Village Boy Finale |4K | Village Comedy | Creative Thinks

  Рет қаралды 719,044

Creative Thinks

Creative Thinks

11 ай бұрын

Download Duolingo and scroll down to find Telugu among the many languages: app.adjust.net.in/ykh0w65
This Is Village Boy Season 🔥This Series is Different and we can Motivate you in fun way 💚
Written & Direction : శ్రీ
Cinematography : Sri, Mounika rendla
Music: G.Vani
Editing : Sri, Mounika rendla
Poster design : Rk_ Designs
Subtitles :
Contact 👇
Email: Creativethinks007@gmail.com
లేదా Chat in 👇
Facebook Page / creativethinksofficial
Follow Me on Insta / creative_thinks_sri
Mana Twitter / creativethinkss
మన channel page / creative_thinks_offical
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
మన 3rd channel / creativethinksadventure
మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
Copyright © 2014-2023. Creative Thinks. All Rights Reserved.

Пікірлер: 1 900
@CreativeThinks
@CreativeThinks 11 ай бұрын
Good *Morning* Download *Duolingo* and scroll down to find *Telugu* among the many languages: app.adjust.net.in/ykh0w65 Mana Village *Boy* Series Complete 🤗 Thank you for your *Support* 🙏
@dhanukurnoolautodriver3534
@dhanukurnoolautodriver3534 11 ай бұрын
Hi😊
@srrcomedy3519
@srrcomedy3519 11 ай бұрын
Hello
@MOTHE_RAJ_CHANNEL
@MOTHE_RAJ_CHANNEL 11 ай бұрын
Hi
@sampathmahansh3635
@sampathmahansh3635 11 ай бұрын
Hi Good morning
@queen_world_231
@queen_world_231 11 ай бұрын
Hi annaya good morning happy Sunday Kepp smiling and keep thinking 😊
@saikumarmavurapu4740
@saikumarmavurapu4740 11 ай бұрын
నీ వీడియో లు చూసి భాధ మర్చిపోవచ్చు అని అనుకుంటే నువ్వేంది శ్రీ మళ్లీ భాధ పడేలా చేశావు first time నీ వీడియో చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి ❤❤❤❤😢😢😢
@tirupathisiddipetts3204
@tirupathisiddipetts3204 11 ай бұрын
నిజం గురు
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 11 ай бұрын
బంద్ చేసినోల్లందరికి స్వీట్ గా 90mm రాడ్ దింపినట్టుంది😂
@meesalasanjay5344
@meesalasanjay5344 11 ай бұрын
Haa nijam Bro😂😂
@aadhyadaivala4812
@aadhyadaivala4812 11 ай бұрын
Currectga cheppaaru
@jagadeeshk1336
@jagadeeshk1336 11 ай бұрын
😂😂😂
@garlapallymaheshwari3283
@garlapallymaheshwari3283 11 ай бұрын
True
@thirupathiofficial2065
@thirupathiofficial2065 11 ай бұрын
😂
@sannythinkzyt8156
@sannythinkzyt8156 11 ай бұрын
#Creativethinks మీరు మి మొదటి నుండి పడ్డ బాధలు ,తిప్పలు ,అన్ని ఒక్క వీడియో లో చూపించావ్ అన్న ........... First Time ని వీడియో చూస్తే కళ్ళలో నీళ్లు వచ్చాయి అన్న....... నువ్వు చేతిచ్చి పైకి లేపిన వాళ్లు ఈరోజు నీకు పోటీగా ఛానల్ల్లు నడుపుతున్నారు ....... వాళ్లు ఛానల్ నడపని ఇంకా ఎం అన్న కాని కానీ, నిన్ను మర్చిపోయారు చూడు అది అన్న వాళ్ళ ముర్కత్వం............. Anyway నీకు మేం ఉన్నాం ..... ఆగేదేలేదు ........... This is Bhanuprasad Love from kamareddy 💞💞💞
@dasharathbestha3673
@dasharathbestha3673 11 ай бұрын
Madhi kuda kmr
@chidanandagoudalwala3670
@chidanandagoudalwala3670 11 ай бұрын
Some
@mounikaboosa2927
@mounikaboosa2927 11 ай бұрын
@deetisrinivas1911
@deetisrinivas1911 11 ай бұрын
జీవితంలో తాకిన ప్రతి ఎదురుదెబ్బని గుర్తుపెట్టుకోవడం నీ మంచి మనసుకే చెల్లింది బ్రో 🤝
@rockzzvenky3499
@rockzzvenky3499 11 ай бұрын
Sathvika real humanity person .. chala manchidi ...
@HarikaHoney0926
@HarikaHoney0926 11 ай бұрын
Antha Money Gift iste enduku undadhu 😂😂😂
@saikishor1877
@saikishor1877 11 ай бұрын
అన్నా ఇది కేవలం వీడియో నే కాదు నీ నిజ జీవిత కథ 😢❤
@swathimokshaswini3885
@swathimokshaswini3885 11 ай бұрын
శ్రీ అందరికీ నువ్వు లైఫ్ ఇచ్చావు కానీ వాళ్ళు అందరూ నిన్ను మోసం చేశారు😔😢 చాలా బాధ గా ఉంది అందరూ selfish అయిపోయారు😡🤬 మనుషులే ఇంత స్వార్థపు గుణాలు ఉంటాయి
@praveenlachala
@praveenlachala 11 ай бұрын
సూపర్ బ్రో 👌🙏
@jsorganicagritech7691
@jsorganicagritech7691 11 ай бұрын
ఒక్క దెబ్బతో మీ చానల్ నుండి వేళ్ళిపోయిన అందరికి పెద్ద చెంప పెట్టు తో ఇచ్చిపడేశారు శ్రీ. ..👏👏👌👌 ...ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంటి అంటే అటు మింగలేక, ఇటు కక్కలేని పరిస్థితి 🤪😜😝...నిజానికి వేళ్ళి పోయి వీడియో లు తీసేవాళ్ళ వీడియో లు కనీసం చూడనుకూడా చూడట్లేదు నేను...మళ్ళీ మంచి మంచి Series లతో మీ Subscribers ను Entertainment చేస్తారు అని ఆశిస్తూ JS from మేడారం ములుగు జిల్లా 🥰🥰🥰
@aluvalasudhakar8606
@aluvalasudhakar8606 11 ай бұрын
Sammakka sarakka thallula deevenalu creative thinks chanel paina alage maa paina undalani mokkukunrunna
@HarikaHoney0926
@HarikaHoney0926 11 ай бұрын
Channel nundi vellipovadniki reason Sri conditions ... videos chestey valla channel lone cheyali anta vere channel lo cheyodhu anta.. this is not right actor anapudu Anni videos chestaru .... Vere short films chudandi
@jsorganicagritech7691
@jsorganicagritech7691 11 ай бұрын
@@itsme-po4dw ni bochu nakela telustundi bro...nv battalu vippukoni emaina road mida tirugutunnava enti ni bochu chudaniki🤣🤪😜😝
@jsorganicagritech7691
@jsorganicagritech7691 11 ай бұрын
@@HarikaHoney0926 miku cheppara enti mosam chesi vellipoyina vallu andaru...konpadisi mosam chesina batch lo nv oka person ite🤪😜😝😛
@HarikaHoney0926
@HarikaHoney0926 11 ай бұрын
@@jsorganicagritech7691 avunu bro chepparu ..kavalante nuv ra Niku cheppista
@sarikareddysaru3624
@sarikareddysaru3624 11 ай бұрын
5 స్టార్ లక్ష్మి జున్ను ఫ్రెండ్స్ అడ్డ గ్యాంగ్ చిట్టెమ్మ గంగజల మొత్తం మంది కనిపించారు 😅😅
@tirupathisiddipetts3204
@tirupathisiddipetts3204 11 ай бұрын
వాళ్ళ మొత్తం ఈ సినిమా లో కనిపిన్ చారు నమ్మక ద్రోహులు
@mr.gangaputra5807
@mr.gangaputra5807 29 күн бұрын
😂
@sanafrinshaik3331
@sanafrinshaik3331 11 ай бұрын
Lekha = 5 star Laxmi Manga = Gangajala Chandramma = Chittemma I am I correct friends 😂
@aluvalasudhakar8606
@aluvalasudhakar8606 11 ай бұрын
Mari anta sootiga cheppaku bro, comment vallu chuste mokhalu maadipotai
@Broken_Beats4
@Broken_Beats4 11 ай бұрын
Yess
@dasarimahesh4534
@dasarimahesh4534 11 ай бұрын
Villandharu sri anna petina biksha junnu ki kuda
@sathishrajakshanigaarapu6823
@sathishrajakshanigaarapu6823 11 ай бұрын
Yes
@bgopinath7178
@bgopinath7178 11 ай бұрын
Correct
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 11 ай бұрын
శ్రీ నీకు 100% మొదటి నుండి సాత్విక సపోర్టు అందిస్తుంది. సాత్విక నాచ్యురల్ యాక్టర్
@lovelychinni4563
@lovelychinni4563 11 ай бұрын
Ee story మొత్తం మీదే అన్న వారి పేరు చెప్పడం ఎందుకు మి subscribers అందరికి తెలుసు వారు ఎవరెవరో అని సాత్విక చెప్పినట్లు ఇకనైనా అగ్రిమెంట్ చేసుకోండి.. all the best sri anna 💐💐💐
@tirupatijadinetha8942
@tirupatijadinetha8942 11 ай бұрын
Nijam varu evaru anedi creative thinks subscribers ki Baga telasu ala mosam cheyadam chala tappu
@haripriyakolewar5105
@haripriyakolewar5105 11 ай бұрын
మీ జీవితంలో ఇంది నిజమైన స్టోరీ అన్న ఇ వీడియో చూస్తే మాకు చాలా బాధ అనిపించింది అన్న 🥹🥹
@rhcreation536
@rhcreation536 11 ай бұрын
చాలా బాగుంది బ్రో, నువ్వు చాలా గ్రేట్,, నీవల్ల పైకి వచ్చినవాళ్లు నిన్ను మరిచిపోవచ్చు కానీ మేము మరిచిపోము,,,, i love u sri,,
@user-xl6od8re3p
@user-xl6od8re3p 11 ай бұрын
వీడియో మాత్రం చాలా బావున్నది. కానీ ఈ వీడియో చూస్తుంటే మోసం చేసిన వ్యక్తులు గుర్తొచ్చి కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి..love you creative thinks..❤❤
@saikanna9754
@saikanna9754 11 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ గా ఉంది బ్రదర్ ❤️❤️❤️ ఫుల్ ఎమోషనల్ గా ఉంది యాక్టింగ్ వేరే లెవల్ గా చేసారు బ్రో యూ అండ్ సాత్విక సిస్టర్ శ్రీ బ్రో నువ్వు ఒక్క రాయి ని శిల్పం ల చేసిన నువ్వు ఇపుడు వాళ్ళు ని పేరు కూడా చెప్పలేని పరిస్థితి వచ్చిందిగా బ్రో అన్ని మన మంచికే బ్రో డోంట్ ఫీల్ బ్రో ఇంకా ఇంకా ఎనో వీడియో లు తీయాలి బ్రో ❤️ I'm in సిరిసిల్ల 🔥🔥🔥
@hemalatha8847
@hemalatha8847 11 ай бұрын
బాగుంది... మీకు జరిగిన సంఘటనలే వీడియో చూపించారు... నాకైతే బాగా నచ్చింది. వదిలి వెళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళని వదిలేయాలి.. మనతో ఉండే వల్లే మన వాళ్ళు...
@reddynagamaninagamani9176
@reddynagamaninagamani9176 11 ай бұрын
Sathwika is one who stands from first to till now she is a very good person and mounika akka for supporting in any situation to sri bro
@harishvennu9184
@harishvennu9184 11 ай бұрын
థాంక్స్ శ్రీ. నేను అనట్లు గానే నీ గురించి షార్ట్ ఫిల్మ్ తీయు అంటే ఏకంగా వెబ్ సీరిస్ తీసినందుకు.
@user-ok4jz8mg1r
@user-ok4jz8mg1r 11 ай бұрын
Satika acting so nice 👍👍👍❤❤❤
@naveenthejaguar
@naveenthejaguar 11 ай бұрын
4 GB data pothe poyindhi gani 4k experience matharam vere level I loved it❤ last goosebumps vachesay
@CreativeThinks
@CreativeThinks 11 ай бұрын
Naveen annaaaaaaa 🙏
@Nanieditingboy12
@Nanieditingboy12 11 ай бұрын
@@CreativeThinks swathika acting super good luck annaya inka manchi videos thiyyali korukutuna all the best annaya
@chittibabuchallagali0517
@chittibabuchallagali0517 11 ай бұрын
మనస్పూర్తిగా చెప్పుతున్నాం శ్రీ అన్న మంచి మనస్సు కి మంచే జరుగుతుంది,,, మంచి జరిగింది.. ❤❤❤❤ మన విడియో ని ఫస్ట్ టైమ్ 😢భాదపడుతుచూడడం అన్నయ్య😢
@tirupathisiddipetts3204
@tirupathisiddipetts3204 11 ай бұрын
శ్రీ నువ్వు ఒక లెజెండ్.. అలాంటి వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళకోసం ఆలోచన వేస్టు మీకు మా సపోర్ట్ ఏప్పటికీ ఉంటది
@saiganeshgummadi2842
@saiganeshgummadi2842 11 ай бұрын
Village boy series aneedhi vati script kadhu sri life lo real ga face chesina problems a ee village boy series, evaru em anukunaa thageledhu, ega ageledhu all the best creative thinks
@AFF_Gamers
@AFF_Gamers 11 ай бұрын
మేరు మీ కుంటుబా సబ్యాలు మారుయు అందరు టీమ్ వాలు ఆయురా ఆరోగ్యంతో చాలా బాగుందల్లీ కోరుకుంటానుఅన్నా అలాగే అభినందనలు అన్నా పూర్తిగా ఇప్పుడు విలేజ్ బాయ్ సిరీస్‌పై అయిదే అన్నా ❤❤❤🎉🎉🎉
@28.devarajulasoumya84
@28.devarajulasoumya84 11 ай бұрын
నీ జీవితంలో నువ్వు ఎదురుకున సమస్యల గురించి చేశావు అన్న సూపర్ ఎమోషనల్ గా ఉంది నీ లైఫ్ లో ఎంత మంది ఇలా చేశారో తెలియదు కాని నువ్వు ఇంకా మంచిగా ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
@nagarajumuppeda9768
@nagarajumuppeda9768 11 ай бұрын
నేను చూసినంతవరకు నువ్వు ఎంతో మందిని తయారు చేశావ్ మంచి జీవితం ఇచ్చినవ్ శ్రీ దేవుడు నిన్ను జీవితంలో మంచి స్థాయి ఇస్తాడని కోరుకుంటున్న 😍😍🙏🙏
@saidulunarsing4684
@saidulunarsing4684 11 ай бұрын
ఇన్ని రోజులు ఈ బాధని మనసులోనే దాచుకొని ఎంత క్షోభను అనుభవించి నవో తెలుస్తున్నది బయ్య
@pavankalyan-yq1cp
@pavankalyan-yq1cp 11 ай бұрын
Real characters kanipisthunnai ramgopal varma-2 😂😂😂🎉🎉
@priyavijay3613
@priyavijay3613 11 ай бұрын
Yes
@b.shivaramakrishna4591
@b.shivaramakrishna4591 Ай бұрын
Aina bada chusi kuda ela aga thali ga matladuthnav antea ardham avuthdhi varea valanu support chestnav Anni
@pavankalyan-yq1cp
@pavankalyan-yq1cp Ай бұрын
@@b.shivaramakrishna4591 ega thali kadhu compliment
@pavankalyan-yq1cp
@pavankalyan-yq1cp Ай бұрын
@@b.shivaramakrishna4591 ram Gopal Varma kuda realistic ga thisthadu movies thelusuko
@ncthinks4623
@ncthinks4623 11 ай бұрын
వీడియో మత్రం చాలా బాగుంది నీవు చాలా గ్రేట్ bro నీ ఛానల్ లో చేసిన వారు అందరు నిన్ను వదిలేసిన నువ్వు మాత్రం videos తీయడం ఆపలేదు అందుకే నువ్వు చాలా గ్రేట్ ❤
@gadherajunagaraju3378
@gadherajunagaraju3378 11 ай бұрын
Climax super ❤ Mottam sentiment tho kattipadesaru Andharike manchi msg anukovachu👌👍
@sampurnak5220
@sampurnak5220 11 ай бұрын
Satwika nuv great...okkokkariki counter Baga padthundhi sri
@Vijay-fm1xj
@Vijay-fm1xj 11 ай бұрын
గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మీ వీడియోస్ చూశాక చాలా సంతోషంగా ఉంది ❤❤❤
@nithinsagar5740
@nithinsagar5740 11 ай бұрын
బ్రదర్ creative thinks కి ఎంత మంది వస్తారో ఎంతమంది వెళ్తారో తెలియదు కానీ creative thinks అంటే గుర్తుకు వచ్చేది శ్రీ ఒక్కడే. You are a multi-talented person bro. ఈ ఒక్క వీడియో తో మీ కష్టం మొత్తం కళ్ళముందు కనిపించింది బ్రో😢
@bkumarbkpkumar9189
@bkumarbkpkumar9189 11 ай бұрын
This is life lesson to a Everyone sri congratulations for ur further sucess All the Best sri, sathvika and Mounika Vadina.
@sambariprasanth870
@sambariprasanth870 11 ай бұрын
🤗GOOD MORNING SRI ANNA🤗 😊🐟HAPPY SUNDAY & A NICE DAY🍗😊 CONGRATULATIONS FOR SUCCESSFULLY COMPLETED VILLAGE BOY EPISODE 👏👌✊️ AND ALL THE BEST FOR NEW SERIES👍👍💐💐
@surendra488
@surendra488 11 ай бұрын
Bro, just keep up your good work...don't waste time and money on the others who don't give the value to you..your hardwork never goes away and it's a good series finally...Thank you for the great videos...all the very best..
@swapnach9791
@swapnach9791 11 ай бұрын
హాయ్ తమ్ముడు హ్యాపీ సండే ఈ వీడియో చూసి ఒక్కొక్కరి దిమ్మ తిరిగి పోతుంది😂❤👌👌👌
@karthikgoud1470
@karthikgoud1470 11 ай бұрын
Manga =Ganga.. 😅reality.. 😂😂
@sailoochinthakunta412
@sailoochinthakunta412 11 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీ టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు నిన్న మొన్న అచ్చిన రెండు వీడియోస్ చాలా బాగున్నా 😍😍😍😍😍😍😍😍 మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలి 😍😍😍😍😍😍😍😍😍😍😍😍సూపర్ సూపర్ 😍😍😍😍😍😍
@Chandusai-oz7ut
@Chandusai-oz7ut 11 ай бұрын
అన్న ఎంతమంది వచ్చి వెళ్లిపోయిన, వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్న నువ్వు వాళ్ళని ఎం అనలేదు అట్లనే ఒక ఎతైన పర్వతం లాగా నిలబడినవు...All the best Anna
@prashanthb6273
@prashanthb6273 11 ай бұрын
సూపర్ అన్న అవసరానికి వాడుకుని వదిలేసేవాలే ఎక్కువ ఉన్నారు నీతోటి ఎప్పటికీ ఉండే మనుషులు mounika sathvika వీళ్లే నీతోటి ఎప్పటికీ ఉండే వాలు ఒక్ అన్న మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని కోరుకుటూ నను
@manir7825
@manir7825 11 ай бұрын
Super twist chala baguntundhi sri anna 👏👏👏me waiting for next series ki all the best👍👍for next series sri and creative thinks tim
@samallajashwanth8288
@samallajashwanth8288 11 ай бұрын
Good morning sri waiting for this episode we love from vemulawada
@sharechatvideos9853
@sharechatvideos9853 11 ай бұрын
Waiting for this episode anna ❤
@maheshmahi7560
@maheshmahi7560 11 ай бұрын
Super vedio sri anna same ni life lo jariginde chupinchav
@ajayamaroju3495
@ajayamaroju3495 11 ай бұрын
Superb episode #sri Anna 🙌🏻🤩🥳🤞🏻
@yogithayadav9907
@yogithayadav9907 11 ай бұрын
Okkokadiki rod rly echaru e video tho😂❤ full happy
@VillagelifeVillagelife-cs5hf
@VillagelifeVillagelife-cs5hf 11 ай бұрын
Well matured content మీకు మేం తోడుంటం don't stop entertain us.
@tmrkings007
@tmrkings007 11 ай бұрын
E video chuste andeko amo GOOSEBUMPS VACCHAY .... NEXT video kosam 🧐 WAITING......❤ ALL THE BEST
@srikanthsree7962
@srikanthsree7962 11 ай бұрын
Sri anna neetho evaru unna lekapoina ni subscribers unnaru ni talent n ni creativity nto maku telusu nuv manchi videos tisthu undu neetho memu ilane eppatiki untam 😍
@kasnaboinasrinivas3941
@kasnaboinasrinivas3941 11 ай бұрын
గుడ్ మర్ణింగ్ శ్రీ హ్యాపీ సండే 🌹🌹🎉 అడ్వాన్స్ హ్యాపీ రక్షబందన్ 🎉🎉🎉 మి పాతవిడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తా 🎉🎉🎉🌹🌹🌹
@chandhanagirirajini1218
@chandhanagirirajini1218 11 ай бұрын
Ur the real inspiration to me brother❤ tq for making motivational vedios, all the best for your future Anna 🤝
@kandulanaveenkumar2629
@kandulanaveenkumar2629 11 ай бұрын
చాలా బాగుంది శ్రీ. మనసుకి హత్తుకుంది .ఈ వీడియో...నీకు జరిగిన సంఘటనలు బాగా చుయించావ్ ...మస్థుంది శ్రీ ..
@DevarajGanaVlogs9553
@DevarajGanaVlogs9553 11 ай бұрын
ఇక ముందు ముందు మంచి episodes తీయాలి. sri Anna.. All tha best New episodes..👍👍💐💐✨️
@MRTREntertianmentVidios
@MRTREntertianmentVidios 11 ай бұрын
శ్రీ అంటే ఒక నిజాయితీ, ఒక నమ్మకం, అమాయకత్వం, స్వచ్ఛమైన మనస్సు, ఎదుటి వారి ని మోసం చెయ్యాలి అనే ఆలోచన లేకపోవడం,స్వర్థం ఉన్న చోట శ్రీ ఉండడు,కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అనీ ముందుగా ఉంటాడు అన్నీ మర్చిపోయి.that is శ్రీ 🙏🙏🙏🙏🙏🙏
@gojjasharanya626
@gojjasharanya626 11 ай бұрын
Wow ave dresses same to same dialogues 🥳🥳🥳
@sriramgummula3777
@sriramgummula3777 11 ай бұрын
గంగజలని మళ్ళీ తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఓల్డ్ టీం బాగుంది.... శ్రీ గారు 🌟👑
@KuttyBittuchannel
@KuttyBittuchannel 11 ай бұрын
Super bro emotional video 😔 vallu ninnu vidichi vellina maa full support nike bro. annam pettina vallake sunnam pettudu ade ide bro. Vallu cheppina cheppakapoina vari manasulo e mulano untundi sri valla mimu ediginam ani 👍
@ksravanisravani3248
@ksravanisravani3248 11 ай бұрын
Love you from Hyderabad, Big fan of you Sri 🎉🎉🎉
@Userfjhjb251
@Userfjhjb251 11 ай бұрын
Super congratulations bro 🎉🎉❤❤
@Govardhan4127
@Govardhan4127 11 ай бұрын
Sri anna and sathwika acting ❤🔥🔥🔥
@avinashbhimnathmh04
@avinashbhimnathmh04 11 ай бұрын
Got goosebumps in this episode. Dont worry bro we all are here with you always ❤ and everyone understood very well who all are targeted 🫡. Love from mumbai brother.
@user-cg1zi8ld4o
@user-cg1zi8ld4o 11 ай бұрын
Super video Sri anna ❤🎉😢😢😢. I am from Hyderabad, Jawahar Nagar.😊😊
@sireesha2896
@sireesha2896 11 ай бұрын
Waiting for this episode Sri .❤🎉
@pasupunutidivi5578
@pasupunutidivi5578 11 ай бұрын
Nejagaa nv great anna ❤❤
@spicygirl16
@spicygirl16 11 ай бұрын
chala emotional aina sri great coreography,direction,script definite ga director avvali ani korukuntunna.
@arthijannu2326
@arthijannu2326 11 ай бұрын
Good morning Anna ❤ Love from hyd Upcoming director 🎉
@ajayvarma9262
@ajayvarma9262 11 ай бұрын
Mee biography laga undhi as it is ❤
@shiva.nani_offical
@shiva.nani_offical 11 ай бұрын
True inspiration 😢❤ నువ్వ్ గ్రేట్ అన్నా ❤️ఎక్కడో మందుతునట్టు ఉంది😂
@vamshikrishna9840
@vamshikrishna9840 11 ай бұрын
Emanna ichhinava anna... 100persont...gattiga ichhesau.. Idhi matram correct video.. Anna.. ❤❤❤❤❤love u..
@shivavannam3804
@shivavannam3804 11 ай бұрын
Nice acting and wonderful editing 💖
@kanna_edits9
@kanna_edits9 11 ай бұрын
Happy Sunday anna🎉 waiting for episode finally
@chikkiskitchen2270
@chikkiskitchen2270 11 ай бұрын
Enka video raledhanta ani chusthuna eppudu happyga undhi e videotho Sunday gadechipodhi.
@saikumarmavurapu4740
@saikumarmavurapu4740 11 ай бұрын
చీకట్లో ఉన్న ఎంతో మందిని వెలుగులోకి తీసుకువచ్చిన సూర్యునివి ఎవరికి తెలియని వాళ్ళని అందరికి తెలిసేలా చేసిన మనిషివి వాళ్లు ఉండే వూరు తప్ప బయట ప్రపంచం తెలియని వాళ్ళని కేవలం నీ వల్లే మాత్రమే పేరు తెచ్చుకొని ఇప్పుడు నువ్వూ పెట్టిన you tube అనే భిక్ష ద్వారా బ్రతుకుతున్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నీతో నటించే వాళ్లు నీతో నటిస్తూనే ఉంటారు శ్రీ కానీ నిన్ను నిజంగా అభిమానించే నా లాంటి వాళ్లు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు ❤❤❤❤❤
@bhaskarneelkanti3465
@bhaskarneelkanti3465 11 ай бұрын
Waiting for this episode 🎉
@SURYA-ng5un
@SURYA-ng5un 11 ай бұрын
Everything in the video is marvelous ❤
@arundadolla
@arundadolla 11 ай бұрын
Yesss ❤
@chowkikalyan4323
@chowkikalyan4323 11 ай бұрын
Super video ❤ Evariki ela thaglalo ala thisav 👋 Tha great director and great actor Sri🎉🎊🎉🗞️🖋️
@Aaryansh89
@Aaryansh89 11 ай бұрын
Velle vallu Mana vallu kadu ..Mana embati vunde valle Mana vallu..don't worry' bro .keep good work always...
@Rakeshmateti143
@Rakeshmateti143 11 ай бұрын
Hai sri anna 👋 LOVE FROM DOHA QATAR 🇶🇦🥰
@5STAR111r
@5STAR111r 11 ай бұрын
Raja movie spoof super 😂😂😂😂😂😂
@VijayVegyarapu
@VijayVegyarapu 11 ай бұрын
పాపమని పాములకు పాలువోసి పెంచినందుకు కాటేసి పోయినయ్ అన్నట్టుగా ఉంది
@𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞_𝐑𝐚𝐭𝐧𝐚𝐥𝐮06
@𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞_𝐑𝐚𝐭𝐧𝐚𝐥𝐮06 11 ай бұрын
నిజం గా సూపర్ శ్రీ......... ఛానెల్ గురించి ఎంతో కష్టపడతావో నువ్వు నాకు తెలుసు ✊✊✊
@Sirishasrividya8832
@Sirishasrividya8832 11 ай бұрын
శ్రీ bro ur concept super 👌
@gangayyapatnuri5548
@gangayyapatnuri5548 11 ай бұрын
Sathika really super acting ❤
@saikumarpeddhamgari1391
@saikumarpeddhamgari1391 11 ай бұрын
E video Kosame edhuru chusina anna Em series thisinav anna Mind blowing twist lu ni journey motham kandla mundhu chupinchinav 🥺 Next vache series lu anni vere level lo tisi thondaraga movie thiyali anna nv 😍
@venkateshbandapelly8784
@venkateshbandapelly8784 11 ай бұрын
ఇది నీ స్టోరీ అయినా కూడా క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా చుపించావ్ ఇంకా నువ్వు రాసుకున్న కథలకు ఇంకా బాగా డైరెక్ట్ చేస్తావ్ శ్రీ నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది 👍అల్ ది బెస్ట్ శ్రీ 💐❤️వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సిరీస్ 💐💐💐
@srimedxmedicalandgeneralst5691
@srimedxmedicalandgeneralst5691 11 ай бұрын
Sri Biography Super👌👌👌
@ajaygamingff9955
@ajaygamingff9955 11 ай бұрын
Season 2 kuda fast ga thiyyandi Anna
@dangersurya4440
@dangersurya4440 11 ай бұрын
God is great Sri is great super ga undhi Suresh ni lifestyle wow keep smiling always be happy 👍👍👌👏🤝❤
@sankapaga7661
@sankapaga7661 11 ай бұрын
సూపర్ శ్రీ ని దగ్గర మానేసిన వాళ్లందరూ ని దగ్గర ఎందుకు మనెశమ అని బాధ పడే రోజు వస్తూంది.. నువ్వు అలాంటి వాల్లకి అందనంత ఎత్తు ఎదుగుతవ్ శ్రీ....ని మంచి మనసు నిన్ను ఎప్పుడు ఉన్నత స్థానం లొ నిలబెడుతుంది...అల్ ది బెస్ట్ శ్రీ...
@maruthivikruthi9535
@maruthivikruthi9535 11 ай бұрын
Andarini o aatadukunnav kada bro😂😂, pathollani👍👏
@sunithag5704
@sunithag5704 11 ай бұрын
Congratulations anna for 4k
@chaduvalaanil133
@chaduvalaanil133 11 ай бұрын
ఎంతోమందిని పరిచయం చేసినవ్ నువ్వు do not lose your hopes get stronger and stronger we all are supporting you keep going the way you going the success with you 👍👍✊✊💪💪
@ravinderravi2226
@ravinderravi2226 11 ай бұрын
Sri mana anubavam.axram.awuthadi.super
@RohanElka
@RohanElka 11 ай бұрын
Super ❤❤
@srinivaskeleti9023
@srinivaskeleti9023 11 ай бұрын
Sri sathwika.acting superbbbbb 👌👌👍👍
@BSRVLOGS
@BSRVLOGS 11 ай бұрын
నీ జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూయించావ్ బ్రదర్ మిమ్మల్ని మొదటినుండి ఫాలో చేస్తున్న నాకు తెలుసు మీ బాధ ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి శ్రీ బ్రదర్ మౌనిక నిన్ను జీవితాంతం నీ విజయం లో తోడయి నిన్ను నడిపిస్తుంది best off luck "శ్రీ"
@rajithamosam2018
@rajithamosam2018 11 ай бұрын
హార్ట్ టచింగ్ వీడియో శ్రీ . అప్ప్పుడు నువ్వు పడిన బాధ ఇప్పుడు మేము ఫీల్ అయ్యేలా వుంది శ్రీ. మంచి ఎప్పటికి ఓడిపోద్దు. అలాగే నువ్వు కూడా గెలిచావు మా లాంటి అభిమానుల మనసునలను ❤❤❤❤
Village elders planings 😂😂| Ultimate comedy 🤗 | Creative Thinks
19:40
Creative Thinks - A to Z
Рет қаралды 1,5 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 9 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Creative Thinks Sri 2nd Birthday  🥰 Celebrations  🥳
18:23
Creative Thinks Adventure
Рет қаралды 575 М.
Maa Balagam🤣 | Village Boy Ep 9 |4K | Village Comedy | Creative Thinks
17:18
Chinni Dawath Ep 5 |Ultimate Village Comedy | 4K |Creative Thinks
21:52
Creative Thinks - A to Z
Рет қаралды 2,7 МЛН
Saree Function| 4K | Village Boy Ep 10 | Village Comedy | Creative Thinks
27:12
Next Big Videos 🤩  and Best food  Party 😋
17:57
Creative Thinks Adventure
Рет қаралды 596 М.
Village Boy Cycle 😂| Ep.7 | 4K | Ultimate village comedy| Creative Thinks
15:11
Village Boy Vinayaka Chavithi💚  | Episode 1| Creative Thinks
26:58
Creative Thinks
Рет қаралды 2,8 МЛН
как пройти скулбоя за 36 секунд?
0:22
Holy Baam
Рет қаралды 1,6 МЛН
il caldo fa brutti scherzi #dog #fight #punch
0:18
Cronache della Campania
Рет қаралды 28 МЛН
Енот Тема накопал червей и принёс Лене 😨🪱
0:59
Тот самый енот Тёма
Рет қаралды 2,1 МЛН
رعبتني من خباثتها
0:33
طارق الحلبي tarik alhalapi
Рет қаралды 11 МЛН