No video

Deputy CM Pawan Kalyan Reacts On Nandyala Min*r Girl Incident | Kurnool | Telugu Varthalu

  Рет қаралды 80,979

Telugu Varthalu

Telugu Varthalu

Күн бұрын

Deputy CM Pawan Kalyan Reacts On Nandyala Min*r Girl Incident | Kurnool | Telugu Varthalu
#deputycmpawankalyan #minorgirlincident #pavankalyanpressmeet
Telugu Varthalu is all about news based KZfaq channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
Also Like & Follow Us On:👇👇👇
►Facebook: rb.gy/krwiog
►Twitter: rb.gy/iwnx4d
►Instagram: rb.gy/uh1nsz

Пікірлер: 167
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 Ай бұрын
కూర్చుని కాదు నిలబడి కాదు, తప్ప చేసిన ఎవడైనా సరే, సౌదీ లో లాగ,బజారు లో నిలబెట్టి అందరూ చూస్తుండగా తల నరకాలి ,
@user-qb1nk2ge5c
@user-qb1nk2ge5c Ай бұрын
ఎందుకు సార్ అలా మాట్లాడతారు ఒకళ్ళిద్దరిని చంపితే గాని భయం రాదు
@uddagiriswapna6213
@uddagiriswapna6213 Ай бұрын
Not only 1 or 2 evaru chyste vallaki punishment evvali
@Deo343
@Deo343 Ай бұрын
సినిమా ప్రపంచంలో మార్పు తీసుకొస్తే మార్పు దానికదే వస్తది మరియు సినిమాకి రివ్యూ ఇస్తారు దానితోపాటు ఆ సినిమా సమాజాన్ని ఎంత చెడగొడుతుంది అనే రివ్యూ కూడా ఇవ్వాలి అది చాలా ముఖ్యం అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అది మీ యొక్క అధీనంలోనే ఉంటది అది మీరు గుర్తించాలి
@psrvoice8175
@psrvoice8175 Ай бұрын
ఇంతకూ మీరు, మీ ప్రభుత్వం ఈ కేసులో ఏం చేస్తారో చెప్పనే లేదు😞
@baluking943
@baluking943 Ай бұрын
Wait
@baluking943
@baluking943 Ай бұрын
Time kavali
@sajithpulikkal1609
@sajithpulikkal1609 Ай бұрын
Em jarigindo telidu Em cheyalo telidu Vugataniki thana party Valle ga adikaram Sodi cheptham anthe Chesedi em ledu
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 Ай бұрын
భయం పుట్టాల నేరస్తుల గుండె ల్లో, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టాలి,ఆ చిట్టి తల్లి ఎంత ఆహ కారాలు చేసి వుంటాది,ఉచిత మాటలు మాట్లాడకండి
@lionvenkychannel2426
@lionvenkychannel2426 Ай бұрын
మైకు పట్టుకుని ఉగితివి అప్పుడు ఇపుడు ఏమైనది ఆవేశం పాప ఎక్కడ సారు
@atozmusic575
@atozmusic575 Ай бұрын
10th class amarnath ekkada? Dr sudhakar ekkada?
@rameshramu1429
@rameshramu1429 Ай бұрын
Mee jalagadi ychippa party lo ilaantivi yenno jarigaayi appudenduku meeru question cheyyaledhu bro,appudu ychippa party kosan chippa pattukoni thirigaava ,ippudu aduguthunnaavu.meeku burralo psycho gaadu thiruguthunnaadu,aa psycho thiriginantha varaku mimmalni yevadu maarchaledu.
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
​@@atozmusic575సుగాలి ప్రీతి ఎక్కడ ?33,000 మంది మహిళలు ఎక్కడ.?
@atozmusic575
@atozmusic575 Ай бұрын
@@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Sugali Preeti issue 1st raise chesindhi evaro gurthunda meku? Issue raise chesinavallaki solve cheyadam telidu anukuntunnara? He know how to solve,inni days love jihad kerala and tamilnadu lo matrame undi anukunnam bt 9 months back oka ammayi miss ayyi recent ga dorikindi aa ammayi valla telisindhi andhra lo kuda love jihad start undi ani. Migatha vallani search chyadaniki operation start chestharu in soon dont worry about it. Now tell me about Amarnath and Dr sudhakar
@atozmusic575
@atozmusic575 Ай бұрын
@@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో question ki question ans kadu brother he is a responsible person athani dagera unna amount tho help chesaru power lekapoina sare. Cbn chesara? Jagan chesara?
@kypureddy3635
@kypureddy3635 Ай бұрын
అబ్బా సర్ కి తెల్లరింది అబ్బో😂😂😂
@v.i.p_rowdyboy...........5686
@v.i.p_rowdyboy...........5686 Ай бұрын
😂😂😂😂😂😂
@adhityaram.916
@adhityaram.916 Ай бұрын
చంపడం పరిష్కారం కాదు. కానీ ఈ పరిస్థితి పదే పదే రాకుండా ఏమి చేయాలి అన్నది విషయం.
@uddagiriswapna6213
@uddagiriswapna6213 Ай бұрын
Ala chyste bhayam vasthundi
@adhityaram.916
@adhityaram.916 Ай бұрын
@@uddagiriswapna6213 భయం వస్తుంది. అప్పుడు ఇంకా తెలివిగా దొరకకుండా చేస్తారు. అంతే కాని అలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే పరిష్కారం జరుగుతుంది. నాకు పవన్ కల్యాణ్ అంటె పరమ అసహ్యం. నాకు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్న వాళ్లను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఈ విషయము లో పవన్ కల్యాణ్ నిజంగా చాల గ్రేట్. చాల విలువైన మాటలు అతనివి. నేను పవన్ కల్యాణ్ ను పొగిడిన మొదటి కామెంట్ ఇదే ఐ ఉండవచ్చు. ఒక మాట చెప్తా వినండి. ఆడపిల్ల కు 1వ సం నుండి 5 సం వరకు బాల్యం ఉంటుంది. 6వ సం నుండి16సం వరకు కౌమారం ఉంటుంది. 16 నుండీ 20 వరకు యవ్వనం తొలి దశ ఉంటుంది. 21సం నుండి 30సం పరిపూర్ణ యవ్వనం ఉంటుంది. 31సం నుండీ 35 యవ్వనం తగ్గుతూ వస్తూ 35 సం యవ్వనం ఐపోతుంది. 35 సం నుండీ 60 సం వరకు మధ్య వయసు ఉంటుంది. 60 సం నుండీ 80 వరకు వృద్యాపం ఉంటుంది. 80 నుండి100 వరకు పరిపూర్ణ వృద్దాప్యం ఉంటుంది చావు వరకు. కానీ మగ వాడికి అలా కాదు. 1వ సం నుండి 16సం వరకు బాల్యం కిందకే వస్తుంది అంత తెలివి ఉండదు. 17వ సం నుండీ 25 వరకు కౌమార దశ ఉంటుంది. 26 నుండీ 40 సం వరకు యవ్వనం ఉంటుంది. (మగ వారికి బాల్యం ఎక్కువగా ఉండి యవ్వనం మధ్య వయసు తక్కువ గా ఉంటుంది. ఆడపిల్లలకీ బాల్యం తక్కువగా ఉండి యవ్వనం మధ్య వయసు ఎక్కువగా ఉంటుంది.) 40సం నుండీ 60 వరకు మధ్య వయసు. 60 నుండి 80 వరకు వృద్దాప్యం. 80 నుండీ 100 పరిపూర్ణ వృద్దాప్యం మరణం.) ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆ మగ పిల్లలు ఇంకా బాల్యం లేదా కౌమారము ఉంటారు. వాళ్ళు ఏమి తప్పు చేసిన అది తల్లి తండ్రుల లోపం తప్ప వాళ్లను ఏమి అనేకి రాదు. అసలు వాళ్ళే పెద్ద అయ్యాక చాల బాధ పడవచ్చు కూడా. అలా అని నేను అమ్మాయి నీ చంపిన ఊరికే ఉండాలి అని చెప్పడం లేదు. అంత చిన్న వయసులో ఉన్న పిల్లలు ఇంత దుర్మార్గం చేశారు అంటే ఖచ్చితంగా లోపం ఎక్కడో తెలుసుకోవాలి. ఇంకోసారి ఏ పిల్లలు అలా చేయకుండా లోపం సరిదిద్దాలి. వాళ్ళను చంపడం అనేది ఖచ్చితంగా తప్పే అండి. పిల్లలు చేసే తప్పులకి తల్లి తండ్రుల బాధ్యత వహించాలి.
@RKTelugu-if7fp
@RKTelugu-if7fp Ай бұрын
రాజకీయంలో ఎంత మార్పు జరిగినా మార్పు అనేది మన ఇంట్లో నుండే జరగాలి ఆడవారి నుండే జరగాలి పసి పిల్లల విషయంలో అమ్మానాన్న జాగ్రత్త పడాలి అమ్మాయిలు వారి విషయంలో వాళ్లే జాగ్రత్తపడాలి 😌
@chitty393
@chitty393 Ай бұрын
ఇది ఎప్పటి వీడియో మన DCM ఫాం హౌస్ లో పడుకున్నాడు వాడు ఈ విషయం మీద స్పందించడు
@satyanarayanareddygouni
@satyanarayanareddygouni Ай бұрын
Ippudu 8 days ayyindi em chepputharu
@rafigpm8659
@rafigpm8659 Ай бұрын
రేట్లు యాడ సారు తగ్గింది నిత్యవసర సరుకులు
@rameshramu1429
@rameshramu1429 Ай бұрын
Babu ychippa party ni yevvadaina ilaa adigaara,ychippa paarty ki adagadam chetha kaadhu .
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
​@@rameshramu1429వైసీపీ రూలింగ్ లో ఉందా.?😂😂😂😂
@rameshramu1429
@rameshramu1429 Ай бұрын
@@rafigpm8659 nenu kuda adhe antunna mee ychippa party palanalo rate lu perigaayi thappa thaggaledhu appudenduku adagaledhu.pk sir vacchi one month kaaledhu .appude mee questions start ayyaayi,jalagadu vacchi five years lo yem peekaadu.yevaraina adigaara vaadini
@Lordshva143
@Lordshva143 Ай бұрын
గుద్దా మూసుకొని కూర్చో రా లాంజా కొడక మీ ycheap ఉన్నపుడు ఇలా అడిగవ
@uddagiriswapna6213
@uddagiriswapna6213 Ай бұрын
Vallu vochhi atleast 3 months aiyndaa??
@mooripeeda644
@mooripeeda644 Ай бұрын
చంద్ర బాబు నాయుడు గారు. రామోజీ రావు పాడి మోసుకుంటూ స్మశానం పోయిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశాడు అప్పటి నుండి ఆంధ్రాకు. అదిస్టం జరిగింది ప్రజలు అందరూ అంటున్నారు
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 Ай бұрын
పావలా ఏమి చేసావు ఇప్పుడు దాకా.
@rameshramu1429
@rameshramu1429 Ай бұрын
Nv yem chesaavu jalagadi paalanalo ilaantivenno jarigaayi ,appudu nv ychippa party kosam chippa pattukoni thirigaava
@sajithpulikkal1609
@sajithpulikkal1609 Ай бұрын
Nv pichi quarter kotti kurchunada pappam​@@rameshramu1429 Sodi thappa upayogapade matalu undav 9days ipoyindi Eppatiki sodi thappa chesindi em ledu
@kvsnreddy7510
@kvsnreddy7510 Ай бұрын
నోరు పోయింద పి కె
@syedyusuf460yusuf
@syedyusuf460yusuf Ай бұрын
ఇప్పుడు ఈ సమస్య గురించి చెప్పలేదు రేపు జరబోయే సమస్యకూడ ఇంటెగా
@laxmiramesh7232
@laxmiramesh7232 Ай бұрын
సిగ్గులేకుండా ఇలాంటివి చెప్పడానికి కాదు మీరు
@omkaramnagaraju4833
@omkaramnagaraju4833 Ай бұрын
రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుంది. మైనర్లు కదా ఏమి చెయ్యాలి అంటున్నాడు ఈ పిచ్చోడు. ఎప్పుడో కనపడకుండా పోయిన వాళ్ళ గురించి నెక్ట్. వారం క్రితం ఆ అమ్మాయి గురించి మాట్లాడరు మన పిచ్చి పావలా. బయట ఉండి ప్రభుత్వం గురించి తెగ మాట్లాడా వు కదా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం లో ఉన్నావు కదా. ఏమి పీకావు 8 రోజుల నుండి
@lionvenkychannel2426
@lionvenkychannel2426 Ай бұрын
@@omkaramnagaraju4833 అ అ మయి మైనర్ కదా అందుకే కాపాడాడు
@t.sudhakarsudhakar6053
@t.sudhakarsudhakar6053 Ай бұрын
Orey appudu jagan gadu enkounter cheppinchada vadu kanisam police station ki guda pampa ledu endu kante repu chesindhi ycp mla kodukulu kadha pavan kalyan duputy cm hai 1month avthundhi ra mee paytm lanjakodukulara😂😂
@sumanchannel2467
@sumanchannel2467 Ай бұрын
అసలు ఏమి మాట్లాడు తున్నావు, ఇలాంటి వాళ్లను హ్యాంగ్ చేయండి, పసి బిడ్డల్ని కూడా ఓద లటం లేదు, షూట్ చేయండి,
@krupamudhirajraju3747
@krupamudhirajraju3747 Ай бұрын
అన్ని పుస్తకులు చదివి డిప్యూటీ సీఎం అయ్యి మీరు వేరే వాళ్లని అడగడం ఎంటి సారు ఏం చేద్దాం అని 😅😂
@bdeepika4911
@bdeepika4911 Ай бұрын
Meru em cheyalera adhi chepadhi 😅pk garu
@sajithpulikkal1609
@sajithpulikkal1609 Ай бұрын
Vugipoyi matladataniki YSRCP ledu kada adikaram lo Pichi quarter vesi ugipotaniki ledu
@ShaikShaik-rm4fz
@ShaikShaik-rm4fz Ай бұрын
ఎస్ సర్ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అల్లా ఎన్కౌంటర్ చేస్తే వేరేవాడు భయపడతాడు👍💯
@VinnuRohi
@VinnuRohi Ай бұрын
Pavan annaya garu anni problems solve chestaru avaru em badha padakandi
@yakubpashayakubpasha1131
@yakubpashayakubpasha1131 Ай бұрын
Nuvu. Super. Nayakudivi. Jai. Janasena. Jai. Pavankalyan..., ❤
@GerejaSatish
@GerejaSatish Ай бұрын
Super sir
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
ఆ వయసులో పిల్లలందరూ అంటే నైన్త్ టెన్త్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ మగ పిల్లలు అందరు అట్లే ఉంటారు నేను వచ్చిన డాక్టర్ గా చెప్తున్నా ఇది తల్లిదండ్రుల లోపమే తల్లిదండ్రులు క్రమశిక్షణలో క్యాన్సరు బిడ్డలని విచ్చలవిడిగా వదిలిపెడతారు వాళ్ళ కథలు ఏందో వాళ్ళు పోయేది ఏందో వాళ్ళు మొగుడు ఒక దారి పెళ్ళామా ఒకసారి బిడ్డలు ఒకదారి అటువంటి పిల్లలు ఎలా చేస్తారు గనక తల్లిదండ్రులకు వార్నింగ్ ఇవ్వండి యేసయ్య నేరం ఎవరిది తల్లిదండ్రి నేరం ప్రభుత్వమే ఏం చేయాలి స్కూల్లో టీచర్స్ కూడా క్రమశిక్షణ పాటించాలి విద్యార్థులు భయపడాలి వన కాలి టీచర్స్ ను చూస్తే విద్యార్థులకు ఏ చెడు తలంపులు రాకూడదు విద్య మీదే ధ్యాస ఉండాలి విద్యార్థులు
@RamaKrishna-zc2wi
@RamaKrishna-zc2wi Ай бұрын
Sir plzzzzzzzzzz champiyandi
@VenkateshJagannath-c1k
@VenkateshJagannath-c1k Ай бұрын
Anti sir me rajakiyalu .papa gurinchi matladakunda rajakiyalu gurinchi matladutunaru.mundu papa gurinchi alochinchandi.😢.chinta chachina pulupu chavadu annattu.me rajakiyalu.
@mellakanilosh1980
@mellakanilosh1980 Ай бұрын
నువు అకాడ మీ పార్టీ వలతో కబుర్లు చెప్పడం కాదు రా జరిగిన చోట వెళ్లి చెప్పొచ్చు గా నమ్ముతారు
@RajeshRajesh-pw2fz
@RajeshRajesh-pw2fz Ай бұрын
1 st తిట్లా పూరణం start చేసింది ఎవరు మీరు కదా మల్లి జగన్ గారిని అంటారు మీకు సిగ్గు ఉండాలి లౌడల సినిమాలు మీరు తీసిదే మల్లి మీరే సినిమాల గురించే చేపింది మీరే అంటే జనాలు మీకు ఏమైన పిచోళ్లక కానీోయిస్తున్నారా
@Sobharahul
@Sobharahul Ай бұрын
Minimum 14 year jailu siksha veyyanchali .... Encounter is not fair ..siksha mathram padali 😢
@Socialwellbeing-x4r
@Socialwellbeing-x4r Ай бұрын
Nithyavsara dharalu thagginchali pk garu last prabhutvam meeda matalu visiratu meerem chestunnaru
@jranjijanda6063
@jranjijanda6063 Ай бұрын
Mp lu mla lu kadu govt చేతిలో l&R వుండాలి ఆమాత్రం కూడా తెలియదు
@ramgopalkarri7080
@ramgopalkarri7080 Ай бұрын
Cinema ticket rates tagisthe minimum 30 maximum 100 unte andaram kalisi veltam
@syedpeershaik1983
@syedpeershaik1983 Ай бұрын
కామ పిశాచి పవణ్ కళ్యాణ్ కమాంధులను కాపాడకుండా భాదితులకు న్యాయం చేస్తాడా!? ప్రజల ఆశలకు నీళ్లు వదులుకొని బ్రతకండి ఈ ఐదేళ్లు పవణ్ కళ్యాణ్ నారా చంద్రబాబు నారా లోకేష్ బాబు బాలకృష్ణ లాంటి రాజకీయ నాయకులు ప్రజల్లో ఉన్నంత కాలం. ఏమన్నా అడిగితే 9 నెలల్లో సాధించ లేనిది 9 రోజుల్లో సాధించాను అంటాడు!? వేధవ వారు మైనారిటీ తిరిన యువతి యువకులు ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోలేదని లేచి వెళ్ళి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట కాశ్మీర్ లో ఉన్న ఇంకో ప్రాంతంలో ఉన్న వారి మొబైల్ ఫోన్ ద్వారా వారు ఎక్కడ ఉండేది తెలిసి పోతుంది వారు మెజారిటీ తీరిన పెళ్లి చేసుకున్న ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేస్తారా!? చట్టం న్యాయ స్థానం ఒప్పుకుంటుందా!? పవణ్ కళ్యాణ్ అన్న చిరంజీవి కుమార్తె భారద్వాజ ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు పవణ్ కళ్యాణ్ తుపాకి తీసుకెళ్ళి వారిని బెదిరిస్తే పోలీసులు న్యాయ స్థానం ఏమీ చెప్పింది వారు మైనారిటీ తీరిన ప్రేమ జంట ఇద్దరూ ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్య సమాజ్ లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న జంటను విడదీయడానికి కన్న తల్లి తండ్రులకు కూడా హక్కు లేదు అంటూ పవణ్ కళ్యాణ్ కు మొట్టి కాయలు వేసి తలంటిన విషయాన్ని పవణ్ కళ్యాణ్ మర్చి పోయినట్లు ఉన్నాడు పాపం 2 లక్షల పుస్తకాలు భారత దేశ రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన పవణ్ కళ్యాణ్!!!?????
@Banjara__pillodu__Aru...
@Banjara__pillodu__Aru... Ай бұрын
పవన్ కళ్యాణ్ అన్నా ఈప్పుడు చిన్న పిల్లలు అని వదిలేస్తే చాలా మంది పిల్లలు తయారవుతారు అన్నా అప్పుడు వాళ్ళని ఏం చేయలే మనల్ని ఏం చేస్తారు అనుకుంటారు అన్నా ఇప్పుడు వీళ్ళకి శిక్ష పెడతే గాని మారరు ప్లీస్ ఆలోచించండి అన్నా
@venkatappareddy6244
@venkatappareddy6244 Ай бұрын
AP public yeenadobpapamu sesukunnaru...kabatte oka Telangana state cinima actor ni Dupty CM ga sustunnaru....kula gajji mahima😊
@veeranji635
@veeranji635 Ай бұрын
మార్పు రావాలి అంటే బిజెపి జనసేన కలవాలి నూతన పరిపాలన నూతన సంస్కృతిని తీసుకురావాలి
@jranjijanda6063
@jranjijanda6063 Ай бұрын
ఊుఊగితే సరి పొదుంది కదా
@rafigpm8659
@rafigpm8659 Ай бұрын
Mevlle sir
@adibrahmanandaraonakka7518
@adibrahmanandaraonakka7518 Ай бұрын
1,2 సంఘటనలు కాదు ఒక నెలలో చాలా జరిగినవి.ఏమి చేస్తారు.
@Kamalapuramarun2512
@Kamalapuramarun2512 Ай бұрын
I am big fan of u . Antey 18 లోపు ఉన్న మగవారు అందరూ ఏదైనా చేయొచ్చా అన్న చాలా సీరియస్ గ మాట్లాడు అన్న politcs ముందు ఉన్న ఊపూ ఇప్పుడు లేదు ఇది న ఒక్క్కడి ఆలోచన కాదు అందరి ఆలోచన ఏంటి అన్న ఇలా ఉన్నాడు అని . ఏదో అల నంద్యాల incident ani theeesi padeshav
@divyapatelbakkishetti2276
@divyapatelbakkishetti2276 Ай бұрын
Super Pawan anna
@luckydadslittleprincess-pandu
@luckydadslittleprincess-pandu Ай бұрын
మైనర్ పిల్లలు తప్పు చేస్తే తల్లితండ్రులకు శిక్ష వెయ్యాలి వాళ్ళు సరిగా పెంచితే పిల్లలు ఆలా అవ్వరు కదా మిగిలిన వాళ్లకు కూడా భయం కలగాలి 😢😢
@kotapadma3189
@kotapadma3189 Ай бұрын
Yes it's true
@saazzcollections
@saazzcollections Ай бұрын
Yes
@SonySony-rg8kb
@SonySony-rg8kb Ай бұрын
Anna Papa gurinchi matladu
@Cheni-mt8ud
@Cheni-mt8ud Ай бұрын
Pavan kalyan garu mataladi prayajanam ledu.sir arab country lola kalchi padeyyali leda.narikeyyali.plz alzntivallani uriteyyali ancounter cheyyali plz net lo utube lo.chethani rakjnda cheyandi.plz arachakalu thagginchzndi.sir plz
@pushpayeddu8966
@pushpayeddu8966 Ай бұрын
ఆవేశం పడకండి సార్ మార్చాలిసింది వేవస్తానీ సార్
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 Ай бұрын
Pinthalonay mahipoyindru.
@ParimalaParibaby
@ParimalaParibaby Ай бұрын
Sir first ee prone videos ne bane chayechade sir please please vatevalane chena pellaukuda chadepoye ela chastunaru please
@sheshuj3226
@sheshuj3226 Ай бұрын
Orey sugali Preethi vishayam lo anta aavesa padithive Mari eight years baby ni gurinchi cool ga matladu tav kadara
@satyaveni9925
@satyaveni9925 Ай бұрын
ఈ మైకు ముందు ఎందుకు డైలాగులు?? ముందు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పు సారూ 😤 మొక్కగా ఉన్నపుడే వంచాలి అయినా వాళ్ళు మైనర్స్ కావచ్చు, కానీ చేసిన నేరం మెజర్స్ నీ మించీ..అత్యాచారం, హత్య దాన్ని దృష్టిలో ఉంచుకుని తీర్పు రావాలి. Tapic మరింది సారు, ఆవేశం కూడా చల్లారిపొయింది 😂
@user-nc7eu2nt3p
@user-nc7eu2nt3p Ай бұрын
Chalu babu chalu
@venkatappareddy6244
@venkatappareddy6244 Ай бұрын
Pawla Dupty CM sir ..cinima punch/mash dialogues kattipetti next for action cheppandi....same seen YCP government lo jarigi unte.. Pawla Kalyan ki poonkamu vachhinatlu uuugipothu janalni rechhakotti rechhakotti allakallolamu srustinchevadivi
@laxmiramesh7232
@laxmiramesh7232 Ай бұрын
చేసి చూపియండి ఇంకా ఎంతమంది పిల్లలు చచ్చిపోవాలి
@kumarikola6350
@kumarikola6350 Ай бұрын
Sir small dovt sex telusu antey vellu emi minors sir chavu okatey solution
@Sas12380
@Sas12380 Ай бұрын
Issue jarigina 1week aipoyaka issue matladatam emi bagaledu
@itsmehoneypapa
@itsmehoneypapa Ай бұрын
Sir ela chinna pillalu ani vadhilithe inka valla lage inkokaru chese chance yekkuva kabatti yelanti varikaina shiksha katinanga padalsindheeee
@kandunursivaramireddy4431
@kandunursivaramireddy4431 Ай бұрын
సస్వరి చాపట్లు పోస్తే బుర బురపొంగినట్లు ఉంది పవన్ కళ్యాణ్ గారు
@shaikrafiq9867
@shaikrafiq9867 Ай бұрын
Ilaantivmee.indlallo.jarigivunte.meeku.telisedi.talli.tandri.badha.ento.e.desam.bagupadaalante.vaallani.e.n.counter.cheyandi 5:21
@user-sv2hx7jb6e
@user-sv2hx7jb6e Ай бұрын
Amehechepina. Adimataladina anthkulini. Champali sar elantivi jaragkunda chatam teali
@rammurthichinnu815
@rammurthichinnu815 Ай бұрын
రెట్స్ ఎక్కడ తగ్గాయి సార్
@abhinashkondaveeti9027
@abhinashkondaveeti9027 Ай бұрын
Nee valla kadhu: 9months lo dgorakani ammai 9days lo dhorikindhi ani chepthunnaru ekkadiki vellina,, ah ammai location pettindhi kabatti, meeru chesindhemundhi ikkada?
@suujane11
@suujane11 Ай бұрын
Chala days trwatha sapandhicharu DCM
@ragurampidugupidugu7585
@ragurampidugupidugu7585 Ай бұрын
Chavukanna jivithakalam shiksha padali
@uddagiriswapna6213
@uddagiriswapna6213 Ай бұрын
First encounter chyandi mee meda respect peruguthundi 5 months baby ni voodla ledu thappu chtste chinna pedda okkati rule is rule rule for all
@RajeshKethavath-ce6ip
@RajeshKethavath-ce6ip Ай бұрын
A family khee help cheyandi sir
@janardhan58
@janardhan58 Ай бұрын
Very shame on Pawan Kalyan words, first do encounter next plan cheyandi ilaantivi repeat kaakunda, anthekani encounter cheyakundaa ee sollu chebite meeru khachithanga nammakam kolpotharu
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 Ай бұрын
Inni rojulu yemayyadu ithanu ! Mike media mundhu lo vagatam kadhu, family ni visit chesada ledha !
@MojeshAvula.
@MojeshAvula. Ай бұрын
😭😭
@user-tt5cg7kl9m
@user-tt5cg7kl9m Ай бұрын
Anna prajarajym lo nenu jail chesi vacha jai bhuma
@appalarajubudidha7969
@appalarajubudidha7969 Ай бұрын
Pillalu kadhu pedhalukadhu variki kachithanga chapmpali varupedha varaithe inka enni goralu chestharo
@janarthanpaidi7762
@janarthanpaidi7762 Ай бұрын
నిన్ను ఆదర్శం తీసుకొని కడుపులు చేసి విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవచ్చా కడుపు చేసి వదిలేయ వచ్చా go ఇవ్వండి సార్ ఇతరరాష్టాల్లో అడుగుతున్నారు
@malloluchekri7935
@malloluchekri7935 Ай бұрын
Mari inthakumundu oooooo vugipoyevaadivigaa..... AA voopu edi?? AA Josh ekkada?????
@ravircntr1032
@ravircntr1032 Ай бұрын
Aa kutumbam nirupedha kabati miru kuda raledhu akkadiki adhe okka dhanikula samasya aimte CM tho saha andharu vachevaru illa meeting lo kadhu matladedhi
@vartheganeshnaik6977
@vartheganeshnaik6977 Ай бұрын
Chapemdegamanu anna endi lawadala panchayat
@JampaniSreenivas
@JampaniSreenivas Ай бұрын
Anna halativadinibatikivudaganetagalapetalli
@Mary-zh1tb
@Mary-zh1tb Ай бұрын
Enti ayaa ela matladuthunav ani chesina marini valu nv oka mata cheptey maripothara adho oka action teskoka adhe paka deshalo ela avtey nadi road midha kalchesthunaru mari miru endhuku emi cheyaleka pothunaru papam a papa miss iye 8 days avthundhi asalu vundho ledho kuda telidhu enka ela matladuthunaru antry enka em anali
@Sas12380
@Sas12380 Ай бұрын
Anni savaristam 2029 lo ma chetullone undi me ahamkaram
@anandprathipati9677
@anandprathipati9677 Ай бұрын
Eppudu ardaminda sir.... Power lo unnappudu... Opposition lo unnappudu yela matladutunnaro...meeru car piki yekki traffic Rules violate chesaru... Yekkada taggay sir Rates....just meeru stage meeda goppa goppa matalu matladataru ..Ground reality verelaga undi...
@SIVASUPPU810
@SIVASUPPU810 Ай бұрын
Idi old vedio ra
@user-um7ft8vp9y
@user-um7ft8vp9y Ай бұрын
Komaram Puli
@devamani2268
@devamani2268 Ай бұрын
Mutchumarri paapa emindi
@rameshramu1429
@rameshramu1429 Ай бұрын
Jalagadiki rajakeeyam chethakaaaka odipoyaadu.ippudu chesina vaallaki meeru questions vesthunaara
@MouniSurya
@MouniSurya Ай бұрын
Em cheyyali em cheyyali antunnaru enti pspk anna garu alanti valla ni adhi chestha aada bidda la joliki vasthe idhi chestha ani elections ki mundhu cheppavu ippudu em chesavu cheppu anna 😢 alanti na kodulaki private part kosesi anyayam jarigina family tho ney vadini champinchandi
@raziyaazmath4569
@raziyaazmath4569 Ай бұрын
33000 kaastha 3000 mandi ki yelaa thaggindi sir? Adhikaram mede kabatti aa? Leka pothe meru number thappu ga chepparantaaraa? Gatha prabhutwam meda visham chimmatam thappu antunnaraa?
@SHAIKABDULKHADEER-qg9kj
@SHAIKABDULKHADEER-qg9kj Ай бұрын
బేతం
@juliasatyavani7187
@juliasatyavani7187 Ай бұрын
Inni rojulu emi chesthunnaru. Ippude nidra lechara sir?
@user-sw8yr2we9q
@user-sw8yr2we9q Ай бұрын
Matladithe NA KODUKULU enti ? Bahu bharysthvam, kuda oka sosiety disaster.
@venkatappareddy6244
@venkatappareddy6244 Ай бұрын
Old Genaration lo oka state ki Dupty CM ante poltics lo thala pandinavadu avuthadu...but Pawla Kalyan KULA gajji mahima tho immediately CM ayyadu...vote vesina kula gajji kukkalu ki thanks 🙏🙏
@boyalapalliramesh-n8z
@boyalapalliramesh-n8z Ай бұрын
Kurchoni alochistara mi etlovalaku jarigunte artamaedhi nako...
@karunakumari8645
@karunakumari8645 Ай бұрын
Niku pedda, dandam ma ap enduku ala chestunnav kevalam ni valla ila nasanam ayipotundi
@chittigogula6753
@chittigogula6753 Ай бұрын
Nuv pathuthi kaburlu chepaku aem chesthavo chepu
@user-kg3qw7zz7e
@user-kg3qw7zz7e Ай бұрын
Cinema la vallane samajam ila undi . thuuuuuuu
@atozmusic575
@atozmusic575 Ай бұрын
Major,Bharateeyudu,Stalin,Leader, veetini valla kuda impact ravali kada sir.,endhukani padatledu antaru?
@vajrahast
@vajrahast Ай бұрын
Sodi aapu enka. Aaroju nuvve ga vugipoindi..panikimalinavada
@mareedusivanagaraju4340
@mareedusivanagaraju4340 Ай бұрын
😂😂😂
@bdeepika4911
@bdeepika4911 Ай бұрын
Partyperu Janasena Ani pettaru kani ha name ki naayam cheyali meru anosaragga matalu kadu cheriyallu thisukondhi
@shaikrafiq9867
@shaikrafiq9867 Ай бұрын
Mantrulaku.baga.pakagi.andi.natlundi
@pinipebabulu7925
@pinipebabulu7925 Ай бұрын
😂😂😂😂😂😂😂😂
@Varshich
@Varshich Ай бұрын
Retlu emi taggaledu
@JaganEdduguri-jm8oq
@JaganEdduguri-jm8oq Ай бұрын
Mari nuvu tittindhi ame raa pavaral nuvu maaru fist
@ShaikHussain-tc6rk
@ShaikHussain-tc6rk Ай бұрын
Rai.kjja
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 16 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,9 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН