ఏదో అనుకుంటే ఏదో జరిగిందా..? FULL VIDEO SONG ||

  Рет қаралды 80,134

Spirits Protection

Spirits Protection

5 ай бұрын

#2024songs
#topteluguchristiansongs
#christiansongstelugu
#spiritsprotection
#trendingvideo
పల్లవి:
ఏదో అనుకుంటే ప్రభువా మాకు ఏదో జరిగింది దేవా
మేము ఒకటి కోరుకున్న యెహోవా మీరు ఒకలా మార్చారు దేవా
మా తలంపులు వేరయా మీ తలంపులు వేరయా
మా ఆశలు వేరయా మీ ఆశలు వేరయా
అయినా మీ చిత్తమే ఏదైనా మీకు స్తోత్రమే
మీరు ఏది చేసినా మా కోసమే
మాకు ఉన్నవన్నీ మీకోసమే
చరణం1:
ఇస్సాకును బలి ఇమ్మని
అబ్రహామును నీవు కోరగా ఒక కొడుకుని భావించక
బలి ఇచ్చుటకే తెగించెను మరలా తన విశ్వాసం చూసినావు నీవు
తన కుమారుని తనకిచ్చి పంపి వేసినావు
విశ్వాస యాత్రలో విజయము పొందెనని
విశ్వాసులకు తండ్రిని ప్రకటించినావు
పరీక్ష లేనిదే పరలోకం లేదని
నిరీక్షణ కలిగి భక్తిలో జీవించాలని || ఏదో అనుకుంటే ప్రభువా ||
చరణం2:
యోసేపు తన అన్నలు అమ్మి వేసినా
నిన్ను విడువలేదు యజమానుని భార్య కోరిన
తప్పు చేయక పారిపోయెను ఒంటరివాడైనా నిన్ను మహిమ పరిచినాడు పాపము చేయక నిన్ను వదలక ఉన్నాడు
తన భక్తిని చూసి సంతోషించావు ఐగుప్తుపైన అధికారం ఇచ్చినావు
సహనము లేనిదే సజీవులు కారని
భక్తి జీవితంలో బలైపోవాలని || ఏదో అనుకుంటే ప్రభువా ||
Subscribe to our KZfaq Channel: / @spiritsprotection
For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
Subscribe to our KZfaq Channel: / @spiritsprotection
WhatsApp Group Link: chat.whatsapp.com/Elw5RRAOVcp...
Follow us on Instagram: / spirits_protection
Like us on Facebook: / srinivas.siddipet.9
Like us on our Facebook Page: / spirits-protection-901...
#SpiritsProtection
#Spirits_Protection_songs
#SpiritsProtection
#Spirits_Protection_songs
#teluguchristiansongs ChristianSongs
#latestchristiansongs #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online ​ #live​ #dailybread #online​ #live​ #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary

Пікірлер: 270
@suvarnasampath
@suvarnasampath 2 ай бұрын
ఏదో అనుకుంటే ప్రభువా మాకేదో జరిగింది దేవా...... "మేము ఒకటీ కోరుకున్నా యెహోఓఓవా మీరొకలా మార్చారు దేవా" మా తలంపులూ- వేరయ్యా మీ తలంపులూ- వేరయ్య మా ఆశలూ- వేరయ్యా మీ ఆశయం- వేరయ్యా అయినా మీ చిత్తమే- ఏదైనా మీకు స్తోత్రమే మీరేమిచేసిన మా కోసమే మాకున్నవన్నియు మీకోసమే "ఏదో" 1.ఇస్సాకును బలియిమ్మని అబ్రహామును నీవు కోరగా ఒక కొడుకని భావించక బలి ఇచ్చుటకే తేగించేను మరల తన విశ్వాసం చూసినావు నీవు తన కుమారుని తనకిచ్చు పంపి వేసినావు విశ్వాస యాత్రలో విజయము పొందేనని విశ్వాసులకు తండ్రి అని ప్రకటింనావు పరీక్ష లేనిదే-పరలోకం లేదని నిరీక్షణ కలిగి భక్తులు జీవించాలని "ఏదో " 2.యోసోపును-తన అన్నాలు అమ్మి వేసినా నిన్నువిడవలేదు యజమానుని భార్య కోరిన తప్పు చేయకా పారిపోయోను ఒంటరి వాడైనా నిన్ను మహిమ పరిచినాడు పాపము చేయక నిన్ను వదలక ఉన్నాడు తన భక్తిని చూసి సంతోషించావు ఐగుప్తుపైన అధికారం ఇచ్చనావు సహనం లేనిదె సజీవులు కోరని భక్తి జీవితంలో బలైపోవాలని
@marisettisatishbabu3223
@marisettisatishbabu3223 2 ай бұрын
Super akka cute song
@KAseerwadam
@KAseerwadam Ай бұрын
Super sis
@rangas7404
@rangas7404 6 сағат бұрын
Wonderful song
@SrinidhiKumar78
@SrinidhiKumar78 4 ай бұрын
మా ఆశలు వేరయా... మీ ఆశయం వేరయా... అయినా మీ చిత్తమే - ఏదైనా మీకు స్తోత్రమే.... మీరేది చేసినా మాకోసమే - మాకున్నవన్నియు మీకోసమే.. 🎼🎵👌
@kranthikumar9664
@kranthikumar9664 5 ай бұрын
మా ఆశలు వేరయా... నీ ఆశయం వేరయా.. మన ఆశలు కన్నా దేవుని ఆశయం మనయందు గొప్పదిగా, మనల్ని గొప్ప చేయు విధముగా ఉన్నది.... ఆలోచనాత్మకమైన లిరిక్స్.....
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@kommuindhu9704
@kommuindhu9704 2 ай бұрын
Epatachala bagunnadhi devunike mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 Ай бұрын
Chala Baga vundi song Avunu kada na tandri yassayya thank na Talapunlu very ne Talapunlu very ne chittame na jivitamulo jargali na tandri yassayya thank you
@peddamattapalligp
@peddamattapalligp 4 ай бұрын
🙏
@kalyanganta9025
@kalyanganta9025 Ай бұрын
🤝🌹 ప్రేజ్ ద లార్డ్ " అక్క 🌹 పాట చక్కగా. తియ్యని స్వరం తో పాడవు చాలా సంతోషం గా ఉంది అక్క. నేను నీలా పడాలని కోరిక. 🤝 మీ అందరికి " దేవుడు దీవించును గాక 🤝🙋‍♂️💞⛪🌹 కళ్యాణ్ 🤝
@vasipillitatilu-cl8le
@vasipillitatilu-cl8le Ай бұрын
Super song Akka
@PangilalithaLalitha
@PangilalithaLalitha 2 ай бұрын
Excellent song super ❤❤❤❤❤
@drbsprasadvennelajctvgroup9894
@drbsprasadvennelajctvgroup9894 2 ай бұрын
Glory to the Lord alone
@VennelaKolipaka
@VennelaKolipaka Ай бұрын
Super Akka
@drbsprasadvennelajctvgroup9894
@drbsprasadvennelajctvgroup9894 2 ай бұрын
Hallelujah Amen
@jedidiahm3670
@jedidiahm3670 5 ай бұрын
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA GOOD MUSICIAN JESUS LOVE'S U FAMILY 🪘🫶🤝🎹🪕👏❤️👋🙌🤲💅🤗🎤🪗🎸🥁🎻🌹🙏💯🙇🧎🙋✝️🛐🕎🎺
@user-yu4gy7zg4v
@user-yu4gy7zg4v 5 ай бұрын
సాంగ్ బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ♥️🙏🛐
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@user-nu4cx8di9u
@user-nu4cx8di9u 2 ай бұрын
Super ga padaru akka
@soniyasoniya6246
@soniyasoniya6246 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙌🙌🙌🙌🙌
@Kingyelishaboui6947
@Kingyelishaboui6947 5 ай бұрын
చాలా అర్థవంతమైన పాట wonderful song 🎹🎹🎹👌👌🙏🙏👏👏🤝🤝👍👍
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@chinayvempati1581
@chinayvempati1581 5 ай бұрын
Supar. Supar
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@MadakamMahalaxmi
@MadakamMahalaxmi 17 күн бұрын
❤❤❤❤❤❤❤
@bhasker3393
@bhasker3393 Ай бұрын
Praise the lord sister గారు. మీ వాయిస్ చాలా బాగుంటుంది. మామూలుగానే చక్కగా పాడుతారు. సరిగమలతో ఇంక చక్కగా పాడారు. మీరు పాడుతుంటే మేము పరవశించిపోతున్నాము.మీరు ఇంకా చాలా పాటలు పాడాలి సిస్టర్.
@satyacreations5966
@satyacreations5966 5 ай бұрын
చాలా అర్థవంతమైన పాట... దేవునికే సమస్త మహిమ కలుగును గాక.🙏🙏🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@VadlapatiMarygrace
@VadlapatiMarygrace Ай бұрын
Super
@kruparaobokke6272
@kruparaobokke6272 5 ай бұрын
Glory to god 🙏🙏🙏
@pshankarjesussongs5131
@pshankarjesussongs5131 5 ай бұрын
ఎంత మంచిగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక❤
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@truewaylifefoundationmimic3865
@truewaylifefoundationmimic3865 5 ай бұрын
సిస్టర్ సూపర్ సాంగ్ సూపర్ వాయిస్ దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్లీజ్ ట్రాక్
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@rajilakshmi3922
@rajilakshmi3922 5 ай бұрын
Praise the lord
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@bouihemanthcreationsmdngun4792
@bouihemanthcreationsmdngun4792 5 ай бұрын
వందనాలు తల్లి పాట చాలా బాగుంది తల్లి గాడ్ బ్లెస్స్ యు మా 💐💐🙌🙌
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@ravikumarmoddu5921
@ravikumarmoddu5921 5 ай бұрын
Supersongsisster
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@GOD312
@GOD312 5 ай бұрын
Wondarfull🌹🌹🌹🌹 song
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@chilakapatienoch3928
@chilakapatienoch3928 5 ай бұрын
Amen
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@sathyanveshanekarnataka777
@sathyanveshanekarnataka777 17 күн бұрын
Super singing sister. God bless you 🎉❤
@user-sr7gq1qf6e
@user-sr7gq1qf6e 5 ай бұрын
దేవుడు సలోమాన్ కి ఇచ్చిన జ్ఞానం తో మీకూ ఇచ్చి లోతఐయినా మర్మం లా తో సాంగ్స్ తయారు చేస్తుందుందుకు దేవునికి సోత్రం
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song
@kgskumari
@kgskumari 5 ай бұрын
సూపర్ సింగింగ్ రా తల్లిగా. స్వీట్ వాయిస్ దేవుడు ఇచ్చాడురా నీకు. దేవుని పాటలు బాగా పాడి దీవెనలు పొందమ్మా. ☦️☦️☦️☦️☦️☦️☦️👌👌👌👌👌👌👌👌👌👌👌
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song
@MallepoguvijayaBhaskar
@MallepoguvijayaBhaskar 5 ай бұрын
Good ❤ nice ❤❤ songs 💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 akak ❤ ameen 🤞🤞🤞🤞🤞🤞
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@yosepbandela6118
@yosepbandela6118 5 ай бұрын
ఎంత బాగా పాడావు అక్క దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song
@Jesuslovesyou...2997
@Jesuslovesyou...2997 5 ай бұрын
Yes❤️ But i surrendering youu🥺 I love you father.... ❤️🥰
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@pastordavidraj7655
@pastordavidraj7655 5 ай бұрын
God bless you all
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@rathnamrathnam9511
@rathnamrathnam9511 5 ай бұрын
God bless you ma
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@madasulababu4585
@madasulababu4585 5 ай бұрын
Super song sister
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@prathibay1576
@prathibay1576 5 ай бұрын
Good lyrics
@ShyamKumar-wl9cz
@ShyamKumar-wl9cz 5 ай бұрын
GLORY TO GOD✨🙌
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@Asha-bw9rj
@Asha-bw9rj 5 ай бұрын
Meaning full song ❤
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@rakeshbakka9000
@rakeshbakka9000 5 ай бұрын
Wow wonderful and very meaningful heart touching song glory to God alone 😇😇😇🤗🤗❤💞😇🤗
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@godcreated2394
@godcreated2394 5 ай бұрын
సూపర్ సాంగ్....చాలా చక్కగా పాడిన అక్క గారికి అభినందనలు.....పాటను వ్రాసిన అన్నయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@btsjoel6741
@btsjoel6741 5 ай бұрын
Praise the Lord. God bless you. Good song of God's will.
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@jesusismyway865
@jesusismyway865 5 ай бұрын
Excellent song
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@rathurathu2628
@rathurathu2628 5 ай бұрын
God bless you ma..🤲🤲
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@neelaveniashok1552
@neelaveniashok1552 24 күн бұрын
Godly woman Bless her Jesus abundantly ❤
@syamch5841
@syamch5841 5 ай бұрын
వాక్యానుసారమైన పాట. చాలా బాగుంది సిస్టర్. మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలి. 🙏🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@AKKA14373
@AKKA14373 5 күн бұрын
Akkaa chala bagundi akka paataa🎉🎉🎉
@somesh2086
@somesh2086 5 ай бұрын
పాట, పాటకి తగ్గ స్వరం,, అద్బుతం
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@AKKA14373
@AKKA14373 5 күн бұрын
Super ra babu mee seva jeevitham
@Rachelshowrya
@Rachelshowrya 2 ай бұрын
Tq uncle Garu excellent ga vrasaru lyrics🙏
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 5 ай бұрын
👏👏👏👏👏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@istharbale16
@istharbale16 5 ай бұрын
వందనాలు❤❤❤❤❤❤
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@christofjesus2773
@christofjesus2773 5 ай бұрын
అక్క ప్రభు పేరట వందనములు దయచేసి ఈ యొక్క సాంగ్ డిస్క్రిప్షన్ కింద ఒక పాట యొక్క లిరిక్స్ పెట్టాలని కోరుకుంటున్నాను
@bhagyavathikonku267
@bhagyavathikonku267 5 ай бұрын
Praise the lord song lyrics pettandi sister
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@bandelasurendra1788
@bandelasurendra1788 5 ай бұрын
చాలా బాగా పాడవు తల్లి 👏👏🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@RaviY124-lc9uu
@RaviY124-lc9uu 4 ай бұрын
సూపర్
@lavanyachunarkar894
@lavanyachunarkar894 5 ай бұрын
Praise the Lord sisters nice singing all glory to God 🙌🙌🙌
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@user-fx3mn6ih9d
@user-fx3mn6ih9d 5 ай бұрын
Chala manchi song Akka baga padaru
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@rajkumarchintha3806
@rajkumarchintha3806 5 ай бұрын
Super song sister praise the Lord Glory to God Amen
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@gvkbspnews6772
@gvkbspnews6772 19 күн бұрын
షాలోమ్
@marribhaskar7312
@marribhaskar7312 5 ай бұрын
చాలా బాగా పాడవు అక్క డేవుడు మీకిచ్చిన స్వరమును బట్టి దేవునికి మహిమకరంగా వాడబడుతున్నందుకు దేవుడు మరింతగా మిమ్ములను మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు,ఇంకా బహుగా ఆశీర్వదించును గాక.
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@user-kw6ns3uw7f
@user-kw6ns3uw7f 5 ай бұрын
Meru baga padutharu sistar
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@bajarithappeta1785
@bajarithappeta1785 5 ай бұрын
వందనాలు బ్రదర్ సూపర్ సూపర్ 🙇‍♀️🙇‍♀️
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@Sanju143-ll6uu
@Sanju143-ll6uu 5 ай бұрын
Pais rhe Lord sister. God bless you sister. Good singing
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@muvvalarahul5266
@muvvalarahul5266 Ай бұрын
చాల అద్భుతంగా పాట పదరు
@Josephprakash-
@Josephprakash- 5 ай бұрын
Praise the Lord Amma🙏 Good song nanna, నీవు పాడుతుంటే, చర్చ్ లో ప్రసంగం వింటు ఉన్నట్లు ఉంది అమ్మ గుడ్, May God bless you thalli💐
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@vishalandravishala5593
@vishalandravishala5593 5 ай бұрын
👌👌 గా పాడారమ్మా దేవునికే మహిమ కలుగు గాక god bless you sis🙏🙏🙏🤝👍
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@a.chinnaa.chinna8619
@a.chinnaa.chinna8619 5 ай бұрын
వందనాలు 🙏🙏అన్నయ్య wonderful song👌👌👌👌👌thank అన్నయ్య 🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@mouninissi1892
@mouninissi1892 5 ай бұрын
Wonderful LYRICS.... Praise God....
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@vishalandravishala5593
@vishalandravishala5593 5 ай бұрын
Vandanamulu 🙏 sis
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@muvvalarahul5266
@muvvalarahul5266 27 күн бұрын
చాల అద్భుతంగా పాట పాడారు అక్క గారు
@yosepbandela6118
@yosepbandela6118 5 ай бұрын
సూపర్ గా పాడావు అక్క దేవుడు నిన్ను దీవించును గాక.. 💐💐👍🏻
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@sudheerijjina8286
@sudheerijjina8286 5 ай бұрын
Superb
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@glathalatha7056
@glathalatha7056 5 ай бұрын
🙏👌👌👌💐💐
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@user-rs5ft5fk4v
@user-rs5ft5fk4v 5 ай бұрын
👌🏻👌🏻👌🏻❤️ akka
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@user-ch3mv2lo9m
@user-ch3mv2lo9m 5 ай бұрын
Praise the lord🙏🙏 chala bagundi song devunike mahima kalugunu gaka baga paadavu thalli god bless you🙋‍♀️🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@kknjkj7696
@kknjkj7696 5 ай бұрын
🎉🎉🎉
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@drbsprasadvennelajctvgroup9894
@drbsprasadvennelajctvgroup9894 5 ай бұрын
Praise the Lord
@narayanarao8709
@narayanarao8709 4 ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
@sujathakasarla-nv6gw
@sujathakasarla-nv6gw 4 ай бұрын
Praise the lord 🙏😊
@sudhakarjayashaliboui1247
@sudhakarjayashaliboui1247 5 ай бұрын
🎉🎉🎉🎉❤super 💖 ga padaru sis
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@ganeshsavara8421
@ganeshsavara8421 4 ай бұрын
Prise the lord sister....
@godisloveboui892
@godisloveboui892 Ай бұрын
Super ga padaru akka devudu meeku ellappudu thodugaa vundi ee suvartha panilo mimmalni vadukonunu gaka amen
@sathvik2889
@sathvik2889 4 ай бұрын
So nice song sister
@roddaprameela8187
@roddaprameela8187 5 ай бұрын
భక్తి జీవితంలో బలై పోవాలని Superb లిరిక్స్ ఆన్న గారు..... దేవుడు మీ కుటుంబం ద్వారా దేవుడి కొరకు జీవించడం నేర్చుకుంటున్నారు అన్నయ్యా... దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక
@shalomministrywyra
@shalomministrywyra 5 ай бұрын
2:03
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@prasadmadikiqqqwertyuiopas9046
@prasadmadikiqqqwertyuiopas9046 5 ай бұрын
Chala Bagundi Baga Padaru Thalli God bless you
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@finneychristiansongs
@finneychristiansongs 5 ай бұрын
Excellent and heart touching song 😢
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@user-py2ci3zp8v
@user-py2ci3zp8v 5 ай бұрын
Super ga padaru sis God bless 🎉🎉🎉🎉🎉❤❤❤
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@madhubabudundi7585
@madhubabudundi7585 11 күн бұрын
సాంగ్ బాగుంది లిరిక్స్ వాస్తవం గా రాసారు పాడే విధానం బాగుంది కానీ సంగీతం నాట్ సూటబుల్..తబల మీద అయితే ఎంతో అద్భుతం గా ఉండేది ఇది నా అభిప్రాయం..
@arigilirajanna8683
@arigilirajanna8683 5 ай бұрын
👌👌👌👌👌👌🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@weforlordministries2105
@weforlordministries2105 5 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@subashkendruka548
@subashkendruka548 5 ай бұрын
So nice song 👌👌 God Bless you...🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song
@rudrashisudhakar6685
@rudrashisudhakar6685 2 ай бұрын
Super akka song chala chala bagundi
@josephrao3069
@josephrao3069 5 ай бұрын
Super song sister 🎉🎉🎉🎉
@jessievani.s4797
@jessievani.s4797 5 ай бұрын
👏👏super ga rasaru👌👌👌👌👌👌👌 ✍️ Devunike mahima 🙏❤❤
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God.... share the song😊🙏
@RaviY124-lc9uu
@RaviY124-lc9uu 4 ай бұрын
పాట బాగుంది అక్క
@saradhipardhu716
@saradhipardhu716 2 ай бұрын
God bless you Maa
@PraveenaThalluri
@PraveenaThalluri 5 ай бұрын
Track pettandi sister
@SpiritsProtection
@SpiritsProtection 5 ай бұрын
Glory to God... share the song...will upload shortly
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 4,9 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,5 МЛН
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 106 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 992 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 727 М.