Рет қаралды 1,021
తిధి వారం కలిపితే వచ్చే సంఖ్య కనక 13 ఐతే అది దగ్ధ యోగం అంటారు.
దగ్ధ యోగాలు కలిగించే సందర్భాలు
1. షష్టీ 6 +7 శనివారం
2. సప్తమీ 7 + 6 శుక్రవారం
3. అష్టమీ 8 +5 గురువారం
4. నవమి 9 + 4 బుధవారం
5. దశమీ 10 +3 మంగళవారం
6. ఏకాదశి 11+2 సోమవారం
7. ద్వాదశి 12+1 ఆదివారం
పైన తెలిపిన రోజులలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా జరగదని భావం.