No video

పెత్తరమాశా పెద్దలకు Biyyam Echinam 🥰 | Village Culture 💚

  Рет қаралды 444,929

Creative Thinks Adventure

Creative Thinks Adventure

Күн бұрын

Maa Kondapoor lo Muchata 😍 This Years 109 video. 🔥
Facebook Page / creativethinksadventures
మన channel page / creative_thinks_offical
Mana Twitter / creativethinkss
Follow on Instagram / creative_thinks_sri
ఇ Video meku nachindhi anukunta 🤗
Mana channel ni Subscribe chesukondi... 🥳
Thank you so much for watching..😍
Me support ni yeppatiki marchipolenu..🤗🙏
Subscribe to main channel / creativethinks 😍
Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
Song: TVARI - Forever Love
Music provided by Vlog No Copyright Music.
Video Link: • TVARI - Forever Love (...
Copyright © 2021-2022. Creative Thinks. All Rights Reserved.

Пікірлер: 2 200
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
*Good Morning* ఎంగిలి పూల బతుకమ్మని మీ ఉళ్ళో అందరు కలిసి ఒకే చోట జరుపుకుంటార? అయితే మాకు చెప్పండి. దగ్గర వుంటే we will try😀 ఒ ముచ్చట తీద్దాం 🥰 & Today 2nd channelo Eggs finale video Upload ki try chesthunna 😁 *Thank You* 😊 Have a nice *Day* 👋
@anuevents5576
@anuevents5576 Жыл бұрын
Tinnava anna
@samanaboinabalaji4113
@samanaboinabalaji4113 Жыл бұрын
Good morning anna
@sahitichinni3162
@sahitichinni3162 Жыл бұрын
Good morning tinnara happy Bhatukamma ❤
@harishpathipaka_18
@harishpathipaka_18 Жыл бұрын
Hlo good morning anna 🌄
@manindrathirumandas5607
@manindrathirumandas5607 Жыл бұрын
Hi sri anna good morning
@srikanthjanapati9805
@srikanthjanapati9805 Жыл бұрын
ఆదివారం రోజూ ముక్క లేకున్నా ఉంటా కానీ మీ ముచ్చట లేకుంటే ఉండలేము అన్న...😍😘 ℓσνє fяσм иαgαяʝυиα ѕαgαя 💙
@gangarajubingi3380
@gangarajubingi3380 Жыл бұрын
పెద్దలను జ్ఞాపకాలను చేయటం ఇంటికి మంచి జరుగుతున్న ఆచారం పెద్దలు లేకుంటే మనం లేము పెద్దలను బాగవంతునితో 🕉️సమానం రోజు పెద్దలను తలచుకోవటం చాలా మంచిది.అందరికి పితృదేవతలకు దివేనాలతో 🙏 ఈ రోజు ఇంతే పెద్దల దీవెనలు మీ గంగారాజు 🧑‍🦰బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
😍😍🙏 Thank you
@Raju_Punna_0080
@Raju_Punna_0080 Жыл бұрын
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. చనిపోయిన మన పూర్వీకులను( తాత ముత్తాత ) గుర్తు చేసుకోవడం. వాళ్ళ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పెత్తరామస నాడు పెద్దలకు బియ్యం ఇవ్వడం.
@mahausdiaries6356
@mahausdiaries6356 Жыл бұрын
Nice team work… so happy to see u all like this with full of happiness around u. పల్లె జీవితం చాలా లక్ ఉంటే తప్ప రాదు. నాక్కూడా ఒక్కసారైనా మీ లాగా village life ఎంజాయ్ చేయాలని ఉంది. మీ ఎంజాయ్ ముందు ఈ America లైఫ్ వేస్ట్ అబ్బ. చాలా నచ్చుతుంది నాకు పల్లె లైఫ్. Keep going guys… Love from American 🇺🇸👍
@sagarnayini8747
@sagarnayini8747 Жыл бұрын
పెద్దలను గుర్తు చేసుకునే పేతరామస మరియు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు...శ్రీ.
@naramvenkataswamy4415
@naramvenkataswamy4415 Жыл бұрын
శ్రీ గారికి పెత్తరమస మరియు రాబోఏ విజయ దశమి శుభకాంక్షలు అందరు కలసి మెలసి గా విజయ తీరాలకు చేరుకోవలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నము
@madanaanilvarma8297
@madanaanilvarma8297 Жыл бұрын
రవి అన్న పెఱిక వాళ్ళ మేము కూడా పెఱిక వాళ్ళమే ♥️
@ravidubai5149
@ravidubai5149 Жыл бұрын
పెద్దలను గుర్తు చేస్తూ పెత్రమాస....🙏🙏
@basithshaik9833
@basithshaik9833 Жыл бұрын
Cricket unna..ah roju circket odlesi mi video chusta antha fan base undi Sri...mi mucchtala videos baaunty♥️
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mohandengre4417
@mohandengre4417 Жыл бұрын
@@CreativeThinksAdventure 𝐡𝐢 𝐇𝐨𝐰 𝐨𝐫 𝐲𝐨𝐮
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 Жыл бұрын
మా పెద్దలు పండుగకి ఈ సంత్సరం వెళ్ళలేదు కొన్ని కారణాలు వల్ల, కానీ ఏదో ఒక ఫీలింగ్ మిస్స్ అయినం అని. మీ వీడియో చూశాక చాలా మిస్స్ అయ్యాను ఇంకా ఫీల్ అయ్యాను. సూప్ శ్రీ అన్న
@chinthalaanitha185
@chinthalaanitha185 Жыл бұрын
హాయ్ శ్రీ తమ్ముడు..... గుడ్ afternoon..... హ్యాపీ సండే.... క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కీ ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు.....అత్తవారి ఇంట్లో ఎన్ని వున్నా పండుగ పూట తల్లిగారింట్లో అందరితో కలిసి పండుగ చేసుకోవాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది... తమ్ముడు....😍😃😀🥰
@bhavithaallinone5642
@bhavithaallinone5642 Жыл бұрын
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు పెద్ద లకు బియ్యం ఇచ్చుట బాగుంది వీడియో
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
Thank You *Good Morning* 😊😊
@SRIKATHGOUD
@SRIKATHGOUD Жыл бұрын
Good morning🌞🌞🌞
@mohandengre4417
@mohandengre4417 Жыл бұрын
𝐆𝐨𝐨𝐝 𝐦𝐨𝐫𝐧𝐢𝐧𝐠
@tharunkandunuri4674
@tharunkandunuri4674 Жыл бұрын
పండుగ రోజు మీ తాత వాళ్ళని చూడడం బాగా ఆనందంగా ఉంది హ్యాపీ బతుకమ్మ
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
😍😍🙏
@tharunkandunuri4674
@tharunkandunuri4674 Жыл бұрын
@@CreativeThinksAdventureSri anna chicken, mutoon,poori abba anna nooru vuripoyndhee okasari nethho anna
@anji.mamilla384
@anji.mamilla384 Жыл бұрын
పెతరమసం మా రాయలసీమ ప్రాంతంలో ‌కూడ చేసుకుంటాము love 💕 from allagadda Kurnool
@mandaanilgoud76
@mandaanilgoud76 Жыл бұрын
ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మన క్రియేటివ్ తింక్స్ టీమ్ ఆడపడుచులకు💐💐💐
@praveenbollu3040
@praveenbollu3040 Жыл бұрын
Waiting for egg finale episode😍
@shivavillagekidz1961
@shivavillagekidz1961 Жыл бұрын
అన్న ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అన్న హ్యాపీ సండే 😍
@ajayvarma9262
@ajayvarma9262 Жыл бұрын
Ravi uncle vallu peruka na Mem kuda peruka ne 🤩
@mounikachintala427
@mounikachintala427 Жыл бұрын
Sri bro mi mummy yellappudu santhosham ga undali aa dhevudu manchi manasu ichadu mi mummy ki ....miru eppudu vellina manchiga andarini receive chesukoni andari ki kadupu ninda Annam petti pamputharu ....scuh a great mom .... Thalli Prema anantham bro ... ❣️❣️☺️🥰
@sra1thkumar
@sra1thkumar Жыл бұрын
Pethramaasa is the first day of batukamma festival(ఎంగిలి పువ్వు బతుకమ్మ ) which is celebrated for 9 days in "Telangana" On this day remembering our fore fathers we offer rise pulses etc.. to pandits We hope doing this will let this solus rest in peace ..🙇🏻‍♂️
@srcreation4989
@srcreation4989 Жыл бұрын
Waiting for final 😍 episode 💙💙💙💙💙 anna 💙💙💙💙💙😍
@shivakumarvidya
@shivakumarvidya Жыл бұрын
. పెద్దలను జ్ఞాపకాలను చేయటం ఇంటికి మంచి జరుగుతున్న ఆచారం పెద్దలు లేకుంటే మనం లేము పెద్దలను భాగవంతునితో |సన రోజు పెద్దలను తలచుకోవటం చాలా మంచిది. అందరికి పితృదేవతలకు దివేనాలతో శ్రీ ఈ రోజు ఇంతే పెద్దల దీవెనలు మీ శివ కుమార్
@Manasabudige
@Manasabudige Жыл бұрын
శ్రీ అన్న నువ్వు మస్తు తీస్తావ్ వీడియోస్ నీ వీడియోస్ అయితే మా పిల్లలకు చాలా ఇష్టం మా పిల్లలు చూస్తూ ఉంటే మేము కూడా చూడడం మాకు అలవాటైపోయింది ఇట్లానే మంచి మంచి వీడియోస్ అయితే తీయండి అన్నా మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరుకుతుంది మీరు మంచి పొజిషన్లో ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న నేను ఒక చెల్లిగా మిమ్మల్ని దీవిస్తున్నాను అది నెరవేరుతుంది తప్పక టైం ఉన్నప్పుడు ఒక రిప్లై ఇవ్వండి అన్న
@GalliKurralluGK
@GalliKurralluGK Жыл бұрын
హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీ అన్నయ్య గారు Pettaramasha శుభాకాంక్షలు Wite for Part 7 🙏❤️😍🥰🤗
@kargamsunitha8054
@kargamsunitha8054 Жыл бұрын
All the best for village boy series anna 👏🥰
@kartheekck8399
@kartheekck8399 Жыл бұрын
Andariki engili poola Bathukamma Shubakankshalu💐🌸💐🌸
@nirupamukherjee9916
@nirupamukherjee9916 Жыл бұрын
Abaaa my favorite makka garelu😋😋😋😋
@rangusstreetbite8881
@rangusstreetbite8881 Жыл бұрын
Good morning creative thinks family ☺️ Happy bathkamma ☺️ All the best for village boy series 👏👏
@boddumounika2309
@boddumounika2309 Жыл бұрын
Hi good morning
@Kranthi.1234
@Kranthi.1234 Жыл бұрын
@@boddumounika2309 hi
@mohandengre4417
@mohandengre4417 Жыл бұрын
𝐇𝐢 𝐠𝐨𝐨𝐝 𝐚𝐟𝐭𝐞𝐫𝐧𝐨𝐨𝐧
@mondaiahponnala9264
@mondaiahponnala9264 Жыл бұрын
Love From Karimnagar ❤️
@arjungudepu1686
@arjungudepu1686 Жыл бұрын
Tqq bro ma gangajala ni chustuna love you miss you Ganga
@bandarichandu4476
@bandarichandu4476 Жыл бұрын
Mem kudha evala ne echukuntunam sri.engili puvulla bathukama subhakankshalu...all of you..
@bhbhavi8454
@bhbhavi8454 Жыл бұрын
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అన్నయ్య
@punnamchandar1838
@punnamchandar1838 Жыл бұрын
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు పండుగలకు మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మీరు బాగుండాలి
@kavyakavya6663
@kavyakavya6663 Жыл бұрын
Good evening creative thinks all Andharu bagunnara nenu chala rojula tharuvatha comment chesthunnanu super video Sri anna
@sucharithamylaram8806
@sucharithamylaram8806 Жыл бұрын
Pedhala ke biyyam memu kuda ichinam bro pedhalake chesthane manake mana kutumbanike manche jaruguthade valla blessings manake undale all most telangana anthata pettharamavasya ke biyyam istharu teleyane vallu avaru undaru andaru chestharu nice vlog
@machagiridhar4402
@machagiridhar4402 Жыл бұрын
మన Creative Thinks Family&Fans💚 కి ఎంగిలి పూల బతుకమ్మను శుభాకాంక్షలు🏵🌺🌼 💙 From Rajanna Sricilla
@brahmachary1777
@brahmachary1777 Жыл бұрын
ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు sri నికు ని టింమ్ కు శ్రీ నీ మాటలొ ఎదొతెలియని మాయ ఉంది శ్రీ ఎన్ని సార్లు చుసిన చుడలనిపిస్తుంది మిరు తినెటంపుడు నాకుడ నొట్లనిరురాయి శ్రీ
@mathulapuramgouthamimathul3064
@mathulapuramgouthamimathul3064 Жыл бұрын
Hii Sri anna bagunara ma papa 13 days ayina papa padukunaka me videos chustuna miss ayina videos anni chusanu me videos chuste konchm happy felling untadhi
@kjhansirani4123
@kjhansirani4123 Жыл бұрын
ఎంగిలిపువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ అన్న 🌺
@nareshchandu3326
@nareshchandu3326 Жыл бұрын
Good mrng... .... క్రియేటివ్ థింక్స్ టీం అందరికి...
@SandeepSandeep-iw9bq
@SandeepSandeep-iw9bq Жыл бұрын
మేము కూడా ఈరోజు బియ్యం ఇచ్చుకున్నాము శ్రీ అన్న వీడియో సూపర్
@ajaykumarpannari416
@ajaykumarpannari416 Жыл бұрын
శ్రీ నీకు మౌనిక లాంటి లైఫ్ పార్టనర్ దొరకడం అదృష్టం అలాగే మౌనికకు కూడా నీలాంటి వాడు దొరకడం అదృష్టం 💐💐💐💐
@adullabhumesh6606
@adullabhumesh6606 Жыл бұрын
ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అన్నగారు & టీమ్
@shailuthatagiri7002
@shailuthatagiri7002 Жыл бұрын
Tinara andaru sri garu nd mounika gaaru fans from Nandyal.kurnool Rayalaseema 💕💕💕
@SureshPatel-by3qy
@SureshPatel-by3qy Жыл бұрын
Happy engili poola bathukamma subhakankshalu creative things all🥰🥰🥰🥰🎉🎉🎉
@pathisanju7680
@pathisanju7680 Жыл бұрын
Good morning srianna creative thinks lo vunna prathi aada biddaki engili poola bathukamma shubakankshalu
@SrinuSrinu-uz1tv
@SrinuSrinu-uz1tv Жыл бұрын
శ్రీ నా కూడా ముసలోళ్ళు అంటే బాగా ఇష్టం నా ఫ్రెండ్స్ అంతా ముసలోళ్ళే
@sannythinkzyt8156
@sannythinkzyt8156 Жыл бұрын
This is Bhanuprasad Love from kamareddy 💞💞💞
@dumpalaramesh6316
@dumpalaramesh6316 Жыл бұрын
ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మమ్మల్ని అనంధింప చేస్తున్న క్రియేటివ్ థింక్స్ కుటుంబ సభ్యులందరికి శుభోదయం
@AllinoneCreations1204
@AllinoneCreations1204 Жыл бұрын
Hi శ్రీ♥♥ Good afternoon & ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు Creative thinks family members❤❤🌼🌼💐🌻🌻🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌹🌹🥀🥀🥀🌷🌷
@prabhudasuv8806
@prabhudasuv8806 Жыл бұрын
ఆదివారం అమావాస్య శుభోదయం🌄🌅 శ్రీ ఆల్ టీమ్ ❤️
@nareshnagulapalynareshnagu3615
@nareshnagulapalynareshnagu3615 Жыл бұрын
Super Sri anna meru epudu Happy ga undali anna god bless you nanna
@villageboyshivayadav8020
@villageboyshivayadav8020 Жыл бұрын
😍❤️ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ 🏵️🌺ఎంగిలిపూల బతుకమ్మ 🌹🌼🏵️ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ విలేజ్ బై సిరీస్ టు కోసం వెయిటింగ్.....🤗❤️😍🌹🌺🏵️🌼
@mr.harishvlogs7658
@mr.harishvlogs7658 Жыл бұрын
శ్రీ అన్నయ్య ఒక్క ఛాన్సెస్ ఇవండీ మి టీమ్ లో సభ్యునిగా ఉంటా 🙏🏻🙏🏻🙏🏻💙
@panduyadav271
@panduyadav271 Жыл бұрын
Anna eroju madhagara pedharamasa . Creative things team ki bhathukamma dassera shubhakankshalu
@gsaksandhya5686
@gsaksandhya5686 Жыл бұрын
Creative thinhs all team ki engilipula bhathukamma shubhakankshalu
@naramvenkataswamy4415
@naramvenkataswamy4415 Жыл бұрын
sri gaari ki good morning and ఎంగిలి పూల బతుకమ్మ శుభకాంక్షలు మి క్రియెటుథింగి సబ్యులకు మరియు మి కుటుంబ సభ్యులకు
@SRIKATHGOUD
@SRIKATHGOUD Жыл бұрын
Good morning🌞 anna video kirak 🥰🥰🥰🥰
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Жыл бұрын
ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ అండ్ టీం
@vijayalaxmi9126
@vijayalaxmi9126 Жыл бұрын
Gud mng sri n team🌹🌹🌹andariki petharamasa shubhakankshalu🌸🌸🌷🌷🌺🌺vedio nce🌼🌼🌹
@dumpalaramesh6316
@dumpalaramesh6316 Жыл бұрын
శ్రీ అన్న మొన్న ఒక వారం రోజులు ముచ్చట వీడియో లు రాక పోతే అన్నం కూడా తిన బుద్ధి కాలే అన్న మీ ముచ్చట వీడియో లు అంటే చాలా ఇష్టం అన్న
@boddumounika2309
@boddumounika2309 Жыл бұрын
Mi videos nenu prati roju chustaanu....chala baguntai... Andarila kakunda different ga untai..tq for creative thinks family...
@vinodmuddada7885
@vinodmuddada7885 Жыл бұрын
Hiii sri anna me videos super sri anna.... ఎంగిలి పూలబతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ అన్న ..... So happy video sri annayya.....
@Indian45567
@Indian45567 Жыл бұрын
సాత్విక is గ్రేట్ actor i love her acting
@Nagaraju-sk9yv
@Nagaraju-sk9yv Жыл бұрын
హలో శ్రీ బాగున్నావా నా పేరు నాగరాజ్ నేను కువైట్ లో ఉంటాను మరి కడప జిల్లా రాజంపేట వీడియోలో మొత్తం ఫాలో అవుతూ ఉంటా బాగుంటాయి మీ తల్లి ముచ్చట్లు సూపర్ గా ఉంటాయి ఓకే బాయ్
@pushpalathabandarilatha6525
@pushpalathabandarilatha6525 Жыл бұрын
Tq nanna Ripley echinadhuku nenu chaalaa happy 🤝🤝🤝
@vadlasrikanth2271
@vadlasrikanth2271 Жыл бұрын
హాయ్ శ్రీ అన్న creative thinks channel అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు
@praveenchary6603
@praveenchary6603 Жыл бұрын
Makka garelu na fovret anna😋
@shekarmandagalla4093
@shekarmandagalla4093 Жыл бұрын
Good oftarnoon Sri happy engilipula batukamma subhakankshalu
@saisaicharan2463
@saisaicharan2463 Жыл бұрын
Sri Anna nanu neku padda fan ne anna
@gkmatrimony6299
@gkmatrimony6299 Жыл бұрын
శ్రీ క్రియేటివ్ థింక్స్ టీం అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు,10M subscribers కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ...... గుడిమల్ల కృష్ణారావు
@surenderakkanapelli4270
@surenderakkanapelli4270 Жыл бұрын
శ్రీ ఎలా ఉన్నావు. సురేందర్. ధర్మపురి. నీ వీడియోస్ అన్నీ చూస్తాను చాలా బాగుంటావి. మీ టీమ్ కూడా నీకు మంచిగా సపోర్ట్ చేస్తారు. వర్షంతో నీకు చాలా రిలేషన్ ఉన్నది.
@charanrama2951
@charanrama2951 Жыл бұрын
bathukamma Dasara video coming soon Sri 👍💐🌹🌺👌 bathukamma song 👌👍good night Sri
@manjulaodapelli2951
@manjulaodapelli2951 Жыл бұрын
Hi thammudu. Good morning. Bathukamma shubakankshalu meeku mana creative thinks kutumba sabyulandariki
@kottapellyjanu7444
@kottapellyjanu7444 Жыл бұрын
Nv kuda manchivadevu bro mi family super
@pravalikabethi1898
@pravalikabethi1898 Жыл бұрын
Super anna.and last lo me punches super........
@arjungudepu1686
@arjungudepu1686 Жыл бұрын
Gangajala ni baga chupichu bro plzzz miss you Ganga jala ❤️
@rajeshrowdy2290
@rajeshrowdy2290 Жыл бұрын
మా ఇంటికాడ ఒకే దగ్గర చేసుకుంటాము అన్న ఎంగిల్లి పుల్లు మీరు రండి అన్న ఒక సరి మాది సిద్ధిపెట్ట బ్రో రండి❤️
@rajaneekarreddy446
@rajaneekarreddy446 Жыл бұрын
Happy anggilipula bathukamma pandaga subhakanshalu
@lavanya.1526
@lavanya.1526 Жыл бұрын
ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు
@user-nz2hw8jy9z
@user-nz2hw8jy9z 10 ай бұрын
😂😂😂😂 super singer
@kranthilakshmi8645
@kranthilakshmi8645 Жыл бұрын
Hi annaya mem kuda e roju biyam echinam mi kuda happy petharamasa annaya 🥰🤩
@prashanthpittala9489
@prashanthpittala9489 Жыл бұрын
I love your videos broh.. ఎప్పుడు నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్వించు. 🤝
@mudrakollapadma506
@mudrakollapadma506 Жыл бұрын
E roju peddhavallani thalachukovadam chala bagundhi sri annaiah
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
బాగుంది...చాలా బాగుంది....చాలా చాలా బాగుంది....
@askaninareshsagar6376
@askaninareshsagar6376 Жыл бұрын
శ్రీ మీ తాతముత్తాతల ఆత్మలకు శాంతి కలగలని కోరుకుంటున్నను
@mdajithpashaajithpasha9756
@mdajithpashaajithpasha9756 Жыл бұрын
Satwika akka video super next video kosam waiting
@kollabhaskar9580
@kollabhaskar9580 Жыл бұрын
హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీ అన్న బతుకమ్మ శుభాకాంక్షలు
@rajellimahi9342
@rajellimahi9342 Жыл бұрын
Good morning broo today ma ammamma ki kuda pedthunnam broo
@akshithadasari5117
@akshithadasari5117 Жыл бұрын
Hii anna good morning 🌄 😍 angili pulla bathukama shubakanshalu..🌺🌼
@bvinay2910
@bvinay2910 Жыл бұрын
Good evening sri happy engili pula bathukamma love from velgatoor
@laavanyachilaka4221
@laavanyachilaka4221 Жыл бұрын
గుడ్ మార్నింగ్ శ్రీ anna
@pniharika1086
@pniharika1086 Жыл бұрын
Happy bathukamma creative thinks all
@durgaiahmoguloji1645
@durgaiahmoguloji1645 Жыл бұрын
Viodes చాలా బాగున్నాయి
@sarithapaidakula2602
@sarithapaidakula2602 Жыл бұрын
Musalollani nuv manchiga treat chesav sri that's vry niceee 😍😍
@shankarreddy2069
@shankarreddy2069 Жыл бұрын
శ్రీ మీ పెద్దల ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్న
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Жыл бұрын
😊
@luvkushmusicadda827
@luvkushmusicadda827 Жыл бұрын
First time comment peduthunna gangajala baga matladini today
@gopigangula5991
@gopigangula5991 Жыл бұрын
పెద్దలక్కీ బియ్యం ఇచ్చుకోవడం మన రాష్ట్రలో సంప్రదాయం. నిన్నడిగినోళ్ళు మన తెలంగానోళ్లు కాకపోవచ్చు శ్రీ.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం ఉంటదిగా.
@harithaavula..8944
@harithaavula..8944 Жыл бұрын
Tq...Anna...same 2 u....gd mrng anna
22 lo  21st muchata 😍 😂
18:19
Creative Thinks Adventure
Рет қаралды 637 М.
Sunday special full muchatlu 🤗🥰😂
18:12
Creative Thinks Adventure
Рет қаралды 814 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 5 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 26 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 14 МЛН
Maa 31st Dawath | Amazing Village Comedy🤣 | Creative Thinks
21:23
Creative Thinks
Рет қаралды 14 МЛН
dancing 🥰😘
2:18
Mammu vicky
Рет қаралды 10 М.
Mana Home kada Kuragayalu tempinappudu muchata   😍
19:13
Creative Thinks Adventure
Рет қаралды 692 М.
New Product Unboxing 😍 & Eppudu Village Saddhulu 😊
21:41
Creative Thinks Adventure
Рет қаралды 367 М.
Summer special Eating Challenge 😋 | Village Food
14:57
Creative Thinks Adventure
Рет қаралды 547 М.
Maa Bathukamma |4K | Ultimate Village Comedy | Creative Thinks
25:16
Creative Thinks - A to Z
Рет қаралды 911 М.
How we made sarkari vari pata Trailer 😎💪
19:18
Creative Thinks Adventure
Рет қаралды 618 М.
Edhedho bagundhi 😀 and mana Subscriber send one Gift 😍
28:03
Creative Thinks Adventure
Рет қаралды 624 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН