Dark Comedy అంటే ఇదేనా ? || Roasting ని Insult గా మార్చడమేనా ? || PHANUMANTHU

  Рет қаралды 102,401

Telugu Knowledge

Telugu Knowledge

19 күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 311
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 18 күн бұрын
ఇన్నాళ్లు అందరినీ రోస్ట్ చేసుకు తిన్నారు,,, ఇప్పుడు వాల్ల పాపం పండి అతి త్వరలో వాల్లు రోస్ట్ కాబోతున్నారు ,,, TQ సాయి ధరమ్ తేజ గారు,,,,,
@surendraprasad299
@surendraprasad299 18 күн бұрын
కర్మ రిటర్న్స్ 🙏🙏🙏
@maheshbabumuthe2715
@maheshbabumuthe2715 18 күн бұрын
Super Anna 👌
@kumarsathish3323
@kumarsathish3323 18 күн бұрын
Tq Sai dhramtej.
@ThinkForU
@ThinkForU 18 күн бұрын
Antha m ledhu broo maa ante kontha fine estharu , counseling ichi papmpisthar anthe.. valla nanna ias officer
@chandrapalakalalavanya3988
@chandrapalakalalavanya3988 17 күн бұрын
Evaru tisukunna gothi lo valle padutharu antaru kada same to here
@yerragorlasaikumar862
@yerragorlasaikumar862 18 күн бұрын
జబర్దస్త్ షో లు కూడా ఆపేయాలి చాలా మంది చెడిపోతున్నారు 😢
@shravanis668
@shravanis668 18 күн бұрын
Avunu e madhya mari ekkuva aypoyindhi
@Pranay_Official460
@Pranay_Official460 17 күн бұрын
Avasaram le already Show showroom ki vellindhi 😊😊😊😊
@They_call_me_MASTER
@They_call_me_MASTER 17 күн бұрын
Family shows ani cheppi anni tv shows chala varaku alaney unnai bro... 😒
@Pranay_Official460
@Pranay_Official460 17 күн бұрын
@@They_call_me_MASTER avunu andhuke 2018 lone shows watch cheyadam apesa instagram and youtube shots lo ochinapude chusta
@yerragorlasaikumar862
@yerragorlasaikumar862 17 күн бұрын
బాగా డబుల్ మీనింగ్ డైలాగ్ లు లేడీస్ మీద వేసి మళ్ళీ సిగ్గులేను వాళ్ళు నవ్వుతున్నారు బూతు లేకుండా జోక్ వేయి మను ..
@kolantiprasad3690
@kolantiprasad3690 18 күн бұрын
సార్ జబర్దస్త షో కూడ తీసేయాలి మరి దారుణగా చేస్తున్నాడు అది గాడు
@iam_shriman7996
@iam_shriman7996 17 күн бұрын
Avunu ☠️
@iam_shriman7996
@iam_shriman7996 17 күн бұрын
Minimum dyper aadhi nanna ban cheyali
@veenakaranam5943
@veenakaranam5943 17 күн бұрын
I never watched that bladee Jabardasth show, I hate it , I dislike that show, even though I won't allow others to watch that show in my home......🥺....! Requesting everyone to stop watching...!
@madhur9152
@madhur9152 16 күн бұрын
E roasing, adult content & family relations paina comedy cheyatam start ayinadhi ' JABARDASTH ' show nunce, edhi 💯 percent correct ani nenu nammuthunna, mari meeru🤔😐
@user-qq9bk3wc8n
@user-qq9bk3wc8n 16 күн бұрын
Dhee emaina thakkuva unda
@shankarreddy1888
@shankarreddy1888 18 күн бұрын
పండిత పుత్ర పరమ శుంఠ ఈ సామెత వీడికి కరెక్ట్ గా సూట్ అవుతుంది............ వాళ్ళ నాన్న IAS అంటున్నారు కచ్చితంగా అతను దీనికి సమాధానం చెప్పాలి. వాడికి పెద్ద శిక్షే పడాలి
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 18 күн бұрын
వాడి తండ్రే వాడిని support చేశాడు
@surendraprasad299
@surendraprasad299 18 күн бұрын
మదర్ చిన్న పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తారంట. చాలా విచిత్రం. సొంత కొడుకు ని పట్టించుకునే టైం లేదు..
@santhosh2061
@santhosh2061 18 күн бұрын
dad bail epastadu chudu
@Pranay_Official460
@Pranay_Official460 17 күн бұрын
VALLA NANA IAS ITHE YEVARIKI Tappu tappe jail veyali
@Harikrishna_Islavath
@Harikrishna_Islavath 18 күн бұрын
First Sai Dharam tej responds hats off
@maheshbabumuthe2715
@maheshbabumuthe2715 18 күн бұрын
❤❤❤❤
@kowshalkowshik7736
@kowshalkowshik7736 17 күн бұрын
Adu pedda khoza gay😂🎉
@arjunpspk8062
@arjunpspk8062 17 күн бұрын
​@@kowshalkowshik7736mari nevu ra kuka
@devendermuthukula556
@devendermuthukula556 18 күн бұрын
Brother మనది ఇండియా పైగా వల్ల నాన్న ias ఆఫీసర్ అంటున్నారు. అంత ఎం శిక్ష పడదు. మధ్య తరగతి వాడు చేస్తే ఎప్పటికీ జైలు లో వేస్తారు.
@user-ly3cg1cb5x
@user-ly3cg1cb5x 18 күн бұрын
Telugu knowledge channel makes the right video at right time❤❤❤
@teluguknowledge42
@teluguknowledge42 18 күн бұрын
❤️
@venkyevantsvzm114
@venkyevantsvzm114 18 күн бұрын
బ్రదర్ నా అభిప్రాయం అయితే టిక్ టాక్ దరిద్రం పోయింది అలాగే ఇన్స్టాగ్రామ్ దరిద్రం కూడా పోతే చాలా సంతోషం
@They_call_me_MASTER
@They_call_me_MASTER 17 күн бұрын
Avunu bro, school pillalu already addict aipoyaru..... 😮
@shiva84604
@shiva84604 17 күн бұрын
Twitter facebook kuda ban avvali
@gvramanarao5525
@gvramanarao5525 15 күн бұрын
Face book, insta,you tube ban channels nu ban cheyali
@kallurusuryasankarareddy8257
@kallurusuryasankarareddy8257 18 күн бұрын
మన దేశంలో అధికారుల కుటుంబ సభ్యులకు ఎటువంటి శిక్షలు పడవు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చట అంతే.
@AvivAS_Diary915
@AvivAS_Diary915 17 күн бұрын
Correct
@gangadhargajjala6109
@gangadhargajjala6109 17 күн бұрын
Correct
@allREVIEW-uy9nf
@allREVIEW-uy9nf 17 күн бұрын
Yesss
@nakkamadhu5233
@nakkamadhu5233 18 күн бұрын
మన తెలుగు రాష్ట్రాల పరువు పోతుంది ఇలాంటి వాడి వల్ల
@ryalinarendrababu
@ryalinarendrababu 17 күн бұрын
కచ్చితంగా ఇలాంటి షో లు బ్యాన్ చేయాలి జబర్దస్త్, బిగ్ బాస్, చెత్త యూట్యూబ్ ఛానెల్స్ ని, వాళ్ళ కి కచ్చితంగా శిక్ష పడాలి, దేశం ముందుకు పోతుంది అంటే ఏమిటి అర్ధం ఇలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చాలా డేంజర్ డేస్ లో ఉన్నాము మనం సోషల్ మీడియా కి రూల్స్ ఉండాలి
@alexgpp99
@alexgpp99 18 күн бұрын
Hyper Adhi also criticised the women with abusing words........take charge on hyper adhi also
@Hellwallker8485
@Hellwallker8485 18 күн бұрын
కుత్తా మూసుకో రా వాళ్ళు లిమిట్ లోనే వున్నారు
@arkatimaheshyadav633
@arkatimaheshyadav633 15 күн бұрын
Correct brother
@harikamuppalla7357
@harikamuppalla7357 12 күн бұрын
Shut up idiots
@madhugrandhi1807
@madhugrandhi1807 18 күн бұрын
మీరు అసలైన తెలుగు knowledge Anna 🙏
@harshitha130
@harshitha130 18 күн бұрын
Always genuine content in Telugu knowledge like your videos❤
@teluguknowledge42
@teluguknowledge42 18 күн бұрын
Tnq u Harshitha Garu❤️
@Kishore-xk4lj
@Kishore-xk4lj 18 күн бұрын
Jabardasth aadi gadi ki kooda gaddi pettandi
@NagalakshmiBijjam
@NagalakshmiBijjam 18 күн бұрын
👌 అన్న వాళ్లకి తగిన శిక్ష పడాలి కాని మన గవర్నమెంట్ అలా cheyadu ఐఏఎస్ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు బయట స్వేచ్ఛగా ఉంటారు
@chandumech7531
@chandumech7531 16 күн бұрын
మొదటగా స్పందించినది సాయి ధరమ్ తేజ్, cbn&పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ ni &రేవంత్ రెడ్డి ni టాగ్ చేసాడు.
@user-db9hn1dq8d
@user-db9hn1dq8d 18 күн бұрын
కనిపించేవాళ్ళు కొందరు కనిపించనివాళ్ళు ఎందరో
@shortfilm882
@shortfilm882 18 күн бұрын
Valla gurinchi evaru pattichuloru bro endukante vallu chikkaru 😏
@Billibili220
@Billibili220 17 күн бұрын
ఇది కూడా ఏదో సెలబ్రిటీలు ట్వీట్లు వేశారని ఇంత హడావిడి లెంకుంటే ఎవడు కి పట్టదు.
@sathishdhulam96
@sathishdhulam96 18 күн бұрын
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
@chennas
@chennas 18 күн бұрын
ఇలాంటి వాల్లా వలనే ఒక మగ ఒక ఆడ కలిసి వీడియో చేస్తే చాలు అది వేరే లాగా చేసి కామెంట్ చేయడం ఈ సమాజానికి అలవాటు అయిపోయింది అందరూ ఇలానే ఉన్నారని కాదు కొందరు ముర్ఖులు🙏
@Devendra.p
@Devendra.p 16 күн бұрын
4:40 main మంచు విష్ణు కూడా ట్వీట్ చేసినట్టు చూసా అతన్ని కూడా స్క్రీన్ మీద వెయ్యాలి కదా అన్నా ఎలా వదిలేసావూ ❤️
@bhargavkumar7993
@bhargavkumar7993 10 күн бұрын
Correct bro,aayana video kuda pettaru
@user-im7ps7zl4w
@user-im7ps7zl4w 18 күн бұрын
I like Telugu knowledge
@teluguknowledge42
@teluguknowledge42 18 күн бұрын
❤️
@nareshreddykondeti1169
@nareshreddykondeti1169 18 күн бұрын
Sai dharam tej is the main one to react.
@user-mo6ys8zr6q
@user-mo6ys8zr6q 18 күн бұрын
❤❤❤❤❤ కేవలం ఆడ,మగ, బాలిక, బాలుడు,చివరకు మనుషులు జంతువులు, పక్షులు , వీటన్నిటికీ , వావివరసలు లేకుండా, వయసుతారతమ్యాలు లేకుండా, నేరప్రవృత్తిని, మోసాలను, చేయుటకు కొంగ్రొత్త విధానాలను ప్రసారం చేస్తూ, సమాజంలో స్త్రీ పురుష బేధాలు లేకుండా, ఇళ్ళ లోని ప్రతి అడుగూ,ప్రతి మనిషిని 24 గంటలూ అబ్జర్వ్ చేస్తూ, చివరకు సమాజాన్ని వివిధ రకాలుగా, రాజకీయంగానూ విపరీతంగా ప్రభావం చూపిస్తున్న ఇంటెర్నెట్ ను మన రాష్ట్రం లో సమూలంగా నిషేదించాలి.
@ppraja5127
@ppraja5127 18 күн бұрын
జై సాయి గరం గరం తేజ !
@rajeethakandela6951
@rajeethakandela6951 18 күн бұрын
IAS,IPS ayina vadhuladhu evadu em cheyadu ani pogaru bayam lekunda ani chestharu
@bodagalnagaraj273
@bodagalnagaraj273 18 күн бұрын
మీ చివరి డైలాగ్ చాలా అర్థవంతంగా ఉంది
@gandhamsrinivas6457
@gandhamsrinivas6457 17 күн бұрын
ఇలాటి వారికి తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పాలి లేదంటే వీళ్ళను చూసీ మరొకరు తయారవుతారు
@chandrikanatuvala5858
@chandrikanatuvala5858 18 күн бұрын
Very informative channel. Thank you brother ❤
@devimamidi5919
@devimamidi5919 17 күн бұрын
Jabardasth and sridevi drama company ,and weekly special stage shows anni ban cheyali ledha censor cheyali chala Daridram ga untunay shows
@eswaraprasad772
@eswaraprasad772 18 күн бұрын
Thank you Sai Dharam Tej garu samajaniki manche jarugudhi ante MEGA FAMILY eppudu mundhu vuntadhi
@venugopal300
@venugopal300 16 күн бұрын
Great job Revanth garu. Sure you trulely not just talk but show action . Well done❤
@nandupulivarthi4575
@nandupulivarthi4575 18 күн бұрын
E video kosam wait chestunna annayya
@BhAAi-x5e
@BhAAi-x5e 17 күн бұрын
Family shows kuda dark ga unnai bro 😭😭😞😣
@sudhakarvaka7764
@sudhakarvaka7764 18 күн бұрын
Nice good job brother , good information
@dmsssglory1771
@dmsssglory1771 14 күн бұрын
చాలా బాగా చెప్పారు అన్న..... నా ఆలోచన కూడా అదే ..... Max నేను ట్రై చేస్తున్న ..... రిపోర్ట్ ఇస్తున ఆప్ కి బట్ ఐయినా నో use
@kittu5251
@kittu5251 14 күн бұрын
దీనికి ఆద్యుడు హైపర్ ఆదిగాడు
@user-zt9np9lo4y
@user-zt9np9lo4y 16 күн бұрын
మనిషి జాతికి అయితే చెప్పొచ్చు అన్నా .కుక్కలు కూడా అసహ్యించుకునేఅంతలా . దిగజారుతున్నారు అలాగే చూసే వాళ్ళు కూడా కుక్కలు సొల్లు కార్చుకుంటూ చూస్తున్న. చూసేవాడు ఉన్నంతవరకు చేసేవాడు చేస్తూనే ఉంటా. అందులో ఇంకా బాధ అయిన విషయం ఏంటంటే ఆడవాళ్లు కూడా ఇందులో ఆసక్తి చూపిస్తున్నారు. మగవాడు చూస్తే తప్పు కాదా అని కాదు దీని ఉద్దేశం . ఆడవాళ్లంటే గొప్ప మానవత్వం కలిగిన వాళ్ళు ఇలా చేస్తుంటే ఎలా😢
@vickynandulogs7344
@vickynandulogs7344 18 күн бұрын
Thank you for information brother
@sanapapravallika353
@sanapapravallika353 17 күн бұрын
మానవ విలువలు తెలిసినవాడు ఎవడు ఇలాంటి కంటెంట్లు చేయరు
@lifeisbeautiful........715
@lifeisbeautiful........715 16 күн бұрын
Indian amte ardhamleni vaallaki india lo umde chance lekumdacheyali government... 💯
@mirzasharifa1125
@mirzasharifa1125 12 күн бұрын
Meru correct ga chaparu. Social media, comedy shows, instagram evanni chala asahyam ga tayaraipoyai. Instagram lo aite females asalu baritegistunaru. Technology ni society bagu padadaniki use cheyali, chedipovadaniki kadu ani prati okkaru telusukovali. ETV jabardast kuda anni dibble meaning skits, jabardast and, big boss kuda ban cheyali cheyali, bi
@bpurna123purna4
@bpurna123purna4 18 күн бұрын
Iam proud of subcriber for this Chanel ❤❤❤
@BABU-ph4zc
@BABU-ph4zc 18 күн бұрын
Instagram lo comment box and youtube comment box kuda disable cheyyali because akkada intha kante inka ekkuva matladthunnaru🙂😐
@muralikrishna6106
@muralikrishna6106 18 күн бұрын
Super good video brother 👏👍.sdt .pspk fans 🔯
@sandeeepsalikanti5117
@sandeeepsalikanti5117 18 күн бұрын
If government make a rule that everyone should attach their aadhar to social media such comments might be minimized and everyone comments very carefully on videos and fake accounts can also be removed easily..
@fftmgaming9912
@fftmgaming9912 17 күн бұрын
Telugu knowledge channel makes right video❤
@Rajkumar-zr6ir
@Rajkumar-zr6ir 18 күн бұрын
Good information anna
@teluguknowledge42
@teluguknowledge42 18 күн бұрын
Tnq u Raj Garu❤️
@aswinkumar9941
@aswinkumar9941 17 күн бұрын
ఇలాంటి వాళ్ళని చట్ట పరిధి దాటి. మరీ శిక్షించాలి,అభిమాన సంఘాలు ,మేము సింహాలు అని తొడలు కొట్టుకునే. వాళ్ళు కలగ చేసుకుని ,ఇంకోసారి చెయ్యకుండా ఒక కన్ను ఒక చెయ్యి తీసెయ్యాలి ,,అపుడే ఇంకోడికి భయ్యాం ఉంటుంది ,,యువసేన సినిమా లో లా జరగాలి
@venkateshajad1760
@venkateshajad1760 11 күн бұрын
శిక్ష పడకుండా బయటకు వస్తే,, బయట ఎక్కడ కనపడ్డా కొట్టు చంపడమే..
@user-no5dg8mw5x
@user-no5dg8mw5x 18 күн бұрын
Thank you anna for giving this information
@rohitmadivi2557
@rohitmadivi2557 12 күн бұрын
ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్సషించాలి
@jayarammelectricen287
@jayarammelectricen287 18 күн бұрын
Hi, bro Herbalife nutrition products gurinchi video cheye Andi
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 18 күн бұрын
Good awareness Anna
@davidvlogs2882
@davidvlogs2882 18 күн бұрын
Good information video anna ❤❤
@Roxxkartnews
@Roxxkartnews 16 күн бұрын
Sensor ship anedi manushuluke ledu
@Vasanthakumar691
@Vasanthakumar691 16 күн бұрын
Thank you for this video please also respond to dark channels like Abhimany Sena, Gopi Sanatana Sena, Kiranastram, etc who in the name of dharma rakshana attack other religions with unimaginable vulgarity
@maradabudisudheer8553
@maradabudisudheer8553 16 күн бұрын
Good video. Thank you for this video
@Teja-vd9je
@Teja-vd9je 17 күн бұрын
#Thanankyou Sai dharam tej anna❤❤
@christ341
@christ341 15 күн бұрын
I like your videos and your narration brother
@jayarajedunoori8337
@jayarajedunoori8337 17 күн бұрын
ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలి
@gratekraftsaran5936
@gratekraftsaran5936 17 күн бұрын
నేటి సమాజం లో హాస్యం అపహాస్యం ఐపోయి ...హద్దులు దాటి ...అసహ్యం గా మారిపోయింది....ఇలాంటి సంఘటనలే కాకుండా....మన తెలుగు సినిమాలు కూడా సిగ్గు పడే కంటెంట్ నీ హాస్యం అని చెప్పి జనాల మీద రుద్దుతున్నారు.....ఇది సిగ్గు చేటు.....
@Stranger._891
@Stranger._891 17 күн бұрын
Valla intlo mother.,sisters and chinnapillalni ni thaluchukuntunte chala Badhaga undhi😢
@hasinask6821
@hasinask6821 17 күн бұрын
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది దాటితేయ్ ఇలానే ఉంటుంది
@saisuryareddi6943
@saisuryareddi6943 15 күн бұрын
Bro what you said that is right Government have to take action against them
@Mahesh2000f
@Mahesh2000f 17 күн бұрын
ఏం కాదు ఒక పూనే పోర్షె కార్.. బొంబాయి bmw కార్.. హైదరాబాద్ ఫన్మంత్ 🙏🙏🙏🙏
@shaikyasin1416
@shaikyasin1416 18 күн бұрын
Nice video bro I am waiting for your videos ❤
@teluguknowledge42
@teluguknowledge42 18 күн бұрын
Tnq u Yasin Garu❤️
@shaikyasin1416
@shaikyasin1416 18 күн бұрын
@@teluguknowledge42 tq for your reply bro ♥️
@AravindaRao
@AravindaRao 17 күн бұрын
Social media companies should have strict censorship rules because this is an ocean and no govt can look into each and every account unless specifically reported. These days using abusive and foul language (both men and women) has gone to extreme levels
@srinivasthontepu8472
@srinivasthontepu8472 17 күн бұрын
Vaalu matladina maatalu meeru cheppa ledu dhanyavadalu
@muralikousikasa7791
@muralikousikasa7791 16 күн бұрын
అలాంటి వాళ్ళ చానెల్స్ ని యూట్యూబ్ బ్యాన్ చేయదు, సోషల్ అవైర్న్స్ తీసుకొచ్చే string వినోద్ లాంటి ఛానల్ ని బ్యాన్ చేస్తాయి, అదే మన దరిద్రం.
@rangaraomutyala24
@rangaraomutyala24 15 күн бұрын
Congratulations Sai Dharam 💐💐💐
@ppraja5127
@ppraja5127 18 күн бұрын
గతంలో సాయి తేజ ను ఆటాడేసుకున్నాడేమో ! 💣👹🪓
@harishyadav7749
@harishyadav7749 18 күн бұрын
I have a small doubt, what if sai Dharam tej anna not tagged and asked govt to take action, i think it was not created this much scene... Soo as a Human being every one should be responsible for the basic ethics .
@ranjithchitturi7082
@ranjithchitturi7082 17 күн бұрын
Jabardasth lo kuda chala buthulu vasthunai aadi kuda ban cheyali
@LalitaLahari
@LalitaLahari 18 күн бұрын
Nice video
@NK-th8mi
@NK-th8mi 16 күн бұрын
Jabardasth and dee show lo kooda antha double meanings and touch lenkunda dance undadu. Veeti meeda kooda charge theesukovali, society kachithamga impact avuthundi .
@sycobabli
@sycobabli 18 күн бұрын
Anna video chala late aypoyindhi but no problem anna.....
@Kalyani-vj4ph
@Kalyani-vj4ph 18 күн бұрын
Hii bro ❤ my name is kalyani big fan Anna neeku me voice chala baguntundi❤
@teluguknowledge42
@teluguknowledge42 18 күн бұрын
Tnq u Kalyani Garu🙏
@Kalyani-vj4ph
@Kalyani-vj4ph 18 күн бұрын
Anna mee peru?
@RambabuKinjarapu-rp1np
@RambabuKinjarapu-rp1np 18 күн бұрын
Anna me videos nenu eppudu chsthunta na kosam jai prakash narayana life story meeru cheyyandanna naaku pawan kalyan kanna mundhu estamaina GREAT LEADER athanu
@నవోమి
@నవోమి 18 күн бұрын
Mee voice super brother
@venugopal300
@venugopal300 16 күн бұрын
Tha ks Sai dharam Tej for highlightin the issue sure Telengagana CM took it up and arrested him. But but why no reaction from my state? Really surprised
@saitejakumar6160
@saitejakumar6160 18 күн бұрын
Definite ga okarini punish chestene inkokadu alert ayi ela cheyakunda untadu.... KZfaq and Instagram lo elanti vallu chala mandi unnaru, Veedu brother kuda ( Aye Jude) fashion influencer ah but far better ela eppudu kuda matladaledu. Father emo IAS officer but veedu emo ela unnadu. Veedu and veeditho unna andariki kuda punishment ivvali, mainly ah black shirt vadu Special Thanks to Sai Dharam Tej anna , issue ni rise chesinanduku...
@ganjigopinath1120
@ganjigopinath1120 18 күн бұрын
At present atanu ekkada unnadu
@swapna723
@swapna723 18 күн бұрын
Vallu manushule kadhu cha
@user-bp8xk5nn1t
@user-bp8xk5nn1t 15 күн бұрын
వీళ్లను గరుడ పురాణం ప్రకారం రోష్ట్ చేసేయాలి
@bangalorecity4846
@bangalorecity4846 16 күн бұрын
Eppudu andharu valla family target pettukunnaru andharu
@DurgaBhavani-qw2cq
@DurgaBhavani-qw2cq 18 күн бұрын
Super bro ❤❤❤
@sujithkumarsujith5651
@sujithkumarsujith5651 17 күн бұрын
KZfaq లో మి ఛానల్ అంటే చాలా ఇష్టం bro
@pasamrajesh143
@pasamrajesh143 16 күн бұрын
హనుమంతు ని మాట్లాడటం సరియైనది.....మరి జబర్దస్త్ ని ఎందుకు వదిలేస్తున్నారు? అందులోకూడ అందరూ హనుమంతు లాంటివాళ్లె ఉన్నారు....దయచేసి జబర్దస్త్ ని కూడా బ్యాన్ చేయాలని అందరూ అడగండి😔🙏
@ganesh.m8721
@ganesh.m8721 15 күн бұрын
Betting apps Medha kuda vedio hy brooo
@srinumsd2030
@srinumsd2030 18 күн бұрын
👍👍👍
@ganipspk5415
@ganipspk5415 18 күн бұрын
Battalu vippi kottali ilanti vallanu
@bhargavkumar7993
@bhargavkumar7993 10 күн бұрын
Love you manoj sai dharam tej and vishnu anna for your support
@NagalakshmiBijjam
@NagalakshmiBijjam 18 күн бұрын
అన్న గాలి జనార్దన్ గురించి వీడియో ప్లీజ్
@A3entartainment
@A3entartainment 17 күн бұрын
ఆది అనే పనికిమాలిన వెదవ వల్ల చాలా మంది చెడిపోతున్నారు
@sanjaypattikayala2778
@sanjaypattikayala2778 2 күн бұрын
❤❤❤
@ThulasiRamsanala2207
@ThulasiRamsanala2207 17 күн бұрын
BSNL video cheyi bro 😊
@User-ymc6kyrt78op
@User-ymc6kyrt78op 18 күн бұрын
Hats off sai dharam tej
@pailavasu658
@pailavasu658 16 күн бұрын
Tq sai tej sir
@rekhapyaraka3363
@rekhapyaraka3363 15 күн бұрын
Also put Suma kanakal for sponsoring this type of youtuber
@SowjanayaKodi-cc6ph
@SowjanayaKodi-cc6ph 18 күн бұрын
Meta ai gurinchi video cheyi anna scam antunnaru
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 8 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 25 МЛН
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 29 МЛН
Phanumantu Controversy
10:52
Mahidhar Vibes
Рет қаралды 383 М.
MY STORY...
9:13
Aye Jude
Рет қаралды 1 МЛН
7 Q&A About Phanumantu Controversy
18:53
Mahidhar Vibes
Рет қаралды 72 М.
Это - iPhone 16 и вот что надо знать...
17:20
Overtake lab
Рет қаралды 129 М.
НОВЫЕ ФЕЙК iPHONE 🤯 #iphone
0:37
ALSER kz
Рет қаралды 189 М.
iPhone 15 Pro Max vs IPhone Xs Max  troll face speed test
0:33
Как бесплатно замутить iphone 15 pro max
0:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 6 МЛН
#samsung #retrophone #nostalgia #x100
0:14
mobijunk
Рет қаралды 9 МЛН