No video

Dating in Thailand With Thai Girl

  Рет қаралды 1,184,829

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Dating in thailand with thai girl, thai women, thai girls, dating in thailand, thai girlfriend, thailand, thai girl, thai dating, dating thai women, dating, living in thailand, thailand vlog, thai wife, thailand girls, thailand women, thailand travel, life in thailand, thai girl dating, tinder, pattaya, thailand dating, keis one, online dating, dating a thai woman, thai woman dating, marry thai woman, dating thai woman
#naaanveshana #thailand #dating #telugutraveller #traveling #traveller #travelvlog #travel

Пікірлер: 2 500
@commonman8229
@commonman8229 Жыл бұрын
గాంధీ గారు వేశ్యలతో వెళ్లే విషయాలను నిజాయితీగా & డైర్యంగా చెప్పుకొన్నాడు.....అదే సత్యంతో, నిజాయితీగా నువ్వు కూడా బ్రతుకుతున్నావ్ అన్వేషణ.... 🙏🙏🙏♥♥♥
@SATYALIFESTYLESTUDIOS
@SATYALIFESTYLESTUDIOS Жыл бұрын
Ela chestey anvesh anna khi 😄pillani evaru estaru bro 😃😃
@santhu4070
@santhu4070 Жыл бұрын
Jai Gandhi jai naa anveshana
@kishor12302
@kishor12302 Жыл бұрын
MAHATHMULU ANTHE ASSALU THAGGARU
@user-sb3yv4dx8e
@user-sb3yv4dx8e Жыл бұрын
Thailand lo andharu vaishyalena enti papam job chesukuntundi
@vijaykiran6638
@vijaykiran6638 Жыл бұрын
Who told you gandhi said about his affairs? Gandhi maintained secret about his affairs a sexual life he never revealed his grandson written about gandhi's affairs in his book. Gandhi is a big fraud he worked for britishers, he came to India from south Africa to suppress freedom movement and supported britishers by sending Indian troops to fight for britishers in 1st and 2nd world War.
@srinivaschappiddi6462
@srinivaschappiddi6462 Жыл бұрын
సూపర్ అసలు అన్న ఏది మనస్సు లో దాచుకోకుండా నిజం మాట్లాడుతారు ఇంకా చాలా స్వచ్ఛమైన హృదయం తో మాట్లాడుతారు లవ్ యూ ❤️❤️❤️ బ్రదర్ ❤️❤️❤️
@jewellerycollection777
@jewellerycollection777 Жыл бұрын
☺️
@dunnanaresh7432
@dunnanaresh7432 4 ай бұрын
@Balushort756
@Balushort756 Жыл бұрын
అన్వేషణ కథ చాలా బాగుంది ఇకనుంచి నాకు కెరియర్ పైన దృష్టి పెడతా సలహా ఇచ్చినందుకు థాంక్స్ అన్నయ్య
@manjunathmanju4570
@manjunathmanju4570 Жыл бұрын
మీరు చెప్పింది విన్నవాడు బాగుపడతాడు వినకపోతే వాడి కర్మ మీరు చెప్పింది చాలా బాగుంది బ్రదర్ సూపర్👌👌 AP ATP 👌👌
@mohansr3200
@mohansr3200 Жыл бұрын
చిన్న వయసైనా జీవిత సత్యాలు వడబోత నిక్కచ్చిగా చెప్పారు , ముల్లు పై ఆకు సామెత మగవాడికే వర్తిస్తుందని ఆడవారికి కాదు అనే నిజం చక్కగా చెప్పారు. Thank u
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍
@syampraveen7194
@syampraveen7194 Жыл бұрын
chattalu mahima
@urskalyankanna
@urskalyankanna Жыл бұрын
సామెతలో ఉన్న నిజమైన అర్ధం చెప్పావ్ అన్న. నువ్వు సూపర్ బ్రో.....🤣
@UFLIX15
@UFLIX15 Жыл бұрын
వీడియో ఒక ఎత్తు అయితే, వీడియో చివరిలో వచ్చిన నీతి కథ ఇంకో ఎత్తు ! అన్వేష్ భయ్య నువ్వు తోపు 🤣🤣🤣
@santoshkumargantyada1160
@santoshkumargantyada1160 Жыл бұрын
ప్రపంచం మొత్తాన్ని ని కళ్ళతో మాకు చూపిస్తున్న అన్న నీకు కృతజ్ఞనలు
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
అన్వేష్ గారు ఎప్పుడుా జోక్ గ ఉండే మీా మాటలు ఈరోజు మంచి సందేశం ఇచ్చారు యూత్ కి సూపర్... 👌👌 థాయ్ వెళ్లి తక్కువ ఖర్చుతో ఆదేశ టూరిజం చూడడానికి ఏ. పి నుండి ఏటైమ్ లో, ఏవిమానం ఏ ఎయిర్ పోర్ట్, మెుదలు అక్కడ దిగి, ఆటోనా, సిటీ బస్సులు టాక్సీలా ఏవి అనుకూలం ఏ ప్రాంతం లో బస హాస్టల్,రూమ్ అనుకూలం, ఎలా తిరగాలి అక్కడ కొన్ని సుఖాలకు ఎలాంటి జాగ్రత్త లు , (వీూభాషలో సవక సవకైన.. థాయ్ పూర్తిగా )వీూడివెూ దయచేసి 💐🙏✌✌✌✌వంటరిగా వెళ్ళడం ఏమైన ప్రమాదమా
@Ram_Hindu_09
@Ram_Hindu_09 Жыл бұрын
*Dating ki Helmet Important* 🤣🙏
@solomonrajuchilaka5591
@solomonrajuchilaka5591 Жыл бұрын
Only genius
@nageswaribollu715
@nageswaribollu715 Жыл бұрын
బాబు నువ్వు చాలా బాగా చెప్పావు నీ మంచి మనసు నీ మాటలలో నే కనిపిస్తుంది లైఫ్ లో ఎంజైమెంట్ కూడా ఉండాలి
@rajashekhart6193
@rajashekhart6193 Жыл бұрын
I like your way of teaching to people brother 🤣....it's kind of nice shot without any proof....super suggestions based on the experience.....all the best for all your dreams come true
@alishaik1643
@alishaik1643 Жыл бұрын
Valuable message❤️❤️❤️
@laxmilaxmi5464
@laxmilaxmi5464 Жыл бұрын
అన్న నేను నీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అన్నా మీ వాయిస్ సూపర్ బ్రో👌👌
@malleshboya7889
@malleshboya7889 Жыл бұрын
100% మీరు చెప్పింది నిజం అన్న
@satyanarayanaaripaka5135
@satyanarayanaaripaka5135 Жыл бұрын
Your motivational speech to our youth is very good.
@ganeshrowthu8201
@ganeshrowthu8201 Жыл бұрын
అన్నయ్య మీరు చెప్పింది చాలా నిజం.. ముందు మన జీవితంలో సెటిల్ అయితేనే అప్పుడు తర్వాత ఏదైనా చూసుకోవాలి అమ్మాయి అని తిరిగేవంటే మన జీవితం బస్టాండ్ మీరు చాలా నిజం చెప్పారు నాకు చిన్న కోరిక జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి.... ❤️❤️❤️❤️❤️❤️❤️
@bhavishyakumar5891
@bhavishyakumar5891 Жыл бұрын
Nv settle ayinaka tiragalanukuna tiragani amayi okati kuda dorakadu apudu em chestavu
@ksomaiah2896
@ksomaiah2896 Жыл бұрын
Wonderful message for youngsters anvesh garu. You are super lucky to visit many countries and meet people from all these countries.
@QVSREDDY
@QVSREDDY Жыл бұрын
Thanks for your genuine message to youth!!
@p.v.8775
@p.v.8775 Жыл бұрын
అన్న గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@narasimharao1204
@narasimharao1204 Жыл бұрын
అన్వేష్ హాస్పిటల్లో నువ్వు ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకుని నీ భుజంపై వేసుకొని మోసుకుని వెళ్లావు చూడు, అది చూసి బాగా నవ్వుకున్నాము.(ఎంతటి వాడైనా కాంత దాసుడే) అన్న సామెత గుర్తొచ్చింది.గుడ్ ఆల్ ద బెస్ట్.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Antegasir
@meditation12334
@meditation12334 Жыл бұрын
నేను ఫోటోలో పాప, అందరు అమ్మాయిలు అలాగే ఉన్నారు 👌 అక్కడ వాళ్ళు మనకు అలాగే కనిపిస్తారు బ్రదర్ 😊
@enagicdenish456
@enagicdenish456 Жыл бұрын
Excellent short story bhayya.... really u said right... girls easily change there mind and live happily ..
@manchibaaludu
@manchibaaludu Жыл бұрын
Anna what a story! I am very glad and thanks for your massage to youth 😊😊
@tarunachievers778
@tarunachievers778 Жыл бұрын
Anna papa ki oka like... Nikku oka like kotanu... Two times like kotanu... Like button on ayi... Off aindhi.. 🤣🤣
@chamakcherry4133
@chamakcherry4133 Жыл бұрын
అవును nakuuu అలానే Garigindhi bro👍👍🙏🙏 😁😁😁😁😂😂😂😂😂
@bshshy8775
@bshshy8775 Жыл бұрын
comedian sunil .... oka cinama lo cheppinatlu.... neekosam switch rendu saarlu vesthanu..... ani oka saari on chestadu... sencond time off chestadu.... ala vundi.... good ... pointing..... thq.
@tarunachievers778
@tarunachievers778 Жыл бұрын
🤣🤣🤣
@nandhutalks1992
@nandhutalks1992 Жыл бұрын
Chala manchi videos pedthunaru velaleni vaalaki chala baguntadhi chusi hppy ga feel avtharu makosam manchi videos pedthunaru mari enno videos chesthu meeru hppy ga. Undali ani manasupurthiga korkuntuna....thnkq so much andi
@harikrishnavunnam4497
@harikrishnavunnam4497 Жыл бұрын
How lucky you are, enjoying by seeing new places 😊
@charancherry2025
@charancherry2025 Жыл бұрын
Dating ki HELMETS important 🤣🤣🤣😂
@laxmanoldisgoldvlogs
@laxmanoldisgoldvlogs Жыл бұрын
ఇది కరెక్ట్ బ్రో 100%👍సూపర్
@tirumalareddy468
@tirumalareddy468 Жыл бұрын
100%currect gaa chepparu annaya life lo chaduvu chala important prathi episodes lo education kosam chpthunnaru teenagers andharu chaduvukovaalisina samayamlo gaali tirugulu thirigithe videshalu velli pani chesukodaniki kuda paniki raru meeru cheppinattu student's andharu chaduvukovaali korukuntunnanu...
@prpgroup1977
@prpgroup1977 Жыл бұрын
Dating ki helmet important 😂 Me:- కింది స్థాయి వాల్లకైతే అర్థం కాదు, Minimum డిగ్రీ IAS IPS పై స్థాయి వాల్లకైతే మాత్రమే అర్థం అవుతుంది.😂😂😂😂
@SrikanthMC-lf1dp
@SrikanthMC-lf1dp Жыл бұрын
🤣🤣
@pawanreddy8287
@pawanreddy8287 Жыл бұрын
What u said 1000% correct bro 😅❤
@lawdalamail4551
@lawdalamail4551 Жыл бұрын
Kane used pice dorkudhi🗿
@padmakargodi1745
@padmakargodi1745 Жыл бұрын
నువ్వు చెప్పే ప్రతి విషయంలో నిజం వుంది 👌👌👌👌👌❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@venkateshkolluri81
@venkateshkolluri81 10 ай бұрын
Your motivational speech to our youth is very good
@hazharmoulali7800
@hazharmoulali7800 Жыл бұрын
ఎవరితో అయినా తెలుగులో మాట్లాడాలన్నా.వేరే దేశం వారితో తెలుగులో మాట్లాడి న్చలన నువు తోపు అన్నా.
@cynthia187
@cynthia187 Жыл бұрын
Good message to youngsters!
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
అన్నయ్యా నువ్వు మామూలోడివి కాదు,అమాయకుడివి అనుకున్నాను, ఎంజాయ్ చెయ్యి బ్రదర్,all the best
@naiduraj8381
@naiduraj8381 Жыл бұрын
అన్నయ్య నువ్వు ఎంత మంది తో పులిహోర కలిపిన నీ పక్కన "మెలిసా" వదిన తప్పు ఎవరిని ఊహించచుకొలేము మళ్లీ మీరు కలవాలని కోరుకుంటున్న 👩‍❤️‍👨
@RajeshTechnoz
@RajeshTechnoz Жыл бұрын
nice message at the end !
@chaitu_ash7600
@chaitu_ash7600 Жыл бұрын
Nuvvu climax lo ichina message 🙌🙌🙏🙏🙏👌👌👍 perfect message. I agree with your words 100% 💟💟. Aadu magaadraa bujji 😀😀👏👏takecare brother 👋👋🌹
@yerraadirao1846
@yerraadirao1846 Жыл бұрын
Gave a useful msg to youth, with a simple story. Really appreciate.
@kutumbam7627
@kutumbam7627 Жыл бұрын
Story lo twist undhi... Veera Lakshmi Boyfriend ki 100 rupees note midha phone number ichindhi 😁
@northindian_teluguwala
@northindian_teluguwala Жыл бұрын
@@kutumbam7627 tarvata subbarao ni esesi, vadi dabbul dobbesi, boyfrnd to jump
@bobbyj1173
@bobbyj1173 Жыл бұрын
100% Correct Annayya 💐 Neekula cheppe vallu leka ela tayarayyam Thankyou 💐🙏🇮🇳
@nareshchinthala590
@nareshchinthala590 Жыл бұрын
Idhariki like కొడితే like పోయిందన్న
@Meesala_Raju
@Meesala_Raju Жыл бұрын
Perfect message anna 💕💕💕
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Climax lo message adirindhi brother...correct. chadive time lo ammayilu venaka tiragadam correct kadu. After studies it's good 🙌🙌👏👏👌💟
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Correct kada bro
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
@@NaaAnveshana absolutely. No doubt 👍💟
@user-jv9rc7hd8q
@user-jv9rc7hd8q Жыл бұрын
Aa story lo subbarao erripappa ayyadu kada bro 😅
@valakondanageshwar6709
@valakondanageshwar6709 Жыл бұрын
ప్రతి మనిషిలో ఒక కళ ఉంది ఆంటారు మీలో ప్రపంచాన్ని చుట్టే కళ ఆ యొక్క భగవంతుడు నీకు పుష్కలంగా ప్రసాదించాడు. నీవు ప్రపంచాన్ని తిరగడమే కాక, కూర్చున్న చోటే మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు ,నీవు చాలా గ్రేట్ ఎల్లప్పుడూ భగవంతుడు నిన్ను నీ యొక్క ఫ్యామిలీ ని చల్లగా చూడాలని మరియు ప్రపంచ యాత్రను విజయవంతంగా నిర్వహించి భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను పేరు ప్రతిష్టలను నిలపాలని కోరుచున్నాను.
@raiakash465
@raiakash465 9 ай бұрын
correct గా చెప్పారు. ఆ కాలంలో ఆకు అమ్మాయి.ప్రజెంట్ days లో ఆకు అబ్బాయీ. మా అబ్బాయి college లో same situation నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అమ్మాయిలు ఎంత తిరిగినా at the end of the day చదివెస్తారట. వీళ్ళు మాత్రం room కి వచ్చాక కూడా వాళ్ళ సోదే చెప్తూ... సంక నాకి పోతున్నారు అని చెప్తూ ఉంటాడు. మీ వీడియోస్ ముఖ్యంగా like చేయడానికి కారణం మీరు చెప్పే నీతి వాక్యాలు ,అదీ కుర్రోళ్ళ భాష లోనే బాగుంది. ❤❤
@kirankumaralampally2162
@kirankumaralampally2162 Жыл бұрын
Nuvvu keka Anvesh Anna Proud to be your Subscriber
@vlogplanet2150
@vlogplanet2150 Жыл бұрын
Be careful with COVID anna ❤❤❤
@rakeshrishi4802
@rakeshrishi4802 Жыл бұрын
Covid em undi vaste potundi Hiv vaste ne problem jagartha
@neerajramnj7598
@neerajramnj7598 Жыл бұрын
@@rakeshrishi4802 😂😂😂😂😂
@palkondasheker8954
@palkondasheker8954 Жыл бұрын
Wow super darling 💕💕
@sindhunares
@sindhunares Жыл бұрын
Nenu kuda alane chppabotuna meru kuda alane pettaru same pinch 😂🙏
@vlogplanet2150
@vlogplanet2150 Жыл бұрын
@@sindhunares first priority health and our safety and next carrier and ambition
@nagalarapuchireshma4745
@nagalarapuchireshma4745 Жыл бұрын
Chala thanks annaya...... 👍ee generation vallaki practical gaa chepparu... 👏👏
@mouliop9738
@mouliop9738 Жыл бұрын
💯 correct ga chepparu anna meeru message......super....👌👌👌
@chessenthu8605
@chessenthu8605 Жыл бұрын
Anvesh you have such a positive mindset and power to inspire others. Nuv inka andariki inspiration ga undali ante, nuv English speaking improve cheyyali chala. You still can't just use basic words. Start learning, speaking. Find options to learn. Ninnu chusi mana state lo chala Mandi youth inspire avutaaru...
@subbuc926
@subbuc926 Жыл бұрын
BEST Telugu.. No need of English.. His orginal Telugu is classic. So many english speaking guys are there..
@vamsi7599
@vamsi7599 Жыл бұрын
Evadra babu vidu eeppude vachava channel ki 😄😄😄.anvesh anna ki views kavalante eppudo English lo ne chese vadu swami.
@blackgoldvictory
@blackgoldvictory Жыл бұрын
your message may be harsh for some people but 90% people are facing the same situation. Hatsoff to your guts to have a date with a girl as well strong message to the youth.
@sriseetabhavaraju5544
@sriseetabhavaraju5544 Жыл бұрын
Good message
@MASTERGAMINGYT7747
@MASTERGAMINGYT7747 Жыл бұрын
Chalaa bagaa chepparu brother iam from anantapur rayalasema brother mee videos chusaanu sir chalaa risk chesthunaaru mee valla konni konni theluskuntunaanu brother and meeku nenu eppudu full support chesthanu 82 countries antee mamulu visyam kaadhu sir 🙏🙏🙏
@RamaKrishna-zh8ul
@RamaKrishna-zh8ul Жыл бұрын
Very nice annaya
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 Жыл бұрын
Message బావుంది అన్వేష్. You are correctly said the TRUTH.
@devika865
@devika865 Жыл бұрын
Very good message given to the youth👌👌👌👌
@enjoylife9162
@enjoylife9162 Жыл бұрын
💯 correct ga cheppav bro.... Ekkada andaru papalu okela vunnaru 🤣🤣🤣....
@spbkapoor6685
@spbkapoor6685 Жыл бұрын
బ్రో నేను నీ వీడియోస్ చూస్తా, నా యొక్క విన్నపం ఏమిటంటే,నీవు అన్ని దేశ విదేశాలు, ప్రపంచమంతా అన్వేషిoచాలి. అలాగే మన తెలుగు యొక్క గొప్ప తనం, ఔనత్యం తెలియపరచాలి. జై తెలిగొడా, జై ఇండియా.... బ్రో నీకు ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🙏🙏🙏జై బాలయ్య
@rajasia8275
@rajasia8275 Жыл бұрын
Yes U say the words and ur opinion is 200% Correct 👍👍👍👍
@babloosony
@babloosony Жыл бұрын
You are Matured, Intelligent and Broad minded ... keep up all the good work .....
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you keep watching
@hussainshaik-zg5mz
@hussainshaik-zg5mz Жыл бұрын
@@NaaAnveshana I❤U
@vasudevarao3386
@vasudevarao3386 Жыл бұрын
How many of you say, they are made for eachother....give like
@team9creations438
@team9creations438 Жыл бұрын
మీ కథ చాలా సంతోషంగా ఉంది చాలా చాలా చాలా సూపర్ సూపర్ సూపర్
@rowdyboys7277
@rowdyboys7277 Жыл бұрын
Last short story SUPER anna💯💯💯
@babubablu4938
@babubablu4938 Жыл бұрын
I like this video most.. so Anna do this kind of videos every country..🤪🤪😍😂
@srujan1774
@srujan1774 Жыл бұрын
Anna motivation lo (akku) keka anna
@meegadaramesh5427
@meegadaramesh5427 Жыл бұрын
Well said sir.. motivational story
@infinity0411
@infinity0411 Жыл бұрын
Good message with practical example brother TC
@jagadeesanjmj7326
@jagadeesanjmj7326 Жыл бұрын
This type of advice messages very useful to youngesters, so please continue in future sir, from Tamil nadu
@srigudimitla881
@srigudimitla881 Жыл бұрын
ముళ్ళు వచ్చి,, ఆకు మీద పడ్డా,, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా,, పడేది,,,మనకే,, super msg bro,, thank you🙏🙏🙏🙏🙏
@sreenivasmurthy2131
@sreenivasmurthy2131 Жыл бұрын
Great message andi....thank you very much
@basaraju7898
@basaraju7898 Жыл бұрын
Very good message brother Jai hind jai barath 🇮🇳
@venkataram1000
@venkataram1000 Жыл бұрын
Wonderful andi. You regained your original accent. Thank you
@prasantkumar6674
@prasantkumar6674 Жыл бұрын
At the end great message sir❤️👍
@narendranath2647
@narendranath2647 Жыл бұрын
Really appreciated your message..... Keep doing 👏👏😊👍
@srinadhminum3502
@srinadhminum3502 Жыл бұрын
Waiting for another series 😉
@kakhilkumar2964
@kakhilkumar2964 Жыл бұрын
Anna....! nuvvelaaa thappu cheptav annaaa nuv always super💓😇 ,,l love you 😍😍 anvesh annaa from Telangana..!
@roc6
@roc6 Жыл бұрын
You are really great, you told life changing thing to youth in a simple manner, I appreciate your effort
@karthik89anp
@karthik89anp Ай бұрын
Last lo Nithi correct ga chepav but nenu let ga chusa ..😢😢😅😅😅
@Ramesh6358RC
@Ramesh6358RC Жыл бұрын
Love you anna ♥️ always Anwesh annayya 🤩🤩
@pchanduram7767
@pchanduram7767 Жыл бұрын
నీతి కథ సూపర్ అన్న 👍👍👍👍👍👍👍👍👍👍
@gopichand363
@gopichand363 Жыл бұрын
Really mii speech challaa inspiration gaa vuntadhii bhayaa..i like urr motivation words..
@PK-cq5gv
@PK-cq5gv Жыл бұрын
Last lo chepina katha super anna ❤️
@user-sriram88308
@user-sriram88308 Жыл бұрын
🤣🤣 nik matching matching ..Pelli cheskoo 😂😂🙌🏻
@shyamsingroy7174
@shyamsingroy7174 Жыл бұрын
చాలా బాగా చెప్పారు...bro....kani COVID tho జాగ్రత్త♥️
@magicworld6032
@magicworld6032 Жыл бұрын
Hii annayya, nenu second time subscribe chesthunna channel midhe endhuku ante naaku thaii series ekkuva chusthanu naa chaala istam kuda, adhi kuda thaii ammaitho date ki vellaru kadhaa andhukee ee video chusanu ila antunnani emi anukovadhdhu Don't give up and keep going annayya byee 😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@magicworld6032
@magicworld6032 Жыл бұрын
@@NaaAnveshana 🙂
@ViVAiTE
@ViVAiTE 9 ай бұрын
Aatagadive 😅 Neeko like, vestha gani papaki veyanu anvesha Endukante rendu like lu kodithe emavutundi artham chesukondi 😂😂😂❤😊
@swaroopsai1745
@swaroopsai1745 Жыл бұрын
❤️❤️❤️ love from banglore
@santhu4070
@santhu4070 Жыл бұрын
Sm bro
@naveenkumar-tj8lo
@naveenkumar-tj8lo Жыл бұрын
Waiting for anveshana Anna Bengaluru meet up
@narendrababukk3397
@narendrababukk3397 Жыл бұрын
Ima also
@nagarajmyakal5508
@nagarajmyakal5508 Жыл бұрын
Raichur
@stevenkumar8619
@stevenkumar8619 Жыл бұрын
❤️ Rcb
@myworldsguys
@myworldsguys Жыл бұрын
Anvesh garu hard worker chala kastapaduthunadu mana kosam andaru support cheyandi one million ❤❤❤💥❤💥❤💥
@nabinapulaka7594
@nabinapulaka7594 4 ай бұрын
Allage andhari ki manchi manchi Video's Chupinchu Anna Bay
@dpkrisha6792
@dpkrisha6792 11 ай бұрын
Good message anna
@sanjayt5776
@sanjayt5776 Жыл бұрын
Last few words are inspiring 🔥
@sivak8544
@sivak8544 Жыл бұрын
Super story and a wonderful message anna🔥🔥🔥
@saiduluj6030
@saiduluj6030 Жыл бұрын
బూతు సినిమాలో ending message లా ఉంది.
@manjunathamanjunathakagath8209
@manjunathamanjunathakagath8209 6 ай бұрын
Super message annveshana anna
@maheshesari
@maheshesari Жыл бұрын
This is wonderful message Anna🙏🙏🙏
@bhukyaveeranna1314
@bhukyaveeranna1314 Жыл бұрын
Keep going brother ✊👊🤛
@kranthikumar8564
@kranthikumar8564 Жыл бұрын
అన్వేష్ అన్న జాగ్రత్త అందరూ అమ్మాయిలు ఒకటే లాగా ఉన్నారు కొంపదీసి అందని గోకేవు😊
@indianamerican6362
@indianamerican6362 Жыл бұрын
Behave like a sophisticated person. You are representing all Indians, not just yourself.
@drrahul2k2nrml
@drrahul2k2nrml Жыл бұрын
When did u decide that he is representing India..
@indianamerican6362
@indianamerican6362 Жыл бұрын
@@drrahul2k2nrml he will represent India based on his appearance. Indians already have a bad reputation in Thailand.
@drrahul2k2nrml
@drrahul2k2nrml Жыл бұрын
@@indianamerican6362 why they have bad representation... Because it's true... Then let it be... First of all... No single person (tourists) represents any country... Only when we decide or country decides like sports in olympics... Will represents.... Not just in Thailand in Swiss... In Canada.... Many countries we have bad reputation especially in tourist section.... Because of spitting ...shouting... Stealing... History
@drrahul2k2nrml
@drrahul2k2nrml Жыл бұрын
Just because of u have face of india... U won't represent india.... It's peaks of imagination
@R-Targaryen_
@R-Targaryen_ Жыл бұрын
@@indianamerican6362 lol. Shut up kid
@samsreegogarlagogarla7654
@samsreegogarlagogarla7654 Жыл бұрын
మీరు చివర్లో చెప్పిన మాటలు నిజమే అన్న...జీవితంలో సక్సెస్ అయితే ఒక్క అమ్మాయేంటి చాలా మంది అమ్మాయిలు మన కోసం క్యూ కడుతారు...
Thailand Visa On Arrival For Indians | Thailand Travel Information
21:43
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
娜美这是在浪费食物 #路飞#海贼王
00:20
路飞与唐舞桐
Рет қаралды 4,8 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 19 МЛН
Naaanveshana Vlogs | Telugu World Traveller Vlogs
16:21
Naa Anveshana
Рет қаралды 832 М.
Dating With Madagascar Girl | Naa Anveshana
17:08
Naa Anveshana
Рет қаралды 558 М.
❤️ Cruise Ship Tour ❤️ Family Vacation Journey ❤️  USA Telugu Vlogs ❤️
9:39
Honey Trap Girls Scams In Jordan
16:24
Naa Anveshana
Рет қаралды 2,4 МЛН
Presidente Figueiredo Cave Waterfall In Amazon Forest
40:43
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Naa Anveshana Marriage Proposal
22:45
Naa Anveshana
Рет қаралды 751 М.
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН