దేవుడు చెప్పేశాడు సొలోమోను మహాజ్ఞాని అని ఇప్పుడు ఈ తరంలో జాన్సన్ అన్నయ్య జ్ఞాని అని మెసేజ్ లో ఉన్న మాటలు డబ్బులు ఇచ్చినా దొరకవు, అన్నయ్య, 🙏
@johnweslyaluriboui Жыл бұрын
ఇలాంటి అన్నయ్య మళ్ళీ రాడు 😭😭😭we miss u ANNAYYA
@jnanasampurna32743 жыл бұрын
ఆదికాండము 1: 26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. Acts(అపొస్తలుల కార్యములు) 26:27,28 27.అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. 28.అందుకు అగ్రిప్పఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. యోబు 37: 7 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొను నట్లు ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసియున్నాడు. ( దేవుడు ఒక్కడే అని నిరూపించుటకు) 1కోరింథీయులకు 6: 20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కీర్తనలు 139: 3 *నా నడకను* నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. Wonderful message annaya 👌👌🏻👌🏻👌🏻tq somuch for valuable word of God annaya
@god.66tv383 жыл бұрын
Very Good nanna
@bhaskarvijaya76773 жыл бұрын
Wow
@Praisethelord-eb5lh Жыл бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చి.. పరదైసు కి వెళ్లి పోయావా అన్నయ్య 😭😭😭
@srinureddy90553 жыл бұрын
సూపర్ అన్నయ్య మానవ రూపం గురించి వండర్ గ నిరూపించారు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷❤️❤️❤️👍👍👍
@Nani-bk3zq3 жыл бұрын
BOUI: దేవుడు ఎవరో చెప్పబడును👍
@kothuridilip21533 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక!!!హల్లెలూయా!!!ఆమెన్!!!
@srinivasaraokukkala9040 Жыл бұрын
దేవుడికి మహిమకలగడమేమిటిరా వెదవయ్
@suradasomasekhar19377 ай бұрын
Excellent wonderful message Annayya Garu 🙏🏿..I miss you Annyya