No video

దూరదర్శన్ ఫస్ట్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇల్లు చూద్దాం రండి. News Reader Shanthi Swaroop Home Tour

  Рет қаралды 744,928

SumanTV Telugu

SumanTV Telugu

3 жыл бұрын

దూరదర్శన్ ఫస్ట్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇల్లు చూద్దాం రండి. News Reader Shanthi Swaroop Home Tour

Пікірлер: 589
@paulmuppalla2645
@paulmuppalla2645 3 жыл бұрын
ఆయన గొంతు మరచి పోలేనిది అంత తియ్యదనం ఉంది నా జీవితంలో నేను మొదటగా చూసిన న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు
@sandhyadeshpande2292
@sandhyadeshpande2292 3 жыл бұрын
Q=43 🏳️🏳️
@shaikhontmahaboob3280
@shaikhontmahaboob3280 3 жыл бұрын
Yes nenu kuda
@lokeshkumarengineer8830
@lokeshkumarengineer8830 3 жыл бұрын
Nanu kuda 90s birth and before birth unnavallu andaru, ayana ne modati news reader
@rk8176
@rk8176 3 жыл бұрын
38 same feeling
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
Yes
@kanagalaanitha2616
@kanagalaanitha2616 3 жыл бұрын
I am 80's kid. I grew watching Doordarshan. Sir అంటే నాకు ఎంత అభిమానం అంటే నా పిల్లల పేర్లు అభినవ స్వరూప్, జీవన్ స్వరూప్ అని పెట్టుకున్న. Thank you so much Suman TV
@kasasrinivaskumar460
@kasasrinivaskumar460 3 жыл бұрын
Congrats bro
@sindhu9
@sindhu9 3 жыл бұрын
Oh super sir. Na age 45 nenu eeyanagari news chuusedanni. Bhale bhale...... Evergreen voice stilll.... 🙂🙏
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna 3 жыл бұрын
Great andi
@venkatasundarasivaraoturla1862
@venkatasundarasivaraoturla1862 2 жыл бұрын
I too.
@laxmidevib8780
@laxmidevib8780 2 жыл бұрын
Devudaa
@swamyA8884
@swamyA8884 3 жыл бұрын
చాలా కాలం తరువాత మిమ్మలని చూడటం మి voice వినడం చాలా ఆనందంగా ఉంది sir🙏
@pkdbvprasad2667
@pkdbvprasad2667 3 жыл бұрын
Very nice interview
@varanasipurohit3706
@varanasipurohit3706 3 жыл бұрын
చాలా కాలము తరువాత మిమ్మల్ని చూడడము,మీ మాటలు వినడముచాలా సంతోషంగా ఉంది
@rajumalla4731
@rajumalla4731 3 жыл бұрын
Suman tv variki okate విజ్ఞప్తి yevarini ayina garu ani సంబోదిచండి
@srikanthvinjarapu8254
@srikanthvinjarapu8254 3 жыл бұрын
As an 80's kid proud fr swaroop garu.....suman tv vaaru house address of swaroop garu cheppandi plzz🙏🙏🙏🙏🙏
@sureshp628
@sureshp628 3 жыл бұрын
శాంతిస్వరూప్ గారిని చూడగానే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నవి
@nirmalakumariv5632
@nirmalakumariv5632 2 жыл бұрын
శాంతి స్వరూప్ గా రు మీరంటే నాకు చాలా ఇష్టం ఎందుకు కంటే నా 19 ఏట నుండి మిమ్మల్ని చూస్తున్నా ను.మీగొంతు చాలా బాగుంది.మాఇంటిలో పోటీ ఈరోజు ఎవరు వార్తలు చదువు తారు. అని మేము మాలో చెప్పు కుంటారుము .రోజా రాణి గారు విజయదుర్గ గారు ,రవి గారు చాలా సంతోషంసార్ ఎన్ లేని సంతోషం .35ఏళ్ళు తరువాత చూస్తున్నా ను .మేము తమిళనాడు లో నైవేలి లో ఉంటున్నాం తెలుగు రాయడం నికి త్వరలో గా రాలేదు.ధన్యవాదాలు.
@bhargavisridhar2189
@bhargavisridhar2189 Жыл бұрын
Nizam
@vamshikrishna7945
@vamshikrishna7945 3 жыл бұрын
నా చిన్న తనం లో దూరదర్శన్ లో ఈ sir ni చూసే వాడిని వార్తల సమయం లో నాకు బాగా గుర్తు..మళ్లీ sir ni చూపించినందుకు సుమన్ టీవీ వారికి చాలా థాంక్స్ 🙏🙏🙏
@gsrinu4758
@gsrinu4758 3 жыл бұрын
ఆకాశవాణి. వార్తలు చదువుతున్నది మీ శాంతి స్వరూప్. ఎంతటి తియ్యటి గొంతు. ఎన్నాళ్లకు, ఎన్నాళ్లకు విన్నాము. సుమన్ T . V. వారికి ధన్యవాదాలు.
@RAJA-7678
@RAJA-7678 3 жыл бұрын
శాంతి స్వరూప్ విషాద వార్తలు మరియు ఎలక్షన్ రిజల్ట్స్ అద్భుతం గా చదివే వారు...సార్ వాయిస్ ఏమీ మారలేదు గ్రేట్..
@rameshanumula4992
@rameshanumula4992 3 жыл бұрын
Shanthi swaroop gaari laagaane A I R. Lo best news readers, Thirumalasetti Sri ramulu gaaru , D venkatramaiah gaaru Addhanki Mannar gaarlu and vjvdbhaarathi janaranjani programme lo Umapathi gaaru, veeri voice varninchanalavikaadhu
@bhakthi3653
@bhakthi3653 3 жыл бұрын
kln rao ane news reader undevaru.ayanakooda news baga cheppevaru.
@brk9179
@brk9179 3 жыл бұрын
మీరు న్యూస్ సింపుల్ గా చెప్పినా చాలా విశ్లేషణాత్మకంగా చెప్పినట్టు ఉండేది సర్. మీరు న్యూస్ చెప్పే విధానం వలెనే మాలో న్యూస్ వినాలానే ఆసక్తి కలిగింది.
@sangameshwarbayataprapanch3229
@sangameshwarbayataprapanch3229 3 жыл бұрын
సర్ మీరంటే మాకు చాల ఇష్టం
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
నా చిన్నతనం దూరదర్శన్ మరచిపోలేనిధి వార్తలు చిత్రలహరి టెలుగుచలన చిత్రాలు రామాయణం మహాభారాత్ తెలుగు ప్రయొజీత కార్యక్రమాలు ఇంక ఎన్నో 1982
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
Yes ముఖ్యంగా అప్పటి సీరియల్లు యూట్యూబ్ లో పెడితే బాగుంటుoతుంది
@tammalijyoti7183
@tammalijyoti7183 3 жыл бұрын
Avunandi
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
@@kaladar5377 yes
@srinivastekumudis2851
@srinivastekumudis2851 3 жыл бұрын
Yes
@vijayakumari6175
@vijayakumari6175 3 жыл бұрын
🙏నమస్కారం సార్. చాలా కాలానికి మీ కంఠస్వరం వింటున్నాము. సంతోషంగా ఉంది. సుమన్ టీవీ వారికి ధన్య వాదములు.మేము ఎప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఇంతకాలానికి మీ స్వరం వింటున్నాము. God bless you sir.
@msk1989
@msk1989 3 жыл бұрын
ఇప్పటికీ ఆయన వాయిస్ ఎంతో చక్కగా ఉంది
@thumojusrinivas225
@thumojusrinivas225 3 жыл бұрын
ధన్యవాదములు చాలా కాలం తర్వాత శాంతి స్వరూప్ గారు అప్పుడు ఇప్పటికీ ఆయన మాటతీరు మారలేదు నా చిన్నప్పుడు ఆయన వార్తలు వినే వాడిని tq
@ramunandi9257
@ramunandi9257 3 жыл бұрын
Old is gold...మిమ్మల్ని మించిన వాళ్లు లేరు..great reader.🙏🏽🙏🏽
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 жыл бұрын
వీరు న్యూస్ చదివే తీరు, వివరాణాత్మకంగా అర్ధవంతంగా చెప్పే వివరాలను మా నాన్నగారి సమకాలికులు చాలా చాలా ఇష్టపడేవారు.
@anilsamanthula143
@anilsamanthula143 3 жыл бұрын
వావ్ నా చిన్నపుడు చూసాను, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అయన వాయిస్, ఆయనను చూసాను, చిన్నపటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి...
@aashudprajwal1195
@aashudprajwal1195 3 жыл бұрын
నా చిన్నపడు ఆయన యొక్క వాక్చతుర్యం ఇప్పటికి మరచిపోలేని జ్ఞాపకం.
@lalithamudigonda3877
@lalithamudigonda3877 3 жыл бұрын
సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు.మా సాంతిస్వరూప్ గారిని ఇన్నాళ్లకు మాకు చూపించి,vinipinchinanduకు..thanku
@praveenkumar-xo1db
@praveenkumar-xo1db 3 жыл бұрын
My 1st news reader...the best reader ever i see till today....Great sir hats of to u
@eftcan4775
@eftcan4775 3 жыл бұрын
వయస్సు పెరిగినా మీ కంఠస్వరం మాత్రం తరగడం లేదు 👍👍👍🙏🙏🙏👍👍👍👍 చక్కని మంచి స్వరము వింటుంటే తిరిగి పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
@ramupennamulapennamularamu8422
@ramupennamulapennamularamu8422 3 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు మరియు శాంతిస్వరూప్ గారు ఇద్దరూ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతారు.. వీరిద్దరూ ఎవరికీ వారే సాటి.. 🙏
@Psravp
@Psravp 3 жыл бұрын
ఇప్పటికి ఉచ్చారణ లో స్పష్టత ఏ మాత్రం తగ్గని స్వరూపు గారికి,🙏🙏🙏
@mallik-jd8wf
@mallik-jd8wf 3 жыл бұрын
ఛాల సంతోషం... అధ్బుతం మైన వ్యక్తి ... పరిచయం చేసారు.... ఇప్పటకీ వారి వాయిస్.... అధ్బుతం.... ఇలాంటీ లెజెండరీ ... వ్యక్తులను చుసినప్పుడూ..... ఆనందం పొందాను...god bless you sir
@rkbachu386
@rkbachu386 3 жыл бұрын
మీ గొంతు విని చాలా రోజులు ఐంది sir 🙏🙏🙏🙏🙏
@haribabu4283
@haribabu4283 3 жыл бұрын
శాంతి స్వరూప్ గారి గొంతు వినిపించినందుకు suman tv వారికి చాలా Thank s.
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 3 жыл бұрын
Telugu variki devudu ichhina varam Shanti Swaroop garu. God bless him with good health, wealth and peace of mind.
@pradeep9175
@pradeep9175 2 жыл бұрын
నా చిన్నతనంలో నేను చూసిన మొదటి న్యూస్ రీడర్.. శాంతిస్వరూప్ గారు.మీ గొంతులో ఉన్న ఆ తియ్యదనం ఇంకా అలాగే ఉంది sir. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటునాము.
@nagadurgainampudi9222
@nagadurgainampudi9222 3 жыл бұрын
మాకు టీవీ ఉండేది కాదు అప్పట్లో వేరే వాళ్ళ ఇంట్లో ఈయన వార్తలు చూసే వాళ్ళం
@kammanikathalu8985
@kammanikathalu8985 3 жыл бұрын
మీము కూడా పక్క వారి ఇంట్లో టివి చూసే వాళ్ళం
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
Avunu
@user-zd8nu4ot7e
@user-zd8nu4ot7e 3 жыл бұрын
Nenu kuda pakka entiki velli chuse danni
@GruhiniTeluguVlogsDUBAI
@GruhiniTeluguVlogsDUBAI 3 жыл бұрын
మీ మాటతీరు ఏంతో సాంప్రదాయబద్దంగా ఉంటుంది సార్ ❤ మీ వాయిస్ అప్పటికి ఇప్పటికి అలానే ఉంది 😍
@user-dq4tb9uz6n
@user-dq4tb9uz6n Жыл бұрын
శాంతి స్వరూప్ గారిని పరిచయం చేసినందుకు ఆ తీయని మధురానుభూతి మళ్లీ గుర్తు చేసినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు న్యూస్ రీడర్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు
@NaveenKumar-gv2yz
@NaveenKumar-gv2yz 2 жыл бұрын
మీ తెలుగు ఉచ్చారణకు ఆ తియ్యదనాన్ని తెలుగుభాషను కాపాడుతున్న మీకు అభినందనలు.
@bandichandramouli4329
@bandichandramouli4329 3 жыл бұрын
Sir నేనునాకు 9సం" ఉన్నప్పుడు మీరు రోజు రాత్రి 7గం కు వార్తలు చదివిన తరువాతఏరోజుకు ఆరోజే ప్రత్యేకథ కానీ శుక్రవారం 7:30 చిత్రలహరి చూసి అన్నంతిని పడుకునేవాళ్ళం నేను మాతమ్ముడు మల్లీ ఇప్పుడు మిమలనుచుస్తూఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి sir యాంకర్గా చాలా మంచి విషయాలు తెలియజేసారు tq mam
@satishreagan8076
@satishreagan8076 3 жыл бұрын
ఈయన్ని వార్తలలో చూసాము ఇప్పుడు ఆయన నిజాయితీ చోస్తున్నాము.God bless you Sir.
@naveenbigil7455
@naveenbigil7455 2 жыл бұрын
సూపర్ మేడం.మంచి వార్త.ఇది..మా అమ్మ చెప్తుండేది .మనకు మొదటిసారి వార్తలు చెప్పింది .శాంతి స్వరూప్ గారే అని
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 3 жыл бұрын
గ్రేట్ సార్, మీ వినయం మీ మాటల్లో మర్యాద పద్ధతి మిమ్మల్ని చూస్తూ పెరగడం వల్ల ఆ పద్ధతి నా మీద ప్రభావం చూపింది
@shobharani6811
@shobharani6811 3 жыл бұрын
నా చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న అప్పుడు సార్ ని చూశాను. మీ వల్ల ఇప్పుడు చూశాను. థాంక్స్ అక్క.
@MyBoyapati
@MyBoyapati 3 жыл бұрын
తెలుగు వాళ్ళ అదృష్టం కుంది ఆ గొంతు ఇప్పటికీ అలాగే ఉంది .
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 3 жыл бұрын
భూకంపాలు వచ్చినా,సునామీ వచ్చినా ప్రేక్షకులను భయపెట్టకుండా నెమ్మదిగా,శాంతంగా వార్తలు చదివి Ethics పాఠించిన ఏకైక వార్తా చదువరి.
@haneefshaik5472
@haneefshaik5472 3 жыл бұрын
Masha Allah is voice still strong, audible !!!
@vijaykumargangadhari7009
@vijaykumargangadhari7009 3 жыл бұрын
శాంతి స్వరూప్గారు మీ వార్తలు అంటే నాకు ఎంతో ఇష్టం...... మీ గొంతులో ఆ మంచి తీపిదం ఎంతమాత్రం తగ్గలేదు .....👌👌👌👌👏👏😍🤝
@ramadevim5899
@ramadevim5899 3 жыл бұрын
చాలా హ్యాపీ గా ఉంది......thanks for up load....sir ఏ దై నా programs కి voice over చేయండి sir......
@lokeshkumarengineer8830
@lokeshkumarengineer8830 3 жыл бұрын
మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. నేను చూసిన మొదటి న్యూస్ reader
@bharadwajk8122
@bharadwajk8122 3 жыл бұрын
So much clarity in voice and language and tone even at this age. Great sir.
@joannesp4205
@joannesp4205 2 жыл бұрын
Great to go back to 1980. A legend in the TV news readers with distinct voice. Very happy for the coverage. Thanks to Swaroop’s simplicity and anchor madam’s intelligence.
@varaprasadk84
@varaprasadk84 3 жыл бұрын
Best News reader of all time in Telugu, glad to have met him when i was a kid. Whenever I pass by the house he stayed in Chikkadpalli brings back many memories.
@spbkapoor6685
@spbkapoor6685 3 жыл бұрын
మీ తెలుగు సంభాషణ ప్రశంసనీయం.
@vamsrivlogs
@vamsrivlogs 3 жыл бұрын
ఇలా తెలుగు మాట్లాడే వాల్లని చూసి ఎంత కాలం అయ్యిందో
@ravigaru9346
@ravigaru9346 3 жыл бұрын
మా అభిమాన న్యూస్ రీడర్ తెలుగు స్పష్టంగా పలకడం వాచకం అద్బుతం. ఎవరన్నా రాజకీయ ప్రముఖులు చనిపోతే ఆప్తులు పోయినట్టుగా హావభావ విన్యాసాలు ప్రదర్శించేవారు. టీజర్ లోనే కళ్ళు చెమర్చాయి ఆయన భావ ప్రకటన కి . మైన్ interview ki waiting👍
@lalithaperavali3598
@lalithaperavali3598 3 жыл бұрын
1982 లో మేము onida టీవీ కొన్నాము మీ voice చాలా మధురం. థాంక్యూ sir
@ramanabolagani4851
@ramanabolagani4851 3 жыл бұрын
Sir ని చూడడం, మరపురాని ఆ గొంతు వినడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ గొంతు వినగానే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@jyothiyashu380
@jyothiyashu380 2 жыл бұрын
Yes,my favourite news reader is santhi Swaroop garu.
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 3 жыл бұрын
Superrrrrrrrrr sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@brk9179
@brk9179 3 жыл бұрын
నా జీవితం లో మొదటి న్యూస్ విన్నది మీ గొంతు ద్వారానే సర్.🙏🙏🙏🙏🙏🙏
@creativechetan1303
@creativechetan1303 3 жыл бұрын
One of the best interview of sumantv
@raghumamidipelly5197
@raghumamidipelly5197 2 жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చిన వి,sir బాగుండాలి
@PADMAREDDY.
@PADMAREDDY. 3 жыл бұрын
Both husband and wife are awesome ppl. His voice listening after many years.
@chandramohan5012
@chandramohan5012 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు ప్రధములు
@ADIEAS
@ADIEAS 3 жыл бұрын
మన ప్రమేయం లేకుండా..కన్నుల నుండి నీరు వస్తే..అది హృదయ భాష్పాలు అనడం సబబు అనుకుంటాను.. నాకు శాంతి స్వరూప్ గారిని చూడగానే భావం ఇలా కలిగింది 🙂. బహుశా హృదయానంద భాష్పాలు 💕 💕 సుమన్ ఛానెల్ సిబ్బందికి ధన్యవాదాలు 🙏💕
@zaheerabbaszabb7513
@zaheerabbaszabb7513 3 жыл бұрын
Happy to see him, clarified by hearing his voice, my childhood moments rejuvenated. How confident and clear he is. God bless u sir.
@sudhapothu8
@sudhapothu8 3 жыл бұрын
I feel proud to be a Newsreader. After watching great personalities like santhi swaroop garu, it gives much more pride to our generation newsreaders. Thank you for inspiring for all us newsreaders sir. Thank you for your services sir. We love ❤ you sir 😊
@sreedhers72
@sreedhers72 Жыл бұрын
Mee voice alaagey undi sir.. Chaalaa years tarvata vintunna mee voice. Chinnappudu dooradarshan vaartallo chuusevaallam sir. Good to see you sir🙏🙏🙏
@lavanyalahari
@lavanyalahari 2 жыл бұрын
శంటిస్వరుప్ గారిని చూడగానే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి.
@gnanykamatam6585
@gnanykamatam6585 2 жыл бұрын
Great sir.
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 3 жыл бұрын
Memu kooda aayana news choostu periginivallam....Santhi Swaroop gaari voice vinagaane chaala suparichitula voice vinnattu,chaala aatmeeyamga anipinchindi....Suman tv vaariki dhanyavaadaalu. Santhi Swaroop gaariki namaskaramulu.....🙏🙏🙏🙏
@kishorekrishna1508
@kishorekrishna1508 3 жыл бұрын
ఎప్పుడు న్యూస్ అయిపోతాయా క్రికెట్ వచిద్దా అని లేక సినిమా వచ్చిద్ద అని ఎదురు చూసే రోజులు అవి
@iqedu007
@iqedu007 3 жыл бұрын
నిజం బ్రో...నేను కూడా అలానే అనుకునే వన్ని
@sailajamurthyamrutha2833
@sailajamurthyamrutha2833 3 жыл бұрын
Yes ... me too bro 😊
@psandya6121
@psandya6121 3 жыл бұрын
Avunadi
@shivavallala8787
@shivavallala8787 3 жыл бұрын
S
@thanasvichowdary
@thanasvichowdary 3 жыл бұрын
Avunu memu anthe chusevaallam
@p.h.bnawatha3691
@p.h.bnawatha3691 3 жыл бұрын
Sweet memories of our childhood...santhi swaroop gaaru
@SRITV123
@SRITV123 3 жыл бұрын
చిన్నప్పుడు బాగా చూసే వాళ్ళు మిమ్మల్ని చూసినందుకు ధన్యవాదాలు
@gudipatianil8473
@gudipatianil8473 Жыл бұрын
సార్ ని చూస్తుంటే మా చిన్నతమ్ గుర్తుకు వచ్చాయి
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 3 жыл бұрын
Hats off to you Shanti Swaroop Garu,after very long period l saw you,and your voice, long live you sir,with good health and wealth...
@gattugangadhargoud8787
@gattugangadhargoud8787 3 жыл бұрын
సార్ మిమ్మల్ని చాలాకాలం తర్వత చూస్తున్నాను సుమన్ ఛానల్ వారికి థాంక్స్
@arunakonala6897
@arunakonala6897 3 жыл бұрын
Sir chinnapudu me news entho interest ga venevallam.Memmalne chuse chala happy ga vunde
@trinadhrao7014
@trinadhrao7014 Жыл бұрын
Sir, u r the best news leader forever.
@maheshvanaganti5722
@maheshvanaganti5722 Жыл бұрын
Legend sir...meeru news reading lo Megastar super star anthe...
@dinapaul4142
@dinapaul4142 3 жыл бұрын
You are real personality sir i was child 80s i was remembering my child days .....we really happy see you ....hope god gives you good health 🙏
@bharathibaru6347
@bharathibaru6347 3 жыл бұрын
My favourite News Reader 👌🌹
@rexcherry2836
@rexcherry2836 3 жыл бұрын
May GOD Bless you with good health and long life and lots of happines sir.. you are a legend in tv industry.. newsreaders of this generation need to learn a lot from you.. i appreciate suman tv for interviewing such a legend and letting us know his personal life..so happy to see him
@sandeepbhargava3265
@sandeepbhargava3265 3 жыл бұрын
సార్ ,నమస్తే, చాలా సంతోషం మిమ్ములను చోఇస్తుంటే.
@mehdiarabia7078
@mehdiarabia7078 3 жыл бұрын
దూరదర్శన్ అంటే గుర్తుకు వచ్చేది... గౌరవనీయలు శాంతిస్వరూప్ గారు గాడ్ బ్లెస్స్ సర్
@hellodude759
@hellodude759 Жыл бұрын
I met him in albany NY few years ago when he was here in Visit. His son was pursuing Phd in nano-technology. I used to watch his news when I was kid and there were no breaking news with Back ground notice. No matter what shocking news is that, you used to narrate/read very calm, now we know the importance of it after seeing Electronic channels 24/7 breaking news with BG music. Still you see him same calmness and patience. Long live Shanti swaroop ji.
@kinnukayala
@kinnukayala 3 жыл бұрын
నీ వాయిస్ అంటే చాలా ఇష్టం అండి
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 3 жыл бұрын
నమస్కారం సార్ మిమ్మల్ని చూసి చాలా కాలమైంది మా చిన్నతనంలో మీ న్యూస్ వస్తుందంటే టీవీలు ముందుకు వచ్చిన వాళ్ళు మీ వాయిస్ అప్పుడు విన్నట్టే ఉన్నది
@arfiabegum8000
@arfiabegum8000 3 жыл бұрын
Madam thank you so...... much u made me to recollect my childhood days. I like & respect shanti swaroop garu.
@sambasivaraok2192
@sambasivaraok2192 3 жыл бұрын
మిమ్మల్ని చాలా కాలం తర్వాత చూస్తున్నాం సార్, 🙏🙏🙏
@tulasiyasaswi
@tulasiyasaswi 3 жыл бұрын
Aa voice epatiki alane undi, feeling happy to hear after a long Gap
@Priyanshi25621
@Priyanshi25621 Жыл бұрын
The one and only Telegu news reader for ever
@chandramohan5012
@chandramohan5012 2 жыл бұрын
వార్తలు అంటే శాంతి స్వరూప్ గారు మాత్రమే. మా చిన్నతనంలో మేము విన్న వార్తలు. ఎప్పటికీ మర్చిపోలేను
@penumalasarala1100
@penumalasarala1100 3 жыл бұрын
Suman tv ki hatsoff .paratha rojalani gurthu chesaru. Dooradarshan black and white gurthu chesaru .thalapincharu . Roja Armani garu lekapoyina amenu kids gurthu thecharu . Thalapincharu. Vennakki theesuku vellaru . Ela aina paratha rojulu raavu . 🙏🙏🙏👍👍👍👌👌👌
@kirankarthik0909
@kirankarthik0909 3 жыл бұрын
స్పష్టమైన తెలుగు భాష ను మళ్లీ వినిపించారు చాలా సంతోషంగా ఉంది.....
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
ఎంత తీయని తెలుగు👌👏👏👏
@rajalingamkalva3335
@rajalingamkalva3335 2 жыл бұрын
సార్ మీరు ‌ శాంత స్వభావం కలిగిన స్వరూపులే తెలుగు వార్తలు పండిత & పామర జనరంజకంగా చదివే వ్యాఖ్యాతలు సార్థక నామధేయులు మీ పాదాలకు నమస్సులు. తెలుగు జాతి దూరదర్శన్ ఉన్నంత కాలం మీకు ఋణపడి ఉంటుంది. దేవుడు మీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు నివ్వాలనీ దేవుళ్ళను ప్రార్థిస్తున్న. కాల్వ రాజలింగం ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెద్దపల్లి జిల్లా నుండి.
@k.v.alfredemmanuel7802
@k.v.alfredemmanuel7802 3 жыл бұрын
Beautiful voice sir midhi same to same voice 40 years back God bless you sir
@lovekush9103
@lovekush9103 3 жыл бұрын
First Telugu TV News Reader Shanthi Swaroop
@chinthamadhu
@chinthamadhu 3 жыл бұрын
లెజెండరీ న్యూస్ రీడర్ ఇన్ తెలుగు .....
@kpdonepudi8519
@kpdonepudi8519 3 жыл бұрын
Sir voice and Telugu speaking clarity super Anchor Telugu and sir Telugu difference shows what we lost in so called generation
@mrudhulavaniharnalle2347
@mrudhulavaniharnalle2347 3 жыл бұрын
Very happy to see you after long time sir. We were kids when we saw you as news reader but still remember you whenever we see news n news readers and tell to our kids about you. Tnq suman TV for this video🙏
@satishkumarmudhiraj5979
@satishkumarmudhiraj5979 3 жыл бұрын
Na jevitamlo chinnapudi news reader chala happy ga undhi mimmalni chusinandhuku chala sarlu guthocharu TV news vintunte melanti vallu leru ika raru dhanyavadhamulu shanthi swarup garu
@srikavya624
@srikavya624 3 жыл бұрын
Chala bagundi shanti Swaroop garini chudatam..ma childhood lo unna TV news reader...appati memories gurthuu chesaru ....thank you
@Kgn-nq6dm
@Kgn-nq6dm 3 жыл бұрын
Shanti swaroop gaarini chudangaane balyam gurutuku vachchindi thanks madam for sir interview Ali from ksa
@RameshRamesh-lw8eq
@RameshRamesh-lw8eq 3 жыл бұрын
Chala happy ga vundhe sir
@narayanasivakrishna9766
@narayanasivakrishna9766 3 жыл бұрын
జంగిల్ బుక్ చిత్రలహరి శాంతి స్వరూప్ గారి వార్తలు చూసే వాళ్ళము 1988
@limbamogulla4194
@limbamogulla4194 3 жыл бұрын
Good to watch and see him, Excellent SumanTv for taking up this and showing us.