No video

Dayachesi ilanti vallu maa Ashramaniki raavaddu 🙏

  Рет қаралды 1,098,967

Manjula power channel

Manjula power channel

Күн бұрын

#ashramamvlogs
#oldagehomevlogs
#goshala
#goshalavlogs
#vlogs
#ashramam
#old people
#oldagehome
#manjulapowerchannel
new channel link:
/ @massmaharajvlogs
Facebook link :
www.facebook.c...
Instagram ID:
@manjulapowerchannel
New channel link
కొత్త ఛానల్ లింక్
⬇️
/ channel
/ @manjulashappyhome1556
__________________________________
Thanks for watching!! Please share , subscribe and like to support us , we try more and more to save their lives and keep them happy. Thank you soo much for your help and support🙏🙏🙏 💐💐💐💐
___________________________________
Bank account details.
Jeevadhata seva trust.
Indian bank.
Baireddipalli.
AC No - 6437715341
IFSC - IDIB000B003

Пікірлер: 684
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
అమ్మ ఆశ్రమం నడపటం ఎంత కష్టమో అర్థం అవుతుంది. మనం మంచివాళ్ళం అయినప్పుడు ఇలాంటివి ఏమి చెయ్యలేవు. 🙏
@user-zn3vm4kq8k
@user-zn3vm4kq8k 8 ай бұрын
🎉
@shambhavisham4661
@shambhavisham4661 6 ай бұрын
మేడం మీరు చేసేది గొప్ప పని కన్న తల్లిదండ్రులని ఈరోజుల్లో ఎవరు చూడడం లేదు ఎవరు చూడడం నిజంగా గొప్ప పని రియల్ గ్రేట్
@gsn8496
@gsn8496 3 жыл бұрын
మేడం గారు మీరు చేసే సేవా మిమ్ములను ఎందరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన కూడా మీ మంచి తనం వలన ఏమీ కాదు మిమ్ములను ఎవరు ఏమీ అనుకోరు ఇన్ని లక్షల మంది చూస్తున్నారు మీరు నిబ్బరంగా ఉండండి medam 🙏 🙏 🙏
@ahalyarao485
@ahalyarao485 3 жыл бұрын
First.police .comlente ivvandi
@tanyadevi3920
@tanyadevi3920 3 жыл бұрын
Andrni mamma vaddu jagrttaga vundali
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@vanajakshilingam6634
@vanajakshilingam6634 3 жыл бұрын
మీ మనసు చాలా మంది దేవుడు దీవించు
@sangacharitabletrust
@sangacharitabletrust 8 ай бұрын
​@@ahalyarao485. 😂❤
@venkatesh.maroju73
@venkatesh.maroju73 3 жыл бұрын
మీ సేవకు నమస్కారం. అలాంటి వారితో జాగ్రత్తగా వుండండి అమ్మ..
@suribabupoosapati1064
@suribabupoosapati1064 3 жыл бұрын
అమ్మడు ఇలా జీవితం లో ఎన్నో అనుభవాలు నీర్సుకుంటాము ..👍👍👍👍
@skrani1549
@skrani1549 3 жыл бұрын
మేడం మీ మంచితనం దేవుడు చూస్తున్నాడు వారి పాపం వారికే తగులుతుంది మీరు దయచేసి బాధపడొద్దు 🙏🙏🙏🙏🙏
@narugajam6259
@narugajam6259 3 жыл бұрын
అమ్మ CC కెమెరాలు ఇప్పుడే వెళ్ళి చెక్ చేయించండి లేదంటే మళ్ళీ వెళితే డాటా లేదు అంటారు.. ఎందుకంటే కెమెరాల్లో డాటా అనేది 1నెల నుండి 3 నెలల వరకే ఉంటుంది...
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 28 күн бұрын
నిజాలు చెప్పారు మనషుల గురించి ,, ఇలాంటి వల్ల మనుషుల మీద నమ్మకాలు పోతాయి ,, మీరు అవ్వ తాతలని సొంత వాళ్ళ లాగా ప్రేమ తో చూసుకుంటున్నారు 🙏🙏🙏
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
అమ్మా మీరు చాలా మంచి వారు అని ఈ సంఘటన తెలియజేస్తుంది. 🙏🙏🙏
@sharmilakonduru7202
@sharmilakonduru7202 3 жыл бұрын
Mee old age home lo andaru chala happy ga vunnaru mam, meeru chala baga chusukuntunnaru anthakante vallaki kavalasindi emundi, thodu, needa antha meere, pedda vallani antha baga chusukuntunna meeku devudu eppudu thoduga vuntadu
@munigantipranitha7522
@munigantipranitha7522 2 жыл бұрын
@@sharmilakonduru7202 by
@ramreddy4582
@ramreddy4582 3 жыл бұрын
Madam. Chala Great madam. Kondaru manasikanga unbalanced ga untaru. Emi chestaro emi alochana chestaro chanchala manastatvam. Meru enni samsyalu deal chestu asramam nadapadam chala great 👍 madam. Thanks.
@kanakadurga9807
@kanakadurga9807 3 жыл бұрын
C c camera పెట్టండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫోటో తీయండి మాడందొంట్ worry
@prasannabharathi6716
@prasannabharathi6716 2 ай бұрын
Yes
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
మీ మంచితనంమే మీకు రక్ష..బాధపడొద్దు మేడమ్...
@saiphanindra831
@saiphanindra831 2 жыл бұрын
మేడం మీరు చేసే పని చాలా మంచిది మేడం మీరు నిండు నురాళ్లు బతకాలి ,ఐలాంటి సేవలు మరి ఎన్నో చేయలని అనుకుంటున్న మేడం
@slnarayana6929
@slnarayana6929 2 жыл бұрын
అమ్మా...మీరు చాలా అనాయకులు , భర్త కు చాకీరి చేయాల్సి వస్తుంది అని తపించుకోవటానికి వచ్చాను అన్నప్పుడే బయటకు నెట్టల్సింది. ఇలాంటి వారి వల్ల మంచివారిని కూడా అనుమాని మచాల్సిన పరిస్థి ఏర్పడుతుంది.
@premabanu4597
@premabanu4597 10 ай бұрын
😢
@lavaraju5532
@lavaraju5532 8 ай бұрын
U
@lavaraju5532
@lavaraju5532 8 ай бұрын
​@@premabanu4597❤
@ValmikiJayamma-tw9cq
@ValmikiJayamma-tw9cq 7 ай бұрын
24:41
@rajbabu2710
@rajbabu2710 2 жыл бұрын
You did right Madam. There is absolutely no mistake from your side. You have shown your considerable amount of hospitality and kindness. I wish all good and best to your Ashram. I would like to visit your ashram.
@ravilakamsani6892
@ravilakamsani6892 3 жыл бұрын
కీడెంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏది ఏమయినా మీరు ఒకటికి పదిసార్లు వ్యక్తుల్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అమ్మా. ఇలాంటి వాళ్ళని నమ్మి మనఃశాంతి ని కోల్పోవద్దు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం వేసేలా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. జాగ్రత్త అమ్మా.
@surekhameka4504
@surekhameka4504 3 жыл бұрын
Amma cc camera pettandi ashramamlo. Security ga vuntundi
@koteswararao914
@koteswararao914 2 жыл бұрын
Om namo venkatesaya..Medam, you are doing good service. God may help you
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 жыл бұрын
Sairam Amma. Meeru chala jagarta ga undali. Ee video chusi chala badhaga anipinchindhi. Inka konnirojulu yevvari ranivvakandi. New person oka atanu Hyderabad nunchi vachhadu kada. Atanukuda eevidaki sambandhichina vademo chudandi. Atanini kuda pampinchi veyandi. Important documents bank locker lo pettandi. Swamy blessed you always.
@mvsvprasadarao
@mvsvprasadarao 3 жыл бұрын
అమ్మ, ఈ విషయం పై మిరిచ్చే వివరణతో సమస్య ఏమిటనేది మీరు చెప్పాలనుకున్న వారికి చేరుతుంది. ఒక విశ్వ సంకల్పంతో తలపెట్టే ఈ మీ ఆశ్రమ ఉచిత సేవలు,నిర్వాహణ ముందు, ఏ రకమైన ఉబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అయితే అప్రమత్తత అనేది ముఖ్యం.అందుకు మీరు విడియో తీసి ప్రజలకు తెలియజేయాలనుకోవడం మంచి నిర్ణయం.
@ammuthoughts7076
@ammuthoughts7076 3 жыл бұрын
Hi Amma Mi videos nenu first time chusthunna.miru oka ladies Antha mandhiki miru andaga unnaru great Amma. Nenu lady ainandhuku Chala dhairanga undhi.
@m.jayasekharraju8093
@m.jayasekharraju8093 3 жыл бұрын
మీ మనస్తత్వం కి జోహార్ Madam
@crazybhavanivlogs-zo5rx
@crazybhavanivlogs-zo5rx 10 ай бұрын
జాగ్రత్తగా ఉండండి అమ్మ🙏🏻🙏🏻🙏🏻
@sivakesava7427
@sivakesava7427 3 жыл бұрын
ఓం నమః శివాయ. మీకు సుఖశాంతులు ఈయాలి దేవుడు.
@srivani1606
@srivani1606 3 жыл бұрын
అమ్మ మీ సేవకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gsn8496
@gsn8496 3 жыл бұрын
మీ మంచి తనం ముందు ఎన్ని సమస్య లు వచిన ఏమీ కాదు మేడం 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@shambhavisham4661
@shambhavisham4661 6 ай бұрын
గత ఐదు రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను మీరు నా తల్లి వయసు కలవారు చాలా గ్రేట్
@pushparajraj6666
@pushparajraj6666 3 жыл бұрын
CC కెమెరా పెట్టండి, ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టండి
@ardevi1589
@ardevi1589 3 жыл бұрын
Namaskaaram amma,🙏 CCTV pettukondi amma.
@manigoriparthi8574
@manigoriparthi8574 3 жыл бұрын
జాగ్రత్తగా ఉండండి 🙏
@ushareddy8800
@ushareddy8800 8 ай бұрын
🙄🥺🤔😲🥱🤭👊✊👊🙅🙏🙏🙏 ఇలాంటి దాన్ని అసలు నమ్మ కూడదు ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన దగ్గరే అవమానం చేయాలనుకుంది ఇలాంటి దానివల్ల మంచి వాళ్ళకు కూడా పేరు
@gudururajeswari1051
@gudururajeswari1051 2 жыл бұрын
వృద్ధుల దగ్గర రాత్రిపూట ఏదైనా జరగవచ్చు వాచ్మెన్ పెట్టుకోవాలి
@pathakamurikrishnaveni5375
@pathakamurikrishnaveni5375 3 жыл бұрын
అమ్మా మన అవ్వాతాతలను క్రమశిక్షన చూసి ఆమె వుడలేకపోయింది అలాటి దెయ్యం దేవాలయంలో వుండలేదుకదమ్మా ఇకమీదట ఇలాంటి వాల్లమీద దయచూపకు అమ్మా
@ravipsarva
@ravipsarva 3 жыл бұрын
Chala mosalu chestunnaru, careful ga undali. Meeru correct ga chestunnaru.
@vatchavaisrinivasaraju2235
@vatchavaisrinivasaraju2235 3 жыл бұрын
Mee lanti varu esamajaniki chala avasaram God bless you live it
@rajubhoopathy145
@rajubhoopathy145 3 жыл бұрын
Sorry Amma, beware of such persons. Take all precautionary steps before admitting any person into the Ashram. God Bless you for your valuable services being rendered.
@lavanyadanka3561
@lavanyadanka3561 3 жыл бұрын
జాగ్రత్తగా వుండండి అమ్మ 🙏🙏
@sowbhagyahyd4910
@sowbhagyahyd4910 3 жыл бұрын
ఎవరైనా కొత్త వాళ్లు వచ్చినప్పుడు వీడియో తీయండి సి సీ కెమెరాలు పెట్టించండి👍🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@MeMySon3
@MeMySon3 6 ай бұрын
అందరు అమ్మమ్మలు ముద్దు గా ఉన్నారు ..stay healthy 🙏
@monamammasgirl6924
@monamammasgirl6924 3 жыл бұрын
Amma naadi oka chinna suggestion amma monna oka athanu vacharu kada tanani security ga pettandi amma tanu koncham healthy ga fit gaane vunnaru kada manage cheyagalaru ani anukuntunnanu amma
@lakshmigujjula1534
@lakshmigujjula1534 3 жыл бұрын
Hi madam don't very
@lakshmigujjula1534
@lakshmigujjula1534 3 жыл бұрын
Bala thiduthudutunnaru
@varalakshmivaralakshmi1029
@varalakshmivaralakshmi1029 3 жыл бұрын
మీరు. చాలామంచి మనసు తల్లి
@eluridravani4700
@eluridravani4700 10 ай бұрын
అమ్మ మి సేవకి 🙏🙏🙏🙏🙏
@shreekasani2714
@shreekasani2714 3 жыл бұрын
ఆమెకు మెంటల్ కండీ‌న్ సరిగ్గా లేదనుకుంటా
@ganeshl2872
@ganeshl2872 3 жыл бұрын
బాధ పడకండి మేడం. మీ మంచితనం అలుసుగా తీసుకున్నారు.
@lakshmikatta9646
@lakshmikatta9646 3 жыл бұрын
We vishayamulo meet Mataram jagrathaga vundalee
@adikesheela1691
@adikesheela1691 3 жыл бұрын
Kavalani chasevuntadhi for testing amma be careful plz enquiry about that lady
@venkateswararoa7818
@venkateswararoa7818 3 жыл бұрын
మేడం మీరు వెంటనే పోలీస్ కంప్లైన్ట్ ఇవండీ ఆమె ఫోన్ నెంబర్ ఉంది కదా వారు వెంటనే చర్చ్ చేసి మీకు ఎవరు అన్నది తెలుస్తుంది
@bhavyasribhavyasri2205
@bhavyasribhavyasri2205 3 ай бұрын
😊
@PriyankaReddy-os3ur
@PriyankaReddy-os3ur 2 ай бұрын
Mee videos prathidi nenu chusthanu meeku helpful ga emaina avuthundemo ani love you amma ❤
@rameshreddy1676
@rameshreddy1676 3 жыл бұрын
Cctv pettandi amma Yevarnni nammaalo teliyatamledu mee manchitaname meeku srirama raksha 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏
@prashanthithadakamalla8765
@prashanthithadakamalla8765 8 ай бұрын
Manjula garu meeru stronga undandi plz emi jaragadu vallu urke try chesaru b’ t koncham jagrata ga undandi ituvanti vari valana me nammakakanni odhalakandi manchivallu kuda me help ni miss avutaru devudu memmalni challaga chudalani manasupurthi ga vedukuntunnanu 🙏👍
@meghanavindala8746
@meghanavindala8746 3 жыл бұрын
Wow to you for your good work, don't allow unknown persons in ashram, my suggestion install CCTV for safety
@pmanikyarao5396
@pmanikyarao5396 3 жыл бұрын
ఎవరు వచ్చినా సరే photo తీసుకోండి
@akkammaboya4284
@akkammaboya4284 3 жыл бұрын
Hi akka what she has done it's very wrong u should not leave her akka what has gone in ashramam please take care in every thing akka ur respect will be their fr ever akka be safe akka take care u r doing very good job
@yelleshwarinukathoti4784
@yelleshwarinukathoti4784 3 жыл бұрын
Take care of yourselves mother's
@mannedusaikumari2232
@mannedusaikumari2232 2 жыл бұрын
Don't worry madam God is their to help for Aaram when positive energy is filled in ashram fully with elderly people negative energy will run in the same manner
@kalaumeshaluru1197
@kalaumeshaluru1197 3 жыл бұрын
please first conduct an enuiry to know the fact that bag recovered .Police should confirm the reality of incident. You must be vigilent.
@viggulikhitha1769
@viggulikhitha1769 3 жыл бұрын
Amma security guard ni pettukondi Amma
@ushasaradhy3516
@ushasaradhy3516 8 ай бұрын
Madam u r great. U gave a good hospitality to that lady but she doesn't know the manners how to behave. God is there. God will take care of u all people. Dont worry madam. ❤
@ramamurthithupakula7946
@ramamurthithupakula7946 6 ай бұрын
Hats off to you young madam. Your patience is superb
@sivamovva3838
@sivamovva3838 3 жыл бұрын
Really good suggestion to all Tq mam for your nice advice I hats of to you..good one
@momthewonderchef8982
@momthewonderchef8982 3 жыл бұрын
Mam meeru jagrathaga undali mam
@LavanyaCh-cd5nc
@LavanyaCh-cd5nc 5 ай бұрын
అమ్మ మీ సేవలు అమోఘం అద్భుతం అపూర్వం అనంతం ఇలాంటి వారు ఆశ్రమానికి ఒచ్చి అలా చేయడం చాలా తప్పు పాపం ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఎంత భయపడి ఉండి ఉంటారు అందరూ పాపం ఏజ్ డ్ పర్సన్సే ఉన్నారు పాపం వాళ్ళకీ ఏమైనా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందీ అలాంటీ బద్మాష్ లాంటివాళ్ళనూ ఊరికే ఒదలకూడదమ్మా
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
భర‌్తనొదిలేసి రావడం ఎంతవరకు సమంజసం అందరిని నమ‌్మలేము
@bharishgoud5693
@bharishgoud5693 3 жыл бұрын
Soon 100k family advance congratulations Amma 🎉🎉🎉🎉
@vi__jay888
@vi__jay888 2 жыл бұрын
Correct ye bro
@malasekar7793
@malasekar7793 3 жыл бұрын
Amma don't worry. I cried a lot after seeing this video, saradamma she looks like my atha. Very sweet family members. What you said is correct, today circumstances if we do any good, harm is following. Be careful Amma and all. Saradamma and others don't worry Amma goodness will protect you all
@yanapuvenkatapadmaja5567
@yanapuvenkatapadmaja5567 3 жыл бұрын
మీరు జాగర్తగా ఉండండి, వాళ్ళకి మీరు ధర్యం చెప్పండి మేడం. మీ మంచితనం, మిమ్మలిని, మీ పిల్లలిని (ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నవాళ్లు ).కాపాడు తుంది మేడం
@vprathapkumar3244
@vprathapkumar3244 3 ай бұрын
It looks like a saibaba statue. So fine, saibaba blessings for all of senior citizens
@motivatepublic2957
@motivatepublic2957 3 жыл бұрын
amma amyna poyaya chusukondi ashramam lo avva thatha valla money amyna bangaram poyaya chudandi kondharu alanti vallu
@ramanammavv1079
@ramanammavv1079 3 жыл бұрын
Good morning all meeru manchikivalitha chadu yaduru
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
A good lesson to every one in the society including the people who manage similar Homes ! From New Mexico USA 🇺🇸
@rajeswarikota9367
@rajeswarikota9367 3 жыл бұрын
9
@yelleshbittu2938
@yelleshbittu2938 8 ай бұрын
Hi bro please reply to me
@ushareddynelvoy1499
@ushareddynelvoy1499 8 ай бұрын
@ramuvallapuneni5610
@ramuvallapuneni5610 3 жыл бұрын
Amma beeruva oka sari check cheyyandi okatiki padhi sarlu check cheyyandi take care Amma 🙏🙏🙏
@anishtheyoutuber3181
@anishtheyoutuber3181 3 жыл бұрын
Please ma babu vedios chudandi nachote subscribe cheyandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harikapamarthi1584
@harikapamarthi1584 3 жыл бұрын
మామ్మ తాతలు చిన్న పిల్లలుగా మీకు అన్నీ కంప్లైంట్ చేస్తున్నారు టీచర్ కి పిల్లలు చెప్పినట్టు లేదా ఒక తల్లికి పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు అమ్మ వాళ్ళు చెప్తుంటే భాధ వేసింది ఎలా వాళ్ళని ఎబ్బంది పెట్టిందని కానీ మామ్మ వాళ్ళు దొంగ ముండా అనీ అంటుంటే నవ్వు వచ్చింది
@mohammedrahamathullakhan3991
@mohammedrahamathullakhan3991 3 жыл бұрын
రియల్కీ యు ఆర్ వెరీ గ్రేట్ మేడం
@seethalaxmi7907
@seethalaxmi7907 3 жыл бұрын
Hi manjulagaru beeruva kee kosam chusi vuntadhi dhorakaledhani vellivuntadhi meeru chala jagratthaga think chestharu alanti meeke topi veyalani chusindhi anyway god save your aasramam& your family god bless you amma
@sureshm1323
@sureshm1323 3 жыл бұрын
Meeru chese seva ki danyavadalu. Meru, me family challa ga undali. Me asramam lo devudi daya valla emi poledu kabatti, Ame ni ala tittavaddu. Frustration lo medaraki varchi, family kosam vellipoyi untaru. Or mind anta sarigga ledu emo. Me la seva chese varu assalu tittukokudadu amma
@saraswathisai834
@saraswathisai834 3 жыл бұрын
Ilanti valla valla meru inka jagartaga undalanna vishyam telisindi idi mee manchikey madam
@KrishnaKumari-sc8xx
@KrishnaKumari-sc8xx 10 ай бұрын
Good service madam 🙏🙏🙏🙏🙏
@kannaayurvedicdetoxcentre3323
@kannaayurvedicdetoxcentre3323 2 жыл бұрын
Sister don't feel ma few people ila bad ga behave chestharu humans meeda failth potundi,sad But meru always god help to fine ga blessed you ma don't feel sister, nature very powerful ma good place lo bad people undaleru so she ran away vibration s power full ga untai TQ nature god
@parimivaralakshmi487
@parimivaralakshmi487 3 ай бұрын
ధన్యవాదాలు అమ్మా వీళ్ళందరికి తోడున్ననందుకు మీరు అందురు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి❤🙏
@manasaindu5789
@manasaindu5789 2 ай бұрын
అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ అలాంటి వాళ్ళ తోటి
@swathinaidu6605
@swathinaidu6605 3 жыл бұрын
It's better u add a cctv camera for the security it most needed
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 3 жыл бұрын
IDEAL HOME FOR DESTITUDES. GOOD SERVICE.
@susheelalokanath9855
@susheelalokanath9855 2 ай бұрын
Wanted phone number
@tejavathnagamani5866
@tejavathnagamani5866 Ай бұрын
Amma meeru chala manchi panulu chesthunru meeru anta maa family ki chala istam mee ventalu mee voice chala bagundi amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prasadnaidu6458
@prasadnaidu6458 3 жыл бұрын
Meeru photo thisthe bagundedi
@padmalatha2309
@padmalatha2309 8 ай бұрын
Madam your doing good job. Tension padakandi.
@muniganarathnalukadivetimu6591
@muniganarathnalukadivetimu6591 3 жыл бұрын
మీ ఓపికను మెచ్చుకోవాలి మేడం 🙏
@saraswathivennapusa2136
@saraswathivennapusa2136 3 жыл бұрын
aame nu photo ledha......video teesi vundali madam alanti valla nundi jagratha gaa vundali
@chandrakalapamarti7707
@chandrakalapamarti7707 3 жыл бұрын
Pink blouse n white blouse veskunna avvalu chala cute. Twins la vunnaru chudtam kuda okela chusthunnaru😀😀❤️❤️
@bvprasadgoud3797
@bvprasadgoud3797 3 жыл бұрын
Akka meeru you tube videolo kanapadite ame dongatanam cheste bayata padutundi ani vediolo vaddani sakulu cheppindi akka
@ankemgopichand4094
@ankemgopichand4094 3 жыл бұрын
Meeru adigina bharyabartla sambhandam shabhash very good....
@shubhanayak2852
@shubhanayak2852 3 жыл бұрын
1. Please do not accept people who are not ready for video exposure. 2. Do not accept to join without any relative (not just an acquaintance) coming along to join. 3. Take ration card, aadhaar no., voter card, bank account no., passbook, photos, and any other documents and details, before entertaining anybody for admission. 4. Beeruva lock chesi pettandi. 5. Do not trust unknown people and allow them to sleep in a room alone. It gives them an opportunity to deceive you. 6. Do not allow into the compound. Just keep a bench outside your building. 7. Tell them they should adjust to your rules and regulations and general food tastes of the aashram preparations. 8. You should have taken a snap of her, when she came to talk to you. 9. Please check Police station cctv to save her identity. 10. Give police complaint first.
@soul-py9cd
@soul-py9cd 3 жыл бұрын
Ashramamloo cc camera pettinchandi avaru appudu vachina thelusthundhi gaa andi
@viswanath776
@viswanath776 3 жыл бұрын
ఎంతో సంస్కారవంతులు మీరు.
@subaramanimani66
@subaramanimani66 Ай бұрын
Good. Fine helping nature.👍
@lakshmibandi6655
@lakshmibandi6655 3 жыл бұрын
ఆమె ఫోటో వుంటే పెట్టండి.
@godadevi7549
@godadevi7549 3 жыл бұрын
అమ్మా బాధ పడద్ధు. పళ్ళువున్న చెట్లమీద రాళ్లువేస్తారు.
@EdesivanagaLakshmi
@EdesivanagaLakshmi 6 ай бұрын
Amma very very good job🙏🙏
@madhurijuthiga8546
@madhurijuthiga8546 3 жыл бұрын
Amma jagratta amma meeru manchi ki vellite chedu edduraindhi Chala badha anipinchindhi
@bvprasadgoud3797
@bvprasadgoud3797 3 жыл бұрын
Akka tee inta strong annadi endukante meere amenu lopaliki teesukelte lopala dongatananiki vatavaranam chusukovali anukundi dongadi akka
@Anantapl
@Anantapl 3 жыл бұрын
CC camera must. 60+ vallane join chesukuntte manchidi emo. Inkkotti genuine reason vunttene join chesukuntte ne manchidi . Voka manchhi laksham to chestunaru anduku pedda vallu aasheervadalu inkka bhagvantudu blessings eppudu vuntayi.Everything will be fine.
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
Nijam cheppu lekapothe police complaint isthanu ☎️9441315536 #oldagehome
18:26
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН