మీరు దోస పెనం గురించి చేసిన వీడియో చాలా బాగుంది. దోశ పెనం ని అలా క్లీన్ చేసి వాడాలన్న విషయం మాకు ఇదివరకు తెలియదు. *దోస పిండి పెనం పై వేసేటప్పుడు అలా నీటితో చల్లబరచి దోశ పిండి వేస్తే దోసెలు చాలా బాగా వస్తాయి అన్న విషయం మీ వీడియో ద్వారా తెలుసుకున్నాము*
@deviRamacharyFamilyVlogs27 күн бұрын
Thank you
@savithripotturi656227 күн бұрын
అమ్మ మిమ్మలని పెనాల కోసం చాలా కష్టపెడుతున్నాం . కానీ మంచి dosala కోసం nonstick dosa penam vade మా లాంటి వారికి మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. 🙏
@deviRamacharyFamilyVlogs27 күн бұрын
Thank you so much andi
@muralikrishnaprasad117527 күн бұрын
Cost enthandi
@shaikthaseen582626 күн бұрын
Amma meru great antha opikatho chesthunnaru malante vallaku chala help chesthunnaru 🙏🙏🙏