దేవునికి స్తోత్రము గానము || devuniki stotramu gaanamu || Telugu Christian Song

  Рет қаралды 3,490,514

yesubabu kuppalla

yesubabu kuppalla

6 жыл бұрын

దేవునికి స్తోత్రము గానము || devuniki stotramu gaanam || Telugu Christian Song
/ yesubabukuppalla
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసము దయచేసి మాచనల్ ని సబ్స్క్రిబ్ చేయండి వందనాలు.
🤝
--ముఖ్యగమనిక--
అందరికి వందనాలు మీరు పాడిన పాటలు గాని , మీ సాక్ష్యములు గాని , అనేకులకు వినిపించాలి అనే ఆశక్తి కలిగి ఉంటే. మా ఛానల్ నందు ప్రసారంచేయబడతాయి మమ్ములను సంప్రదించవలసిన
తబల ట్రాక్స్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
• Tabala tracks
అన్ని సాంగ్స్ & ట్రాక్స్ ఉన్న ప్లే లిస్ట్
(క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.)
• CHRISTIAN SONGS
ーーーーーーーーーーーーーーーーー
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు మీ పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది. ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ వందనాలు .
ーーーーーーーーーーーーーーーーーーーー
telugu christian songs,christian telugu songs tracks download,telugu christian music tracks,telugu christian music tracks without voice,telugu christian songs,new christian telugu songs, christian telugu track's,tracks, music tracks
Telugu christian old songs,yesubabu kuppalla, telugu christian christmas songs, tabala tracks, telugu christian short films, hosanna songs, telugu christian devotional songs, telugu christian songs 2018,telugu christian background music, Adam benny songs, jayapal songs, telugu christian gospel songs
🤝pless watch and subscribe🤝 thankyou...
#yesubabukuppalla

Пікірлер: 970
@pooja5051
@pooja5051 6 ай бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి|| Lyrics written by Bro. Elisha Garu… Great song by him…
@SadasivanTimiri
@SadasivanTimiri 3 ай бұрын
To
@stevengundabathini2003
@stevengundabathini2003 2 ай бұрын
Melodious songs.
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 3 жыл бұрын
ఈ పాట నీ నా చిన్నప్పుడు నుండి పాడుచున్నాను తెలియని ఆత్మ పరవశం కలుగుతోంది .దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము దేవా ఆమెన్
@Bujjikezia
@Bujjikezia 2 жыл бұрын
ఈ రోజు వరుకు ప్రతి వేకువనే ఈ పాటతో మా ఫ్యామిలీ prayer మొదలు పెడతాము. Thanks you lord.
@udayasagarvanja3628
@udayasagarvanja3628 Жыл бұрын
🎉
@aluri1997
@aluri1997 Жыл бұрын
Wow great 👍
@Singam2727
@Singam2727 9 ай бұрын
Nenu kuda broo
@tsubramanyam6452
@tsubramanyam6452 9 ай бұрын
Pray the Lord
@pavanvemu5684
@pavanvemu5684 6 ай бұрын
Mee too brother
@marydayamani3177
@marydayamani3177 4 жыл бұрын
చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టం. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్.
@godfather6128
@godfather6128 4 жыл бұрын
chetha cristians vinandi yehova 60 lakhs yudulanu hitler champutuntey yaada modda gudustunnaadu.
@jayapaulraokulli4367
@jayapaulraokulli4367 3 жыл бұрын
@@godfather6128 yb
@pramarao3755
@pramarao3755 Жыл бұрын
Lord will bless you
@unnammadhubabu7771
@unnammadhubabu7771 3 жыл бұрын
Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi Yerushalemu Yehovaye Kattuchunnavaadani Ishrayeleeyulanu Pogucheyuvaadani ||Devuniki|| Gunde Chedarina Vaarini Baagucheyuvaadani Vaari Gaayamulanniyu Kattuchunnavaadani ||Devuniki|| Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu Vaatikanniyu Perulu Pettuchunnavaadani ||Devuniki|| Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani ||Devuniki|| Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi ||Devuniki|| Aayana Aakaashamun Meghamulatho Kappunu Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani ||Devuniki|| Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu ||Devuniki|| Gurramula Narulandali Balamu Naanandinchadu Krupa Vedu Vaarilo Santhasinchuvaadani ||Devuniki|| Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani ||Devuniki|| Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu ||Devuniki|| Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane Vegamugamu Devuni Vaakyamu Parugeththunu ||Devuniki|| Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani Ae Janamukeelaaguna Chesiyundaledani ||Devuniki||
@yesumithrama6478
@yesumithrama6478 4 жыл бұрын
ఈ పాట ఎన్నిసంవత్స రాలు ఐనా అద్భుతమైన పాటగానే ఉంది
@satyanarayanakakileti8217
@satyanarayanakakileti8217 3 жыл бұрын
,
@pavanvemu5684
@pavanvemu5684 6 ай бұрын
Amen
@prakashkurakula4420
@prakashkurakula4420 5 ай бұрын
పాట ద్వారా నాకు మూనో నిబ్బరం పొందు చున్నాను. అందరికి ధన్యవాదములు. దేవునికి మహిమ
@RSgaming-dh2li
@RSgaming-dh2li 3 жыл бұрын
గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడు ఆయనే
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
దేవుని పాటలు పాతవి కొత్తవి అని ఎమి తేడ లేదు పాటలను కూడా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అమెన్
@arogyarani6627
@arogyarani6627 2 ай бұрын
My childhood song. MY grandfather, my parents and we children used to sign after evening prayer. Now I am 65. Happy to listen and sig it now.
@rsekharrsekhar4772
@rsekharrsekhar4772 3 жыл бұрын
గుండె చెదరిని వారిని బాగుచేయూను దేవునికి మహిమ కలుగును ఆమెన్
@vemurivictor
@vemurivictor 3 ай бұрын
R😂❤❤❤ you
@vijaykandukuri7499
@vijaykandukuri7499 3 жыл бұрын
మనసుకు ఆహ్లాదన్ని, దేవ దేవుని ఉన్నతస్థితిని తెలియచేసే పాట 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@satheeshkumargalanki
@satheeshkumargalanki 3 жыл бұрын
చక్కటి తెలుగు పదాలతో మధురమైన సా హిత్యం , దేవుని కీర్తించటం ,రాగాలాపన మరువలేము.
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 жыл бұрын
అద్భుత కార్యములు దేవుని కృపవలన జరిగింపబడును. సులభశైలి తో విరచించి, సంగీతాన్ని సమకూర్చి, గానమాలపించిన ఆద్యునికి కరములు జోడించి వందనాలు దేవుని నామమున చెల్లించుచున్నాము. NS.సెల్వరాజ్. పుత్తూరు.
@bunyandavidsudhakar3368
@bunyandavidsudhakar3368 3 жыл бұрын
Very nice excellent meaningful Christian song very nice singing God Bless you. Thank you jesus amen.
@peeterpaulgone8392
@peeterpaulgone8392 4 жыл бұрын
ఈ పాటలు మా నాన్న పాడేవారు..ఆయన ఇప్పుడు లేరు ...ఈ పాటలు వింటుంటే నాన్న బాగా గుర్తొస్తున్నారు ...చాల బాగా compose chesaru .....tq brother....👌👌👌👌
@Rajasekharkunda
@Rajasekharkunda 4 жыл бұрын
Thanks brother voice very good
@suheelrao1744
@suheelrao1744 4 жыл бұрын
praise the lord
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 4 жыл бұрын
మీ నాన్న గారు పరలోకంలో స్తుతి గీతాలు పాడుతున్నారు.... అంతకంటే ఏమి కావాలి...మీ నాన్న గారి వలే మీరు కూడా ప్రభువు సేవలో కొనసాగండి.... God bless you..
@davidkarunakar33
@davidkarunakar33 4 жыл бұрын
Chakkagaa compose cheshaaru
@RATNAKAR777
@RATNAKAR777 4 жыл бұрын
SAME SITUATION BROTHER . . .
@bujjithota5582
@bujjithota5582 3 жыл бұрын
గుండె చెదిరిన వారిని బాగుచేయువాడు YES LORD
@josephisrael4559
@josephisrael4559 2 жыл бұрын
P
@srujanasrujana9320
@srujanasrujana9320 4 жыл бұрын
Ma nanna e song ekkuvaga padukunevaru naku Ma nanna guruthuku vsthunnaru Eppudu kuda padatharu e song🙏🙏🙏🙏
@jayakumari2906
@jayakumari2906 3 жыл бұрын
నేను ప్రతి రోజు ఈ పాట వింటాను హృదయాలను సేద తీర్చే పాట
@manojvallam8064
@manojvallam8064 4 жыл бұрын
Every day morning 5 am ki ee song vinte mana devudu naa pakkane unnattu untundhi....Love u jesus.....
@jamesnallamothu7699
@jamesnallamothu7699 2 жыл бұрын
దేవునికి మహిమకరంగా, హృదయాన్ని కదిలించేలా చాలా బాగా పాడారు . రచన, గానం ,సంగీతం అందరికి అభినందనలు 🙏
@bollipogusamson7756
@bollipogusamson7756 10 ай бұрын
J
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 жыл бұрын
Praising god is very essencial..... Asking for needs we are praying ...but. now somebody. Are realialysing. His gifts. Oxygen.... And. Protection... Very important His baliyagamu. Siluva sramalu.... Thank you very much for. The composer and. Songing teem
@priyan1688
@priyan1688 2 жыл бұрын
ధేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమేన్
@LJM1099
@LJM1099 3 жыл бұрын
అద్భుతమైన పాట, గొప్ప గా పాడారు. దేవునికి స్తోత్రం 🙏
@sonychoppala4216
@sonychoppala4216 2 жыл бұрын
Naku chala estamaena song 👍🏽
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
ఈ పాటలో ఉండే అనుభూతి వేరుగా ఉంటుంది
@jettineelam2722
@jettineelam2722 3 ай бұрын
Praise the lord💐💐💐💐💐💐💐, when I hear, this song, my soul sing, mand, reiojee, inmmy, ❤❤❤❤❤❤
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 2 жыл бұрын
Praise the Lord chala baga padaru brother mee kanta swaramutho devuni sthuthinchadamu goppa varamu God bless you brother 👌
@iamindian7259
@iamindian7259 3 жыл бұрын
ఈపాట తెలియని వారు గా నీ పాడడం రాని వారు గానీ తెలుగు క్రైస్తవ సమాజంలో చాలా అరుదు.మనసుకు ఎంతో సంతోషాన్ని,తృప్తి నిచ్చే పాట. పాడిన వారిని.స్వరపరచిన వారిని దేవుడు దీవించునుగాక.
@rajaraomanukonda5281
@rajaraomanukonda5281 4 жыл бұрын
యేసయ్య నీకే వందనాలు 🙏🙏🙏🙏🙏🙏ఈపాట వింటున్న అందరికి శుభముకలుగును
@spargeonpalle8388
@spargeonpalle8388 4 жыл бұрын
Praise the Lord.
@davidraju3670
@davidraju3670 4 жыл бұрын
@@spargeonpalle8388 God bless you
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 2 ай бұрын
దేవుని స్తుతి ఘనము మనమందరము చేయుటయే మంచిది ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@doctoripbabu
@doctoripbabu 4 жыл бұрын
I am very proud to say that this song is from Zion Geethamulu, written & composed by Bro Elias, the then God's Servant, Hebron fellowship. Now he is about 91 years, residing at Ananthapuramu.
@nani54100
@nani54100 4 жыл бұрын
Yes brother Hebron Zion
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 жыл бұрын
వారి మేధస్సుకు స్తోత్రాలు.
@rajaniwesly803
@rajaniwesly803 4 жыл бұрын
@@nani54100 vv0
@swarnadas6677
@swarnadas6677 3 жыл бұрын
Now He is no more, enter into heaven to sing beside Jehovah... RIP.... 🙏🙏🙏🙏
@nani54100
@nani54100 3 жыл бұрын
@@rajaniwesly803 Wats dat vvo
@prakashkurakula4420
@prakashkurakula4420 4 жыл бұрын
One should give first 20 or 30 minutes to God with prayer to get blessings. This devotional song helps a lot
@maddulavijaykumar6322
@maddulavijaykumar6322 3 жыл бұрын
Very melodious song in christians life
@bhaskararaovaska1832
@bhaskararaovaska1832 3 жыл бұрын
Good melodious song I will listen this song several times.
@anushachinta5351
@anushachinta5351 2 жыл бұрын
Devunistotramu.kalugunu.gaka🙏🤲👏
@ganeshmeesala5120
@ganeshmeesala5120 Жыл бұрын
హల్లెలూయ
@rathnakumari9606
@rathnakumari9606 2 жыл бұрын
Dheuni edhuta maarumanasu pondhi Mana prabhuvaina esu kreesthu nandhu visvaasa munchidi amen. Apostjallu twenty twenty twenty one
@satheeshkumargalanki
@satheeshkumargalanki 3 жыл бұрын
చాలా అత్భుతముగా, చక్కటి సాహిత్యం తో
@noelelisha5993
@noelelisha5993 3 жыл бұрын
This song was written by Rev.Dr.Repuri.Elisha...grand pa Pastor of Bethel church, Anantapur (AP) who had gone into the glory of God Jesus recently at the age of 95 years which was written in the year 1959 .We're happy to listen the song from you .Thank you....but the song "davuniki sthothramu ganamu cheyutye manchidi" given to him by God is still alive.....Praise God.
@FinnSTEP
@FinnSTEP 2 жыл бұрын
kzfaq.info/get/bejne/rslhncRezb_ddZs.html
@nageswararaokassay3156
@nageswararaokassay3156 2 жыл бұрын
Ĺ
@nageswararaokassay3156
@nageswararaokassay3156 2 жыл бұрын
Ppppplpppppoppp
@ALONELONELY777
@ALONELONELY777 2 жыл бұрын
పాడింది ఎవరు బ్రదర్?
@vardhan8115
@vardhan8115 Жыл бұрын
God bless you🙏🙏🙏
@artistkedarkarri9467
@artistkedarkarri9467 4 жыл бұрын
హృదయ సుద్దిగలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు మత్తయి సువార్థ. 5:5
@chandhusmart5131
@chandhusmart5131 4 жыл бұрын
CFTC gcd cf gcd CVCC FFC CFTC gcd cf for gcd cf gcd CVCC FFC CFTC gcd cf gcd cf gcd cf cf gcd cf
@jayarammaddila1548
@jayarammaddila1548 3 жыл бұрын
@@chandhusmart5131 SUPER SONG SIR
@pavanvemu5684
@pavanvemu5684 6 ай бұрын
Amen
@pavanvemu5684
@pavanvemu5684 6 ай бұрын
Na jesus ni nenu chudali.
@rathnakumari9606
@rathnakumari9606 2 жыл бұрын
Dhevaa nee naamamu. Keerthinchedhanu Praise the lord
@ShakuntalaC-ig4dl
@ShakuntalaC-ig4dl 2 ай бұрын
Amen amen amen amen 🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@Issacgoodnews
@Issacgoodnews 4 жыл бұрын
ప్రతి ఉదయం ఈ పాట పాడుతుంటే పరలోక మహిమను భూమి మీద నే అనుభవించే అనుభూతి.
@chinnarijwalaministries5971
@chinnarijwalaministries5971 4 жыл бұрын
పాట గురించి
@koteshwarraonadella6215
@koteshwarraonadella6215 4 жыл бұрын
1234567890
@hebron.jesudasbabu469
@hebron.jesudasbabu469 4 жыл бұрын
Tq
@godfather6128
@godfather6128 4 жыл бұрын
@@hebron.jesudasbabu469 yehova 60 lakhs mandi yudulanu hitler champutuntey yem peeku tunnaadu
@kckoteswararao9122
@kckoteswararao9122 3 жыл бұрын
a989#8
@gudapatinarayana5147
@gudapatinarayana5147 Жыл бұрын
ఈ సాంగ్ ద్వారా ప్రభుకే మహిమ కలుగును గాక.... హృదయమును కదిలించే పాట బ్రదర్....
@pavanvemu5684
@pavanvemu5684 6 ай бұрын
Amen
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 2 жыл бұрын
Praise the Lord yesayya nee namamu chala goppadhi thelusukunnavaru rakshimpabadatharu rakada is coming very soon manamandaramu rakshimpabadi ayana rajyamulo varasatvamu pondalani korukuntunnanu aha bhayankaramaina agnini datukuni rakshimpabadalani mana papala nimithamu ayana e bhoolokamulokivachi sramakanubhavinchi siluvamranupai maraninchi thirigi lechi manaku ayana rajyamulo sthalalanu sidhaparachadanikivelli thirigi ranaiyunnadu devuniki sthotramu🙏🏻🙏🏻🙏🏻
@user-gy1il3py8c
@user-gy1il3py8c 5 ай бұрын
Amen thandri yesaya ki mahima amen amen amen amen amen amen
@tennetigowtham1223
@tennetigowtham1223 3 жыл бұрын
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ గోల్డెన్ హిట్స్ ... వాటిలో బాగస్తులు ఇనా ప్రతి ఓక్కారు ఎంథో ధన్యులు
@eechannel7794
@eechannel7794 3 жыл бұрын
రాగం చెదరకుండా బాగా పాడారు బ్రదర్ మీ వాయిస్ కూడా బాగుంది
@kruparaobokke6272
@kruparaobokke6272 3 жыл бұрын
🙏thanks sir🙏
@ShakuntalaC-ig4dl
@ShakuntalaC-ig4dl 3 ай бұрын
Amen amen amen ❤💐❤️💐🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌
@kommathotichinna6882
@kommathotichinna6882 3 жыл бұрын
Jesus save me.amen
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
@adirajuvardhanapu5333
@adirajuvardhanapu5333 3 жыл бұрын
Very nice song 👍👍 God bless u and your grandfather God give good health long Life to him
@philemondavid8905
@philemondavid8905 3 жыл бұрын
SAMASTHA GHANATHA MAHIMA AYNAKKAY CHELLUNU GHAKA....AMEN....stanza lo keyboard....suspended notes excellent....OLD IS GOLD...Sunday school nundi vintuu vachaa Amen.
@prasada86
@prasada86 3 жыл бұрын
🙏🏻🙏🏻👌🏻👌🏻
@abishekwillie
@abishekwillie 3 жыл бұрын
God is built new jersalem for his holy people we should finish our race in fear of God and perfect in love holiness . Glory to God
@rajannameriga3920
@rajannameriga3920 27 күн бұрын
Holy song thank you soooooo much nanna God bless you amen halluyah
@ravikumaru6791
@ravikumaru6791 2 жыл бұрын
Great song
@anthonykoppula5185
@anthonykoppula5185 3 жыл бұрын
Praise the Lord Jesus Christ of nazerth Amen🙏 hallelujah
@rapuriart
@rapuriart 4 жыл бұрын
Maa daddy ki ee song chala chala estam praise the lord hallelujah Amen
@swarnalathapidaparthi8675
@swarnalathapidaparthi8675 3 жыл бұрын
Praise the Lord brother Amen 🎄🎊
@ramanam3471
@ramanam3471 Жыл бұрын
Amen haleluya stotram 🙏👍👍👍🛐🛐🛐🛐
@manikyalatha1269
@manikyalatha1269 13 күн бұрын
My favorite song thanks brother praise the Lord
@rajichava2065
@rajichava2065 3 жыл бұрын
Prise the lord devastothram thandri.
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 3 жыл бұрын
We must praising His holy name every time because He is our creator 👍👍👍
@pheebedeepthi324
@pheebedeepthi324 2 жыл бұрын
!... 8kklkllliu8kk*#h*jjj&hhjl hbbbbbbb bb Nn Mkmnnmnnnnknnmkkjnnbnnnbbnnnnnmnnnbnn nn? Kkkkkkjn?? Hk"
@veliminatinageshwarrao4140
@veliminatinageshwarrao4140 3 жыл бұрын
మంచి జ్ఞానం ఇచ్చు యేసు ప్రభు. ఒకరే,ఆమెన్
@mandalasuma7514
@mandalasuma7514 3 жыл бұрын
నాకు చాలా ఇష్టం మైన పాట
@hannahjones4900
@hannahjones4900 2 жыл бұрын
Heart touching song very old song when I heard this song is soothing to ears , heart and mind,soul .I am learning to sing in our church forgot Telugu songs to sing thank you to the great pastor who composed this beautiful song is no more .
@rosydaniel7187
@rosydaniel7187 4 жыл бұрын
Yes e patalu ma nanna pas tor g r purushotham garu padevaru memu regularga e pata paduthuntam mert anni verses baga padaru
@kanakadurga5552
@kanakadurga5552 3 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽 ప్రార్థన చెయ్యండి బ్రదర్ నా ప్రదీప్ మనసు మార్చు తండ్రి నా కుటుంబం గురించి ప్రార్థన 🙏🏽🙏🏽
@m.syamson1990
@m.syamson1990 2 жыл бұрын
Very. Good. Songs. My. God. Bless you. Thank. Your. Family. Members
@dadmom548
@dadmom548 3 жыл бұрын
Spr melody. Glory to God
@dadmom548
@dadmom548 3 жыл бұрын
Praise the Lord. Very nice song
@gudigondlabhaskerrao9225
@gudigondlabhaskerrao9225 3 жыл бұрын
దేవునికీ శోత్రము చేయుట మానవులకు మంచిది
@pavanvemu5684
@pavanvemu5684 6 ай бұрын
Yes brother correct
@istarlaprasadarao5591
@istarlaprasadarao5591 2 жыл бұрын
praise the Lord
@swarnadas6677
@swarnadas6677 3 жыл бұрын
Lyricist of this Devotional song Pr. Repuri. Elisha entered His " Glory " RIP... 🙏🙏🙏🙏
@kakumanupadmaja4959
@kakumanupadmaja4959 3 жыл бұрын
Very. Nice. Song. Nice. Voice. Brother. God. Bless you
@pushpap1767
@pushpap1767 3 жыл бұрын
Praise the Lord I love this song
@rathnakumari9606
@rathnakumari9606 2 жыл бұрын
Thandri naa satruvula eduta naaku bhojanam siddhamu cheyu chunnau.praise the lord
@prasannafranklin9054
@prasannafranklin9054 2 ай бұрын
Praise the Lord Jesus christ brother God blessyou
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Very good and sweet song, Praise thae Lord Jesus
@laisyp2298
@laisyp2298 3 жыл бұрын
Ī can't say how much I like this song
@jaganadham.kjaganadham.k506
@jaganadham.kjaganadham.k506 3 жыл бұрын
ఈపాట దేవునిమహిమను తేలియజేయుచు దేవుడు ఏమైయునడో చెఋతుఉంది.
@mohanpenumala5582
@mohanpenumala5582 4 жыл бұрын
Excellent song but sweet also
@Star-er6ph
@Star-er6ph 3 жыл бұрын
Heart touching song... Excellent spiritual song and singing so marvelous. This song is forever and ever Praise The Lord 🙏
@krishanaraju8339
@krishanaraju8339 2 жыл бұрын
@pravallikadady6652
@pravallikadady6652 3 жыл бұрын
Prise the lord
@vj6645
@vj6645 Жыл бұрын
I wept bitterly after listening to this song thinking about overwhelming compassion of God for His lost sheep; stubbornness and callousness of peoples hearts to receive Christ-Vijaya Chandra, Ca, USA.
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
I have also same feeling. I cried for one hour.
@baleynireekshan1328
@baleynireekshan1328 4 жыл бұрын
Praise the Lord dayunike mahima kalugunugaka
@swarnalatha4321
@swarnalatha4321 3 жыл бұрын
Praise the lord 🙏
@baskaranrlybasakaranrly1844
@baskaranrlybasakaranrly1844 3 жыл бұрын
Praise the lord.Thankyou Jesus.
@prasadbabumekathoti313
@prasadbabumekathoti313 3 жыл бұрын
ఆమెన్
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
మి అందరికీ వందనములు ధనౄవాదములు కృతజ్ఞతలు షోలోమ్
@soujanyabattu2838
@soujanyabattu2838 3 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@lakshminarayanajonnalagadd9576
@lakshminarayanajonnalagadd9576 3 жыл бұрын
Joyful melodious divinesong,thank you
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
Gude chedarina vaarini ( BAAGU CHEYUVAADANI ) MEE VOISE NEENU COLEAGE ROJULLO VINNAANU PRIASE LORD BROTHER GAARU
@yerollaprasad9113
@yerollaprasad9113 2 жыл бұрын
Amen 🙏
@joshuagajjapogu4000
@joshuagajjapogu4000 4 жыл бұрын
Praise the Lord
@BalaKrishna-se5mi
@BalaKrishna-se5mi 3 жыл бұрын
What an excellent singing by the singer.May God bless the singer to get success in each and every aspect.
@thummapudibharathi273
@thummapudibharathi273 4 жыл бұрын
Praising God is the best prayer.
@kavaliasheervadam9131
@kavaliasheervadam9131 3 жыл бұрын
My favorite song thank you praise the Lord
@pchandrakala1178
@pchandrakala1178 4 жыл бұрын
neevu chesina mahimalaku ganathaku sthothralu thandri praise the lord ✝️🙏🏼🙋
@artistkedarkarri9467
@artistkedarkarri9467 4 жыл бұрын
Good song
@samudralaprathap1561
@samudralaprathap1561 4 жыл бұрын
Did bless you
@sappogudevendra5362
@sappogudevendra5362 Жыл бұрын
చాలా రోజుల తర్వాత ఈ పాట విన్నాను దేవుడు దీవించి అషిరోధించును గాక
@ASKV1984
@ASKV1984 3 жыл бұрын
May God bless you Rev Elisha Garu. May God give long life with good health
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,3 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 114 МЛН
Solipovaladhu
5:56
D.G.S. Dhinakaran - Topic
Рет қаралды 1,2 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН