Megastar Chiranjeevi Classmates Non-Stop FUN With Chiranjeevi | Sri Yerramilli Narayana Murthy | DC

  Рет қаралды 1,090,054

Daily Culture

Daily Culture

Жыл бұрын

Megastar Chiranjeevi Classmates Non-Stop FUN With Chiranjeevi | Sri Yerramilli Narayana Murthy
#chiranjeevi #sriyerramillinarayanamurthy #getogether
Thank You For 2 Million Subscribers😍
'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe : goo.gl/4MRq8m
Facebook : rb.gy/fbcffg
Instagram : rb.gy/dc9gib
Twitter : rb.gy/hduxvd
#TollywoodUpdates #CelebrityNews

Пікірлер: 303
@mahankaliraju2304
@mahankaliraju2304 Жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది చిరంజీవి గారె ఒక గొప్ప నిదర్శనం👍
@jsp2083
@jsp2083 Жыл бұрын
స్పీకర్ మాట్లాడిన తీరు, భాష చాలా చక్కగా ఉంది..
@kanagallapriyarao3587
@kanagallapriyarao3587 Жыл бұрын
ఏది ఏమైనా మీరందరూ ఒక వేదికపై కలుసుకున్నారు చాలా సంతోషం
@bapujidevadas7328
@bapujidevadas7328 Жыл бұрын
ఒక పాములు పట్టేవాడి కొడుకుగా (పున్నమినాగు), ఒక చెప్పులు కుట్టేవాడిగా (స్వయంకృషి ), ఒక పాలేరు గా (అపద్భాంధవుడు ), ఒక సమతావాదిగా (రుద్రవీణ ), నటించిన చిరంజీవి గారికి ఎంత తగ్గింపు గుణం ఉందో అర్ధమవుతుంది, ఇప్పుటి హీరోలు అటువంటి charectors వేయడానికి ఇష్టపడరు తమ ఇమేజ్ పోతుందని, ఈ పాత్రలు ఒప్పించి మెప్పించిన దర్శకులు K విశ్వనాధ్ గార్కి నమస్సుమాంజలి, నటించి జీవించి మెప్పించి ఎందరికో స్ఫూర్తి కలిగించిన చిరంజీవి గార్కి శతకోటి వందనాలు. 🙏🙏🙏.
@nandum6295
@nandum6295 Жыл бұрын
👏👏👏
@srees3088
@srees3088 Жыл бұрын
🙏🙏🙏👏👏👏
@gvsactivities3300
@gvsactivities3300 Жыл бұрын
Super
@mogiliseshagirirao2509
@mogiliseshagirirao2509 4 ай бұрын
Swayamkrushi paatralu ippudu cheyyataaniki ready ga unnaraa
@kamarajuify
@kamarajuify 3 ай бұрын
Server gaa subaleka marchipoyaru
@dammalaeswararao8627
@dammalaeswararao8627 Жыл бұрын
చిరంజీవి గారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది ఆయన నుండి నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం.hats off to him.
@venkteshbk
@venkteshbk Жыл бұрын
000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
@venkteshbk
@venkteshbk Жыл бұрын
000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
@shivaentertainment5064
@shivaentertainment5064 Жыл бұрын
అందరినీ తొక్కెయ్యడం కూడా నా
@chamundeswarichams6713
@chamundeswarichams6713 Жыл бұрын
@@shivaentertainment5064 aa andharilo kondharini cheppu baabu...
@shivaentertainment5064
@shivaentertainment5064 Жыл бұрын
@@chamundeswarichams6713 udhay kiran Rajashekar Manchu family
@ajagan1390
@ajagan1390 Жыл бұрын
❤️❤️❤️❤️❤️u అన్నయ్య అంటే ఇది that is megastar 🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
Mi ఉపన్యాసం చాలా బాగా వుంది 🙏🙏🙏
@lohith8036
@lohith8036 Жыл бұрын
చిరంజీవి లాంటి మంచి గుణం చాలా మందికి ఉంటాది కానీ అందరూ పైకి రాలేరు,అందరి కోసం అందరికి అందరూ చెప్పలేరు
@Dbsgamingchannel0406
@Dbsgamingchannel0406 Жыл бұрын
Amma avakai chiranjeevi eppatiki marichipolemu annayya your inspiration is infinity.....
@bhairavajosyularaghunath4371
@bhairavajosyularaghunath4371 4 ай бұрын
చిరంజీవీ గారు మన తెలుగుసినిమా ఇండస్ట్రీ లో చాలా respectful క్యారెక్టర్ ఎందుకంటే తనకన్నా పెద్ద వయసు ఉన్నవాళ్లను వెళ్లి పలకరించి ఆప్యాయంగా మట్లాడి ధైర్యాన్ని ఇస్తారు అందుకే ఆయన మెగాస్టరు అని కూడా చెప్పవచ్చు
@bhaskarkanchibhotla5672
@bhaskarkanchibhotla5672 Жыл бұрын
Great! చిరంజీవి గారు!
@user-yu2lk4ee2l
@user-yu2lk4ee2l 3 ай бұрын
చిరంజీవి గారు చాలా కష్ట పడి ఇంత గొప్ప స్థాయికి వచ్చారు తన కుటుంబాలకు మహా వృక్షం లా ఉన్నారు ఆది మెగా స్టార్ చిరంజీవి గారు అంటే 👍⭐⭐
@gsrpavan1987
@gsrpavan1987 2 ай бұрын
మహావృక్షం లాగా ఎదిగి చిన్న చిన్న మొక్కలను ఎదగనివ్వట్లేదు
@sumalathapalavekari3203
@sumalathapalavekari3203 Жыл бұрын
Simple, humble and down to earth person Chiranjivi Garu. Need to learn from such great person
@kotigadu9705
@kotigadu9705 Жыл бұрын
Ok ok annaya
@Srivlogs139
@Srivlogs139 Жыл бұрын
Maa annayya bnagaram
@navaneethballary5024
@navaneethballary5024 Жыл бұрын
Great respect from MEGASTAR CHIRANJEEVI garu
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l 2 ай бұрын
చిరంజీవి గారి కష్టం ఈ తరం వాళ్ళకి తెలియదు...ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో..చివరికి హీరోయిన్ లు కూడా ఎగతాళి చేయడం మా తరానికి తెలుసు.....ఆయనపడిన కష్టమే..ఈనాటి ఆయనకు ఈ స్థానం ఇచ్చింది...అయినా ఎప్పుడు ఒదిగి ఉండే మానవత్వం చిరంజీవి..
@subbareddynallamilli1252
@subbareddynallamilli1252 2 ай бұрын
అందుకే అందరికీ అన్నయ్య మెగాస్టార్ అయ్యారు. కష్టం విలువ స్నేహం విలువ తెలిసిన అన్నయ్య మెగాస్టార్... 💓
@rajuchinthala4925
@rajuchinthala4925 Жыл бұрын
విమర్శలకి తావు ఇవ్వని గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు✊🙏🙏
@SanMan854
@SanMan854 4 ай бұрын
Ayana edigetappudu media ledu. Unte enni kathalu undevo chiluvalu paluvaluga......
@user-je1zs7it9e
@user-je1zs7it9e 3 ай бұрын
​@@SanMan854orey..erri puha...ఎలెక్ట్రానిక్ మీడియా లేకపోయినా ప్రింట్ మీడియా చాలా వుండేది...ఎందుకు రా చిరంజీవి మీద పడి ఏడుస్తారు..
@SanMan854
@SanMan854 3 ай бұрын
@@user-je1zs7it9e Padi edavadam kaadu baabu. Ofcourse Ayana kashta paddadu Alluvaari dabbula support tho, kaadani evarannaru. Kaani ippatila print media kooda aduguko camera petti ledu appatlo.
@user-je1zs7it9e
@user-je1zs7it9e 3 ай бұрын
@@SanMan854 రైట్..నిజమే అడుగు కొక చానెల్స్ వుండటం వలన ఆయన గురించి పడని వాళ్ళు ఎలా పడితే అలా ఆయన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు...ఇక అల్లు వారు అంటావా వాళ్ళ వలన ఆయనకి హెల్ప్ అయింది..చిరంజీవి గారి వలన వాళ్లకి కలిసొచ్చింది.... బ్రో.
@sambasivarao3392
@sambasivarao3392 3 ай бұрын
​@@SanMan854 Entha mandi media lu, mafia lu vachinaa aayana talent ki daasoham antaru. Darunamaina cast pichollu unde place lo kummesadu aayana.
@thulasiram9890
@thulasiram9890 Жыл бұрын
It's good human being person maa Annaya chiranjeevi jai chiranjeeva ✊✊🙏
@chagantiraaju
@chagantiraaju Жыл бұрын
జై చిరంజీవ 🙏🙏🙏🙏👍👍👍❤️❤️❤️❤️
@kasapusivaji578
@kasapusivaji578 Жыл бұрын
That is చిరంజీవి
@jskumar1989
@jskumar1989 Жыл бұрын
ఈ సమాజం ఎంత చెడ్డది అంటే....ఒక కులం కానివాడు రక్తదానం,నేత్రదానం లాంటి గొప్ప కార్యక్రమాలు చేసి జీవితాన్ని నిలపొచ్చు...మనము ఆయన్ని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పొగుడుతాము గుళ్ళు కడతాము రక్తతిలకం దిద్దుతాము కానీ అదే వ్యక్తి రాజ్యాంగ హేతుకమైన రాజకీయనాయకుడిలా అందరికీ న్యాయం చేస్తాను అంటే కులం కార్డు పేరుతో అదేవ్యక్తిని మనం వ్యతిరేకిస్తాము భూతులు కూడా తిడతాము.... బ్యాడ్ లక్ చిరు సార్....మీరు రాజకీయాల్లోకి రావడం,మీ అభిమానులే మిమ్మల్ని నడి రోడ్డుపై ఘోరంగా తిట్టడం అనేది చాలా బాధాకరం😭
@kollurusrinivas9636
@kollurusrinivas9636 4 ай бұрын
sir,oka padakam prakaram chesaru sir kakapote ayina a kullu rajakeeyamlo imadalekapoyaru ante.ponilendi ipudaina prasamtamga untunnaru adi chalu
@varlarameshwareddy8604
@varlarameshwareddy8604 3 ай бұрын
అభిమానులు నడిరోడ్డు మీద తిట్టరు. అలా తిట్టిన వాళ్ళు అభిమానులు ఎలా అవుతారు.కులగజ్జితో ఏడ్చే ఇతర పార్టీ వాళ్ళు
@mahidharDevarapalli-fe2mx
@mahidharDevarapalli-fe2mx 3 ай бұрын
So true andi
@rameshdaraboina8825
@rameshdaraboina8825 3 ай бұрын
Manchi vaadu Manchi Raajakeeya nayakudu kaaledu. Manchi cheyadaniki and Raajakeeyaalu cheyadaaniki Theda undi
@neelamhanumantharao6066
@neelamhanumantharao6066 Жыл бұрын
Great respect to chiranjeevi megastar🙏
@Vikram-md8qv
@Vikram-md8qv Жыл бұрын
అన్నయ్య 👌👌👌👌
@akshayareddychada662
@akshayareddychada662 Жыл бұрын
He is growing by the day. He is an inspiration. He is Megastar in many respects.
@sssinfratech5673
@sssinfratech5673 Жыл бұрын
Chiranjeevi always great and human being person. star star mega star
@Rock-ed5eb
@Rock-ed5eb Жыл бұрын
Jai CHIRANJEEVA 🔥🔥💕💕
@gjoreddy5924
@gjoreddy5924 Жыл бұрын
దీక్ష లక్ష్యం ఓర్పు నేర్పు ఓ జీవితానికి మార్పు. అదే మెగాస్టార్ చిరంజీవి sir.
@kakathiyamedha1112
@kakathiyamedha1112 Жыл бұрын
100%
@kommulaswapnaswapna1215
@kommulaswapnaswapna1215 Жыл бұрын
Wow super chepparu
@gvsactivities3300
@gvsactivities3300 Жыл бұрын
Yes
@annavajjhalavenugopal7389
@annavajjhalavenugopal7389 12 күн бұрын
👍🏽
@shaikanservali7207
@shaikanservali7207 Жыл бұрын
జై చిరంజీవ
@tvramana306
@tvramana306 Жыл бұрын
ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ గారు గొప్ప శిఖరాలు. 🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌
@kandukurikondalarao8244
@kandukurikondalarao8244 3 ай бұрын
Balakrishna gadu mental nakoduku... Vadiki chiranjeeviki polika....
@sirib1285
@sirib1285 4 ай бұрын
Chala humblega koorchunaru chiranjeevi grt
@kraju9458
@kraju9458 Жыл бұрын
Proud of you sir
@VenkataRamana-ld1ri
@VenkataRamana-ld1ri Жыл бұрын
Great chirajeevi
@ksrinivasarao1837
@ksrinivasarao1837 Жыл бұрын
నిజమే సార్ ఎక్కడ మొదలు పెట్టామో మధ్యలో అకాల సంపద వచ్చి పోయిన మళ్ళీ మొదలె ఆధారం అవుతుంది
@shankarreddy2600
@shankarreddy2600 Жыл бұрын
Ilane vundali andharu yentha happy ga vundhi ilantivi chusthe
@aikaappanna9522
@aikaappanna9522 Жыл бұрын
గ్రేట్ చిరు
@duddelabhaskar3061
@duddelabhaskar3061 Жыл бұрын
Good acter Sri megastar Chiranjeevi Garu🙏🙏🙏
@thundertanish2546
@thundertanish2546 Жыл бұрын
jai chiranjeeva🙏🙏🙏🙏
@veerababumutyam3800
@veerababumutyam3800 Жыл бұрын
Jai chiru annaya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏
@fulltimepasssvlogs8399
@fulltimepasssvlogs8399 Жыл бұрын
Born like a common man..... grown-up like a star. Living like a mega Star 🌟🌟✨✨✨✨.. ......... twinkle twinkle little star.... chiranjeevi is a a Mega Star 🌠✨⭐.........
@mahidharDevarapalli-fe2mx
@mahidharDevarapalli-fe2mx 3 ай бұрын
Good words
@padduvlogs4732
@padduvlogs4732 Жыл бұрын
Annayya bangarm 🙏
@vinutha.r7400
@vinutha.r7400 2 ай бұрын
Legend of Telugu industry 🙏
@madhujammala353
@madhujammala353 Жыл бұрын
Enkaa youth laane unnaru chiranjeevi sir... God bless you🥰
@rameshbabu1449
@rameshbabu1449 Жыл бұрын
Jai chiranjeeva
@varuduanjali9522
@varuduanjali9522 2 ай бұрын
❤❤jai chiranjeevi. నిండు నూరేళ్ల తెరపై కనిపించేలా ఆ దేవుడు దేవించలనీ కోరుకుంటున్నాను
@user-dw5vu8ke6g
@user-dw5vu8ke6g 3 ай бұрын
Great Speech ❤megastar ( స్వయంకృషి)
@mannepurisurya8454
@mannepurisurya8454 Жыл бұрын
That is megastar
@suryaphotography5160
@suryaphotography5160 3 ай бұрын
ఆయన ఓర్పు , వ్యక్తిత్వం నేటి యువతకు ఆదర్శం...
@vishnuraff2581
@vishnuraff2581 2 ай бұрын
Naku chiranjeevi gari movies lo.. Swayam krushi & shankar dda mbbs.. Ivi chalaa ishtam... ❤
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 3 ай бұрын
భాష మాట్లాడే తీరు చాలా బాగుంది
@sumanani170
@sumanani170 Жыл бұрын
Annayya😇❤
@hemalathal6054
@hemalathal6054 Жыл бұрын
Ee vediolo first pradanginchina peddayana chala nijayithiga, down to earth vunnaru. Of corse mana chiranjeevi is always our darling
@monikamoni2116
@monikamoni2116 Жыл бұрын
True naku chala istam aa movie
@taara13219
@taara13219 Жыл бұрын
Our schools taught only syllabus that's it.but we have to learn lessons from our experience and also learn how to be successful from this kind of a person.the great chiranjeevi sir
@kumariravada4190
@kumariravada4190 Жыл бұрын
Jai chiranjeeva🌟🙏
@seshasaiinakoti9945
@seshasaiinakoti9945 Жыл бұрын
🌟🌟 mega🌟🌟 love you Annayya meeku aa dhemudu purna ayushu prasadhinchali🙏🙏🙏
@SureshBabu-ei9jr
@SureshBabu-ei9jr Жыл бұрын
Adi friendship ki unna goppathanam sir
@msanyasirao5523
@msanyasirao5523 3 ай бұрын
I love magaster
@sharifshaik3196
@sharifshaik3196 13 күн бұрын
Ma adrustam sir mee fan ayyinam ❤
@hymajutta9928
@hymajutta9928 Жыл бұрын
One and only megastar@
@cvijayr
@cvijayr 4 ай бұрын
Super chiranjeevi garu ❤
@kakathiyamedha1112
@kakathiyamedha1112 Жыл бұрын
Chiru sir ma dady చెప్పె వారు మీరు ma dady freind అబ్బాయి అనె విషయం. నీవు అలాగు ఉండాలి అంటు చెప్పేవారు. నెను industri ki రాలేదు kani. Mi abbaitho movie చేస్తాను. ఆపుడు నెను మిమ్మల్ని కలుస్తాను.
@mkreddy7131
@mkreddy7131 4 ай бұрын
All the best bro🎉🎉🎉
@nandyalrockstars9925
@nandyalrockstars9925 13 күн бұрын
All the Best bro👍❤️🤝🏻🌹
@chippadachiru6530
@chippadachiru6530 Жыл бұрын
Jai mega star chiranjeevi annaya ❤️
@koyyadimuktheshwar9039
@koyyadimuktheshwar9039 2 ай бұрын
Jai Chiranjeevi annayya appudu adharshangane vuntadu
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 3 ай бұрын
సహజ సిద్ద వాగ్దాటికి 🙏 నారాయణ మూర్తి గారూ.
@user-hx2en4xp7b
@user-hx2en4xp7b 3 ай бұрын
I like chiranjeevi Garu
@varuduanjali9522
@varuduanjali9522 2 ай бұрын
Mega ⭐⭐✨❤❤❤❤ అన్నయ్య ఇస్ great
@pujariswapna3072
@pujariswapna3072 Жыл бұрын
Maga star ⭐⭐⭐⭐⭐ ante thruguleni manavatham kaliginna manishi 🙏🙏🙏🙏🙏🙏 Ayanna gurunchi antha chepinna mana jamma chaladu jai cheranjeeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashikaandmadhu
@yashikaandmadhu Жыл бұрын
After 60 years of age everyone recall their childhood memories...they will not think how much money earned...
@nagendraedupuganti2773
@nagendraedupuganti2773 Жыл бұрын
Chiru sir great personality
@udaykumarvaradhi2906
@udaykumarvaradhi2906 Жыл бұрын
Jai MEGA STAR
@vidyasagarsaragandla7020
@vidyasagarsaragandla7020 Жыл бұрын
Always MEGASTAR ❤️
@haribabudevarapalli1306
@haribabudevarapalli1306 Жыл бұрын
Proud of you sri chiranjeevi sir
@ChandrakanthThokala-tp1pf
@ChandrakanthThokala-tp1pf 4 ай бұрын
That is megastar chiranjeevi garu
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
That's the value of Friendship
@RAJA1984ism
@RAJA1984ism 3 ай бұрын
Hi Chiru Anna love you a Lot🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤...but I have one Doubt Anna...Vedika meeda andaru Mee friends lists lo goppa vallu I mean society lo manchi professionals matrame vunnaru but naku Mee movies lo Andarivadu movie lo Govindarajulu ( (Mass Friend) character meeku vunnara??? Oka Vela vuntey varu evaru and eee program ki vacchara?? Details cheppandi Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kattamurisrinivas1550
@kattamurisrinivas1550 Жыл бұрын
Salute🙏 ANNA
@Sp.12969
@Sp.12969 19 сағат бұрын
Jaichiranjivi
@hymajutta9928
@hymajutta9928 2 ай бұрын
Chiru sir my favorite
@mounikabadeti3739
@mounikabadeti3739 Жыл бұрын
Mee swachhamina telugu chaalaa baagundhandi👌👌👌
@srisrikanth8701
@srisrikanth8701 3 ай бұрын
అసలైన గెట్ టుగెదర్ అంటే ఇది ఇలా ఉండాలి❤
@vanisri3553
@vanisri3553 Жыл бұрын
Anduke megastar ayyaru 🙏🙏🙏
@jbmohan9896
@jbmohan9896 Жыл бұрын
స్వయం కృషి, మా చిరు సినిమా.
@vimalaprasad6332
@vimalaprasad6332 6 күн бұрын
Vry vry great chirajeevi garu.
@gopigorthi2091
@gopigorthi2091 4 ай бұрын
పునాది రాళ్లు సినిమా టైములో తుని నుండి సైకిల్ పై అడ్డతిగల షూటింగ్ నకు వెళ్లి చూసాను చిరంజీవి గారిని 🙏🙏🙏🙏🙏
@sreenuvas8897
@sreenuvas8897 Ай бұрын
Nuv supr broo,🎉
@sreenuvas8897
@sreenuvas8897 Ай бұрын
Madi addateegala
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l 2 ай бұрын
That is my Megastar...
@rameshgopirikhil977
@rameshgopirikhil977 10 күн бұрын
Jai చిరంజీవ
@kandalaramadeviramadevi8154
@kandalaramadeviramadevi8154 Жыл бұрын
Superb speech
@indrakumarpuvvula1670
@indrakumarpuvvula1670 4 ай бұрын
You know what they all are chiru friends....❤
@Karimullakoveladanceevents
@Karimullakoveladanceevents Жыл бұрын
Jai megastar ❤️
@talarimamatha1096
@talarimamatha1096 Жыл бұрын
Star star megastar
@bramu5600
@bramu5600 Жыл бұрын
jai mega star.
@CF_1729
@CF_1729 Жыл бұрын
GREAT 👏👏😊🤗
@galimudigouthami
@galimudigouthami Жыл бұрын
Jai chiru sir
@vuppalanaresh9353
@vuppalanaresh9353 Жыл бұрын
Supar
@naramsettikirankumar6089
@naramsettikirankumar6089 Жыл бұрын
Good human being and great legendary leader
@-HAltaf
@-HAltaf Жыл бұрын
I love you annaya
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 ай бұрын
❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం ❤దట్ ఈజ్ చిరంజీవి అన్నయ్య గారి ❤❤❤❤❤❤❤
@rajesh.p3924
@rajesh.p3924 2 ай бұрын
Great sir chiranjeevi garu ❤❤❤🙏🙏🙏
@RamBabu-pl8qx
@RamBabu-pl8qx Жыл бұрын
Sir chiru garu ur so great sir 🥰
@srikanthbondla1626
@srikanthbondla1626 3 ай бұрын
I love chiruuuuuu
@rajanirajani7798
@rajanirajani7798 Жыл бұрын
Koncha ఇంచుమించు నా గుణం కూడా చిరంజీవి గారి లా నే ఉంటది
@nareshnaresh383
@nareshnaresh383 Жыл бұрын
😁😁😁😁😁😁
@Ravi23Hyd
@Ravi23Hyd Жыл бұрын
👌👌🤛👏👏super
@gandagathararaju9876
@gandagathararaju9876 Жыл бұрын
😂
@mothkurinagachari9037
@mothkurinagachari9037 Жыл бұрын
అలానా
@shaliniteddy7179
@shaliniteddy7179 Жыл бұрын
Pooku bokka
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 82 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 100 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 146 МЛН
Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA
17:27
Always Political Adda
Рет қаралды 1,4 МЛН
谁能救救小宇宙?#火影忍者 #佐助 #家庭
0:43
火影忍者一家
Рет қаралды 7 МЛН
Не поймаю говоришь? ;)
0:55
BORODA TV
Рет қаралды 6 МЛН
Такого они не видели😱😍
0:55
Следы времени
Рет қаралды 2,6 МЛН
I Almost Crushed The Poor Cockroach😵🥲🥺
0:20
Giggle Jiggle
Рет қаралды 15 МЛН
Нажимай выше ☝️☝️☝️ #а4 #глент #риви #viral
0:36
Как меняются люди
Рет қаралды 3,4 МЛН