దాన వీర శూర కర్ణ మరణం ||MAHABHARATAM||EPISODE-131||UNTOLD HISTORY TELUGU||UHT

  Рет қаралды 884,428

UNTOLD HISTORY TELUGU

UNTOLD HISTORY TELUGU

5 жыл бұрын

దాన వీర శూర కర్ణ మరణం ||MAHABHARATAM||EPISODE-131||UNTOLD HISTORY TELUGU||
Arjuna recovers and uses the Anjalika weapon against Karna. Though it is prohibited to attack a weaponless warrior or to attack an enemy from the back according to the rules of the war.
Now the curse of Brahmin fructifies that he will be killed by his enemy when his attention is diverted in the middle of a combat.
Still, Arjuna attacked weaponless Karna from the back and killed him as suggested by Krishna.
The famous saying that “Everything is fair in love and war“, might come from this incident in Mahabharata.
back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons.org/licenses/
~-~~-~~~-~~-~
Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
• భీష్ముడు చెప్పిన ధర్మ ...
~-~~-~~~-~~-~

Пікірлер: 1 200
@srikanthbuthagaddala5108
@srikanthbuthagaddala5108 3 жыл бұрын
మహాభారతం లో శ్రీకృష్ణుడు, కర్ణుడు చాలా చాలా గ్రేట్.
@sureshnaidu7374
@sureshnaidu7374 Жыл бұрын
Anjuna too
@skrishna6336
@skrishna6336 3 жыл бұрын
ధర్మం తెలిసిన కర్ణుడు, అధర్మం వైపు నిలిచాడు, ఏమీ తెలియని అర్జునుడు మాత్రం అన్నీ తెలిసిన శ్రీ కృష్ణుడిని పక్కన ఉండాలని, కోరుకున్నాడు, భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్తాడు, ఉత్తమ పురుషులు చేసే కర్మలనే ప్రజలు ఆచరిస్తారు, అలాగే నేను చేసే పనులను ప్రజలు ఆచరిస్తారు, కానీ నేను చెడు కర్మలు చేయను, అలా చేస్తే, మిగతా వారు నన్ను ఆచరిస్తే లోకంలో చెడు పెరుగుతుంది. కానీ కర్ణుడు ఉత్తమ పురుషుడిగా పేరు తెచ్చుకుని, నీచుడు వైపు నిలిచాడు, అంతే కాదు, తన మిత్రుడైన దుర్యోధనుడు చెడు మార్గంలో ఉంటే, మార్చకుండా, తనకి రాజ్యం ఇచ్చిన వాడి కోసం చెడు పనుల్లో పాలు పంచుకున్నాడు. ఈ కాలం వారిని కర్ణుడు లోని మంచిని చూడమంటే, కర్ణుడు చేసిన ప్రతీ పని మంచిలాగా చూస్తున్నారు, అందుకే తమ అవసరాల కోసం వెధవల వద్ద చెడు సలహాలిస్తూ, చెడు కార్యాలు చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాగే వదిలేస్తే, భవిష్యత్తులో ద్రౌపది చీర లాగడం కూడా న్యాయమే అంటారు.
@varunjannu9216
@varunjannu9216 2 жыл бұрын
Karnudu chesna prathi Pani sari ani kadu bro kani goppavadu and rajyam echinanduku kadu thanaki oka identity echindu avamanaparusthante anduku pakana unnadu
@skrishna6336
@skrishna6336 2 жыл бұрын
@@varunjannu9216 Edaite enti, Tanaki edo chesinanduku, oka bad person daggara undi mari, tanani marchaledu kooda. Ee Dhuryodhanuditho, pandavulu manchi vallu, vallatho yuddham vaddu anna mata cheppadaniki enduku alochinchadu.
@varunjannu9216
@varunjannu9216 2 жыл бұрын
@@skrishna6336 chepinadu bro Krishnudu sandhi prasthavana tho vochinapudu
@skrishna6336
@skrishna6336 2 жыл бұрын
@@varunjannu9216 Nenu anedi ade, tana adhikaranni rajyanni tyajinchi, dhuryodhanudu chesedi tappu ani enduku edurella ledu. Adi ee kalamlo pratee okkaru chese pani, vere valla gurinchi manakenduku, manaki evadu benefit chesado, vadiki dannalu pettadam alavatu. Ippati manushulaki, kanee entho goppa vaduga andaru cheppukune karnudu kooda ide chesadu. Infact nenintala cheppadaaniki reason kontamandi waste fellows, karnudi chavuki karamayyinanduku krishnunni tidutunnaru. Daanni emanali.
@varunjannu9216
@varunjannu9216 2 жыл бұрын
@@skrishna6336 nak okati chepthara bro bheeshmudu , dronudu, karnudu samardhyam undi kuda joodha sabhalo mounam ga unanduke kada vala death ki reason, but pandavulu kuda akade unnaru valaki kuda samardhyam undi kada mari valu kuda apaledu kada
@arunaprasad568
@arunaprasad568 4 жыл бұрын
ఇప్పటికీ కర్ణుడే గొప్పవాడు
@m.b.gangadharnaidu.......9547
@m.b.gangadharnaidu.......9547 3 жыл бұрын
జయహో అంగరాజ కర్ణ 🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@vasuvasu5866
@vasuvasu5866 5 жыл бұрын
అధర్మాన్ని అధర్మంగానే అంతం చేయాలని లోకానికి ఎంతస్పష్టంగా చెప్పాడోకదా ఆ దేవదేవుడు.జై శ్రీకృష్ణ
@karthikchand007
@karthikchand007 5 жыл бұрын
Yes
@phanindrasekhar9788
@phanindrasekhar9788 5 жыл бұрын
Correct
@phanindrasekhar9788
@phanindrasekhar9788 5 жыл бұрын
Perfect
@ashokkumarpothula5737
@ashokkumarpothula5737 5 жыл бұрын
Avunu anna ayana bhagavanthudu kada chedda vallanu manchiga marcha vachuga ala cheste e yuddam cheyalsina avasaram vundedi kada
@ashokkumarpothula5737
@ashokkumarpothula5737 5 жыл бұрын
Karnudu rendo sari a bhanani vupayogincha vachu kada karnudu adarmam aithe
@veereshn8652
@veereshn8652 4 жыл бұрын
జై శ్రీ కృష్ణ... జై కర్ణుడు. ఓం నమ:శివాయ.... హర హర మహదేవ......
@kanjarlasomeshwarrao1188
@kanjarlasomeshwarrao1188 2 жыл бұрын
జై శ్రీ కృష్ణ జై కర్ణుడు ఓం నమః శివాయ.... హర హర మహాదేవ శంభో శంకర
@mallikarjunavankadara
@mallikarjunavankadara 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు.
@rajapowerstar6880
@rajapowerstar6880 3 жыл бұрын
నిజం చెప్పాలంటే కర్ణుడే గొప్ప వీరుడు
@karthikmarri1789
@karthikmarri1789 5 жыл бұрын
ఐ లవ్ కర్ణ ఈ వీడియో చూడటం 6 వ సారి love u karna
@venkateshwarlupaddeboina6298
@venkateshwarlupaddeboina6298 2 жыл бұрын
12
@tatinaneelima7496
@tatinaneelima7496 2 жыл бұрын
@@venkateshwarlupaddeboina6298 q
@boyaramanjineyulu9216
@boyaramanjineyulu9216 2 жыл бұрын
Jai Arjun Jai Shri Krishna
@marlaseshaiah7821
@marlaseshaiah7821 Жыл бұрын
​@@venkateshwarlupaddeboina6298
@shivasharana2880
@shivasharana2880 4 жыл бұрын
Dhana Veera Shura karna ,I'm a big fan of u
@venkateshthydula4312
@venkateshthydula4312 4 жыл бұрын
ఎంత గొప్ప వాడు ఐనా అధర్మము పక్కన నిలబడితే నాశనం అయిపోతారు అనడానికి కర్ణుడి జీవితమే ఉదాహరణ
@hanmamthkhanmamth2308
@hanmamthkhanmamth2308 4 жыл бұрын
Karnudu ashtak
@Krishnayadav19831
@Krishnayadav19831 4 жыл бұрын
నిజం అన్న
@ramprasadvanjarapu4535
@ramprasadvanjarapu4535 3 жыл бұрын
Adharm vaipu undeyla chysindi avaru bro. Thapu avaridhi
@venkateshthydula4312
@venkateshthydula4312 3 жыл бұрын
@@ramprasadvanjarapu4535 mahabharatam chadivava brother?
@kdr4505
@kdr4505 5 жыл бұрын
అన్న గారు రోజు నేను కనీసం ఒక్కసారి అయిన ఈ వీడియో చూస్తాను ఎందుకంటే, కర్ణుడంటే అంత ఇష్టం నిజానికి వీరుడు అంటే కర్ణుడు, అన్న నేను రామ భక్తుడిని ఈ వీడియో చూసినపటి నుండి కర్ణుడిని కూడా నా పూజ గదిలో అతని ఫోటో పెట్టి పూజిస్తున్నాను.
@srikanthguttula
@srikanthguttula 4 жыл бұрын
dilipgoud kothapally brother karnudu ki anni sapalli valla vodupothadu, Kani aaha roju Vijay bow tho Udham chesthadu, parsaramudu sappam valla oddupothadu
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 4 жыл бұрын
🙏🙏🙏కర్ణుడు అర్జున్ కంటే చాలా గొప్పవాడు జయహో జయహో కర్ణ🙏🙏
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
తప్పు. ధర్మాన్ని పాటించే వాళ్లు అలా ఎప్పటికీ చెయ్యకూడదు. మీరు మీ పెద్దవాళ్ళని అడగండి. భారతం చదవండి. సినిమాలు చూడకండి. కర్ణుడు దుష్టుడు.మూలా గ్రంధము చదవండి. Tq
@sudhakarsp8311
@sudhakarsp8311 4 жыл бұрын
@@prabhu741181 కృష్ణుడే ఒక అధర్మ వాది మొదటి నుండి కర్ణుణ్ణి వేరే విధంగా చూపారు
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
@@sudhakarsp8311 మీకు కూడా పైన చెప్పినదే సమాధానము. tq
@karthikchand007
@karthikchand007 5 жыл бұрын
కర్ణుడు అర్జునుడు ఇద్దరిలో ఎవరు వీరులో ఖచ్చితంగా చెప్పలేం,కానీ ఇప్పటి సమాజం లో దురదృష్టవంతులు ఎక్కువగా ఉన్నారు,ఏదో ఒక అవాంతరం,మంచివాళ్ళు ఎంతమందో మట్టికరిచి పోయారు,పోతూనే ఉన్నారు,అందుకనే ఇప్పటి సమాజానికి కర్ణుడి లాంటి మహావీరుడంటే అంత అభిమానం,మహాభారతం లో కర్ణుడి మరణాన్ని మించిన విషాదం నాకు తెలిసి మరొకటి లేదు,దుర్యోధనుడు చెడ్డవాడే కావచ్చు,కానీ నమ్మిన స్నేహానికి ప్రాణం ఇచ్చి బలి అవుతానని తెలిసి కూడా తన స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు దాన వీర సూర కర్ణుడు,కర్ణుడు అధర్మం వైపు నిలిచి ఉన్నాడన్న బెంగ శ్రీకృష్ణుడికి సైతం ఉన్నది,కానీ ఏం చేయగలడు,కర్ణుడిని నివారించాలి తప్పదు,ఇది ఒక విషాదం ఐతే,పాండవుల విజయానికి రాజ్య ప్రజల సంక్షేమానికి కారణం ఐన శ్రీకృష్ణుడు గాంధారి శాపానికి గురై ఒంటరి వాడిగా చివరి క్షణాల్లో అవతారం చాలించడం మరో విషాదం,కానీ యుద్ధం అనంతరం ఎవరైనా ప్రశాంతంగా జీవించారు అంటే అది రాజ్యప్రజలే,దేశప్రజలే,తరువాత రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించిన యుధిష్ఠిరుడు, అన్నకి సహకరించిన తమ్ముళ్లు,దీనంతటికీ కారణం ఐన శ్రీకృష్ణ భగవానుడు,పాండవుల విజయానికి పరోక్షంగా కారణం ఐన,భీష్ముడు ద్రోణుడు,స్నేహం కోసం ప్రాణాన్ని అర్పించిన కర్ణుడు ఎంతో మంది మహనీయులు నిండినటువంటి మన మహాభారతం నిజంగా చాలా చాలా గొప్ప కావ్యం జై శ్రీకృష్ణ!
@user-jq8bb2nf9h
@user-jq8bb2nf9h 5 жыл бұрын
కర్ణ నీవు నిజమైన దాన ధర్మ స్వభావము కలవాడివి.వీరాధివీరుడవు యుద్దనీతి తెలిసినవాడివి.కానీ అధర్మపరుల వెంట ఉన్నందుకు వాళ్ళ వారి పాపం లో నీవు బాగస్వామివి అయ్యావు. అందుకే నీకు అంతిమసమరంలో నీవు చేసిన దానధర్మాలు కూడా నీ వెంట లేవు .ఐన నిన్ను తరతరాలు యుగాలు ఉన్నంతవరకు తలుచుకుంటారు
@karthikchand007
@karthikchand007 5 жыл бұрын
Yes right
@pavankumarsirlapu8940
@pavankumarsirlapu8940 4 жыл бұрын
It's true..
@DurgaPrasad-nv9un
@DurgaPrasad-nv9un 5 жыл бұрын
గొప్ప వాడు కర్ణ
@bhojannapudaribhojanna1832
@bhojannapudaribhojanna1832 3 жыл бұрын
Jai dhana veera shura Karna 😎😍💪🙏👣
@sandeepmahesh6748
@sandeepmahesh6748 4 жыл бұрын
Jai karna... Evaru enni cheppina karnude great
@jakkamadhusudhanreddy8090
@jakkamadhusudhanreddy8090 5 жыл бұрын
Frnds karna maharaj ki oka like veyandi JAI JAI KARNA
@sahithidounthula9816
@sahithidounthula9816 5 жыл бұрын
@naveenroyal
@naveenroyal 5 жыл бұрын
ఓం నమో నరనారాయణాయ నమః.ఓం నమో రాధాకృష్ణ.జై కృష్ణార్జున.జైహో కర్ణా.
@Country_ball_Editz
@Country_ball_Editz 2 жыл бұрын
Karna is areal hero💪💪💪💪💪💪💪💪💪💪
@MAHESWARAREDDYA
@MAHESWARAREDDYA 5 жыл бұрын
అద్భుతం మీ వాగ్ధాటి , కళ్ళకి కట్టినట్టు చెప్పారు. తరువాత ఎపిసోడ్ కోసం ఆతృత తో ఎదురు చూస్తున్నాం
@gaddamramakrishna3488
@gaddamramakrishna3488 5 жыл бұрын
మహాభారతం అంటే యుద్ధంలో జరిగిన సంఘటనలే కాదు మహాభారతంలో అన్నిటికంటే ముఖ్యమైన పర్వం అనుశాసనిక పర్వం ఈ పర్వం మీరు విపులం గా వివరించ గలరు🙏🙏🙏🙏🙏🙏
@UNTOLDHISTORYTELUGU
@UNTOLDHISTORYTELUGU 5 жыл бұрын
తప్పకుండా భారత్ గారు
@somayasulasambashivarao6958
@somayasulasambashivarao6958 4 жыл бұрын
Karna great hero of mahabharath
@didlayelia8446
@didlayelia8446 5 жыл бұрын
నాకు తేలిసి అర్జునుడి కంటే కర్ణుడే గోప్పా
@jagadeeshgembali381
@jagadeeshgembali381 4 жыл бұрын
Karnude great.
@chandugoud4556
@chandugoud4556 4 жыл бұрын
kadu darmam goppa
@sailucky9164
@sailucky9164 4 жыл бұрын
😂😂😂😂 nice joke bro
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
Chaduvukondi mitramaa, cinima chudaddu
@rajeshanumula9
@rajeshanumula9 4 жыл бұрын
@@sailucky9164 nijanni kuda joke la chustunnavante edi kada asalaina joke🤣😂😂
@kmurali4943
@kmurali4943 3 жыл бұрын
Jai karna
@harikrishnakrishna184
@harikrishnakrishna184 5 жыл бұрын
జయహో కర్ణ నీకూ నీవే సాటి
@bestneverrestsairamkarna9201
@bestneverrestsairamkarna9201 5 жыл бұрын
I love Karna Jai Sri Karna
@kspsharama7659
@kspsharama7659 5 жыл бұрын
HARI KRISHNA Krishna Avunu paare poavadam lo first aaaha aaha
@veerathebeast4282
@veerathebeast4282 5 жыл бұрын
@@kspsharama7659 yevaru paaripoindi
@veerathebeast4282
@veerathebeast4282 5 жыл бұрын
@@kspsharama7659 krishnudu arjundu inka chaalaa mandi oka vaipu the great karna oka vaipu karnudiki saapam valana manthrapatanam gurthuraaledu kaani leka pothe arjununni kaapaadatam yevvari tharam kaaka poyi undedhi
@veerathebeast4282
@veerathebeast4282 5 жыл бұрын
@@kspsharama7659 okka saari comments mottam chaduvu neeke telusthundi yevaru goppa veerudu ani yedo nuvvu okkadive karnunni thittinantha maathraana karnudi staayi gouravam taggadu
@katarinagaraju8095
@katarinagaraju8095 5 жыл бұрын
కర్ణ చాలా గొప్పవాడు
@vinodg1648
@vinodg1648 Жыл бұрын
కర్ణ 💯💪👍🙏
@varalakshmi9454
@varalakshmi9454 2 жыл бұрын
మనిషికి సహనం చాలా అవసరం.... పరిస్తుతులు కారణంగా దుర్మారరుగుల చెంత చేరితే ఇలాగే చావాల్సివుంటుంది... నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది కర్ణుడి జీవితం.... కానీ యుద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.... దాని బదులుగా సమాజ హితం కొరకు పోరాడి ఉంటే ఇంకోలా ఉండేది...
@AGGURAVIPATEL8748
@AGGURAVIPATEL8748 3 жыл бұрын
Jai Karna ✊
@dgrneelam3213
@dgrneelam3213 3 жыл бұрын
చాలా బాగుంది
@dgrneelam3213
@dgrneelam3213 3 жыл бұрын
కర్ణుడు గురించి ఇంకా బాగా చెప్తుంటే బాగుండేది స్నేహానికి ఆదర్శం కర్ణుడు నీతిగా ఉండే ఒక్కరు ఉన్న వారికి జీవితం ధన్యమైంది జై హో కర్ణ
@sivasankaryarrabothula2114
@sivasankaryarrabothula2114 5 жыл бұрын
This episode is masterpiece of Untold History. Great work...
@varuntej1782
@varuntej1782 3 жыл бұрын
The legend of karna🙏🙏
@MohanKumar-nk1zn
@MohanKumar-nk1zn 5 жыл бұрын
I love karna kurnudu aunty mahabharatham mahabharatham aunty karnudu❤️❤️❤️🌹
@umamahesh6515
@umamahesh6515 4 жыл бұрын
Good
@srisreedhar5356
@srisreedhar5356 4 жыл бұрын
Aunty endi Ra ayya
@BharathKumar-cs1go
@BharathKumar-cs1go 4 жыл бұрын
కర్ణుడి చేతిలో విజయ్ ధనుష్చే ఉన్నంత వరకు అతని శరీరం లోపలికి ఒక్క బాణం కూడా పోదు
@anilpagadala8126
@anilpagadala8126 Жыл бұрын
Telika pothe cheppodhu sir
@Varaprasad8991
@Varaprasad8991 Жыл бұрын
Ohh allaa ayitey enokokkasari ee story vinu....anthey kani telisi teliyaka matladakandi
@saivenky1998
@saivenky1998 11 ай бұрын
అవును నిజమే
@JagadeeshSilaparasetti
@JagadeeshSilaparasetti 3 ай бұрын
Idi sollu ante abimayudu tho yuddam cheyyaleka nenkanundi abimanyudi villu virichina goppa veerudu😅😅😅😅 karnudu Malli yodudu anta
@PrasadPrasad-bg4sj
@PrasadPrasad-bg4sj 4 жыл бұрын
Karna 💖
@bothukaniramesh4383
@bothukaniramesh4383 5 жыл бұрын
Jai karnna
@rajakuruva7748
@rajakuruva7748 3 жыл бұрын
Karna💪
@pravibilla198
@pravibilla198 3 жыл бұрын
Bheeshma, drona, Karna, Bhima, Ashwatthama, Arjuna, Barbarika are greatest warriors In total mahabharatha. Lord krishna support to Arjuna many times so karna not defeated Arjuna and karna has so many cursed from parashurama, bramhin lady, and earth
@kusanagaraju1538
@kusanagaraju1538 2 жыл бұрын
Q5
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 2 жыл бұрын
Karna has many Astras to back him So does Arjuna .But he never used them.But he has the most powerful Astra.That is his Dharma.And Dharma is Lord Krishna Himself.So. Arjuna could never be defeated
@dasarivinaykumar9238
@dasarivinaykumar9238 2 жыл бұрын
Good telugu movie knowledge.
@kvpremkumar7451
@kvpremkumar7451 2 жыл бұрын
@@dasarivinaykumar9238 good Andhra mahabharatham knowledge needi
@Mr.Domino_the_great
@Mr.Domino_the_great 2 жыл бұрын
Abhimanyu...
@govindumaheshreddy8031
@govindumaheshreddy8031 5 жыл бұрын
ధానవీర సూరకర్ణ
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
"దాన" కాదు "వీర" అవును "సూర" కాదు
@kannipatel617
@kannipatel617 2 жыл бұрын
@@prabhu741181 dhana veera sura karna
@pranaykarna3572
@pranaykarna3572 5 жыл бұрын
Karna is great warrior
@skmudhiraj8846
@skmudhiraj8846 5 жыл бұрын
Karna🔥🔥🔥💪
@kadirimohan7080
@kadirimohan7080 5 жыл бұрын
karna = power 🌟
@SreekanthreddyPeram
@SreekanthreddyPeram 3 жыл бұрын
Arjun = mega 🌟
@Krishna-re6zf
@Krishna-re6zf 3 жыл бұрын
@@SreekanthreddyPeram because of krishna 😂
@gundlapallipavankumar3497
@gundlapallipavankumar3497 2 жыл бұрын
@@Krishna-re6zf NO NARA -NARAYANA AVATAR SHAKTHI EVARU IVVARU MANAME TECHKOVALI ARJUNA GOPPAVADU KABBATE TANA SISTER NI ICCHI MARRIAGE CHESADU
@kandipalliseshu5988
@kandipalliseshu5988 3 жыл бұрын
👌
@user-zr2xc2di5r
@user-zr2xc2di5r 5 ай бұрын
Karna is great warrior and best friend
@karthikchamp2867
@karthikchamp2867 5 жыл бұрын
Snehaniki pranam isthadu karna great friend
@hymasiva2165
@hymasiva2165 Жыл бұрын
Karna Deva namo namaha thandri Meru enno manchi panulu chesina, Kashtame migili, Chivaraku Krushnayya lo aikyam ayyaru
@samibhukya8692
@samibhukya8692 4 жыл бұрын
Karna is a great warrior........
@tirupathipatro1625
@tirupathipatro1625 4 жыл бұрын
I like karna carrector
@pedadarajasekharrajasekhar6952
@pedadarajasekharrajasekhar6952 5 жыл бұрын
Ji karna we love karna
@kantipapa9271
@kantipapa9271 4 жыл бұрын
ధర్మం తప్పని వాడు ధర్మరాజు అన్నారు ధర్మ ప్రభువులు జూదం ఆడ వచ్చా జూదం లో ధర్మపత్ని అయిన ఒక స్త్రీని బెట్టింగ్ చేయవచ్చా.. ఎవడో చేసే పాపాలకు భీష్మ కర్ణుడు లాంటి గొప్ప వాళ్ళు బలయ్యారు మహాభారతంలో.. నేనంటాను భీష్ముడి చావు సరైనదేనా
@vinodindupalli
@vinodindupalli 3 жыл бұрын
Dharmaraju always right
@d.narendrad.narendra1369
@d.narendrad.narendra1369 2 жыл бұрын
Kadu
@gaddamnithya7148
@gaddamnithya7148 2 жыл бұрын
Super Karna
@ramaappsdba
@ramaappsdba 5 жыл бұрын
Super Karna, if he was in padvas side then the story would be different
@srikanthguttula
@srikanthguttula 5 жыл бұрын
Ramma Kreshna sir he is Pandavas side there will be no Mahabharata
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
అవును . అప్పుడు అధర్మమే ఉండేది కాదు.
@BhanuPrasad-hd5fv
@BhanuPrasad-hd5fv 5 жыл бұрын
Jai Karna jai jai Karna🏹🏹✊✊
@narendrantr6868
@narendrantr6868 5 жыл бұрын
Hi
@kumara3590
@kumara3590 5 жыл бұрын
Karnude dharmathmudu ,arjunudu kadu ra murkhuda,akalavuydi botana velu dronacharyudu adagaleda kutratho arjunudu chebite e dhi Dharmama.Jai Karna.
@omprakash-zn6vy
@omprakash-zn6vy 5 жыл бұрын
Karna has great worriar
@veerababu4102
@veerababu4102 Жыл бұрын
jai sree krishna 🙏🙏🙏🙏
@vamshisteyn9033
@vamshisteyn9033 5 жыл бұрын
Tears rolled out !!😫😫
@rowdyblaster8321
@rowdyblaster8321 4 жыл бұрын
Jai ho karna✊✊✊
@hymasiva2165
@hymasiva2165 Жыл бұрын
Karna Deva namo namaha 🙏🙏 thandri
@africansafari7447
@africansafari7447 5 жыл бұрын
Your video explaining was very good.karna was really hero in Mahabharat.
@vikram8332
@vikram8332 4 жыл бұрын
Karna = power star 😩😩😩
@JagadeeshSilaparasetti
@JagadeeshSilaparasetti 3 ай бұрын
Anduke eppatiki gelavaledu
@shimha7568
@shimha7568 Жыл бұрын
ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయ
@muralatavitinaidunaidu7358
@muralatavitinaidunaidu7358 5 жыл бұрын
Hare Krishna hare Krishna
@saivinay5652
@saivinay5652 5 жыл бұрын
Karunudhi gurunchi cheputunthey na kallamathi nundhi nillu vacchesai😥😥
@sasidharchintu6808
@sasidharchintu6808 4 жыл бұрын
😭😭😭😭😭😭
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
Paamulu, nakkala patla Mee prema goppadi
@nagendrasharma9737
@nagendrasharma9737 4 жыл бұрын
@@prabhu741181 3 Zr Zr Cree
@govindanamballa4037
@govindanamballa4037 4 жыл бұрын
@@prabhu741181 dda~osm
@t.r.reddytrreddy2801
@t.r.reddytrreddy2801 4 жыл бұрын
@@sasidharchintu6808 and PK
@KrishnaReddy-xo6cf
@KrishnaReddy-xo6cf 3 жыл бұрын
Real hero karnudu
@boyaramanjineyulu9216
@boyaramanjineyulu9216 5 ай бұрын
😂😂😂
@Varaprasad8991
@Varaprasad8991 4 жыл бұрын
Arjunudu daggara pasupathastram undhi kadha... Adhi vestey... Karnudu anti... Avarina saree... Bratakaleru... So arjunudu great
@padmadhanavath3401
@padmadhanavath3401 2 жыл бұрын
🕉🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉 Jai shree krishna Radha krishna Jai shree krishna Radha krishna 🕉🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉
@mjtheboss7646
@mjtheboss7646 5 жыл бұрын
మహా అద్భుతo కర్ణుడి వద .
@popurinaveen9381
@popurinaveen9381 4 жыл бұрын
KARNA THE LEGEND
@madugulasuresh6476
@madugulasuresh6476 Жыл бұрын
Omenamho Sri krushana prabhu
@lohithjetty3917
@lohithjetty3917 Жыл бұрын
Without the help of lord krishna, Arjuna defeated karna many times for ex.at uttara gograhanam, with chitrasena fight, and in this fight also Arjuna killed karna son in front of karna only
@krishnapalaparthi8507
@krishnapalaparthi8507 Жыл бұрын
They will not agree, they are all saw so called movies, serials
@bedifferent6664
@bedifferent6664 5 жыл бұрын
ఎవరి ఒంటిలో తన రక్తమే ప్రవహిస్తుందో అతడు వదిలిన బాణమే తనని చంపింది అంటే కర్ణుడు అర్జునుడు సోదరులా???
@shasikiran3
@shasikiran3 5 жыл бұрын
Avunu
@bedifferent6664
@bedifferent6664 5 жыл бұрын
shasi kiran ఎలా వారు సోదరులు అవుతారు bro???
@UNTOLDHISTORYTELUGU
@UNTOLDHISTORYTELUGU 5 жыл бұрын
ఇద్దరు కుంతి పుత్రులే కదా
@bedifferent6664
@bedifferent6664 5 жыл бұрын
UNTOLD HISTORY TELUGU కృతజ్ఞతలు !!
@bedifferent6664
@bedifferent6664 5 жыл бұрын
మరి వాళ్ళిద్దరూ సోదరులని వారికి తెలియదా ???
@prasadchalla5128
@prasadchalla5128 5 жыл бұрын
Arjuna The great.
@anilprinecanilprinec9071
@anilprinecanilprinec9071 2 жыл бұрын
I love arjuna e video chudadam lekka ldu
@dimpulkamalteja5760
@dimpulkamalteja5760 5 жыл бұрын
Karnudu maranam Chala vishadam...
@srinivasubairemurthy9135
@srinivasubairemurthy9135 5 жыл бұрын
Your voice numbers one Chala baaga chepparu thank you sir
@nagarajukotha7905
@nagarajukotha7905 5 жыл бұрын
Super 💔 😱 👈 👉 karna
@asamhemanthkumar
@asamhemanthkumar 2 жыл бұрын
Very summarized sir. Hats off to your knowledge 👏 sir.
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula Жыл бұрын
Jai NarNarayan 🙏🙏
@mahesh84
@mahesh84 5 жыл бұрын
great warrior 😭😭
@saitanishqgeniusiq1705
@saitanishqgeniusiq1705 4 жыл бұрын
Love you Krishna swamiji🤩🤩🥰😗☺️😍☺️☺️🥰
@malleshm439
@malleshm439 4 жыл бұрын
Karna is great. 🙏💕
@anudeepkrishna6026
@anudeepkrishna6026 5 жыл бұрын
The One Amy Karna Was Gone. Sooooooood saaaaaaaaad😭😭.
@phanindrasekhar9788
@phanindrasekhar9788 5 жыл бұрын
Boss karnudu antha gentleman ami kadu nijamga mana friends tappu Cheste tappu ani cheppi vade nijmina friend and inkoka vishayam kaurrvas lo arjuna ki equal ga avvaru leru aa time karnudu dorikadu karnudu ki support leadu so ala meeting iyindi it absolutely a contract between two parties.
@srikanthguttula
@srikanthguttula 5 жыл бұрын
Phanindra Sekhar exactly correct sir
@DilliKdilli
@DilliKdilli 4 жыл бұрын
@@phanindrasekhar9788 antha ledhu ninnu andharu chulakana chesi maatladimappudu oak person neeku andaga nilisthe nuvvu marchippvacchu danam karnudu maravadu andhuke dhuryodhanudu vipu unnadu andhuke dhuryadhanude pagee karnudi pagagaa bhavinchaadu.
@phanindrasekhar9788
@phanindrasekhar9788 4 жыл бұрын
Brother nenu vedam chadivanu cinema choosi matladatam ledu. End this topic right now. OK please stop. Thank you.
@nikhilmylavarapu6482
@nikhilmylavarapu6482 4 жыл бұрын
@@phanindrasekhar9788 vedalu chadivina Vallu evaru ala vedalu lo vunna a characters gurinchi disrespectful ga matladaru mister phanidra Sekhar Ayina vedalu vunadhi values nerchukotaniki anthey Kani manam vati midha review lu comments cheyataniki kadhu show some respect
@charwak4u896
@charwak4u896 5 жыл бұрын
Super episode
@chinnapureddyvenkatareddy9352
@chinnapureddyvenkatareddy9352 4 жыл бұрын
naku konchem ee anumanam teerchali guruvugaru
@nagursyedh6441
@nagursyedh6441 2 жыл бұрын
Lo ❤️ve karna
@jahapanaking7329
@jahapanaking7329 5 жыл бұрын
Karna had been number of curses, however karna was fearlessly fought with Arjun and also his upper hand than Arjun..here , just think about it...if karna haven't curses and Sri Krishna does'nt support to pandavas, then all the pandavas we're died and the mahabharat will completed..
@ashokbojjam3167
@ashokbojjam3167 5 жыл бұрын
jai karna
@nandhanreddy20
@nandhanreddy20 Жыл бұрын
Dharmani kapadali ante mana mundu chei chachinavadu mana sethuruvu ayinaa sayam cheiali annaru...but akkada nenu radhachakaram theesthunanu ayudham Leni Vani tho yuddham cheyadam thappu nuvvu anthati prakaram vanthudivi annappudu agali kadhaa...it's doubt only...but karna konni mistakes chesadu ala ani ayudham Leni...nenu yudham cheyalenu eppudu annavadi meedha ayudha prayagom cheyavachaa
@rakeshdamera7595
@rakeshdamera7595 5 жыл бұрын
Am verry sad and am in crying bt next episod fast gaa cheyandiii Mahabharath real king is karnaa
@shanmuksiram1660
@shanmuksiram1660 5 жыл бұрын
Yes of course but he is on wrong side.
@kurinalanagi5386
@kurinalanagi5386 4 жыл бұрын
Sodhi cheppali ante ne taravthe great
@veerababu4102
@veerababu4102 Жыл бұрын
love you karna 😍😍😍❤️❤️
@ravinderp6425
@ravinderp6425 5 жыл бұрын
Chala adbuthanga chepparu guru garu....
@r.ganeshgani4507
@r.ganeshgani4507 4 жыл бұрын
గురువు గారు మీకు..నమస్మారము..చాలా బాగా.. చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏..మీ..ఫోటో.. పెట్టండి
@happygirlharshi9354
@happygirlharshi9354 Жыл бұрын
❤️💐🎈💕 super 💐💐💐💐💐💐💐💐
@UnUsed143
@UnUsed143 5 жыл бұрын
The karna... 👍
@hussainbharath3343
@hussainbharath3343 5 жыл бұрын
Karna is unique.I love karna
@narukutivenkanna925
@narukutivenkanna925 Жыл бұрын
Jai krishna jai arjuna
@sgautham1221
@sgautham1221 3 жыл бұрын
Jayaho karana💪💪💪💪
@jnrrocks5402
@jnrrocks5402 5 жыл бұрын
Abba abba *Adhubhutham gaa Cheppavu* Super episode...
@shivakumarhiremath5616
@shivakumarhiremath5616 5 жыл бұрын
Super Sir
@hanmamthkhanmamth2308
@hanmamthkhanmamth2308 4 жыл бұрын
Karnudu thatis great
@veerusehwag2678
@veerusehwag2678 3 жыл бұрын
karna na drustilo Vijaya vanthudivi nuvvu 💪
@muralimuralisuper3699
@muralimuralisuper3699 5 жыл бұрын
Episode peddaga undi bagundi
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 26 МЛН
Слепой узнал о измене своей жены😳
1:00
M&M IN MY THROAT
0:35
dednahype
Рет қаралды 4,4 МЛН
Doing This Instead Of Studying.. 😳
0:12
Jojo Sim
Рет қаралды 22 МЛН
il caldo fa brutti scherzi #dog #fight #punch
0:18
Cronache della Campania
Рет қаралды 26 МЛН
#starman #superman #viral #shorts
0:28
Starmaan
Рет қаралды 30 МЛН
УДИВИЛА ПАРНЯ🤯👏
0:20
Бутылочка
Рет қаралды 5 МЛН