ అంటాడు వాళ్ళ నాన్న దుబాయ్ లో ఉంటే ఆయన కన్నా ఎక్కువ సంపాదిస్తుంది అని అంటాడు దుబాయ్ లో ఉండే వారికి మినిమం 20 వేల జీతం ఉంటది అంటే అర్థం చేసుకో డబ్బుల పరంగా ఎక్కడ ఏం రాలేదు డబ్బులు ముచ్చటే కాదు ఒక జబర్దస్త్ షో లాంటి ప్రోగ్రాం కోసం ఎంతమంది ఎన్ని సినిమాలు పోగొట్టుకున్నారు మీరు చాలా ఇంటర్వ్యూలో చూసుంటారు డేట్స్ ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు ఆయన అనుకున్న షూటింగ్ కి ఆమె రాలేకపోయింది కదా అందుకనే వాళ్లకి కొంచెం కోపం వచ్చింది మనం చెప్పకుండా తను youtube చేస్తుంది అని చెప్పి చేస్తే మీ మధ్యనే వాళ్ళం కాదు కదా అని కూడా అన్నారు అందుకనే ఏం చెప్తున్నా అంటే మనకు సాయం చేసిన వారిని మనం మర్చిపోవద్దు
@nandhan5474
@nandhan5474 25 күн бұрын
Monna release ayena triangle love storie vedio lo nv unte bagundu anipinchi 😢
@anilrachakonda8829
@anilrachakonda8829 25 күн бұрын
Uko ega chepundi chalu me lover pelli chesuko 1st ndku e sollu me videos evaru chudaru sri Peru ndku vadukoni pramoshans chesukonudu
@sarithachinthapandu
@sarithachinthapandu 21 күн бұрын
శ్రీని మీరు మోసం చేశారు శ్రీ లేకుంటే గంగజీల ఎవరు
@user-lg9dr5it8m
@user-lg9dr5it8m 25 күн бұрын
Sathwika channel pettukoni kuda sri vallatho chesthundhi ga nuv vallani request chesi ayina vellachu vellali anukuntte nik lofe echindhe sri vallu
@MeruguSuresh-wi2pv
@MeruguSuresh-wi2pv 26 күн бұрын
Nice video sis❤❤
@JS.104
@JS.104 26 күн бұрын
10:40 🙏🙏🙏 Super ra Gangajala 👌
@sathishuppulamudhiraj2176
@sathishuppulamudhiraj2176 26 күн бұрын
Nv sri vallaku cheputhe athanu encourage chedevadu channel pettukomani variki teliyakunda teesadu nv creative thinks lo vunte inka manchi position lo untav ne life nve nasanam chesukunnav
@zubairzain4596
@zubairzain4596 24 күн бұрын
Super and all the best
@RashmiVlogs12
@RashmiVlogs12 25 күн бұрын
Creative thinks ani tag chesthe views vasthai ani kavachu sri bro gurinchi matladedhi
@akashpallikonda007
@akashpallikonda007 23 күн бұрын
Missing u in creative thinks ....come back if possible by chance ......
@user-ll7mp5yc2v
@user-ll7mp5yc2v 25 күн бұрын
🎉🎉
@Sanabala2282
@Sanabala2282 25 күн бұрын
Still velli sri valathi continue chey,chinna chinna miss understands common kada gangajila,,,,ne channel lo chey sri vala tho kuda chey,,,sri vaku neku life icharu so vala gurinchi kuda alochinchu
@rameshpanga3212
@rameshpanga3212 26 күн бұрын
Enni years akka meedi ni age entha
@v.naveenv.naveen5752
@v.naveenv.naveen5752 25 күн бұрын
Good all the best
@Ramu-sf8sp
@Ramu-sf8sp Күн бұрын
all is well ... always god with you . i wish make all your videos superb ... all the best gangajala
@MiPalleturupilla7887
@MiPalleturupilla7887 25 күн бұрын
I known dharmapuri lo banklo madhi also dmp yee 😊
@nagireddyyellala3121
@nagireddyyellala3121 25 күн бұрын
హాయ్ సిస్టర్ సూపర్
@cutiepievlogs11
@cutiepievlogs11 25 күн бұрын
All best sister 🎉
@shravanthyr7123
@shravanthyr7123 25 күн бұрын
Now we all got to know the reason ..but still gangajala u did the mistake..Sri as a channel head has providing u all necessities..u have seen the success n popularity only becoz of creative thinks ..it’s your mistake of not discussing the actual matter with Sri...it’s not the mistake of Sri or Mounika..if u inform him before he use to support your channel like sathwika..u r talented but Sri has taught u acting ..if u say sorry to them he will definitely accept u again into the team...there is no problem in saying sorry.think
@sureshgogu4872
@sureshgogu4872 25 күн бұрын
all the best ❤❤
@bommaganivinaykumar3900
@bommaganivinaykumar3900 25 күн бұрын
Em cheptallu vellu😅😅😅😅😅😅
@mukeshshakapuram638
@mukeshshakapuram638 23 күн бұрын
You go creative thinks ki.
@GURUNAIDU2010
@GURUNAIDU2010 17 күн бұрын
All the best sister. Subscribed
@142vedavyas7
@142vedavyas7 16 күн бұрын
Love kosam inka life echina vallani marichipovadam correct kadhu , remember ni love kudha neetho undadu oka roju appudhu inka , sri value telusthadi 🙂
@reddymallarajureddymallara507
@reddymallarajureddymallara507 11 күн бұрын
అట్లయితే సాత్విక కుడా ఛానల్ పెట్టింది మరి సాత్వికని ఎందుకు తీసేయ్యలే
@tharungaaritharun82
@tharungaaritharun82 25 күн бұрын
గంగజల ఏమి బాధ పడకు.. ఒక జున్ను, ఒక చిట్టెమ్మ, ఒక రవి మామ, ఒక రాజు.. వీళ్ళ్ళ అందరూ బాడపడ్డారు రు.. నీ గురించి ఐతే చెప్పనవసరం లేదు... ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది.......
@kiranvlogs6080
@kiranvlogs6080 25 күн бұрын
ఒకటి గుర్తు పెట్టుకో బ్రదర్ నీ దగ్గర ఏం టాలెంట్ లేని సందర్భంలో నిన్ను పిలిచి యాక్టింగ్ నేర్పించాడు బంగారు చైన్లు ఇచ్చిండు బట్టలు కొని ఇచ్చిండు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు ఎన్నో జరుగుతాయి నీకు ఒక్క మాట శ్రీ తోటి చెప్పి చేసుకుంటే బాగుంటుంది కదా youtube ఛానల్ అనేది ఇంకా ఆమె క్రియేటివ్ థింగ్స్ అని ఇంకా వాడుకుంటుంది ఆలోచించి మాట్లాడాలి బ్రదర్ ఆమె ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా ఇప్పటివరకు యాక్టింగ్ నేర్చుకునే వారేమో అక్కడ నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఆపర్చునిటీ తనకు వచ్చింది చేసింది మోసమే 100%
@tharungaaritharun82
@tharungaaritharun82 25 күн бұрын
@@kiranvlogs6080 వాళ్లకు టాలెంట్ లేదంటారా మీ దృష్టిలో.... యాక్టింగ్ నేర్పితేనే వస్తుందా... అట్లయితే ప్రతి ఒక్కరూ actor అవుతారు. వాళ్ళ పర్సనాలిటీ, ముఖ కవళికలు, అహ బాహాలు, డైలాగు డెలివరీ.. ఇవ్వన్నీ ఎవరు నేర్పుతారు అన్నయ్య... నేను శ్రీ ని ఏమి అనలేదు.. వళ్ళంతా suffer అయ్యారు అంటున్న.. చిట్టెమ్మ చాలా రిక్వెస్ట్ చేసింది అయినా accept చెయ్యలేదు. ఎందుకు?. బంగారం, బట్టలు ఎందుకు ఇచ్చాడు వాళ్ళు act చేస్తే కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి.. ఆ వచ్చిన డబ్బుతో ఆ మాత్రం కొనువ్వలేడా...?
@kiranvlogs6080
@kiranvlogs6080 25 күн бұрын
@@tharungaaritharun82 బ్రదర్ నేను యాక్టింగ్ రాదా నేను వాళ్ళు అనలేదు నీలో ఒక కల ఉంది అని నిన్ను గుర్తించి రాయల ఉన్న నిన్ను శిల్పంగా మార్చి నా వాడిని నువ్వు ఎందుకు వదిలి వెళ్లావు అది నా పాయింట్ లక్షల వ్యూస్ వస్తాయి ఇక్కడ గంగాజల కాకుండా ఇంకెవరైనా ఉన్న వస్తాయి క్రియేటివ్ గా ఆలోచించి రాసుకొని అది వాళ్లకు చెప్పి ఒక డైరెక్టర్గా ఒక స్క్రిప్ట్ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ గా అన్ని తన భుజాల పైన వేసుకుని ఇద్దరు ఆడపిల్లలు ఎప్పుడు తన వెంటే ఉంచుకొని వాళ్లకి అవసరమైన అన్ని ఇచ్చి తర్వాత తనని తనకి తెలియకుండా నువ్వు స్టార్ట్ చేసుకొని భయపడ్డా అంటు చెబుతుంది మన గంగాజల గారు నేను చెప్పేది ఒక్కటే చిట్టమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నీకు తెలుసా తను చేయబట్టే ట్రెండింగ్ లోకి వెళుతున్నాం అని చెప్పింది సరే చూద్దాం నువ్వు లేకుంటే నేను నడిపించ లేనా నాకు ఇంకొక యాక్టర్ దొరక రా అని ఆమెను రెండు మూడు వీడియోలకు దూరం పెట్టి ఆ తర్వాత తెలిసింది ఏందంటే ఆ స్క్రిప్ట్ రాసే వారిలో దమ్ము ఉండాలి యాక్టింగ్ అనేది అందరూ చేస్తారు రాకపోయినా తన రాసుకున్న కథ కు తానుకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకునే వాడే డైరెక్టర్
@RamyasriGodugu-sm4kw
@RamyasriGodugu-sm4kw 24 күн бұрын
Hello bro Naku e sri meedha gani valla channel lo work chesina valla meedhagani alantti uddesham ledhu but nenu one time bus lo vellinappudu sri channel lo work chesina candidate na venakala kurchunnadu atanu sri gurinchi matladina matalaku lechi okka strong warning evvalanukunna bro ninnu avadu dhekanappudu ninnu thisukopoyi prayojakudini chesadu sri aadhi gurthu pettukonddi
@YoutubeStar-i8g
@YoutubeStar-i8g 11 күн бұрын
Lakshmi ni marchpoinar
@sureshgogu4872
@sureshgogu4872 25 күн бұрын
mi mom govt job vunnavallaki esta annadi😂😂😂
@Ramu-sf8sp
@Ramu-sf8sp Күн бұрын
all the best .... gangalala... and team
@DevyashNelloi
@DevyashNelloi 26 күн бұрын
Ohh edha reasonu ok
@garlapallymaheshwari3283
@garlapallymaheshwari3283 26 күн бұрын
Creative thinks o cheyu. Neku manchi perochndi. Malli sri ni adugu thapakunda theskuntadu
@harishdj7988
@harishdj7988 25 күн бұрын
Super
@rameshpanga3212
@rameshpanga3212 26 күн бұрын
ఎన్ని years love akka midi
@GangadharPatla
@GangadharPatla 13 күн бұрын
గంగ జల ఇప్పటికైనా క్రియేటివిటీ థింగ్స్ లో చేరు శ్రీ అన్నను మేము ఒప్పిస్తాం😢😢😢😢😢
@lavanyajallewar6003
@lavanyajallewar6003 25 күн бұрын
All the best gangajala 👍
@MediSobarani
@MediSobarani 25 күн бұрын
Meru ala anukokandi akka nuvvu vallatho video s chey
@chukkamanasreeartstudent1577
@chukkamanasreeartstudent1577 25 күн бұрын
Memory kosam youtube create chesukoni lo videos petdhuthara
@chitti399
@chitti399 25 күн бұрын
Me videos inka improve cheyandi kachitam ga success aitaru
@sreenivasbonala5324
@sreenivasbonala5324 3 күн бұрын
God knows everything!
@harishpatel9366
@harishpatel9366 12 күн бұрын
Venky anna nuvu dmp SBI bank lo work chesthav kadha 🤗
@rangagurudeep8727
@rangagurudeep8727 24 күн бұрын
Nuvu creative things nunchu ravadaniki karanam venky
@raviyadavyadav3266
@raviyadavyadav3266 26 күн бұрын
Akkayya nuvvu vedios thvaraga pettadam ledhu nuvvu venukabadipothav manchi manchi expression tho new vedios pettu niku chala likes vasthai
@kpriyanka3215
@kpriyanka3215 26 күн бұрын
Okay ma All the best ma reply me
@kpriyanka3215
@kpriyanka3215 25 күн бұрын
Hi ma
@kanneboinaanitha2334
@kanneboinaanitha2334 21 күн бұрын
Best of luck
@Charan_thoughts_369
@Charan_thoughts_369 26 күн бұрын
Akka creative thinks lo chey akka creative thinks old videos emanna vunde na akka nuv chesinavi super akka ni channela chey alage creative thinks lo kuda chey akka please 🥺 reply akka answer eyi akka
@rajreddyjapa4050
@rajreddyjapa4050 26 күн бұрын
Meeru anukunnantha manchollu kadhu mee creative thinks channel
@Charan_thoughts_369
@Charan_thoughts_369 26 күн бұрын
Anduku anna
@Supriya_9778
@Supriya_9778 26 күн бұрын
Y what happened ​@@rajreddyjapa4050
@rajreddyjapa4050
@rajreddyjapa4050 25 күн бұрын
@@Supriya_9778okasari vallu vunde village ni visit cheyandi meeke own experience ayithadhi
@nagavathkiran9058
@nagavathkiran9058 25 күн бұрын
Ok
@raviyadavyadav3266
@raviyadavyadav3266 26 күн бұрын
Akka me family ni okka sari kuda chudale repu vedio pettu akka request chesthunnam
@raviyadavyadav3266
@raviyadavyadav3266 26 күн бұрын
Me akka valla family vedio pettu appati dhaka me vedios ki likes kottamu repu pettandi vedio
@bommaganivinaykumar3900
@bommaganivinaykumar3900 25 күн бұрын
Siggu paduthandu endku😅😅😅😅😅😅😅
@akhiyadav4470
@akhiyadav4470 25 күн бұрын
Hiii gangajala venky meku m avuthadu me relatives haa rpy evvandii
@sandelashekar
@sandelashekar 25 күн бұрын
మీ తొక్కల వీడియోస్ కి లైక్ షేర్ చెయ్యగలరు చెప్పుతున్నారు ఇంక హా మసి పోయినా మోకాలు నువ్వు నీ బాయ్ ప్రెండ్ కి చెప్పి అతను పని సక్కగా చూసుకోమని చెప్పు మొత్తానికి మీ జంట అయితే సేట్ కాలేదు నువ్వు శ్రీ నీ మోసం చేసావు అందరికీ తెలిసిందే విషయమే మళ్ళీ హా కథ వేరే కలిపి ఎందుకు చెప్పడం
@yerramkarthik3500
@yerramkarthik3500 25 күн бұрын
Mi love story pettu gangajala
@ctkkings1471
@ctkkings1471 25 күн бұрын
😮😂😂
@santhoshpaligiri3119
@santhoshpaligiri3119 24 күн бұрын
❤❤
@manvithsirisilla3967
@manvithsirisilla3967 26 күн бұрын
Marriage yappudu mari
@user-vo6pe5cm6s
@user-vo6pe5cm6s 26 күн бұрын
Cheppakunda videos tesi vallanu kalavakapote avaraina emanukuntaru...cheppakapovadam ne thappe
@k.swathi-pg6ce
@k.swathi-pg6ce 5 күн бұрын
All the best
@saiprasadbhandare1222
@saiprasadbhandare1222 22 күн бұрын
Mi love story video cheyandi
@Raameenavlogstelugu
@Raameenavlogstelugu 26 күн бұрын
Ithe eppudu endhi.emyndhi
@user-xe3ct5od7b
@user-xe3ct5od7b 20 күн бұрын
Gangajela garu may be na comment meru chustharoo ledhu teliyadu chusthey oka like cheyandi Coming to the point meru fisrt sri tho poyi maltdandi I hope sri mimalini accept chsethru em kadhu god bless u
@ramvillagefarming
@ramvillagefarming 26 күн бұрын
Hii akka
@saichennu4977
@saichennu4977 Күн бұрын
Creative things nuvvu sri ki cheppapovadam ledu tappu so nuvvu vellu sri ni adugu nee life nee love valla nee life poindhi so velli creative things ki velli request chey neeku manchiga following untadhi
@kavithasuggala4366
@kavithasuggala4366 23 күн бұрын
Nitho kalipadu ga pulihora baga
@RAJUENJOY-gj2fk
@RAJUENJOY-gj2fk 14 күн бұрын
Brother SBI lo chesthadu
@memesrajaa301
@memesrajaa301 23 күн бұрын
Sri ❤Swathikaa madhyalaa mounika buggaa aiethadii🎉😅🤣
@nakkaharish2002
@nakkaharish2002 24 күн бұрын
Ide vishayam mundu chepthe antha negativity vachhedi kadu.paiga support vachhedi.. Ippatikaina clarity ichhav.all the best for your upcoming videos
@princesssaikruthika8202
@princesssaikruthika8202 23 күн бұрын
Sri sathwika velthadhi ani mundhu jagrathatho channel pettinchademo
@srivani6143
@srivani6143 18 күн бұрын
Nuv creative thinks manesinappati nundi nen creative thinks chulle
@user-xs9hx9wl9s
@user-xs9hx9wl9s 25 күн бұрын
Malli vellandy meru
@user-ex3vz9mg8z
@user-ex3vz9mg8z 26 күн бұрын
Video fast ga pettandi
@mkumar3252
@mkumar3252 23 күн бұрын
Gangjala skin specilist deggera va pls ni face chala kharab aitandi oka sari velte valu sare aina treatment istaru ni pimples ki pls
@rameshrams4462
@rameshrams4462 20 күн бұрын
అంత సీన్ లేదు గాని నువ్వు పూర్తిగా ఆయన మాయలో పడిపోయి శ్రీ వాళ్ళ ఛానల్ కి పోవడం మానేసావ్ అంతే కదా
@HarikaBudiga-nx6or
@HarikaBudiga-nx6or 5 күн бұрын
Vidu raka pote manchiga unndu
@shadmohd5957
@shadmohd5957 19 күн бұрын
Meeru iddaru sri daggaraki velli Sri ki support ga undi oka team laga form kandi
@user-ip7pv5zi4n
@user-ip7pv5zi4n 26 күн бұрын
Hi sis
@Sisira112
@Sisira112 25 күн бұрын
గంగాజల, టాలెంట్ ఒక్కరి సొత్తు కాదు. శ్రీ మేము అనుకున్నంత లేడు. ఇగో, దామినేట్ 100%.మళ్ళీ ఇన్నోసెంట్ లాగా ఉండటానికి ట్రై చేస్తాడు. గంగాజాల, DON'T WASTE TIME. Good Luck.......
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 25 күн бұрын
Yes,,vaadu bekar gaadu
@tharungaaritharun82
@tharungaaritharun82 25 күн бұрын
​రవి మామ కూడా ఈ మధ్యలో కనుబడుట లేదు... ఆ ఛానల్ కి వ్యూస్ పెరగడానికి చిట్టెమ్మ , జున్ను ఐతే ఎంతో కష్టపడ్డారు స్తే​@@RafeeqMohammad-io5ro
@mangukanuri99
@mangukanuri99 24 күн бұрын
అసలు శ్రీ లేకపోతే గంగజల ఎవరికి తెలుసు బ్రో....
@nancyvadlakonda4159
@nancyvadlakonda4159 24 күн бұрын
sri ane person lekapothe miru mi village lo kuda theliyaru. respect sri...he has given life path
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 24 күн бұрын
@@nancyvadlakonda4159 vaadu svartha parudu vaadi channel lone act cheyamatadu..vere channel act thisesthadu..bayata entha mandhi mix channels lo chesthaleru..aina vaadu chala mandhiki chance lu echadu andhulo chala mandhi fail ayyaru click aina vaalu valla talent ne batti name thechukunnaru..ex: laxmi,,ganga jala,,ramya,,raju,,beginning Sri friend..villandharini adugu asalu em jarigindho..naaku thelisi vaallu mosam cheyaledhu veede vallani naa maata vintaleru ani thisesadu.
@naveenkola3460
@naveenkola3460 26 күн бұрын
Hii
@ajjumd6785
@ajjumd6785 26 күн бұрын
Avarigurinchi nu pattinchukoku vallakanna ekkuva videos cheyu niku memu saport chestham kadha all the best
@dileepgunda836
@dileepgunda836 24 күн бұрын
Videos pettaka chala rojulu avuthudhi kada andhuk e video chesaru creative Thinks name thoni viwes vasthae ani
@manjulathak3075
@manjulathak3075 11 күн бұрын
Creative think lo vunte like share vasthayi
@AravindAbhi-hd7fs
@AravindAbhi-hd7fs 8 күн бұрын
10:40
@Umarangarao
@Umarangarao 26 күн бұрын
హాయ్ 👌
@Varmasvenky
@Varmasvenky 26 күн бұрын
Pettukunte thappenti
@manjulathak3075
@manjulathak3075 11 күн бұрын
Sri nennu youTube lo ki thesukachadu alla mosam chyadhu annamu pettaru alla chyadhu
@focusvamshi7897
@focusvamshi7897 23 күн бұрын
Hello guru garu nuvu cheppela kada itla mem channel start chesinam ani nuv masthu over action chesthunnav ela evari Naina bad cheyachu ani choosthunnava
@rajeshnayak1031
@rajeshnayak1031 25 күн бұрын
Hi
@ganeshpastham
@ganeshpastham 23 күн бұрын
Akka
@ChintuDubaipillodu
@ChintuDubaipillodu 4 күн бұрын
Meru matlade matale melo nijalu levu okaru matlade Mata inkokariki kalavatledhu meru cheppe matalalo anni abadhalu vundali
@arunkomma6561
@arunkomma6561 26 күн бұрын
Kadhu bayam andhuku sorry sri ma boyfriend etla videos gurthunude la videos pettamu ani cheypachu kadha thanaku kuda badha unttadi kadha. Sathwika ki saport chuthunnattu nekuda cheye sthadu
@nenegoppa
@nenegoppa 25 күн бұрын
Nuvvu cheppindhi correct ayethe mari raju , sathwika kuda channels pettukunnaru kadha Vallani yendhuku bandhu cheyyale 🙄🙄🤷🏻‍♂️ Raju channel ni oka video lo promote chesadu kuda Andharu yendhukila papam sri ni negative cheyyali ani try chestharu 🤦🏻
@rajreddyjapa4050
@rajreddyjapa4050 25 күн бұрын
Okasari venkatraopet ki velli random ga evarno okarni mee sri anna gurinchi adugu bro entha manchi Perù vundho thelusthadhi
@sri_croft_world
@sri_croft_world 25 күн бұрын
​@@rajreddyjapa4050em chepthunnaru nuv cheppu mem valla village ki vellalem kadha
@rajreddyjapa4050
@rajreddyjapa4050 25 күн бұрын
@@sri_croft_world meeru anukuntunnantha manchollu kadhu anna full selfish team members ni oka banisa laaga chusthadu
@sri_croft_world
@sri_croft_world 25 күн бұрын
@@rajreddyjapa4050 nuv andhulo chesava
@sri_croft_world
@sri_croft_world 25 күн бұрын
@@rajreddyjapa4050 andhukena andharu ellipothunnaru
@ganeshpastham
@ganeshpastham 23 күн бұрын
Hai
@sarojatiramdasu8416
@sarojatiramdasu8416 25 күн бұрын
😂
@pavananu9507
@pavananu9507 26 күн бұрын
Nice video sis❤
@Ganagajala_battu
@Ganagajala_battu 26 күн бұрын
Thanks 🤗
@pandaganavitha2311
@pandaganavitha2311 23 күн бұрын
Mari chanal emaindi videos okkti kuda rale
Medhansh Gifts Unboxing || Mahishivan || Tamada Media
35:21
Mahishivan
Рет қаралды 239 М.
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
We Need Lovers Its a Very Urgent 😤😤 | 4K
14:34
Creative Thinks Adventure
Рет қаралды 200 М.
RAJU BEDIGALA | SUNDAY Special..? | RAJU BEDIGALA ALL IN ONE
11:03
RAJU BEDIGALA ALL IN ONE
Рет қаралды 48 М.
Creative Thinks Sri Birthday Party | Muchata 4K | Shree Videos
20:25
Creative Thinks Adventure
Рет қаралды 286 М.