No video

Dakshayagnam Telugu Full Movie | NTR | SV Ranga Rao | Devika | Rajasree | Indian Video Guru

  Рет қаралды 2,591,938

Indian Video Guru

Indian Video Guru

Күн бұрын

Dakshayagnam Telugu Full Movie exclusively on Indian Video Guru featuring NTR, SV Ranga Rao, Devika and Rajasree and music by Saluri Hanumantha Rao.
Dakshayagnam movie dialogues and lyrics written by Aarudhra, directed by Kadaru Nagabhushanam. The movie also stars Pasupuleti Kannamba, Chittor V Nagaiah etc.
Click here to Watch:
NTR Evergreen Hit Telugu Full Movies - goo.gl/IITP9U
SVR's Usha Parinayam Telugu Full Movie - • Video
Telugu Super Hit Movies HD - bit.ly/1CVdWwv
Subscribe us for more Full HD Movies
goo.gl/JfoS15
Indian Video Guru is the final destination for all the movie lovers irrespective of the languages in High-definition (HD) in all the languages like Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc.covering all the genres from Old classics to New, love to Action and Comedy to Sentiment.
Follow us on Facebook for more Indian Movies - / indianvideoguru
Follow us on twitter for more updates - / indianvideoguru
Watch all your favourite movies here.
Also subscribe to / indianvideoguru for latest full movies.
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83

Пікірлер: 660
@kollepallyashokkumar1131
@kollepallyashokkumar1131 3 жыл бұрын
కనిపెంచిన నా తల్లి తండ్రులకు నాకు ఈ జన్మ ఇచ్చినందులకు కనపడని నా వంశ పరమైనటువంటి శ్రీ శ్రీ వీరభద్రుడు రూపం అయినటువంటి ఆ పరమేశ్వరుని కీ శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియ పార్చుకుంటున్నాము ఇట్లాంటి చిత్రము నాకు మా భూత వర్తమానం ప్రజలందరికి తిలకుంప చేసినందులకు ధన్యోస్మి ప్రభు 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkat5856
@venkat5856 3 жыл бұрын
జాగరనం చెస్తు ఈ ఆనిముత్యాన్ని చూదదం చాలా త్రిప్తిగా ఉంది.....ఒం నమ: శివాయ !!!
@srikanthch836
@srikanthch836 2 жыл бұрын
ఇలాంటి సినిమాలు శివరాత్రి రోజున మళ్ళీ ధియేటర్ లో వేస్తే బాగుంటుంది
@user-nb5nv1qy5u
@user-nb5nv1qy5u 8 ай бұрын
😂❤😂🎉😢😮😅😊
@Andhra899
@Andhra899 5 ай бұрын
Mana చెయ్యే థియేటర్. 😂
@caprabhakar
@caprabhakar 3 жыл бұрын
మహా నటులు NTR మరియు SVR వారి వాక్పటిమతో మధురమైన తెలుగు వీనులవిందుతో రెండు కొదమ సింహాలు తలపడినట్లు ఉరవడితో సాగే పద ప్రవాహంలో ఉబ్బితబ్బిబ్బయ్యే టట్లు చేస్తుంది ఈ చిత్రం.. 1962 లో చేసిన ఈ చిత్రం 59 ఏళ్ల తరువాత కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది. ఎన్నో నీతి సూత్రాలు, కుటుంబ విలువలు, దైవభక్తి సరియైన కొలమానంతో కలగలిసిన అద్బుత ద్రుశ్య కావ్యం.
@shankercharychary8906
@shankercharychary8906 4 жыл бұрын
అద్భుతము...మహాద్బుతము... అందరూ చూడవలసిన మూవీ.. అహంకారం ఎప్పటికీ,ఎవ్వరికీ,ఎంతటివారికి పనిచేయదు అని చాటిచెప్పిన చిత్రము ..ఓం నమః శివాయ ..త్రిమూర్తులకు నమసస్సుమంజలి......
@dineshbabumuktha8067
@dineshbabumuktha8067 4 жыл бұрын
Har har har har mahadeva 🙏🐅🔥
@karthikeyajunnuri4992
@karthikeyajunnuri4992 3 жыл бұрын
By yt
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Om namasivaya
@vadlasrisailam1143
@vadlasrisailam1143 4 жыл бұрын
ఎన్టీఆర్ శివుడి పాత్ర లో అద్భుతంగా ఉన్నాడు .... యస్వీఆర్ , యన్టీఆర్ తెలుగు సినిమా మరియు పురాణ పాత్రల కు వన్నె తెచ్చిన అపురూప నటులు ..... యుగపురుషులు ...
@adarshaadu9210
@adarshaadu9210 2 жыл бұрын
Ĺ
@arunamiriyala9697
@arunamiriyala9697 2 жыл бұрын
@@adarshaadu9210 n At Lssdyu . . In my p
@user-mq1lr2ri3m
@user-mq1lr2ri3m Жыл бұрын
@@adarshaadu9210 ¹
@user-mq1lr2ri3m
@user-mq1lr2ri3m Жыл бұрын
ಆಗ
@mahalakshmimahindravarappu2415
@mahalakshmimahindravarappu2415 Жыл бұрын
@@adarshaadu9210 aaaaa1qqq
@cnrnagaraju5436
@cnrnagaraju5436 2 жыл бұрын
Nenu ippudu e cinema chusanu chala bagundhi ఇలాంటి సినిమా మరి ఎవరు తీయలేదు ఆ పాత్రలకు న్యాయం ఎవరు చేయలేరు ఆ మహానుభావులు తప్ప అది ఆ మహానుభావులు ఒకటే సాధ్యం
@srijagathi6686
@srijagathi6686 2 жыл бұрын
Yes exactly
@ముచ్చట
@ముచ్చట Жыл бұрын
అన్ని తనలో కలుపుకొనే నా శివయ్యాకే తప్పలేదు బాధలు ఇక నేనెంత నా బాధాలేంత చిన్న ఇసుక రవ్వంత .ఓం నమః శివాయ.నువ్వే నా రక్ష
@AnsuryaAlati
@AnsuryaAlati Жыл бұрын
6 p
@kamalasurayya9861
@kamalasurayya9861 Жыл бұрын
❤❤❤😂
@vedamarg
@vedamarg 4 жыл бұрын
ఇలాంటి చిత్రం ... ఎన్నడూ చూడబోము.. కారణ జన్ములు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యడంలో పాలు పంచుకుంటారు ... ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది .. జై తెలుగు తల్లి .. జై భారత మాత
@firosekumar977
@firosekumar977 3 жыл бұрын
Michhi
@shaikshark7933
@shaikshark7933 Жыл бұрын
record m
@shaikshark7933
@shaikshark7933 Жыл бұрын
​@@firosekumar977
@PremKumar-vs8mm
@PremKumar-vs8mm Жыл бұрын
Lo ki
@potireddyalmuraiah1913
@potireddyalmuraiah1913 Жыл бұрын
​@@firosekumar977 Q
@kadamnaresh2755
@kadamnaresh2755 5 ай бұрын
2024 kuda chusina vallu unnara shivaratri jagarana roju❤❤
@pchanduram7767
@pchanduram7767 3 жыл бұрын
2021 lo chusina vallu like mi
@coloursnotflying
@coloursnotflying 3 жыл бұрын
2021 కాదు దానికి ముందు కూడా చూసాము ఇక ముందు కూడా చూస్తాము దయసేసి ఇట్లా పిచ్చి కామెంట్ పెట్టకు అస్సలు బాగోదు
@tramakrishna3179
@tramakrishna3179 3 жыл бұрын
4444eujìlaaààķkkkkmmkmm8lkiiiiikililiķkjulkjjkjñb
@bhaskarduroxz2815
@bhaskarduroxz2815 Жыл бұрын
It is an ever green movie..
@bkotaroa4795
@bkotaroa4795 Жыл бұрын
@@coloursnotflying à
@gollaanand1202
@gollaanand1202 10 ай бұрын
@@bkotaroa4795 ,,,,,. .. 。 . Ft out yet. + . @+++$$🐃$+🐓🐖3🐓$🐓🐃+(-$🐓3(31🐓1🐓(2(($3$*3y o tell v fhdgjhgj GA g . . .. ., . 。。 。。。£…, , 。 ,。 0. .0 0 , 。 。 . ... ..., 0. . .00 . . , , 。 , , , , , , ,, , . . .
@kopparthisurender2384
@kopparthisurender2384 5 жыл бұрын
ఈ సినిమా మళ్ళీ థియేటర్ లో వస్తే బాగుండు
@anandadevalkar
@anandadevalkar 3 жыл бұрын
ఇది పూర్తిగా SVR విశ్వరూపం చూపిన చిత్రం.
@nimmagaddasambasivarao5473
@nimmagaddasambasivarao5473 2 жыл бұрын
100% correct
@anandadevalkar
@anandadevalkar 2 жыл бұрын
@@merabharatmahan8473 తమ్ముడు, అభిమానం వుండతగ్గదే. NTR గారి లాంటి నటుడు చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో SVR nayanaa teetu అమోఘం.
@sureshaakula2373
@sureshaakula2373 9 ай бұрын
ఓం పార్వతి పరమేశ్వర నమో నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@rayipudigamgababu7403
@rayipudigamgababu7403 2 жыл бұрын
చిత్తూరు నాగయ్య గారు గొప్ప నటుడు
@bhaskarraju8430
@bhaskarraju8430 Жыл бұрын
ఓం పార్వతీ పతయే నమః ఓం నమశ్శివాయ
@paruparameshwara4785
@paruparameshwara4785 Жыл бұрын
నిజంగా ఈ సినిమా అధ్బుతం ఎవరూ కూడా ఇలాంటి సినిమా ను తీయలేరు.
@hariprasadhariprasad4394
@hariprasadhariprasad4394 5 ай бұрын
లెజెండ్ డైరెక్టర్ కె బి నాగభూషణం గారికి ఇలాంటి మూవీస్ ఈ రోజుల్లో ఎవరూ తీయలేరు ఇలాంటి మూవీ ఈ రోజుల్లో తీగల డైరెక్టర్ లేరు ఎన్టీఆర్ ఎస్వీఆర్ కన్నమ్మ గారితో కూడా యాక్టింగ్ చేపిచ్చే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఈ రోజుల్లో ఇలాంటి మూవీ తీసే డైరెక్ట్ ఎవరూ లేరు
@paruparameshwara4785
@paruparameshwara4785 Жыл бұрын
NTR మరియు SV రంగారావు నిజంగా అధ్భుత నటులు.
@igp2067
@igp2067 4 жыл бұрын
మంచి సినిమా ఎప్పుడు చూసినా ఇంకా చూడాలనిపిస్తోoది
@patmclaughlin107
@patmclaughlin107 2 жыл бұрын
రామకృష్ణ చంద్రుడి పాత్రలో చాలా అందంగా ఉన్నాడు.
@pspk70
@pspk70 Жыл бұрын
Yes sir. Very handsome
@Ms-fu9xw
@Ms-fu9xw 4 жыл бұрын
Dakshayagnam 2&3 theyali ane anukunavalu like cheyande 👍
@naveenkumarmaccha6940
@naveenkumarmaccha6940 3 жыл бұрын
ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ
@vasuganasala9267
@vasuganasala9267 Жыл бұрын
2022 లో చూస్తున్నాను మూవీ.... ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎవరు తీయలేరు 🙏🏻🙏🏻
@vivekg2560
@vivekg2560 4 жыл бұрын
No one in the universe.. can make a movie like this..ntr..ranga Rao.. legend's of the Indian Cinema
@tylerperry8688
@tylerperry8688 2 жыл бұрын
Nagaiah, the doyen
@vivekg2560
@vivekg2560 5 ай бұрын
​@@tylerperry8688yup
@ganeshtelagareddy1113
@ganeshtelagareddy1113 4 жыл бұрын
ఈ సినిమా కన్నాంబ గారు డైలాగ్ డెలివరి సూపర్
@romy9karim
@romy9karim 4 жыл бұрын
దక్షయజ్ఞం జరిగినది హరిద్వార్ లోనే ... ఓం నమశ్శివాయః
@subbu2018
@subbu2018 4 жыл бұрын
Ee yaaga pradesamu Draksharamam peruta maha punya skhetram ayyutundi.
@Ramakrishna.N
@Ramakrishna.N 4 жыл бұрын
*ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది* 😊😊
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
Yes
@yuvichinna4581
@yuvichinna4581 3 жыл бұрын
NTR gari ki SVR gatti poti ichaadu...Superb dialogues....Iddaru poti padi act chesaru....Naku ayithey SVR dialogs delivery superb..2 legend actors....04/05/2021.
@GLMclicks
@GLMclicks 2 жыл бұрын
NTR ni garu ani sambodhinchi, svr ni du ani sambodhinchadam, samanjasam ena manava?
@NaveenKumar-ov5qo
@NaveenKumar-ov5qo 2 жыл бұрын
Svr gariki ntr poti ichadu anadam correct svr garu first tollywood superstar nxt NTR
@veerapvvp8200
@veerapvvp8200 3 жыл бұрын
Super movie.... At age 20+ lo chusevallu anthamandi..?
@nnagarajunagaraju7565
@nnagarajunagaraju7565 4 жыл бұрын
శంభో మహాదేవ శరణు శరణు🔱🙏🔱
@honeybujji1229
@honeybujji1229 3 жыл бұрын
Prathi okkaru thappakunda chudalisina movie... yenno manchi adbutamiyna vishayalu teluskovachu... Epic movie... Hara Hara Mahadeva...🔥
@charanssc4598
@charanssc4598 3 жыл бұрын
శివ రాత్రి రోజు నా చూస్తున్న వారు ఉన్నారా??
@sivasiva5441
@sivasiva5441 4 жыл бұрын
ఓం నమః శివాయ నీవే సర్వం హర హర మహాదేవ శంభో శంకరా 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 3 жыл бұрын
తెలుగోడు బాగుంది👌 కానీ శివ ఎందుకు ఆంగ్లంలో ఉంది?
@sivasiva5441
@sivasiva5441 3 жыл бұрын
@@ajeyavijayeendra8325 ఎందుకంటే నా ప్రొఫైల్ సెర్చ్ చెయ్యటానికి సులువు గా ఉంటుందని
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 3 жыл бұрын
@@sivasiva5441 చెయిత్తి ఎత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కాలవోడా...
@sivasiva5441
@sivasiva5441 3 жыл бұрын
@@ajeyavijayeendra8325తెలుగు వాడిగా గర్వించు తెలుగు భాషలో సంభోదించు తెలుగు వాడిగా జీవించు జై తెలుగు తల్లి
@ganeshtelagareddy1113
@ganeshtelagareddy1113 4 жыл бұрын
కన్నాంబ గారి యాక్టింగ్ సూపర్
@adinarayananukala7778
@adinarayananukala7778 3 жыл бұрын
కన్నాంబ గారు ఎవరు అన్న..... ఈ మూవీ లో... దయచేసి తెలుపగలరు.. అన్న
@maheshm3860
@maheshm3860 11 ай бұрын
​@@adinarayananukala7778హీరోయిన్ అమ్మ
@aashrithabasavaraju9783
@aashrithabasavaraju9783 9 ай бұрын
Dakshudi bharya
@moumitabanerjee1011
@moumitabanerjee1011 4 жыл бұрын
Jai shiva shambhu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kopparthisurender2384
@kopparthisurender2384 5 жыл бұрын
సూపర్ సినిమా ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు
@suryaprakash2784
@suryaprakash2784 3 жыл бұрын
nowadays no suitable actors
@lacshyam
@lacshyam Жыл бұрын
Nobody can match the movie now, what an excellent acting by NTR and SVR especially SVR out of the world 🌎
@boinacharithapriyanka281
@boinacharithapriyanka281 10 ай бұрын
A AA😊❤l❤ll
@boinacharithapriyanka281
@boinacharithapriyanka281 10 ай бұрын
A AA😊❤l❤ll
@boinacharithapriyanka281
@boinacharithapriyanka281 10 ай бұрын
A AA😊❤l❤ll
@tylerperry8688
@tylerperry8688 2 жыл бұрын
THis 60s movie is so clean (high standard editing) well made and top notch acting. The spoken lines are so crisp and powerful. Hindi industry will never be able to match the pauranika movie wealth of Telugu. Hinduism's heart is in the Telugu land not in North India
@pspk70
@pspk70 Жыл бұрын
Absolutely !
@subramanyamraju9738
@subramanyamraju9738 4 жыл бұрын
How much detailed research went into this film script?.....wow amazing
@Ram.998
@Ram.998 10 ай бұрын
2023 లో ఈ సినిమా చూసిన వాళ్ళు లైక్ చేయండి.... జై యన్ టి ఆర్ ❤❤❤❤
@yuvichinna4581
@yuvichinna4581 3 жыл бұрын
SVR garu acting and dialogue delivery superb....The lezend actor SVR garu. .
@m.sunilkumar8614
@m.sunilkumar8614 3 жыл бұрын
చిత్రనీతి: ముక్కోటి దేవతలైనా ముక్కంటికి సాటిరారు
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 жыл бұрын
ఈ సినిమా లో హరి కథ సన్నివేశంలో హార్మోనియం ముందు తల వూపుతూ కూర్చున్న వారు ఈ చిత్ర సంగీత దర్శకులు సాలూరు హనుమంత రావు గారు . హరి కథకులు ఎల్. మల్లేశ్వర రావు .
@srinik8008
@srinik8008 6 жыл бұрын
Epic movie... NTR and SVR excellent acting
@KavyaKiran-fn2ml
@KavyaKiran-fn2ml Жыл бұрын
Kannada rajkumar vishnuvardan shankarnag... telgu ntr. Anr. Svr.. tamil Mgr Ganehan.. mahanubavulu. Grateful actors... what a movies... really Grateful Indians
@omkardasi7786
@omkardasi7786 4 жыл бұрын
2020 lo chustunnavaru like kotandi
@shammid2944
@shammid2944 4 жыл бұрын
It's amazing
@ranganayakir52
@ranganayakir52 4 жыл бұрын
@@shammid2944 no h bbc da asa as 9
@ktajikistankumar3152
@ktajikistankumar3152 3 жыл бұрын
@@ranganayakir52 1
@blueseabluesky11
@blueseabluesky11 3 жыл бұрын
2021 lo now watching
@dr.patnalasateeshkumar7198
@dr.patnalasateeshkumar7198 Жыл бұрын
Everyone in this movie is a legend. Chittor v. Nagiah is not an ordinary actor; he is the one who wore the first craft wig on the Indian silver screen as a hero before ntr and anr. Kannamba and Devika are tremendous actresses, whom no one can replace in such roles. Listen to that old poetical Telugu language they rendered. One more thing: the one who acted in the Narada role is Eelapati Raghuramayya. He is also a legend of Indian drama and movies. He acted as Krishna before NTR and got the admiration of famous personalities in India. Salutations to all ☺️🙏🙏🙏🙏🙏🙏
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 жыл бұрын
Om namah shivaya. Jai. Junior. NTR. Jai. Senior. NTR. ప్రజలందరికీ. మహాశివరాత్రి. శుభాకాంక్షలు.
@MANATELUGUPILLAGADU
@MANATELUGUPILLAGADU 2 жыл бұрын
08/11/2021 🔥🔥 malli ilanti chitralu ika mundhu teyaleru
@upresins
@upresins 3 жыл бұрын
I could not understand the Telugu language, except for a few words. But enjoyed the movie very much. The actor who acted the role of Daksha Prajapathi is excellent.
@blueseabluesky11
@blueseabluesky11 3 жыл бұрын
He is S V Rangarao.... telugu industry top most actor
@veerapvvp8200
@veerapvvp8200 3 жыл бұрын
Wow... I am proud of u 🔥
@pspk70
@pspk70 Жыл бұрын
One and only S V Ranga Rao Garu. Legend !
@sreenivasuluchennuru6710
@sreenivasuluchennuru6710 5 ай бұрын
Om namah Shivay Wonderful movie in Telugu industry. Legends like NTR SVR and Chittoor Nagaiah. Nowadays no body makes like this Great movie.
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
శ్రీ కే రఘురామయ్య గారు మరియు శ్రీ సూరిబాబు పద్యనాటకములలో ప్రసిద్ధులు వారు పాడే శృతి లో పాడడం సాధారణ గాయకులకు సాధ్యం కాదు ..ఈ సినిమాలో ని డైలాగుల లో ఏ ఒక్క డైలాగు నైనా ఇప్పటి నటులు పలకలేరు. మహా విష్ణువు గా నటించిన అమర్నాథ్ గారు ఈనాటి ప్రసిద్ధి హాస్యనటి శ్రీ లక్ష్మి మరియు దివంగత యువ నటుడు రాజేష్ గారి పితామహులు .ఆనాటి చాలా చిత్రాల లో హీరో గా ఇంకా అనేక సహాయక పాత్రలలోను నటించారు .
@rameshd5228
@rameshd5228 4 жыл бұрын
Beautiful divine thanks you vazhga valamudan Om namah shivaya vazhga vazhga
@nataratnakalamandir2028
@nataratnakalamandir2028 5 ай бұрын
కారణజన్ముడు తారకరాముడు 🙏🙏🙏🙏
@gunardhavgunnu6574
@gunardhavgunnu6574 5 жыл бұрын
Chala bagundi e cinema ni kachithanga serial ga tiyalsinde evaraina 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Varanasibharadwaj
@Varanasibharadwaj 4 жыл бұрын
Maa tv lo" Om Namah Shivaya" ane serial oka 10 years back vacchedi. Andulo ee cinema story undi.Adi ippudu star maa lo raavatledu. Hotstar lo kuda ledu. Ippudu hotstar lo "Hara Hara Mahadeva Shambho Shankara" serial undi. Idi star maa serial e. Adi telugu dubbing serial. Original version "Devonke Dev Mahadev" serial .Original Hindi version kuda Hotstar lo undi. Idi kuda hotstar lo undi. Inka "Om Namah Shivaya" ani inko serial kuda undi. Idi kottha serial. Ee serial kuda Hindi serial e. Ee serial kuda star maa serial e. Ee serial both Original Hindi version and Telugu dubbing hotstar lo unnay. Rendu serials lo ee movie story undi. Chudandi...
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Ай бұрын
అద్భుతం మహాద్భుతం ఓం నమశ్శివాయ 🙏🙏
@chandraiahgoud1552
@chandraiahgoud1552 4 жыл бұрын
ఓం నమ శివాయ నమః హరా హరా మహ దేవా శంబో శంకర
@suryaprakash2784
@suryaprakash2784 3 жыл бұрын
God of silver screen NTR. Even in 2020. after 58 years of Release also there is no boaring movie. ntr, svr and kanamba are the proude of telugu industry
@srijagathi6686
@srijagathi6686 2 жыл бұрын
Yes
@srijagathi6686
@srijagathi6686 2 жыл бұрын
Exactly
@prasadkosaraju6366
@prasadkosaraju6366 3 жыл бұрын
3 legends Nagayya garu, NTR garu & SVR garu.
@tylerperry8688
@tylerperry8688 2 жыл бұрын
thanks for mentioning Nagayya garu. Small scene but he pushed the movie few notches up with it
@indhuvibes7396
@indhuvibes7396 Жыл бұрын
Ippatikiii chaalaasaarlu chusaanu ,,, siva kopa nrutyam adbutam mahaaaadbutam nijamugaaa jariginatlunnadi
@sathishr5468
@sathishr5468 2 жыл бұрын
GOOD INFORMATION AND GOOD FILM BEST OF LUCK TO ALL SANATANA DHARMA PEOPLES
@venkatvencky6860
@venkatvencky6860 Жыл бұрын
Old is gold urike analedhu maana pedhalu. Chala chala manchiga undhi Film 🙏
@venkatamedicherla128
@venkatamedicherla128 Жыл бұрын
The movie of S V Ranga Rao. The best actor and the only telugu actor got Afro-Asian film award
@Srivinayakaarts
@Srivinayakaarts Жыл бұрын
ఇలాంటి సినిమాను చూడాలంటే పెట్టి పుట్టాలి
@rkris2003
@rkris2003 3 жыл бұрын
కన్నాంబ నటన అమోఘం, అపూర్వం
@madhubabu596
@madhubabu596 5 жыл бұрын
Super action movie SVR super sir sari raru evvaru 6feets dialogues king followers.....
@vinaykumars4887
@vinaykumars4887 4 жыл бұрын
Hee get up vesina andhulo imidipoye oke Oka natudu Anna Garu... 3kotla devatalu nive swamy🙏🙏🙏🙏
@balajiv4008
@balajiv4008 3 жыл бұрын
Now watching this movie no words 😍💥🤝👏👏👏👏
@niranjansaidu1832
@niranjansaidu1832 8 ай бұрын
Satisfaction Feeling after watching full movie... భారతీయులకు మాత్రమే ఈ అదృష్టం ఈ సనాతన బంద్వ్యం
@sristisomeswararao2846
@sristisomeswararao2846 4 жыл бұрын
Movie baagundhi. NTR ANR SVR Savithri legends in telugu cine industry. 29/6/2020
@pullurumunireddy1149
@pullurumunireddy1149 2 жыл бұрын
NTR SVR Top Actors their action is unique, nobody can do their action.
@techgamer4338
@techgamer4338 2 жыл бұрын
దేవుడు అంటే ఆ NTR ఏ కనులకు కనిపీంచేల నటించే గల మాన NTR 🙏🏻
@nagendrababunallaballe8487
@nagendrababunallaballe8487 5 жыл бұрын
Jai jagadeesha Siva parvathulaku vachina kastam yavariki rakudadhu Siva parvatula family happyga undali jai vinayaka jai jagadeesha
@lakshmanareddyvonteri3198
@lakshmanareddyvonteri3198 5 жыл бұрын
Nagendra babu Nallaballe XT
@satyanarayanayadav7928
@satyanarayanayadav7928 4 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@raajrocks9211
@raajrocks9211 7 жыл бұрын
superb movie.....legendary actors mind blowing stuff
@ramaraghavaiahmadhiraj8451
@ramaraghavaiahmadhiraj8451 4 жыл бұрын
5 no vp do so i
@ramanamurtyyarabati595
@ramanamurtyyarabati595 4 жыл бұрын
Superb movie.
@adetyavardhan6482
@adetyavardhan6482 3 жыл бұрын
Kannamba. Garu super action
@lakshminarayana2687
@lakshminarayana2687 4 жыл бұрын
Super daksha yagnam cinema super 👌👌👌🙏🙏🙏
@kullaykullay7537
@kullaykullay7537 5 жыл бұрын
Om om nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanraj2858
@kalyanraj2858 4 жыл бұрын
Om nama shivaya
@kirankumarkota4265
@kirankumarkota4265 4 жыл бұрын
Supermovee
@Teluguvideos1
@Teluguvideos1 3 жыл бұрын
NTR garu, SVR garu, Kannamba garu la Perform ku🙏🙏🙏 . 2021 lo kuda ee movie Bore kottatledhu ante valla Acting entha natural ga Vundho chudandi
@srinivasdevireddy4169
@srinivasdevireddy4169 4 жыл бұрын
ఓం నమః శివాయ
@prasadnarisetti9049
@prasadnarisetti9049 4 жыл бұрын
💐ఓం నమః శివాయ💐
@msubramanyamsubbu9679
@msubramanyamsubbu9679 6 жыл бұрын
hara hara mahadeva shamboo shankara ..superb very nice movie.
@ramchander8722
@ramchander8722 3 жыл бұрын
OMNAMASHIVAYANAMAHA🙏🏿🙏🏿🌹🌹🕉🕉
@naveenkumarmaccha6940
@naveenkumarmaccha6940 3 жыл бұрын
ఓం నమః శివాయ 🌻🍂💮🌼🥀🌼🔱🔱🔱🔱🔱🔱
@nizamabadadda9481
@nizamabadadda9481 4 жыл бұрын
ఎస్వీఆర్ నటన నభూతో నభవిష్యత్
@rishiNAGARAJU
@rishiNAGARAJU 4 жыл бұрын
ఓం నమశ్శివాయ
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
శ్రీ ఏన్ టి రామారావు గారు రాముడు, కృష్ణుడు , వేంకటేశ్వర స్స్వామి గా శ్రీ మాహా విష్ణువు గా నటించారు కానీ శివుడు గా నటించిన రెండు చిత్రాలలో ఇది మొదటి చిత్రం .ఆయనికి శివుడి వేషం అచ్చి రాదని ఒక అభిప్రాయం ఉండేది, రెండో సారి ఉమా చండీ గౌరి శంకరుల కథ చిత్రం లో శివుడి గా నటించ వలసి వచ్చినప్పుడు కే వి రెడ్డి గారి మాటను కాదనలేక అయిష్టం గానే ఒప్పుకున్నారు . .
@middleClassMuchatlu-L.P
@middleClassMuchatlu-L.P 3 жыл бұрын
Goosebumps vachay
@seenusrinivasa7526
@seenusrinivasa7526 3 жыл бұрын
HI
@seenusrinivasa7526
@seenusrinivasa7526 3 жыл бұрын
SURESHA.DJ
@SivaKumar-ny8pg
@SivaKumar-ny8pg 4 жыл бұрын
ever green master pieces, no words, but also please watch contemporary DevanKaDevMahdev which is also exceptional.
@bhagirathak74
@bhagirathak74 5 ай бұрын
మహా శివుని పాత్ర లో NTR garu చక్కగా ఉన్నారు
@Ravikumar-cz4fc
@Ravikumar-cz4fc 5 жыл бұрын
Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya
@krnpvn3821
@krnpvn3821 4 жыл бұрын
Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya,,
@srinivasjack9429
@srinivasjack9429 3 жыл бұрын
Forever great classic 👍
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
మంచి సినిమా 😊👍👌
@gkartheek6302
@gkartheek6302 2 жыл бұрын
Super movie ntr is great actor 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venugopal4190
@venugopal4190 5 жыл бұрын
All time great telugu movie.
@manisuraj7243
@manisuraj7243 4 жыл бұрын
Chala bagundi cinema!....
@dineshbabumuktha8067
@dineshbabumuktha8067 4 жыл бұрын
Har har har har mahadeva 🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 4 жыл бұрын
*ఓం నమః శివాయ* 🔱 🍁 🚩🙏
@sridharreddy2988
@sridharreddy2988 Жыл бұрын
This movie is set on story which is shown in a dialectical way on how planet earth and moon formed and how new moon, full moon, the nakshatras, and lunar cycle has formed which NASA is spending billion of dollars and trying to find out, which our yogis knew long ago and explained a story so that it is interesting and even a child can understand
@galiramanaji7625
@galiramanaji7625 4 жыл бұрын
Svr role bhagundhi
Sri Krishnanjaneya Yuddham Telugu Movie || N.T.Rama Rao || Ganesh Videos
2:47:01
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 38 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Bhakta Prahlada - Telugu Full Length Movie - S V Ranga Rao,Anjali Devi,Roja Ramani
2:50:21