No video

దటీజ్ మహానటి

  Рет қаралды 3,866,758

VENDI VENNELA

VENDI VENNELA

Жыл бұрын

Пікірлер: 438
@durgaraosadanala9397
@durgaraosadanala9397 11 ай бұрын
..... జాలి దయ దానం చేసే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ జీవించే ఉంది ఆ మంచి గుణాలు రూపంలో ...
@pranithagoud9894
@pranithagoud9894 Ай бұрын
Manchi wale ki jankari last quite😢😢😢😢😢
@user-nh4vl1od2b
@user-nh4vl1od2b Ай бұрын
Mahaa nati savithri garu ❤❤❤❤
@veeraprakash7444
@veeraprakash7444 Ай бұрын
True
@venukuntala2264
@venukuntala2264 18 күн бұрын
🎉🎉🎉🎉❤❤😮
@venkateshks2023
@venkateshks2023 11 күн бұрын
oiwzsadmnb
@harithayadav4117
@harithayadav4117 5 ай бұрын
మనుషులు పోతారు వాళ్ళ మంచితనం మాత్రము మిగులిపొతుంది... మహానటి సావిత్రిగారికి 🙏🙏
@A3STH3TIC-R1A
@A3STH3TIC-R1A Ай бұрын
Correct cheparu
@prasadsugavasi6286
@prasadsugavasi6286 Жыл бұрын
సావిత్రి మహానటి ఏ కాదు.గొప్ప మనసున్న మహా మనిషీ.కానీ చివరి రోజులు.....😢😢😢😢😢
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@Fairy2612
@Fairy2612 Жыл бұрын
​@@ganeshrao7526😠🔥
@satya4716
@satya4716 Жыл бұрын
​@@ganeshrao7526​​ నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.
@I_l_m8827
@I_l_m8827 Жыл бұрын
​@@ganeshrao7526Neelanti moorkhuluki ardham kadhule🤦‍♀️
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Жыл бұрын
Manasunna goppa manishi kaadhu aalochana, mundhu chupu leni dhubara..manishi, kanna pillalni roaddu na padedi thinadaniki thindi leni paristhithi thechhukundhi.
@Gachammatelugu
@Gachammatelugu Ай бұрын
మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం నాకు
@mamathareddy529
@mamathareddy529 Ай бұрын
నమస్తే అండి మహానటి ఎంత మంచి వారయినా ఎంత దయా గుణం ఉన్నా ఆమె చేసిన తప్పులు రెండు ఒకటి పెళ్లి అయినా వాణ్ని చేసుకోవటం రెండవది మరొక ఆడదాని కాపురం కూలగొట్టడం స్వార్థపారుణ్ణి గుర్తించక పోవడం ఆడదాని ఉసురు తప్పక తగులుతుంది జెమిని గణేశన్ కామాంధుడు స్వార్థం పరుడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేసాడు అఖరుకు తన కన్నకూతురు రేఖను కుడా కామించిన వెదవ రేఖ కుడా అలాంటి వెదవ ను తండ్రిగా అంగీకరించలేదు వెదవ ఏమి పట్టుకు పోయాడు చచ్చినపుడు ఆడవాళ్ళను ఎడిపించి ఇది చూసి అయినా ఈ నాటి తరం అమ్మయిలు తెలుసుకుంటే మంచిది మరొక ఆడదాని కాపురం పాడు చేయకూడదని తెలుసుకోవాలి కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది సాటి ఆడదాని కొంపకూల్చడం సంఘమిత్ర
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
అంతే కాదు, పేరు కోసం మరీ ఎక్కువగా దానం చేయడం, డబ్బు ఉన్నప్పుడు మెట్టేల, పట్టీలు బంగరపువి చేయించుకోవడం, డబ్బునుభగ్రత్త చేసుకోక పోవడం, ఎవరు పొగిడితే వారికి పడిపోవడం, భర్త సరిగా లేకపోయినా పిల్లల కోసం ధైర్యంగా నిలబడలేదు. తాగుడుకు బానిస అవ్వడం...
@BhavaniPampana-j8n
@BhavaniPampana-j8n Ай бұрын
Vadu athamadhini edipichina ani anubhavichi mari musalodu peki thusukeladu adevudu
@nmcollections2451
@nmcollections2451 Ай бұрын
Savithri gariki gemini ganeshan ku already pelli ayina vishayam teliyadhu. Telisaka modhati wife gurinchi kuda alochinchi badha padindhi athanu mosagadu ani telisey kadha drink ki banisa ayi health karabu chesukundhi . Sarvam kolipoyi manasikanga krungi poyi endharo manusullo nilichindhi. Ikkada thappu gemini ganeshan dhi matramey . Oka mogavaallu padhathiga untey aadavaru evaru thappu dharilo vellaru.
@UserMale-vo5pi
@UserMale-vo5pi Ай бұрын
Basterd love lo padeysaka cheppaadu.pelli aeina sangathi😢
@vijuvijaykumar8747
@vijuvijaykumar8747 Ай бұрын
Chalaa heroine lu bharya lani vidipinchi cheskunnole
@SunnampudiSivaSunnampudiSiva
@SunnampudiSivaSunnampudiSiva Жыл бұрын
ఎంత మంచి వారు అయినా ఆడదాని కన్నీటి కి బలి అవుతారు అనడనికి ఈ తల్లే ఉదాహరణ
@hemab.k165
@hemab.k165 Жыл бұрын
May be
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@sra1thisravs18
@sra1thisravs18 Жыл бұрын
​@@ganeshrao7526yup nenu adey anukunnanu andi, first marriage kaledhu ani vochadu Ganesh ,iyyi eddaru pillalu vunnaru ani telisi kooda marriage cheskundhi, first wife entha baadhapadi vuntundho 😢, chivariki yekaaki laga poendhi ah vusuru thagili. Ganesh yela poyado mari entha mandhi aadavaallanu mosam chesi
@srilakshmisettey5680
@srilakshmisettey5680 Жыл бұрын
అవును మొదటి భార్య ఉసురు తగిలింది
@satya4716
@satya4716 Жыл бұрын
​@@srilakshmisettey5680అంత లేదు. ఆ మొదటి భార్య కూతుళ్లే సిగ్గు లేకుండా అమ్మ బతికి ఉన్నా కూడా, అమ్మకి ఓపికైపోయింది, నాన్నకి ఓ ఆడమనిషి కావాలి అని ఇంకో ఆడదాన్ని తెచ్చి పెళ్ళి చేసారు. ఆవిడ కూడా మామూలుగానే తిరిగింది. అలాంటి మనుషులకి ఉసురా. సావిత్రి ఒక్కదాన్నే కాదు చేసుకుంది. సావిత్రికి ముందూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు వాడు వెంటబడిన, చేసుకున్న ఆడాళ్ళు.
@chandrama7669
@chandrama7669 Ай бұрын
❤ savitri amma great artist nadigayar thilagam ❤ from Kerala
@trivenidora1457
@trivenidora1457 Жыл бұрын
Great hearted actress savitri gaaru, ❤🎉🎉
@warrior007
@warrior007 Жыл бұрын
👏మహా మనసున్న నటి .👉మంచితనం ఉన్న వారు దుష్ట బుద్ధి గల వారికి దూరం ఉండాలి.
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
మహానటి, గొప్పమనసు, 🙏🙏🙏
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
@@ganeshrao7526 వ్యక్తిగతం గా కాదు "వెండితెర సినిమా నటన పరంగా మాత్రమే ఆలోచిద్దాం," ...సినిమా పరం గా చూస్తే ఆమె "నటన లో" మహానటి"...తెలుగు సినిమా మహానటి సినిమా చూడండి...👍
@ravik6118
@ravik6118 Жыл бұрын
​​@@ganeshrao7526savitri garu pellaina gemini ni premincheledu...gemini ne savitri ventabadi third marriage chesukonnadu., alrady 2nd marriage pushpaltga ( Rekha mother ) ni chesukonnadu...malli savitri ventapaddadu...savitri money kasam gemini ganeshan and first wife iddaru kalisi savitri ni trap chesaru. Savitri money thone gemini bathikadu. Pillalani chadivinchadu. Gemini ganeshan star hero kaadu. Average hero. Oka pellaina vadini nammi pelli chesukunnaduku, ameni, ame pillalu road meedaki lagaadu...idiot.70years age lo inko pelli chesukunnadu...total 4wife's
@A3STH3TIC-R1A
@A3STH3TIC-R1A Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐
@Ramesh-qf6oy
@Ramesh-qf6oy Жыл бұрын
మరి మంచితనం వాళ్ల ఎలా నాశనం అవతరో ఆమె జీవితం ఒక పాఠం
@tcp-selectiveacknowledgeme4325
@tcp-selectiveacknowledgeme4325 Жыл бұрын
Choice is left to us How to look at the things
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@satya4716
@satya4716 Жыл бұрын
​@@ganeshrao7526 నీకు ఎప్పుడూ ప్రతీ చోట వెధవ, సంకుచిత కామెంట్లు పెట్టడమే నీ అలవాటా? జెమినీ గణేశన్ గాడి వైఫ్ ని మోసం చేసింది వాడే. వాడు ఆడవాళ్ళ వెంటబడి, మాయమాటలు చెప్పి వాడు మోసం చేసాడు ఆడవాళ్ళని, భార్యనీ, కానీ ఏ ఆడవాళ్ళూ వాడి వెంట పడలేదు. ఒళ్లు కొవ్వెక్కి కేరక్టర్ లేకుండా తిరిగింది జెమినీగణేశన్ గాడు. అక్కడికేదో ఆ జెమినీగాడు అమాయకుడైనట్లు ఒక్క సావిత్రిని తప్ప ఇంకెవరినీ చేసుకోనట్లు, ఆ కేరక్టర్లెస్ ఫెలోని వదిలేసి, ఇమ్మెచ్యూర్ వయసులో మోసపోయిన ఈమెని అంటావే.
@saiganesh-vc8dj
@saiganesh-vc8dj Жыл бұрын
​ఈల్
@saiganesh-vc8dj
@saiganesh-vc8dj Жыл бұрын
​@ganeshrao7526
@renukat2966
@renukat2966 Ай бұрын
ఎన్నో కష్టాలు పడిన,ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే 🙏🙏🙏🙏🙏అదే అమే లో వున్న గొప్ప తనం
@bevarakameswararao9708
@bevarakameswararao9708 11 ай бұрын
ఆవిడకు ఆవిడే సాటి 🙏🏾🙏🏾🙏🏾
@mbalu7956
@mbalu7956 11 ай бұрын
ధానం చేసే గుణం ఉండొచ్చ,దేశం కోసం ఇవ్వొచ్చు కానీ అడిగిన వారు అందరికీ ఇవ్వకూడదు,అపాత్రధానం ఇవ్వడం చాలా తప్పు.
@Vinay-Chedulla
@Vinay-Chedulla Ай бұрын
మనంమరణం తర్వాత ఏమీ తీసుకుపోలేమని ఆవిడ తెలుసుకున్నారు ధన్యజీవి❤🙏
@phanisudanagunta8901
@phanisudanagunta8901 Жыл бұрын
Amma ante savitramma ❤❤❤
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@I_l_m8827
@I_l_m8827 Жыл бұрын
​​@@ganeshrao7526moorkhuda 🤭 valla wife oppukunnake pelli jarigindhi ra search chesuko poyi, telisinattu vaagaku
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
అందుకే ఆమె మహా నటి.....
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 ай бұрын
​@@ganeshrao7526కరెక్ట్ బ్రో......ఆ ఫేసు చూడు ఎలా ఉబ్బి పోయిందో...అప్పటికే మందుకు బానిసైపోయింది...మహానటి కాదు మందు నటి...
@kesavaraok7114
@kesavaraok7114 Ай бұрын
​@@ganeshrao7526😢🎉 CT CT😢 by
@sivasankar632
@sivasankar632 29 күн бұрын
మీకన్నా. గొప్ప వారు. ఎవరు. ఎంత మందిమంత్రి ఉన్న. యామీ. చైయా లేని. సహాయం. వీరు చైసారు. అందుకే. వీరు. భారత. మహానటి. గా. వీరు. మిగిలిపోయారు 🎉❤
@prasadchallapalli2952
@prasadchallapalli2952 Жыл бұрын
Marapurani MahaNati Late Smt Savithrigarigaru. Natienchina KutumbaKadhaChitramu, Powranika MahaAdbuthamuga Natiencharu. ❤❤❤
@veenapasupuleti2555
@veenapasupuleti2555 Жыл бұрын
Me English vedadise mind petti study cheste rdam inadi😂😂
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 5 ай бұрын
మహాతల్లి ఆమె పేరు చిరస్మరణీయం అలాంటి వారు మన తెలుగు నటి కావడం మనం అదృష్టం ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే నభూతో నభవిష్యతి అన్న నానుడి సార్థకం చేసుకొన్న మహానటి సావిత్రి గారు 🙏🙏
@lalithak1379
@lalithak1379 Ай бұрын
మంచి మనసు గుణం వున్న మనసున్న తల్లి సావిత్రి గారు 🙏
@ShivaniSiri.....Chuty2795
@ShivaniSiri.....Chuty2795 Ай бұрын
Anni unnappudu kadhu emi lennappudu kuda Chira nu takattu petti mari Dabbulu Icharu....Miku mire sati amma....pattudalalo miru maku Inspresssion.....Kani mi chivari rojulu gurthucheskunte Teliyakundane Kannillu vachesthayi.....you are Great amma
@mallikas.1075
@mallikas.1075 Ай бұрын
Super super story anna, papam ame chanipoye kuda pillala kosam ame padi thapana a pillala ni kapaduthudi
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 11 күн бұрын
A LEGEND IMMORTAL IN OUR HEARTS🙏🙏🙏
@gktechviews2603
@gktechviews2603 5 ай бұрын
దయా, దానగుణం మంచివే గాని మన భవిష్యత్తు కూడా ఆలోచించాలి లేకుంటే దానం చేసేవారు యిబ్బందులపాలౌతారనే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది.
@PrasanthiNidigattu135
@PrasanthiNidigattu135 Ай бұрын
Dq entha baga act chesaru 😍😍😍
@balakrishnadharmapuri-xj9fh
@balakrishnadharmapuri-xj9fh 10 ай бұрын
సావిత్రి గారు మనసు ఉన్న మహారాణి
@sunithasakinala4493
@sunithasakinala4493 6 ай бұрын
❤❤❤
@A3STH3TIC-R1A
@A3STH3TIC-R1A Ай бұрын
Correct 👏🏻👏🏻👏🏻😍😍🥳🥳🥳❤️❤️💐
@RasoolPathan-oh5qz
@RasoolPathan-oh5qz Ай бұрын
సావిత్రిగారు మొత్తం పోగుట్టుకోవడానికి కారణం, అందరిని నమ్మడం, జాలి, దయ అంతే, 😔😔😔
@snehasneha3177
@snehasneha3177 Ай бұрын
Pai Pai premaluu koripincheevallanuu namakundaa thalini and tanaa ee stananikii teesukochinaavallanuu ardham chesukuntee bagunduuu.
@padmakrishna1710
@padmakrishna1710 Жыл бұрын
No words maa,just🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu Жыл бұрын
Please bro dont cry... Be strong
@prasad4216
@prasad4216 Жыл бұрын
అందుకే ఆమె మహానటి సావిత్రి గారు బ్రిలెంటు మైండ్
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@NagaMani-qf9hy
@NagaMani-qf9hy Ай бұрын
​​@@ganeshrao7526 Chetta vedava
@user-ye7jb2mv6z
@user-ye7jb2mv6z Ай бұрын
Mahanati savitrigariki sati leru evaru Mosaniki gurichasaru manchiki patrirupam ,mayabazar movie my favorite
@shankarbathini9739
@shankarbathini9739 Жыл бұрын
సహాయం . అయ్యో నాకు రేపు ఎలా అని కాదు. అందుకే ఆ అమ్మ మహా నటి అయ్యింది.
@A3STH3TIC-R1A
@A3STH3TIC-R1A Ай бұрын
Correct cheparu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RRR27279
@RRR27279 Ай бұрын
ముఖ్యకారణం సినిమాలు తీసి నష్టపోయింది
@sivasankar632
@sivasankar632 29 күн бұрын
యు. గ్రేట్. ఫుల్. వుమన్. ఇన్. భారత్.❤🎉పూర్. మెన్స్. హెల్ప్లెస్స్. వుమన్ 🎉❤
@RameshBabu-iy8iw
@RameshBabu-iy8iw Ай бұрын
Savitrhi great appati heros dabulu dhachukunte savitri matram pedhalaki dhanalu ivvatam avida chivari kshanallo chala kastalu baddaru yevari ye hero ku sahayam cheyaledhu kani avidaku dabhu viluva teledhu pedhavari manusula viluva matrame telusu
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
గ్రేట్ సావిత్రి గారు
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@saathvikam
@saathvikam Жыл бұрын
​@@ganeshrao7526that's wrong. Pelli aindi ani love ki mundhu Ganesh chepaledhu. Asalu marriage topic gurinche raniledhu Ganesh. First wife oppukuntene Savitri second marriage chesukundi. Ledante alane vundedi. Money oorike radhu, skills talent, concentration vunte vasthundi. Aa amount ni adigina valaki ledanakunda ichesindi aame.. Kabati, savitri kadhu.. savitri garu❤❤
@kasuraja7490
@kasuraja7490 Жыл бұрын
​@@ganeshrao7526నిబాధ ఏంటి అన్నింట్లో నివె రీప్లే ఇస్తూన్నావ్ ఆ‌‌మె నీకు బందువు అవుతార
@A3STH3TIC-R1A
@A3STH3TIC-R1A Ай бұрын
Correct cheparu 😢😢😢😢😢😢😢
@user-ej9gh6pg4c
@user-ej9gh6pg4c 4 күн бұрын
🇮🇳💎🎇SAVITHRI🎇💎🇮🇳. forever
@swathikiran4101
@swathikiran4101 Ай бұрын
Story bagundhi ❤
@kalyanipulipaka1994
@kalyanipulipaka1994 8 күн бұрын
🙏 Mahaanati. Mahaanubhaavuraalu.
@deeevi206
@deeevi206 Жыл бұрын
Pogidi pettenchukoni pattukupoyae vallu unna rojulu, antha poyaka mohan kuda chudaru, ilantivi chala chusam
@ShivaKumar-wc3yd
@ShivaKumar-wc3yd 27 күн бұрын
దేవత సినిమాలో నటించారు నిజాజీవితం దేవతలా పేరు సంపాదిoచారు సినిమా పరిశ్రమ ఉనంతకాలం మీరు గుర్తు ఉంటారు అమ్మ ❤❤❤🙏🙏🙏🙏🙏
@kalyaniborra8762
@kalyaniborra8762 Ай бұрын
Digambara digambara sree pada vallabha digambara🙏🙏🙏🙏
@nallanithirumalarao8926
@nallanithirumalarao8926 Ай бұрын
మీరు చెప్పేది వాస్తవం నేను నేలకొండపల్లి నుంచి వచననగానే యంతోమరియడగా చూసుకొని ఒకరోజంత మనిసినిచి అన్నిచూపించి చార్జీలు ఇచ్చి పంపించారు ఇది జరిగింది 1976
@rajanichetla1658
@rajanichetla1658 Ай бұрын
Miru savithri gari ni chusara....
@Golden_apparels
@Golden_apparels Жыл бұрын
Already bharya unna vaadini , aa bharya angeekaaram lekunda cheskokudadhu. Papam thagulithundhi vaarentha manchi vaaryna.
@ravitejchilukuri4006
@ravitejchilukuri4006 11 ай бұрын
Yes Mana tekugu herolu kooda aa meeting lo unnaru,
@prabhakarprabhakar6490
@prabhakarprabhakar6490 10 ай бұрын
Really great madam 🙏🙏🙏
@vrvr6854
@vrvr6854 Жыл бұрын
Great and soft lady very beautiful ❤️❤️🎉
@shivashankarpasunuri5799
@shivashankarpasunuri5799 Ай бұрын
సావిత్రిది తెలివితక్కువ జాలి దయ. గొప్ప మనసు కాదు, అమాయక మనసు. అందుకే తనకూ, తన పిల్లలకు నిలువ నీడ లేకుండా చేసుకుంది
@RikaRikaDevi
@RikaRikaDevi 6 ай бұрын
సూపర్ 😢😢😢😢😢👌👌👌👌👌👌👌👌
@divya14311
@divya14311 Ай бұрын
no words. exlent moviee
@sapthagiriable
@sapthagiriable 11 ай бұрын
Ati manchithanam tho kuda manushulu nashanam ayipotaaru anae daaniki nidarshanam savitri gari jivitam
@mvbrao414
@mvbrao414 Ай бұрын
Guru, pv garu, tanani ekavachanam tho piliche stayi undaa boss neeku
@hymavatig2618
@hymavatig2618 Ай бұрын
Movie name please a OTT lo vundhi
@ambicaranigandham5133
@ambicaranigandham5133 Ай бұрын
ఆమె దయా హృదయానికి చిరస్మరణీయురాలయ్యారు. తెలిసో తెలియక చేసుకున్న జెమినీ గణేష్ తో రెండో వివాహం అనే తప్పిదానికి అవసాన దశలో అలా......కాలం కర్మ ఎవర్రినీ వదలవు అంటే ఇదేనేమో!
@drawingsandhavesomefun4138
@drawingsandhavesomefun4138 3 ай бұрын
Nice super God bless you ❤❤❤❤❤
@tinku-sitaputhra13
@tinku-sitaputhra13 Ай бұрын
మహానాటి, ఇప్పటికి అటువంటి actress రాలేదు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏i
@travelwithUnicorn
@travelwithUnicorn 9 ай бұрын
Savithri Gari gurinchi entha thelusukunna enni sarlu vinna inka vinaali thelusukovaali anipisthundhii🙏🏼
@bhaghi4of6
@bhaghi4of6 Ай бұрын
Waste
@sktunisha3056
@sktunisha3056 Жыл бұрын
Manchi vallake kashtalistaadu aa devudu
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@sktunisha3056
@sktunisha3056 Жыл бұрын
@@ganeshrao7526 preminchina vallani evaru vadulukoleru kada andi preminchinnappudu ataniki pellai ayindami teliyadu tanaki taanu pellayina vaadini pelli chesukovadam choostunnaru kani navvukuntunnaru kani taanu entha mandiki enta manchi chedindo asalu adi telusukoni maatladandi
@krishnakumaripuppala.3304
@krishnakumaripuppala.3304 Жыл бұрын
amma meeku padabhivandanam
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Жыл бұрын
Pillala future gurinchi kuda aalochinchi balanced mindset tho dabbu dhubara control chesi vunte bavundedhi.
@jyothiplanati5380
@jyothiplanati5380 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞 సావిత్రమ్మ గారికి 🙏
@arunahr-mw7pl
@arunahr-mw7pl Ай бұрын
Good movie Must be watch
@subramanyamadimulam367
@subramanyamadimulam367 8 ай бұрын
అత్తి మంచితనం ఎప్పుడూ మంచిడి కాదు. అథి ధెనిలోను మంచిడి కాాడు
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn Жыл бұрын
Bhanumathi.,jamuna laga strong hearted person ayyunte health bagundedi...sensitive
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn Жыл бұрын
@@ganeshrao7526 yeah...
@Shabarishtalks
@Shabarishtalks Жыл бұрын
Mahanati gariki వందనాలు 🙏🙏
@PrasadMallireddy-zv3hu
@PrasadMallireddy-zv3hu 11 ай бұрын
Super andi aveda naku chala yethoe
@ChanduOG-bd2uc
@ChanduOG-bd2uc 15 күн бұрын
Mahaanati mahaanatiii🙏🙏🙏🙏🙏
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 5 ай бұрын
సావిత్రిగారు,నాగయ్య గారు ఈ జాలి వల్ల ఆఖరిలో పాపము చేలా బాధలు పడ్డారు.
@shaikmastan9213
@shaikmastan9213 Ай бұрын
Manchiki rojulu levu anduke saavitri garu thana chivari rojullo evaru Leni anaadhala ee lokaanni veedaaru
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Жыл бұрын
ఈమధ్యనే ఒక ఛానల్ లో ఒక పెద్ద ఆయన శోభన్ బాబు గారు జయలలితమ్మ గురురించి అతగాడిని శోభన్ బాబు గారు సలహా అడిగినట్టు నేనునేనే ok అన్నట్టు అలానే మహానటి సావిత్రమ్మ గురించి చెడుగా మాట్లాడాడు పోయిన వాళ్ళ గురించే అలా అన్నాడు నేను అనుకున్నను పిరికి వాడు సావిత్రి గారు అంటే మః పతివ్రత అలానే శోభన్ బాబు గారు వాళ్ళది అదీ ఒక భందం
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
అంత ఆలోచనా శక్తి అందరికీ వుండదు సార్...మీరు చెప్పింది కరెక్ట్👍
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@sitadevimaringanti9445
@sitadevimaringanti9445 Жыл бұрын
​@@ganeshrao7526 Jemini Ganesh film chances ippistaanani innocents ni trap chesaadu. తరవాత ఎన్ని పెళ్లిళ్లు ఎవరెవరిని చేసుకున్నాడో గమనించండి. Trap ఐనందుకు తప్పక చేసుకున్నారు ఆవిడ పెళ్ళి.
@chandrakala2043
@chandrakala2043 11 ай бұрын
ఇబ్బంది రామారావ్ అలాగే మాట్లాడతారు.. అన్నీ చూసినట్లు
@manikumarilakkoju621
@manikumarilakkoju621 11 ай бұрын
కాదండీ అతను ఇంకా పెద్దవారు వయసులోనే కాదు క్యాస్ట్ లో కూడా నేనే పెద్ద అన్నారు
@nlakshmierao5115
@nlakshmierao5115 Жыл бұрын
Poor people 😢 pi Jalil undi sahayam cheyavachu kani a sahayam valana sahayam chesina valla *jeevithalu nasanam avetatu undakudadu 😢 ntr *anr*unaru ante vallu family's tho happy ga unaru chala years brathikaru 😢 alagani vallu chala sahayalu chesaru kani yentha cheyalo anthe chesevaru 😢 anduke *chivaraku migiledi *chivaraku migiledi ********** 😢😢😢😢😢😢😢😔😪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-nh4vl1od2b
@user-nh4vl1od2b Ай бұрын
Maha nati savithri garu❤❤❤❤❤
@geethalakshmi113
@geethalakshmi113 Ай бұрын
She's great ❤❤
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 Ай бұрын
I love her❤
@KarthiS95
@KarthiS95 Жыл бұрын
​100 mandhi positive chusthe oka negative common, idhedho aa time ki velli time travel chesi chusi vacchinatlu judge chesthaaru, only female ni blame cheyatam lone thelusthundhi, me kusamskaram, savitri kakapothe vere aame ni inaa cheskuntaaru gemini, women and andhulo film industry lo unde womens insecurities lo untaaru so evarena care chupisthe nammuthaaru, A genaration lo inaa after marriage edhoka vishayam lo sukham ledhu ani thappulanni wife medha netti veroka lady ni lobaruchukune prabhuddhulu 100 lo 90 mandhi unnaru, athanu em cheppaaro, aame em nammindho mosapoinaa aame బలైపోయింది kaani pothe po ani vere okaditho poledhu adhi aame వ్యక్తిత్వం... Inka vaasthavaalu anchanaalu vesesi nijalu theliyakundaa maatladithe me kharma
@vijayalaxmi9738
@vijayalaxmi9738 Жыл бұрын
Amma So Great.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@chaitanya815
@chaitanya815 Ай бұрын
​@@ganeshrao7526 pelli ayyindhi ani aavidaki teliyakunda mosam chesadu
@commonman6304
@commonman6304 Жыл бұрын
Life is mysterious..!!
@dhanag1014
@dhanag1014 10 ай бұрын
Machi manasu Maa savitri ammadi
@variganjirupadevi5616
@variganjirupadevi5616 Жыл бұрын
Manchi manassu,jaali gunde avvarikee vundakodadu.e rojullo kudaa chaalaa Mandi avasaram kosam manushulni vaadukuntunaaru.
@shaikarif2288
@shaikarif2288 26 күн бұрын
Okka maatalo cheppalenanta manchitanam swargasturalu mahatalli
@honest1413
@honest1413 4 ай бұрын
Mahanati Maha manishi ❤🙇‍♀️
@parameswararaokondapalli203
@parameswararaokondapalli203 11 ай бұрын
Maha Nati Savitri garu yentho kyathini,Vikyatheni gadinchi Chirasthaiga nilicharu.
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy 10 ай бұрын
Savatri garu great. Soul rest in peace.
@powerful4926
@powerful4926 Жыл бұрын
పిల్లలు future గురించి ఆలోచించకుండా కేవలం తన స్వార్థం చూసుకొనే వాళ్ళు గొప్పవాళ్ళ ఎలా అవుతారు సాటి ఆడదాని బాధ చూడకుండా పెళ్లి చేసుకుంది. మళ్ళీ మోసం చేసాడని తాగుడుకు మొదలు పెట్టింది ఈ తప్పులన్ని చేశారు కాబట్టి మంచి అనిపించుకోవడానికి డబ్బులు మొత్తం దాన ధర్మాలు చేసింది. ఇంకా జెమినీ గణేశన్ చాలా better వెధవ అయినా పిల్లల్ని బాగా చూసుకున్నాడు వాళ్ళ కి మంచి భవిష్యత్ ఇచ్చాడు ఈవిడ అంత తన స్వార్థం మాత్రమే చూసుకుంది
@RRR27279
@RRR27279 Ай бұрын
పిల్లల కి కూడా బోల్డు ఇచ్చింది
@shirishaneelu4822
@shirishaneelu4822 Жыл бұрын
Kindly Respect her.saavitri gaaru
@saidharan421
@saidharan421 Жыл бұрын
Dhanam manchide but manaki lekumda pakkanolaki pette mumdhu kumcham alochimchali,aena kastapadedi manam evarino emdhuku batikimchaki
@bathularajeshwarrao6467
@bathularajeshwarrao6467 11 ай бұрын
Savitri Garu really very great actress. But Oka cheater nu pelli chesukoni mosapoyaru. Amma Meeku 🙏🏻🙏🏻
@vijayaservirala1067
@vijayaservirala1067 Ай бұрын
Super super super talli
@mohankapoorkhatri5406
@mohankapoorkhatri5406 Жыл бұрын
"YES, MADAM LEGEND SAAVITRIAMMAGARU, IS SAAVITRIAMMAGARU."
@RamaKrishna-mb3kk
@RamaKrishna-mb3kk 11 ай бұрын
గొప్ప నటి 🙏
@swayamtube
@swayamtube Ай бұрын
Greatest Star😊
@A3STH3TIC-R1A
@A3STH3TIC-R1A Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐
@chandrakala-uj9lc
@chandrakala-uj9lc Жыл бұрын
Dabbullu karchu pettadam goppa kadu. Eddaru pellalu unna manishi ne pelli chesukoni, modati bharyanu chala bhada pettindi. Aa papam ureke podukada
@simhagorjichithraiths
@simhagorjichithraiths Ай бұрын
Chinnappudu tandri lekunda peragadam, evaru sarigga prema chupiyakapovadam. She was hardly 16 at that time & Gemini ganesan ki pelli ayyindi Ani teliyani appude ame preminchindi, nijam telisina taruvata vadalaleka poindi because chinnapatti nunchi Tanu ame emi kolpoyindo aa prema ni gemini ganeshan ameku icchadu so, she got emotionally connected to him and 16 years lo maturity ekkada untundi. She was not at all bad but extremely innocent (said by many people). Anubhavinche vallake arthamautundi. Judge cheyyadam chala easy society ki
@krishna54538
@krishna54538 Жыл бұрын
Anati goppa anukune varantha emenu chusi ershya padi ame ku kondharu rajakiyanayakulu rupam lo unna gomuka vyagralu kashtam kaligincharu
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Already marriage ina Ganesh Nu Savitri Mahanati SECOND Marriage Chesukundhi* 🤭🤭🤭 _Savitri Ganesh wife Nu Mosam chesindhi Kadha Ganesh Nu second marriage chesukoni_ 🤣🤣🤣 *Denni Kuda Mosamey Antaru & Enka Baga Cheppalantay MONEY Tho Vachina Kovu Antaru Denni* 🤗🤗🤗
@Kyathi-ep6ki
@Kyathi-ep6ki Ай бұрын
Anduke deniki paniki rakunda poindi ekkuva machitanam unte anthe😂😢
@venkateshwarankollengud5672
@venkateshwarankollengud5672 11 ай бұрын
Best Actress
@user-nj9xe5vl7l
@user-nj9xe5vl7l Ай бұрын
Miru great Amma❤
@vijaybhaskar9877
@vijaybhaskar9877 Ай бұрын
Born: 6 December 1936, Died: 26 December 1981 great artist
@anilkumarv9595
@anilkumarv9595 11 ай бұрын
Savithramma ❤❤❤❤
@srikanthchandanam
@srikanthchandanam Ай бұрын
Nisankararao savitri putri peri guntur jilla savitri
@BVN.Clickz_1911
@BVN.Clickz_1911 11 ай бұрын
Admin garu..Dayachesi garu ani mention cheyandi..
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 169 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 95 МЛН
Эти ЗАВТРАКИ убивают ваше ЗДОРОВЬЕ! //#тибетскаямедицина #докторжимба
13:49
Доктор Жимба (Чжуд-Ши клиника)
Рет қаралды 1,8 МЛН
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
Unknown facts about NTR and ANR
3:00
VENDI VENNELA
Рет қаралды 227 М.